
Mahesh.thehero
హిమగారు బుజ్జాయిలకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూనే నా కారువైపు చూస్తున్న విషయం నాకు తెలియదు – హిమగారికి టాటా చెబుతూనే అమ్మతోపాటు బయటకు నడిచారు .
డ్రైవర్ ……. కారు డోర్ తెరవబోతే , ఇక కార్స్ అవసరం లేదు మా ప్రాణమైన అమ్మలలో ఒకరిని కలిసాము కదా ఇక స్పెషల్ లగ్జరీ బస్సులలో ఎక్కి అమ్మమ్మ – అమ్మలిద్దరి ఒడిలో హాయిగా టూర్ ప్రయాణం . డాడీ డాడీ …….బస్సెస్ ? .
అప్పటివరకూ ….. బయటకువచ్చిన హిమగారివైపు చూడకుండా ఉండటానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నాకు మాత్రమే తెలుసు – కన్నీళ్లను తుడుచుకుని రెడీ బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ……. అంటూ కారుదిగాను .
హిమగారు లోపలికి వెళ్లిపోవడం గమనించాను .
కృష్ణగాడు బిరియానీ కుమ్మేస్తూనే అటువైపు దిగి కాస్త దూరంలో ఆగిన బస్సెస్ వైపు విజిల్ వేసాడు – మా దగ్గరకు వచ్చి ఆగాయి .
బుజ్జాయిలు : wow డాడీ సూపర్ …….. ఇలాంటి బస్సెస్ ఇప్పటివరకూ చూడనేలేదు – అమ్మమ్మా ……. ఏ కలర్ బస్ ? .
అమ్మ : మా బుజ్జాయిల ఇష్టమే మా ఇష్టం ……..
బుజ్జాయిలు : ఫ్రెండ్స్ – అక్కయ్యలూ ……. అంటూ డిస్కస్ చేసుకుని , మాకు వెనకున్న రెడ్ కలర్ బస్ లో ప్రయాణించాలని ఉంది అంటూ అమ్మమ్మ – చెల్లెమ్మల చేతులను అందుకుని అటువైపు నడిచారు .
కృష్ణ : మహేష్ – బుజ్జాయిలూ …….. అదీ అదీ ……
బస్ ఓపెన్ అవ్వడం బుజ్జాయిలు – పిల్లలు – బుజ్జితల్లులు ఎక్కి అన్నీ వసతులతో కూడిన మినీ లగ్జరీయోస్ హౌస్ లా హాల్ – బెడ్రూం – హ్యాంగింగ్ బెడ్స్ – బాత్రూం అద్భుతంగా ఉండటం చూసి ఆశ్చర్యం – షాక్ – సంతోషంతో డాడీ – అంకుల్ ……. లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ టాప్ లేచిపోయేలా కేకలువేశారు . Wow ……. ఇది బస్సేనా అని సంతోషపు షాక్ లో ఉన్న అమ్మ – చెల్లెమ్మల – పంకజం గారి బుగ్గలపై ముద్దులుపెట్టి అంతులేని ఆనందాలతో నా దగ్గరికివచ్చి అడుగుదూరంలోనే ఆగారు – డాడీ , అంకుల్ …….. లోపల బస్ హాల్ లో ఆఫీస్ లా లాప్టాప్స్ – టేబుల్స్ – ఫైల్స్ …….. ఉన్నాయేంటి ? .
వర్క్ ఫ్రమ్ టూర్ బుజ్జాయిలూ …….. మీకు రెడ్ బస్ నచ్చింది కదా నిమిషంలో మొత్తం ఆఫీస్ ఐటమ్స్ ను ముందరి బస్ లోకి మార్చేస్తాము – దూరంగానే ఆగిపోయారుకదా ……… కిస్సెస్ ? .
బుజ్జాయిలు : అమ్మమ్మ వాచింగ్ డాడీ ……. , అమ్మమ్మ నిద్రపోయాక మన ఇష్టం ఉమ్మా ఉమ్మా ……. ఫ్లైయింగ్ కిస్సెస్ .
రేయ్ కృష్ణా …….. కమాన్ ……. బస్ డ్రైవర్స్ – కార్ డ్రైవర్స్ – పెద్దయ్య సహాయంతో 5 నిమిషాలలో షిఫ్ట్ చేసేసాము .
లవ్ యు sooooo మచ్ డాడీ – అంకుల్ …….. , బుజ్జిఅమ్మా …… టాటా టాటా అని సంతోషంతో మిర్రర్ విండోస్ నుండి చేతులు ఊపారు .
హిమగారు చీకటిలోనే ఆనందబాస్పాలతో మెయిన్ గేట్ వరకూ వచ్చి టాటా చెప్పిన glimps చూడగలిగాను .
బుజ్జాయిలు – బుజ్జితల్లులు : అమ్మమ్మా – అమ్మలూ ……. బుజ్జిఅమ్మ అంటూ బుజ్జికన్నీళ్ళతో సోఫాలలో కూర్చున్న వారి గుండెలపైకి చేరిపోయారు .
అమ్మ : త్వరలోనే బుజ్జిఅమ్మ మాత్రమే కాదు , మీ డాడీ దేవతలందరితో కలిసి చిన్న టూర్ కాదు పెద్ద టూర్ కు వెళ్లే సమయం వస్తుంది అని కన్నీళ్లను తుడిచి నుదుటిపై పెదాలను తాకించి ప్రాణంలా హత్తుకుని నవ్వించారు .
నాకైతే విజయవాడలో ఉండే దేవత వాసంతి మాటలే గుర్తుకొచ్చాయి – మై గాడ్ ……. మీ ప్రాణం కంటే ఎక్కువైన దేవతలు , బుజ్జాయిలు బుజ్జితల్లులు , అమ్మ తోపాటు దుబాయ్ మొత్తం చుటయ్యాలి అని ………
బుజ్జితల్లులు : త్వరలోనే అందరమూ ఇలా టూర్ కు వెళతామా అమ్మమ్మా …… – డాడీ make it happen soon ok నా ……..
అమ్మ : తప్పకుండా త్వరలోనే అంటూ ఆశనిండిన కళ్ళతో నావైపు చూస్తున్నారు .
బుజ్జాయిలు : లవ్ యు అమ్మమ్మా ……. , అక్కయ్యలూ – ఫ్రెండ్స్ ……. చాక్లెట్స్ కరిగిపోతాయేమో ఫ్రిడ్జ్ లో పెడదాము రండి .
చాక్లెట్స్ ……. బుజ్జాయిలూ నా ……కు అనేంతలో ……..
ష్ ష్ ష్ అన్నయ్యా ……. అంటూ చెల్లెమ్మ వడివడిగా వచ్చి నా నోటికి తాళం వేసేసింది . అన్నయ్యా ……. ఆ చాక్లెట్ లు అడిగితే రణరంగమే అని లోపల మాటలు చెవిలో గుసగుసలాడింది .
హమ్మో …….. జస్ట్ మిస్ లవ్ యు చెల్లెమ్మా …….. , రేయ్ ……. ఇంకా తింటున్నావా ? ఇంతకీ నా బిరియానీ బాక్స్ ఎక్కడరా …… ? .
కృష్ణ : నువ్వుమాత్రం ఎంజాయ్ చేస్తూ తినడం లేదా ……. , ఇదిగో ఈ హాట్ బాక్స్ మేడం గారికి – ఇది నీది ……..
చెల్లెమ్మ : శ్రీవారూ ……. నాకివ్వండి అని అందుకుని తినిపించింది .
బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ – పిల్లలూ …….. సూపర్ బిరియానీ కదా ……. కమాన్ కమాన్ ……..
బుజ్జితల్లులు : అవును డాడీ బుజ్జిఅమ్మ చేతి బిరియానీ the best ఎందుకంటే అమ్మలు హెల్ప్ చేశారుకదా ……. – చాలు డాడీ రెండుపూటలకు సరిపడినంత తిన్నాము బుజ్జిఅమ్మ ప్రియమైన గోరుముద్దలతో …… – అయినా కూడా టేస్ట్ చెయ్యాలని ఉంది ……..
అమ్మ : బుజ్జితల్లులూ ……..
డాడీ దగ్గరకు వెళ్లకుండా అమ్మ చేతితో తినేసి వచ్చేస్తాము అని బుగ్గలపై ముద్దులుపెట్టివచ్చి ఒక్కొక్క ముద్ద తినివెళ్లి అమ్మ – చెల్లి ఒడిలోకి చేరిపోయారు .
డాడీ – అంకుల్ ……… మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడివరకూ వెళ్లిపోయారు ? .
కృష్ణగదివైపు చూడటంతో …….
బుజ్జాయిలు – బుజ్జితల్లుల క్లాస్మేట్స్ వెళ్లిన రెండు బస్సుల డ్రైవర్ కు కాల్ చేసాడు . మహేష్ …….. 30km దూరంలో హైవే ప్రక్కన ఉన్న విలేజ్ govt కాలేజ్ గ్రౌండ్ లో భోజనాల ఏర్పాట్లు చెయ్యడానికి హాల్ట్ అయ్యారట – పిల్లలందరూ గ్రౌండ్ లో ఆడుకుంటున్నారట – మనం చేరుకునేసరికి భోజనాలు రెడీ అవుతాయి .
బుజ్జాయిలు : ఆడుకుంటున్నారా ……. ? , డాడీ డాడీ …… వెంటనే అక్కడికి తీసుకెళ్లండి అని ఉత్సాహం చూయించారు .
కృష్ణ డ్రైవర్ కు తెలపడానికి వెళ్ళాడు .
సిటీ దాటగానే వంద పైనే స్పీడ్ లో వెళుతున్నా పిల్లలు పూర్తి కంఫర్ట్ గా ఫీల్ అవుతుండటం చూసి , కృష్ణా …….. బస్ కు మాత్రం వందకు రెండు వందల మార్క్స్ ఇవ్వవచ్చు .
బుజ్జాయిలు – బుజ్జితల్లులు : డాడీ ……. మాకు భలేగా నచ్చింది .
పిల్లలు : మావయ్యా …….. బస్ లోనే ఉండిపోవాలన్నంత సంతోషం వేస్తోంది అని నా ప్రక్కకు చేరడంతో ఒడిలో కూర్చోబెట్టుకున్నాను .
ఈ అభినందనలు అన్నీ మీ డాడీ కే చెందాలి – క్రెడిట్ మొత్తం నీకే లవ్ యు రా అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
బిరియానీ తినిపిస్తున్న చెల్లెమ్మ – బుజ్జాయిలు – పిల్లలు …….. నవ్వడం చూసి కృష్ణగాడు సిగ్గుపడ్డాడు .
చెల్లెమ్మ : అన్నయ్యా …….. ఇలాంటి బస్ ను ఫస్ట్ టైం చూడటం , అద్భుతంలా అనిపిస్తోంది లవ్ యు అన్నయ్యా …….. అని బుగ్గపై ముద్దుపెట్టింది .
నాకు కాదు చెల్లెమ్మా …….. నీ హీరోగారికి ఇవ్వు ముద్దులు …….
చెల్లెమ్మ : ఇప్పుడుకాదు అన్నయ్యా …….. మన టూర్ డెస్టినేషన్ చేరాక హోటల్లో అని సిగ్గుపడుతోంది .
హోటల్ దాకా ఎందుకు చెల్లెమ్మా ……. వెనుక బస్ ఖాలీనే కదా , బెడ్రూం కూడా ఉంది ……. బస్ ఆపించనా ? .
బుజ్జితల్లులు – బుజ్జాయిలు – పిల్లలు : తియ్యనైన నవ్వులతో చెవులు మూసుకున్నారు .
చెల్లెమ్మ : అన్నయ్యా …….. అంటూ నా గుండెల్లో తలదాచుకుని సిగ్గుపడుతోంది .
ఊ నా ఊహూ నా చెల్లెమ్మా …….. , ఎప్పుడు ముద్దులు అప్పుడు ఇస్తేనే అందం పరమానందం ……..
చెల్లెమ్మ : పో అన్నయ్యా ……. , ok ok అందరూ పడుకున్నాక ఇస్తానులే ……..
రేయ్ కృష్ణా డన్ …….. బస్సులోనే …….
కృష్ణ : ముసిముసినవ్వులతోనే లవ్ యు మహేష్ అంటూ డ్రైవర్ క్యాబిన్ లోకి వెళ్ళాడు .
హమ్మయ్యా …….. ముద్దుల మాటలు అయిపోయాయన్నమాట అంటూ చేతులు నెమ్మదిగా తీసి డాడీ మరింత ఫాస్ట్ అంటూ అమ్మను హత్తుకున్నారు బుజ్జాయిలు .
ఇదిగో మీ అంకుల్ కు మెసేజ్ పెడుతున్నాను – మీకు భయం వేస్తే మీ బుజ్జి ఫ్రెండ్స్ తోపాటు మీరూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకోవచ్చు .
అమ్మ : అవసరం లేదు అవసరం లేదు , అబ్బా కన్నయ్యా ……. ఆశ దోస అప్పడం అంటూ ప్రాణంలా చుట్టేశారు .
చెల్లీ ……. పాపాయి భయపడుతుందా ……. ? .
చెల్లి : లగ్జరీయోస్ బస్ కదా అన్నయ్యా ……. ఊయలలో హాయిగా నిద్రపోతోంది . అయినా వాళ్ళ మావయ్య ఉండగా ఎంత వేగంగా వెళ్లినా – దేనికైనా భయపడుతుందా చెప్పండి – లవ్ యు అన్నయ్యా ……..
స్వీట్ వర్డ్స్ చెల్లీ …….. అని లోలోపలే మురిసిపోతున్నాను . పిల్లలతోపాటు లేచివెళ్లి హాయిగా నిద్రపోతున్న బుజ్జి బుజ్జి చేతులను కదిల్చి నుదుటిపై – పిల్లలు బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఒక్కసారిగా మరింత వేగం పంచుకోవడంతో ……. అమ్మో నాకు భయమేస్తోంది అంటూ వచ్చి సోఫాలో కూర్చుని చెల్లెమ్మ చేతిని చుట్టేయ్యడం చూసి అందరూ నవ్వుకున్నారు .
30km ల దూరాన్ని 25 నిమిషాలలో తీసుకెళ్లాడు డ్రైవర్ ……. కాలేజ్ గ్రౌండ్ లోపలికి తీసుకెళ్లి పిల్లల బస్సెస్ దగ్గర ఆపాడు .
అమ్మ గుండెలపైనుండే విండోస్ ద్వారా గ్రౌండ్ లో తమ తమ ఫ్రెండ్స్ ఆడుకోవడం చూసి చిరునవ్వులు చిందిస్తూ అమ్మమ్మా – అమ్మలూ ……. మాకూ వెళ్లి ఆడుకోవాలని ఉంది అని బుజ్జాయిలు – బుజ్జితల్లులు ఆశతో అడిగారు .
అమ్మ : ఈ టూర్ మీ కోసం మీ సంతోషం కోసం ……. , మీ ఇష్టమే మా ఇష్టం మొదట మీ మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ – ప్రయాణం చెయ్యగా అలసిపోతే వచ్చి ఈ అమ్మమ్మా – అమ్మల ఒడిలో సేదతీరండి . మీ డాడీ కేవలం అలా దూరంగా కూర్చుని ఎంజాయ్ చేస్తారు అని నవ్వుకున్నారు . మీరు ఆడుకోవడానికి – మీ మీ ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి – టూరిస్ట్ places వీక్షించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే సెకండ్ బస్ లోకి వెళ్లి ఆఫీస్ వర్క్ చేసుకుంటారు , మీరు ఈ బస్ లోకి రాకముందే మీ డాడీ మీ ముందు ఉంటారు వెళ్ళండి వెళ్ళండి వెళ్లి ఎంజాయ్ చెయ్యండి – మేమూ వెనుకే వస్తాముకదా అని పంపించారు .
లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మమ్మా – అమ్మలూ ……… అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , అతినెమ్మదిగా నావైపుకు అడుగులువేస్తున్నారు .
అమ్మ : స్టాప్ స్టాప్ నలుగురూ అక్కడే ఆగిపోండి , మీ డాడీకి ముద్దులుపెట్టడానికి వెళుతున్నారు కదూ ……. నో నో నో మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము కావాలంటే ఆ ముద్దులు కూడా మాకే పెట్టండి .
బుజ్జాయిలు : తియ్యనైన నవ్వులతో , లేదు లేదు అమ్మమ్మా ……. డాడీ పై కూర్చున్న మా ఫ్రెండ్స్ ……. అంటూ పిల్లల చేతులను పట్టుకుని లవ్ యు డాడీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , బుజ్జిపాపాయికి ముద్దులుపెట్టి కిందకుదిగి పరుగునవెళ్లారు .
నవ్వుకుని , చెల్లెమ్మా …….. మేడం గారికి బిరియానీ …….
చెల్లెమ్మ : అందరమూ వెళ్లి ప్రేమతో ఇస్తాము అన్నయ్యా …….. అంటూ హాట్ బాక్స్ అందుకుంది – అమ్మ …….. బుజ్జిపాపాయికి వెచ్చగా ఉండటానికి బుజ్జి స్వేటర్ తొడిగి సున్నితంగా ఎత్తుకుంది .
మ్మ్మ్ ……. అంటూ మరింత హాయిగా నిద్రపోతోంది బుజ్జిపాపాయి .
ఎంతైనా అమ్మ అమ్మే అంటూ బుజ్జిపాపాయితోపాటు అమ్మను కౌగిలించుకుని లవ్ యు చెప్పాను .
చెల్లి : అమ్మా …….. అన్నయ్య బుజ్జాయిగా ఉన్నప్పుడు కూడా ఇలానే మీ గుండెలపై హాయిగా నిద్రపోయేవారా ? .
అమ్మ : ఒక చేతితో బుజ్జిపాపాయిని జాగ్రత్తగా గుండెలపై హత్తుకుని , మరొక చేతితో తియ్యనైన కోపంతో భుజం పై కొడుతూ చేతిని గిల్లేస్తున్నారు .
అమ్మా అమ్మా అమ్మా ……. ఏమిటీ సడెన్ కోపం అని ముగ్గురమూ ఆడిగాము .
అమ్మ : ఎక్కడ నా దగ్గర ఉండేవాడు తల్లులూ …….. , సంవత్సరం కూడా అయ్యిందో లేదో పెద్ద మూర్ఖుడు పెళ్ళిచూపులలో తన ప్రాణమైన వదినమ్మను చూశాడో లేదో నా గుండెలపైనుండి జారి వెళ్ళిపోయాడు – అప్పుడు వదినమ్మ గుండెలపైకి చేరినవాడు మళ్లీ నా గుండెలపైకి వస్తేనేకదా ……. ప్రేమతో ఎత్తుకుంటే చాలు ఒకటే ఏడుపు నా బుగ్గలు గిల్లేసేవాడు అని నా బుగ్గలు గిల్లేస్తున్నారు – కురులను నొప్పిపుట్టేలా లాగేసేవాడు అని నా వెంట్రుకలను లాగేస్తున్నారు …….. మళ్లీ మీ అక్కయ్యకు ఇచ్చేన్తవరకూ నాకు చుక్కలు చూయించేవాడు – ఆ రోజు నుండీ ఎత్తుకోవాలంటేనే భయం – నిద్రపోయినపుడు ఎత్తుకుని మురిసిపోయేదాన్ని కొద్దిగా కదిలినా నా ఇందూ తల్లికి ఇచ్చేసేదాన్ని అంత భయపెట్టాడంటే నమ్మండి .
అమ్మను గట్టిగా హత్తుకుని బుజ్జిపాపాయితోపాటు అమ్మ నుదుటిపై ముద్దులుపెడుతూ సిగ్గుపడుతున్న నా చేతులపై చెల్లెమ్మలు కూడా గిల్లేసి నవ్వుకున్నారు .
స్స్స్ స్స్స్ ……. అంటూ వదిలి రుద్దుకుంటున్నాను .
అమ్మ : లవ్ యు తల్లులూ ………. , అప్పుడు నాకు కూడా ఇంతే కోపం వచ్చేది బుజ్జాయి కాబట్టి వదిలేసాను అని మళ్ళీ కొట్టి గిల్లేసారు – ఆ వెంటనే ఆనందబాస్పాలతో ఆ క్షణం నా తల్లి ఇందు ఎంత పరవసించిపోయి ఉంటుందో లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ కన్నయ్యా ……. – మీరిద్దరూ మన జీవితాలలోకి రాకపోయుంటే జీవితాన్నే మిస్ అయ్యేవాళ్ళము అని నా గుండెలపైకి చేరింది .
కొట్టి – గిల్లి ఇప్పుడు ఎంత బాగా …….. లేదు లేదు లేదు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా – కోడలిని ……. కన్నా కూతురికంటే ఎక్కువగా చూసుకున్న మా అమ్మనే గ్రేటెస్ట్ ……..
మళ్లీ గిల్లేసి , మీ అమ్మ వదినమ్మ మరియు నీ దేవతలు చెల్లెళ్లు నా కన్న కూతుర్లే కదా …….
కాదని ఎవరన్నారు నా దేవతలకు దేవత గారూ …….. అన్నవాళ్లను నరికెయ్యనూ అంటూ నుదుటిపై పెదాలను తాకించి ప్రాణంలా హత్తుకున్నాను .
చెల్లెమ్మ : అన్నయ్యా …….. విజయవాడలో ఉన్న దేవతను మరిచిపోయినట్లున్నారు .
అమ్మ : ఆ ఆ అవును , అని ముగ్గురూ గిల్లేసారు .
ఈ మాటలు వింటే ఆ దేవత కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగవమ్మా …….. , మనమంతా కలవాలని నా దేవతలతో సమానంగా భక్తితో పూజలు నోములు చేస్తోంది అక్కడ .
చెల్లెమ్మలు : మాకు తెలుసులే అన్నయ్యా …….. మేము రోజూ మాట్లాడుతున్నాము కదా …….
అవునా నాకు తెలియనే తెలియదు .
అమ్మ : నువ్వు చెప్పినరోజు నుండే ……. , అయినా నా కూతురితో మాట్లాడటానికి నీ అనుమతి కావాలా మాకు అని నవ్వుకున్నారు .
ఆ దేవత కూడా చెప్పలేదు తల్లీకూతుళ్ళు – అక్కాచెల్లెళ్ళు ఏకమైపోయారన్నమాట ఏమిచేస్తాం నేనే పానకంలో పుడకలా ఉండాలని అర్థమైంది .
చెల్లెమ్మలు : నా నోటికి తాళం వేసి , మా అన్నయ్య ……. మా అందరి దేవుడు అని చెరొకవైపు మమ్మల్ని చుట్టేశారు .
అమ్మ గర్వపడటం చూసి లవ్ యు చెల్లెమ్మలూ – లవ్ యు అమ్మా ……. అంటూ అందరినీ చుట్టేసి నుదుటిపై ముద్దులుపెట్టి ఆనందించాను .
చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా ……. బుజ్జాయిలు – బుజ్జితల్లులు వాళ్ళ స్నేహితులతో ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో చూడండి అని మిర్రర్ విండోస్ నుండి చూయించి నవ్వుతున్నారు – ఇలానే ఇక్కడే ఉంటే బిరియానీ కూడా చల్లారిపోతుంది .
అంతే అమ్మ – చెల్లెమ్మలను వదిలి నాబుజ్జాయిలు నా బుజ్జితల్లులు అంటూ పరుగున కిందకుదిగాను .
అమ్మ : కన్నయ్యా …….. దెబ్బలుపడతాయి , బుజ్జాయిల ముద్దులన్నీ మావి అంటూ హాట్ బాక్సస్ అందుకుని వెనుకే వడివడిగా వచ్చారు . దూరం నుండే బుజ్జాయిల ఆటలను చూస్తూ ఆనందిస్తుండటం చూసి , thats గుడ్ కన్నయ్యా …… ఇలా ఎంజాయ్ చెయ్యి మాకు నో ప్రాబ్లమ్ అని నవ్వుకుని బుజ్జితల్లుల దగ్గరికివెళ్లి ముద్దులుపెట్టి మేడం దగ్గరికివెళ్లారు .
కృష్ణ : మహేష్ …….. పిల్లలకోసం కూడా బిరియానీ చేయిస్తున్నారు మరొక 5 నిమిషాలలో రెడీ అయిపోతుందట వంట మనిషి చెప్పాడు అంటూ పెద్ద పెద్ద పాత్రలవైపు చూస్తూ లొట్టలేస్తున్నాడు .
రేయ్ ఇంతకుముందే కదరా బాక్స్ లు బైక్ లు కుమ్మేశావు అని ఆశ్చర్యంగా వాడివైపు చూస్తున్నాను .
కృష్ణ : చిన్నప్పటి నుండీ బిరియానీ అంటే చాలు లాలాజలం ఊరిపోతుంది . ముందుగా పిల్లలకు వడ్డించడంలో సహాయం చేసి కుమ్మేస్తాను అని వెళ్ళాడు .
రేయ్ నేను కూడా అంటూ వాడి భుజం పై చేతినివేసివెళ్ళాను .
కాలేజ్ స్టాఫ్ విజిల్ వేసి డిన్నర్ రెడీ అని కేకవేయ్యడంతో పిల్లలందరూ చేతులు శుభ్రం చేసుకుని వచ్చి డిసిప్లిన్ గా వరుసలో నిలబడ్డారు . స్టాఫ్ తోపాటు పిల్లలందరికీ వేడి వేడి బిరియానీ వడ్డించాము – పిల్లలు లెగ్ పీస్ , లాలీపాప్ అంటూ ఇష్టంతో అడగడం చూసి ముచ్చటేసి వారు కోరిన చికెన్ పీస్ లు వడ్డించాము – మేడం గారి పిల్లలు వడ్డించుకుని బుజ్జాయిలతోపాటువచ్చి మేడం దగ్గర కూర్చున్నారు – బుజ్జాయిలు ……. తమ ఫ్రెండ్స్ కు కంపెనీ ఇస్తున్నారు .
అదేసమయానికి చెల్లెమ్మలు ……. మేడం గారి దగ్గరకువెళ్లి హాట్ బాక్స్ ఓపెన్ చేశారు .
మేడం గారు : మ్మ్మ్……ఆఅహ్హ్ …… అవునూ చెల్లెళ్ళూ – అమ్మా ……. ఈ బిరియానీ – పిల్లలు తింటున్న బిరియానీ డిఫరెంట్ గా ఉంది – ఈ చిన్న హాట్ బాక్స్ ఘుమఘుమలు అంత పెద్ద పాత్రలను డామినేట్ చేస్తున్నాయి .
చెల్లెమ్మ : ఇది మా ఆక్కయ్యలు – చెల్లీ కలిసి వండిన బిరియానీ మేడం ……. , అసలు ఏమి జరిగిందంటే అని వివరించారు .
మేడం గారు : మొదట నాకోసం తీసి ఉంచాడా మహేష్ ……. నేనంటే …….
చెల్లెమ్మలు : బుజ్జాయిలు – బుజ్జితల్లుల వలన అమ్మ పెదాలపై చిరునవ్వులు చిగురించడానికి కారణం మీరే అని మీరంటే ఎనలేని గౌరవం అన్నయ్యకు ……. , మీకోసం ఏమి చెయ్యమన్నా చేసేస్తారు ఆర్డర్ వెయ్యండి .
చెల్లెమ్మలు : మీకోసమే కాదు మేడం గారూ …… మీ పిల్లలకోసం కూడా అని మరొక బాక్స్ అందించారు .
మేడం గారు : నో నో నో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోపాటు తింటున్నారు కదా ఈ అమ్మను పట్టించుకోకుండా , మొత్తం నేనే తినేస్తాను అని పిల్లలందరి దగ్గరికివెళ్లి ఆడిగిమరీ వడ్డిస్తున్న నావైపు చూసి థాంక్స్ మహేష్ అన్నారు . అమ్మో …….ఆకలి దంచేస్తోంది అని తృప్తిగా తిన్నారు .
వంట అయ్యేంతవరకూ ఆడుకోవడం – ఇష్టంగా కాస్త ఎక్కువే తినడం వలన అలసిపోయినట్లు బస్సెస్ ఎక్కి తమ తమ స్థానాలలో వొదిగిపోయారు .
మేడం గారు ఆర్డర్ వెయ్యడంతో స్టాఫ్ వెళ్లి అటెండెన్స్ వేసి అందరూ ఉన్నారని చెప్పివెళ్లడంతో 5 మినిట్స్ లో బయలిదేరాలి అనిచెప్పారు – వంట మనుషులు పాత్రలన్నింటినీ శుభ్రం చేసి బస్ కింద స్టోర్ ప్లేస్ లో ప్యాక్ చేసి ఎక్కారు .
చెల్లెమ్మలు : మేడం గారూ ……. పిల్లలు నిద్రపోయారు కదా , ఎలాగో బస్ చూడాలని ఆశపడ్డారు మాతోపాటు రండి .
మేడం : తొలిరోజు పిల్లల సేఫ్టీ ముఖ్యం – నేను లేకపోతే డిసిప్లిన్ తప్పుతారు ఒక్కరోజు ఒకే ఒక్కరోజు వాళ్ళతో ప్రయాణిస్తే అలానే అలవాటైపోతుంది – నాకూ ఆతృతగానే ఉంది రేపు మీరు రావద్దని తోసేసినా వచ్చేసి చూస్తాను అని నవ్వుకున్నారు .
చెల్లెమ్మలు : అన్నయ్యా అన్నయ్యా …….. పిల్లలు మేడం – అమ్మ ఓడిలోనే పడుకుండిపోయారు ఎత్తుకునివెళ్లి బస్ లో పడుకోబెట్టండి .
మేడం గారికి సహాయం అంటే క్షణంలో ఉంటాను అని పిల్లలను ఎత్తుకుని బస్ వైపు కదిలాను .
మేడం గారు నవ్వుకుని అందరికీ గుడ్ నైట్ చెప్పి నా వెనుకే వచ్చారు – అమ్మావాళ్ళు …… బుజ్జాయిలు – పిల్లలు – బుజ్జితల్లులతోపాటు బస్ వైపు వెళ్లారు .
మేడం గారు : బిరియానీ అద్భుతంగా ఉంది మహేష్ , నాకోసం తీసుకొచ్చినందుకు థాంక్స్ ………
మీరు లేనిదే ఈ సంతోషాలు లేవు మేడం ……. మేమంతా మీకు ఋణపడిపోయాను – నిన్నా చెప్పాను ఇప్పుడూ చెబుతున్నాను మీకోసం ఏమైనా చెయ్యడానికి నేను సిద్ధం థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం అని పిల్లలను మేడం ప్రక్క సీట్లలో పడుకోబెట్టి , దుప్పటి ఇప్పించుకుని మరీ కప్పాను – మేడం …. గుడ్ నైట్ హాయిగా నిద్రపోండి ఉదయానికల్లా ఫస్ట్ టూర్ స్పాట్ లో ఉంటాము . డ్రైవర్ దగ్గరికివెళ్లి పిల్లలందరినీ చూయించి జాగ్రత్తగా వెళ్ళండి అని చేతులుకలిపి కిందకువెళ్లడం చూసి మేడం గారు మళ్లీ థాంక్స్ చెప్పారు .
బస్సెస్ కదలడంతో మా బస్ ఎక్కాను . అప్పటికే బుజ్జాయిలు – పిల్లలు – బుజ్జితల్లులు ……. అమ్మ – చెల్లెమ్మలు – పంకజం గారి ఒడిలో నిద్రపోతున్నారు . అమ్మా – చెల్లెమ్మలూ ……. బుజ్జాయిలను పిల్లలను లోపల బెడ్రూంలో పడుకోబెట్టనా అని ముందుకువెళ్ళాను .
అమ్మ : కన్నయ్యా ……. ఎన్నిరోజులయ్యింది నా ప్రాణాలను ఇలా జోకొట్టి కాసేపు ఉండనివ్వు – అయినా నువ్వు టచ్ చెయ్యడానికి వీలులేదు అని చెప్పాముకదా వెళ్లు వెళ్లి నువ్వే బెడ్రూం లో పడుకో – పడుకోబెడతాను అనిచెప్పి ముద్దులుపెట్టడం మాకు తెలియడనుకున్నావా …… ? .
పెదాలపై చిరునవ్వులతో అమ్మ – చెల్లెమ్మల ఆనందాలను చూస్తూ గప్ చుప్ గా టీవీ ముందు కూర్చున్నాను .
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-pdfs2@ybl
Admin account id :Facebook links UMESH KING
TelegraM :JABBARDASTH
PAGE LINK Telugu Srungara Kathalu
GROUP LINK : ROLE PLAY PLOT
Twitter linkUMESH KING
Continue parts kosam naa facebook ki message cheyandi]