hi
Tollywood NewsTrending News

‘గాంజా శంకర్‌’.. మావయ్య సెంటిమెంట్‌

‘గాంజా శంకర్‌’.. మావయ్య సెంటిమెంట్‌

‘గాంజా శంకర్‌’.. మావయ్య సెంటిమెంట్‌

‘గాంజా శంకర్‌’.. మావయ్య సెంటిమెంట్‌
‘గాంజా శంకర్‌’.. మావయ్య సెంటిమెంట్‌
‘విరూపాక్ష’తో (Virupaksha) సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు సాయిధరమ్‌ తేజ్‌(Sai tej). ప్రమాదం నుంచి కోలుకున్నాక ఆయన నుంచి వచ్చిన చిత్రమిది. వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం సక్సెస్‌ తేజ్‌ కెరీర్‌కి మంచి బూస్ట్‌ ఇచ్చింది. ఇప్పటి వరకూ లవ్‌స్టోరీలు చేసిన తేజ్‌ ఇప్పుడు తన రూట్‌ మార్చబోతున్నాడని తెలుస్తోంది.

‘విరూపాక్ష’తో (Virupaksha) సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు సాయిధరమ్‌ తేజ్‌(Sai tej). ప్రమాదం నుంచి కోలుకున్నాక ఆయన నుంచి వచ్చిన చిత్రమిది. వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం సక్సెస్‌ తేజ్‌ కెరీర్‌కి మంచి బూస్ట్‌ ఇచ్చింది. ఇప్పటి వరకూ లవ్‌స్టోరీలు చేసిన తేజ్‌ ఇప్పుడు తన రూట్‌ మార్చబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం మాస్‌ కథల వేటలో ఉన్నారని సమాచారం. త్వరలో సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు తేజ్‌. మాస్‌ కథలపై సంపత్‌కు (Sampath nandi)మంచి పట్టున్న సంగతి తెలిసిందే? తేజ్‌తో తీయబోయేది పక్కా మాస్‌ కమర్షియల్‌ కథ అని సన్నిహితలు నుంచి సమాచారం అందింది. ‘సీటీమార్‌’ తర్వాత సంపత్‌ నంది నుంచి మరో చిత్రం రాలేదు. తేజ్‌ చిత్రంతో బరిలోకి దిగబోతున్నారు. ఈ చిత్రానికి ఓ టైటిల్‌ కూడా అనుకున్నారని ప్రచారం జరుగుతోంది. తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘గాంజా శంకర్‌’ (ganjaa Shankar) టైటిల్‌ అనుకుంటున్నారని తెలిసింది. ఆల్మోస్ట్‌ ఇదే టైటిల్‌ ఫిక్స్‌ అని కూడా చెబుతున్నారు. ఈ టైటిల్‌ తేజ్‌కి సెంటిమెంట్‌ అని చెబుతున్నారు. శంకర్‌.. అంటే తన మేనమామ చిరంజీవి పేరు. ఆ టైటిల్‌ తనకు కలిసొస్తుందని తేజ్‌ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వస్తుంది.

56.jpg

ప్రస్తుతం తేజ్‌ పవన్‌కల్యాణ్‌తో కలిసి ‘బో’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మార్కండేయులు (మార్క్‌)గా తేజ్‌ కనిపించనున్నారు. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. జూలై 28న ఈ చిత్రం విడుదల కానుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker