Prema Majili -

Prema Majili – 3 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu

Prema Majili - 3 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu

Prema Majili – 3 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu

 Vickyking02

Prema Majili | ప్రేమ మజిలీ | telugu boothu kathalu
Prema Majili | ప్రేమ మజిలీ | telugu boothu kathalu
రమ్య, రాజా ఇద్దరు కలిసి వాళ్ల వికసించన ప్రేమ ఆనందం పులకరించి పోయారు అంతలో గుడి లో నుంచి బయటకు వస్తున్న విద్య “చేచి చేచి చేచి” అని రమ్య నీ పిలుస్తూ బయటికి వచ్చింది దాంతో రమ్య రాజా నీ పక్కకు తోసి “విద్య ఏంటి” అని పిలిచింది

విద్య : చేచి అచ్చన్ పిలుస్తూన్నారు

రమ్య : నేను వస్తాను నువ్వు వేళ్లు అని చెప్పి పంపింది

విద్య : లేదు అర్జంట్ రా (లోపలికి వెళ్లుతు రాజా నీ చూసి) హే మీరు రాజా కదా

రమ్య రాజా వైపు “హా రాజ్ నువ్వు ఏంటి సడన్ గా ఇక్కడ” అని అడిగింది రమ్య దాంతో రాజా “ఏమీ లేదు మన బాస్ కీ మనం చేసిన గేమ్ సెకండ్ లెవల్ కోసం ఏదైనా ఇండియన్ బ్యూటీ ప్లేస్ స్కెచ్ లు కావాలి అన్నాడు అందుకే ఇక్కడికి వచ్చాను మా ఫ్రెండ్ ఉండాలి కానీ వాడు ఎప్పుడో దుబాయ్ కి వెళ్ళాడు అంట అందుకే ఏమీ చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాను” అని చెప్పాడు, దానికి రాజా యొక్క ఊహ శక్తి కీ రమ్య మనసులో జోహారు చెప్పింది అప్పుడే బయటకు వచ్చిన రమ్య వాళ్ల నాన్న రాజా నీ చూసి ఎవరూ అని అడిగారు, దాంతో రమ్య రాజా చెప్పిన కథను అలాగే వాళ్ల నాన్న కీ చెప్పింది ఆయన రాజా వాళ్ల ఇంటికి రమ్మని ఆహ్వానం ఇచ్చారు రాజా మరో మాట లేకుండా సరే అని రెడీ అయ్యాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత రాజా కీ ఒకసారి గా షాక్ కొట్టినట్టు అయ్యింది ఇంటిలో నే ఒక కలరీపట్టు కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు వాళ్ల కుటుంబం అక్కడ ఉన్న ఒక్కోకడు హాలీవుడ్ విలన్ లా కండలు తిరిగి పొడుగ్గా ఉన్నారు సరిగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కడు బైసన్ లా ఉన్నాడు, అందులో ఉన్న ఇద్దరు మాత్రం అందరి నీ ఓడిస్తున్నారు రమ్య నీ పిలిచి “ఎవరూ వాళ్లు ఇద్దరు” అని అడిగారు దాంతో రమ్య వాళ్ల నీ చూసి “నా కజిన్ బ్రదర్స్” అని చెప్పింది దాంతో రాజా వాళ్ల వైపు చూసి వెళ్లాడు తనకి ఒక రూమ్ ఇచ్చారు రాజా వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి రమ్య వాళ్ల అన్న లు ఇద్దరూ లోపలికి వచ్చి రాజా ఎదురుగా నిల్చోని ఒక పంచ, కలర్ ఖదర్ ఇచ్చి “రెడీ అయ్యి కింద ఉన్న కార్ దగ్గరికీ రా ” అని మళయాళం లో సిరియస్ గా చెప్పి వెళ్లి పోయారు “ఏమీ ఆతిథ్యం రా నాయనా మీ ఫేస్ లో నవ్వు లేదు రేపు నేను ఈ ఇంటికి అల్లుడు నీ అయినప్పుడు మీతో కాలు కడిగించుకుంటా” అని చెప్పి డ్రస్ వేసుకొని కిందకు వెళ్లాడు, రాజా అలా కేరళ స్టైల్ లో రెడీ అయి వస్తుంటే రమ్య సూపర్ అన్నట్లు చేత్తో ఒక సైగ చేసింది.

తరువాత తను ఎక్కబోతున్న కార్ డ్రైవర్ నీ పక్క కార్ దగ్గరికీ పంపి తన కార్ కీ రాజా వైపు విసిరింది దాంతో రాజా, రమ్య, విద్య ముగ్గురు ఒక కార్ లో బయలుదేరారు

రాజా : ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లుతున్నాం

రమ్య : పక్కనే ఉన్న ఒక చిన్న ఊరు ఉంది మా ancestors కాలం నుంచి అక్కడే ఉన్నారు మా మామయ్య వాళ్లు అక్కడే ఉంటారు

రాజా : ఓహో అంటే ఇప్పుడు నేను చూసింది టీజర్ సినిమా ఇంకా ఉంది అన్నమాట

విద్య : అవును

రమ్య : హే సుమా ఇరు అది ఏమీ లేదు అక్కడ మాకు ఒక ల్యాండ్ ఉంది అది మా మామయ్య వాళ్లు తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నారు, మేము మాత్రం అది గుడికి రాసి ఇద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు దాని కోసం అక్కడ మా అన్నయ్య వాళ్లు మా బావ తో ఫైట్ చేయాలి

రాజా : 1:2 ఆ ఫైట్ లో న్యాయం లేదే

రమ్య : మా బావ కలరీపట్టు లో వరల్డ్ చాంపియన్

రాజా : మీ అన్న లు ఏమీ తక్కువ కాదు ఇద్దరు మా ఒంగోలు గిత్త లాగా ఉన్నారు

విద్య, రమ్య ఇద్దరు ఒకేసారి రాజా నీ కొట్టడం మొదలు పెట్టారు అలా ఒక అర గంట తరువాత వాళ్లు రమ్య వాళ్ల తాత వాళ్ల ఊరికి వెళ్లి చేరుకున్నారు అక్కడ రమ్య వాళ్ల నాన్న వాళ్ల మామయ్య వాళ్లు చాలా ఆవేశం గా మాట్లాడుతూ ఉండటం చూసిన రాజా అది పట్టించుకోవడం మానేసి రమ్య వాళ్లు గుడి ముందు వంటలు చేస్తుంటే తన చీర సింగారం నుంచి తన అందాలను తనివి తీర చూస్తూ ఉన్నాడు రాజా, అంతలో రానే వచ్చాడు తేజ రమ్య వాళ్ల బావ అతను రాగానే ఆవేశం గా మాటలు లేవు మాట్లాడు కొవ్వడాలు లేవు అన్నట్లు డైరెక్ట్ గా పందెం మొదలు పెట్టమన్నాడు దాంతో రమ్య వాళ్ల పెద్ద అన్న కేశవ్ బరిలోకి దిగాడు.

కేశవ్ నీ మొదటి రౌండ్ లోనే ఓడించి చాత్తి పైన కత్తి గాట్లు పెట్టి బయటకు తోసి రెండో వాడు కార్తి నీ లోపలికి పిలిచాడు కార్తి ముందుగానే భయపడి వెళ్లలేదు దాంతో తేజ పొగరు గా రమ్య వాళ్ల నాన్న తో “మామ నీ పొలం నీకు కావాలి అంటే నీ కూతురు నీ నాకూ ఇచ్చి నా కాలు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి పైన పోసుకో” అని మళయాళం లో అంటూ హేళన చేశాడు ఇది అర్థం కాక రాజా విజిల్ వేసి సూపర్ అని అరిచాడు రమ్య వచ్చి జరిగింది చెప్పింది దాంతో రాజా నేను వెళ్లతా అని చెప్పాడు దానికి రమ్య వద్ధు అని వారిస్తున్న రాజా లోపలికి దిగాడు అంతే నాలుగు దెబ్బలు తిని కింద పడ్డాడు దానికి తేజ మళయాళం లో ఏదో తిట్టాడు దాంతో రాజా పైకి లేచి తనకు ఇచ్చిన కత్తి డాల్ లో డాల్ పట్టుకుని కత్తి కింద పడేసి ఆయుధం లేకుండా తేజ నీ కుక్కనీ కొట్టినట్టు కొట్టి ఒడించాడు. 

ఇలా చేయడం తో రమ్య వాళ్ల నాన్న రాజా నీ చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యాడు సాయంత్రం వాళ్లు తిరిగి కొచ్చి కీ వెళ్లారు అక్కడ రమ్య వాళ్ల పెద్ద నాన్న కీ ఒక రెస్టారెంట్ ఉంది అందులో అందరూ భోజనం చేస్తూన్నారు, అందులోనే ఒక బేకరి కూడా ఉంది అక్కడ ఒక ఆవిడ కౌంటర్ లో ఉన్న అతనితో ఏవి ఫ్రెష్ గా లేవు అని గొడవ చేసి బయటకు వెళ్లింది అందరూ ఆమె నీ తప్పు పడుతుంటే రాజా cc tv video లో ఆమె పర్స్ లో డబ్బులు లేక తన కొడుకు ఆశ పడింది ఇవ్వాలేక బాధ పడుతూంటే వాళ్లు అడిగిన ఐటం తీసుకొని అక్కడ ఉన్న సాంటా క్లాస్ వేషం వేసుకోని వెళ్లి ఆ పిల్లాడికి తిన్నడానికి ఇచ్చాడు ఇది చూసి మొత్తం రమ్య కుటుంబం అంత రాజా కీ ఇంప్రెస్ అయ్యారు. 

రాత్రి అందరూ పడుకుని ఉన్న తరువాత రమ్య రాజా రూమ్ కిటికీ మీదకు రాళ్లు విసిరింది దాంతో లేచిన రాజా వెళ్లి కిటికీ తలుపులు తెరిచి బయటకు చూస్తే రమ్య స్కూటీ మీద కూర్చుని ఉంది కిందకి రా అని సైగ చేసింది, రాజా మొహం కడుక్కొని డ్రస్ మార్చుకొని కిందకు వెళ్లాడు

రాజా : ఏంటి అర్ధ రాత్రి పూట నిద్ర లేపావు పాపాలు చుట్టుకుంటాయి

రమ్య : నిజంగా పాపాలు చుట్టుకుంటాయి నిన్ను ఇప్పుడు లేపక పోతే

రాజా : అసలు ఎమ్ కావాలి చెప్పు

రమ్య : ముందు సైలెంట్ గా రా

రాజా : ఎక్కడికి నిద్ర వస్తుందే

రమ్య : నువ్వు అసలు లవర్ వే నా గర్ల్ ఫ్రెండ్ ఇంత రొమాంటిక్ టైమ్ లో బయటికి పిలుస్తూంటే నిద్ర పోవాలి అంటూన్నావు

రాజా : ఇంత మాట అన్నాక ఆంధ్ర లేదు కేరళ లేదు కుర్రాళ ఇగో హర్ట్ అవ్వడానికి పదా

రమ్య : Thats my baby ummaahh

అని ఇద్దరు కలిసి అలా ఒక రెండు కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఒక బోట్స్ క్లబ్ దగ్గరికి వెళ్లారు అక్కడ ఎవరో ఒక అతను వచ్చి రమ్య తో ఏదో మళయాళం లో మాట్లాడుతూ ఉన్నాడు రమ్య కూడా కొంచెం సీరియస్ గా నే మాట్లాడింది దానికి అతను ఫైనల్ గా ఒప్పుకున్నాడు, తరువాత రాజా రమ్య ఇద్దరు కలిసి లోపలికి వెళ్లారు “ఎక్కడికి వెళ్లుతున్నాం” అని అడిగాడు రాజా “అబ్బ సైలెంట్ గా రా రా” అని చెప్పి ఒక స్పీడ్ బోట్ ఎక్కి నది మధ్యలోకి వెళ్లిన తర్వాత రమ్య బోట్ ఆప్పించి

రమ్య : పైకి లే

రాజా : ఎందుకు

రమ్య : ఆరే లేయి పైకి

రాజా : ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్లి అయ్యాక ఏంటో నా పరిస్థితి అంటూ లేచ్చాడు

రమ్య : చెప్పు I love you చెప్పు

రాజా : పొద్దున చెప్పాను కదా

రమ్య : అయిన సరే మళ్లీ చెప్పు

రాజా : ఏంటో నీ పిచ్చి I love you

దానికి రమ్య గట్టిగా అరిచి “I love you too” అని వచ్చి రాజా నీ గట్టిగా కౌగిలించుకుంది, దాంతో హడలి పోయిన రాజా

రాజా : ఇక్కడి నుంచి తీర్చి (tirichi) ఎంత దూరం

రమ్య : 4hrs ఎందుకు

రాజా : ఏమీ లేదు అనుపమా సొంత ఊరు కదా దానికి నీ అంత పిచ్చి లేదు వెళ్లి ట్రై చేసుకుందాం అని అన్నాడు

దాంతో రమ్య రాజా నీ కొడుతూ ఉంటే రాజా నవ్వుతూ ఉన్నాడు తరువాత రమ్య చెయ్యి పట్టుకొని దగ్గరికి లాకున్నాడు

రాజా : అవును ఏంటి పొద్దున చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావు

రమ్య : నువ్వే కదా ఊహ లోకం అందమైనది అన్నావు నా ఈ అందమైన ఊహ నిజం అవ్వాలి అని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో ఈ రోజు నేరవేరింది 

అలా వాళ్లు ఇద్దరు ఆ వెన్నల రాత్రి నది మధ్యలో ప్రేమ పక్షుల లా విహరించారు, ఆ మరుసటి రోజు ఓనం పండుగ ఘనంగా జరుపుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఆఫీస్ కీ రెడీ అవుతున్న రామ్ తో 

రాజా : రే బావ ఇప్పుడు నేను కానీ నీ కంటే ముందే ఆఫీస్ కీ వెళ్లితే నువ్వు ఎలా వెళ్లతావురా 

రామ్ : నువ్వు ఎందుకు నన్ను వదిలి పోతావురా మన శరీరాలు వేరు కానీ ప్రాణం ఒక్కటే 

రాజా : అబ్బ అబ్బ ఏమీ చెప్పావు రా అంటూ ఫాట్ అని ఒకటి పీకాడు ఏ ఆటో వెనకాల చూశావూ రా ఈ కొటేషన్ 

రామ్ : ఎలా కనిపెట్టావు రా 

రాజా : నువ్వు కాలేజీ లో చేసిన లత్కోర్ పంచాయతీలు ఇవే కదా మూసుకొని మెట్రో లో పో నేను మీ చెల్లి కలిసి వస్తాం అని పంపించాడు 

అలా రాజా రమ్య ఇద్దరు బైక్ పైన షికారులు కొడుతూ అలా కాఫీ షాప్ లో కాఫీ లు తాగుతూ ఉండగా రామ్ పదే పదే ఫోన్లు చేస్తున్నాడు, దాంతో చిరాకు వేసి ఇద్దరు ఆఫీస్ కీ వెళ్లారు లోపలికి వెళ్లగానే బాస్ రామ్ నీ పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూన్నాడు, అప్పుడే రాజా నీ చూసిన రామ్ “sir there he is” అని రాజా వైపు చూపించాడు, మేనేజర్ రాజా వైపు తీరిగి “raj what is happening here నీ ఇష్టం వచ్చినట్లు చెప్పకుండా లీవ్ పెడితే ఇక్కడ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నువ్వు డిజైన్ చేసిన గేమ్ హిట్ అయ్యింది దాని సెకండ్ లెవల్ కోసం ప్రాజెక్ట్ వచ్చింది” అని అరిచాడు దానికి రమ్య వెంటనే “సార్ మేము ఆ పని మీదే కేరళ వెళ్లాము అక్కడ కలరిపటు ఆర్ట్ నీ బేస్ చేసుకుని మేము గేమ్ డిజైన్ చేద్దాం అని ప్లాన్ చేశాం” అని కేరళలో జరిగిన కథ నీ గేమ్ ప్లాన్ గా చెప్పింది రమ్య, దానికి ఇది అంతా వింటున్న రామ్” ఓహ్ గాడ్ తొడు దొంగలు సరిగా సరిపోయారు ఇద్దరు ఒకరికొకరు” అని మనసులో అనుకున్నాడు బాస్ కూడా ఆ కాన్సెప్ట్ బాగా నచ్చి ఓకే చేశాడు. 

ఒక రోజు రాజా పడుకుని ఉండగా ఎవరో తలుపు కొట్టారు నిద్ర మబ్బు లో వెళ్లి డోర్ తీశాడు రాజా ఎదురుగా వాళ్ల నాన్న అమ్మ ఉన్నారు దాంతో నిద్ర మబ్బు పోయింది రాజా కీ” ఏంటి అమ్మ ఇంత సడన్ గా వచ్చారు” అని అడిగాడు, “ఈ రోజు నీకు పెళ్లి చూపులు రా” అని బాంబ్ పెల్చింది రాజా వాళ్ల అమ్మ 

(ఫ్రెండ్స్ ఈ రోజు రేపు నేను మా ఇంట్లో engagement ఫంక్షన్ వల్ల ఫుల్ బిజీ ఉన్న కాబట్టి రేపు update ఉండదు) 

రాజా అమ్మ నాన్న ఇద్దరు వచ్చి సడన్ గా తనకు పెళ్లి చూపులు అని చెప్పడం తో ఒక సారిగా ఉన్న చోట భూమి కంపించిన్నటు అనిపించింది, తరువాత వాళ్ల నాన్న వైపు చూశాడు తన తండ్రి కీ మిగిలిన చివరి కోరిక తన పెళ్లి చూడటం దాంతో ఆయన తెచ్చిన బట్టలు తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్లాడు కానీ రామ్ మధ్య లో ఆపి

రామ్ : రేయి ఏంటి పెళ్లి చూపులకు వెళ్లుతున్నావా

రాజా : పెళ్లి చూపులే కదా

రామ్ : అలా అని వెళ్లి పోతావా

రాజా : నేను వెళ్లి ఆ అమ్మాయిని మ్యానేజ్ చేస్తా నాకూ గర్ల్ ఫ్రెండ్ ఉంది నేను నచ్చలేదు అని చెప్పమంటా

రామ్ : మీ నాన్న గురించి నాకూ చిన్నప్పుడు నుంచి తెలుసు తను ఒక డెసిషన్ తీసుకుంటే మార్చుకొరు

రాజా : రేయి జరిగేది జరుగుతుంది అని చెప్పి వెళ్లాడు

రాజా వాళ్ల నాన్న అమ్మ ఎదురు చూస్తున్నారు దాంతో రామ్ కూడా వాళ్ల తో కలిసి బయలుదేరి వెళ్లాడు, ఇక్కడ ఇలా ఉంటే అక్కడ రమ్య పొజిషన్ వేరేగా ఉంది పొద్దునే వాళ్ల బంధువులు అంతా ఇంటికి వచ్చారు రాగానే రమ్య నీ నిద్ర లేపి తయారు చేశారు, అప్పుడు రమ్య వాళ్ల అమ్మ లక్ష్మి తో 

రమ్య : అమ్మ ఏమీ జరుగుతుంది ఇక్కడ

లక్ష్మి : అయ్యో నీకు చెప్ప లేదు గా ఈ రోజు నీకు పెళ్లి చూపులు 

రమ్య : అమ్మ ఏంటి నువ్వు అనేది నాకూ ఎందుకు ముందు చెప్పలేదు 

లక్ష్మి : అయ్యో మరిచిపోయా నాన్న చూడు మేక్ అప్ అంతా పాడు అవుతుంది 

రమ్య : తొక్కలో మేక్ అప్ పోతే పోయింది కానీ అమ్మ నీకు ఒక important విషయం చెప్పాలి ప్లీస్ కూర్చో 

లక్ష్మి : ముందు చాలా పనులు ఉన్నాయి అవి చూసుకోవాలి నువ్వు రెడీ అవ్వు సాయంత్రం మాట్లాడకుందాం

రమ్య : అమ్మ అమ్మ అమ్మ అని పిలిస్తున్నా వినిపించుకోకుండా వెళ్లి పోయింది 

దాంతో రాజా కీ ఫోన్ చేసింది కానీ డ్రైవింగ్ లో ఉండటం వల్ల రాజా ఫోన్ ఎత్త లేదు, మళ్లీ మళ్లీ చేసింది కానీ రాజా నుంచి ఎటువంటి స్పందన లేదు ఇంక చేసేది లేక సైలెంట్ గా రాజా నీ తీసుకొని వెళ్లారు అక్కడ రాజా వాళ్ల బంధువుల నీ చూసి షాక్ అయ్యాడు ఏంటి పెళ్లి చూపులకు ఇంత మంది వచ్చారు అనుకున్నాడు. ఆ తర్వాత తన ఫోన్ చూసి రమ్య కీ ఫోన్ చేశాడు

రమ్య : అసలు బుద్ధి ఉందా ఎక్కడ ఉన్నావ్ ఎన్ని సార్లు ఫోన్ చేయాలి 

రాజా : నేను చాలా బిజీ గా ఉన్న పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్న 

రమ్య : ఏమైంది 

రాజా : నువ్వు చెప్పు ఎమ్ అయింది

రమ్య : నువ్వే చెప్పు ఏమైంది 

రాజా : నాకూ పెళ్లి చూపులు

రమ్య : నాకూ కూడా 

రాజా : ఏంటి ఎప్పుడు 

రమ్య : ఈ రోజే ఇప్పుడే గంటల్లో 

రాజా : నాకూ ముందే ఎందుకు చెప్పలేదు 

రమ్య : నాకూ పది నిమిషాల ముందే తెలిసింది 

రాజా : నాకూ పొద్దున తెలిసింది 

రమ్య : మరి ఏమీ చేయాలి 

రాజా : నేను ఆ అమ్మాయిని ఒక ముద్దు అడిగితే వాలే తని బయటకు దోబ్బుతారు 

రమ్య : నేను వాళ్ళకి కాఫీ లో కారం కలిపి ఇస్తా 

రాజా : డన్ సరే ఈవినింగ్ కలుదాం 

అలా ఇంట్లోకి వెళ్లిన రాజా రమ్య ఫ్యామిలీ నీ చూసి షాక్ అయ్యాడు రాజా లోపలికి రాగానే రమ్య వాళ్ల నాన్న కృష్ణ “అలియా లోపలికి రండి” అన్నాడు “అలియా నా అంకుల్ నా పేరు రాజా” అని అడిగాడు, “అయ్యో బాబు నేను అనింది అల్లుడు గారు అని మలయాళం లో” చెప్పాను అన్నాడు, దాంతో లోపలికి వెళ్లి కూర్చున్నాడు కానీ తన మనసులో మాత్రం ఏమీ జరుగుతుందో అర్థం కాక చూస్తూన్నాడు దాంతో అప్పుడే విద్య లోపలి నుంచి కాఫీ తెచ్చి ఇచ్చింది దానికి కృష్ణ” మొన్నె చేచీ వాంగు కుప్పింగాలు ” అని చెప్పాడు దానికి విద్య” చేచి రెడీ ఆగీలు అచ్చన్” అని చెప్పింది కాఫీ లో కారం ఉంది అని తెలిసిన రాజా వెంటనే కాఫీ కప్పు తీసుకొని తాగ బోతున్న సమయం లో రమ్య లోపల ఫ్రీడజ్ మీద పడిన రాజా ప్రతిబింబం చూసి వెంటనే వచ్చి “కాఫీ లో చెక్కర లేదు” అని చెప్పింది దాంతో అందరూ అగ్గారు రాజా ఊపిరి పీల్చుకున్నాడు. 

6c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

 

Prema Majili – 3,ప్రేమ మజిలీ  , telugu boothu kathalu, telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy,Prema Majili 

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button