Srungara Kathamaalika

Shrungara Kathamaalika 231: Bujjithalli Katha | Telugu Romantic Stories

Shrungara Kathamaalika 231: Bujjithalli Katha | Telugu Romantic Stories

Mahesh.thehero 

సూరీ …… ఇప్పుడు నువ్వా …… కానివ్వండి కానివ్వండి మీ ఇష్టం అంటూ అందరమూ కిందకుదిగాము – చెల్లెమ్మా …… నీ బ్లడ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడు – మీ ఇద్దరి రక్తం కలిసి పరవళ్లతో హృదయానికి చేరినట్లు తెగ పుంతలు తొక్కుతూ పులకించిపోతోంది ఆఅహ్హ్హ్ ……. ఇంత హాయిగా ఎప్పుడూ లేదు – పెద్దమ్మ గుండెలపై ఉన్న బుజ్జితల్లిని టచ్ చెయ్యమని అడిగాను . 
నేను ఫస్ట్ నేను ఫస్ట్ అంటూ చెల్లెమ్మ …… బుజ్జితల్లిని ఎత్తుకునివచ్చి పోటీపడుతూ చేతులతో ప్రాణంలా స్పృశించి తియ్యదనంతో నవ్వుతున్నారు అవును డా ….. అంకుల్ – అన్నయ్యా …… అంటూ ……
బుజ్జితల్లీ – చెల్లెమ్మా ……. మీనుండి ముద్దులుకూడా expect చేసింది ఈ హృదయం …….
మాకు బుద్ధే లేదు అంటూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని పోటీపడుతూ ముద్దులవర్షం కురిపించారు .
లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ – చెల్లెమ్మ …… మరింత హాయిగా ఉంది .
చెల్లెమ్మ : అక్కయ్యా …… మీకూ టచ్ చెయ్యాలని ఉందికదూ రండి అంటూ బ్లడ్ ప్యాకెట్ పట్టుకున్న చేతిని కాకుండా నా హృదయంపై …… దేవత మరొక చేతిని ఉంచారు .
ఆఅహ్హ్హ్ ……. తియ్యనైన కరెంట్ షాక్ కొట్టినట్లు జలదరించాను .
చెల్లెమ్మ : నవ్వుకుని , అన్నయ్యా ……. టచ్ చాలా లేక ముద్దుకూడా expect చేశారా …… ? .
అంతే ఆ ఊహకే హృదయంపై చేతినివేసుకుని వెనక్కుపడిపోబోయాను .
మహేష్ – అన్నయ్యా – డాడీ ……. అంటూ దేవత – చెల్లెమ్మ పట్టుకున్నారు .
సూరి పరుగునవచ్చి అన్నయ్యా …… అంటూ నిలబెట్టాడు .
 చెల్లెమ్మ ……. ముసిముసినవ్వులు – దేవత అయితే ఏకంగా నాకళ్ళల్లోకి ఆరాధనతో చూస్తున్నారు .

దేవత : మహేష్ గారూ ……. జాగ్రత్త , అయినా ఇప్పుడు ఆలస్యం చేస్తున్నది ఎవరో – మీ భక్తుడు అక్కడ కళ్యాణ మండపంలో ఎంత కంగారుపడుతున్నాడో – నేను వెళ్లి మీ గదిలో డ్రెస్ ఉంచుతాను ఇదిగోండి మీ ప్రియమైన చెల్లెమ్మ ఖాళీ బ్లడ్ ప్యాకెట్ అంటూ నా చేతికే అందించారు .
Sorry sorry కృష్ణా – sorry చెల్లెమ్మా …….
చెల్లెమ్మ : sorry కాదు అన్నయ్యా ……. – లవ్ యు …… అంటూ బుంగమూతి పెట్టుకుంది .
అమ్మమ్మో …… పెళ్లికూతురి పెదాలపై అలకనా …… , sorry నో నో నో లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ చెల్లెమ్మ పెదాలపై చిరునవ్వులు పరిమళించేంతవరకూ చెప్పి ఆనందించాను – ప్రతీ లవ్ యు కూ బుజ్జితల్లి …… చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ …… నీ ముద్దులతోపాటు , మీ డా …… అంకుల్ ముద్దుకూడా expect చేసాను ప్చ్ ……..
చెల్లీ …… నువ్వు కోరిక కోరకముందే ముద్దుపెట్టాలని అనిపించింది కానీ ఇలా బ్లడ్ తో కాదు మీ అక్కయ్య రెడీ చేస్తున్న డ్రెస్ వేసుకుని …….
చెల్లెమ్మ : ఊహూ …… ఇప్పుడూ కావాలి – తరువాత కూడా కావాలి అంతే ……
చెల్లెమ్మా …… నో బుంగమూతి నో బుంగమూతి …….
చెల్లెమ్మతోపాటు గుమ్మం దగ్గర ఆగి అన్నాచెల్లెళ్ల ప్రేమను చూసి ఆనందిస్తున్న దేవత కూడా నవ్వుకున్నారు .
సరే చెల్లెమ్మా …… వన్ మినిట్ అంటూ నరానికి ఎక్కించిన సూదిని లాగెయ్యబోయాను .
నో నో నో అంటూ బుజ్జితల్లి – చెల్లెమ్మ – దేవత కంగారుపడుతూ పరుగున వచ్చి , కోపం కంట్రోల్ చేసుకోలేక ఏకంగా ముగ్గురూ కొట్టేసి లవ్ యు లవ్ యు sorry చెప్పారు . ఇంకొకసారి ఇలాచేస్తే దెబ్బలే అంటూ ఏకంగా ముగ్గురి కళ్ళల్లో కన్నీళ్లు ……. 
బుజ్జితల్లీ …… లవ్ యు లవ్ యు ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అంటూ గుంజీలు తీసి , బుజ్జికన్నీళ్లను తుడిచాను .
దేవత : అదిగో డాక్టర్ గారి కారు ……. 
సూరి పరుగునవెళ్లి డాక్టర్ – నర్స్ ను పిలుచుకునివచ్చి , సేఫ్ గా తీయించాడు .
దేవత – చెల్లెమ్మ : డాక్టర్ కు థాంక్స్ చెప్పి , మా దేవుడు స్నానం చేయవచ్చా అని అడిగారు .
డాక్టర్ : నో నో నో ……. ఒకరోజు కట్టుకు ఏ మాత్రం తడి తగలనేరాదు – వెచ్చనైన తడి గుడ్డతో బ్లడ్ తుడుచుకోవాలి – నర్స్ హెల్ప్ చేస్తుంది .
దేవత – చెల్లెమ్మ : అలాగే డాక్టర్ …… , నర్స్ అవసరం లేదు – దేవుడిని సేవించడం అదృష్టం ……..
పెద్దయ్య : మహి తల్లీ ……. చాలా చాలా సంతోషం – డాక్టర్ గారూ రండి పెళ్లి మండపానికి వెళదాము అని వెహికల్స్ నుండి దిగుతూ ఇంకా నినాదాలు చేస్తున్న ఊరి జనాన్ని కూడా పిలుచుకునివెళ్లారు .
డాక్టర్ : నర్స్ ……. హెల్ప్ them అనిచెప్పి పెద్దయ్యతోపాటు వెళ్లారు .

దేవత : వేడినీళ్లు రెడీ చేస్తాను .
పర్లేదు మహిగారూ …… , ముందు చెల్లెమ్మను రెడీ చెయ్యండి – హాస్పిటల్ కు వచ్చిన పట్టుచీరలో పెళ్లిపీఠలపై కూర్చోవడం …….
దేవత : అర్థమైంది అర్థమైంది మహేష్ గారూ …….
చెల్లెమ్మ : అన్నయ్యా …… పట్టుచీరలన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి .
నిమిషాలలో తీసుకొస్తాను చెల్లెమ్మా …….
చెల్లెమ్మ : అవసరం లేదు అన్నయ్యా ……. , విధి చూడండి ఎంత అందమైనదో …… – మా అక్కయ్య పట్టుచీరలో పెళ్లికూతురుగా పీఠలపై కూర్చోమని అదృష్టాన్ని ప్రసాదించింది .
దేవత కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు చెల్లీ ……. , నేను పెళ్లికూతురు కాకపోయినా లక్షలు పెట్టి బంగారపు పట్టుచీరను గిఫ్ట్ ఇచ్చారు మీ అన్నయ్య – ఎందుకో ఇప్పుడు అర్థమయ్యింది – ఎంతైనా దేవుడు కదా ……. అని తియ్యదనంతో నవ్వుకున్నారు . మహేష్ గారూ …… పట్టుచీరనే కాదు నగలు కూడా వేరేవి వేసి కుందనపు బొమ్మలాంటి పెళ్లికూతురిలా రెడీ చేస్తాను .
బుజ్జితల్లి : మమ్మీ కొత్త పట్టుచీర – నగలలో మా ముద్దుల అత్తయ్య ……. భలే భలే అంటూ సంతోషంతో చప్పట్లు కొడుతోంది .
నా ఫీలింగ్ కూడా అదే బుజ్జితల్లీ ………
బుజ్జితల్లి : నాకు తెలియదా డా ……. అంకుల్ . 
చెల్లెమ్మ : మీకే కాదు మాకే తెలుసు ముందు మా అన్నయ్యను రెడీ చేస్తాము .
నో నో నో ……..
మీరు ఎన్నిసార్లు నో అన్నా …… , మేమైతే వినే పరిస్థితులలో లేము – సూరీ ….. మీ అన్నయ్యను మేము చూసుకుంటాములే , అంతలోపు నువ్వూ వెళ్లి రెడీ అవ్వు .
అలాగే సిస్టర్స్ వెంటనే వచ్చేస్తాను అంటూ వెళ్ళాడు .

చెల్లెమ్మ : అక్కయ్యా …… నేను , బుజ్జితల్లిని ఎత్తుకున్నానుకదా – మీ దేవుడిని మీరే పట్టుకుని నడిపించాలి .
దేవత : ( నా వెనకనుండి చెల్లెమ్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ) అంతకంటే అదృష్టమా చెల్లీ అంటూ చేతిని అందించారు .
ఇది కలనా నిజమా ……. , బుజ్జితల్లీ …… కాస్త గిళ్లు ……
బుజ్జితల్లి : నిజమే డా ….. అంకుల్ అంటూ చెల్లి గుండెలపైనుండే నా బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లెమ్మ : అన్నయ్యా …… నాముద్దు ? అంటూ చిరుకోపంతో కాస్త గట్టిగానే అడిగింది .
లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లెమ్మా అంటూ చెల్లెమ్మ నుదుటిపై – బుజ్జితల్లి బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టాను .
అంతే లవ్ యు అన్నయ్యా ……. అంటూ ఎడమవైపు ప్రాణంలా హత్తుకుంది . 
చెల్లెమ్మా చెల్లెమ్మా ……. రక్తం .
చెల్లెమ్మ : ఎలాగో ……. చీర మార్చుకోమని చెప్పారుకదా , అన్నయ్య ముద్దు ఇంత బాగుంటుందా లవ్ యు లవ్ యు అన్నయ్యా ……. , ఇన్ని సంవత్సరాలూ మిస్ అయిన ఫీలింగ్ మొత్తం వెళ్ళిపోయింది అన్నయ్యా ……. , ప్చ్ …… ఇంత చెబుతున్నాను మరొక ముద్దు పెట్టొచ్చుకదా …….
పెళ్లయ్యాక ఎన్ని ముద్దులు కావాలంటే అన్ని ముద్దులు – అయినా పెళ్లయ్యాక నీ శ్రీవారి ముద్దులు తప్ప ఈ అన్నయ్య – బుజ్జితల్లి ముద్దులు గుర్తుంటాయో లేదో …….
చెల్లెమ్మ : పో అన్నయ్యా …….. అంటూ సిగ్గుపడుతోంది .
బుజ్జితల్లీ …… నిజమే అని చెబుతోంది మీ అక్కయ్య – అందరమూ సంతోషంతో నవ్వుకున్నాము .
చెల్లెమ్మా ……. నేను ఈ ఊరిలో ఉండనీ ఉండకపోనీ , ఎప్పుడూ ఇలా సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి .
దేవత కళ్ళల్లో కంగారు – కన్నీళ్లు ……. 
చెల్లెమ్మ : అన్నయ్యా ……. 
బుజ్జితల్లి : అత్తయ్యా – మమ్మీ ……. డా ….. అంకుల్ ఎక్కడికీ పోకుండా చూసుకోవడానికి నేనున్నానుకదా …….. , డా …… అంకుల్ టైం టైం ……
అవునవును అంటూ లోపలికివెళ్లాము .

దేవత : మహేష్ గారూ ……. స్టెప్స్ ఎక్కగలరా లేకుంటే కిందనే ………
బ్లడ్ ఇచ్చినది ఎవరు ? నా దేవత అదే అదే మహి గారు మరియు నా చెల్లెమ్మ ….. అయిపోయాను అంటూ కంగారుపడ్డాను .
దేవత ఏమీ ఎరుగనట్లు , సరే సరే పదండి అంటూ పైకి పిలుచుకునివెళ్లారు – వెనుకే నర్స్ వచ్చింది .
దేవత …… నా కొత్త డ్రెస్ ను బెడ్ పై ఉంచారు .
నన్ను బెడ్ పై కూర్చోబెట్టి , చేతులు పైకెత్తమనిచెప్పి బన్యన్ ను పైకెత్తబోయారు .
నో నో నో …… నాకు సిగ్గు అంటూ చేతులు గట్టిగా కట్టుకున్నాను .
చెల్లెమ్మ : అన్నయ్యా …… ఆలస్యం అవుతుంది – మీకిష్టమేనా …… ? , బన్యన్ తీయకుండా ఎలా శుభ్రం చెయ్యగలము – నర్స్ ……మీరైనా చెప్పండి .
నర్స్ : అవును సర్ …….
మీరు బయటకువెళ్లండి , నేనే ఎలాగోలా …… 
నర్స్ : అలా అయితే డేంజర్ సర్ – కదిలితే కుట్లు ఊడిపోతాయి .
చెల్లెమ్మ : బుజ్జితల్లిని నా ప్రక్కనే కూర్చోబెట్టి , అన్నయ్యా …… ష్ ష్ అంతే అంటూ నా చేతులను వదులు చేసి అతినెమ్మదిగా బన్యన్ వేరుచేశారు .
దేవత : సిగ్గుపడుతూనే ఓర కంటితో చూస్తున్నారు .
చెల్లీ …… సిగ్గేస్తోంది – మీ అక్కయ్య కూడా చూస్తోంది .
చెల్లెమ్మ : చూడాల్సినది అక్కయ్యే కదా అన్నయ్యా …….
చెల్లెమ్మా …….
చెల్లెమ్మ : అన్నయ్యా గమ్మున ఉండండి – wow సిక్స్ ప్యాక్స్ …… 
నర్స్ : పేషెంట్స్ చాలామంది సిక్స్ ప్యాక్స్ చూసాను కానీ , రక్తంతో తడిచిన సిక్స్ ప్యాక్స్ చూడటం ఇదే తొలిసారి సెక్సీ …….
చెల్లెమ్మా – బుజ్జితల్లీ …….
అందరూ నవ్వుకున్నారు .

దేవత వెళ్లి గోరువెచ్చని నీరు మరియు కొత్త గుడ్డలు తీసుకువచ్చి ఒకటి చెల్లికి – మరొకటి బుజ్జితల్లికి అందించారు .
నర్స్ : మేడమ్స్ మరి నాకు ? . ప్చ్ ……..
దేవత – చెల్లెమ్మ : చిలిపినవ్వులతో బ్లడ్ మొత్తాన్ని తుడుస్తూ కట్టు దగ్గర ఆగిపోయారు .
ప్లీజ్ ప్లీజ్ …… కన్నీళ్లు మాత్రం కార్చకండి , ఇందుకే వద్దు అన్నది – మీ కళ్ళల్లో కన్నీళ్లను చూస్తే ఈహృదయం తట్టుకోలేదు .
లవ్ యు అన్నయ్యా అంటూ చెల్లెమ్మ నా బుగ్గపై – లవ్ యు మహేష్ గారూ అంటూ నా నుదుటిపై పెదాలతో ముద్దుపెట్టారు . 
వా …….. వ్ అంటూ స్వీటెస్ట్ షాక్ లో వెనక్కు బెడ్ పై పడిపోయాను – మైమరచి ఊహల్లోకి వెళ్ళిపోయాను .
( చెల్లెమ్మ – బుజ్జితల్లి …… సంతోషంతో హైఫై కొట్టుకున్నారు , దేవతను చుట్టేసి ముద్దులవర్షం కురిపించారు .
దేవత : టైం టైం అంటూ అలర్ట్ చేసి నా నడుము పైభాగం శుభ్రం చేసి , ఇక నడుము కింద అంటూ బెల్ట్ తియ్యబోతే …….
నో నో నో అంటూ లేచి బెడ్ పై ఉన్న డ్రెస్ తీసుకుని బాత్రూమ్లోకి పరుగుతీసాను .
అన్నయ్యా – మహేష్ గారూ ……. జాగ్రత్త , నీళ్లు తగలకూడదు గుర్తుపెట్టుకోండి .
I am perfectly alright చెల్లెమ్మా – మహిగారూ ……. , మహిగారూ …… చెల్లిని కుందనపు బొమ్మలా – బుజ్జితల్లిని బార్బీ లా రెడీ చెయ్యండి .
దేవత : దేవుడి ఆజ్ఞ అంటూ ప్రక్కగదిలోకి వెళ్లారు చిలిపినవ్వులతో …….

వెచ్చని నీటిని బకెట్లోకి వదులుకుని నగ్నంగా తయారయ్యి నడుము కిందభాగం నీళ్లతో శుభ్రం చేసుకుని తుడుచుకుని టవల్ చుట్టుకున్నాను – బాత్రూం డోర్ ను కొద్దిగామాత్రమే తెరిచి చూసి ఎవరూ లేకపోవడంతో హమ్మయ్యా అనుకుంటూ నా డ్రెస్ తోపాటు బయటకువచ్చాను – నా బ్యాగులోనుండి ఇన్నర్స్ తీసి వేసుకుని దేవత సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని గదిలోనుండి బయటకువచ్చాను – దేవత రూమ్ తలుపుదగ్గరికివెళ్లి బుజ్జితల్లీ , చెల్లెమ్మా , మహిగారూ ……. నేను రెడీ , మీరుకూడా కాస్త తొందరగా రెడీ అయితే ……. రిక్వెస్ట్ మాత్రమే అనిచెప్పి చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చి సోఫాలో ఎదురుచూస్తూ కూర్చున్నాను .

కొన్ని నిమిషాల తరువాత చెల్లెమ్మ ఎరుపు – బంగారువర్ణపు పట్టుచీరలో , దేవత గులాబీ – బంగారువర్ణపు పట్టుచీరలో వొళ్ళంతా నగలతో దివినుండి దిగివచ్చిన దేవకన్య – దేవతలుగా అందమైన చిరునవ్వులతో నా బుజ్జితల్లి చెరొక బుజ్జిచేతిని అందుకుని మెట్లుదిగుతూ కిందకువస్తుంటే చూస్తూ wow బ్యూటిఫుల్ అంటూ నోరుతెరిచి నేను నిలబడ్డాను .
దేవత – చెల్లెమ్మ ……. ముసిముసినవ్వులు నవ్వుకుంటూ నా ముందుకువచ్చి , అన్నయ్యా ……. నన్ను చూసి wow అన్నారా లేక మా అక్కయ్యను ……..
అదీ అదీ …… మీ ఇద్దరినీ కాదు బుజ్జిబుజ్జినగలు – పింక్ కలర్ బార్బీ డ్రెస్ లో మీరిద్దరూ కలిసి రెడీ చేసిన నా బుజ్జితల్లిని చూసి అంటూ ఎత్తుకోబోయను .
దేవత – చెల్లెమ్మ …… ప్చ్ ప్చ్ అంటూనే తియ్యదనంతో నవ్వుకున్నారు – మీకు ….. మాకంటే మీ బుజ్జితల్లి అంటేనే ప్రాణం .
బుజ్జితల్లి : ఎత్తుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి డా ……. అంకుల్ , ఇలా వొంగకూడదు కుట్లు ఊడిపోతాయని డాక్టర్ గారు చెప్పారుకదా అంటూ బుగ్గపై ప్రేమతో కొట్టి నవ్వుతోంది .
లవ్ యు లవ్ యు లవ్ యు ……. అయితే ఈ మాత్రం బుజ్జి శిక్ష పడాల్సిందే అంటూ అందరమూ నవ్వుకున్నాము . పెద్దమ్మా – అంటీ ……..
దేవత : తమరు రెడీ అవుతున్నప్పుడే వెళ్ళిపోయి ఉంటారు .
మరి నర్స్ ……..
దేవత – చెల్లెమ్మ : రమ్మంటే సిగ్గుపడి పైనే ఉండిపోయారు అని నవ్వుకున్నారు – రాజేశ్వరీ వస్తున్నావా లేక మమ్మల్ని వెళ్లిపోమంటావా ……. ? .
నర్స్ : అమ్మో ……. అంటూ పరుగున కిందకువచ్చారు . 
ఇందుకా సిగ్గు – నర్స్ డ్రెస్సులోనుండి పట్టుచీరలోకి ……..
నర్స్ : చూడండి మహేష్ సర్ …… ఎంతచెప్పినా వినలేదు .
మరి పెళ్లిలో ఇలానే ఉండాలి కదా , చెల్లెమ్మా ……. వెళదామా ? .
దేవత : లేదు ఇక్కడే ఉండిపోదాము .
Sorry sorry ………
అందరమూ నవ్వుకున్నాము . 
దేవత లోపలనుండి ట్రాన్స్పరెంట్ దపుట్టాను తీసుకొచ్చి చెల్లెమ్మ ముఖం కవర్ అయ్యేలా ఉంచి , దేవత – నర్స్ ….. చెరొకవైపున చేతులు అందుకుని నడిపించారు.
నేను – బుజ్జితల్లి సెక్యూరిటీలా వెనుకే నడుస్తూ కళ్యాణమండపం చేరుకున్నాము .

కల్యాణ మండపం ఎంట్రన్స్ లోనే పెద్దవాళ్ళతోపాటు కృష్ణ వేచిచూస్తున్నట్లు అన్నయ్యా ……. అంటూ అమాంతం కౌగిలించుకోబోయాడు .
బుజ్జితల్లి : మావయ్యా స్టాప్ , అక్కడే ఆగిపోండి – అమ్మా ……. మేము కౌగిలించుకోలేకనా …….. ? , వదిలి ఉంటే కౌగిలించుకోవడమే కాదు అమాంతం ఎత్తేసి చుట్టూ తిప్పి కుట్లు మొత్తం ఊడిపోయేలా చేసేవారు – డా …… అంకుల్ కు బాడీ గార్డ్ లా ఉండాల్సిందే , ఇంతకూ సూరీ – వినయ్ – గోవర్ధన్ అంకుల్స్ ఎక్కడికి వెళ్లిపోయారు .
ఇక్కడే ఇక్కడే ఉన్నాము కీర్తీ తల్లీ …… , బాడీగార్డ్స్ లా ఉండాలి అంతేకదా అంటూ త్రికోణంలో నిలబడ్డారు .
కృష్ణ : లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ……. , ఆపి మంచిపనిచేశావు లేకపోయుంటే నువ్వు చెప్పినట్లుగానే జరిగేది అంటూ గుంజీలు తీస్తున్నాడు .
పర్లేదు కృష్ణా ……. డాక్టర్ గారు – నర్స్ ఉన్నారుకదా ఇక్కడికిక్కడే కుట్లువేసేవారు .
బుజ్జితల్లి : డా …… అంకుల్ అంటూ కోపంతో చూస్తోంది .
అంతే సైలెంట్ అయిపోయి కృష్ణతోపాటు గుంజీలు తియ్యడం మొదలుపెట్టాను .
మన ఊరి దేవుడినే కంట్రోల్ లో పెట్టింది ఎంతైనా పెద్దయ్య రక్తం కదా అంటూ నవ్వుతూనే నో నో నో అంటూ నన్ను ఆపారు – బుజ్జితల్లి , దేవత , చెల్లెమ్మ …… కళ్ళల్లో కంగారు . 
Sorry sorry లవ్ యు ……….

సర్పంచ్ గారు : ఊరిజనాలందరికీ మహేష్ ను అభినందించాలని – మీ ఆప్యాయతలను తెలియజేయాలని – చేతులు స్పృశించి దండాలుపెట్టాలని ఉందని తెలుసు కానీ ఇది సరైన సమయం కాదు , ఎవరైనా సాహసం చెయ్యడానికి ప్రయత్నించారో బుజ్జి సింహం లా బుజ్జితల్లి బాడీగార్డ్ లా ఉంది బుజ్జి పంజా విసిరిందంటే ………
అందరూ సంతోషంతో నవ్వుతున్నారు . మహేష్ మహేష్ అంటూ నినాదాలు చేస్తున్నారు .

247c

**మరిన్ని కథలు చదవండి**:

మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]


**మమ్మల్ని ఫాలో చేయండి**:

  Facebook Telegram (software) - Wikipedia Twitter Logo Images - Free Download on Freepik


**స్టోరీ షేర్ చేయండి**

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button