Tollywood News

Vishnu Priya – Maanas : టైం దొరికితే కచ్చితంగా ఆ పని స్టార్ట్ చేస్తాం బిగ్ బాస్ ఫేమ్ మానస్ సంచలన వ్యాఖ్యలు..!!

Vishnu Priya – Maanas : టైం దొరికితే కచ్చితంగా ఆ పని స్టార్ట్ చేస్తాం బిగ్ బాస్ ఫేమ్ మానస్ సంచలన వ్యాఖ్యలు..!!

Vishnu Priya – Maanas : టైం దొరికితే కచ్చితంగా ఆ పని స్టార్ట్ చేస్తాం బిగ్ బాస్ ఫేమ్ మానస్ సంచల

Vishnu Priya – Maanas : బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా మానస్ నిలవడం తెలిసిందే. ఆ సీజన్ విన్నర్ సన్నీతో అద్భుతమైన ఫ్రెండ్ షిప్ క్రియేట్ చేసుకుని… మంచి ఎంటర్టైన్మెంట్ అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానిగా మంచి గుర్తింపు కూడా సంపాదించాడు. రీసెంట్ గా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా చైల్డ్ హుడ్ విశేషాలు తెలియజేశాడు. గుడ్ సమ్మరిటియన్ అనే స్కూల్ లో చదివినట్లు చెప్పుకొచ్చాడు.

బిగ్​బాస్ ఫేమ్​ మానసత్​తో దుమ్ములేపిన యాంకర్​ విష్ణుప్రియ.. ట్రెండింగ్​లో  వీడియో | Bigg Boss Fame Maanas Anchor Vishnu Priya Zari Zari Panche Katti  Song In Trending - Telugu Filmibeat

అదే స్కూల్ లో రామ్ చరణ్ తేజ్, రానా కూడా చదివారని.. వాళ్లు తన సీనియర్స్ అని స్పష్టం చేయడం జరిగింది. అయితే స్కూల్ యానివర్సరీ టైములో చిరంజీవి గెస్ట్ గా వస్తారని అప్పటినుండో అందరూ ఎదురు చూసే వాళ్ళం. ఒకరోజు రానే వచ్చింది. అయితే నేను చిన్నప్పుడే.. సినిమాల్లో చేయటంతో పాటు నంది అవార్డు రావడంతో… ఆ విషయం చిరంజీవి గారు తెలుసుకొని నన్ను ఎంతగానో అభినందించారు.

ఆయన నన్ను అభినందించిన సందర్భం ఎప్పటికీ మర్చిపోలేను. దాదాపు అరగంటసేపు మాతో ఎంతగానో ముచ్చటించారు. ఇంకా సినిమా ఫీల్డ్ లోకి వచ్చాక… చాలా వరకు స్టోరీ డిస్కషన్స్ అన్ని సొంత నిర్ణయాలే. ఇంకా టైం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్ తో కలిసి టూర్స్ వేస్తాం. అబ్రోడ్ అంటే చాలా ఇష్టం. గోవాలో బాగా ఎంజాయ్ చేసాం.. అంటూ ఇంటర్వ్యూలో మానస్ అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker