Tollywood NewsTrending News

అకీరా సినీ ఎంట్రీతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ కానున్నాయా?

అకీరా సినీ ఎంట్రీతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ కానున్నాయా?

అకీరా సినీ ఎంట్రీతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ కానున్నాయా?

అకీరా సినీ ఎంట్రీతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ కానున్నాయా?
అకీరా సినీ ఎంట్రీతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ కానున్నాయా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రతో బిజీగా ఉండగా పవన్ యాత్రకు ప్రజల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది. పవన్ కష్టపడితే 2024 ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం ఉందని పవన్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఏపీలోని మూడు నియోజకవర్గాలలో పవన్ ఎక్కడినుంచి పోటీ చేసినా విజయం సాధించడం ఖాయమని ఇందుకు సంబంధించి ఏ మాత్రం సందేహం అవసరం లేదని కొంతమంది చెబుతున్నారు.

మరోవైపు పవన్ కొడుకు అకీరా నందన్ వర్కౌట్లకు సంబంధించిన ఒక వీడియోను రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఏకంగా 16,000కు పైగా లైక్స్ వచ్చాయి. అకీరా వర్కౌట్లు చేయడంలో ఆశ్చర్యం లేకపోయినా బాహుబలి2 సినిమాలోని ఒక ప్రాణం సాంగ్ వింటూ అకీరా వర్కౌట్లు చేయడం ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

పవన్ కొడుకు ప్రభాస్ పాటలు వింటూ వర్కౌట్లు చేయడం అభిమానులకు ఒకింత షాక్ అయినా అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ప్రభాస్, పవన్ లను మించి ఎదుగుతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. అకీరా కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అకీరాతో సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అకీరా నందన్ సినీ ఎంట్రీకి సంబంధించి త్వరలో మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

పవన్ ప్రోత్సహిస్తే అకీరా నందన్ స్టార్ స్టేటస్ ను అందుకోవడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అకీరా నందన్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. అకీరాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ఇతర హీరోల అభిమానులు సైతం అకీరాను ఎంతగానో అభిమానిస్తున్నారు. అకీరా సినీ ఎంట్రీతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవుతాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker