Sarpanch Gaaru

Sarpanch Gaaru – 4 | సర్పంచ్ గారు | Telugu Boothu Kathalu

Sarpanch Gaaru - 4 | సర్పంచ్ గారు | Telugu Boothu Kathalu

Sarpanch Gaaru – 4 | సర్పంచ్ గారు | Telugu Boothu Kathalu

 Jani fucker

Sarpanch Gaaru | సర్పంచ్ గారు | Telugu Boothu Kathalu
Sarpanch Gaaru | సర్పంచ్ గారు | Telugu Boothu Kathalu

 

కంటికి కనిపించేది, చెవులకు వినిపించేది ప్రతిసారీ నిజం అవ్వాలి లేదు..ఈ రెండు మనల్ని అప్పుడప్పుడు ఏమరుస్తాయి…

అందమా .. అందమా ..అందం అంటే నీవుమా.

అబ్బా ఏమి పాట రా రంగ కాస్త సౌండ్ పెంచు అంటూ కృష్ణ తన తమ్ముడిని తరిమి .తరిమి ఒక టీ కొట్టు దగ్గర కూర్చొని టీ తాగుతూ అటుగా చూస్తూ ఉన్నాడు…
[Image: images-2022-09-25-T203602-068.jpg]

కృష్ణ…అవును రంగయ్య మీ అబ్బాయికి ఫించను వచ్చిందా ఈరోజే అనుకుంటా కదా ఇచ్చేది…

రంగయ్య…అవును కృష్ణ బాబు ఈరోజే ఇవ్వాలి కానీ ఫించన్లు ఇచ్చే సార్ గారు రాలేదు అంట ఆరోగ్యం బాగాలేక అంటూ వచ్చిన వాళ్ళకి టీ ఇస్తున్నాడు..

కృష్ణ..ఓహ్ అవునా  సరే ఇదిగో డబ్బులు అంటూ 10 రూపాయల కాగితం అక్కడ పెట్టీ వెళ్ళిపోయాడు..

ఎంటి ఇది కనిపించలేదు . ఆఫీస్ కి వచ్చింది కదా అనుకుంటూ కృష్ణ ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు…

హిమజ వాళ్ళ ఇల్లు సర్పంచ్ ఇంటి వెనుక పెరట్లో నే కానీ దారి మాత్రం పెద్ద ఇంటి వైపు కాకుండా దాని వెనుక ఉన్న ఇంకో రోడ్ వైపు ఉంటుంది..

కృష్ణ తన బైక్ ఇంటి ముందు పార్క్ చేసి అటు ఇటు చూస్తూ మెల్లగా పెద్ద ఇంటి వెనుక నుండి పెరట్లోకి వెళ్ళాడు..అప్పుడే హిమజ వాళ్ళ అమ్మ సీత రావడం చూసి ఒక చెట్టు వెనుక దాక్కొని ఆమె వెళ్ళిన తర్వాత మెల్లిగా హిమజ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు .. హిమజ ఇంట్లో లేకపోయేసరికి బయటకు వచ్చి ఎక్కడికి పోయింది ఇది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు..కృష్ణ చెవులకి బయట బాత్రూమ్ లో నీళ్ళ చప్పుడు వినిపించింది..

కృష్ణ…అమ్మ దొంగా స్నానం చేస్తున్నావ్ అన్న మాట ఇప్పుడు చెప్తా చూడు నీ సంగతి అంటూ పిల్లి లాగా బాత్రూమ్ దగ్గరకు వెళ్ళి మెల్లిగా బాత్రూమ్ తలుపు తీసి లోపలికి తొంగి చూసి అలాగే ఉండిపోయాడు . ఒక్క క్షణం అక్కడ ఉన్న సీన్ చూసి తన మొఖం మీద తానే ఉసుకుంటు వెనక్కి వచ్చాడు..
[Image: images-2022-09-25-T205541-706.jpg]

హిమజ..ఏంట్రా బాగా చూసుకున్నావా మా నాన్న నీ అంటూ నవ్వుతుంది..

కృష్ణ…నువ్వు ఉన్నవ్ అనుకున్నానే అంటూ నసుగుతూ సరే ఎంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగాడు..

హిమజ…నిన్న ఇంట్లో ఎలుక కి మందు పెట్టాము రా అది చచ్చిపోతే తీసుకెళ్ళి కాస్త దూరం గా పడేసి వస్తున్న సరే నువ్వేంటి ఇక్కడ..

కృష్ణ…ఏమి లేదు పట్నం లో కొత్త సినిమా ఆడుతుంది వెళ్దాం వస్తావా..

హిమజ…ఎంటి ఇప్పుడా టైం చూసావా ఎంత అయిందో..

కృష్ణ…వస్తావా రావా అది ఒక్కటి చెప్పు..

హిమజ…రాను.

కృష్ణ…సరే నేను మన ప్లేస్ దగ్గర ఉంటాను అంటూ వెళ్ళిపోయాడు..

హిమజ..నేను రాను అంటూ అరిచి ఇంట్లోకి వెళ్ళిపోయింది….

కాసేపటికి హిమజ వాళ్ళు కలుసుకునే ప్లేస్ కి వచ్చింది..అక్కడ కృష్ణ తన బైక్ మీద కూర్చొని పల్లీలు తింటూ ఉన్నాడు.. హిమజ కృష్ణ దగ్గరకి వచ్చి కోపంగా చూస్తూ తన చేతిలో నుండి పల్లీలు తీసుకొని కృష్ణ గూబ మీద ఒకటి ఇచ్చింది..

కృష్ణ…ఆహ్ నీయమ్మ ఎంటే ఇలా కొట్టావ్ ఆహ్ దవడ సైడ్ అయిపోయింది అంటూ దవడ అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు.

హిమజ…లేకపోతే ఏంట్రా నేను రాను అని చెప్పా కదా అయిన కూడా సినిమా కి వెళ్దాం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటావు అంటూ పల్లీలు చూస్తూ ఎప్పుడు ఏదో ఒకటి నేమరువేయడం తప్ప ఇంకేమీ ఉండదు కదా అంటూ పల్లీలు తింటుంది..

కృష్ణ…కోపం లో కూడా ఎంతో అందంగా కదులుతున్న హిమజ పెదాలను చూస్తూ తనని దగ్గరకి లాక్కొని పెదాల మీద ముద్దు పెడుతూ హ్మ్మ్ సినిమా కి వద్దు లే కానీ కాసేపు ఉండు రా నాతో పాటు కాస్త లోపలికి తీసుకొని వెళ్ళాడు..

హిమజ…ఏంట్రా నువ్వు అంటూ కృష్ణ తో పాటు వెళ్ళింది..

ఇద్దరు ఒక చోట కూర్చున్నారు .కృష్ణ హిమజ నీ తన వొళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నాడు..
హిమజ వీపు కృష్ణ వైపు చేసి అతని వొళ్ళో కూర్చుంది..

కృష్ణ…ఒసేయ్ ఎంటే నువ్వు ఈ మధ్య చాల కోపంగా ఉంటున్నావు ఏమైంది అంటూ హిమజ నడుము చుట్టూ చేతులు బిగించి మెడ దగ్గర భుజం మీద ముద్దులు పెడుతున్నాడు…

హిమజ…పల్లీలు తను తింటూ కృష్ణ నోటికి అందిస్తూ. మా ఆఫీస్ లో జరుగుతున్న అవినీతి రా నాకు కడుపులో మండిపోతోంది..మన ఊర్లో ఫించన్ కు అర్హత ఉన్నవాళ్ళకంటే ఎక్కువ మంది పేర్లను లిస్ట్ లో చేర్చి దాదాపు నెలకి 8 లక్షలు వరకు తినేస్తున్నారు…మరి ఇంత దిగజారి బ్రతకడం అవసరమా చెప్పు..

కృష్ణ… హిమజ నడుము మొత్తం పాముతు మెడ మీద ముద్దులు పెడుతూ ఎవరు అల చేస్తుంది అని అడిగాడు..

హిమజ…పల్లీలు తింటూ ఎవరో నీకు తెలీదా అని కృష్ణ నీ చూసింది..

కృష్ణ.. హిమజ తన వైపు తిరగగానే పెదాలు అందుకొని ముద్దులు పెడుతూ మెల్లిగా పైట కిందకి లాగేసాడు…చేతిని సళ్ళ మీద వేసి జాకెట్ మీద నుండి నొక్కుతూ ఉన్నాడు… [Image: 4ZXw.gif]

రేయ్ ఏమి చేస్తున్నావ్ రా అంటూ హిమజ కృష్ణ కి ముద్దు పెడుతూ విడిపించుకుని చిరు కోపంగా చూస్తూ ఉంది..

కృష్ణ…అబ్బా plz యే కాసేపూ ఏమి మాట్లాడకు అంటూ హిమజ పెదాలను నోట్లోకి తీసుకొని చప్పరిస్తూ భుజం మీద నుండి జాకెట్ నీ లాగుతూ ఉన్నాడు..

హిమజ…ష్ అబ్బా రేయ్ కృష్ణ ఏంట్రా నువ్వు ఎన్ని సార్లు చెప్పాలి నీకు అంటూ కృష్ణ మొఖం తన చేతుల్లో పట్టుకొని తన మొఖానికి రుద్దుకుంటూ జాకెట్ చించేస్తవ ఎంటి హుక్స్ పెట్టీ ఉన్నాయి కనిపించటం లేదా నీకు అంటూ మెడ పైకి ఎత్తి కృష్ణ తల ను కిందకు తోస్తుంది..

కృష్ణ… హిమజ మెడ దగ్గర నుండి సళ్ళ చీలిక వరకు నాకుతూ ముద్దులు పెడుతూ హిమజ నీ తన వొళ్ళో కి లాక్కున్నాడు..జాకెట్ విప్పవే plz అంతకు మించి మరొకటి అడగను నీ మీద ఒట్టు అంటూ హిమజ తల మీద చెయ్యి పెట్టాడు..

హిమజ…ష్ ఎందుకు నన్ను చంపేయడానిక నీ దొంగ ఒట్టులు ఏమి వద్దు లే ఏడవకు అంటూ జాకెట్ కి ఉన్న 5 హుక్స్ లో మూడు తీసింది..కృష్ణ వెంటనే జాకెట్ లో నుంచి బ్రా లోకి ఒక చేతిని పెట్టీ సన్ను బయటకు తీసి అబ్బా చూడవే దొంగ ముండా ఎంత ముద్దు వస్తుందో ఇది అంటూ సన్ను నీ కుదుళ్ళ దగ్గర నుంచి పట్టుకొని గట్టిగ పిసుకుతూ నోట్లో పట్టినంత వరకు కుక్కుకొని చీకడం మొదలు పెట్టాడు…

రేయ్ మెల్లిగా రా ఆహ్ హ్మ్మ్ అల కొరకకు అమ్మ ఆహ్ సచ్చినోడ అంటూ హిమజ మెలికలు తిరిగి పోతూ కృష్ణ మెడ మీద ఒక చెయ్యి వేసి తన సళ్ళ కి ఒత్తుకుంటూ ఉంది…[Image: tumblr-ok74e74-Q6-M1w1ez9oo1-500.gif]

కృష్ణ… హిమజా సన్ను మొత్తం ఉమ్ము తో తడిపేస్తూ హిమజ గుద్ద మీద చేతులు వేసి దగ్గరకు లాక్కొని చాలా థాంక్స్ యే అంటూ హిమజ నీ చూస్తూ పెదాల మీద ముద్దు పెట్టాడు..

హిమజ…ఉమ్మ్  ఇప్పుడు సంతోషం గా ఉందా రోజు చంపెస్తున్నవు గా లే అంటూ జాకెట్ హుక్స్ పెట్టుకుంటు ఉంది..

కృష్ణ జాకెట్ హుక్స్ పెట్టుకోకుండా ఆపి హేయ్ ఇంకా కాసేపు plz యే అంటూ చిన్న పిల్లాడి లా మొఖం పెట్టాడు..

హిమజ…ఇంత సేపు చూసావు కదరా ఇంకేంటి అని అడిగింది..
సరే లే నువ్వు నా మాట వినవు అంటూ మిగిలిన హుక్స్ కూడా తీసేసింది .

కృష్ణ వెంటనే హిమజ జాకెట్ వెనుక నుండి లాగేసి బ్రా కూడా లాగేశాడు..బ్రా హుక్ పట్ అని తెగి ఊడి చేతికి వచ్చింది..ఒసేయ్ కింద పడుకో అంటూ హిమజ నీ అక్కడే నేల మీద పడుకో బెట్టి రెండు సళ్ళు చేతులు గట్టిగా పట్టుకుని పిసుకుతూ మార్చి మార్చి చీకుతు ఉన్నాడు… [Image: 750869.gif]

హిమజ…రేయ్ నియబ్బ ఆహ్ నొప్పి పుడుతుంది రా అంత గట్టిగ కొరకకు అంటూ కృష్ణ జుట్టు పట్టుకొని పైకి లాక్కొని ముద్దులు పెడుతూ నా మీద పడుకో రా అని అడిగింది..

కృష్ణ… హిమజ నీ గట్టిగా వాటేసుకొని నేను ఆర్మీ లో జాయిన్ అవ్వడం ఆలస్యం నీ మెడ లో మూడు ముళ్లు వేసేస్తనే నువ్వు ఇలా రోజూ కొంచం ..కొంచం గా ఊరిస్తుంటే తట్టుకోవడం నా వల్ల కాదే హిమాజ నడుము పట్టుకొని పిసుకుతూ పెదాలు కొరుకుతూ ఉన్నాడు..

హిమజ…రేయ్ అంటే ఏంట్రా నీ ఉద్దేశ్యం కేవలం నాతో సెక్స్ చేయడానికే పెళ్లి చేసుకుంటావా అయితే నా మీద ప్రేమ లేదా అంటూ కృష్ణ నీ తోసేసి లేచి కూర్చుంది..

కృష్ణ…నీయమ్మ అది కాదే నా ఉద్దేశ్యం అంటూ హిమజ ను తన పక్కన పడుకో బెట్టుకొని పెళ్లి చేసుకుంటే ఇలా దొంగ చాటు గా కలిసే పని ఉండదు కదా అంటూ హిమజ ను వాటేసుకొని సరే కాసేపు ఇలాగే ఉండు 2 నిమిషాలు తర్వాత ఇంటికి వెళ్దాం అంటూ సైలెంట్ అయిపోయాడు…

హిమజ కూడా కృష్ణ నీ వాటేసుకొని పడుకుంది…..

……వాసుకి ఇంట్లో..,..

వాసుకి …సరే స్టూడెంట్స్ రేపు ఆదివారం కదా అని చదువుకొకుండా ఉండకండి…ఎండలో ఆడుకోకుండ చదువుకోండి.తర్వాత సాయంత్రం నుండి ఆదుకోండి సరే నా..

స్టూడెంట్స్…ఓకే మిస్ gd nyt మిస్ అంటూ అందరూ వెళ్ళిపోయారు..

వాసుకి పిల్లల్ని పంపించి రోడ్ గేట్ వేద్దాం అని బయటకు వచ్చింది…[Image: images-2022-09-26-T220425-069.jpg]

గేట్ దగ్గరకి వేస్తూ ఉంటే కొంత మంది ఆడవాళ్ళు బిందెలు పట్టుకొని వెళ్తూ కనిపించారు..

వాసుకి వాళ్ళని ఆపి ఎంటమ్మ ఇంత రాత్రి పూట వెళ్తున్నారు .నీళ్ళ కోసం ఉదయం వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని అంది..

అందులో ఒక పెద్దావిడ ఇప్పుడు వెళ్తే గానీ తెల్లారు కల్ల నీళ్ళు తెచుకొగలము పంతులమ్మ అని అంది..[Image: images-2022-09-26-T221159-593.jpg]

వాసుకి…ఊర్లో ఉన్న బావి దగ్గర కు వెళ్లి రావడానికి మీకు అంత టైం ఎందుకు పడుతుంది ఒబులమ్మ అని అడిగింది..

ఓబులమ్మ..ఊర్లో బావి నీళ్లు మా లాంటి తక్కువ కులం వాళ్ళు ముట్టుకోకూడదు కదమ్మా అందుకే నల్ల కుంట అవతల ఉన్న మంచి నీటి చెరువు నుండి నీళ్ళు తెచ్చుకుంటాం 2 రోజులకు ఒకసారి…

వాసుకి…తక్కువ కులం ఎక్కువ కులం ఎంటి అయిన govt మీకోసం అని కదా ఆ బావి తవ్వించింది..మిమ్మల్ని ఎవరు ఆ నీళ్ళు ముట్టుకోకూడదు అని అన్నారు..

ఎవరు అయితే ఏం ఉంది పంతులమ్మ అయిన అల అనేది ఎవరో ఉరంత తెలుసు కానీ మా బతుకులు ఇంతే అని ఇంకో ఆవిడ అంది..

వాసుకి…హ్మ్మ్ సరే మన ఊర్లో చెరువు ఉంది కదా అక్కడ నుండి తెచ్చుకోవచ్చు కదా అలాంటప్పుడు..

ఇంకెక్కడి చెరువు పంతులమ్మ దాని చుట్టూ కంచె వేశారు కదా అని ఇంకో ఆమె అంది..

వాసుకి…ఏమి మాట్లాడుతున్నారు చెరువు చుట్టూ కంచె వేయడం ఏంటి…

అవునమ్మా ఆ మందు తయారు చేసే ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టారు కదా వాళ్ళకి నీళ్ళు అవసరం అంట ఊర్లో వాళ్ళు ఎవరు చెరువులో నీళ్ళు వాడకూడదు అని కంచె వేశారు.. గోడ్లను అంటే ఏదో ఒక కుంట లకి తోలుకొని వెళ్తాము కానీ మా పరిస్తితి అల కాదు కదా సరే అమ్మ మళ్లీ ఆలస్యం అవుతుంది మాకు అంటూ ఆడవాళ్ళు వెళ్ళిపోయారు…

వాసుకి…ఊర్లో ఇంత దారుణం జరుగుతుంటే పంచాయితీ వాళ్ళు ఏమి చేస్తున్నారు..సోమవారం వెళ్ళి మాట్లాడాలి అని అనుకుంటూ రోడ్ గేట్ వేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది…

….. సర్పంచ్ ఇల్లు….

అనసూయ…పెనిమిటి వచ్చేవారం నా మేనల్లులు వస్తున్నారు పట్నం నుండి ఒక 10 రోజులు ఉండి పోవడానికి ఇందాకే మా అన్న పైడితల్లి ఫోన్ చేశాడు…అని రఘురామయ్య తో చెప్పింది..
[Image: images-2022-09-26-T224837-972.jpg]
రఘురామయ్య… రానిమే కానీ పోయిన తూరి లాగా అమ్మాయిలను కడిలించవద్దు అని చెప్పు ..ఇప్పుడు అసలే పరిస్థితులు మనకి అనుకూలం గా లేవు  వాళ్ళకి కావాలంటే ముండలను తెచుకోమని చెప్పు ..

అనసూయ… ముండల దగ్గరకి వెళ్లాల్సిన ఖర్మ నా మేనల్లుల కు ఏమి పట్టింది..ఆ డ్రైవర్ కూతురు ఉంది కదా అంటూ హిమజ గురించి చెప్పింది.

రఘురామయ్య…ఎంటిమే నువ్వు మాట్లాడేది తను మన ఇంటి బిడ్డ లాంటిది ..వాళ్ళ నాయన నాకు చిన్ననాటి నుండి తెలుసు ఆ యమ్మి గురించి ఇంకో సారి అల అనకు అర్ధం అవుతుంది కదా..

అనసూయ…తు అంటూ ఉస్థు ఎంటి మన ఇంటి బిడ్డ ఇంకా నయం నీకు పుట్టింది అని అనలేదు . పెనిమిటి నువ్వు ఊర్లో ఎన్ని లంజలతో కులికిన నేను ఏమి అనలేదు…ఆ డ్రైవర్ కూతురిని గనుక నా మెనల్లుల తో దెంగించుకునే లా చేయకపోతే అంటూ కోపంగా చూస్తూ ఉంది..

రఘురామయ్య…ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు…

…. హిమజ, కృష్ణ …..

కృష్ణ…ఒసేయ్ వెళ్దామా ఇంకా ఇంటికి ఇప్పటికే 10 దాటింది అంటూ హిమజ పొట్ట మీద తల పెట్టుకొని పడుకొని ఉన్నాడు..

హిమజ…వద్దు ఇంకా కాసేపు ఉందాం అంటూ కృష్ణ తల నిమురుతూ పైన ఆకాశం లో చుక్కలను చూస్తూ ఉంది…

కృష్ణ…ఇంకా కాసేపు అంటే నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలి అనిపిస్తోంది ..అంటూ తల ఎత్తి హిమజ నీ చూసాడు..

హిమజ కృష్ణ చెప్పేది పట్టించుకోకుండా ఆకాశం లోకి చూస్తూ కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉంది…

కృష్ణ … హిమజ బొడ్డు మీద నాలుక గుండ్రం గా తిప్పుతూ బొడ్డు మీద ముద్దులు పెడుతూ ఉన్నాడు..[Image: kiss-passionate.gif]

హిమజ..రేయ్ నాకు ఏదోలా ఉంది .. మనసు లో ఇంటికి వెళ్ళాలి అంటూ కృష్ణ తల నిమురుతూ పైకి లేచి పక్కన బ్రా ఇంకా జాకెట్ వేసుకుంది..

కృష్ణ కి ఏమి అర్ధకాక సరే అంటూ తల ఉపి హిమజ రెడీ అయిన తర్వాత తనని ఇంటికి రెండు వీధుల దూరం లో వదిలి వచ్చేశాడు..

హిమజ…అక్కడ నుండి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది…

…..అవును శ్రీవారు మన డిస్ట్రిక్ట్ అయితే నాకు నీతో ఉన్నట్టు ఉంటుంది..అలాగే ఆ ఊరి సమస్య కూడా చూడొచ్చు అని అందుకే ఇందాక రెవెన్యూ అడ్మనిస్ట్రేటివ్ నుండి కాల్ వస్తె ఈ విషయమే చెప్పాను..

సరే అయితే నా శ్రీమతి మొదటి పోస్టింగ్ మెదక్ జిల్లా లో అన్నమాట కానీ రంగారెడ్డి అయితే నేను మళ్ళీ నా బిజినెస్ చూసుకోవడానికి వెళ్లిపోయిన నువ్వు కూడా నాతోనే ఉంటావు కదా.. నీకు ఎందుకు ఆ ఊరు మీద ఆసక్తి..

ఆమె…అక్కడి గ్రామాల్లో ఉన్న సమస్యలు నన్ను బాగా కడిలించేసాయి…అయిన నన్ను వాళ్ళు అందరూ సర్పంచ్ అని అనుకున్నారు ..ఇప్పుడు కలెక్టర్ గా వెళ్తాను అంతేకదా తేడా.. అంటూ అక్షర అద్దం లో చూసుకుంటూ చేతి గాజులు మెడలో చైన్ అవి తీసి పక్కన పెడుతూ ఉంది..

అరవింద్ వెనుక నుండి వచ్చి అక్షర ను హత్తుకొని అయితే ఇక మీదట నా బుజ్జులు పేరు ఇలా రాస్తారు.. కలెక్టర్ .. శ్రీమతి.అక్షర అరవింద్ అంటూ ఒక చేత్తో అక్షర భుజం ఇంకో చేత్తో  నడుము పట్టుకొని పిసుకుతూ ఉన్నాడు…[Image: images-90.jpg]

అక్షర..ఆహ్ అరవింద్ ఏం చేస్తున్నావ్ వదులు అయిన నెల వరకు నా వొంటి మీద చెయ్యి వేయ్యోద్దు అని చెప్పా కదా అంటూ అరవింద్ నీ వెనక్కి తోసి పైకి లేచి నేను ఏమైనా తెలివి తక్కువగా చేస్తున్నానా అని అడిగింది..

అరవింద్.. నా బుజ్జి ఏమి చేసినా కరెక్ట్ గా చేస్తుంది..ఆ నమ్మకం నాకు ఉంది.. ఆ ఊరికి మంచి రోజులు వచ్చినట్టే నాకు తప్ప అంటూ వెళ్లి బెడ్ మీద పడిపోతూ అక్షర చెయ్యి పట్టుకుని లాగాడు..

అక్షర..ఆహ్ అంటు అరుస్తూ తను కూడా బెడ్ మీద పడిపోయింది…

ఇద్దరు ఒక్కసారిగా పడేసరికి బెడ్ సౌండ్ కింద హల్ లోకి వినిపించింది…కింద నుండి అక్షర ఎంటి ఆ సౌండ్ అంటూ వాళ్ళ అత్తయ్య కేకవేసింది..

అక్షర…అరవింద్ నీ చూసి నవ్వుతూ హా అత్తయ్య వస్తున్న అంటూ పైకి లేచి బెడ్రూం తలుపు తీసి బయటకు వెళ్తూ బై అని చెయ్యి ఊపుతూ ఉంది .

అరవింద్…కానీ అమ్మ నిన్ను పిలవలేదు కదా అంటూ ఒక సైడ్ కి తిరిగి అక్షర నీ చూస్తూ ఉన్నాడు..

అక్షర నవ్వుతూ కిందకు వెళ్ళిపోయింది….

అరవింద్ పక్కనే ఉన్న చార్లీ చాప్లిన్ ఫోటో చూస్తూ నవ్వుకోండి సర్ మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అది అంటూ gd nyt అని చార్లీ చాప్లిన్ ఫోటో కి చెప్తూ పడుకున్నాడు…

నేను సర్వం అనుకుంటూ బ్రతికే వాడు సర్వ నాశనం అయిపోతాడు… సర్వం తెలిసిన వాడు పైన ఉన్నాడు…!!!!

సంధ్య ఫోన్ చాటింగ్….

సంధ్య…అవును ఎలా సాగుతున్నాయి నీ చదువులు ఎవరిని అయిన పట్టావా లేదా clg లో అంటూ msg పెట్టింది..

ఫోన్ లో…నువ్వు ఉన్నావు కదా కత్తి లాగా ఇంకా వేరే వాళ్ళు ఎందుకు చెప్పు..

సంధ్య…హేయ్ నీకు నాకు 15 సం”ల తేడా ఉంది..అయిన నేను నీకు సెట్ అవ్వను చూసే వాళ్ళు మొఖం మీద ఉస్తారు…

ఫోన్ లో…అబ్బా పర్వాలేదు లే కసి గా ఉంటుంది కదా..

సంధ్య… ఛీ ఇంటర్ కే నువ్వు ఇలా తయారు ఐపాయవు బాబోయ్ అత్తయ్య కి చెప్పి నీకు పెళ్లి చేయించాలి..

ఫోన్ లో…ఆ పని చేసి పుణ్యం కట్టుకో వదిన రోజు ఒంటరిగా పడుకోవాలి అంటే ఏదోలా ఉంది..

సంధ్య…ఛంపుత వచనంటే సరే ఎంసెట్ కోచింగ్ కి వెళ్తున్నావా..

ఫోన్ లో…హా వెళ్తున్న రేపు మీ ఇంటికి వస్తున్న అక్కడ చంపేయి నన్ను … నా ముద్దుల వదిన..లవ్ యు..

సంధ్య…హా love you too పడుకో ఇంకా మీ అన్నయ్య కి ఫోన్ చేయాలి బై gd nyt…

ఫోన్ లో…gd nyt వదిన ఉమ్మ్మ్ ..

సంధ్య చాటింగ్ చేసి అయిపోయిన తర్వాత సూరజ్ కి ఫోన్ చేసింది…[Image: images-56.jpg]

సూరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి హా సంధ్య గారు చెప్పండి ఎంటి ఫోన్ చేశారు .

సంధ్య…ఏమి లేదు టైం 11 దాటింది కదా ఇంకా రాలేదు ఎంటి అని ఫోన్ చేశాను..

సూరజ్…అవునా 11 దాటిందా చూసుకోలేదు ఈ ఊర్లో కస్టమర్ తో కాస్త పేచీ పడింది వచ్చేస్తాను ఇంకో గంటలో..

సంధ్య…మిమ్మల్ని గొడవల్లో కి వెళ్ళవద్దు అని చెప్పా కదా..

సూరజ్…అహ గొడవ ఏం లేదు రేపు ఉదయం వరకు ఉండమని చెప్తున్నాడు అంతకు మించి ఏమీ లేదు… మీరు కంగారు పడకండి..

సంధ్య…సరే తొందరగా వచ్చేయండి ఉంటాను బై..

సూరజ్…బై సంధ్య గారు…

…..కల్లు పాక  ఊరి చివర….

గుండె లో ఏదో ఘత్ అని కొట్టుకుంటున్న ఫీలింగ్ వస్తుంది రా ఎందుకు అంటావు అని అడిగాడు రాము.. [Image: images-2022-09-28-T204208-444.jpg]

ఓహ్ అదా నీకు కాబోయే పెళ్ళాం వస్తుంది ఎమో రా అని తన ఫ్రండ్ సూరి అన్నాడు..

రాము..లంజ కొడకా ఈ అమ్మాయిల గోల నాకు నచ్చదు అని తెలుసు కదా తు తాగిందంత దిగిపోయింది .. దేంగే వెర్రి పుకా అంటూ అక్కడ నుండి లేచి ఇంటికి వచ్చాడు..

ఇంట్లో వాళ్ళ అమ్మ అనసూయ ఏమిరా చిన్నోడా ఇప్పటి వరకు ఎక్కడికి పోయి వస్తున్నావు..అని అడిగింది..

రాము…యాడికి పోలేదు గానీ నాకు ఆకలి లేదు ఈ పూట అంటూ వెళ్ళి తన రూం లో పడుకున్నాడు..

ఎంటే వీడు నాతో మాట్లాడటం లేదు అంటూ రఘు రామయ్య అడిగాడు..

అనసూయ…వాడికి నీ ప్రవర్తన నచ్చదు కదా ..నా అన్న కొడుకులు వస్తున్నారు వాళ్ళతో పోయిన సారి గొడవ వేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు . ఇప్పుడు ఏం చేస్తాడు అని ఆలోచిస్తున్న నేను..

రఘురామయ్య…మన ఇంట్లో సక్కంగా ఉండేది వాడు మాత్రమే . సరే మీ అన్న ఫోన్ చేశాడు నువ్వు విషయం చెప్పిన తర్వాత రేపు ఏదో పని మీద ఇక్కడికి వస్తున్నాడు అంట..

అనసూయ…అవునా నా అన్న ఈడకి వస్తున్నాడా ఎంత మంచి మాట చెప్పావు పెనిమిటి అయితే రేపు వేట కోయాలి ఆ సుబ్బడు కి చెప్పు..

రఘు రామయ్య…ఆ నాయాలు పొద్దున్న నుండీ కాన రాలేదు .. యాడికి పోయి దేన్గించుకుంట ఉన్నాడో తెలీదు . లంజ కొడుకు ఈ మధ్య వాడికి గుద్ద బలిసినది బాగా ఆ పంతులమ్మ వెనుక పడుతున్నాడు అని మన వాళ్ళు చెప్పారు .

అనసూయ…నీ పెంపుడు కుక్కే కదా పెనిమిటి నీకు లాగే చేస్తాడు లే..సరే ఆ సీత కు చెప్పి నా అన్న కోసం గది సిద్ధం చేయమని చెప్పాలి..నేను పోయి చెప్పి వస్తాను అంటూ వెళ్ళింది…

…..మరుసటి రోజు ఉదయం…..

సర్పంచ్ గారు….సర్పంచ్ గారు…అంటూ అరుస్తూ కొంత మంది రఘు రామయ్య ఇంటికి వచ్చారు…

రఘు రామయ్య…రేయ్ ఎంది రా పొద్దునే ఎవరి కొంపలు తగలడ్డాయి అని అరుస్తున్నారు .. ఎందీ మందల…

సర్పంచ్ గారు అది..అది.. కొత్త సర్పంచ్ వచ్చేశాడు అయ్య వెనుక మంది నీ వేసుకొని వచ్చాడు.. చాలా బలగం ఉంది వెనుక..

రఘు రామయ్య…ఎవడు రా వాడు నా ఊర్లోకి మందిని వేసుకొని వచ్చే అంత పోటుగాడు ఈరోజు వాడి తల తెగాల్సిందే అంటూ కత్తి తీశాడు .పదండి రా అంటూ ఆ కొత్తగా వచ్చిన సర్పంచ్ ఎవడు అని బయలు దేరాడు..

రఘు రామయ్య తన మనుషలతో కలిసి ఊరి మధ్యలో వచ్చి నిలబడి చూస్తున్నాడు..తనకి ఎదురుగా చాలా మంది అటు వైపు తిరిగి నిలబడి సర్పంచ్ గారు జిందాబాద్ ..అంటూ అరుస్తూ ఉన్నారు . రఘు రామయ్య వాళ్ళని తోసుకుంటూ నాయాల ఏవడ్రా కొత్త సర్పంచ్ అంటూ మద్యలో నిలబడి ఉన్న మనిషి భుజం మీద చెయ్యి వేసి తన వైపు కి తిప్పాడు..చేతిలో పట్టుకుని ఉన్న కత్తి తనకు తెలియకుండానే కింద వదిలేశాడు..

ఆ మనిషి ఎంద్ది బావ ఎవడినో నరకడానికి బయలు దేరి నట్టు ఉన్నావు నన్నే నా అంటూ ఉరిమి చూసాడు…

రఘు రామయ్య రెండు అడుగులు వెనక్కి వేసి గుటకలు మింగుతూ బా..బా..బావ నువ్వా కొత్త సర్పంచ్ అని అన్నాడు..

పైడి తల్లి…హా నేనే జరుగు నా దారికి అడ్డం అంటూ రఘు రామయ్య నీ పక్కకి తోసేసి ముందుకు కదిలాడు… [Image: gethu-samuthirakani.gif]

పైడి తల్లి చుట్టూ జనం సర్పంచ్ గారు జిందాబాద్ .. అంటూ అరుస్తున్నారు…

పైడి తల్లి తన చెల్లి ఇంటికి వచ్చాడు.. 

అనసూయ..అన్న అక్కడే ఆగు నీకు దిష్టి తీస్తాను ఊరికి అసలైన మగాడు వచ్చాడు అంటూ వేట కోసి దాని నెత్తురు తో దిష్టి తీసి బొట్టు పెట్టింది..

పైడి తల్లి…ఏం చెల్లి ఎట్లా ఉన్నవ్ అంటూ అనసూయ నీ దగ్గర కు తీసుకుంటూ తన వెనుక వచ్చిన రఘు రామయ్య నీ ఏం బావ ఊరిని ఇంటిని కలపకు లోపలికి నడు నీతో సానా మాట్లాడాలి అంటూ అనసూయ తో కలిసి ఇంట్లోకి వెళ్ళాడు..

అనసూయ..అన్నో నీకోసం తలకాయ కూర ఇంకా రాగి సంకటి చేయిస్తున్న నీ తతంగం కానిచ్చుకొని కూడు తినడానికి రా అంటూ వంట గది లోకి వెళ్ళింది..

రఘు రామయ్య..బావ ఎలా ఉన్నవ్ అంటూ పైడి తల్లి నీ పలకరించాడు…

పైడి తల్లి నవ్వుతూ వంట గది వైపు చూస్తూ రఘు రామయ్య నీ కాలితో ఒక తన్ను తనాడు..నాయాల నీకు ఈ ఊరిలో సర్పంచ్ గా కూర్చోబెట్టింది . ఊర్లో ఉన్న ముందలతో కులుకుతావు అని కాదు ఆ చెరువు నీ ఇంకిపోయేలా చేసి నాకు ఇస్తావు అని..[Image: images-2022-09-28-T214004-584.jpg]

ఆ చెరువులో ఉన్న ఖనిజం నాకు కావాలి అని నీకు చెప్పా కదా అంటూ కింద పడి ఉన్న రఘు రామయ్య గుండెల మీద కాలు వేసి నొక్కుతూ యురేనియం [Image: images-2022-09-28-T215059-736.jpg] ఆ చెరువు ఉన్న ఏరియా ను బట్టి దాదాపు 10 లక్షల టన్నుల యురేనియం నిల్వలు అక్కడ ఉన్నాయి అని తెలిసి ఈ ఊరి పాత సర్పంచ్ నీ పాతికేళ్ల క్రితం చంపేసి వాడి ప్లేస్ లో నిన్ను సర్పంచ్ గా కుర్చో బెడితే నువ్వు దాని సంగతి వదిలేసి పుకుల చుట్టూ తిరుగుతున్నావు ..ఇక నుండి నేనే ఇక్కడ సర్పంచ్ నువ్వు నా చెల్లి కి మొగుడివి మాత్రమే అంటూ రఘు రామయ్య గుండెల మీద నుండి కాలు తీసి లే లేచి నా బావ లా దర్జాగా కనపడు అందరికీ అంటూ రఘు రామయ్య నీ పైకి లేపాడు…

….వాసుకి ఇంట్లో….

వాసుకి ఊర్లో ఉన్న నీటి సమస్య గురించి అలాగే ప్రజలు పడుతున్న బాధలు ఇంకా కష్టాల గురించి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటూ దాని గురించి ఒక లెటర్ రాస్తూ ఉంది ఈ లోపు బయట గోల గోలగా ఉండే సరికి ఏంటో చూద్దాం అని బయటకు వచ్చింది..
[Image: images-2022-09-28-T221339-006.jpg]

తను ఉంటున్న వీధిలోని జనం అంతా నీళ్ళ టాంకర్ దగ్గర గుమి గూడి ఉండటం చూసి ఆశ్చర్యపోయి విషయం తెలుుకోవడానికి కిందకు వచ్చింది…

వాసుకి నిన్న రాత్రి మాట్లాడిన ఒబులమ్మా నీ పిలిచి విషయం అడుగుతుంది..

వాసుకి… ఒబులామ్మ ఎంటి ఈ నీళ్ళ టాంక్ ఎవరు తెప్పించారు…

ఓబులమ్మా…కొత్తగా వచ్చిన సర్పంచ్ గారు తెప్పించారు పంతులమ్మ .

వాసుకి…కొత్తగా వచ్చిన సర్పంచ్ హా ఎవరు ఆయన..

ఓబులామ్మ…ఆయన పేరు పైడి తల్లి అంట ఈరోజే మన ఊరికి వచ్చారు వస్తూ ..వస్తూ ఈ నీళ్ళ టాంకర్ తీసుకొని వచ్చారు .. మొత్తం ఊరికి వీధికి ఒకటి చొప్పున 30 నీళ్ళ తాంకర్లు పెట్టించారు రోజుకి రెండు పూటలా వస్తాయి అంట ఇంకా మాకు నీళ్లకు అంత దూరం వెళ్ళే బాధ తప్పింది అంటూ నీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళింది… [Image: images-2022-09-28-T221222-051.jpg]

వాసుకి హ్మ్మ్ అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయి తను రాస్తున్న లెటర్ తీసుకొని చూస్తూ దాన్ని చించేసింది…

ఇంట్లో పనులు చేసుకొని మొక్కలకు నీళ్ళు పోస్తూ తన భర్త కి ఫోన్ చేసింది… ఈరోజు అయిన వస్తారా రార అని.. 
[Image: images-2022-09-29-T131558-016.jpg]
ఇక్కడ ఒక విషయం చెప్పాలి . వాసుకి ఇంకా వాసుదేవ్ విడాకులు తీసుకొని ఉన్నారు కానీ వాళ్ళ కూతురు కోసం కలిసే ఉంటున్నారు..

వాసుదేవ్ ఫోన్ switchoff అని వస్తుంది..సరే లే ఏమి పని లో ఉన్నారో అని అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి.. తన పని లో తాను ఉంది…

…..సంధ్య ఇంకా సూరజ్ ….

అబ్బా సంధ్య గారు నా మాట వినండి ప్రశాంతంగా ఒక 10 రోజులు ఎటైనా వెల్లివద్దాం అని సూరజ్ అంటున్నాడు..

సంధ్య…అది కాదు సూరజ్ గారు మరి మీ కజిన్ సంగతేంటి..

సూరజ్..అమ్మ కి ఫోన్ చేసి చెప్తాను మేమే అక్కడికి వస్తున్నాం అని సరే నా… అంటూ సూట్కేస్ సర్డుతున్నాడు..
[Image: images-2022-09-28-T201450-640.jpg]

సరే నేను ఇక్కడే ఉంటాను మరి స్టేషన్ లో చాలా పనులు ఉన్నాయి అంటూ సూరజ్ తో సరసాలు ఆడుతూ ఉంది..ఇంతలో ఊహు ఊహు అంటూ ఎవరో దగ్గుతూ క్షమించాలి మీ ఏకాంతం నీ మధ్యలో చెడ గొట్టను అంటూ గొంతు వినిపించేసరికి సంధ్య ఇంకా సూరజ్ గుమ్మం వైపు చూసి ఎవరు మీరు అని అడిగారు..

ఆ వ్యక్తి నన్ను పైడి తల్లి అని పిలుస్తారు .. ఈ ఊరి సర్పంచ్ రఘు రామయ్య కి బావ అవుతాను.. సంధ్య అంటే మీరే కదా అప్పుడెప్పుడో నా చెల్లి అనసూయ చీర నడిరోడ్డు లో విప్పేసారు అంట కదా దాని గురించి మాట్లాడుదాం అని వచ్చాను అంటూ లోపలికి వస్తున్నాడు…

సంధ్య అక్కడే ఆగు అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న తన తీసుకొని గురి పెట్టింది…[Image: shoot-me-samuthirakani.gif]

పైడి తల్లి…కాలుస్తవా కాల్చు దమ్ముంటే కాల్చు అంటూ ముందుకు వస్తూ చూడు నేను రఘు రామయ్య అంత మెతక అని అనుకుంటే నువ్వు తప్పు చేసినట్టే నా చెల్లి ఏదో చేసింది .. నువ్వు ఏదో చేశావ్ అయిపోయింది అది అలాగే ఉండాలి.. అంతే కానీ మొన్న ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెల్లావ్ అంట కుత్తిక కోస్తా ఇంకో సారి నా వాళ్ళ జోలికి వస్తె అంటూ వెనక్కి తిరిగి వెళ్తూ ఆగి సంధ్య నీ చూస్తూ చూడు నేను ఇదే ఊర్లో ఉంట ఏదో స్టేషన్ కి వెళ్లి duty చేసుకున్నాం నలుగురు చిల్లర గాళ్ళని పట్టుకున్నాము అన్నట్టే ఉండాలి లేదు కాలుస్తా పెలుస్తా అని ఎగిరావో అసలే ఆడదానివి అంటూ వెళ్లిపోయాడు..

సూరజ్ సంధ్య దగ్గరకు వచ్చి సంధ్య గారు ఎందుకు వచ్చిన తలనొప్పి చెప్పండి..ఏదో మీరు జాబ్ చేస్తాను అంటే సంబరపడ్డాను ఇలాంటి రిస్క్ మనకి వద్దు అమ్మ వాళ్ల దగ్గర కు వెళ్లి కొన్ని రోజులు ఉండి వద్దాం అని అన్నాడు..

సంధ్య…కానీ సూరజ్ గారు అది..

సూరజ్…ఇంకేమీ మాట్లాడకండి . ఈరోజు సాయంత్రం మన ప్రయాణం సరేనా.

సంధ్య…సరే అలాగే మీ ఇష్టమే నా ఇష్టం అంటూ నవ్వుతుంది..

పైడి తల్లి బయటకు వచ్చి తన మనుషులతో దీని మీద ఒక కన్ను వేసి ఉంచండి ఇది పైకి కనిపించే అంత మంచిది కాదు దాని కళ్ళలో తెలిసిపోతుంది. నేల నాకించే రకం దీనితో పెట్టుకున్న వాళ్ళకి అంటూ రేయ్ ఆ చొక్కా ఇవ్వు అంటు తను వేసుకున్న చొక్కా విప్పి ఇంకో చొక్కా వేసుకొని ఊర్లో తిరుగుతూ ప్రజల్ని కలిసి మంచి చెడు మాట్లాడుతున్నాడు..

రేయ్ సైదులు కార్ ఒక సారి పంచాయితీ ఆఫీస్ కి తీసుకొని వెళ్లు అంటూ కార్ లో కూర్చున్నాడు..

సైదులు కార్ పంచాయితీ ఆఫీస్ కి తీసుకొని వచ్చి ఆపాడు..పైడి తల్లి కార్ దిగి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ తో మాట్లాడుతూ ఈ నెల ఫించన్లు అందరికీ ఇచేసార అని అడిగాడు..

ఒక ఆఫీసర్ ముందుకు వచ్చి ఈ రోజు ఆదివారం కదా రేపు ఉదయం వెళ్ళి ఇస్తాము అయిన మీరు ఎవరు అడగటానికి అని ఎదురు ప్రశ్న వేశాడు..

పైడి తల్లి…నవ్వుతూ ఓహ్ sorry నా గురించి మీకు చెప్పలేదు కదా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన సర్పంచ్ నీ అలాగే ప్రెసిడెంట్ నీ కూడా సరే మీరు ఇక్కడ ఎవరెవరు ఏమి చేస్తూ ఉంటారు. మొత్తం ఎంత మంది ఉన్నారు..నాకు చెప్పండి అంటూ ఒక చైర్ లో కూర్చున్నాడు….

7ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Sarpanch Gaaru – 4,సర్పంచ్ గారు , Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy,Sarpanch Gaaru

quarter

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button