Srungara Kathamaalika

Srungara Kathamaalika – 221

Srungara Kathamaalika - 221

Mahesh.thehero 

అంకుల్ థాంక్యూ ……. టింకు ……… అంకుల్ కు నువ్వుకూడా థాంక్యూ చెప్పు , నేను – మమ్మీ ……. చెప్పాము కదా , అంకుల్ లేకపోయుంటే మళ్లీ మనం కలిసేవాళ్ళం కాదు కదా ……. , అంకుల్ టింకు తరుపున థాంక్యూ sooooo మచ్ ……..

అదేదో ఒక ముద్దుపెట్టి చెప్పి ఉంటే sooooo హ్యాపీ కీర్తీ …….. అంటూ నాలో నేనే మాట్లాడుకున్నాను .
బుజ్జి ఏంజెల్ : ముద్దే కదా అంకుల్ , నా టింకు ను నాదగ్గరికి చేర్చిన మీకు ఏమైనా ఇస్తాను , మమ్మీ ……. కిందకు దించు అని దేవత చేతిని పట్టుకునే నాదగ్గరికి వస్తోంది .
అంతలో స్పీడ్ బ్రేకర్ రావడంతో బుజ్జితల్లి పడిపోబోతే వెంటనే రెస్పాండ్ అయ్యి లేచి బుజ్జితల్లిని పట్టుకున్నాను – ఆ రెస్పాన్స్ లో ఒక చేతితో బుజ్జితల్లిని మరొకచేతితో నాతోసమానంగా కంగారుపడి లేచిన దేవత చేతిని పట్టుకున్నాను .
కోపంతో చూసిన చూపుకు sorry sorry దేవ ……. sorry అండీ అంటూ వదిలేసి బుజ్జితల్లిని పట్టుకున్నాను . కంగారుపడుతూ బుజ్జి ……. పాపా ……. దెబ్బ తగిలిందా ? అని అడిగాను .
బుజ్జి ఏంజెల్ : అంకుల్ …….. మనం ఇప్పటి నుండో కలిసే ఉన్నాము అన్నంత ఆప్యాయంగా అడుగుతున్నారే , నాకేమీ కాలేదు లే అయినా మమ్మా – మీరు భలే పట్టుకున్నారు పడిపోకుండా ………
బుజ్జి ……. పాపా ……. కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టుకుని ప్రాణంలా చూసి మురిసిపోతున్నాను .
బుజ్జి ఏంజెల్ : అంకుల్ ……. ఏంటి అలా చూస్తున్నారు ? , అయినా నా పేరు మీకెలా తెలుసు ? .
ఆ ప్రశ్నలకు దేవత కూడా ఉత్సుకతతో మావైపు చూస్తున్నారు – నా దేవత కళ్ళు wow …….. దివి నుండి దిగివచ్చిన సౌందర్యారాశి ఆఅహ్హ్ ……. అంటూ బుజ్జితల్లి చేతినిపట్టుకున్న చేతిని నా గుండెలపై వేసుకుని వెనక్కువాలిపోయాను .

బుజ్జి ఏంజెల్ : అంకుల్ అంకుల్ ……. నా పేరు మీకెలా తెలుసు అంటే నా చేతిని పట్టుకుని నిద్రపోతున్నారే ? .
ఆ ఆ ….. అదీ అదీ ….. ఈ ప్రపంచంలో నాకు నా పేరు కంటే ఇష్టమైనవి – పియమైనవి – ప్రాణమైనవి ఆహా …… ప్రాణం కంటే ఎక్కువైనవి రెండే రెండు పేర్లు ఒకటి కీర్తి – రెండు మ మ ……. వద్దులే అది దేవత పేరు కాకపోతే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి అని ఆగిపోయాను .
బుజ్జి ఏంజెల్ : మ మ ……. రెండవ పేరు కూడా చెప్పండి అంకుల్ ……. please please …….. 
ఇప్పుడుకాదు బుజ్జి ……. పాపా ……. అంటూ దేవతవైపు చూడటంతో కోపంతో అటువుపైపుకు తిరిగారు .
ఆఅహ్హ్ ……. చిరుకోపంలోకూడా నా దేవత సౌందర్యం అంటూ వొళ్ళంతా చిరు జలదరింతకు లోనయ్యాను .
బుజ్జి అంకుల్ : మీ ఇష్టం అంకుల్ ……. , కీర్తి అంటే మీ మీ మీ ……..
నా ప్రాణం కంటే ఎక్కువైన నా బంగారు బుజ్జి ఏంజెల్ …….. , నీ అంతనే ఉంటుంది – తన సంతోషం కోసం ఏమైనా చేస్తాను – ఇక కీర్తి మమ్మీ అంటే ……. ( నా చూపుల ఘాడత తాకినట్లు మళ్లీ వెనక్కు తిరిగి కోపంతో చూస్తున్నారు ) వెంటనే కీర్తి నా బుజ్జి ఏంజెల్ వైపుకు తిరిగి కీర్తి మమ్మీ కూడా ప్రాణం ప్రాణం అంత ప్రాణం ఇక్కడ ఉంటుంది అని గుండెపై చేతినివేసుకుని దేవతవైపు చూసాను .
కోపంతో అటువైపుకు తిరిగి రుసరుసలాడిపోతున్నారు .
బుజ్జి ఏంజెల్ : అంత ప్రాణంలా చూసుకునే డాడీ దొరకడం కీర్తి అదృష్టం – మా డాడీ కాదు కాదు వాడుకూడా ఉన్నాడు వేస్ట్ ఫెలో …….. – అంకుల్ ……. మీ కీర్తి , కీర్తి మమ్మీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు – నాకు ఒకసారి చూడాలని ఉంది , కీర్తి సంతోషం చూడాలని ఉంది ఎక్కడ ఉన్నారు అంకుల్ ? .
ఇక్కడే నాతోపాటు ………
 నా డబల్ మీనింగ్స్ అర్థమైనట్లు దేవత తిరిగి కోపంతో చూసి , బుజ్జితల్లీ …… అంకుల్ ను ఇబ్బందిపెట్టకు వచ్చెయ్యి ……….
బుజ్జి ఏంజెల్ : ఇంత ప్రాణంలా చూసుకునే డాడీ దొరికిన కీర్తి గురించి తెలుసుకోవాలని ఉంది వన్ మినిట్ మమ్మీ please please …….. , అంకుల్ మీతోపాటు ఇక్కడే ఈ బస్సులోనే ఉన్నారా ? ఎక్కడ ముందు సీట్స్ లో ఉన్నారా ?.
ఆ ఆ అవునవును …….. దేవత కోపాగ్నికి తలదించుకుని నవ్వుతూ ఇక్కడే అంటే బస్సులో అనికాదు కీర్తీ ……. ప్రస్తుతానికి బెంగళూరులో రేపు నాకు తెలిసి ఆంధ్రాలో ఎక్కడైనా ఉండవచ్చు .
బుజ్జి ఏంజెల్ : ఇప్పుడు బెంగళూరులో మాలానే – రేపు ఆంధ్రలో మాలానే ……. నాకేమీ అర్థం కాలేదు అంకుల్ ……..
ఎక్కడికి వెళుతున్నారో నాకూ తెలియదు కీర్తీ …….. గమ్యం చేరుకున్నాక తెలుస్తుంది .

అంతే కోపంతో దేవత లేచివచ్చి బుజ్జితల్లీ ……. అంకుల్ ను డిస్టర్బ్ చెయ్యకు రా అంటూ బుజ్జిచేతిని అందుకున్నారు . 
బుజ్జి ఏంజెల్ : సరే మమ్మీ , అంకుల్ ……. మమ్మీకి ఇష్టం లేకుండా నేను ఏమీ చెయ్యను అంత ఇష్టం నాకు , వెళతాను అంకుల్ ……. మీ కీర్తి వెరీ లక్కీ …… ప్చ్ …… నాకు కూడా మీలాంటి డాడీ ఉండి ఉంటే ఎంత బాగుండేదో – ఎప్పుడూ డాడీ గుండెలపైననే ఉండేదానిని ………
ఆఅహ్హ్ ……. నా బుజ్జితల్లి ముద్దు ముద్దు స్వీట్ పెయిన్ మాటలకు ఎంతలా పరవసించిపోయానో మాటల్లో చెప్పలేను – పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు – నా ప్రాణమైన ఇద్దరూ ముందు సీట్లోకి వెళ్లిపోవడం చూసి కళ్ళల్లో చెమ్మ – ముందు సీట్లోకి వెళుతుంటేనే తట్టుకోలేకపోతున్నాను ఇక ఈ బస్సు మెజస్టిక్ చేరాక నా పరిస్థితి ఏమిటో అని గుండె వేగం అమాంతం పెరిగిపోతోంది – బుజ్జితల్లి చేతిని బుజ్జి వేలి స్పర్శ చివరవరకూ తాకుతూనే నాకు తెలియకుండానే కిస్ కిస్ …… అంటూ పెదాలు కదిలాయి .
బుజ్జి ఏంజెల్ : మమ్మీ మమ్మీ …….. వన్ సెకండ్ వన్ సెకండ్ అంకుల్ కు థాంక్యూ ముద్దు ఇవ్వడమే మరిచిపోయాను అంటూ నిలబడిన దేవత చేతిని విడిపించుకునివచ్చి , అంకుల్ థాంక్యూ sooooo మచ్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
నా ప్రాణమైన బుజ్జి ఏంజెల్ బుజ్జి ముద్దు – ఈ ముద్దుకోసమేనా పాతికేళ్ల ఎదురుచూసాను – నా కీర్తి ముద్దుకోసం మరొక పాతికేళ్ల ఎదురుచూసినా తప్పులేదన్నంత మాధుర్యం కలిగి మనసు నుండి మాటలు వచ్చినట్లు లవ్ యు కీర్తి తల్లీ ……. అంటూ ఆనందబాస్పాలతో పులకించిపోతున్నాను .
బుజ్జి ఏంజెల్ : అంకుల్ ……. ఏమయ్యింది ఒక్క ముద్దుకే అంతలా ఫీల్ అవుతున్నారు , నా ముద్దులో అంత అంత అంత …….
తియ్యదనం ఉంది కీర్తి తల్లీ …….. అని ప్రాణంలా గుండెలపై తీసుకోవాలని – బుజ్జి బుగ్గలను సున్నితంగా అందుకోవాలని – నుదుటిపై బుగ్గలపై ముద్దులవర్షం కురిపించాలన్న కోరికలను పిడికిళ్లను బిగించిపట్టుకుని కంట్రోల్ చేసుకుంటున్నాను.
బుజ్జి ఏంజెల్ : సరే అంకుల్ బై ……..
కీర్తి ……. నువ్వు ముద్దుపెట్టావు మరి మరి టింకు …….
బుజ్జి ఏంజెల్ : ఓహ్ sorry అంకుల్ మరిచేపోయాను – టింకు …… నిన్ను సేవ్ చేసిన అంకుల్ కు ముద్దుపెట్టు అని నా బుగ్గపై తాకించి బుజ్జిబుజ్జినవ్వులు నవ్వడం అలా చూస్తుండిపోయాను .
బుజ్జి ఏంజెల్ : అంకుల్ ……. థాంక్యూ కిస్సెస్ నేను – టింకు గాడు పెట్టేసాము , ఇంకాఎవరైనా మిగిలి ఉంటే చెప్పండి ………
మిగిలి ఉంటే అంటే అంటూ దేవతవైపు చూసేంతలో ……..
దేవత మూడో కన్ను తెరిచినట్లు చూస్తూ , బుజ్జితల్లీ ……. ముద్దులుపెట్టడం అయితే ఇక మన సీట్లో కూర్చుందాము .
కీర్తీ ……. నీతో – టింకు తో ఒక్క సెల్ఫీ తీసుకోవచ్చా ……. ? .
బుజ్జి ఏంజెల్ : మమ్మీ ………
దేవత : కోపంతో నో అంటూ నా ప్రక్కనే సీట్లో కూర్చున్న బుజ్జితల్లిని ఎత్తుకునివెళ్లి ముందుసీట్లో కాకుండా ఏకంగా మరింత ముందు ఉన్న ఖాళీ సీట్లోకి వెళ్లి కూర్చున్నారు . కూర్చున్నారు .

అంతలోనే ఇంత కోపమా గాడెస్ ……. కోపంలో కూడా ముద్దొచ్చేస్తున్నారు అనుకోండి – రేయ్ ……. అయినా కలిసిన నిమిషాల్లోనే ఇంతకోపం కలిగించడం అవసరమా అని లెంపలు వేసుకున్నాను .
అంతలో అంకుల్ అంకుల్ ……. అడగడం మరిచిపోయాను , టింకు గాడు నాదే అని మీకెలా తెలిసింది – సరిగ్గా నాదగ్గరకే ఎలా తీసుకొచ్చారు ? .
అంకుల్ అంకుల్ ……. అన్న నాబుజ్జి ఏంజెల్ ప్రతీ పిలుపూ నాలో తియ్యని ఫీల్ కలిగిస్తోంది – అంకుల్ అంటేనే ఇంతలా మురిసిపోతున్నాను ఇక ప్రాణంలా డాడీ అని పిలిస్తే …….. ఆ ఊహకే జలదరింత కలిగి చిరునవ్వులు చిందిస్తున్నాను .

బుజ్జితల్లి ప్రక్కనే ఉన్న అమ్మాయి …… సేమ్ టెడ్డి బేర్ సేమ్ పింక్ టెడ్డి బేర్ – ఆ అన్ననే అదు అన్ననే ….. అంటూ అంతలోనే వైరల్ అయిన వీడియో చూయించింది . 
” అంత ట్రాఫిక్ లోనూ వెహికల్స్ ను దాటుకుంటూ వెళ్లి లగ్జరీ కారు కింద నలిగిపోకుండా ” నాన్నకు ప్రేమతో “మూవీలో ఎన్టీఆర్ పిల్లాడిని రోడ్డుపై రోల్ అవుతూ సేవ్ చేసినట్లు టెడ్డి బేర్ ను సాహసోపేతంగా అందుకుని గుండెలపై హత్తుకోవడం – బస్సువైపుకు వేగంగా పరుగుతియ్యడం ” వీడియో క్లిప్ చూసిన నా కీర్తి తల్లి బుజ్జికన్నీళ్ళతో తల్లి ఓడిలోనుండి అంకుల్ అంకుల్ అంటూ రావడం చూసి , ఎక్కడ పడిపోతుందోనని కంగారుపడుతూ లేచివెళ్లి అమాంతం ఎత్తుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ అంకుల్ …….. మీకేమీ కాలేదు కదా , నాకోసం ఇంతచేసిన మీకు కేవలం ఒకే ఒక ముద్దు థాంక్యూ చెప్పాను . థాంక్యూ థాంక్యూ అంకుల్ …… మీకేమైనా అయి ఉంటే అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతూనే ఉంది .
యాహూ …….. అంటూ బస్సులోని ప్రయాణీకులంతా హడలిపోయేలా కేకలువేసి బుజ్జితల్లిని గుండెలపై హత్తుకుని కలుగుతున్న ఫీల్ ను ఎంజాయ్ చేస్తున్నాను .

అందరూ నావైపు చూడటమే కాకుండా బస్సు కూడా ఆగింది .
కీర్తి తల్లి ఆపకుండా నవ్వుతూనే ఉంది . 
Sorry sorry …….. అంటూ సిగ్గుపడుతూ వెళ్లి దేవత కూర్చున్న సీట్లో కూర్చున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ …….. ఇది మీ సీట్ కాదు , మమ్మీ కూర్చున్న సీట్ …….. – మీ సీట్ వెనుక …….
( అందుకేనా తెలియని మాధుర్యపు ఫీల్ కు లోనౌతున్నాను ) అని బుజ్జితల్లి వైపు కంగారుపడుతూ చూస్తున్న దేవత వైపు చూస్తున్నాను .

బస్సు ……. నావలన ఆగింది అనుకునేంతలో , డ్రైవర్ సీట్ ప్రక్కన డోర్ ద్వారా ఎప్పుడో కిందకుదిగినట్లు ప్రయాణీకులు ఎక్కి దిగే డోర్ ద్వారా లోపలికివచ్చి , ఇప్పట్లో …… నాకు తెలిసి సాయంత్రం వరకూ బస్సు ఇక్కడ నుండి ముందుకుగానీ వెనుకకు గానీ కదిలే పరిస్థితి లేదు .
ప్రయాణీకులు : ఏనాయితు ? – what happenned ? ……..
డ్రైవర్ : ముందర కొద్దిదూరంలో కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ కొద్దిసేపటి ముందు కూలిపోయింది కాబట్టి ముందుకు కదలలేము – ఇక వెనుక కొంత దూరం వరకూ వెహికల్స్ ఆగిపోవడం వలన వెనుకకూ వెళ్లలేము . కిందకుదిగి వెనుక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కిల్ వరకూ నడుచుకుంటూ వెళ్లి వేరు వేరు రూట్స్ లో మీ మీ గమ్యస్థానాలకు చేరుకోవాలని మనవి – మీకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు అని చెప్పి కిందకుదిగారు .

ఏమీ చేయలేక ప్రయాణీకులంతా గుసగుసలాడుతూ లేచి తమ తమ లగేజీ తీసుకుని హడావిడి హడావిడిగా కిందకు దిగుతున్నారు .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ……. అంటూ కంగారుపడుతున్న దేవత మాటలు మాత్రమే వినిపించాయి ఎందుకంటే ప్రయాణీకుల ఆత్రం అంతా ఇంతా కానట్లు తోసుకుంటూ దిగడానికి వెళుతున్నారు .
బుజ్జితల్లి : మమ్మీ ……. i am safe here – టింకు గాడినే ప్రాణాలకు తెగించి కాపాడిన అంకుల్ , టింకు ఓనర్ అయిన నన్ను ఎలా చూసుకుంటారో అంత జాగ్రత్తగా ఎత్తుకున్నారు – మమ్మీ ……. సీట్లోనే కాసేపు హాయిగా కూర్చోండి .

బుజ్జితల్లి చెప్పినట్లుగానే నిమిషంలో దేవత సీట్ వరకూ అందరూ దాటుకుని వెళ్ళగానే , దేవత పరుగునవచ్చి నా గుండెలపైనున్న బుజ్జితల్లిని ప్రాణంలా ఎత్తుకున్నారు . 
ఆ ప్రాసెస్ లో దేవత స్పర్శ నా ఛాతీపై అక్కడక్కడా స్పృశించడంతో వొళ్ళంతా షాక్ కొట్టినట్లు తియ్యదనపు జలదరింతలతో వెనుక సీట్లోకి పడిపోయి దేవతనే కనులారా తిలకిస్తున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ……. జాగ్రత్త .

దేవత నన్ను పట్టించుకోకుండా నా మీదుగా పైనున్న లగేజీ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు – బుజ్జితల్లిని ఒకచేతితో ఎత్తుకుని ఉండటం వలన వీలుపడటం లేదు .

ఈ మధ్యలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైందనుకుంటాను . కళ్లెదురుగా అతిదగ్గరగా నాకిష్టమైన నా దేవత నడుము , దేవత ప్రతీ కదళికకూ వయ్యారంగా ఊగుతుబడటం చూస్తూ పెదాలపై తడి ఆరిపోయి వొళ్ళంతా వేడిసెగలు జనిస్తున్నాయి . 
దేవత నడుముపై రోజూ కలలో కవ్వించే పుట్టుమచ్చ ఉందా లేదా …….. , తమన్నా నడుము కంటే ఒంపుసొంపుల నా దేవత నడుముపై పుట్టుమచ్చ పుట్టుమచ్చ ……. ప్చ్ నడుము ఎడమ ఒంపు మాత్రమే కనిపిస్తోంది – ఈ చీర ఒకటి బొడ్డును మరియు కుడివైపు నడుమును మొత్తం కవర్ చేసేస్తోంది . బొడ్డునే కనిపించడం లేదు ఇక పుట్టుమచ్చ సంగతి సరేసరి ………
వొళ్ళంతా వేడిసెగలకు నుదుటిపై చెమటలు పట్టేసాయి – పుట్టుమచ్చను చూడాలి చూస్తూ దేవత నుండి దెబ్బలు తినాలి అదేకదా రోజాయ్ కలలో జరుగుతున్నది అంటూ ధైర్యం చేసి వణుకుతున్న చేతిని నెమ్మదిగా అతినెమ్మదిగా దేవత నడుముపైకి తీసుకెళుతున్నాను .

ఇక కొన్ని సెంటీమీటర్లు మాత్రమే ……… , అంతలో ప్చ్ ….. అంటూ నిరాశతో దేవత తలదించి చూసేంతలో చేతిని వెనక్కు తీసేసుకుని ఏమీ తెలియని అమాయకుడిలా , మేడం …….. may i help అంటూ లేచి దేవత రిప్లై పట్టించుకోకుండా బ్యాగును అందుకుని భుజం పై వేసుకున్నాను – కీర్తిని కూడా ఇవ్వండి అని మరొకచేతితో అడిగాను .
దేవత : పర్లేదు బ్యాగు ఇవ్వండి తొందరగా వెళ్ళాలి .
పర్లేదు మేడం …….. ఈమాత్రం కూడా సహాయం చెయ్యనివాడు మనిషే కాదు పదండి కిందకు …….
దేవతకు ఇష్టం లేకపోయినా jio ఫోన్ లో సమయం చూసి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ ముందుకు నడిచారు .

నవ్వుకుని , మేడం గారూ ……. డోర్ మీవైపు ఉంది మీ బ్యాగుని దొంగతనం చేయాలన్నా మిమ్మల్ని దాటుకుని వెళ్లాల్సిందే , నాపై ఆమాత్రం నమ్మకం కూడా లేదా …….. సరిపోయింది – రేయ్ మహేష్ ……. ఫస్ట్ టైం జీవితంలో ఫస్ట్ టైం నీ ముఖంలో దొంగ కనిపిస్తున్నాడు – ఈ క్షణాన్ని కూడా గుర్తుపెట్టుకో ……
దేవత ముసిముసినవ్వులతో బుజ్జితల్లిని ఎత్తుకుని కిందకు దిగారు .
బుజ్జితల్లి : అంకుల్ …….. మరొకసారి థాంక్యూ థాంక్యూ soooooo మచ్ .
ఎందుకు కీర్తీ ……..
మమ్మీ …….. నవ్వడం చూసినది రేర్ , మీవలన మమ్మీ సంతోషంతో నవ్వడం చూస్తున్నాను .
అంటే దేవత జీవితంలో సంతోషాలు కంటే బాధలే ఎక్కువన్నమాట – ఇక నేను …. నా దేవత జీవితంలోకి అడుగుపెట్టేసాను కదా మొత్తం మార్చేస్తాను – బాధ అన్నది ఒక్కటి ఉన్నది అనికూడా తెలియకుండా చూసుకుంటాను – నేనైతే ఫిక్స్ అయిపోయాను దేవత అవునన్నా కాదన్నా ఇకనుండీ నాతో ఉండాల్సిందే కానీ ఈ ప్రాసెస్ లో దేవత కంట ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వకూడదు ఎలా ఎలా ……
బుజ్జితల్లి : అంకుల్ ……. మళ్లీ ఊహల్లోకి వెళ్లిపోయారా ……. సరిపోయింది . 
Sorry sorry కీర్తి …….. , నేను హార్ట్ అయ్యాను .
బుజ్జితల్లి : why అంకుల్ ……. , టింకును తీసుకొచ్చారు – మీప్రాణం కంటే ఎక్కువైన వారి గురించి చెప్పారు – మమ్మీని నవ్వించారు ……. ఇన్ని చేసిన మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి హార్ట్ అయితే నేను కూడా హార్ట్ అవుతాను .
నో నో నో అధికాదు కీర్తీ …….. , మీ మమ్మీని సంతోషంగా నవ్వించిన నాకు కేవలం థాంక్యూ మాత్రమేనా ? .
బుజ్జితల్లి : ok ok soo sorry అంకుల్ , థాంక్యూ sooooo మచ్ అండ్ క్యాచ్ ఇట్ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
కిస్ కిస్ ……. కీర్తి తల్లి వదిలిన కిస్ ఎక్కడికి ఎక్కడికీ ఎగిరిపోతున్నావు అంటూ జంప్ చేసిమరీ పట్టుకోవడం చూసి …….
బుజ్జితల్లి పెట్టేసారు అంటూ క్లాప్స్ కొడుతూ నవ్వుతోంది – దేవత తలదించుకుని చిన్నగా నవ్వుతున్నారు .
ఇద్దరినీ అలాచూసి మనసు పులకించిపోతోంది .

అంతలోనే దేవతకు ఏదో గుర్తుకువచ్చినట్లు ఆటో ఆటో ……. అంటూ కంగారుపడుతూ రెండు వైపులా చూస్తున్నారు .
కొద్దిదూరం వరకూ ఏ వెహికల్ కూడా కదిలే పరిస్థితి కనిపించడం లేదు – ఆ దూరం తరువాత కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన బస్సెస్ నుండి దిగిపోయినవారు ఆటోలలో వెళ్లిపోతున్నారు .
బుజ్జితల్లి : మమ్మీ మమ్మీ ……. ఏమైంది మీ గుండె వేగంగా కొట్టుకుంటోంది కూల్ కూల్ అంటూ అక్కడ ముద్దులుపెడుతోంది .
దేవత : లవ్ యు sooooo మచ్ తల్లీ ……. , మరికొద్దిసేపట్లో ట్రైన్ ఆ సమయానికి చేరుకోగలమో లేదో , మిస్ అయితే ………
నేనున్నాను కదా మేడం తీసుకెళ్లడానికి అక్కడవరకూ రండి ఆటో క్యాబ్ ఏదో ఒక వెహికల్ అందుబాటులో ఉంటుంది , కీర్తిని నాకు ఇవ్వండి వేగంగా నడవగలరు ….
దేవత : ఊహూ …….. అంటూ మరింత గట్టిగా హత్తుకున్నారు .
అధికాదు మేడం ……. ఒకవేళ నేను ఈ లగేజీ తీసుకుని పారిపోతానేమో – అలా జరిగితే కీర్తి తల్లి గట్టిగా నన్ను కొరికేసి గోళ్ళతో రక్కేస్తే మీకు తొందరగా దొరికేస్తాను .
అంత కంగారులోకూడా దేవత పెదాలపై నవ్వులు విరిసాయి – sorry అండీ అలా చూసినందుకు అంటూ కీర్తి తల్లిని అందించారు .
ఎంత అడిగినా బుజ్జితల్లిని ఇవ్వలేదు , ఇలా చెప్పగానే ఇచ్చేసారు అంటే ఇప్పటికీ నన్ను దొంగలానే చూస్తున్నారన్నమాట , అందుకే కీర్తిని ఇచ్చారు అమ్మో అమ్మో ………
దేవత : లేదులేదు అంటూ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేన్తలా నవ్వుతూనే ఉండటం చూసి , బుజ్జితల్లి ఆనందబాస్పాలతో థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అంకుల్ ……. , మమ్మీని ఇంత సంతోషంతో నవ్వడం చూస్తాననుకోలేదు అని నా బుగ్గలపై ముద్దులవర్షం కురుస్తోంది .
ఒక్క ముద్దుతో మొదలై ఇప్పుడు ఏకంగా ముద్దుల వర్షంతో తడిచే స్థాయికి చేరుకున్నాను , ఇక నా దేవత మనసులో స్థానం సంపాదించాలి దానికి ఈ ట్రైన్ ప్రయాణమే పర్ఫెక్ట్ అంటూ ముందుకు నడిచాము .

సర్ సర్ ……. అంటూ అవినాష్ పరుగునవచ్చి , సర్ …… లగేజీ మీరు మొయ్యడమేమిటి నాకు ఇవ్వండి అని అందుకోబోయాడు .
ష్ ష్ …….. 
అవినాష్ : ok ok సర్ అంటూ ముందు ముందు నడుస్తూ కారు దగ్గరికి తీసుకెళ్లి డోర్స్ ఓపెన్ చేసాడు .

మేడం ……. please అంటూ వెనుక చూయించాను . 
దేవత : పర్లేదు ఆటోలో వెళ్లిపోతాము . 
మేడం ……. సమయానికి స్టేషన్ కు తీసుకెళతానని నా మనస్సాక్షికి మాటిచ్చాను – మీరు ఆలస్యం చేసే ప్రతీ క్షణం ట్రైన్ కు ఆలస్యమవుతుంది మీ ఇష్టం ……. – మీరు ఇంకా దొంగలానే చూస్తున్నారు నన్ను .
దేవత : ముసిముసినవ్వులు నవ్వుతూనే మొబైల్ వైపు చూసుకుని ఏమాత్రం సంకోచించకుండా వెనుక కూర్చున్నారు .
ఇదిగోండి మీ లగేజీ మీ దగ్గరే ఉంచుకోండి అని అందించాను .
దేవత : నవ్వుతూనే sorry sorry ……..
మీ బుజ్జి ఏంజెల్ ను కూడా ……….
బుజ్జితల్లి : నో నో నో , నేను అంకుల్ తోపాటే కూర్చుంటాను .
యాహూ …….. అంటూ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వాళ్లంతా క్షణం పాటు గగుర్పాటుకు లోనయ్యేలా కేకవేశాను . Are you sure కీర్తి తల్లీ ……..
బుజ్జితల్లి : నేను …… మీతోపాటే కూర్చుంటాను అంకుల్ ………
లవ్ …….. థాంక్యూ థాంక్యూ కీర్తి తల్లీ …….. its an honour అంటూ మురిసిపోతూ వెనుక డోర్ వేసి , బుజ్జితల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని ముందు కూర్చున్నాను .

అవినాష్ : సర్ …….. ఎయిర్పోర్ట్ కే కదా ……..
నో నో నో స్టేషన్ రైల్వే స్టేషన్ ……. , సమయం లేదు ట్రైన్ క్యాచ్ చెయ్యాలి ఫాస్ట్ గా పోనివ్వు …….
అవినాష్ : yes సర్ ……..

కీర్తీ …….. he is my ఫ్రెండ్ అవినాష్ – అవినాష్ ……. కీర్తి .
బుజ్జితల్లి : hi అవినాష్ అంకుల్ ……..
అవినాష్ : hi బుజ్జి మేడం ……. , బుజ్జి మేడం ……. నేను , సర్ డ్రైవర్ ను – సర్ మంచితనం వలన అలా ఫ్రెండ్ అని పిలుస్తారు . 
అవినాష్ ……. మంచితనం అన్న మాటను కాస్త గట్టిగా చెప్పు , కొంతమంది ఈ ఫేస్ ను ………
దేవత : sorry sorry అండీ సర్ ……. , మీ కోపం చల్లారాలంటే మరెన్ని sorry లు చెప్పాలి అని నవ్వుతూనే ఉన్నారు .
బుజ్జితల్లి అయితే బుగ్గలపై చేతులను వేసుకుని తన తల్లి ఆనందాన్ని కన్నార్పకుండా చూస్తూ ఎంజాయ్ చేస్తోంది – మధ్యమధ్యలో థాంక్యూ అంకుల్ అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతోంది .

కొద్దికొద్ది దూరానికే కారు ఆడుతుండటం చూసి అవినాష్ ……. వేరే రూట్ లేదా అని అడిగాను .
అవినాష్ : నాకు తెలిసి లేదు సర్ ……. , మెయిన్ రోడ్ బ్లాక్ అవ్వడం వలన వెహికల్స్ అన్నీ ఈ గల్లీ రోడ్డు ద్వారానే వెళుతూ రావడం వలన కొద్దికొద్దిదూరానికే ట్రాఫిక్ ఏర్పడుతోంది – స్టేషన్ చేరడానికి కనీసం గంట అయినా పట్టేలా ఉంది సర్ ………

దేవత : గంట పడుతుందా అని కంగారుపడిపోతున్నారు – అలా అయితే ట్రైన్ మిస్ అయిపోతుంది .
అవినాష్ : sorry మేడం …….. , ఇలా ట్రాఫిక్ లేకపోయుంటే 20 మినిట్స్ లో స్టేషన్ కు తీసుకెళ్లిపోయేవాణ్ణి .
కీర్తి తల్లీ ……. కాస్త తొందరగా బయలుదేరి ఉంటే బాగుండేది ( అమ్మో ……. అలా జరిగి ఉంటే దేవత – బుజ్జి ఏంజెల్ ను ఇలా కలిసేవాడినే కాదు అని బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకున్నాను – అంతా నా మంచికే , కానీ దేవత కంగారుపడుతోందే అని బాధపడుతున్నాను ) . కీర్తి తల్లీ …… మీ మమ్మీ అలంకరణకు సమయం పట్టిందా అని నవ్వుతూ అడిగాను .
దేవత : సడెన్ కోపంతో mind your words అనడంతో ……..
ఇద్దరిమధ్యన ఇంకా అంత క్లోజ్నెస్ కాలేకుండానే మాట్లాడేశానా అని నాలుక కరుచుకున్నాను . Sorry కూడా చెప్పాను .
బుజ్జి ఏంజెల్ : ఇప్పటివరకూ మమ్మీ పెదాలపై చిరునవ్వులే చూడలేదు అంకుల్ – ఇక మమ్మీ అలంకరించుకోవడం కూడానా …… ఎవరికోసం అలంకరించుకోవాలి – మా ఇంట్లో ఉన్నది మాన్స్టర్ , ఒక్కసారి మాత్రమే డాడీ అని పిలిచాను , మాకు వాడు మాన్స్టర్ ……… – ట్రైన్ టికెట్స్ బుక్ చేసాను రెడీగా ఉండండి కారు పంపిస్తాను అని ఆఫీస్ కు వెళ్ళిపోయాడు ఆ సంగతే మరిచిపోయాడు – ఆలస్యమవుతుండటంతో మమ్మీ కాల్ చేస్తే , ఏమన్నాడో తెలుసా …… మీకు కార్ ఎందుకు పల్లెటూరి బైతులు అక్కడి నుండి వచ్చారు అక్కడికే వెళుతున్నారు సిటీ బస్ లో వెళ్ళండి , దీనికి నన్ను డిస్టర్బ్ చేశారు అందుకే మిమ్మల్ని అలా అన్నది అని మరొక మాట కూడా మాట్లాడకుండా – జాగ్రత్తగా వెళ్ళండి అనికూడా చెప్పకుండా కట్ చేసేసాడు ఆ మాన్స్టర్ …….. , నాకు – అమ్మకు ……. కారులో వెళ్లాలని ఆశ లేదు అంకుల్ , ఈ విషయమేదో ముందే చెప్పి ఉంటే ఈపాటికి బస్సులో స్టేషన్ చేరిపోయేవాళ్ళము .
దేవత : బుజ్జితల్లీ ……. ఎవరో కూడా తెలియని స్ట్రేంజర్ కు అదంతా చెప్పడం అవసరమా …….. అని మరింత కోపంతో చెప్పారు .
ఒక్కమాటతో దేవత ఈగో హార్ట్ చేసినట్లున్నాను – సంతోషంతో నవ్వుతున్న దేవతకు కోపం కలిగించాను – ఇంత ఆత్రం ఎందుకురా నీకు అని మనసులోనే తిట్టుకున్నాను .
బుజ్జితల్లి : స్ట్రేంజర్ కాదు మమ్మీ ……. అంకుల్ , అంకుల్ ఇలా జరిగింది కూడా ఒకందుకు మంచికేలే ……. , లేకపోయుంటే ఇంత మంచి అంకుల్ ను కలిసేవాళ్ళమే కాదు అని బుగ్గపై ముద్దుపెట్టింది .

ఆఅహ్హ్ ……. ( లవ్ యూ బుజ్జితల్లీ ……. నా మనసులో అనుకున్నదే చెప్పావు ) హమ్మయ్యా ……. కీర్తి తల్లి కూడా నన్ను మంచివారు అన్నది , ఇక మిగిలినది ఒక్కరే ……..
దేవత : నవ్వుతూ sorry చెబుతారు అనుకుంటే , మరింత కోపంతో డ్రైవర్ బాబూ …….. కారు ఆపు ఆటోలో వెళ్లిపోతాను .
Sorry sorry మేడం ……. , ఆటోలో వెళితే మరింత ఆలస్యం అవుతుంది , మీ కోపం తగ్గించడానికి అలా మాట్లాడాను తప్ప మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలని కాదు , ఇక నేనేమీ మాట్లాడను అవినాష్ తొందరగా పోనివ్వు …….
అవినాష్ : అలాగే సర్ అంటూ చిన్న చిన్న సంధుల్లో కూడా దూరుతూ వెళ్లిపోతున్నాడు .

కీర్తి తల్లి : నేను నోటికి తాళం వేసుకొని ఉండటం చూసి నవ్వుకుని , అంకుల్ …… నాతోకూడా మాట్లాడరా …… ? .
మమ్మీకి కోపం వస్తుంది , సేఫ్ గా ట్రైన్ ఎక్కించేంతవరకూ ……. అంటూ మళ్లీ లాక్ చేసేసాను .
స్టేషన్ చేరుకునేంతవరకూ బుజ్జితల్లి నవ్వుతూనే ఉంది – సమయానికి చేరుకుంటామో లేదో అని దేవత కంగారుపడుతూ ప్రార్థిస్తున్నారు .

45 నిమిషాలలో స్టేషన్ బిల్డింగ్ ఎంట్రన్స్ ముందు కారుని ఆపాడు . 
లోపల నుండి బెంగళూరు to కలకత్తా జానేవాలీ ……. 
దేవత : అదే ట్రైన్ అదే ట్రైన్ ……..
అనౌన్స్మెంట్ విని ప్లాట్ఫార్మ్ నెంబర్ 3 మేడం అంటూ కీర్తి తల్లిని – బ్యాగును ఎత్తుకుని , this వే మేడం ……. అంటూ పిలుచుకుని లోపలికివెళ్లి స్టెప్స్ ద్వారా వెళ్లి కిందకు దిగేంతలో కళ్ళ ముందే ట్రైన్ వెళ్ళిపోయింది .
దేవతకు ఏమిచెయ్యాలో తెలియక ప్లాట్ఫార్మ్ బెంచ్ పై కూర్చున్నారు .

సర్ ……. బిరియా …… నీ ….. అంటూ వెళ్లిపోతున్న ట్రైన్ ను చూసి సైలెంట్ అయిపోయాడు .
మమ్మీ ……. అంటూ నా గుండెలపైనున్న బుజ్జి ఏంజెల్ కిందకుదిగి , దేవత ముందుకువెళ్లి నిలబడింది .
దేవత : బుజ్జితల్లిని గుండెలపై హత్తుకున్నారు . 
బుజ్జితల్లి : మమ్మీ …… అమ్మమ్మ దగ్గరికి వెళ్లలేమా …… , నాకు అమ్మమ్మను చూడాలని ఉంది . 
దేవత : అవును తల్లీ ……. – మనం వెలితేనే కానీ పెళ్ళిపనులు మొదలుపెట్టరు అని బాధపడుతూ చెప్పారు .
మేడం – కీర్తి తల్లీ ……. ఈ ట్రైన్ కాకపోతే మరొక ట్రైన్ అని బుజ్జితల్లి ప్రక్కనే మోకాళ్లపై కూర్చున్నాను – ఇప్పుడే వెళ్లి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడో కనుక్కుంటాను .
అవినాష్ : సర్ నిమిషంలో తెలుసుకునివస్తాను అని జనాలమధ్యన పరుగుతీసాడు enquiry వైపుకు 

బుజ్జితల్లి : ట్రైన్స్ ఉన్నా మమ్మీ దగ్గర డబ్బులు లేవు – ప్రయాణం కోసమని తాతయ్య 10 వేలు పంపించారు – ఆ డబ్బును మాన్స్టర్ తీసుకుని కేవలం టికెట్ మాత్రమే బుక్ చేసాడు – ఇప్పుడు ఆ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది .
మేడం ……. మీకు , నేను లేనూ ……
మళ్లీ something wrong మాట్లాడినట్లు కళ్ళల్లో చెమ్మతోనే మూడోకన్ను తెరిచి చూస్తున్నారు .
కూల్ కూల్ కూల్ మేడం – నా ఉద్దేశ్యం రైల్వేస్టేషన్ వరకూ తీసుకొచ్చిన నేను …… మీ ఊరివరకూ తీసుకెళ్లి పుణ్యం కట్టుకోనూ ……..
దేవత : అయితే టికెట్ డబ్బులు – మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి వెళ్లగానే తమ్ముడితో డబ్బు వేయిస్తాను .
12 hours దూర ప్రయాణం – మీకు తోడుగా నేనూ వస్తాను మేడం , ఎలాగో నేనూ వైజాగ్ వెళుతున్నాను .
దేవత : కోపంతో నో అన్నారు .
బుజ్జితల్లి : అవును మమ్మీ ……. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయమేసింది – అంకుల్ ఉంటే దైర్యంగా ఉండవచ్చు .
థాంక్స్ కీర్తీ తల్లీ ………
దేవత : అవసరం లేదు కీర్తీ తల్లీ ……. వేరువేరుగా వెళదాము , రిజర్వేషన్ చేయించుకుని సేఫ్ గా వెళదాము – నమ్మకం ఉంటే ఇవ్వండి లేకపోతే వద్దు …….
( నమ్మకం …….. నా ప్రాణం కంటే ఎక్కువగా గాడెస్ – కానీ మిమ్మల్ని ఒక్కక్షణం కూడా వదులుకోవడం ఇష్టం లేదు – sorry లవ్ యు తప్పడం లేదు ) మీకు నాపై నమ్మకం లేనప్పుడు నేనెలా నమ్మగలను చెప్పండి – మీతోపాటు మీ ఊరికివచ్చి వడ్డీతో సహా రాబడతాను – ఆ తరువాత మీ ఇష్టం బాగా ఆలోచించుకోండి , మీరు ఇక్కడ ఆలస్యం చేసే ఒక్కొక్క నిమిషం అక్కడ పెళ్ళిపనులు ఆలస్యం అవుతాయి – కారణం మీరే అవుతారు .
బుజ్జితల్లి : మమ్మీ ……. అంకుల్ ఎలాగో వైజాగ్ వెళుతున్నారు – అంకుల్ ఉంటే దైర్యంగానూ ఉంటుంది – వెళ్ళాక స్వయంగా డబ్బు ఇచ్చినట్లూ ఉంటుంది .
దేవత : పెళ్ళిపనులు ఆలస్యం కాకూడదు , సరే బుజ్జితల్లీ ……. నీఇష్టం – కానీ ఒక్క కండిషన్ మనకు దూరంగా కూర్చోవాలి .
బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ ……. అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది – నాకు థాంక్స్ చెప్పింది .

కీర్తి తల్లీ …… this is not good , మీ మమ్మీకి లవ్ యు తోపాటు ముద్దు – అంతదూరం సేఫ్ గా తీసుకెళ్లబోతున్న నాకు కేవలం థాంక్స్ ……..
బుజ్జితల్లి : sorry అంకుల్ అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టిన బుజ్జిపెదాలతో నా బుగ్గపై ముద్దుపెట్టింది .
అంతే దేవతే స్వయంగా ముద్దుపెట్టినట్లు ఊహించుకుని మోకాళ్లపై ఉన్న నేను ఫ్లాట్ ఫార్మ్ పై నిలువునా చేరిపోయాను . నాకు తెలియకుండానే పెదాలపై తియ్యనైన నవ్వులు – గుండెలపైకి నా చెయ్యి చేరిపోయింది .
నాకు కనిపించడం లేదు కానీ దేవత నాల్గవ కన్నుకూడా తెరిచే ఉంటారు .
బుజ్జితల్లి : అంకుల్ అంకుల్ ……. ఏమైంది ఏమైంది అంటూ కంగారుపడుతూ బుగ్గలను స్పృశిస్తోంది .
నువ్వు మరియు ఆహా …… నాకేమవుతుంది కీర్తి తల్లీ …… అని లేచి కూర్చుని దేవతవైపు చూసాను . దేవత చూస్తున్న చూపులకు వెంటనే తల దించేసుకుని చిలిపిదనంతో నవ్వుకుంటున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ……. షర్ట్ దుమ్ము అయ్యింది అని బుజ్జిచేతులతో దులుపుతోంది .

అంతలో ……. అవినాష్ వచ్చి బాంబ్ పేల్చాడు , సర్ ……. నెక్స్ట్ ట్రైన్ రేపు అని ………
దేవతలో మళ్లీ కంగారు మొదలైంది .

నో నో నో ……. చిన్నచిన్నవాటికి స్మాల్ స్మాల్ విషయాలకు కన్నీళ్ళతో బాధపడటం నాట్ గుడ్ నాట్ అట్ అల్ గుడ్ మేడం – ముందు ముందు ఆకన్నీళ్లను ఆపేయ్యండి – మీలాంటి అందమైన స్త్రీల కన్నీళ్లు నేలరాలడం భువికి మంచిదికాదు . 
దేవత : what …… ? .
ఇదిగో ఇలా ఇలా కోప్పడండి కావాలంటే కన్నీళ్లు మాత్రం కార్చకండి please ……. కొంతమంది తట్టుకోలేరు .
దేవత : ఎవరు ? .
అదే అదే ……. ఆ మీ బుజ్జి ఏంజెల్ – మీ తల్లిదండ్రులు – తమ్ముడు తమ్ముడికి కాబోయే భార్య …… ( మరీ ముఖ్యంగా నేను ) బాధపడతారు .
బుజ్జితల్లి : మమ్మీకి రోజూ అలవాటైపోయింది అంకుల్ – కన్నీళ్లు కార్చని రోజంటూ లేదు . 
( ఆ రోజులు పోయాయి బుజ్జితల్లీ …… నా దేవతకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా , బలవంతంగానైనా సంతోషంగా ఉండేలా చేస్తాను ) బయటపడ్డారు కదా ……. ఇంకా ఎందుకు ఆ కన్నీళ్లు .
దేవత : ఈ జీవితమంతా కన్నీళ్లే ……. 
బుజ్జితల్లి : మమ్మీ ……. 
దేవత : లేదు లేదు బుజ్జితల్లీ ……. అని ప్రాణంలా హత్తుకున్నారు .
బుజ్జితల్లి : దేవత కన్నీళ్లను తుడిచి , మమ్మీ …… ట్రైన్ లేదా …… ? .

ట్రైన్ లేకపోతే ఏమిటి బుజ్జితల్లీ ……. ఫ్లైట్ ఉందిగా మరింత తొందరగా …… ( తొందరగానా అని నాలుక కరుచుకున్నాను – ఫ్లైట్ లో అయితే దేవతతో సమయం మరీ తక్కువగా ఉంటుందే ……. ) 
దేవత : వద్దు వద్దు వద్దు …….. , చాలా కాస్ట్ అవుతుంది – అక్కడ పెళ్లి ఖర్చులే చాలా ఉంటాయి .
హమ్మయ్యా …….. ( ఫ్లైట్ లో తీసుకెళ్లడం ఇష్టమే కానీ దేవతతో కలిసి కొన్ని గంటలయినా ప్రయాణించాలికదా , పేరు తెలుసుకోవాలి నా మనసులోని దేవతకు మ్యాచ్ అయ్యేలా – దేవత నడుముపై దిష్టి చుక్క లాంటి అందమైన పుట్టుమచ్చ ……. ఆఅహ్హ్హ్ …… ఆ ఊహకే వొళ్ళంతా జలదరిస్తోంది ….. ఇంకా ఇంకా …… చాలానే ఉన్నాయి కానట్టి ) అయితే బస్సులో వెళదాము .
దేవత : రేపు ఉదయానికల్లా ఊరిలో ఉంటామా ? .
టైం చూసి ట్రావెల్ టైం కౌంట్ చేసి సూర్యోదయం లోపు వైజాగ్ లో ఉంటాము మేడం – జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత నాది .

బుజ్జితల్లి : అంకుల్ ……. ఇప్పుడొచ్చిన బస్ కు లానే రోడ్డుకు అడ్డుగా ఏదైనా అడ్డుపడితే అప్పుడు కూడా అంతే సమయంలోపు తీసుకెళతారా ? , ఎందుకంటే అమ్మమ్మను చూసి చాలా చాలా రోజులయ్యింది .
నేను …… మీతోపాటే రావడానికి మరొక కారణం బుజ్జితల్లే తెలిపింది – ప్రయాణం మధ్యలో ఏవైనా ఆటంకాలు వచ్చినా – మనం ప్రయాణించే బస్సే రిపేర్ వచ్చినా ……. ఒకరు తోడు ఉండటం మంచిదే , అందులోనూ నాలాంటి మంచివాడు ఉంటే మరింత మంచిది , ఎందుకంటే మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా అని దేవతవైపు హైఫై చూయించాను . 
దేవత కోపంతో చూడటంతో బుజ్జితల్లికి ఇవ్వడంతో బుజ్జిబుజ్జినవ్వులతో హైఫై ఇచ్చింది అవును అంకుల్ మనం ఫ్రెండ్స్ అయ్యాము . నా పేరు కీర్తి – మీ బుజ్జి ఏంజెల్ పేరు కీర్తి .
Yes yes ……. బుజ్జి ఏంజెల్ ( ” నా బుజ్జి ఏంజెల్ నువ్వే – నా దేవత …… మీ మమ్మీనే ” ) భూకంపం వచ్చినా – అగ్నిపర్వతం బద్దలైనా – వడగల్లు పడినా – పిడుగులు సంభవించినా …….. రేపు సూర్యోదయం లోపు సేఫ్ గా వైజాగ్ తీసుకెళతాను .
దేవత ఒక్కసారిగా నవ్వేసింది . ఇంకా మిగిలిన ప్రకృతి వైపరీత్యాలన్నీ చెప్పేయ్యండి – మీరు చెప్పినవాటిలో ఒకటి వచ్చినా మనం అడుగైనా ముందుకువెయ్యగలమా ………
నిజమే మేడం ……. కానీ మీరు వైపరీత్యాలు చూడకండి , అయినా తీసుకెళతాను అంటే మీరంటే మీరంటే ……..
దేవత : మేమంటే ? అంటూ కోపంగానే అడిగారు .
అదే అదే మీరు తోటి తెలుగువారు కదా , తోటి తెలుగువారికి సహాయం చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను , చుట్టూ ఉన్న జనాలలో మీరు ముఖ్యమైనవారు అని చెబుతున్నాను – ఇలాప్రతీదానికీ కోప్పడితే ఎలాచెప్పండి . అయినా నేనేమీ పట్టించుకొనులేండి …… అని నవ్వుకున్నాను . ( ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ కాబట్టి ) .
దేవత : అలా అయితే ok , నేను కాబట్టి కోప్పడుతున్నాను – నా స్థానంలో వేరే అమ్మాయి ఉంటే మీ డబల్ మీనింగ్ మాటలకు కొట్టేదే ……..
నేను డబల్ మీనింగ్ …….. మీరూ కొట్టొచ్చు కదా మేడం ……. అని గుసగుసలాడాను .
దేవత : అదిగో లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నారు – మగవాళ్ల బుద్ధే ఇంత అందరూ ఒక్కటే …….- మీ కళ్ళల్లో తేడా కనిపెట్టలేని అమాయకురాలినేమీ కాదు . మా ఇష్టాలు – కోరికలు – మా మనస్థత్వం ఎవ్వరికీ అవసరం లేదు .
నేను నేను నన్ను నన్ను మీ మీ …… పొలుస్తున్నారా …… ? .
బుజ్జితల్లి : మమ్మీ ……. అంకుల్ అలాంటివారు కాదు అనిపిస్తుంది . అంకుల్ …… వారి దేవతను – బుజ్జి ఏంజెల్ ను ఎలా చూసుకుంటున్నారో చెప్పారుకదా ……..
ఆ అవునవును కావాలంటే మరొకసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పండి అని దేవతకు దగ్గరగావెళ్లి దేవత కళ్ళల్లోకే చూస్తూ పారవశ్యం పొందుతున్నాను .
దేవత చూసి ఊహూ …… ఏమాత్రం తేడా లేదు , బుజ్జితల్లీ ……. నీ అంకుల్ ……
మేడం ……. నా పేరు మహేష్ , you can call me మహేష్ ……..
దేవత : మహేష్ కళ్ళల్లో కనిపిస్తున్నది వేరు – మాట్లాడుతున్నది వేరు . అసలు పెళ్లి అయ్యిందా అన్నదే అనుమానం …….
( Wow ……. దేవత tooo టాలెంటెడ్ , కళ్ళు చూసి నిజం చెప్పేస్తోంది ) మేడం …..మీరు ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే నెక్స్ట్ బస్ కూడా మిస్ అయిపోతాము అని ఒకచేతితో బుజ్జితల్లిని – మరొకచేతితో లగేజీ ఎత్తుకున్నాను .
దేవత : అవునవును అంటూ దేవత అడుగుతున్నది మరిచిపోయి పైకిలేచింది .
అవినాష్ : కారుని exit దగ్గరకు తీసుకొస్తాను అని బయటకు పరుగుతీసాడు .

బయటకువచ్చిచూస్తే పార్కింగ్ లో కారు బయటకు తీసుకురావడానికి వీలులేనంతలా వెహికల్స్ అడ్డుగా ఉన్నట్లు అవినాష్ చూయించాడు .
దేవత : అడుగడుగునా అవాంతరాలు – ప్రకృతి కూడా ఇబ్బందిపెడుతోంది .
మేడం ……. ప్రతీదానికీ మీరు నెగటివ్ గా ఫీల్ అవ్వడం నాట్ రైట్ – ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి .
దేవత : ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అమ్మాయి జీవితం అంధకారమైనప్పుడు ఇలానే ……..
( మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావడానికేనేమో ప్రకృతి మనల్ని ఇలా కలిపింది – మీరే …… నా దేవత అని ప్రకృతే తెలియజేసింది , ఇక చూసుకోండి ) బుజ్జితల్లీ …… కంగారుపడకు – రేపు సూర్యుడి కంటే ముందుగా మీ అమ్మమ్మ ఒడిలో ఉంటావు .
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులతో థాంక్యూ అంకుల్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
( ఇలా సంతోషంతో ముద్దులుపెడితే ఇక ఆగను దూసుకుపోతాను ) బుజ్జితల్లీ …… నేనూ ముద్దుపెట్టవచ్చా ? .
బుజ్జితల్లి : మీ కీర్తి గుర్తుకువచ్చిందా …… ? , అలా గుర్తుకువచ్చిన ప్రతీసారీ నన్ను అడగకుండానే ముద్దుపెట్టవచ్చు .
థాంక్స్ కీర్తీ ……. అని బుగ్గపై ముద్దుపెట్టాను – మరి నా దేవత గుర్తుకువస్తేనూ …… అని దేవతకు వినిపించేలా చిన్నగా చెప్పి , ఓర కంటితో దేవతవైపు చూసాను .
ఎప్పుడో మూడోకన్ను తెరిచేశారు అదికూడా బస్ మిస్ అవుతుందేమోనన్న కంగారు ఒకటి ………
అమ్మో ……. కేర్ఫుల్ , మేడం ……. బస్ స్టాండ్ ప్రక్కనే – అండర్ గ్రౌండ్ లో 5 నిమిషాలలో వెళ్ళవచ్చు – 5 నిమిషాలు నడవగలరు కదా …….
దేవత : ఈ సిటీ నరకం నుండి బయటపడటం కోసం ఎన్ని కిలోమీటర్లయినా నడుస్తాను అని కన్నీటిని తుడుచుకున్నారు .
నా హృదయం చలించిపోయింది – ఆ కన్నీటి చుక్కలోనే తెలుస్తోంది ఎన్ని కష్టాలు అనుభవించారోనని …….. , మేడం …… ఇటువైపు ప్రక్కనే నడవండి .

అవినాష్ : సర్ బిరియానీ ……..
అమ్మ చేతి బిరియానీ వదిలి వెళతానా ……. ? , ఇవ్వు అవినాష్ …….
అవినాష్ : నేను తీసుకొస్తాను – బ్యాగు కూ……డా …… 
నా కంటి సైగకు పెదాలపై చిరునవ్వుతో ఆగిపోయాడు . 

దేవత : మహేష్ గారూ …… బ్యాగు ఇవ్వండి .
అంటే ఇప్పటికీ బ్యాగు దొంగతనం చేసేవాడిని ……..
దేవత : లేదు లేదు ……. సరే మీరే అంటూ ముసిముసినవ్వులు నవ్వారు .
అలా నవ్వుతూ ఉండండి – నవ్వితే మీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు .
దేవత : ఇదిగో ఇలానే డబల్ మీనింగ్ లో మాట్లాడుతారు అందుకే కోపం – ఒకసారి నవ్వితే చాలు అడ్వాన్స్ అయిపోతారు మీమగాళ్ళు …….. 
Sorry మేడం , ఏదో నిజం చెప్పాను అంతే – అదీ వద్దంటే ఇక అన్నీ అపద్ధాలే చెబుతాను ……..
బుజ్జితల్లి : వద్దు అంకుల్ ,మీరు చెప్పినది నిజమే మమ్మీ బ్యూటిఫుల్ – నవ్వితే ఇంకా బ్యూటిఫుల్ ……. – మీకు బోలెడన్ని థాంక్స్ లు చెప్పాలి మీవల్లనే మమ్మీ నవ్వడం చూసాను .
ఉత్త థాంక్స్ లు నాకు నచ్చవు అని నీకు తెలుసుకదా ……. అనేంతలో ……
బుజ్జితల్లి : థాంక్స్ అంకుల్ ఉమ్మా ……. అని గట్టిగా ముద్దుపెట్టింది .
నిజం చెబితే నువ్వు థాంక్స్ తోపాటు ముద్దుకూడా ఇచ్చావు – మీ మమ్మీ …… కనీసం థాంక్స్ అయినా చెప్పలేదు సరికదా డబల్ మీనింగ్ అంటూ కోప్పడుతున్నారు .
దేవత ముసిముసినవ్వులు నవ్వుకుంది . మళ్లీ థాంక్స్ అంకుల్ అంటూ బుజ్జితల్లి సంతోషంతో నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .

థాంక్యూ sooooo మచ్ కీర్తి తల్లీ ……. , అమ్మో ……. బస్ కు టికెట్స్ బుక్ చెయ్యడమే మరిచిపోయాను అని బ్యాగుని అవినాష్ కు అందించి మొబైల్ తీసి KSRTC యాప్ ఓపెన్ చేసాను . 20 – 30 నిమిషాలలో వరుసగా స్లీపర్ మరియు సూపర్ లగ్జరీ బస్సెస్ ఉండటం చూసి , స్లీపర్ లో అయితే ……. నో నో నో దేవతతో మాట్లాడే అవకాశం లభించదు కాబట్టి సూపర్ లగ్జరీలో బుక్ చేద్దాము అని సీటింగ్ ఓపెన్ చేసాను . అక్కడక్కడా 10 – 12 సీట్స్ ఖాళీగా ఉండటం చూసి గుడ్ అనుకున్నాను .
బుజ్జితల్లీ ……. బస్సులో ఏ సీట్స్ కావాలో మూడింటిని నువ్వే సెలెక్ట్ చెయ్యి .
దేవత : మూడు సీట్లు ఎందుకు మహేష్ గారూ …….
మళ్లీ నా కళ్లల్లో డబల్ మీనింగ్ ఏమైనా కనిపించిందా …….. నన్ను వేరే బస్ లో ……
దేవత : లేదు లేదు , కీర్తి తల్లికి అవసరం లేదు , నేను ఎత్తుకుని కూర్చుంటాను ,బస్సులో టికెట్ ప్రైస్ ఎక్కువ కదా – రెండు టికెట్స్ డబ్బు ……..
ఏంటండీ మీరు ……. ( రేయ్ మహేష్ గా మూడు ఎందుకురా నీ బుజ్జితల్లిని గుండెలపై పడుకోబెట్టుకుని జోకొట్టడం ఇష్టం లేదా నీకు ) ఇష్టమే ఇష్టమే అని సంతోషంతో కేకలువేసి sorry sorry అంటూ నవ్వుకున్నాను . సరే మేడం మీకు – నాకు రెండు టికెట్స్ మాత్రమే బుక్ చేస్తాను . బుజ్జితల్లీ …… సెలెక్ట్ చెయ్యి .
బుజ్జితల్లి : బస్సు మధ్యలో విండో ప్రక్కన సీట్ మమ్మీకి – మమ్మీ ప్రక్కన సీట్ మీకు ……..
దేవత : నో నో నో ……. అనేంతలో …….
డన్ కొట్టేయ్యడంతో టికెట్స్ బుక్ అయిపోయాయి – బుజ్జితల్లీ ……. షాక్ బస్ మొత్తం ఫుల్ ……. – మనం ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉంటే మన సీట్లు వేరేవాళ్లకు బుక్ అయిపోయేవి అని బుజ్జిచేతితో హైఫై కొట్టుకుని నవ్వుకున్నాము .
మేడం ….. నో నో నో అన్నట్లున్నారు – అవునుకదా …… దూరం కూర్చోవాలి అని కండిషన్ పెట్టారు – sorry sorry మేడం వెంటనే క్యాన్సిల్ చేసేస్తాను .
దేవత : వద్దు వద్దు ……. బస్ ఫుల్ అయిపోయింది అన్నారుకదా …….
నవ్వుకుని , ఈబుష్ ఫుల్ అయితే నెక్స్ట్ బస్ కు బుక్ చేస్తాను మేడం లేకపోతే నేనేదో ప్లాన్ చేసి ప్రక్కప్రక్కనే బుక్ చేశానని మీరు అనుకున్నా అనుకుంటారు .
దేవత : అది నిజమే కదా ……..
ఇంతమాట అన్నాక ఇక క్యాన్సిల్ చేయాల్సిందే అని మొబైల్ తీసాను .
దేవత : please please నో నో నో …….. అని చేతిని పట్టుకున్నారు .
ఫస్ట్ టచ్ ……. కరెంట్ షాక్ కొట్టినట్లు కదలకుండా నిలబడిపోయాను .దేవత చేతిని తీసేంతవరకూ వొళ్ళంతా తియ్యనైన జలదరింపులు ఆగడం లేదు .
దేవత వెంటనే చేతిని తీసేసి , నెక్స్ట్ బస్ కూడా ఫుల్ అయ్యుంటాయేమో , ప్రక్కప్రక్కనే పర్లేదు please please …….
తేరుకుని ( గాడెస్ …… మీరు రిక్వెస్ట్ చెయ్యడం ఏమిటి – నేను …… మీ నడుముపై పుట్టుమచ్చ దాసుడిని ఆర్డర్ వెయ్యాలి – ఆ స్థాయికి ఎలాగైనా తీసుకెళతానులే – మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు , కేవలం చేతి స్పర్శకే గాలిలో తేలిపోయాను ) మీకు ok అయితే నాకు ok , 15 నిమిషాలలో బస్ బయలుదేరబోతోంది అని అండర్ గ్రౌండ్ దిగాము.

 

234i c
dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Srungara Kathamaalika
స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl
dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Sudha kataksham

స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl

Donate ===>>UPI ID :pdfs2@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి …. for Free only 

Admin account id :Facebook links UMESH KING

TelegraM :JABBARDASTH

PAGE LINK  Telugu Srungara Kathalu

GROUP LINK : ROLE PLAY PLOT

Twitter linkUMESH KING

Continue parts kosam naa facebook ki message cheyandi]

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button