GIRLS HIGH SCHOOL

GIRLS HIGH SCHOOL – 31 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU

GIRLS HIGH SCHOOL - 31 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU

GIRLS HIGH SCHOOL – 31 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU

కథ,కథనం: వి    వి

GIRLS HIGH SCHOOL | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU
GIRLS HIGH SCHOOL | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU 
అప్పుడే సుజాత ఒకటి గుర్తించింది. సామిర్ పేంట్ జిప్ తెరిచి వుండటం!!!
అతడి నీలం రంగు డ్రాయర్ కొద్దిగా బయటకు వచ్చి ఆమెకు కనపడుతోంది. కన్నార్పకుండా అటేపు చూస్తూ వెనక్కు నడవసాగిందామె.
సామిర్ ఆమె ముఖంలో మార్పుని గమనించి ఆమె చూపుని అనుసరిస్తూ ఒక్కసారి క్రిందకి చూసుకున్నాడు. చప్పున వెనక్కి తిరిగి తన జిప్ ని పైకి లాగుకుని ‘ఛ… ఇది వేసుకోడం మర్చిపోయానేఁ! సుజాత ఏమనుకుందో ఏమో?’ అనుకుంటూ ముందుకి తిరిగాడు.
సుజాత, నాస్మిన్ లు కనపడలేదు!
ఇద్దరూ స్కూల్ లోనికి వెళ్ళిపోయారు.

★★★

అజయ్ కి ఏం చెప్పాలో అర్ధంకాలేదు. ‘ఏదో చాలాకాలం తర్వాత కలిసినట్లు ‘ఏంటి విశేషాలు’ అంటాడేంటి గురూ!’ అని అనుకున్నాడు.
శిరీష్ వెంటనే అజయ్ భుజాన్ని తట్టి, “హ్మ్… పద టిఫిన్ చేద్దాం,” అంటూ ఠక్కున లేచి నిల్చున్నాడు.
అజయ్ శిరీష్ ని అయోమయంగా చూసి తను కూడ లేచాడు.
ఇద్దరూ డైనింగ్ టేబిల్ దగ్గరకు వెళ్ళారు.
శిరీష్ అజయ్ కి టిఫిన్ ని వడ్డిస్తూ, “హ్మ్… నిన్న ఏమీ లేదని నాతో వాదించి, ఇవాళ వాణీతో ఒక్కసారిగా ‘వదిన’ అనేశావేఁ! ఒక్క రాత్రిలో ఇంత మార్పుకి గల కారణమేంటో నేను తెలుసుకోవచ్చా?” అన్నాడు.
“నీకన్నీ తెలిసిపోతాయన్నావ్ కదా గురూ!” కాస్త దెప్పుడు ధోరణిలో అన్నాడు అజయ్.
శిరీష్ తన కనుబొమ్మని ఎగరేసి సన్నగా నవ్వుతూ, “నీ మాటల్లో తెలుసుకోవాలనుంది!” అన్నాడు.
అజయ్ ఒకసారి శిరీష్ ని తదేకంగా చూశాడు. అతను ఎగతాళిగా ఏమీ అనటంలేదని అ(క)న్పించటంతో రాత్రి తనకు ఏమనిపించిందో మొత్తం వివరించి చెప్పాడు.
శిరీష్ ఆసక్తిగా అతను చెప్పేదంతా వింటున్నాడు.
సౌమ్య నగుమోము తన మష్తిష్కంలో మెదలగానే తన మనసు స్పందించిన తీరుని గురించి అజయ్ చెప్పటానికి ఇబ్బంది పడ్డాడు. దాన్ని ఎలా వివరించాలో అర్ధంకాక అతను తడబడుతుంటే శిరీష్ చిన్నగా నవ్వుతూ, “సుప్త-చేతన స్థితి,” అని అన్నాడు మెల్లగా.
“హ్…ఏంటి?” చప్పున అడిగాడు అజయ్.
“సుప్తచేతన స్థితి… ఐ మీన్… సబ్-కాన్షస్ స్టేట్! మన జ్ఞాపకశక్తికి సంబంధించి మెదడు పనితీరుని రెండు రకాలుగా చూస్తాం, అజయ్! అందులో ఒకటి కాన్షస్ మెమరీ అయితే మరోటి సబ్-కాన్షస్ మెమరీ. సాధారణంగా… మనం రోజూ చేసే పనులూ… అంటే ముఖ్యమని తలిచేవన్నీ కాన్షస్‌మైండ్ లో ముద్ర పడిపోతాయి. ఇక మిగతా విషయాల గురించీ మనం పెద్దగా పట్టించుకోం కాబట్టీ అవన్నీ మెల్లగా మరుగునపడిపోతాయి. అలాగే క్రమంగా వాటిని మరచిపోవటం అనేది జరుగుతూ వుంటుంది. అయితే… మన మనస్సు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు… అంటే — నిద్రపోతున్నప్పుడో, లేదా ధ్యానస్థితిలో వున్నప్పుడో… అవి మరలా జ్ఞాపకం వచ్చేందుకు ఆస్కారం వుంది. అలా అవి గుర్తుకు రావటానికి కారణం — ఈ సబ్-కాన్షస్‌మైండ్. అది అవిశ్రాంతంగా పనిచేస్తూ మనకు తెలీకుండానే మన చుట్టూ వున్న పరిసరాలనీ, విన్న చిన్న చిన్న విషయాలనీ గమనిస్తుంది.
ఇక నీ విషయానికే వస్తే… నిన్న నీకు ఎదురయిన పరిణామాలు కొద్ధిసేపు నిన్ను కుదురుండనీయలేదు. ఒక్కసారిగా పుట్టెడు తలపులు తెరిపినివ్వకుండా చుట్టుముట్టడంతో ఒక విధమైన సందిగ్ధత నీలో నెలకొంది. అయితే, చివరికి నీకలవాటైన యోగా ప్రక్రియ ద్వారా మరలా నీ మనస్సు తేలికవ్వడంతో అంతకుమునుపు నీ కనులముందు జరిగిన దృశ్యం మరింత విశదమై నీకు కనిపించిందంతే!”
అజయ్ నోరు తెరుచుకుని శిరీష్ ని చూస్తూ, ” గురూ… నువ్వు సైన్స్ టీచరువా… సైకియాట్రిస్టువా? మరీ ఇంత థియరీయా…?! లేకపోతే ఇవ్వాళ స్కూల్ కి వెళ్ళడం మానేసినందుకు నాకు స్పెషల్ గా క్లాస్ తీసుకుంటున్నావా? హుఫ్…!!!” అన్నాడు.
శిరీష్ తేలిగ్గా నవ్వేస్తూ— “అదేం లేదుగానీ, ఇంతకూ ఆ అమ్మాయికి నీ మనసులో మాటని చెప్పావా మరి?” అని అడిగాడు సడెన్ గా; సమాధానాన్ని ముందే ఊహిస్తూ.
అజయ్ ఏమీ బదులివ్వలేదు.
“లేదు కదూ…!” అన్నాడు శరీష్ మళ్ళా.
మౌనంగా తలూపాడు అజయ్.
“ఏఁ?”
గొంతుకి ఏదో పెద్ద గడ్డ అడ్డుపడినట్టు అనిపించింది అజయ్ కి. చిన్నగా గుటకవేశాడు. గుండె వేగంగా కొట్టుకోసాగింది.
శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి, తల్లి బిడ్డని లాలనగా అడిగినట్టు, “ఏంట్రా… చెప్పు!” అన్నాడు.
మెల్లగా తన గొంతుని సవరించుకొని, “అఁ…మ్..హ్…ఆమె ముందుకి వెళ్ళాలంటే… ఎందుకో… బ్-భయ్యంగా…హ్… వుంది గురూ…! ధైర్యం చాలట్లేదు,” చెప్పాడు అతికష్టంమీద.
శిరీష్ కళ్ళెగరేస్తూ అజయ్ ని వింతగా చూస్తూ—
“హ్మ్… టఫ్ కి భయం. వినటానికి చాలా చిత్రంగా వుందే…!” అన్నాడు. అజయ్ ఇబ్బందిగా కదిలాడు. “అయితే… ఇది మరీ అంత అసహజమైనదేమీ కాదులేఁ!” అన్నాడు శిరీష్ వెంటనే.
అదేమిటని అడుగుదాం అనుకున్నా మళ్ళా శిరీష్ ఏ పాఠాన్ని ఎత్తుకుంటాడో అనిపించి ఆ ప్రయత్నాన్ని మానివేశాడు అజయ్.
“హ్మ్… భయపడుతూ కూర్చుంటే ఆమెకు ఎలా చెప్తావ్ అజయ్.? ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని ఆమెకు నీ మనసులో మాట చెప్పేయ్..!”
లేదన్నట్టు తలూపుతూ, “ఆమెను గురించి ఆలోచిస్తే కోపంతో కణకణలాడుతున్న ఆమె ముఖమే గుర్తుకొస్తోంది. నిన్న అంత సీన్ అయ్యాక ఇప్పుడు వెళ్ళి చెప్పటం—”
“అలాగని ఎంతకాలం నీ మనసులోని మాటని అలా దాచుకుని వుంటావ్…”
“ఏమో గురూ…!”
“చాలా కన్ఫ్యూజన్ లో వున్నావుగా! హుఫ్… ఐతే ఏం చేద్దామిప్పుడు?” అంటూ తనూ ఆలోచించసాగాడు శిరీష్.
“గురూ… పోనీ, నువ్వెళ్ళి చెప్తావా? నువ్వయితే ఏదైనా బాగా వివరించి చెప్తావ్ కదా?”
శిరీష్ ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి, “చెప్పొచ్చురా… కానీ ఆమెకు పొరపాటున నేను చెప్పింది నచ్చేసి నన్ను ప్రేమించేస్తే! అసలుకే మోసం వస్తుందేమో! నేనసలే పెళ్ళయినవాణ్ఞి—”
“గురూ…!”
శిరీష్ సన్నగా నవ్వి— “అన్నిటికీ మధ్యవర్తిత్వం కూడదు అజయ్. ముఖ్యంగా ప్రేమ విషయంలో. నీ మనసులోని మాట నీద్వారానే ఆమె మనసును చేరాలి. అప్పుడే ఆమెకు నీ ప్రేమలోని నిజాయితీ తెలుస్తుంది. అన్నట్టూ… ఆ అమ్మాయి గురించి డిటెయిల్స్‌ ఏమైనా నీకు తెలుసా?”
“హా… తెలుసు గురూ! తను చదువుతున్న కాలేజీ డిటెయిల్స్‌ నాదగ్గర వున్నాయి. అలాగే తన ఫోన్ నెంబర్ కూడ.”
“మ్… గుడ్. తన ఫోన్ నెంబర్ వుందిగా. అయితే, ఫోన్ చేసి మాట్లాడు. మంచిగా పరిచయం చేస్కో…”
అజయ్ వెంటనే తన ఫోన్ తీసి డయల్ చేసాడు.
ఒక రెండు రింగుల తర్వాత అట్నుంచి, “హలో…ఎవరూ—?” అంటూ శ్రావ్యమైన గొంతు వినపడింది.
ఠక్కున కాల్ కట్ చేసేసాడు అజయ్. అతనికి నుదురంతా చెమట పట్టేసింది.
“ఏమైంది? కాల్ కనెక్ట్ అవ్వలేదా?” అంటూ కళ్ళెగరేసాడు శిరీష్.
అడ్డంగా తలూపుతూ, “అయ్యింది… కానీ, నావల్ల కాదు గురూ…!” అన్నాడు అజయ్. “ఆమె గొంతు వింటే… నిన్న తను నాతో అన్న మాటలు గుర్తుకొస్తోంది. ఒళ్ళంతా గ-గగుర్పాటు కలుగుతోంది!”
శిరీష్ అసహనంగా, “అబ్బా… డైరెక్టుగా మాట్లాడమంటే కళ్ళలో చూడలేను అంటావ్. పోనీ, ఫోన్ ద్వారా ప్రొసీడ్ అవ్వమంటే గొంతు వింటే గుండె దడ అంటావ్… ఇలాగైతే నీ ప్రేమరథం ఎలా కదులుతుందిరా!” అంటూ మెల్లగా తన గెడ్డాన్ని పాముకుంటూ, “మ్… ఇక ఒక్క మార్గమే తోస్తుంది. లెట్స్ రైట్ ఏ లెటర్ టు హెర్!”
“లెటరా..?!”
“హా… లెటరే… లవ్ లెటర్!! ఉమ్… ఈ వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్కుల యుగంలో ప్రేమలేఖ వ్రాయమని చెప్పడానికి నాకే కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది. కానీ, ఇది తప్ప వేరే మార్గం లేదు!”
అజయ్ కి కూడా ఇది అనువుగా అనిపించింది. కానీ—
“గురూ… నేను రాయగలనంటావా…? అంటే, ఇన్నాళ్ళూ చార్జ్ షీట్లు, ఎఫ్. ఐ. ఆర్ లు రాసిన చేత్తో ఇప్పుడు లవ్ లెటర్‌ రాయటమంటే… అఁ… అసలు లవ్ లెటర్ రాసేంత భాష నాలో వుందంటావా?”
“ఏమో! మొదలుపెట్టి… ఊహు… మనసుపెట్టి చూడు. అసలు నువ్వేమి వ్రాయగలవో నీకే తెలుస్తుంది!” అంటూ చప్పున లేచి పక్కనే వున్ షెల్ఫ్ లోంచి ఓ దస్త వైట్ పేపర్ల కట్టని తీశాడు.
.
.
.
.
.
ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటలకి రాజ్యలక్ష్మీ కాలేజీలో లాస్ట్ అవర్ క్లాస్ మొదలవుతుందనగా అటెండర్ రాంబాబు వచ్చి ఎమ్. ఏ ఎకనామిక్స్ స్టూడెంట్ అయిన సౌమ్యకి ఓ లెటర్ ని ఇచ్చాడు. ఆ లెటర్ ఎన్వలప్ పై ‘ప్రేమతో… నీ అజయ్’ అని వ్రాసి వుండటం చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.

సామిర్ తిరిగి ఇంటికి వెళ్ళకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గరే కాలక్షేపం చేసేశాడు.
తన పేంట్ జిప్ తెరిచి వుండటాన్ని చూసిన సుజాత ఆమె మనసులో ఏమనుకుంటోందో అని కాసేపు, అందుకు కారణమైన నాస్మిన్ ని తిట్టుకుంటూ మరికాసేపు గడిపిన అతడు చివరగా సుజాతని ఎలాగైనా వశపరుచుకొనేందుకు కొత్త మార్గాలను యోచిస్తుండగా—
“సామిర్… వచ్చేశావా?” అన్న పిలుపు వినబడి తల త్రిప్పి చూశాడు.
నాస్మిన్, సుజాత అతని దగ్గరకు వస్తూ కనపడ్డారు.
బండి దిగి, “ఎగ్జామ్ ఎలా రాశారు?” అని అడిగాడు వాళ్ళని. అతని కళ్ళు సుజాత మొహాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.
“మ్… సూపర్ గా రాశాను,” అంది నాస్మిన్.
సుజాత కూడ, “పేపర్ చాలా ఈజీగా వుంది,” అని చెప్పింది. అప్పుడే, ఆమె చూపు ఒక్కక్షణం తన క్రిందకి ప్రాకి మళ్ళీ పైకి రావటం అతను గమనించాడు. తనూ కావాలనే ఒకసారి క్రిందకి చూసుకుని ఆమె వంక చూశాడు. చప్పున తన చూపుని ప్రక్కకి తిప్పేసుకుంది సుజాత. అమె పెదాలపై చిరునవ్వు తళుక్కున మెరిసి మాయమైంది.
అప్పుడే… నాస్మిన్, “వెళ్దామా!” అని అనటంతో బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు సామిర్. మళ్ళా నాస్మిన్ గబుక్కున తన వెనకాల కూర్చోవటంతో నిరాశగా నిట్టూర్చి బండిని ముందుకు పోనిచ్చాడు.

★★★


అజయ్ పేరుని చూడగానే అతని రూపం కళ్ళ ముందు మెదిలి ఒళ్ళంతా జలదరించింది సౌమ్యకు. నిన్నటి చేదు జ్ఞాపకం ఆమె మదిలో ఇంకా పచ్చిగానే వుంది. దాన్నో పీడకలగా భావించి మర్చిపోదాం అని ప్రొద్దున్నే తీర్మానించుకుంది. కానీ ఈ లెటర్ పాత గాయాన్ని మళ్ళీ రేపుతున్నట్లు అన్పించటంతో  వెంటనే దాన్ని వుండచుట్టి దూరంగా విసిరేయాలని భావించింది.
అంతలోనే… ‘అతనేం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని లేదా?’ అని తన మనసు తనను అడిగినట్లు అన్పించిందామెకు.
ఒక్కసారి ఆ లెటర్ వైపు చూసింది. గ్లిట్టరింగ్ ఇంక్ వాడటంతో కవర్ మీద ‘అజయ్’ పేరు ఫ్లాష్ అవుతూ కన్పించింది. మరోమారు అతని రూపం కళ్లముందు కదిలింది.
నిన్న కోపంతో అతని మీద అరిచేసినప్పుడు అతను తిరిగి ఒక్క మాట కూడ అనకుండా మౌనంగా వెళ్ళిపోవటం చూసి నిజానికి ఆమె ఆశ్చర్యపడింది. జరిగిన తప్పుకు పశ్చాత్తాపంతో అతను మర్యాదగా ‘సారీ’ చెప్తే తొందరపడి అతనిపై ఎక్కువగా అరిచేసానా అని తర్వాత అనుకుంది కూడా.
‘మరి ఇప్పుడీ లెటర్ ని చదవకుండా చించేయాలనుకోవటం కూడా తొందరపాటు చర్యే అవుతుంది కదా!’
అలా అనుకుంటూ మెల్లగా ఎన్వలప్ కవర్ ని ఓపెన్ చేసి లెటర్ ని బయటకు తీయబోయింది. అప్పుడే, క్లాస్ చెప్పటానికి వచ్చిన లెక్చరర్ — “సౌమ్య… బయటేం చేస్తున్నావ్?” అని అనటంతో తుళ్ళిపడి సడెన్ గా ఏమీ తోచక చేతిలోని లెటర్ తో కంగారుగా క్లాస్ లోకి నడిచింది.
లోపల తన క్లాస్‌మేట్స్ ని చూడగానే ఆ లెటర్ ని చప్పున తన చున్నీలో దాచేసి తన సీట్లో కూర్చున్నాక ఎవరూ చూడకుండా జాగ్రత్తగా ఆ లెటర్ ని తన ముందరున్న పుస్తకంలో పెట్టేసింది. క్లాస్ జరుగుతున్నంతసేపూ ఆమె దృష్టంతా ఆ పుస్తకం మీదనే! ఆలోచనలన్నీ అందులోని లెటర్ గురించే!
క్లాస్ పూర్తయినా… తన స్నేహితురాళ్ళు కూడా వుంటూ ఏవేవో కబుర్లు చెప్పుతుండటంతో ఆమెకు ఆ లెటర్ ని చదవటానికి ఏకాంతంగా సమయమే దొరకలేదు. దాంతో, ఇంటికి వెళ్ళాక చదవటం మేలని నిశ్చయించుకొని కాలేజీ నుంచి బయలుదేరింది.

~~~


వడివడిగా అడుగులేస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది సౌమ్య.
ఆమె మొహం నెర్వస్ గా వుండటం చూసి వాళ్ళమ్మ షాప్ లోంచి లేచి ఆమె వెనకాలే వస్తూ — “ఏంటమ్మా… అలా వున్నావేఁ! ఏమైంది?” అని అడిగింది కాస్త కంగారుగా.
ఆ లెటర్ విషయం చెప్పి తన తల్లిని అనవసరంగా ఆందోళనకు గురి చెయ్యటం మంచిది కాదని భావించి, “ఏం లేదమ్మా…! జస్ట్ కొంచెం తలనొప్పిగా వుంది. అంతే!” అంది.
తన బ్యాగ్ ని స్టడీ టేబిల్ మీద పెట్టేసి పెదాలపై చిన్నగా నవ్వును పులుముకొని వాళ్లమ్మ వైపు తిరిగింది.
ఆమె తన కూతురు దగ్గరకు వచ్చి ప్రేమగా తలని నిమురుతూ, “అనవసరమైన విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించకు, తలనొప్పి తగ్గిపోతుంది,” అంది.
నిన్న జరిగినదాని గురించి తన తల్లి ప్రస్తావిస్తున్నదని అనిపించింది సౌమ్యకి. మౌనంగా తలాడించింది.
“వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా… ఈలోగా నీకోసం వేడి వేడి కాఫీ చేసి తీసుకొస్తాను. నీ తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది!” అని వంటగది వైపు నడిచిందా పెద్దావిడ.

~~~


కాసేపటి తర్వాత తన తల్లి ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ స్టడీ టేబిల్ దగ్గరకు వెళ్ళ తన బ్యాగ్ ఓపెన్ చేసి లెటర్ పెట్టిన పుస్తకాన్ని బయటకు తీసింది. ఎందుకో ఆమె చెయ్యి సన్నగా వణికింది.
ఒకసారి వెనక్కి తిరిగి తన తల్లి ఎక్కడుందా అని చూసింది. ఆవిడ మళ్ళా షాప్ దగ్గరికి వెళ్ళిపోవటంతో లెటర్ ని పుస్తకంలోంచి తీసింది. గుండె చప్పుడు చెవులకు వినిపిస్తుండగా లెటర్ ని ఓపెన్ చేసి చదవ నారంభించింది.

.
.

సౌమ్య…

నేనెప్పుడూ అనుకోలేదు — ఇలాంటి ఒకరోజు నా జీవితంలోనూ వస్తుందని… నా మనసు కూడా ఈ విధంగా స్పందిస్తుందని.!

నిన్నటివరకు నేనిలా లేను. లైఫ్ ఎటు తీసుకుపోతే అటు మొండిగా దూసుకుపోయాను. నా వృత్తిని తప్ప వ్యక్తిగత జీవితాన్ని నేనెన్నడూ సీరియస్ గా తీసుకోలేదు. ఎవరినీ ప్రేమించలేదు. ఎవరి ప్రేమ కోసమూ తపించలేదు. ఇప్పటివరకూ నా జీవితంలో అన్నీ రాత్రికి మొదలై పొద్దున్న ముగిసిపోయిన వ్యవహారాలే! ఒకవేళ నానుంచి ఇతరులు పొందినదంటూ ఏమైనా వుందా అంటే అది కేవలం బాధనే! అయితే, మొదటిసారిగా — నేనూ ఆ బాధను అనుభవించాను, నీ వల్ల! నిజానికి… బాధ కూడా సంతోషానికి కారకమవుతుందని నీ వల్లనే నాకు తెలిసింది. అందుకు నీకు థాంక్స్ చెప్పాలి!

నిన్ను కలిశాక నా మనసు తీరులో ఎంతో మార్పు. నీ పరిచయం — ఇన్నేళ్ళుగా నా మనసుని కప్పేసిన ముసుగుని తొలగించి నన్ను నాకు తేటతెల్లం చేసింది.

నిన్ను విడిచి వచ్చినప్పటినుంచీ నాలో ఏదో తెలీని వెలితి!
పదేపదే నువ్వు… నీ మాటలు గుర్తుకొచ్చి పశ్చాత్తాపాన్ని మించిన భావమేదో గుండెను మెలిపెడుతుంటే తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ సమయంలో నీ చిరునవ్వు నా జ్ఞాపకంలో లిప్తకాలం మెదిలి నా మనసుకు కొత్త వూపిరిలూదింది.
ఆ క్షణం నాకు అర్ధమైంది. నా జీవితానికి సరికొత్త నిర్వచనం నువ్వని… నీ చిరునవ్వని…!

ఒక్కసారిగా అంపశయ్య మీంచి అమ్మ ఒడిలోకి మారినట్టు ఆ క్షణం వరకూ నా గుండెల్లో పరుచుకొన్న అలజడంతా ఆవిరై అవ్యక్తమైన ఆనందపు అలికిడితో మనసంతా నిండిపోయింది.

వెంటనే నిన్ను కలవాలని, నాలో కలిగిన భావాలను నీతో పంచుకోవాలని నా మది ఎంతో తహతహలాడింది. కానీ, నీ ముందుకు రావాలంటే నాలో బెరుకు… భయం! అందుకే, నా మనస్సులోని మాటలను నీకు ఎలాగైనా వ్యక్తపరచాలనే సంకల్పంతో వుత్తరాన్ని వ్రాస్తున్నాను.

నువ్వు నాకు కావాలి సౌమ్యా!
నీ మనసుతో చెలిమి కావాలి
జీవితాంతం నీ తోడు కావాలి!
నీకు తెలియకుండానే నా హృదయంలో చిరుదీపాన్ని వెలిగించి నాలో మార్పుకి నాంది పలికావు. నువ్వు నాతో లేకపోతే మరలా అంధకారంలో మగ్గిపోయి అసలు నా ఉనికినే కోల్పోతానేమోనని బెంగగా వుంది.

మరి… నీ చేతిని నాకందిస్తావా?
‘నా సౌమ్య’గా మారతావా?

ఇది నా ఫోన్ నెంబర్… ౬౫౭౮౬౯౦౦౮
నీ కాల్ కోసం ఎదురుచూస్తూ వుంటాను.

ప్రేమతో…
నీ అజయ్

.
.
.
.
లెటర్ చదవటం పూర్తి చేసిన సౌమ్య చప్పున తన కళ్ళను మూసుకుంది. ఎందుకో మనసంతా బరువెక్కిన ఫీలింగ్ ఆమెలో కలిగింది. మెల్లగా కళ్ళను తెరిచి ఆ లెటర్ ని చూసింది. ఆ లెటర్ మీద ఒక నీటి చుక్క పడివుంది; ‘సౌమ్య’ అన్న పేరు మీద.
ఒక్కసారి చెంపలను తడిమి చూసుకుంది. ఆమె కళ్ళలోంచి ఉబికి వస్తున్న నీరు చేతులకు వెచ్చగా తగిలింది. అప్పుడే మరో నీటి బిందువు ఆమె చెంప నుంచి జారి లెటర్ లోని ‘అజయ్’ని తాకింది.

అమలాపురంలో—

రోజులు కరిగిపోతున్నాయి…
పరీక్షలు ముగిసిపోతున్నాయి…
కానీ సామిర్ మనోరథం తీరే మార్గం కనపడటం లేదు.
నాస్మిన్ ప్రతిదానికీ అడ్డుపడటంతో ఏం చెయ్యాలో తోచటం లేదతనికి.

ఆరోజు మ్యాథ్స్ పరీక్ష…
యదావిధిగా ఆ ఇద్దరినీ బైక్ మీద ఎగ్జామ్ సెంటర్ కి చేర్చిన సామిర్ (వారి సీటింగ్ పొజిషన్లో ఏ మార్పు లేదు), వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిపోయాక తిరిగి ఇంటికి పయనమయ్యాడు.
‘సుజాత దగ్గరగా వున్నా ఆమెను దక్కించుకోలేకపోతున్నాను. ఈ నాస్మిన్ సైతాన్ లా పట్టుకొని మమ్మల్ని అస్సలు ఒంటరిగా వదలటం లేదు. ఇలాగే కొనసాగితే చివరికి సుజాతని చేజిక్కించుకోకుండా చెన్నై చెక్కేయాల్సి వస్తుంది. జల్దీ ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. కానీ, ఎలా?’
అతనా తలపుల్లో మునిగి వుండగా, అప్పుడే…
‘ఠాఫ్’మంటూ పెద్ద శబ్దం విన్పడటంతో తన ఆలోచనల నుంచి బైటకొచ్చి బైక్ సడన్ బ్రేక్ వేసి చుట్టూ చూశాడు. తనకి ఎదురు రోడ్డులో పెద్ద లోడుతో వస్తున్న ఒక ట్రక్ అదుపు తప్పి ప్రక్కనే వున్న ఓ ధాబా గోడని గుద్దేసి ఆగిపోవటం అతనికి కనపడింది. ఏఁవైందా అని కంగారుగా తన బైక్ ని అటు వైపు పోనిచ్చాడు.
‘అకస్మాత్తుగా టైర్ బరస్ట్ అవ్వటంతో ట్రక్ ని కంట్రోల్ చెయ్యటం కష్టమైంద’ని అక్కడ మూగివున్న జనాల మాటలను ద్వారా తెలుసుకున్నాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ ప్రమాదం కాకపోవటంతో ‘షుకర్ హే…!’ అనుకుంటూ తన బైక్ ని రివర్స్ తిప్పుతుండగా—
“….మరీ అంత లోడెట్టుకుంటే టైరు ఠపీమందేట్రా!” అని ప్రక్కనే వున్న బడ్డి కొట్టు ముందు నిల్చున్న ఓ ముసలాయన చుట్ట కాల్చుకుంటూ అనటం అతని చెవిన పడింది. చప్పున బైక్ ఆపాడు. అతని మైండ్ లో తళుక్కుమని ఒక ఆలోచన మెరిసింది. వెంటనే, బైక్ ని ఎగ్జామ్ సెంటర్ వైపు పోనిచ్చాడు.

~~~

“హుఁ..! ఈ గ్రాఫ్ చార్టు ప్రాబ్లంలో నాకు తప్పొచ్చేసింది, సుజీ…!”
“హ్— నాకు మాత్రం ఇదే చాల బాగా వచ్చిందే…!”
తము రాసిన పరీక్ష గురించి మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు సుజాత, నాస్మిన్ లు.
నవ్వుతూ ఎదురెళ్ళి వాళ్ళను పలకరించాడు సామిర్.
“హేయ్… పేపర్ ఎలా వ్రాశారు?”
“మ్… చాలా బాగా రాశాను!” అంది సుజాత నవ్వుతూ.
“నేన్ఁ-క్కూడా!” అని అంది నాస్మిన్ వెంటనే.
సామిర్ ఆమె వంక ఓసారి చూసి నిర్లిప్తంగా, “హ్మ్… సరే, వెళ్దామా మరి?” అంటూ బైక్ దగ్గరకు నడిచాడు.

~~~

ఎగ్జామ్ సెంటర్ నుంచి బయలుదేరి కొద్ది దూరం వెళ్ళాగానే అకస్మాత్తుగా తన బైక్ ని ఆపేశాడు సామిర్.
“ఏమయింది?” అంది నాస్మిన్.
“ఎందుకో… గాలి… తక్కువగా… వున్నట్టు అన్పిస్తోంది!” అంటూ స్టాండ్ వేసి బైక్ దిగాడు. సుజాత, నాస్మిన్ లు కూడా దిగారు.
సామిర్ బైక్ బ్యాక్ టైర్ దగ్గరికి వెళ్ళి, “ఓహో… గాలి అస్సలు లేదేఁ!” అన్నాడు.
నాస్మిన్ కూడా తొంగి చూసింది. గాలి లేక ట్యూబ్ చితికిపోయినట్టు కన్పించింది.
“మ్… ఇలాగే వెళ్తే కచ్చితంగా టైర్ కి పంక్చర్ అవుతుంది. ఇప్పుడేం చెయ్యటం?” అన్నాడు సామిర్ మెల్లగా.
“ఏం చెయ్యటం ఏంటి? వెళ్ళి టైర్ బాగుచెయ్యించురా…”
“ఇక్కడికి దగ్గరలో ఏ రిపేర్ షాప్ లు లేవు నాస్మిన్! రిపేర్ చెయ్యించాలంటే మళ్ళా మన వూరికి పోవలసిందే! కానీ… ఇలా వుంటే ఎలా వెళ్ళేది?”
“అయినా… ఇదంతా ముందే చూస్కోవాలి కదా!!” అంది నాస్మిన్ కూసింత కోపంగా.
“అరే… ఇందకంతా బాగానే వుంది. సడెన్ గా ఇలా ఎందుకైందో అర్ధం కావట్లేదు. కొంపదీసి ట్యూబుకు కన్నం పడిందేమో—?” అంటూ టైర్ ని పట్టుకొని చూసి, “హ్మ్.. పంక్చర్ ఐనట్లయితే కనపడట్లేదు… కానీ—”
ఏంటన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది నాస్మిన్.
సామిర్ ఏదో ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి — “ఇప్పుడు ముగ్గురం బైక్ పై కలిసి వెళ్ళటం ఐతే అంత మంచిది కాదు,” అంటూ నాస్మిన్ వైపు చూసి, “ఒక పని చేస్తాను. ముందు… సుజాతని తీసుకెళ్ళి తన ఇంటి దగ్గర దింపేసి వస్తాను. ఆ తర్వాత వచ్చి నిన్ను తీసుకువెళ్తాను—”
నాస్మిన్ వెంటనే, “ల్-లేదు… ముందు నాకే తీసుకెళ్ళు!” అని అనాలోచితంగా అనేసింది. తన పిచ్చి కాకపోతే… ఎవర్ని ముందు తీసుకెళ్తే ఏమిటి? ఎలా వచ్చినా సుజాత-సామిర్ తో ఒంటరిగా రావాల్సిందేగా…! ఆ చిన్న లాజిక్ ఆక్షణం తట్టలేదామెకు.
ఇక సామిర్ — ఒక్క సెకను కూడా ఆలస్యం చెయ్యకుండా బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు. నాస్మిన్ అతని వెనకాల ఎక్కి కూర్చోగానే, సుజాతతో, “నేను తిరిగి వచ్చేంతవరకు నువ్వు… అదుగో… అక్కడున్న గుడిలో వుండు!” అని అన్నాడతను.
తలూపిందామె. ఆమె కళ్ళలో చిన్నపాటి కలవరపాటుని గమనించి, “భయపడకు… జల్దీగానే వచ్చేస్తాన్లే!” అనేసి బైక్ ని ముందుకి పోనిచ్చాడు.

~~~

అక్కణ్ణించి మరికొంత దూరం ఇద్దరూ వెళ్ళాక నాస్మిన్ కి ‘సామిర్ కావాలని ఇలా చేసాడా?’ అన్న అనుమానం మొదలయింది.
“నిజంగా టైర్ ప్రాబ్లం అయ్యిందా హ్-లేక నువ్వే కావాలని—?” అని అతన్ని అడుగుతుండగా సామిర్ వెంటనే, “ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?” అన్నాడు బైక్ స్పీడ్ పెంచుతూ.
“ఆ సు-జా-తతో ఒంటరిగా రావటానికి ఇలా ప్లామ్ చేసావేమో! లేకపోతే మమ్మల్నిద్దరినీ ఏ బండో ఎక్కించి నువ్వు వెనక బైక్ మీద వచ్చుండొచ్చుగా…!”
“పిచ్చిపిచ్చిగా మాట్లాడకు! ఇంత దూరం వచ్చేసాక అలా చెయ్యొచ్చుగా ఇలా చెయ్యొచ్చుగా… అంటావేంటి! ఈ మాటని అక్కడే ఎందుకు చెప్పలేదు నువ్వు?” అంటూ స్పీడ్ మరికాస్త పెంచాడు.
నాస్మిన్ కి ఏం అనటానికి తోచలేదు. ముందుకి జరిగి ఒక చేతిని అతని నడుం చుట్టూ బిగించి వాటేసుకుని మరో చేతిని మెల్లగా అతని తొడల మధ్యనున్న ఉబ్బు మీదకు తీసుకెళ్ళింది.

రాజమండ్రిలో—
“ఇంకా కాల్ రాలేదేంటి గురూ…?” అసహనంగా అడిగాడు అజయ్.
ఇదే ప్రశ్నను ఇప్పటికే చాలాసార్లు అడిగాడు శిరీష్ ని. లెటర్ పంపినప్పటి నుంచీ ఇదే తంతు.
‘సౌమ్య నా లెటర్ ని చదివిందా… లేదా?
సౌమ్య నా ప్రేమను అంగీకరిస్తుందా…—?’ అని ఆలోచిస్తూ కాలుగాలిన పిల్లిలా అటూ యిటూ తిరుగుతున్నాడు.
“వస్తుందిలేగానీ… నువ్వొచ్చిలా కూర్చో!” అన్నాడు శిరీష్.
అజయ్ వెళ్ళి అతని ప్రక్కన కూర్చున్నాడు.
“టెన్షన్ గా వుంది గురూ… సౌమ్య ఒప్పుకుంటుందంటావా?”
శిరీష్ మెల్లగా అతని భుజాన్ని తట్టి, “నీ మనసులోని మాటల్ని లేఖగా కూర్చి భద్రంగా ఆమెకు చేరవేశావుగా… అదామె మనసుని మీటితే నీ ప్రేమను తప్పక అంగీకరిస్తుందిలేఁ…!!” అని, “ఐతే, నాకు…. ఒక్కటే డౌటు—!”
“ఏంటి గురూ..?” అడిగాడు అజయ్ వెంటనే.
“మ్… అదే… ఆమె మనసులో వేరే ఎవరైనా ఉండవచ్చు కదా! ఆ విషయం గురించి మనం ముందుగా ఆలోచించలేదు… ఒకవేళ—!”
“లేదు గురూ… సౌమ్య మనసులో ఎవరూ లేరు!” అని తలను అడ్డంగా వూపుతూ అన్నాడు అజయ్.
అతని మాటలోని దృఢత్వాన్ని గమనించి, “ఇది నీ అభిప్రాయమా లేక నమ్మకమా?” అజయ్ ని శోధిస్తున్నట్టు చూశాడు శిరీష్.
“నిజం.! నిన్న సౌమ్యని విచారించే క్రమంలో ముందుగానే తన గురించి బ్యాక్*గ్రౌండ్ ఎంక్వయిరీ చేసి కొన్ని డిటెయిల్స్‌ సంపాదించాం. తన చుట్టూ ప్రక్కల ఇళ్ళలో వున్న వారినీ ప్రశ్నించాం. తను చదివేది ఉమెన్స్ కాలేజీ; కనుక, మగాళ్ళతో పెద్దగా పరిచయం వుండకపోవచ్చు. వాడేది మామూలు ఫీచర్ ఫోన్; వాట్సాప్ లాంటి వాటిని వాడేందుకు ఆస్కారంలేదు. ఆమె ఫోన్ నెంబర్ని బట్టి కాల్, ఎస్సెమ్మెస్ డేటాను తీసి పరిశీలించాం. అక్కడా ఏమీ అనుమానించేలా లేవు. అందుకే… తను ఎవరినీ లవ్ చేయట్లేదు అని చెప్పగలను.”
“ఓహో… పోలీస్ ఎంక్వయిరినా!” అంటూ నర్మగర్భంగా నవ్వాడు శిరీష్.
“అద్సరే గానీ… ఇంకా కాల్ రాలేదేంటి గురూ?” అంటూ మళ్ళా లేచి నిల్చున్నాడు అజయ్.

★★★

నాస్మిన్ ని ఇంటి దగ్గర దింపేసి, టైర్లలో గాలి కొట్టించి ఉత్సాహంగా సుజాత దగ్గరకి బయలుదేరాడు సామిర్. ఎట్టకేలకు సుజాతతో ఏకాంతంగా గడిపే అవకాశం దొరకటంతో అతని మనసు గాల్లో తేలిపోతున్నది. పేంట్లోని అతని అవయవం కూడా గాలి కొట్టించినట్టు బిర్రుగా తయారయింది. ఆనందంతో తబ్బిబ్బు అవుతూ బైక్ ని వేగంగా ముందుకి ఉరికించాడు.

సామిర్ రాక కోసం ఎదురుచూస్తున్న సుజాత అతన్ని చూడగానే వడివడిగా గుడిలోంచి బయటకి వచ్చింది.
సామిర్ స్టయిల్ గా ఆమె ముందు బైక్ ని నిలిపి ఎక్కమన్నట్లుగా సైగ చేసాడు. సుజాత చిన్నగా సిగ్గుపడుతూ బైక్ మీద సైడుకి తిరిగి కూర్చుంది.
‘అరే! అదేంటి ముసలవ్వలా అలా ప్రక్కకు కూర్చున్నావ్? ఎంచక్కా రెండు ప్రక్కలా కాళ్ళు పెట్టుకొని కూర్చోవచ్చు కదా…!” అన్నాడు.
మామూలుగా అనివుంటే ‘పర్లేదు’ అనేదేమో… ‘ముసలవ్వలా’ అనే మాటని తగిలించటంతో చప్పున బైక్ దిగి చెరో ప్రక్క కాళ్ళు వేస్తూ మళ్ళా ఎక్కి కూర్చుంది.
సామిర్ వెనక్కి తిరిగి ఓసారి చూసాడు. సుజాత కాస్త డిస్టెన్స్ ఇచ్చి కూర్చుంది. అది గమనించి సన్నగా నవ్వుతూ ముందుకి తిరిగాడు.
కొంత దూరం బైక్ ని పోనిచ్చాక అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. అంతే… సుజాతకి అతనికి మధ్యనున్న ఖాళీ చటుక్కున మాయమైంది.!
‘అహ్!’
ఆమె గుత్తులు స్పాంజి బంతుల్లా తనను మెత్తగా గుద్దుకోవటంతో సామిర్ కి జన్మ ధన్యమైనట్లనిపించింది. అటు సుజాత, ముందుకి తుళ్ళుతూ ఆసరా కోసం అతని భుజాన్ని గట్టిగా పట్టుకొంది.
ఆమె వెచ్చని ఊపిరి తన మెడ వెనుక తగులుతుంటే సామిర్ కి ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లయింది. ఆమెకు కూడా గుండెల్లో జల్లుమనిపించింది. శ్వాస వేడెక్కి వేగవంతమైంది. బుగ్గలు ఎరుపు రంగు పూసుకున్నాయి. మళ్ళా సర్దుకొని తమ మధ్య తగినంత గ్యాప్ ఇస్తూ కూర్చుంది.
“స్-సారీ సుజాత! రోడ్డంతా గోతులు… గతుకులేఁ!” అన్నాడు సామిర్. హ్మ్… ఇలాంటి సమయాలలో ఎంత వద్దనుకున్నా గతుకులన్నీ దారికి అడ్డంగా వచ్చేస్తాయి. అదేంటో మరి!!! 😉
“ఆఁ… దెబ్బేమీ తగలలేదు కదా?” అని అడిగాడామెను.
ఏమని చెప్తుంది? అసలే ఓపలేని సిగ్గుతో కుచించుకుపోతోంది. దించిన తలని ఎత్తకుండా అడ్డదిడ్డంగా అర్ధంకాని విధంగా తలాడించింది.
“ఎందుకైనా మంచిది, కొంచెం దగ్గరగా జరిగి జాగ్రత్తగా నన్ను పట్టుకొని కూర్చో!!” అన్నాడు సామిర్. “నీకిష్టమయితేనేలేఁ..!!” అన్నాడు మళ్ళా.
ఆమె మెల్లగా తలెత్తి ఓరగా తనవంక చూడ్డం అతనికి అద్దంలో కన్పించింది. ఆ క్షణం ఆమె ముఖం అర విరిసిన గులాబీలా అగుపించిందతనికి.
ఊపిరి ఉప్పెనలా ఎగసిపడుతుంటే, అదురుతున్న క్రింది పెదవిని మునిపంటితో హింసిస్తూ కాసేపు తటపటాయించాక నెమ్మదిగా మున్ముందుకి జరిగిందామె. తన వక్షోజాలను అతని వీపుకి ఆనిస్తూ మెల్లగా తన కుడి చేత్తో అతని భుజాన్ని పట్టుకుంది.
నరాల్లో వేల వోల్టుల విద్యుత్ సర్రుమంటూ ప్రవహించినట్టు ఒక్కసారిగా ఒళ్ళంతా జుమ్మని లాగిందతనికి. యాక్సిలేటర్ ఆటోమేటిగ్గా రైజ్ అయి బైక్ జామ్మంటూ ముందుకి ఉరికింది. సుజాత చిన్నగా కెవ్వుమని తన ఎడమ చేతిని అతని నడుం చుట్టూవేసి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది.
“స్-సారి… సారీ…!” అంటూ బైక్ ని కంట్రోల్ చేసి నిదానంగా తీసుకెళ్ళాడు.
బైక్ గతుకులలోకి వెళ్ళిన ప్రతిసారీ అటు అతనికీ ఇటు ఆమెకు తనువంతా తీయని ప్రకంపనలు పుడుతున్నాయి. అనిర్వచనీయమైన ఆ అనుభూతికి చిన్నగా మత్తు ఆవహించి కనురెప్పలు మూతలు పడుతుండగా మెల్లగా అతని భుజమ్మీద తలని వాల్చింది. ఆమె చెయ్యి ఇంకా అతన్ని చుట్టుకొనే వుంది.
సుజాత తననలా అల్లుక్కొని వుంటే అటు సామిర్ కి తట్టుకోవడం కష్టంగా వుంది. అతనిలో కోరిక కోడెనాగులా లేచి బుసకొడుతోంది. తక్షణం ఆమె లోతుల్లోకి దూకెయ్యాలని క్రింద అతని లంబం లబోదిబో-మంటోంది. ఐతే, అనవసరంగా తొందరపడి దొరక్క దొరక్క దొరికిన ఈ సువర్ణావకాశాన్ని చేజార్చుకోవటం అతనికి సుతరామూ ఇష్టం లేదు. అందుకే… ఆమెతో జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలని నిశ్చయించుకుని, “స్-సుజాతా…హ్!” అంటూ హస్కీగా ఆమెను పిలిచాడు. (ఈటీవీ జబర్దస్త్ కామెడి షోలో రాకెట్ రాఘవ పిలిచినట్లు వెటకారంగా మాత్రం కాదండోయ్!)
ఏదో ట్రాన్స్ లో వున్నట్లు, “మ్…!” అంటూ మూల్గిందామె. బైక్ కుదుపులకు తన ఎత్తులు అతనికి మెత్తగా ఒత్తుకుపోతుంటే తనువంతా ‘జిల్… జిల్…’మంటూ ఏదో తెలీని మైకం ఆమెను నిలువునా ఎక్కేస్తోంది.
ఇప్పటివరకూ ఎంతోమందిని తన వెంట తిప్పుకుంది. కానీ, ఇలా ఎవరికీ ఇంతలా దగ్గరయింది లేదు. ఇతనితో వుంటే ఒక రకమైన పరవశం ఆమె మనసుని తీగలా చుట్టేస్తోంది.
సామిర్ చిన్నగా గొంతు సవరించుకొని ‘సుజాతా…—!’ అంటూ స్పష్టంగా మరొక్కసారి ఆమెను పిలిచాడు. తుళ్ళిపడి తన తలపుల్లోంచి బయటకొచ్చి… ఛటుక్కున తన తలని పైకెత్తింది.
“మ్… నీతో చ్చాలా మాట్లాడాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను, త్-తెలుసా?! ఇప్పుడు నీతో ఇలా బైక్ మీద వెళ్తుంటే నాకు జ్-జన్నత్ లో వున్నట్లు అన్పిస్తోంది!!” అన్నాడు.
ఆమె పెదాలపై సన్నగా నవ్వు విరిసింది. ఆమెక్కూడా సరిగ్గా అలాగే అనిపిస్తున్నది. ఐతే, ఆ మాటని అతనికి చెప్పలేదామె.
“—నీ అంత అందగత్తెని నేనింతవరకూ చూడనేలేదు—”
తన అందం గురించి పొగడ్తలు వినటం ఆమెకు కొత్తేమీ కాదు. అయితే, సామిర్ నోటి వెంట వింటుంటే ఎందుకో సిగ్గు తెగ ముంచుకొచ్చేస్తోంది.
“నిన్ను-హ్…. ఓ మాట అడగాలి—?”
“……..”
“అఁ—అదే.. న్-నేనూ… నా… మనసులోని మాటను… నీకు చెప్పమనీ…. హ్మ్… బెహెన్ తో ఇదివరకు ఓసారి చెప్పాను—”
“……..”
“నాస్మిన్… నీకు చెప్పిందా—?”
“……….”
“చెప్ప-లేదా??” అనడిగాడు మళ్ళా.
తన నడుముని చుట్టుకొని వున్న ఆమె చెయ్యి సన్నగా వణుకుతూ వుండటం అతనికి తెలుస్తోంది. ఆమె నుంచి సమాధానం వచ్చేవరకూ ఆగటం మంచిదనిపించి మౌనంగా నిరీక్షించసాగాడు.
సుజాత వణుకుతున్న పెదాలతో, “హ్…అది… మ్మ్—” అంటూ ఒక్కసారిగా గొంతుకమ్మేసినట్లు అన్పించటంతో చిన్నగా తన గొంతుని సవరించుకుని, “—అఁ-అంటే… న-న్ను…. ప్రే-హ్—(ఆరిపోతున్న పెదాలను తడుపుకుంటూ) మ్-(గుటకలు వేస్తూ) ఆఁ—ఇష్టపడుతున్నావని… చెప్పింది!” అన్నదామె.
ఆ చిన్న మాటను చెప్పటానికే ఊపిరితిత్తులలో గాలి మొత్తం ఖాళీ అయిపోయినట్లు అన్పించి ఒక్కసారి గాఢంగా శ్వాసను లోపలికి తీసుకుని భారంగా బయటకి వదిలిందామె.
“…మరి… నీ…కు… నేనంటే ఇష్టమేనా…—?” అని అడిగాడు సామిర్.
‘ఏమని చెప్పాలి?’
ఆమెకు తెలిసిందల్లా సినిమాల్లో చూపించే లవ్ స్టోరీలు మాత్రమే! అందుకే, ఆమె తన జీవితం కూడా ఓ అందమైన ప్రేమకథలా వుండాలని అభిలాషించింది.
మొదట సామిర్ తనను ప్రేమిస్తున్నాడని నాస్మిన్ ద్వారా తెలుసుకున్నప్పుడు గర్వంతో ఆమె యద ఉప్పొంగింది. ఆనక అతనితో పరిచయం… ఆకట్టుకునే అందం, ఆహార్యం… చురుకు చూపులు… ఆమెకు చాలా నచ్చాయి. ఇప్పుడిలా అతనితో కలసి ప్రయాణం సాగిస్తుంటే… ఆమె మదిలో ఏదో చిత్రమైన గిలిగింత!
ఇదంతా…. ప్రేమే కదా! (కాదా?)
అతనంటే తనకూ ఇష్టమే అని అతనితో చెప్పాలనిపిస్తోంది… కానీ, ఏదో సంశయం ఆ మాటని గ్రొంతు దాటనీయటంలేదు.
అదే సమయంలో… అతని తాకిడికి తన తనువులో పెరుగుతున్న తృష్ణ అంతకంతకూ తన పరువాల బరువును పెంచుతుంటే వాటిని మోయలేక అతనిలో భద్రపరచాలన్నట్టు ముందుకి జరిగి (ఒరిగి) అతని వీపుకి మరింత గట్టిగా నొక్కిపెట్టింది. పడుచు ప్రాయపు పరవశం ఆమెను సాంతం కమ్మేస్తోంటే అతన్ని గట్టిగా కఱుచుకుపోయి భుజమ్మీద తలపెట్టి సేదతీరింది. మరోప్రక్క, తామరతూడుల వంటి మృదువైన ఆమె చేతివ్రేళ్ళు అతని నాభి దగ్గర చేరి చిలిపిగా ముగ్గులు వేయసాగాయి. ఆమె చేస్తున్న పనులకి క్రింద అతని గూటం గుటకలు వేస్తోంది.
మాటలతో కాకుండా ఇలా చేతలతో సుజాత తనపై వున్న ఇష్టాన్ని తెలియజేస్తున్నదని భావించిన సామిర్ సంతోషంగా బైక్ ని ముందుకి దూకించాడు.

~~~

మరి కొద్దిసేపటికే బైక్ ఊరి పొలిమేర్లలోకి అడుగుపెట్టడంతో సామిర్ బైక్ ని ఓ ప్రక్క నిలిపి సుజాతని కదిపాడు.
మగత కళ్ళతో రెప్పలను టపటపలాడిస్తూ ఏంటన్నట్లు అతన్ని చూస్తున్నామెను చూసి చల్లగా నవ్వుతూ—
“ఊరి దగ్గరకొచ్చేశాం!” అన్నాడతను.
సుజాత చిన్నగా ఎగశ్వాసని విడిచి చప్పున తలెత్తి చుట్టూ చూసింది. తను వున్న పొజిషన్ ని గమనించి వెంటనే తన చేతులను అతని మీంచి ఉపసంహరించుకని మళ్ళా తగినంత డిస్టెన్స్ ఇచ్చి కూర్చుంది.
సామిర్ సుజాతని ఆమె ఇంటి వరకూ తీసుకెళ్ళాడు. దార్లో, అతని ఇంటి డాబామీద నాస్మిన్ చేతులు కట్టుకుని నిలబడి తమనే చూస్తుండటం అతను గమనించినా, అటేపు చూడలేదతను.
సుజాతని ఆమె ఇంటి దగ్గర దింపి ఆమెతో, “నిన్నొదిలి వెళ్ళాలనిపించటం లేదు, సుజాతా…” అన్నాడు. ఆమెకు సిగ్గుతో నేల చూపులు చూడసాగింది.
“తర్వాతి పరీక్షకి నువ్వు నాస్మిన్ తో కలసి రావొద్దు. ఏదో ఒకటి చెప్పేయ్. నేను మళ్ళా నీకోసం వస్తాను. ఎంచక్కా ఇద్దరం కలిసి వెళ్దాం!” అని గబగబా అనేసి ఆమె బదులు కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

★★★

రాజమండ్రిలో—
సౌమ్యకి లెటర్ పంపి సుమారుగా ఏడు గంటలవుతోంది. అమె నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. గంట గంటకీ అజయ్ లో అసహనం తీవ్రతరమవుతోంది.
“గురూ…. పిచ్చెక్కిపోతోంది. ఇక ఆగటం నావల్ల కాదు. ఏంటనేది సౌమ్యకి కాల్ చేసి అడిగేస్తాను” అని చెప్పాడు.
శిరీష్ ఆశ్చర్యంగా అజయ్ ని చూసి కళ్ళెగరేస్తూ, “ఏంటేంటీ… నువ్వు కాల్ చేస్తావా?” అని సన్నగా నవ్వుతూ, “ప్రొద్దున్న కాల్ చెయ్యమంటే…. ఏదో… భయమూ… అదీ… అన్నావ్!” అన్నాడు.
“అప్పుడంటే… సౌమ్యకు నా మనసులో ఫీలింగ్స్ ని ఇంకా చెప్పలేదు గనుక తనతో మాట్లాడటానికి కాస్త బెరుగ్గా అన్పించింది. అయితే, ఇప్పుడు ఎలాగూ లెటర్ ద్వారా నా మెసేజీని పంపేసాను కదా… సౌమ్య ఇప్పుడు ఏమని బదులిస్తుందా అని తెలుసుకోవాలనిపిస్తోంది!”
“హ్మ్… నిజమే! ఐతే… ఆమెకూ ఆలోచించుకునేందుకు టైం ఇవ్వాలిగా! ఇదేమీ గబుక్కున తీసుకునే నిర్ణయం కాదు. పోనీ ఓ పని చెయ్… ఒకవేళ ఆమె ఈరోజు కాల్ చేస్తే ఓకే, లేదంటే ఇవ్వాళ వదిలేసి రేపు ఆమెకు ఫోన్చె—” అని శిరీష్ అంటుండగా అజయ్ ఫోన్ రింగయింది.

అది సౌమ్య నెంబర్!!!

12c

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

GIRLS HIGH SCHOOL – 31,గర్ల్స్ హైస్కూల్ , AMMAYI POOKU, telugu boothu kathalu,telugu hot stories,dengudu kathalu,dengudukadalu,kamasastry stories,telugu sex stories in jabardasth,jabbardasth.in

quater

Akkatho Modati Anubhavam, boothu kadhalu, Boothu Kathalu, Boothu Bommalu, boothu kadalu in telugu, Telugu puku kathalu, Telugu Puku Lanjalu, telugu boothu kathalu meekosam, telugu boothu kathalu online,Telugu Boothukathalu Akkatho Modati Anubhavam,telugu sex storiesdownload telugu dengudu kathalu, telugu vallaku boothu kathalu and boothu videolu chatting, telugu script kathalu, telugu puku kathalu, boothu kadalu bommalatho, telugu incest stories, aunty banthula, aunty kathalu, puku dengudu kathalu in telugu, bommalu, andhra aunties dengulata 3gp videos, pachhi boothu kathalu in telugu, telugu naziya matala gadhi, sarasamaina boothu kathalu, andhra boothu, pushpa puku, namitha boothu telugu, pachi puku, mallu kuliyal photo, pooku rasam, telugu boothu kathalu download,Telugu boothu kathalu, soumya reddy boothu kathalu, telugu kathalu, telugu kamakeli kathalu in telugu script, telugu aunty.telugu kamakeli kathalu, telugu srungara boothu kathalu pdf, Telugu Vallaku Boothu Kathalu in Telugu Script. Manali Denguthara Meku Pedda Maddala Unaya Aithe Mamanli Kullapodavandi raaa boothu videolu, boothu kathalu in telugu, telugu lanjalu, andhra boothu kathalu, telugu boothu kathalu with pictures,nude pulpy auntys,xossip

Also Read :

Girls High School 6

Barthala maarpidi 9

vadinante idera 7

Mahire Maridi 10

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button