బీచ్ లో గ్లామర్ షో చేసిన నీహారిక..ఫైర్ అయిన మెగా ఫ్యాన్స్!
బీచ్ లో గ్లామర్ షో చేసిన నీహారిక..ఫైర్ అయిన మెగా ఫ్యాన్స్!
బీచ్ లో గ్లామర్ షో చేసిన నీహారిక..ఫైర్ అయిన మెగా ఫ్యాన్స్!
ఈ క్రమంలోనే నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే డెడ్ పిక్సెల్స్ ద్వారా మరోసారి తన నటనను జనాలకు పరిచయం చేసిన నిహారిక.. దీంతో కూడా డిజాస్టర్ టాక్ నే అందుకుంది . ఈ సిరిస్ పెద్దగా హిట్ అవ్వలేదు . ఈ క్రమంలోనే నిహారిక పలు సిరీస్ , సినిమాలను నిర్మించడానికి ముందుకు వస్తుంది. కాకపోతే రీసెంట్గా నిహారిక బీచ్ లో వెళుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పైన వైట్ షర్ట్ కింద ప్యాంట్ లేకుండా బీచ్ లో (Niharika) నిహారిక చేసిన అందాల షోకి మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.. ప్యాంట్ వేసుకోవటం మర్చిపోయావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా తన అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది ఈ మెగా డాటర్ . అంతేకాదు నాతో ఎవ్వరికి సంబంధం లేదు ఎవరితో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఒంటరిగా నడుచుకుంటూ ..బీచ్ లో తెగ ఎంజాయ్ చేస్తూ రచ్చ చేసింది నిహారిక.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో నిహారిక చిన్న ఇష్యూ అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి .దీని అంతటికి కారణం నీహారిక డివర్స్ తీసుకోబోతూ ఉండడమే అంటూ తెలుస్తుంది . ఏది ఏమైనా సరే మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుంది అన్న న్యూస్ జీర్ణించుకోలేకపోతున్నారు మెగా ఫాన్స్.