Srungara Kathamaalika

Srungara Kathamaalika – 95 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 95 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 95 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

తరువాతి రోజు తెల్లవారుఘామునే నిద్రలేచి చెల్లికి కాల్ చేసి ముందుగా నా బుజ్జి ఫ్రెండ్ కు థాంక్స్ చెప్పి , చెల్లెమ్మా ……….. అంతా ok కదా అని అడిగాను .

లవ్ యు soooooo మచ్ అన్నయ్యా , గుడ్ మార్నింగ్ అని సంతోషంతో అన్నయ్యా ……….. మీకో సర్ప్రైజ్ జస్ట్ కొద్దిసేపటిముందే అమ్మ , సునీతమ్మ , అంకుల్ వాళ్ళు , పెద్దయ్యా ……….. వచ్చారు . చుట్టూ కూర్చుని కాలు కిందపెట్టనీకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అని అత్యంత సంతోషంతో చెప్పింది .

లవ్ యు లవ్ యు sooooooo మచ్ చెల్లీ , తెల్లవారునే గుడ్ న్యూస్ చెప్పావు , నా బుజ్జి ఫ్రెండ్ ను చూసుకోవడానికి ఆ మాత్రం కూడా లేకపోతే ఎలా , ఇప్పుడు హాయిగా నా వర్క్ పూర్తిచేసి నా బుజ్జాయి ముందు వాలిపోతాను అని నా బుజ్జి ఫ్రెండ్ తో మాట్లాడటం చూసి అమ్మావాళ్ళు మురిసిపోతున్నట్లు నవ్వులు వినిపించాయి .

మహేష్ , మహేష్ ……… అంటూ తలుపు చప్పుడు వినిపించడంతో , అమ్మలూ …….. చెల్లి జాగ్రత్త బై అని కట్ చేసి తలుపుతెరిచాను .

మహేష్ ………… నువ్వు కోరినట్లుగా నాలుగు బస్సుల్లో మనుషులు రెడీ , వాళ్ళను చూస్తుంటే నాకే భయమేస్తోంది అని అసిస్టెంట్ మేనేజర్ గారు చెప్పారు . 

గుడ్ , అయితే వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి హోటల్లో రూమ్స్ అన్నింటినీ బుక్ చేసి చాలకపోతే దగ్గరలోని హోటల్స్ చూడండి అనిచెప్పాను . ఫ్రెష్ అయ్యాక హోటల్ కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేసి అక్కడకు పిలుచుకొనిరండి అనిచెప్పాను .

అలాగే మహేష్ నాకు వదిలెయ్యి అని వెళ్లిపోయారు .

సర్ వాళ్లకు కాల్ చేసి ప్లాన్ వివరించి పెద్దమొత్తంలో అమౌంట్ అవసరం అవుతుంది అనిచెప్పాను .

మహేష్ 9 గంటలకల్లా అక్కడి బ్యాంక్ ఆఫీసర్ వచ్చి కాలుస్తాడు . ప్రతీ విషయం నాకు చెప్పాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్లిపో అని బదులిచ్చారు .

రిసెప్షన్ కు కాల్ చేసి ఒక లగ్జరీ caravan ఏర్పాటుచేయ్యండి అనిచెప్పి ఫ్రెష్ అయ్యి , మేడమ్స్ నేను కింద కాన్ఫరెన్స్ హాల్లో ఉంటాను , have a nice breakfast అని మెసేజ్ పంపి కిందకువెళ్ళాను . వారి వారి రూంలలోనుండి ఒక్కొక్కరే వస్తూ 8 గంటలకల్లా అందరూ అటెండ్ అయ్యారు . 

బ్యాంక్ ఆఫీసర్ వచ్చి ఎంత అమౌంట్ కావాలన్నా arrange చేస్తాను అని పెద్ద suitcase ఉంచివెళ్లారు .

అందరికీ టీ స్నాక్స్ తెప్పించి hi ఫ్రెండ్స్ నా పేరు మహేష్ , మీరు ఈ క్షణం ఇక్కడ ఉండటానికి కారణం నేనే . నైట్ జర్నీ ఎలా జరిగింది మరికొద్దిసేపు మీ రూంలలో రెస్ట్ తీసుకుంటారా అని అడిగాను . 

AC బస్ లో హాయిగా నిద్రపోయివచ్చాము , 5 స్టార్ హోటల్లో ఉన్నామంటేనే నమ్మకం కుదరడం లేదు అని చుట్టూ చూసి ఆశ్చర్యపోయి , మమ్మల్ని మీరు  ఫ్రెండ్స్ …………

అవును మీరు నాకు ఫ్రెండ్స్ , ఎందుకంటే మా కంపెనీలో జాబ్ చేసే స్టాఫ్ ను నేను అలానే పలకరిస్తాను .

ఉద్యోగమా ………..

Yes మిమ్మల్ని ఇక్కడకు రౌడీయిజం చేయించడానికి పిలిపించలేదు , మీకు ఇష్టమైతే మీరు ఈ క్షణం నుండి ******** కంపెనీ యొక్క స్టాఫ్ అవుతారు . మీరు నెలరోజుల్లో గూండాయిజం చేసి పోలీసులకు మామూళ్లు ఇచ్చి లాఠీ దెబ్బలు తిని పోలీస్ కేస్ లతో ఇంటికి ఏమి తీసుకెళ్లి కుటుంబాన్ని పోసిస్తారో అంతకుమించిన సాలరీ , ఇన్సూరెన్స్ , మీ పిల్లలకు ఉన్నతమైన చదువులు నేను ఏర్పాటుచేస్తాను . సమాజంలో మీకోక మంచి గుర్తింపును ఇస్తాను . స్టేషన్లలో మీపై ఉన్న కేస్ లన్నింటినీ అతికొద్దిరోజులలోనే కొట్టివేయిస్తాను అని అసిస్టెంట్ మేనేజర్ , స్టాఫ్ వైపు సైగచెయ్యగానే ,

కేస్ లోనుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్ట డబ్బులు అందించారు .

ఇది అడ్వాన్స్ మాత్రమే ఎవరెవరికి ఇష్టమో వాళ్లంతా ఇక్కడ ఉండొచ్చు మిగతావాళ్ళు ఎలావచ్చారో అలా సేఫ్ గా బస్ లో వైజాగ్ వెళ్లిపోవచ్చు అనిచెప్పాను.

అందరూ గుసగుసలాడుకుని సంతోషంతో లేచి మహేష్ సర్ ……… మంచి లైఫ్ ఇస్తారంటే ఇక పాత లైఫ్ వైపు ఎవరువేళతారు సర్ అని లేచిమరీ ఇంతకూ మేము ఏమిచెయ్యాలి సర్ అని అడిగారు .

శివాజీ మూవీ ఎంతమంది చూసారు .

సూపర్ స్టార్ మూవీ సర్ అందరమూ చూసాము అని హాల్ దద్దరిల్లిపోయేలా హోరెత్తించారు .

అందులో మీలాంటివాళ్ళు సూట్ బూట్ వేసుకుని ఏమిచేస్తారో అదేచెయ్యాలి చాలామంది మంచికోసమే అనిచెప్పాను .

సర్ ఆర్డర్ వెయ్యండి మిగతాది మేము చూసుకుంటాము అని ఉత్సాహంతో చెప్పారు.

థాంక్యూ soooooo మచ్ ఫ్రెండ్స్ , జస్ట్ మహేష్ అని పిలవండి చాలు అని ఒక చార్ట్ ను గోడకు అతికించి స్టేడియం నిర్మాణము దానిని ఆపుతున్న నిరుద్యోగులు , కూలీల నిరాహారదీక్షలు ……….

సర్ ……….మహేష్ ……… వాళ్ళను చెదరగొట్టేయాలా ……..

నో నో my ఫ్రెండ్స్ వాళ్ళు మనకు చాలా ముఖ్యం , కొద్దిసేపట్లో వాళ్లంతా మన ఫ్రెండ్స్ కాబోతున్నారు కాబట్టి వాళ్లపై ఒక్క దెబ్బ కూడా పడకూడదు . మీరు చేయాల్సిందల్లా వాళ్ళచుట్టూ వాళ్ళల్లో కలిసిపోయి గొడవలు సృష్టించడానికి , నిరుద్యోగులను రెచ్చగొట్టడం చేస్తున్న వాళ్ళను కనిపెట్టి ఒక్కక్కిరికి ముగ్గురుచొప్పున ఒక్క దెబ్బకూడా వేయకుండా ఎత్తుకొనివెల్లి గోనెసంచుల్లో ………….

సర్ ……. మహేష్ …… ఎన్టీఆర్ ……. ఆది ……..అస్సాం అంటారు అంతేకదా అని చెప్పారు .

Yes అంతే గూడ్స్ బండిలో డైరెక్ట్ అస్సాం లో తేలేలా చెయ్యాలి ఫ్రెండ్స్ . మీరు ఆ ఒక్కపనిచేసి వైజాగ్ వెళ్లిపోవడమే , రేపు ఉదయమే మీ జాబ్స్ వెతుక్కుంటూ మీఇంటికే వస్తాయి . మీ జీవితాలు మారిపోయేలా చూసే బాధ్యత నాది . సమయం లేదు హోటల్ రెస్టారెంట్ కు వెళ్లి కుమ్మేయ్యండి స్టాఫ్ ఆ ఏర్పాట్లుచేయ్యండి అనిచెప్పాను .

అందరూ స్టాఫ్ తోపాటు కొద్దిమంది మాత్రం నాదగ్గరికివచ్చి సర్ …….. మహేష్ , మమ్మల్ని ఫ్రెండ్స్ అని పిలిచారు . జాబ్ , డబ్బు ఇచ్చారు . మేముకూడా మా పిల్లల గురించి ఆలోచించక పనులకు పంపిస్తే మీరు వాళ్ళు చదువుకునేలా చేస్తామంటున్నారు . మీరుణం ………..

నేనూ మీలానే ******** కంపెనీ కోసం కష్టపడేవాన్ని , అది బాగుంటేనే మనం బాగుంటాము . ఇప్పుడు దానికి కష్టం వచ్చింది . మీ ముందు నేనుంటాను అందరమూ కలిసి అంతెత్తున నిలబెడదాము అనిచెప్పాను .

Yes సర్ ………. అన్నారు .

పదండి చాలా పని ఉంది దానికి తగ్గట్లు తిందాము అని బయటకువచ్చాము .

మేడం వాళ్ళు డోర్ దగ్గర నిలబడి మొత్తం విన్నట్లు సూపర్ అని సైగచేశారు .

అన్నా …….. మీరు వెళ్ళండి నేను వస్తాను అని , మేడం వాళ్లదగ్గరికివెళ్లి థాంక్స్ చెప్పి రమేష్ తోపాటు బ్రేక్ఫాస్ట్ చేసి మేడం వాళ్లకోసం తెప్పించిన caravan చూపించాను .

మహేష్ ………… థాంక్యూ sooooo మచ్ అని ఎక్కి , నువ్వు కూడా రామరి అని పిలిచారు . 

మేడమ్స్ ……….. ఇప్పుడు కుదరదు మీరు నేను చెప్పేంతవరకూ అక్కడ కిందకు దిగకండి please అనిచెప్పాను .

మా saviour ఎలాచెబితే అలా అని నవ్వడంతో డోర్ క్లోజ్ చేసి అందరమూ బస్ ఎక్కి ఫ్రెండ్స్ ……… ఆ మినీ బస్ లో ఉన్నవాళ్లు మన మేడమ్స్ వాళ్ళను వైజాగ్ కు సేఫ్ గా తీసుకెళ్లాలి అనిచెప్పి caravan కు ముందు ఒక బస్ వెనుక రెండు బస్ లు ఉండేట్లు స్టేడియం నిర్మించే దగ్గరకు చేరుకున్నాము .

మమ్మల్ని చూసి అప్పటివరకూ సైలెంట్ గా ఉన్నవాళ్లు గో బ్యాక్ గో బ్యాక్ ……… అని నినాదాలు చెయ్యడం మొదలెట్టారు .

ఫ్రెండ్స్ ……….. ఏమిచెయ్యాలో తెలుసుకదా ఒక 20 మందిమాత్రం caravan చుట్టూ ఉండండి అనిచెప్పి రమేష్ , అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ తోపాటు దీక్ష దగ్గరికి వెళ్ళాము .

బస్ లో నుండి దిగి అటువైపునుండి అందరిలో కలిసిపోయి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు . ఆయుధం ఉన్నవాళ్ళందరినీ గుట్టుచప్పుడు కాకుండా లారీలలో పడేస్తున్నారు . 

Guys guys ……….. మీరు దీక్ష చెయ్యడంలో తప్పు ఏమాత్రం లేదు . నాకు మాట్లాడటానికి 5 నిమిషాలు ఇవ్వండి తరువాత మీఇష్టం అనిచెప్పాను .

ఒకరినొకరు చూసుకుని సైలెంట్ అయ్యారు .

డైరెక్ట్ పాయింట్ కు వచ్చేస్తున్నాను ……….. ఈ స్టేడియం నిర్మాణానికి బయట నుండీ ఎవరూ రారు . మీరే ఇంజనీర్లు , పనివాళ్ళు ……… మీ అందరికీ జాబ్స్ ఇస్తున్నాము , ఎవరెవరు ఏమి చదివారో వారికి ఆ జాబ్స్ మరియు కోరిన సాలరీ ఆఫర్ చేస్తున్నాము.

మా కంపెనీ పై నమ్మకం ఉన్నవాళ్లు అటువెళ్లి జాయిన్ అయిపోతే రేపటి నుండే వర్క్ మొదలుపెట్టవచ్చు . కొంతమంది స్వార్థం వలన మిమ్మల్ని ఉసిగొలిపారని మాకు తెలుసు . కావాలంటే మీ మొబైల్లో మా కంపెనీ గురించి తెలుసుకుని ఒక మంచి నిర్ణయానికి రండి అనిచెప్పి వెళ్లి ఒకదగ్గర కూర్చున్నాము .

సుమారు గంటపాటు మొబైల్లో చూసి , వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని లేచి సర్ ……… మాకు ఇష్టమే అనిచెప్పారు .

గుడ్ ………. అనేంతలో ,

టాప్ 5 కంపెనీ మేనేజర్లు వచ్చి వాళ్లకు ఇష్టమైనా అడుగు కూడా ముందుకువెయ్యలేరు చుట్టూ ఆయుధాలతో కదిలితే కాళ్ళు నరికెయ్యడానికి మా రౌడీలు ఉన్నారు అని బెదిరించారు .

ఫ్రెండ్స్ ………. నేనుండగా అలా జరగనివ్వను , మాపై నమ్మకం ఉంటే దైర్యంగా అడుగులువేసి మీ జాబ్ లెటర్స్ అడ్వాన్స్ సాలరీ తీసుకోండి అని ధైర్యం ఇచ్చాను .

కొంతమంది బయపడుతున్నా కూలీలు అనుకుంటాను వెనకనుండి దైర్యంగా ముందుకువచ్చారు . 

రేయ్ ……….. ఒక్క అడుగు కూడా పడరాదు వేసేయ్యండిరా వాళ్ళను అని కేకవేశారు.

ఒక్కడు కూడా ముందుకురాకపోవడంతో,

రేయ్ మీరు 50 మందిని దింపితే మేము 150 మందిని దింపాము . ఇంకా మీతో ఏంటి మాటలు , ఫ్రెండ్స్ అస్సాం అని నవ్వుతూ అన్నాడు రమేష్ ,

అంతే చుట్టుముట్టి గోనెసంచుల్లో నింపేసి లారీలో ఎత్తిపడేసి రైట్ రైట్ అనడంతో రైల్వే స్టేషన్ కు వెళ్లాయి లారీలు .

సర్ క్షమించండి మీ గురించి తెలుసుకోక చెప్పుడు మాటలు విని అలాచేసాము అని చుట్టూ చేరారు .

ఫ్రెండ్స్ ఇప్పటికే ఒకరోజు ఆలస్యం అయ్యింది వెళ్ళండి తమ అర్హతకు తగ్గ జాబ్ లో జాయిన్ అయిపోండి అని సాయంత్రం లోపు మొత్తం పని పూర్తిచేసి , కొంతమందికి అధికారం ఇచ్చి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు కాల్ చెయ్యండి అనిచెప్పి వాళ్ళ సంతోషాన్ని చూసి హాస్పిటల్ చేరుకుని మేనేజర్ గారికి విషయం చెప్పి హోటల్ చేరుకున్నాము .

మేడం వాళ్ళు caravan దిగివచ్చి నావైపే ఆరాధనతో చూస్తూ మహేష్ మా కోసమే వచ్చావు , మా కష్టాలను తీర్చడానికే వచ్చావు అంటూ నాచేతులను చుట్టేసి మా రూమ్స్ చేరుకున్నాము . 

మేడమ్స్ ……… రేపు ఉదయం ప్రయాణం . రూమ్ కే డిన్నర్ ఆర్డర్ చేస్తాను తిని రెస్ట్ తీసుకోండి అనిచెప్పి నా రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చి చూస్తే మేడం వాళ్ళ నుండి 15 missed కాల్స్ వచ్చాయి .

ఏమిటో అని కంగారుపడి బయటకువచ్చి మేడం మేడం ………. are you ఆల్రైట్ అని డోర్ కొట్టాను .

మహేష్ ………. డోర్ ఓపెన్ చేసి ఉంది come in అని పిలిచారు . లోపలికివెలితే మేడం వాళ్లిద్దరూ బాత్ రోబ్ లో సెక్సీగా నడుచుకుంటూ వచ్చి నా గుండెలపై వాలిపోయి బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , మహే……..ష్ ……….. మేము నీ సొంతం మా సర్వస్వాన్ని నీకు అర్పించాలని ఆశపడుతున్నాము . మీ సర్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని మళ్ళీ ముద్దులుపెట్టారు . నీకోసం వాళ్ళు తమ ప్రాణాలనే అర్పించడానికి రెడీగా ఉన్నారు అనిచెప్పి సిగ్గుతో మైమరిచిపోతున్నారు .

మేడం ఇలాంటి అవకాశాన్ని ఏ మగాడు వదులుకోడు ఎందుకంటే రంభ ఊర్వసిని మించిన అందం మీసొంతం కానీ మీ కోరికను తీర్చలేకపోతున్నాను నన్ను క్షమించండి, ఈ హృదయంలో ఒక్కరికే స్థానం అని ఇద్దరి చేతులనూ అందుకొని సోఫాలో కూర్చోబెట్టి , ఎదురుగా మోకాళ్లపై కూర్చుని నా కథ చెబుతాను తరువాత మీరు ఎలా ఆర్డర్ వేస్తే అలా ……… ఎందుకంటే మేము ఇప్పుడు అనుభవిస్తున్న సంతోషం మీరు అందించింది అని రైల్వే స్టేషన్ లో అక్కయ్యను కలవడం దగ్గర నుండి ఆ సంఘటన వలన విడిపోవడం ఇప్పటికీ అక్కయ్యకోసం పరితపిస్తూనే ఉండటం గురించి మొత్తం వివరించి ఇక మీ ఇష్టం మేడం మీ సంతోషమే నా సంతోషం అని చేతులనూ విశాలంగా చాపి తలదించుకున్నాను .

మేడం వాళ్ళ చేతులు నా తలపై స్పృశించడంతో తలెత్తి చూస్తే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళను తుడుచుకుని , ఆ అక్కయ్య స్థానంలో మెమెందుకు లేము అని బాధ తప్ప చాలా చాలా సంతోషం మహేష్ ……….. మీరిద్దరూ తప్పకుండా కలుస్తారు , నువ్వు మీ అక్కయ్యకు మాత్రమే సొంతం అని చెప్పారు .

థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ మేడం అని చేతులను అందుకొని ముద్దులుపెట్టి ఆనందిస్తున్నాను .

ఇంతలో కృష్ణగాడి నుండి కాల్ ………. రేయ్ మామా నీ చెల్లికి నొప్పులు వచ్చాయిరా హాస్పిటల్ కు వెళుతున్నాము , ఎక్కడ ఉన్నా తొందరగా వచ్చెయ్ , నీ చెల్లి నిన్నే అడుగుతోంది అని కంగారుపడుతూ చెప్పాడు . అన్న…….. య్యా …….. మిమ్మల్ని చూడకుండా నే……..ను ICU లోపలికి వెళ్ళను అని నొప్పితో చెప్పింది చెల్లీ .

చెల్లెమ్మా ………. నేను వచ్చేస్తాను , అంతలోపు నా బుజ్జి ఫ్రెండ్ ను ఈ భువిపైకి తీసుకురా చెల్లీ ……… అని ప్రాణంలా చెప్పాను .

మేడం వాళ్ళు కూడా విని మొబైల్ తీసి మహేష్ గంటలో ఫ్లైట్ ఉంది బుక్ చేసేసాను అని అన్నింటినీ అక్కడికక్కడే వదిలేసి రమేష్ కు చెప్పి caravan లో ఎయిర్పోర్ట్ కు టెన్షన్ టెన్షన్ గా బయలుదేరాము .

దారిలో రెండు వెహికల్స్ అడ్డుగా ఉండటంతో డ్రైవర్ ఆపాడు . సర్ …….. ఎంత హార్న్ కొట్టినా దారి ఇవ్వడం లేదు సర్ అనిచెప్పాడు .

మేడం ఎవరో నాకు తెలుసు మీరు కిందకు దిగకండి అని వెళ్లి ఇంకా ఎంతమంది ఉన్నారురా ……….

రెండు వెహికల్లో నుండి కత్తులు కర్రలతో దిగి నిన్ను అంతం చేసేంతవరకూ మేము వస్తూనే ఉంటాము అనిచెప్పారు .

రేయ్ ……… రెండు గంటల్లో వైజాగ్ లో ఉండకపోతే ……….. అమ్మో ఊహకే అందదు దారి ఇవ్వండి మన సంగతి కావాలంటే వైజాగ్ లో చూసుకుందాము అనిచెప్పాను .

భయపడుతున్నాడురా …………అని నవ్వుతోంటే ,

రేయ్ ……….నాకు సమయం లేదు దారివ్వండి అని వెనక్కు తిరిగి caravan వైపు అడుగులువేశాను .

అంతే మోచేతిపైన కత్తిగాటు పడి రక్తం కారడంతో చూసి మేడం వాళ్ళు మహేష్ అంటూ కంగారుపడుతూ దిగారు . 

 చెబితే వినర్రా అని ఓకేదెబ్బ వాడు రోడ్ పై కదలకుండా అతుక్కుపోయాడు . మిగతావాళ్ళంతా బెదిరి వెంటనే మూడువైపుల నుండీ నామీదకు వస్తుంటే వెనుక బస్ ఆగి అందులోనుండి మావాళ్ళు 20 మంది దిగి ఒక్కొక్కడి గొంతులు తిప్పేసి పట్టుకుని , మహేష్ ………. మీరు వెళ్ళండి వీళ్ళ సంగతి మేము చూస్తాము అని వెహికల్స్ అడ్డుతీశారు .

ఫ్రెండ్స్ మీరు వెళ్లలేదా ………

మహేష్ మీరే చెప్పారుకదా caravan లో ఉన్న మేడం వాళ్ళు సేఫ్ గా వైజాగ్ వెళ్లేంతవరకూ చూసుకోమని ……….

థాంక్స్ ఫ్రెండ్స్ ………. అని మేడం వాళ్ళతోపాటు caravan ఎక్కాను .

మేడం వాళ్ళు రక్తం చూసి బాబు హాస్పిటల్ కు వెళ్ళమని కర్చీఫ్ తో తుడిచి కట్టు కట్టారు .

డ్రైవర్ వద్దు ఎయిర్పోర్ట్ కు పోనివ్వు అనిచెప్పాను .

మహేష్ బ్లడ్ చూస్తే ఫ్లైట్ లోకి allow చేయరు అనిచెప్పారు మేడం .

ఎయిర్పోర్ట్ చేరుకుని వాష్ రూంలో రక్తం క్లీన్ చేసుకుని బయటకువచ్చాను మేడం వాళ్ళు జర్కిన్ కొని అందించడంతో వేసుకుని సెక్యూరిటీకి అనుమానం రాకుండా ఫ్లైట్లోకి చేరడం , టేకాఫ్ అయిన తరువాత మేడం వాళ్ళ బ్యాగులోనుండి ఫస్ట్ ఎయిడ్ కు కావాల్సినవాటిని తీసి మందురాసి కట్టుకట్టారు .

రెండు గంటల్లో హైద్రాబాద్ చేరుకుని మేడం వాళ్ళతోపాటు బయటకు రాగానే , మమ్మల్ని స్వయానా సర్ వాళ్ళు హాస్పిటల్ కు తీసుకువెళ్లారు . మహేష్ ……… నువ్వు రాకుండా ICU లోపలికి వెల్లనని నొప్పిని భరిస్తూనే ఉంది అనిచెప్పడంతో లోపలికి పరిగెత్తాను . 

తల్లీ మీ అన్నయ్య వచ్చాడు అనిచెప్పడంతో ,

సంతోషంతో అన్నయ్యా ………. అని చేతిని అందుకొని నా బుజ్జి ఫ్రెండ్ పై వేసుకుని , హాయిగా ఉంది అన్నయ్యా ……..

నిన్నూ ……… అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి డాక్టర్ …….. అంటూ లోపలికి పంపించాము .

నన్నే చూస్తూ ఆనందబాస్పాలతో లోపలివెళ్లాక నర్స్ డోర్స్ క్లోజ్ చేసింది .

అందరి కళ్ళల్లో ఒకటే టెన్షన్ ………… 15 నిమిషాల్లో నా ప్రాణమైన బుజ్జి ఫ్రెండ్ ఏడుపు వినిపించగానే , ఈ విశ్వంలో అంతకంటే వినసొంపైన స్వరం మరొకటి లేదన్నట్లు గుండెలపై చేతులువేసుకుని పొంగిపోయాను .

నర్స్ వచ్చి నార్మల్ డెలివరీ అందమైన పాప అని చెప్పగానే , 

థాంక్స్ మేడం అంటూ నా మెడలో , కృష్ణ గాడి మెడలోని చైన్స్ తీసి నర్స్ చేతిలో ఉంచేసి , రేయ్ మామా ………. అంటూ అంతులేని ఆనందంతో అమాంతం వాడిని పైకెత్తి గిరగిరాతిప్పేసాను .

అందరి పెదాలపై చిరునవ్వుతో పండగ వాతావరణం నెలకొంది . పాపను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఒకటే ఉత్కంఠ ………..

అమ్మావాళ్లను , అంకుల్ వాళ్ళను , పెద్దయ్యను ……… కృష్ణగాడితోపాటు కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకున్నాము .

సర్ , మేడం వాళ్ళు కృష్ణగాడికి కంగ్రాట్స్ చెప్పారు .

డాక్టర్ గారు బయటకువచ్చి కృష్ణగాడికి కంగ్రాట్స్ చెప్పి , తల్లీ బిడ్డ క్షేమం రెస్ట్ తీసుకుంటున్నారు కొద్దిసేపట్లో నర్స్ చూడటానికి పిలుస్తారు అనిచెప్పారు .

అందరమూ థాంక్స్ చెప్పడంతో , పెదాలపై చిరునవ్వుతో మెడిసిన్ మరియు పాపాయి వెచ్చదనం కోసం కావాల్సిన వాటిని రాసిచ్చి నర్స్ కు తెచ్చి ఇవ్వండి అని వెళ్లిపోయారు .

రేయ్ ఇక్కడే ఉండు అని అంకుల్ తోపాటు వెళ్లి మెడిసిన్ మరియు చిల్డ్రన్ షాప్ కు వెళ్లి మృదువైన దుప్పటి , కోట్ ………. కావాల్సినవి తీసుకుని అర గంట తరువాత చిరునవ్వులు చిందిస్తూ , ఒక్కరు కూడా బయట కనిపించకపోవడంతో అంకుల్ పాపను చూడటానికి పర్మిషన్ ఇచ్చినట్లున్నారు అని పరుగున చేరుకున్నాము .

లోపల నుండి పాప ఏడుపు వినిపిస్తుంటే డోర్ తీసుకుని లోపలకువెళ్లాము .

ఎవ్వరు ఎత్తుకున్నా ……… అమ్మా , సునీతమ్మ , కృష్ణ అమ్మ , మేడం వాళ్ళు ……….చివరికి పాప తండ్రి ఎత్తుకున్నా, పాప ఏడుపు ఆపకపోవడంతో డాక్టర్ కూడా తలగోక్కుంటున్నారు . పాప తల్లికి ఇవ్వండి please అని డాక్టర్ గారు చెప్పారు .

అమ్మా , అత్తయ్యా ………. నేనెత్తుకున్నా ఏడుపు ఆపదు కానీ , అదిగో వచ్చాడు చూడండి పాప ప్రాణమైన ఫ్రెండ్ మా అన్నయ్యకు అందివ్వండి అనిచెప్పింది చెల్లి .

అంతే ఆనందబాస్పాలతో చేతులను బాగా శుభ్రం చేసుకుని వెళ్లి చెల్లి ప్రక్కనే కూర్చుని ప్రాణంలా అమ్మ చేతిలోనుండి అందుకున్నాను .

నా స్పర్శకు ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ముసిముసినవ్వులు నవ్వడం చూసి , అందరితోపాటు డాక్టర్ గారు కూడా షాక్ ……….

చెప్పాను కదా అమ్మలూ , అత్తయ్యా ………అని లేచి కూర్చుని నా భుజం పై తలవాల్చి , కృష్ణగాడి చేతిని అందుకొని ప్రక్కనే కూర్చోబెట్టుకొని , పాప బుగ్గను స్పృశిస్తూ , అన్నయ్యా ……….. ఇక నుండి మీ బుజ్జి పాపాయి మీ బుజ్జి ఫ్రెండ్ కాదు, బుజ్జి వాసంతి అని కళ్ళల్లో సంతోషమైన చెమ్మతో చెప్పింది .

ఆనందబాస్పాలతో ………… అక్కయ్య అని బుగ్గపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టడంతో అందరూ ఆనందబాస్పాలను తుడుచుకుని చప్పట్లతో పరవశించిపోయారు ..

చెల్లీ ……….. మన బుజ్జి అక్కయ్యనా అంటూ ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , అక్కయ్యా ………. మిమ్మల్ని దేవతలా చూసుకుంటాము . మా అందరి ప్రాణం నువ్వు . నిన్ను మాకు అందించిన మీ అమ్మకి కోటి లవ్ యు లు అని చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , బుజ్జి అక్కయ్యను గుండెలపై ప్రాణంలా హత్తుకొని మురిసిపోతుంటే , అందరూ ఆనందించి మా చుట్టూ చేరారు .
రేయ్ మామా …….. అక్కయ్యరా ఎత్తుకో అని అందించబోయాను .
రేయ్ …….. ముందు మీరు ఒక understanding కు వచ్చి నువ్వు నన్ను నాన్నగా , నీ చెల్లిని అమ్మగా పరిచయం చేస్తేనే మా దగ్గరికివస్తుంది లేకపోతే ఇంతకుముందులానే ఏడుస్తుంది . కావాలంటే చూడమని పాపను ఎత్తుకుని చెల్లికి అందించింది . 
అంతే మళ్లీ ఏడుపు రాగం ఎత్తుకోవడంతో అమ్మావాళ్ళంతా ఒకటే నవ్వులు .
అక్కయ్యా ……… ఆకలైతే పాలు తాగడానికి వస్తావుకదా అప్పుడు చెబుతాను నీ సంగతి అని నాచేతిలో పెట్టేసింది . 
వెంటనే మళ్లీ ముసిముసినవ్వులతో నన్నే కన్నార్పకుండా చూస్తుంటే , అమ్మావాళ్ళు అదేవిషయం చెప్పారు . 
6 నెలలుగా అన్నయ్య మాట్లాడటం – బుజ్జి అక్కయ్య కాళ్లతో నన్ను తన్ని రిప్లై లు ఇవ్వడం తప్ప చూసుకోలేదు కదా అందుకే అన్నయ్యను మా బుజ్జి అక్కయ్య గుండెలనిండా నింపుకుంటోంది అని బుగ్గపై ముద్దుపెడుతోంటే , చేతితో తోసేసినంత పనిచేయడం చూసి , తల్లీ ……….. మా బుజ్జి వాసంతికి అమ్మ అవసరం లేదనుకుంటాను  అని అమ్మావాళ్ళు ఫగలబడి నవ్వుతోంటే ,
 మొదట కృష్ణగాడు వెంటనే నేను వాడితోపాటు నవ్వుతూ నా ప్రాణాన్ని చూస్తూ పరవశించిపోతున్నాను .
రేయ్ , అన్నయ్యా ………. మిమ్మల్ని అంటూ మా చేతులపై కొట్టడంతో , స్స్స్…….. అన్నాను .

అన్నయ్యా …………
ఏమీలేదు చెల్లెమ్మా , రేయ్ ……… ఏదీ చూడనీ అంటూ కృష్ణగాడు జర్కిన్ తీసి కట్టు ఉండటం చూసి , రేయ్ ………… ఇక అందరూ ఏమైంది ఏమైంది అని కంగారుపడుతూ అడిగారు .
మేడం వాళ్ళు ఈ సంతోషంలో నా కత్తి గాటుని మరిచిపోయినట్లు , వెంటనే శివరాం నారాయణ డాక్టర్ ను పిలుచుకొనిరండి , మహేష్ కు కత్తి వేటు పడింది అని కాస్త గట్టిగానే చెప్పి వెంటనే నోటిని చేతితో మూసేసి కళ్ళల్లో నీళ్లతో బాధపడుతున్నారు .
సర్ వాళ్ళు పరుగునవెళ్లి డాక్టర్ ను పిలుచుకునివచ్చారు .
రేయ్ మామా , చెల్లీ , అమ్మలూ చిన్న దెబ్బే మందు పూస్తే మేలవుతుంది అని మాట్లాడుతుండగానే , డాక్టర్ గారు చాలా కట్ అయ్యింది కుట్లు వెయ్యాలి అని నర్స్ కు ఏర్పాట్లుచేయమని చెప్పారు .
మేడమ్స్ కళ్ళల్లో ధారలా కారిపోతూ బయటకువెళ్లిపోయారు . సర్ వాళ్ళు వెనుకే వెళ్లి జరిగినది తెలుసుకున్నారు .

చెల్లెమ్మా ……… చిన్నదే , డాక్టర్ గారు ఊరికే అలా చెబుతున్నారు . డాక్టర్ గారూ ………
అంతే అంతే అని అక్కడ మాత్రమే మత్తు ఇంజక్షన్ వేసి మా బుజ్జి అక్కయ్య నా చేతిలో ఉండగానే కుట్లువేసి కట్టు కట్టి , మీరు చాలా చాలా అదృష్టవంతులు అనిచెప్పి , అమ్మా…….. వారంలో గాయం మానిపోతుంది బాధపడకండి అనిచెప్పి వెళ్లిపోయారు.
అన్నయ్యా ………. నొప్పిగా ఉందా అని చెల్లి నా గుండెలపై వాలింది . 
నొప్పినా ……….. మా బుజ్జి అక్కయ్య నా చేతిలో ఉండటం వల్లనేమో చీమకుట్టినట్లుగా కూడా లేదు , చూశావుగా నా పెదాలపై చిరునవ్వు ఎక్కడా తగ్గలేదు అని కట్టు కనిపించకుండా జర్కిన్ వెయ్యరా అని సైగచెయ్యడంతో నెమ్మదిగా వేసాడు.
సర్ …….. మేడం వాళ్ళు అంటే ok మీరు కూడానా , అక్కడ మనకు ఇక సమస్య రాదు సర్ అనిచెప్పాను .
కన్నీళ్లను తుడుచుకుని మా మహేష్ వెళ్ళాక సాల్వ్ అయిపోతాయని మాకు తెలియదా మహేష్ ………, please ఒక నెలరోజులు లేకపోతే నీ ఇష్టమొచ్చినన్ని రోజులు లీవ్ తీసుకుని మీ బుజ్జి పాపాయి దగ్గరే ఎంజాయ్ చెయ్యి .
సర్ ……….. అక్కడ , ఇక్కడ ……..
అక్కడ , ఇక్కడ మేము చూసుకుంటాము , మీ చైర్మన్ గా ఆర్డర్ వేస్తున్నాను . ఆఫీస్ వైపు అడుగుపెట్టావంటే మేము ఏమిచేస్తామో మాకే తెలియదు అని నవ్వుని ఆపుకోలేక గట్టిగా నవ్వేశారు .
శ్రీవారు బాగా చెప్పారు అని సర్ వాళ్ళ గుండెలపై వాలిపోయి , తల్లీ కృష్ణ ఇప్పుడు సంతోషమా అని అడిగారు .
థాంక్స్ మేడం నా మరొక చేతిని గట్టిగా చుట్టేసి అన్నయ్యా ……… మాట ఇవ్వు నెలరోజులు మన బుజ్జి అక్కయ్యను వదిలి ఎక్కడికీ వెళ్ళను అని . 
అలాగే చెల్లీ అని చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి , అక్కయ్యా ………. అమ్మ దగ్గరికి వెళతావా అని అందించబోయాను అంతే చిరునవ్వు ఆగిపోవడంతో , అమ్మావాళ్ళు మళ్లీ నవ్వుకున్నారు .

ఒక మూలన ఉన్న పెద్దయ్యను , అంకుల్ వాళ్ళను పిలిచి మీ బుజ్జి వాసంతి …….. పెద్దయ్యా మన ఊరి బుజ్జి దేవత అని చూపించాను . 
పెద్దయ్యా , అంకుల్ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళతో ఎత్తుకోబోయి ఎక్కడ ఏడుస్తుందోనని ఆగిపోయి , నిండు నూరేళ్లూ చల్లగా ఉండు తల్లీ , మీ తమ్ముడు మా దేవుడి నీడలో బంగారంలా ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి అని అంతులేని ఆనందంతో ఆశీర్వదించి పొంగిపోతున్నారు .

మా బుజ్జి అక్కయ్య అందమైన నవ్వుని చూస్తూ మురిసిపోతూ ముద్దులతో ముంచెత్తుతూ ఆడిస్తూ గంటలు నిమిషాల్లా గడిచిపోతున్నాయి . చెల్లి అయితే మా ఆనందాన్ని చూసి పరవశించిపోతూ నా గుండెలపైనే నిద్రపోయింది .
 కృష్ణగాడు చెల్లిని నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి , రేయ్ మామా ………. మన బుజ్జి అక్కయ్య కూడా కాసేపు నిద్రపోవాలంట రా ,
వాడివైపు కోపంతో చూడటంతో , నేను కాదురా అమ్మావాళ్ళు చెప్పారు .
మేమా ………..
కాదు కాదు నర్స్ చెప్పింది అని నర్స్ వైపు చూపించాడు .
అంతమంది భయపడటం చూసి నర్స్ కూడా భయపడినా , నిజమే సర్ ………. తల్లితోపాటు బిడ్డ కూడా రెస్ట్ తీసుకోవాలి అనిచెప్పడంతో , బ్రతికిపోయావురా …….. కుళ్లు నీకు అని బుజ్జి అక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , లేచి ఊయలలో పడుకోబెట్టబోతుంటే , పట్టుకోవడానికి రాకున్నా చేతులు కాళ్ళు నెమ్మదిగా కదిలిస్తూ షర్ట్ పట్టుకోవడానికి try చేస్తుంటే , అమ్మో ………….. మా బుజ్జి వాసంతిని ఇప్పట్లో ఎత్తుకోలేమేమో , మహేష్ కు ఆఫీస్ ఉన్నా బాగుణ్ణు అని మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు .
అదిగో అక్కడ మీ అమ్మ హాయిగా నిద్రపోతోంది చూడు , మీరుకూడా నిద్రపోవాలని మీ నాన్న చెప్పాడు . కొద్దిసేపు కొద్దిసేపే ………. నేను ఇక్కడే ప్రక్కనే కూర్చుంటాను కదా , మా అమ్మావాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అనిచెప్పాను .
ఈ అమ్మావాళ్ళు మీ బుజ్జి అక్కయ్యకు అవసరం లేదులే , నువ్వు ఉంటే చాలనుకుంటాము అని తియ్యని కోపంతో చెప్పారు .
లవ్ యు అమ్మలూ ……….. అని మురిసిపోతూ ప్రక్కనే కూర్చుని , చూపుడువేలిని మా బుజ్జి అక్కయ్య చేతిలో ఉంచి అతినెమ్మదిగా ఊయల ఊపుతూ , రేయ్ మామా కూర్చోరా అని అడిగాను . 
వాళ్ళ అమ్మలాగా నన్ను కూడా కోపంతో చూస్తుందేమో , మన బుజ్జి అక్కయ్య పడుకున్నాక వస్తాను అని నిద్రపోతున్న చెల్లిప్రక్కనే కూర్చుని కురులను ప్రేమతో స్పృశిస్తున్నాడు .
అమ్మా ………. అక్కయ్యతో ఉన్నప్పుడు ఎంత ఆనందం కలిగేదో అంత ఫీల్ కలుగుతోంది మా బుజ్జి అక్కయ్య వలన అంటూ అమితమైన ఆనందంతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జి అక్కయ్య గారు అని లాలిపాటను పాడుతుంటే , బుజ్జి బుజ్జి నవ్వులతో నిద్రపోవడం చూసి నా హృదయం పులకించిపోయింది .

నిద్రపోయిందా……….. అని కృష్ణగాడు గుసగుసలాడటం ఆలస్యం , ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లు అమ్మావాళ్ళు ఊయల చుట్టూ చేరి ముద్దులతో ముంచెత్తి , అలా ఉంది , ఇలా ఉంది , కళ్ళు , ముక్కు , చెవులు ………. ఎంత అందంగా ఉన్నాయో మా దిష్టి నే తగిలేలా ఉంది అని సుమారు అర గంటపాటు తనివితీరా చూసి ముద్దులుపెట్టి , కృష్ణ ………. నీ కూతురిని కాదు కాదు మీ ప్రాణమైన బుజ్జి అక్కయ్యను చూసుకో అని ప్రక్కకువెళ్లారు .
వాడు ఎదురుగా కూర్చుని ఆనందబాస్పాలతో ముద్దుపెట్టి , బుగ్గనూ చేతినీ మృదువుగా స్పృశించి , రేయ్ మామా నాక్కూడా అక్కయ్యతో ఉన్నట్లుగానే ఉందిరా అని ఇద్దరమూ మాటల్లో చెప్పలేని సంతోషంతో , ఆనాటి మధురమైన స్మృతులను తలుచుకుంటూ మురిసిపోతూ సమయాన్నే మరిచిపోయాము .

ఉదయం 6 గంటలకు చెల్లికి మెలకువవచ్చి అమ్మావాళ్ళు కుర్చీలలో కూర్చుని ఒకరి భుజాలపై మరొకరు నిద్రపోతుండటం , మేము మా బుజ్జి అక్కయ్యతో ఎంజాయ్ చేస్తుండటం చూసి , లేచికూర్చుని  కృష్ణ ……… నీ దగ్గరకు వస్తోందా అని సంతోషంతో అడిగింది.
 నేను కూడా తమ్ముడిని నాన్నను అని , నువ్వు చెల్లివీ అమ్మవీ అని వీడు చెప్పేంతవరకూ ఆ అదృష్టం కలిగేలా లేదురా ……….. మన బుజ్జి తల్లి అక్కయ్య తన ప్రాణమైన పెద్ద తమ్ముడి వేలిని గట్టిగా పట్టేసుకొని హాయిగా నిద్రపోతోంది . అందువల్లనే నేను ప్రక్కనే కూర్చుని ముద్దులుపెట్టి స్పృశించగలుగుతున్నాను అయినా తప్పంతా మనదేలే………… అని బదులిచ్చాడు .
చెల్లి సంతోషంతో నవ్వుతోంటే , మురిసిపోయి గుడ్ మార్నింగ్ చె ………… కాదు కాదు ముందు మా బంగారు బుజ్జి బుజ్జి అక్కయ్యకు ………. లవ్లీ లవ్లీ గుడ్ మార్నింగ్ అక్కయ్యా ………. అని ప్రాణంలా బుజ్జి నుదుటిపై ముద్దుపెట్టి , యాహూ ………. మా బుజ్జి అక్కయ్యకు తన జీవితంలో తొలి విషెస్ నేనేచెప్పాను అని కుర్చీలోనే డాన్స్ చేస్తున్నాను . 

 రేయ్ , అన్నయ్యా ………. గుడ్ మార్నింగ్ , ఇంకా నిద్రపోతోందా ఒక్కసారి నాకూ ఎత్తుకోవాలని ఉంది please అన్నయ్యా ………  
ఇదిగో చెల్లీ అంటూ నిద్రపోతున్న మా బుజ్జి అక్కయ్యను జాగ్రత్తగా ఎత్తుకునివెళ్లి , బెడ్ పై ఆనుకుని కూర్చున్న చెల్లి చేతికి అందించాను , చెల్లి ఆనందబాస్పాలతో అందుకొని అక్కయ్యా ……….. మీకు మీ తమ్ముడు తప్ప ఎవరూ అవసరం లేదా , నేను మీకు తెలియదు నేనుకూడా మీ ప్రాణమైన చెల్లినే కాస్త మాపై కూడా ప్రేమను కరుణించండి అని ముద్దుపెట్టి , అన్నయ్యా ……….. మీ బుజ్జి అక్కయ్య చేతిలోనుండి వేలిని తియ్యకండి , కనిపెట్టి ఏడ్చినా ఏడుస్తుంది అని పరవశిపోతూ ముద్దుల వర్షం కురిపిస్తోంది . ఆ సౌందర్యమైన దృశ్యాన్ని కృష్ణగాడు మొబైల్లో చిత్రీకరిస్తూ ప్రపంచంలో ఎక్కడైనా అప్పుడే జన్మించిన బిడ్డకు ఇతడు నాన్న , ఇతడు మీ మామ అదే అదే పెద్ద తమ్ముడు అని తల్లి పరిచయం చేస్తుంది . కానీ ఇక్కడ మాత్రం దానికి వ్యతిరేకంగా అన్నయ్య చెల్లిని అమ్మగా , ఫ్రెండ్ ను నాన్నగా పరిచయం చెయ్యడం జరగబోతోంది ఇది అద్భుతమే అనిచెప్పాలి .
ఆ అందమైన తప్పు మాదే కదా ………… అవునురా , అక్కయ్య లేని లోటుని కాస్తయినా తీర్చడం కోసమే మేము కలిసింది , నీ పెదాలపై ఈ ఆనందం చూడాలనే రా ………….., మన బుజ్జి అక్కయ్య తన కడుపులో ఉందని తెలిసిన రోజే పొట్టపై చేతినివేసుకొని , బుజ్జి తల్లీ ………. నువ్వు మాకోసం జన్మించడం లేదు మా అన్నయ్య కోసం మాత్రమే , అన్నయ్య …….. మా అక్కయ్య కోసం ఎంత పరితపిస్తున్నారో తెలుసా అని మీ ఇద్దరి మధ్య బంధాన్ని , ప్రేమలనూ ప్రాణాన్ని రోజూ రాత్రి  మొదటి నుండీ ఈ 6 నెలలూ వివరిస్తూనేఉంది మన బుజ్జి అక్కయ్యకు . నన్ను కడుపు దగ్గరకు తీసుకొని నేను చూసినదంతా చెప్పమని చెప్పేది . మా అన్నయ్యే మీ ప్రాణం మీ పెద్ద తమ్ముడే మీ ఏకైక ప్రాణం బుజ్జి అక్కయ్యా ………. అని ఈ 6 నెలలూ చెప్పీ చెప్పీ మన బుజ్జి అక్కయ్య బుజ్జి మనసు మరియు బుజ్జి హృదయం నిండా నీ గురించే నింపేసింది నీ చెల్లి , ఇక ఇప్పుడు మమ్మల్ని ఏమి పట్టించుకుంటుంది అని చెల్లి తలపై తలతో ప్రేమతో కొట్టి , బుజ్జి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాడు .

బుజ్జి అక్కయ్యకు మెలకువరావడంతో చెల్లి ఒడిలో ఉండటం , కృష్ణగాడు ముద్దుపెట్టి పొంగిపోతుండటం చూసి ఏడవటం కోసం మూతి ముడుచుకుంటుండగానే , అన్నయ్యా ……….. ఇదిగో మీ బంగారుకొండ అని అందిస్తుంటే నవ్వుకుని , 
అక్కయ్యా ………. అక్కయ్యా ………. అమ్మ అదే మీ చెల్లి , వీడు మీ నాన్న వీళ్ళ దగ్గరికి కూడా వెళ్లకపోతే పాలు ఎలా నా బంగారు బుజ్జి అక్కయ్య కదూ , మా ప్రాణం కదూ , మా అక్కయ్య అంటే నాతోపాటు వీళ్లకు కూడా ప్రాణం , మా బుజ్జి అక్కయ్య ఆకలి తీర్చడం కోసమైనా వీళ్ళు అవసరం అని తియ్యని నవ్వుతో బుజ్జి అక్కయ్య చెవిలో గుసగుసలాడాను .
నా ఆనందాన్ని చూసేమో చెల్లి చేతిలో కాళ్ళు చేతులు కదిలిస్తూ కృష్ణగాడివైపు చూసి ఎంజాయ్ చెయ్యడంతో , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ఇద్దరూ ఆనందంతో ముద్దులతో ముంచెత్తారు .
మహేష్ ……….. మమ్మల్ని కూడా కాస్త అని అమ్మావాళ్ళు ముగ్గురూ దగ్గరికివచ్చి బుజ్జి అక్కయ్యను ప్రాణంలా ఎత్తుకోబోతే , నా వేలిని పట్టుకుని నవ్వు ఆపేయ్యడంతో ………….
అమ్మో వద్దులే వద్దులే తల్లీ మీ తమ్ముడితోనే ఉండు అని తియ్యని కోపంతో కొట్టడానికి చేతులు ఎత్తి , మీ అమ్మమ్మల అవసరం ఇంటికి వెళ్ళగానే వస్తుంది , స్నానం చేయించమని వస్తావుకదా అప్పుడు చెబుతాము నీ సంగతి అని మురిసిపోయారు .

ఇంతలో డాక్టర్ మేడం వచ్చి తల్లీ బిడ్డలను చెక్ చేసి , సాయంత్రం డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోవచ్చు వారం తరువాత రావాల్సి ఉంటుంది అని చెల్లికి కొన్ని సూచనలూ జాగ్రత్తలూ చెబుతూ , sorry ………. వీళ్ళు ఉండగా ఇవన్నీ అవసరం లేదు వీళ్లకు తెలిసినన్ని ఏ డాక్టర్ కు తెలియదు అని అమ్మావాళ్ళకు నమస్కరించి వెళ్లిపోయారు . 
8 గంటలకు మేడం వాళ్ళు స్వయంగా తమ చేతులతో వండిన టిఫిన్ తీసుకువచ్చి , చెల్లి చేతిలో ఉన్న పాపను చూసి హమ్మయ్యా ………. ఇక అందరి దగ్గరికీ వస్తుందేమో అని ఎత్తుకుంది . 
అంతే తియ్యని స్వరం స్టార్ట్ అవ్వగానే లవ్ యు లవ్ యు ……….. మీ తమ్ముడితోనే ఉండు అని నాకు అందించింది . 
అంతులేని ఆనందంతో డాన్స్ చెయ్యడం చూసి మురిసిపోయి అక్కయ్యా , చెల్లీ ……….
ఊహూ ………… ఇంకా ఆ అదృష్టం మనకు రాలేదు అని తియ్యని కోపంతో మా బుజ్జి అక్కయ్యవైపు చూస్తుంటే , 
మా బుజ్జి అక్కయ్యను గుండెల్లో దాచుకుని చెల్లివైపు తిరిగి కూర్చున్నాను .
లవ్ యు లవ్ యు లవ్ యు ………… లవ్ యు వాసంతి తల్లీ నీకిష్టమైనప్పుడే మా దగ్గరికి రామ్మా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడంతో , అమ్మావాళ్ళవైపు తిరిగి అక్కయ్యా ………… నువ్వంటే ఈ అమ్మమ్మా , నానమ్మలకు ప్రాణం ………. ఇదిగో సునేతమ్మమ్మ, అమ్మమ్మా , నానమ్మ , మన మేడం వాళ్ళు ……… అని ముగ్గురి చేతులనూ అందుకొని బుజ్జి అక్కయ్య బుజ్జి బుజ్జి చేతులపై వేసి చెప్పడంతో , నవ్వడం చూసి నేను ముందు నేను ముందు అని ఐదుగురూ పొట్లాడటం చూసి మా ముగ్గురితోపాటు బుజ్జి అక్కయ్య కూడా నవ్వడంతో మా అక్కయ్య బంగారం ముందు నానమ్మ దగ్గరికి అంటూ కృష్ణఅమ్మ చేతులలో ఉంచాను .
ఆనందబాస్పాలతో అందరివైపూ చూసి పరవశించిపోయి ప్రాణమైన ముద్దుపెట్టి , జైలర్ అమ్మకు ఆ తరువాత సునీతమ్మకు మేడం వాళ్లకు అందించడంతో అందరిలో ఒకే అంతులేని ఆనందం.

సాయంత్రమే సమయం తక్కువ ఉంది అంతలోపు ఇంటిని మొత్తం శుభ్రం చేయించి పూలతో అలంకరించి , బట్టల దగ్గర నుండీ ఊయల వరకూ అన్నింటితో నింపేసి మా బుజ్జి అక్కయ్యను సంబరంలా ఇంట్లోకి పిలుచుకునివెళ్లాలని అనుకున్నాను .
బుజ్జి అక్కయ్యను వదిన గారి దగ్గర నుండి అందుకొని చెల్లిప్రక్కనే కూర్చుని , అక్కయ్యా ……….. ముఖ్యమైన పని ఉంది వెళ్ళొస్తాను అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
అన్నయ్యా ………. అంటూ నాచేతిని గట్టిగా పట్టుకుని చుట్టేసింది ఎక్కడికీ కదలనియ్యకుండా , అన్నయ్యా ……… మాటిచ్చావు మన బుజ్జి అక్కయ్యతోనే ఉంటానని గాయం అయినా కూడా రెస్ట్ కూడా తీసుకోలేదు అని బాధపడుతూ చెప్పింది .

చెల్లెమ్మా ………  సాయంత్రం నుండీ నెలరోజులపాటు అపార్ట్మెంట్ బయటకు కాలుపెట్టను ఈ ఒక్కసారి అంతే లవ్ యు లవ్ యు లవ్ యు ………….
నేను ఒప్పుకున్నా , మీరు లేకుండా మన బుజ్జి అక్కయ్య ఎలా ఉంటుందనుకున్నారు. మీ మాటలు అర్థమైనట్లున్నాయి చూడండి అప్పుడే ఎలా చూస్తోందో అని నవ్వుకుంది.
మీ బుజ్జి అక్కయ్యను ఒప్పించి వెళ్ళండి అని నా చేతిని వదిలి కృష్ణగాడిని చుట్టేసి నవ్వుతోంది .
 లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా ……….. కొన్ని గంటలపాటు బయటకువెళ్లాలి , మా బుజ్జి అక్కయ్యకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం , అంతవరకూ అమ్మా నాన్న , అమ్మమ్మా నానమ్మల ప్రేమలలో తడిచిపోయి ఎంజాయ్ చేస్తావుకాదూ please please please అని ఎవరికీ వినిపించకుండా మా బుజ్జి అక్కయ్య చెవిలో గుసగుసలాడాను .
కొన్ని గంటలు అంటే ఎంత సమయం తమ్ముడూ ………. అని ఇష్టం లేనట్లు నా కళ్ళల్లోకే చూస్తుండటం చూసి , నవ్వుకుని లంచ్ సమయానికి మీ ఉందు ఉంటాను బుజ్జి అక్కయ్యా ……….. ప్రామిస్ అంటూ బుగ్గపై లేతగా ముద్దుపెట్టాను .
పర్మిషన్ ఇచ్చినట్లు నవ్వడంతో ప్రాణంలా గుండెలపై హత్తుకొనిలేచి కృష్ణగాడిచేతికి అందించాను .
రేయ్ మామా ……….. ఏంట్రా ఈ ఆనందం కళ్ళల్లో ఆనందబాస్పాలు నాకు తెలియకుండా వచ్చేస్తున్నాయి , అమ్మలూ ………. ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలుగుతోంది లవ్ యు రా అని చెల్లి కురులపై ముద్దుపెట్టి , అక్కయ్యా ……….. ఈ తమ్ముళ్ళూ , చెల్లి పెదాలపై చిరునవ్వు చిగురింపచేసేందుకే భువిపైకి వచ్చావా లవ్ యు లవ్ యు soooooo మచ్ అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి పరవశించిపోతుండటం చూసి , బుజ్జి అక్కయ్యతోపాటు చెల్లినీ కృష్ణగాడినీ అమాంతం హత్తుకొని ఎంజాయ్ రా మామా అని సర్ వాళ్ళతో మాట్లాడుతున్న పెద్దయ్యా , అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను .

మహేష్……….. పాపకోసం ఏదో సర్ప్రైజ్ arrange చెయ్యడం కోసం వెళుతున్నావు కదూ అని మేడం వాళ్ళు అడిగారు .
అవును మేడం ……… ఇల్లుమొత్తం శుభ్రం చేయించి , చెల్లి రూమ్ ను మా బుజ్జి అక్కయ్య కోసం అందంగా మార్చేసి , లిఫ్ట్ దగ్గర నుండి ఇల్లంతా పూలతో పరిచి , కావాల్సినవన్నీ కొనాలికదా , సమయం కూడా లేదు లంచ్ లోపల వచ్చేయ్యాలి .
మహేష్ ……….. పాప కోసం మన ఊరిలోని ప్రతి ఇంటి నుండీ రెండు రెండు జతల డ్రెస్ లు ప్రేమతో కొనడంతో తీసుకొచ్చాము . రాత్రి కాల్ చేసి పాప పుట్టింది ఎవరో తెలుసా మనందరి దేవత వాసంతి అనిచెప్పగానే , మేము కూడా చూడాలి అని ఊరుమొత్తం సంతోషంతో నిద్రపోకుండా స్వయంగా తమ చేతులతో ఊయలలు తయారుచేశారు , చెక్క బొమ్మలు తయారు చేశారు ……….. ఇంకా ఇంకా కావాల్సినవాటినన్నింటినీ తీసుకొస్తున్నారు . మరికొద్దిసేపట్లో బయలుదేరాబోతున్నారు అనిచెప్పారు పెద్దయ్య .
పెద్దయ్యా ………….
మహేష్ , వాళ్ళను ఇక ఆ భగవంతుడే దిగివచ్చినా ఆపలేరు . లోపల ఉన్నది నీ ప్రాణమైన వాసంతి అక్కయ్య ప్రతిరూపం అనితెలిసికూడా రాకుండా ఉంటారా అని కౌగిలించుకుని , ఇప్పుడు బుజ్జి అక్కయ్యగా నిన్ను చేరుతోంది – త్వరలోనే తనే వచ్చి నిన్ను ప్రాణంలా చూసుకుంటుంది అనిచెప్పి కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నారు .

మహేష్ decoration సంగతి మాకు వదిలెయ్యి మీ మేడం వాళ్ళతోపాటు మేము చూసుకుంటాము అని సర్ వాళ్ళు కౌగిలించుకుని , ఇప్పుడు ఆఫీస్ విషయాలు మాట్లాడకూడదు కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను . నెల తరువాత we will , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ ఒకదానికి కాదు రెండు వాటికి కాదు మొత్తం అన్నింటికీ ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ అని సర్ వాళ్ళు ఇద్దరూ నా భుజం పై చేతులువేసి పొంగిపోతున్నారు .
అర్థం కాక మేడం వాళ్ళవైపు చూస్తే , జరిగినదంతా చెప్పినట్లు సైగచేశారు .
శ్రీమతి గారు మన మహేష్ మనకు ఇచ్చిన పనిని తనే ఆశ్చర్యపోయేలా చేద్దాము అంటూ చేతులు అందుకొని వెళ్లిపోయారు . 
పెద్దయ్యా , అంకుల్ వాళ్ళతో కారులో , వెనుకే గోపి లగేజీ వెహికల్ తో బిగ్గెస్ట్ మాల్ చేరుకుని కొత్త బెడ్ , లేటెస్ట్ మ్యూజిక్ లైట్స్ వెలిగే ఊయలలు మూడు ఒకటి చెల్లి బెడ్రూం లో – ఒకటి హాల్లో – మరొకటి నా రూంలో  ………. బుజ్జి అక్కయ్య కోసం రిమోట్ తో నడిచే బుల్లి కార్ , బోలెడన్ని బొమ్మలూ ………… ఇలా కావాల్సినవన్నీ తీసుకునేసరికి 12 :30  అయ్యింది . 
మహేష్ ……… వీటినన్నింటినీ నేను ఇంటికి తీసుకెళతాను మీరు హాస్పిటల్ కు వెళ్ళండి , ఒంటి గంటకల్లా పాపకు కనిపించకపోతే ఆటంబాంబు పేలుతుంది అని చెప్పడంతో నవ్వుకుని అందమైన బుల్లి టెడ్డీ బేర్ మాత్రమే తీసుకుని హాస్పిటల్ చేరుకున్నాము . 
కారుని పార్క్ చూస్తుండగానే కృష్ణగాడి నుండి కాల్ సమయం చూస్తే ఒంటి గంట దాటేసింది . ఫోన్ ఎత్తి సెకెన్లలో ఉంటాను అని పరుగుపెట్టి ఏడుపు వినిపిస్తుండటంతో నవ్వుకుని డోర్ తెరిచి ఆయాసంతో అక్కయ్యా అక్కయ్యా ………… వచ్చేసాను అని బుజ్జిఅక్కయ్యను చేరుకుని , చెల్లి చేతిలోనుండి ఎత్తుకోగానే నవ్వడంతో , హమ్మయ్యా ……….. అని ఊపిరిపీల్చుకున్నారు .
అమ్మలూ ……….. పాలు , 
కొద్దిసేపటి ముందువరకూ అందరి దగ్గరికీ వచ్చింది , నవ్వింది , కాసేపు నిద్రపోయి లేవడంతో నీ చెల్లి పాలు కడుపునిండా తాగింది . ఇంతలేదు లంచ్ టైం అయ్యిందని మా బుజ్జి వాసంతికి ఎలా తెలిసిందో ఏమో స్పీకర్స్ on చేసేసింది . జన్మనిచ్చిన తల్లి ఆకలి తీర్చిన తల్లి దగ్గర నుండి ఎవ్వరు ఎత్తుకున్నా ఆపలేదు మా బంగారుకొండ …………. కొట్టేస్తాము , కొంత సమయం అటూ ఇటూ అవుతుంది నీ ప్రాణమైన తమ్మడు రావడానికి అంతలోపు ఏడవాలా అని ఫ్లైయింగ్ కిస్సెస్ తో ముంచెత్తారు .
లవ్ యు అక్కయ్యా ……….. ట్రాఫిక్ వల్ల ఆలస్యం అయ్యింది ఇక మా బుజ్జి అక్కయ్యను వదిలి ఎక్కడికీ వెల్లనే వెళ్ళను అని చెల్లిప్రక్కనే కూర్చుని నవ్వించాము .
మేడం కాల్ చేసి ఇక్కడే ఇంటిలోనుండే లంచ్ పంపిస్తున్నాము అనిచెప్పి గోపి వెంట పంపించారు .

 

 109ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 95, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: