Srungara Kathamaalika

Srungara Kathamaalika – 227

Srungara Kathamaalika - 227

Mahesh.thehero 

 

హలో మహేష్ గారూ …… పైన కాదు ఇక్కడ చూడండి అంటూ ప్రక్కకు జరిగారు దేవత …….
బుజ్జి పట్టు గౌను – బుజ్జి పట్టు లంగాలో ముద్దుముద్దుగా అలంకరించిన …… బుజ్జితల్లి నా బుజ్జితల్లి బుజ్జి ఏంజెల్ లా ఉండటం చూసి , చిరునవ్వులు చిందిస్తూ మోకాళ్లపై కూర్చుని రెండుచేతులను విశాలంగా చాపాను .
బుజ్జితల్లి : మమ్మీ …… అంకుల్ కు నచ్చింది అంటూ దేవత చేతిపై ముద్దుపెట్టి , బుజ్జి దేవతలా బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతూ బుజ్జిపరుగుతో వచ్చి నా గుండెలపైకి చేరింది .
ఆఅహ్హ్ ……. 
దేవత : నాకంటే అదే అదే మాకంటే అందంగా రెడీ చేసామా మహేష్ గారూ …… , తమరు హ్యాపీనా ……. ? .
నా బుజ్జి ఏంజెల్ ను అదే అదే మీ బుజ్జితల్లిని ఎలా అయితే చూడాలని ఆశపడ్డానో అలా చూస్తున్నాను అంటూ కనులారా తిలకిస్తూ మురిసిపోతున్నాను .
Wow బుజ్జితల్లీ బ్యూటిఫుల్ అంటూ తమ్ముడు లోపలికి వచ్చాడు .
బుజ్జితల్లి : చూసి ఆనందిస్తున్నారు కానీ ముద్దులు పెట్టడం లేదు .
మమ్మీ ఉందికదా అంటూ బుజ్జితల్లి చెవిలో గుసగుసలాడాను . ఒక్కసారి అటువైపు తిరగమను ముద్దుల వర్షం కురిపిస్తాను అని భయపడుతూ దేవతవైపు చూసాను .
బుజ్జితల్లి : ఎవ్వరికీ భయపడని మీరు , మమ్మీకి మాత్రం ఎందుకు భయపడుతున్నారు అంకుల్ …….
( అది భయం కాదు బుజ్జితల్లీ అంతులేని ప్రేమ ) అమ్మో …… చాలా భయం .
దేవత నవ్వుకుని , టిఫిన్ వడ్డిస్తాను డైనింగ్ టేబుల్ పై కూర్చోండి – తమ్ముడూ నువ్వుకూడా …….
దేవత అలా అని వంట గదివైపు తిరగగానే , లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ అంటూ ముఖమంతా ముద్దులవర్షం కురిపించాను – ప్రతీ ముద్దుకూ నా బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూనే ఉంది . 
బుజ్జితల్లి : అంకుల్ ఆకలివేస్తోంది .
నాకు కూడా బుజ్జితల్లీ ……. అంటూ ఎత్తుకుని డైనింగ్ టేబుల్ పై కూర్చుని , బుజ్జితల్లిని టేబుల్ పై కూర్చోబెట్టాను – తమ్ముడు ఎదురుగా కూర్చున్నాడు – తమ్ముడూ ……. పెద్దయ్య ఎక్కడ ? .
పెద్దమ్మ : నిమిషాలలో రెడీ అయ్యి టిఫిన్ తినేసి , మన దేవుడికి పెళ్ళిపనుల్లో నావంతు సహాయం చెయ్యాలి అని రెడీగా బయట కూర్చున్నారు . 
ఒక్కరోజులో రికవరీ అవ్వడం గ్రేట్ , ఎంతైనా పొలం పనులు చేసినవారు కదా , కానీ మేము ఉన్నాము కదా తమ్ముడూ …… , మరొక్కరోజు రెస్ట్ తీసుకుంటే రేపు పెళ్లిలో బాగుంటుంది .
పెద్దమ్మ : చెబితే వినేలా ఉన్నారా ఆయన , బయటకు వెళ్ళాక నువ్వే చూస్తావుకదా బాబూ …… అంటూ దేవతతోపాటు వడ్డించారు .
దేవత రాగానే బుద్ధిగా తలదించుకున్నాను .
బుజ్జితల్లి : మమ్మీ …… అంకుల్ ను చాలా భయపెట్టారు అని ముద్దుముద్దుగా నవ్వుతూ , అంకుల్ …… తినిపించండి ఆకలేస్తోంది .

మేడం గారూ ……. తినిపించవచ్చా అని అడిగాను .
బుజ్జితల్లి : తినిపించడానికి కూడా పర్మిషన్ తీసుకునేంత భయపెట్టావా మమ్మీ అంటూ తియ్యనైన కోపంతో దేవత చేతిపై గిల్లేసింది .
స్స్స్ …….
తియ్యదనంతో నవ్వుతున్నాను తలదించుకుని …….
దేవత : నేను అలా చెప్పానా మహేష్ గారూ , నన్ను ఇలా మీ బుజ్జితల్లితో గిల్లించడానికే కదూ – నవ్వుతున్నారు కదూ అంటూ నా భుజం పై గిల్లేసారు .
స్స్స్ ……. అంటూ రుద్దుకుంటున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ నే గిల్లేస్తావా మమ్మీ అంటూ ఈసారి గట్టిగా గిల్లేసింది .
కెవ్వుమని కేకవేసింది దేవత ……..
బుజ్జితల్లితోపాటు నేను – తమ్ముడూ – పెద్దమ్మ కూడా నవ్వుతున్నారు .
దేవత : స్స్స్ స్స్స్ …… బుజ్జిరాక్షసి అంటూ తియ్యనైన కోపంతో నన్ను గిళ్లబోయి వద్దు వద్దే వద్దు ఈసారి కొరికేస్తుందేమో ……. , మహేష్ గారూ ……. నవ్వడం ఆపి తినిపించండి త్వరగా …… 

ముసిముసినవ్వులు నవ్వుతూనే బుజ్జితల్లికి తినిపించి తిన్నాను .
బుజ్జితల్లి : మ్మ్మ్ మ్మ్మ్ …… టేస్టీ , మమ్మీ వంటకు తిరుగులేదు – లవ్ యు మమ్మీ …….
దేవత : కందిపోయేలా గిల్లేసి ఇప్పుడుమాత్రం లవ్ యు చెబుతోంది బుజ్జి రాక్షసి ……..
అవును soooo గుడ్ ……. , ఇలా ఇంటి ఫుడ్ తింటానని ( నా దేవత చేతి వంట – అదికూడా బుజ్జితల్లికి ప్రాణంలా తినిపిస్తూ తింటానని ) కలలోకూడా ఊహించనేలేదు – కళ్ళల్లో బాస్పాలు వచ్చేసాయి .
బుజ్జితల్లి : అంకుల్ ఏమైంది కారంగా ఉందా …… ? .
దేవత కంగారుపడుతూ గ్లాసులో నీళ్లు అందించారు – ఎదురుగా తమ్ముడు , పెద్దమ్మ కూడా కంగారుపడుతున్నారు .
సంతోషంలో వచ్చిన బాస్పాలు , నీళ్లు అవసరం లేదు మేడం అంటూ బుజ్జితల్లికి తినిపించాను .
బుజ్జితల్లి : అంకుల్ …… మీరుకూడా తినండి . 
లవ్ ….. , మేడం గారూ …… లవ్ యు చెప్పవచ్చా …… ? .
అంతే బుజ్జితల్లి ……. దేవతను మళ్లీ గిల్లేసింది .
దేవత : స్స్స్ స్స్స్ …… , మహేష్ గారూ …… మిమ్మల్నీ అంటూ కొట్టబోయి నో నో నో అంటూ ఆగిపోవడం చూసి ……..
నవ్వుకున్నాము .
దేవత : మహేష్ గారూ ……. , నేనెప్పుడు చెప్పాను అలా …….
బస్సులో ఆర్డర్ వేశారు కదా …….
దేవత : అప్పుడంటే ……. , ఇప్పుడు మీరు …… మా ఇంటి దేవుడు – మిమ్మల్ని ఏమన్నా అంటే ఈ బుజ్జి రాక్షసి మరియు బయటున్న నాన్నగారు కూడా కోప్పడేలా ఉన్నారు – ఇప్పుడు చెబుతున్నాను మీ బుజ్జితల్లి మీ ఇష్టం తినిపిస్తారో – ముద్దులు పెట్టుకుంటారో – లవ్ యు చెబుతారో ……..
థాంక్యూ మేడం గారూ ……. , మమ్మీ పర్మిషన్ ఇచ్చేసారు – తింటాను బుజ్జితల్లీ ….. లవ్ యు లవ్ యు అంటూ బుజ్జిచేతిని అందుకుని ముద్దుపెట్టబోయి దేవతవైపు చూసాను .
దేవత : అమ్మా …… అంటూ బుజ్జితల్లికి దూరంగా పెద్దమ్మ వెనుక దాక్కుని నావైపు చిరుకోపంతో చూస్తున్నారు .
బుజ్జితల్లి ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి .
అధిచూసి దేవత – పెద్దమ్మ కళ్ళల్లోనుండి ఆనందబాస్పాలు …… , లవ్ యు బుజ్జితల్లీ ……. నువ్వు ఇలా సంతోషంతో ఉంటే మేము హ్యాపీ అంటూ ముద్దుపెట్టాడు కృష్ణ …….
బుజ్జితల్లి : అంకుల్ ప్రక్కనే ఉంటే ఇలానే ఎంజాయ్ చేస్తాను అంటూ టేబుల్ పై నుండి నా గుండెలపైకి చేరి ఆ …… అంటూ బుజ్జినోటిని తెరిచింది .
లవ్ యు బుజ్జితల్లీ అంటూ తినిపించి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . 
ఉమ్మా ఉమ్మా …… బుజ్జితల్లీ అంటూ దేవత – పెద్దమ్మ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోతున్నారు .
కృష్ణ : అమ్మా – అక్కయ్యా …… అన్నయ్యకు వడ్డించండి .
చాలు చాలు పెద్దమ్మా …… , ఇప్పటికే రెండుసార్లు వడ్డించారు , పెళ్ళిపనులు ఇక ఇప్పుడే మొదలెట్టాలి – ఎక్కువగా తింటే నిద్రవచ్చేస్తుంది .
బుజ్జితల్లి : అవునవును నిద్ర వచ్చేస్తుంది చాలు మమ్మీ ……. , మమ్మీ – అమ్మమ్మా – మావయ్యా ……. పెళ్లి మండపం – చుట్టూ డెకరేషన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసా …… ? , వద్దులే మొత్తం పూర్తయ్యాక చూస్తేనే కిక్కు …… సర్ప్రైజ్ ……
దేవత : అమ్మో …… వెంటనే చూసేయ్యాలని ఉంది , మహేష్ గారూ …… ఆ డెకరేషన్ అంతా తమ్ముడు ఇచ్చిన డబ్బుతోనేనా …… ? .
అవును అవునండీ ……. , ప్చ్ …… sorry తమ్ముడూ మొత్తం ఖర్చు పెట్టేసాము – ఆ డబ్బుతోనే కారు కూడా కొన్నాము – మీ పెళ్లి మీ డబ్బులు కాకుండా ……
తమ్ముడు మళ్ళీ షాక్ లోకి వెళ్లిపోవడం చూసి నవ్వుకున్నాను .
ఆరే …… ఎందుకు కంగారుపడుతున్నారు మహేష్ గారూ ….. అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ అంటూ బుగ్గపై గట్టిగాముద్దుపెట్టింది . 

లవ్ యు టూ బుజ్జితల్లీ …… , బుజ్జితల్లీ ……. ఇంకా తింటావా …… ? .
బుజ్జితల్లి : చాలు చాలు అంకుల్ ,నిండిపోయింది అంటూ బుజ్జిపొట్టను చూయించడంతో నవ్వుకున్నాము .
బుజ్జితల్లికి నీళ్లు తాగించి , తాగి పైకి లేచాము . మేడం ……. బుజ్జితల్లిని తీసుకెళ్లనా ……. ? .
దేవత : మళ్లీ పెద్దమ్మ వెనుక దాక్కున్నారు – చెప్పాను కదా మీ బుజ్జితల్లి మీ ఇష్టం అని ……. , నాపై ఎంత కోపం ఉంటే మాత్రం ఇన్నిసార్లు గిల్లించాలనుకోవడం భావ్యమా చెప్పండి – మీరంటే ఎంత ప్రాణమో అంత గట్టిగా గిల్లేస్తోంది బుజ్జి రాక్షసి ……..
బుజ్జితల్లితోపాటు నవ్వుకుని బయటకు నడిచాను .
బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ – లవ్ యు పెద్దమ్మా …….. , అంకుల్ ……. మావయ్య ఇంకా షాక్ లోనే ఉన్నారు చూడండి .
మా నవ్వులకు తమ్ముడు తేరుకుని అన్నయ్యా అన్నయ్యా ……. నేనూ వస్తున్నాను అంటూ చేతిని కడుక్కుని , నీళ్లు గబగబా తాగి దేవతకు చెప్పి పరుగున బయటకువచ్చాడు .
పెద్దయ్య : కొత్త బట్టలు ఉత్సాహంగా మాకోసమే ఎదురుచూస్తున్నట్లు , బాబూ …… నేను రెడీ ఏమిచెయ్యమంటావో ఆర్డర్ వెయ్యి ……..
మీరు వినేలా లేరు – మీ ఇష్టం ఎంజాయ్ పెద్దయ్యా ……. , మీరు పెళ్ళి ప్రాంతంలో దర్జాగా కాలుమీదకాలువేసుకుని డెకరేషన్ చేసేవాళ్లకు ఆర్డర్స్ వెయ్యండి చాలు – మన సాంప్రదాయం ప్రకారం అన్నీ చేయించండి ……..
బుజ్జితల్లి : తాతయ్యా …… కొత్త డ్రెస్ లో సూపర్ గా ఉన్నారు .
పెద్దయ్య : మా బుజ్జితల్లి …… బుజ్జి దేవతలా ఉంది .
బుజ్జితల్లి : అంకుల్ కూడా ఇలానే అన్నారు తాతయ్యా ……. , అంకుల్ సూపర్ సెలక్షన్ అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో నా బుగ్గపై ముద్దులుపెడుతూనే ఉంది .
నాకు కాదు బుజ్జితల్లీ …… , మీ మావయ్యకు పెట్టు – మీ మావయ్య డబ్బులు ఇచ్చారు మనం తీసుకొచ్చాము అంతే …….
తమ్ముడు : అన్నయ్యా అన్నయ్యా ……. , నేను …….
జస్ట్ ఎంజాయ్ తమ్ముడూ ……. , నీ డబ్బుతోనే తీసుకొచ్చాను , ఇంతకూ కార్ ఎక్కడ ? .
అన్నయ్యా ……. కారుని తీసుకొస్తాను అని వినయ్ ఫ్రెండ్ తీసుకొచ్చాడు .
పెద్దయ్యను కారులో కూర్చోబెట్టి గుడి దగ్గరికి పంపించి , బుజ్జితల్లీ ….. ఈ బుజ్జి పట్టు డ్రెస్ – బుజ్జి నగలలో నిన్ను చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు అంటూ బుజ్జితల్లికి ముద్దులుపెడుతూ పెళ్లి జరుగు స్థలానికి చేరుకున్నాము తమ్ముడితోపాటు .

పెళ్లి స్థలంలోకి అడుగుపెట్టడం ఆలస్యం , చెప్పినట్లుగానే 8 గంటలకు ఈవెంట్ ఆర్గనైజర్ వెహికల్స్ పదుల సంఖ్యలో అందులోనుండి వందల సంఖ్యలో మనుషులు దిగి చక చకా పనులు మొదలుపెట్టేసారు .
ఈవెంట్ మేనేజర్ వచ్చి సర్ అంటూ చేతులుకలిపారు . 
పెళ్లి స్థలం మధ్యలో మొదట ఒక షామియానా దానికింద నీడలో సోఫాలు వేయించి పెద్దయ్యను కూర్చునేలా ఏర్పాటుచేసాము . పెద్దయ్యా ….. వీరంతా మీరు చెప్పినట్లుగా చేస్తారు – ఏమంటారు మేనేజర్ గారూ …….
మేనేజర్ : మీరెలా చెబితే అలా సర్ , ఇప్పటివరకూ ఏ పెళ్ళికీ ఇవ్వనంత అమౌంట్ ఇచ్చారు .
ఆ మొత్తం డబ్బు ఇచ్చింది ఇతడే పెళ్ళికొడుకు కృష్ణ అంటూ పరిచయం చేశాను .
తమ్ముడు : అన్నయ్యా …….
మేనేజర్ : అడ్వాన్స్ congratulations కృష్ణా ……. , జస్ట్ ఆర్డర్ వెయ్యండి నువ్వెలా చెబితే అలా మార్పులు చేసేస్తాము .
తమ్ముడు : నో నో నో మా అన్నయ్య ఎలాచెప్పారో అలానే చెయ్యండి – ఏమాత్రం మార్పు చెయ్యకండి , అన్నయ్యా …… అంటూ కౌగిలించుకున్నాడు ఆనందబాస్పాలతో ……
తమ్ముడూ …… ఈసారి షాక్ అవ్వలేదు ? .
తమ్ముడు : దేవుడే దిగివచ్చి అంతా చూసుకుంటున్నారని తెలిసిపోయింది అన్నయ్యా ……. 
మరి నా బుజ్జితల్లి మావయ్య పెళ్లి అంటే కనీసం సంవత్సరం పాటు మాట్లాడుకునేలా ఉండాలి – కనీ వినీ ఎరుగని రీతిలో జరిపించబోతున్నాము – నువ్వు ఎంజాయ్ చెయ్యి తమ్ముడూ …… – అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వాలి .
బుజ్జితల్లి : యాహూ …… అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టింది . 

అంతలో పిల్లలు కాలేజ్ బ్యాగులతోపాటు గుంపులు గుంపులుగా వచ్చి ఉన్న ఒకేఒక చెట్టు నీడనే కూర్చోవడం చూసి బుజ్జితల్లి బుజ్జి మనసు చలించినట్లు నా షర్ట్ ను గట్టిగా పట్టేసుకుంది .
తమ్ముడూ …… అంటూ మనసులో మాటను చెప్పాను . 
కృష్ణ : అన్నయ్యా …… మీరేమి చేసినా అది మంచికోసమే , మీ ఇష్టం మీ వెనుకే నేను …….
థాంక్స్ తమ్ముడూ ……. , వెంటనే మేనేజర్ ను పిలిపించి పెళ్ళిపనులు ఆపి ముందు పిల్లలు కూర్చోవడానికి టెంపరరీగా ఏర్పాట్లు చెయ్యమని , అవసరమైతే మరొక వందమందిని పిలిపించండి అనిచెప్పాను .
మేనేజర్ : అలాగే సర్ …….

అవసరం లేదు బాబూ ……. , పెద్దయ్య ఇంటిలో పెళ్ళిపనులు చెయ్యడానికి ఊరంతా కదిలివచ్చింది – మా పిల్లలకోసం మేము ఈ మాత్రం కష్టపడలేమా …… ? , ఏమిచెయ్యాలో చెప్పు బాబూ …….
సర్పంచ్ గారూ …… రోడ్డు వెయ్యగా డబ్బులు మిగిలాయని చెప్పారుకదా ……. 
సర్పంచ్ గారు : అవును బాబూ …… 
పిల్లలకోసం టెంపరరీగా క్లాసుకు ఒకటి చెప్పున పెద్ద రేకుల షెడ్డులు పటిష్టంగా నిర్మించ్చాలి – అదిగో కాంట్రాక్టర్ గారుకూడా వచ్చేసారు .
కాంట్రాక్టర్ : విన్నాను మహేష్ ……. , వెంటనే కావాల్సినవన్నింటినీ సిటీ నుండి తెప్పించి పనులు మొదలుపెట్టిస్తాను అని కాల్ చేసి చెప్పారు . మహేష్ – సర్పంచ్ – పెద్దయ్యా ……. శంకుస్థాపన సమయానికి వచ్చేస్తాయి .
సర్పంచ్ : అంతవరకూ మన పెళ్ళిపనులు చేద్దాము .
జనాలు : ముందుకు కదిలారు .
ఏమిటి కృష్ణా అలానా ……. ? , సర్పంచ్ గారూ …… మీరంతా కృష్ణకు బంధువులేనట కదా – పెళ్ళిపనులు చెయ్యడానికి సిటీ నుండి వందమందికిపైనే వచ్చారు – మీరు పెళ్ళిపెద్దల్లా …… ఎలా చేయాలో ఆర్డర్ వెయ్యండి చాలు అంటున్నాడు కృష్ణ – ఇదిగో మీకోసమే సోఫాలు వేయించాము దర్జాగా పెద్దయ్యతోపాటు కూర్చోండి .
తమ్ముడు : థాంక్స్ అన్నయ్యా …… , అవును కూర్చోండి అన్నలూ – అయ్యలూ ……

సర్పంచ్ గారి దగ్గరకువెళ్లి , మన విలేజ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగాను .
సర్పంచ్ గారు : బాబూ …… ఇప్పటికే మీరు చాలా ఖర్చుపెట్టారు – చాలు బాబూ …… అవన్నీ మాకు అలవాటైపోయాయి .
సర్పంచ్ గారూ …… మీరు – పెద్దయ్య కలిసి ఏవిధంగానైతే మన గ్రామాన్ని మార్చాలని సర్వం త్యాగం చేసినా తగినంత డబ్బు లేక ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు – మీ దగ్గర మంచి చేయాలన్న తపన ఉంది , నా దగ్గర డబ్బు ఉంది – ఆ డబ్బు బ్యాంకుల్లో ఉండి మోసగాళ్లకు ఉపయోగపడటం నాకు ఇష్టం లేదని నిన్ననే చెప్పాను – డబ్బుదేముంది సర్పంచ్ గారూ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ అవసరమైన సమయంలో చెయ్యాల్సినవి చెయ్యకపోతే ఒక తరం అభివృద్ధి ఆగిపోతుంది – ఇంతచెప్పినా చాలు అనిపిస్తే ఇక మీ ఇష్టం …….
బుజ్జితల్లి : తాతయ్యా తాతయ్యా ……. చాలు అనిమాత్రం అనకండి , అంకుల్ బాధపడతారు …….
సర్పంచ్ గారు : బాబూ …… అంటూ కళ్ళల్లో చెమ్మతో దండం పెట్టారు .
నా బుజ్జితల్లి వలన ఒప్పుకున్నారన్నమాట – ఇప్పుడు చెప్పండి గ్రామానికి కాలేజ్ బిల్డింగ్ తరువాత మొదట చెయ్యాల్సినది ఏమిటి ……..
బుజ్జితల్లి : నేను నేను చెప్పొచ్చా అంకుల్ ……..
నాబుజ్జితల్లి అయితే కొట్టిమరీ ఆర్డర్ వెయ్యిచ్చు – అంకుల్ చెయ్యండి అని …….
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులు నవ్వి , దెబ్బలతో కాదు ముద్దులతో ఆర్డర్ వేస్తాను అంకుల్ …… ఉమ్మా ఉమ్మా …… , అంకుల్ …… నిన్న కాలేజ్ అక్కయ్యలూ – అన్నయ్యలపై కాలేజ్ పైకప్పు పడి ఉంటే ……..
ఆ ఆ అర్థమైంది బుజ్జితల్లీ అర్థమైంది , హాస్పిటల్ కావాలి అంటావు అంతేకదా ఉమ్మా ఉమ్మా …… , మొదట ఉండాల్సినది అదే …….
సర్పంచ్ గారు : అవును బాబూ …… , చుట్టుప్రక్కల ఉన్న పదుల సంఖ్యల గ్రామాలలో ఏ ఒక్క ఆసుపత్రీ లేనేలేదు – ఏమిజరిగినా సిటీకే వెళ్ళాలి – వెళ్ళేలోపు చాలా ప్రాణాలను కోల్పోయాము .
సర్పంచ్ గారూ …… తమ్ముళ్లు డబ్బు తీసుకురావడానికి వెళ్లారు – కాలేజ్ బిల్డింగ్ తోపాటు హాస్పిటల్ పనులు కూడా సమాంతరంగా జరగాలి – కాంట్రాక్టర్ గారిని పిలిచి విషయం చెప్పాను . సర్పంచ్ గారూ ……. మీరు పెద్దయ్యతోపాటు ఏమేమి చెయ్యాలనుకున్నారో అన్నింటినీ అన్నింటినీ పూర్తిచేద్దాము – మీకు డబ్బు అడగడానికి మోహమాటమైతే రోజుకొక కోటి డ్రా చేసుకునివచ్చేలా తమ్ముళ్లకు చెక్స్ రాసిస్తాను – ఇక నా అవసరం కూడా ఉండదు అని బుజ్జితల్లిని కారు ఇంజిన్ పై కూర్చోబెట్టాను – జేబులోనుండి చెక్ బుక్ తీసి ప్రతీ చెక్ లో వరుసగా dates మరియు one crore one crore అని రాసి సంతకాలు చేసి సర్పంచ్ గారికి ఇచ్చేసాను .
సర్పంచ్ గారు : బాబూ …… అంటూ రెండు చేతులు అందుకుని నుదుటిన తాకించుకుని ఆనందిస్తున్నారు . నువ్వు …… మా అందరి గుండెల్లో ఉంటావు బాబూ ……..

9 గంటలకు పంతులుగారు వచ్చి శంకుస్థాపన పూజ ఏర్పాట్లు చేస్తున్నారు – 9:30 కు టెంపరరీ కాలేజ్ ఏర్పాట్లకు అవసరమైనవన్నీ వచ్చేసాయి – 10 గంటలకు పూజను జరిపించడానికి పెద్దయ్యను , సర్పంచ్ గారిని ఆహ్వానించారు పంతులుగారు ……..
పెద్దయ్య : రేయ్ సర్పంచ్ , బాబు మహేష్ ……. మన గ్రామంలో అడుగుపెట్టిన తరువాతనే ఒక్కొక్కటిగా మంచిపనులు జరుగుతున్నాయి , మహేష్ తో శంకుస్థాపన పూజ జరిపించాలని అనుకుంటున్నాను .
సర్పంచ్ గారు : నా మనసులోని మాటనే చెప్పావురా ……. , ఊరి ప్రజలంతా ఏమంటారు ….. ? .
ప్రజలు : మీ మాటే మా మాట పెద్దయ్యా …….
సర్పంచ్ గారు : బాబూ …….
నో నో నో ……. ఇంతమంది పెద్దవారు ఉండగా నేను …… తప్పు తప్పు పెద్దయ్యా ……. , నేను గ్రామంలో అడుగుపెట్టినది నా …… మీ మీ బుజ్జితల్లికోసం మాత్రమే అంటూ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . 
సర్పంచ్ గారు : బాబూ మోహమాటపడుతున్నావు కాబట్టి , మా దేవుడిని గ్రామంలోకి అడుగుపెట్టేలా చేసిన కీర్తి తల్లితో పూజ జరిపిద్దాము – పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారుకదా …… – కీర్తీ తల్లి కూడా బుజ్జి పట్టు వస్త్రాలతో బుజ్జి దేవతలా ఉంది – తండ్రిలానే ఊరికోసం మంచి చెయ్యాలని ఆశపడినది తల్లి మహీ ……. – మహీ తల్లి , కీర్తీ తల్లితో పూజ జరిపిస్తే గ్రామానికి మంచిది .
ఊరిజనమంతా సంతోషంగా చప్పట్లతో తమ సమ్మతిని తెలియజేసారు .
ఉమ్మా ఉమ్మా …… అంటూ మాటల్లో వర్ణించలేని సంతోషంతో బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులవర్షం కురిపించాను .
బుజ్జితల్లి : మీరెంత ఆనందిస్తున్నారో మీ గుండె చప్పుడే చెబుతోంది అంకుల్ ……. అంటూ ప్రాణంలా హత్తుకుంది . 

కాలేజ్ పిల్లలకు ఈ విషయం తెలిసినట్లు టీచర్స్ అనుమతి తీసుకునివచ్చి , సర్పంచ్ గారూ ….. మహి అక్కయ్య మాకు రోజూ ఆప్యాయంగా ట్యూషన్ చెప్పేవారు – బ్యాగ్స్ బుక్స్ పెన్స్ …… చాక్లెట్ లు ఇచ్చేవారు – కేక్ తెప్పించిమరీ మా బర్త్డే ఫంక్షన్స్ జరిపించేవారు , మేమంతా వెళ్ళి అక్కయ్యను పిలుచుకునివస్తాము.
ఆఅహ్హ్ …… బుజ్జితల్లీ , వింటుంటేనే ముచ్చటేస్తోంది అని పులకించిపోతున్నాను .
పంతులు గారు : సర్పంచ్ గారూ …… శుభగడియల్లోనే పూజ జరిపించాలి .
బుజ్జితల్లీ …… మీ అక్కయ్యా – అన్నయ్యలతోపాటువెళ్లి మమ్మీని – అమ్మమ్మను సాదరంగా పిలుచుకురండి అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి కిందకుదించాను .
బుజ్జితల్లి : మీరుకూడా మాతోపాటు వస్తేనే …….
లవ్ టు లవ్ టు మీ అందరి వెనుకే వస్తాను .
సర్పంచ్ గారు : మీ అంకుల్ మాత్రమే కాదు కీర్తీ తల్లీ ……. , ఊరంతా వెనుకే వచ్చి మా అందరికీ బిడ్డ అయిన తల్లి మహిని సంతోషంతో ఆహ్వానిస్తాము అని వెనుకేనడిచారు .

కాలేజ్ డ్రెస్సెస్ వేసుకున్న వందమంది పిల్లల ముందు బుజ్జి పట్టు డ్రెస్ లో నా బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ ….. అక్కయ్యలూ – అన్నయ్యలూ రండి అంటూ కొత్తగా నిర్మించిన రోడ్డుపై ఇంటివైపుకు నడవడం చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు – బుజ్జితల్లీ …… అని పిలిచి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
నడుస్తూనే జంప్ చేస్తూ అందుకుని బుజ్జి హృదయానికి హత్తుకుని నవ్వుతోంది .

అందరూ ఇంటికి చేరుకుని మహి అక్కయ్యా – మహి అక్కయ్యా ……. అంటూ ప్రేమతో పిలిచారు బయట నుండే …….
పట్టుచీరలో దేవతలా బయటకువచ్చి చూసి బుగ్గలపై రెండుచేతులూ వేసుకుని , పట్టరాని ఆనందంతో పిల్లలూ …… అనేంతలో ……
పిల్లలందరూ దేవత చుట్టూ చేరి అక్కయ్యా అక్కయ్యా …… అంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు .
దేవత : పిల్లలూ …… బయటే ఆగిపోయారే లోపలికిరండి – ఈ అక్కయ్య ఇప్పటికి గుర్తుకువచ్చిందన్నమాట ……. – ఈ బుజ్జి రాక్షసిని చూడగానే నన్ను మరిచిపోయారన్నమాట – ఈ బుజ్జి రాక్షసి కూడా అంకుల్ అంకుల్ అంటూ మమ్మీనే మరిచిపోయింది అని చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు .
పిల్లలు : sorry sorry అక్కయ్యా …….. , మా అక్కయ్య ఇల్లు అంటే మా ఇల్లు – ఇంట్లోకి తరువాత వస్తాము – ఇప్పుడు వచ్చినది మా అందరికీ ఇష్టమైన మా అక్కయ్యను ఆహ్వానించడానికి – పంతులు గారు సమయం మించిపోతోంది అని ఆత్రం చేస్తున్నాడు వెంటనే రండి …….
దేవత : మీతోపాటు ఎక్కడికైనా వస్తాను పిల్లలూ …… అందులోనూ మా బుజ్జి రాక్షసి కూడా కలిసిపోయింది కదా …… , సర్పంచ్ అంకుల్ – ఊరి జనమంతా వచ్చారు ? .
సర్పంచ్ గారు : తల్లీ మహీ ……. , కాలేజ్ బిల్డింగ్ మరియు హాస్పిటల్ బిల్డింగ్ శంకుస్థాపన మీ తల్లీకూతుళ్ళ చేతులమీదుగా జరిపించాలని ఊరందరి కోరిక – మా కోరిక తీరుస్తావని మనసారా ఆహ్వానిస్తున్నాము .

మేమా అంకుల్ ….. పెద్దవారు ఉన్నారుకదా అంటూ దేవత కంగారుపడుతూ నావైపు చూసారు …….
గుండెలపై చేతినివేసుకుని కళ్ళతో ఎంజాయ్ అని సైగలుచేసాను . 
సర్పంచ్ గారు : నువ్వు నో అంటే అందరమూ పిల్లలుకూడా బాధపడతాము తల్లీ …….
అవును మహీ తల్లీ …… పెద్దయ్యలా ఊరి గురించి ఆలోచించిన నీ ద్వారానే పూజ జరగడం మా అందరికీ సంతోషం – ఊరికి మంచిదనం అంటూ ఊరందరూ మాట్లాడారు .
ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలుకున్నాను దూరం నుండే …….
దేవత నవ్వుకుని , పిల్లలకు – మా ఇంటి దేవుడికి ఇష్టమైతే నాకూ ఇష్టమే ……..
దేవత నినాదాలతో ఊరంతా మారుమ్రోగింది . 
బుజ్జితల్లి : అమ్మమ్మా …… మీరుకూడా అనిచెప్పి పరుగున నాదగ్గరికివచ్చి నా గుండెలపై చేరింది .
బుజ్జితల్లీ …… మమ్మీ – అమ్మమ్మతోపాటు రావాల్సింది .
బుజ్జితల్లి : బుజ్జి రాక్షసి అంది అంకుల్ …… , ఇక నేనెందుకు వెళతాను – అయినా మా అంకుల్ ను వదిలి 15 నిమిషాలు దూరంగా ఉన్నాను అమ్మో …… ఇక నావల్లకాదు .
దేవత – పెద్దమ్మ నవ్వుతూ …… , పిల్లల చేతులను అందుకుని కాలేజ్ బిల్డింగ్ స్థలానికి చేరుకున్నారు .

సర్పంచ్ గారు వచ్చి పూజ జరిగేచోటకు తీసుకెళ్లారు .
దేవత : రండి ……. 
బుజ్జితల్లీ …… మమ్మీ దగ్గరకువెళ్లు అని ముద్దుపెట్టి కిందకు దించాను . 
బుజ్జితల్లి లాగి లాగి లాభం లేక వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే దేవత దగ్గరకువెళ్లింది . 
( దేవత : నువ్వొక్కటే వచ్చావా …… ప్చ్ ……
బుజ్జితల్లి : ప్చ్ ….. sorry మమ్మీ ఎంత లాగినా రాలేదు ) .
పంతులుగారు ……. నా దేవత – నా బుజ్జితల్లి చేతులమీదుగా పూజ జరిపించి , టెంకాయ కొట్టించి , తొలి పునాదిరాయిని పెట్టించారు .
దేవతల ఆశీర్వాదం లభించినట్లు వర్షపు చినుకులు పడటంతో దేవత – బుజ్జితల్లి నినాదాలతో గ్రామం మొత్తం దద్దరిల్లిపోయింది – అందరూ సంతోషాలను పంచుకున్నారు . 
అక్కయ్యా – కీర్తీ …… అంటూ పిల్లలందరూ దేవత – బుజ్జితల్లి చుట్టూ చేరి సంతోషాలను పంచుకున్నారు .
తల్లీ మహీ …… గ్రామానికి మంచిరోజులు వచ్చాయనడానికి ఈ చినుకులే నిదర్శనం – నీ మనసు స్వఛ్చమైనది తల్లీ , నువ్వు చల్లగా ఉండాలి .
దేవత ఆనందబాస్పాలతో ఆరాధనతో నావైపు చూస్తున్నారు – ఆ క్షణం కలిగిన ఆనందం వర్ణనాతీతం ……. 
చినుకులు ఆగిపోగానే ఒకవైపు కాలేజ్ బిల్డింగ్ పనులు మరొకవైపు టెంపరరీ కాలేజ్ పనులు – ఎదురుగా పెళ్లి మండపం పనులు చకచకా జరుగసాగాయి .

బుజ్జితల్లి : మమ్మీ – అమ్మమ్మా …… మీ పని అయిపోయింది కదా , ఇక వెళ్ళండి అని దేవత చేతిపై ముద్దుపెట్టి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరింది .
దేవత తియ్యనికోపంతో నాదగ్గరికివచ్చి , ఫ్రెండ్స్ అంటూ పిలిచారు . నలుగురు రావడంతో పరిచయం చేసారు చిన్నప్పటి నుండీ ఫ్రెండ్స్ అని …….
హీరోలా ఉన్నారే అంటూ గుసగుసలాడి , hi hi సర్ అంటూ చేతులు చాపారు .
Hi సిస్టర్స్ అంటూ బుజ్జితల్లి బుజ్జి అరచేతితో తాకించి నమస్కరించాను .
దేవత నవ్వుతూనే ఉన్నారు .
దేవత ఫ్రెండ్స్ : సిస్టర్స్ …… ప్చ్ ప్చ్ పోండి సర్ …… అని ఫీల్ అవుతున్నారు .
దేవత : చెబితే వినలేదు తెలిసిందా …… ? .
మేడం …… మీకు మీకు , నాపై ఇంత మంచి అభిప్రాయం అంటూ మురిసిపోతున్నాను .
దేవత : ఎక్కువ మురిసిపోకండి , బుజ్జితల్లీ …… వెళదాము రా అంటూ చేతులు చాపారు .
బుజ్జితల్లి : అంకుల్ ను వదిలి నేనెక్కడికీ రాను .
దేవత : తెలుసు తెలుసు …… , అదికాదు నా బుజ్జితల్లీ …… , మీ కొత్త అత్తయ్య దగ్గరికి వెళుతున్నాము – నిన్ను చూడాలని ఆశపడుతోందట , నువ్వు కూడా చూడాలని అన్నావుకదా – నువ్వంటే చాలా ఇష్టమట మీ అత్తయ్యకు – అదీకాకుండా నిన్న మీరు …… మీ అత్తయ్యకోసం కూడా తెచ్చిన పట్టుచీరలు , నగలు ఇచ్చి రావాలికదా ……..
బుజ్జితల్లి : నిజమే ……. , నేను రావాలంటే అంకుల్ కూడా రావాలి .
దేవత : సరే ……..
దేవత ఫ్రెండ్స్ : ఇంకేమైనా ఉందా …… ? , మన గ్రామాల ఆచారం ప్రకారం పెళ్లిరోజు వరకూ ఆడవాళ్లు తప్ప ఎవ్వరూ కనీసం పెళ్ళికొడుకు కూడా వెళ్లకూడదని తెలుసుకదే ……..
దేవత : అవును కదా ……. , బుజ్జితల్లీ విన్నావుకదా ……. , ఇక వేరే మార్గం లేదు .
బుజ్జితల్లీ …… 
బుజ్జితల్లి : నో నో నో …… , మీరేమి చెప్పబోతున్నారో నాకు తెలుసు ……..
ప్లీజ్ ప్లీజ్ బుజ్జితల్లీ ……. , నా ….. మీ బుజ్జితల్లిని ఎవరికి చూడాలని ఉండదు చెప్పు – కొత్తపెళ్లికూతురి అందమైన కోరిక తీర్చకపోతే బాగుంటుందా చెప్పు – వెళ్లి వచ్చాక నీ ఇష్టం ……..
బుజ్జితల్లి : ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంకుల్ …… , ఇప్పుడే చెబుతున్నాను నాకు ….. మమ్మీ అమ్మమ్మ కంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం అని ముద్దులవర్షం కురిపించింది – వచ్చేన్తవరకూ అనుక్షణం మా అంకుల్ గుర్తుకువచ్చేలా బోలెడన్ని ముద్దులుపెట్టండి …….
మేడం గారూ ……. 
అంతే దేవత …… నా చేతిపై గిల్లేసి , వారి ఫ్రెండ్స్ వెనుక దాక్కున్నారు – ఇంతకుముందే చెప్పానుకదా మహేష్ గారూ ……. అని కోపంతో చూస్తున్నారు .
స్స్స్ …… అంటూనే నవ్వుకుని , లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ……. అంటూ ప్రాణమైన ముద్దులు కురిపించి అందించాను .

మేడం గారూ …… తప్పైతే క్షమించండి ఇలా అడగకూడదు ఎలా వెళుతున్నారు ? .
దేవత : ఆటోలో …….
నో నో నో ……. ఆ కారు మీదే కదా మేడం – మీ తమ్ముడు ఇచ్చిన డబ్బుతోనే కొన్నాను ఇలాంటి అవసరం పడొచ్చు అని , కారులో వెళ్ళండి అని వినయ్ ఫ్రెండ్ ను పిలిచాను .
దేవత : వేల రూపాయలకే రేంజ్ రోవర్ వస్తే …… , ప్రతీ ఇంటి ముందూ రేంజ్ రోవర్ ఉండేది మహేష్ గారూ ……. , మహేష్ గారూ …… చెప్పాముకదా ఆడవాళ్లు మాత్రమేనని – మేము ఆటోలో వెళతాములే …….
తమ్ముడూ …… లేడీ డ్రైవర్స్ లేరా మన గ్రామంలో ……
తమ్ముడు : నా భార్య ఉంది అన్నయ్యా …… , ఇద్దరమూ సిటీలో క్యాబ్స్ నడుపుతాము , నేను వెళ్ళలేదు కదా తనూ వెళ్ళలేదు ……
నావల్లనే కదా sorry తమ్ముడూ …… , మీ ఒకరోజు సంపాదన ……
తమ్ముడు : అన్నయ్యా …… మా గ్రామానికి ఇంత చేస్తు …….
అంతే వెంటనే నోటిని మూసేసాను . నో నో నో …….
తమ్ముడు : Ok అన్నయ్యా అర్థమైంది , నిమిషంలో నా భార్యను పిలుచుకునివస్తాను .
సిస్టర్స్ : ఏంటి సర్ …… సూరిగాడు , మీగురించి ఏదో చెబుతుంటే ఆపేశారు .
ఏముంది ఏమీ లేదు సిస్టర్స్ …… , బుజ్జితల్లీ …… ఏమీలేదు కదరా …….
బుజ్జితల్లి : నవ్వుతూనే అవునవును ఏమీలేదు ఏమీలేదు .
దేవత నావైపు ఆరాధనతో చూస్తూనే , అవునవును ఏమీలేదు ఏమీలేదు అని బుజ్జితల్లి బుగ్గపై ముద్దులుపెట్టి నవ్వుతున్నారు .

మేడం గారూ – సిస్టర్స్ …… ఎండ కదా కారులో కూర్చోండి AC వేస్తాను .
సిస్టర్స్ : పర్లేదు పర్లేదు సర్ , మల్లీశ్వరిని రానివ్వనివ్వండి .
ఓ ….. వారు మీకు తెలిసన్నమాట మరింత మంచిది – ప్లీజ్ కారులో కూర్చోండి అని AC ఆన్ చేసాను .
సిస్టర్స్ : పర్లేదు సర్ ఎండ ఏమీ ఎక్కువగా లేదు కదా …….
దేవత : మీకోసం – నాకోసం కాదులేవే …… , ఈ బుజ్జి రాక్షసి కోసం …… , మనం కారులో కూర్చోకబోతే ఎత్తి కూర్చోబెట్టేస్తారు , అంతేప్రాణం ఒకరికి ఒకరు అంటే ……. రండి రండి మనమే కూర్చుందాము .
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లయింగ్ కిస్సెస్ వదిలింది .
జంప్ చేసిమరీ అందుకుని గుండెలపై హత్తుకుని లవ్ యు టూ చెప్పాను .

మల్లీశ్వరి గారు రావడంతో రేంజ్ రోవర్ స్టీరింగ్ గురించి ప్రశ్నల వర్షం కురిపించాను .
మల్లీశ్వరి : ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారంటే కారులో మీ ప్రాణమైన వాళ్ళు ఉన్నారన్నమాట …… , మీరేమీ కంగారుపడకండి ఇప్పటివరకూ పాతికకుపైనే కార్లు – వెహికల్స్ డ్రైవ్ చేసాను .
థాంక్ గాడ్ , థాంక్స్ మల్లీశ్వరి గారూ ….. తప్పుగా అనుకోకండి జాగ్రత్తగా వెళ్ళండి .
మల్లీశ్వరి : నా భర్త చెప్పారు మీరు ….. మా ఊరి దైవం అని , ఆ దేవుడి ప్రాణమైన వాళ్ళను ఎంత జాగ్రత్తగా తీసుకెళతానో వచ్చాక మీకే తెలుస్తుంది .
తమ్ముడు : లవ్ యు రా మల్లీ …….
థాంక్స్ మల్లీశ్వరి గారూ …….
మల్లీశ్వరి : దేవుడితో గారూ అని పిలిపించుకుంటే మా ఆయన కోప్పడతారు చూడండి కావాలంటే ……..
నవ్వుకున్నాను , జాగ్రత్త అని మళ్ళీ మళ్ళీ చెప్పి దేవత ఒడిలో కూర్చున్న బుజ్జితల్లి దగ్గరకు చేరాను . బుజ్జితల్లీ …… తొలిసారి వెళుతున్నారు కదా సిటీకి వెళ్లి మీ అత్తయ్య కోసం ఏదైనా బ్యూటిఫుల్ గిఫ్ట్ తీసుకెళ్లండి అని నా ATM ఇచ్చి పిన్ చెప్పాను .
దేవత : మహేష్ గారూ …… నిన్న మీరు తెచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఇవ్వడానికే కదా వెళుతున్నది .
అవి కొనిచ్చినది మీ తమ్ముడు …… , ఇప్పుడు ప్రత్యేకంగా నా ….. మీ మీ బుజ్జితల్లికి ప్రియమైన గిఫ్ట్ ఇవ్వబోతోంది – బుజ్జితల్లీ …… ఏమివ్వాలో తెలుసుకదా , నా …… మీ మీ బుజ్జితల్లి గిఫ్ట్ అంటే అద్భుతమైనదై ఉండాలి .
బుజ్జితల్లి : అర్థమైంది అర్థమైంది అంకుల్ ఉమ్మా ఉమ్మా …….
అలానే మీ మమ్మీకి ప్రియాతిప్రియమైన ఫ్రెండ్స్ కు కూడా …….
సిస్టర్స్ : చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకునే వయసు ఎప్పుడో వెళ్ళిపోయింది సర్ …….
బుజ్జితల్లికి కోపం వచ్చేసింది – నేనిచ్చే గిఫ్ట్స్ చూసి కావాలి కావాలి అంటూ ఎలా బ్రతిమాలుతారో మీకు వీడియో పెడతానులే అంకుల్ ……..
Thats my …… yours yours బుజ్జితల్లి అని విండో లోపలికి దూరి బుగ్గపై ముద్దుపెట్టాను .
దేవత : నాకు ముద్దుపెడతారా ఏమిటి – అలా లోపలికి వచ్చేసారు ?.
నో నో నో అంటూ తలను అన్నివైపులా ఊపి బయటకువచ్చి బుద్ధిగా చేతులుకట్టుకుని తలదించుకున్నాను .
దేవత : నవ్వుకున్నారు – చెల్లీ మల్లీశ్వరీ …… పోనివ్వు ఇంకా ఇంటికివెళ్లి కారు నిండిపోయేలా ఉన్న గిఫ్ట్స్ తీసుకుని , సిటీకి వెళ్లి బుజ్జితల్లి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ తీసుకుని పెళ్లికూతురు ఇంటికివెళ్లాలి .
మల్లీశ్వరి : అలాగే అక్కయ్యా అంటూ గేర్ మార్చి పోనిచ్చారు .
బుజ్జితల్లీ ……. ఏదైనా అవసరం పడితే కాల్ చెయ్యి వెంటనే మీముందు ఉంటాను – మల్లీశ్వరి గారూ …… జాగ్రత్త …….
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ …… , చూడాలనిపించగానే వీడియో కాల్ చేస్తాను టాటా టాటా …… 
లవ్ యు టూ ……. , wait చేస్తాను బుజ్జితల్లీ ….. , కారు ఇంటికిచేరుకుని గిఫ్ట్స్ తీసుకుని కనుచూపుమేరవరకూ చూసి నిమిషాలకే బుజ్జితల్లిని మిస్ అయినట్లుగా మొబైల్ లో బుజ్జితల్లిని చూస్తూ పెద్దయ్య ప్రక్కన మౌనంగా కూర్చున్నాను .
పెద్దయ్య …… నా భుజంపై తట్టి ఆనందానుభూతికి లోనౌతున్నారు .
పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి .

పెళ్ళిపనులలో పడిపోతే గుర్తుకురాదు అని అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నాను – అయినా ఏమాత్రం లాభం లేకపోయింది .
పెద్దయ్య …… నన్ను ఆపి కూర్చోమన్నారు . బాబూ …… అక్కడ నీ బుజ్జితల్లికూడా నీలానే కన్నీరు కారుస్తుందేమో ……..
కళ్ళను తాకితే కానీ తెలియలేదు , నాకు తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరిందని ………
అలాంటిదేమీ లేదు పెద్దయ్యా అంటూ తుడుచుకున్నాను .
పెద్దయ్య : నాకంతా తెలుసు బాబూ – దేవుడికి …… మన బుజ్జితల్లి ఇంత ప్రాణమైతే అంతకంటే అదృష్టం మరొకటి ఏముంది మాకు – వెంటనే వెళ్లి చూడు ….
వెళ్లాలనే ఉంది పెద్దయ్యా …… , కానీ మగాళ్లు వెళ్లకూడదట కదా ……
పెద్దయ్య : వెళ్లకూడనిది పెళ్లికూతురి ఊరికి , ఇప్పుడు వెళ్లినది సిటీకి కదా …… , మా కాబోయే కోడలి గ్రామం పొలిమేరవరకూ వెళ్లొచ్చు , ఎవ్వరూ అడ్డుచెప్పరు .
అవునా పెద్దయ్యా – థాంక్యూ పెద్దయ్యా …… అంటూ కౌగిలించుకుని పరుగుతీసాను కృష్ణ దగ్గరికి ……. , కృష్ణా …… బుజ్జితల్లి దగ్గరకు వెళుతున్నాను అవసరం అయితే కాల్ చెయ్యండి – ఆర్గనైజర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు – మీరు మార్పులు చేర్పులు చెబుతూ ఉండండి . సర్పంచ్ గారూ …… మీ దేవుడు ఇచ్చిన డబ్బు ఏమైనా మిగిలితే ఊరిజనమంతటికీ మరియు పెళ్లి పనులకోసం వచ్చినవారికి భోజన ఏర్పాట్లు చెయ్యండి సంబరంలా ఉండాలి కృష్ణ పెళ్లి ……..
సర్పంచ్ గారు : ఇదిగో ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాము బాబూ – మాకు కూడా ఈ ఐడియా రాలేదు ……. 
సూరీ …… సిటీకి వెళ్ళాలి నెక్స్ట్ ఆటో ఎప్పుడు వస్తుంది ? .
సూరి : అన్నయ్యా …… మా క్యాబ్ ఉంది , క్షణంలో తెచ్చేస్తాను .
క్షణం కూడా wait చెయ్యలేను పదా నేనే వస్తాను అని సూరి ఇంటికి చేరుకుని క్యాబ్ లో సిటీకి బయలుదేరాము . తమ్ముడూ …… ఇప్పటికే 30 నిమిషాలు అయ్యింది ఫాస్ట్ ఫాస్ట్ …….
సూరి : నిన్నటివరకూ అయితే కష్టం కానీ ఇప్పుడు మెయిన్ రోడ్డు వరకూ స్మూత్ రోడ్ నిమిషాలలో తీసుకెళతాను అన్నయ్యా …… అంటూ 20 నిమిషాలలో సిటీకి తీసుకెళ్లాడు . భార్యకు కాల్ చేసి అన్నయ్యా …… జ్యూవెలరీ షాప్ లో ఉన్నారు అని 5 నిమిషాలలో షాప్ ముందు ఆపాడు . 
పరుగున లోపలికివెళ్ళాను .

బయట నుండే బుజ్జితల్లిని – దేవతను చూడగానే ఆటోమేటిక్ గా పెదాలపై చిరునవ్వులు విరిసాయి . జ్యూవెలరీ షాప్ మిర్రర్ డోర్ ను తెరచి లోపలికివెళ్ళాను – అక్కడక్కడా జనాలు జ్యూవెలరీ చూస్తున్నారు .
బుజ్జితల్లి : నాపై – మమ్మీపై ఉన్న ప్రేమతో గిఫ్ట్స్ కొనివ్వమని అంకుల్ చెబితే వద్దన్నారు కదా …… , నా కోపం తగ్గేంతవరకూ గుంజీలు తీస్తూనే ఉండండి .
ఆశ్చర్యం అప్పటికే సిస్టర్స్ గుంజీలు తీస్తున్నారు – దేవత చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లికి ముద్దులు పెడుతున్నారు .
బుజ్జితల్లి : మమ్మీ …… మన హీరో – దేవుడైన అంకుల్ కు వీడియో కాల్ చెయ్యండి .
దేవత : బుజ్జితల్లీ ….. మన బుజ్జి మొబైల్ లో వీడియో కాల్ చేయలేము కదా …..
బుజ్జితల్లి : అయితే మీ ఫ్రెండ్స్ మొబైల్ నుండి వీడియో కాల్ చెయ్యండి – అంకుల్ చూడాలి …….
కాల్ చెయ్యాల్సిన అవసరం లేదు బుజ్జితల్లీ …… , లైవ్ లో చూస్తున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టి అమాంతం కిందకుదిగి పరుగునవచ్చింది .
బుజ్జితల్లీ …… అంటూ గుండెలపైకి తీసుకుని ప్రాణంలా హత్తుకున్నాను . ముద్దుపెట్టబోతే …….
బుజ్జితల్లి : అంకుల్ …… మీ కళ్ళల్లో కన్నీళ్లు ? .
నా బుజ్జితల్లి కళ్ళల్లో కూడా వస్తున్నాయి కదా అంటూ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
బుజ్జితల్లి : మా అంకుల్ ను చూడకుండా ఉండలేను అంటూ గట్టిగా హత్తుకుంది .

సిస్టర్స్ : బయలుదేరిన 10 నిమిషాలకే ఇలా అయిపోయింది సర్ …… , ఒసేయ్ వెనక్కు వెళదాము అని మహి , మేమే బలవంతంగా ఇక్కడికి పిలుచుకునివచ్చాము .
అవునా బుజ్జితల్లీ …… , లవ్ యు లవ్ యు ……..
సిస్టర్స్ : అవునూ …… రాకూడదు అని చెప్పాము కదా సర్ …….
పెద్దయ్య చెప్పిన మాటలు చెప్పి సిగ్గుపడ్డాను .
సిస్టర్స్ : పెద్దయ్య లాజిక్ గా ఆలోచించారన్నమాట – నిజమేలే జీవితకాలంలో ఇలాంటివి ఎన్ని చూసి ఉంటారు అని నవ్వుకున్నారు – బుజ్జితల్లీ …… ప్లీజ్ ప్లీజ్ మీ అంకుల్ ముందు ఎన్ని గుంజీలు తియ్యాలో తీస్తాము – నువ్వు గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకోమని జ్యూవెలరీ వైపు చూయించగానే నిమిషం పాటు షాక్ లో ఉండిపోయాము , నమ్మనేలేదు తెలుసా …… స్పృహ కోల్పోయేవాళ్ళమే …….
బుజ్జితల్లి : అదీ అలా దారికి రండి అని నవ్వుతోంది , మీరు హ్యాపీ కదా అంకుల్ …..
నా బుజ్జితల్లి హ్యాపీ అయితేనే ……..
సిస్టర్స్ : ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ బుజ్జితల్లీ అంటూ గుంజీలు తియ్యబోతే  …..
బుజ్జిచేతి సైగతో ఆపి , ఫుల్లీ satisfied ….. పదండి అని ఆర్డర్ వేసింది .
ఆడవాళ్లు …… నగలకోసం గుంజీలు తియ్యడానికైనా రెడీ అన్నమాట అని లోలోపలే ఆనందించి బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి కొనివ్వు అని కిందకుదించబోయాను .
బుజ్జితల్లి : ఊహూ ….. అంటూ గట్టిగా పట్టేసుకుంది .
దేవత : మీరూ రండి మహేష్ గారూ …… , లేకపోతే ఇలానే ఆలస్యం అవుతుంది .
మేడం ఆర్డర్ వేస్తే ok అంటూ వెళ్ళాను .

బుజ్జితల్లి : అక్కయ్యా …… మా మమ్మీ ఫ్రెండ్స్ కు ఇష్టమైనవి ఇచ్చెయ్యండి – అంకుల్ ……. ఫస్ట్ అత్తయ్యకోసం సెలెక్ట్ చేసాను .
సిస్టర్స్ ఆనందాలకు అవధులు లేనట్లు అది చూయించండి ఇది చూయించండి అని ఉత్సాహం – ఆతృతతో చూస్తున్నారు .
నా ….. మీ మీ బుజ్జితల్లి సెలక్షన్ ను వెంటనే చూడాలని ఉంది .
దేవతే స్వయంగా బాక్స్ ఓపెన్ చేసి డైమండ్స్ తో ధగధగా మెరుస్తున్న నెక్లెస్ ను చూయించారు .
Wow wow బ్యూటిఫుల్ …… , నా …… మీ మీ బుజ్జితల్లి అంత బ్యూటిఫుల్ గా ఉంది అంటూ గట్టిగా ముద్దుపెట్టాను . మరి నా ….. మీ మీ బుజ్జితల్లి – మీరు తీసుకోలేదా మేడం …… – మీ తమ్ముడు ఇచ్చిన డబ్బులే కదా …….
దేవత : బుజ్జితల్లి నవ్వడంతో , తియ్యనైన కోపంతో …… నా చేతిపై గట్టిగా గిల్లేసారు .
ఆ వెంటనే దేవతను గిల్లేసింది బుజ్జితల్లి …….
ఒకేసారి స్స్స్ స్స్స్ ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ …… అంటూ రుద్దుకోవటం చూసి బుజ్జితల్లి – సిస్టర్స్ నవ్వుకున్నారు .
బుజ్జితల్లి : అంకుల్ నొప్పివేస్తోందా ….. ? , ముద్దుపెడితే నొప్పి పోతుందని అమ్మమ్మ చెప్పేవారు అంటూ నా చేతిని అందుకుని ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ …… చల్లగా ఉంది , లవ్ యూ బుజ్జితల్లీ …….
దేవతకూడా ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అంటూనే చేతిని చాపారు .
బుజ్జితల్లి : అంకుల్ ను గిల్లినందుకు నొప్పిని భరించాల్సిందే ……..
దేవత : మహేష్ గారూ ……. లోలోపలే నవ్వుకుంటున్నారు కదూ …….
నేనా ….. లేదు లేదు , మీకు నొప్పివేస్తోందని బాధపడుతున్నాను మేడం – నా కళ్ళు చూడండి …..
దేవత : నాకైతే అలా కనిపించడం లేదే …….
తలదించుకుని నవ్వుతున్నాను .
దేవత : తమ్ముడు ఇచ్చిన డబ్బులు మొత్తం ఖర్చైపోయాయని తెగ బాధపడిపోయారు …….
అదీ అదీ …… లేదు లేదు మేడం , అపద్దo చెప్పాను – ఇంకా చాలా డబ్బు మిగిలింది . 
దేవత : మా ఇంటి దేవుడు అపద్దాలు కూడా చెబుతారన్నమాట …….
తప్పలేదు మేడం …… , ప్లీజ్ ప్లీజ్ మీరుకూడా తీసుకోండి మేడం …….
దేవత : నిన్న మీరే సెలెక్ట్ చేశారట కదా …… , ఇప్పుడు కూడా మీరే సెలెక్ట్ చేస్తే నేను హ్యాపీ ……..
బుజ్జితల్లి : నాకు కూడా అంకులే సెలెక్ట్ చెయ్యాలి .
నిమిషమైనా కదలకుండా నోరుతెరిచి షాక్ లో ఉండిపోయేసరికి …… దేవత నవ్వుతూనే ఉన్నారు – బుజ్జితల్లి ముద్దులుపెడుతూనే ఉంది .
దేవత : బుజ్జితల్లీ …… గిల్లితేనే కానీ స్పృహలోకి వచ్చేలా లేరు – గిళ్లడానికి అనుమతి ఇవ్వండి ప్రిన్సెస్ ప్లీజ్ ప్లీజ్ …….
బుజ్జితల్లి : సరే మై క్వీన్ …… అంటూ ఆనందించారు .
దేవత ఏకంగా నా నడుముపై గిల్లేసారు .
కెవ్వుమని అరిచి స్పృహలోకొచ్చాను – మేడం మేడం …… మీరు మీరు నన్ను సెలెక్ట్ చెయ్యమన్నారా …… ? .
దేవత : అమ్మో …… మళ్లీ షాక్ లోకి వెళ్లేలా ఉన్నారు అని మళ్ళీ గిల్లేసారు .
బుజ్జితల్లి …… దేవత బుగ్గపై గిల్లేసింది .
దేవత : స్స్స్ స్స్స్ …… అంటూ రుద్దుకుంటూ , ప్రిన్సెస్ – బుజ్జి రాక్షసి పర్మిషన్ ఇచ్చారు కదా …….
బుజ్జితల్లి : ఓన్లీ వన్స్ – సెకండ్ టైం నో – ఫసక్ …..
దేవత : మహేష్ గారూ …… మళ్లీ నవ్వు ఆపుకుంటున్నారు కదూ …….
ఈసారి నవ్వుతూనే తల అడ్డంగా ఊపాను .
మా నవ్వులను చూసి దేవత కూడా నవ్వేసింది .

మమ్మీ కోసం the best సెలెక్ట్ చెయ్యాలి బుజ్జితల్లీ …… , నువ్వుకూడా హెల్ప్ చెయ్యాలి .
బుజ్జితల్లి : మమ్మీకి మాత్రమేనా ……. ? , అంటే మమ్మీ అంటేనే మీకు ఎక్కువ ఇష్టం  అంటూ బుజ్జి బుంగమూతి పెట్టుకుంది .
మీ మమ్మీ అంటే ముందు భయం బుజ్జితల్లీ …… – the best సెలెక్ట్ చెయ్యకపోతే మరింత కోపం వచ్చేస్తుంది – ఆ కోపానికి నాకు మరింత భయం వచ్చేస్తుంది .
వీపుపై దేవత గట్టిగా గిల్లేసారు .
స్స్స్ స్స్స్ …… 
బుజ్జితల్లి : అయితే ok అంకుల్ ……
మొదట మమ్మీకి the best సెలెక్ట్ చేసిన తరువాత , నా బుజ్జితల్లికి డబల్ బెస్ట్ సెలెక్ట్ చేస్తాను .
బుజ్జితల్లి : యాహూ …… అంటూ కేకవేసి , బుజ్జిచేతులతో బుగ్గలను అందుకుని ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులవర్షం కురిపిస్తోంది – అంకుల్ …… డిస్ప్లే లో ఉన్నవన్నీ సాదాగానే ఉన్నాయి .
అవునా వన్ మినిట్ అంటూ సేల్స్ గర్ల్ దగ్గరకువెళ్లి , సిస్టర్ …… ప్లాటినమ్ విత్ డైమండ్స్ గల బ్యూటిఫుల్ నెక్లెస్ లను చూయించండి . 
సేల్స్ గర్ల్ : సర్ – మేడం …… ప్లాటినమ్ సెక్షన్ ఇన్సైడ్ అంటూ పిలుచుకునివెళ్లారు .
దేవత – బుజ్జితల్లి : చుట్టూ చూసి Wow ……. కొత్త లోకంలోకి అడ్డుపెట్టినట్లు ఉంది అని మిరుమిట్లు గొలుపుతున్న కళ్ళతో చూస్తున్నారు .
బుజ్జితల్లీ …… స్ట్రెయిట్ గా ఇక్కడకు రాకుండా అక్కడే ఉండిపోయారు .
బుజ్జితల్లి : అంటీలూ …… ఇక్కడ మరింత అందమైన జ్యూవెలరీ ఉన్నాయి రండి .
సిస్టర్స్ పరుగునవచ్చిచూసి , లేదు లేదు లేదు మాకు గోల్డ్ అండ్ డైమండ్స్ కావాలి అని అక్కడికే వెళ్లిపోయారు .
దేవత : పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్లకు గోల్డ్ & డైమండ్స్ అంటేనే విలువ ఎక్కువ ……
మరి మహి మేడం గారికి ……. ? .
దేవత : మా దేవుడి ఇష్టమే ……. అంటూ సిగ్గుపడ్డారు .
ఆఅహ్హ్ ……. మేడం మీరలా సిగ్గుపడితే చాలు ……
దేవత : సిగ్గుపడితే చాలు ఆంటూ కోపంతో అడిగారు .
( జీవితాంతం మీ పాదాల ముందు దాసుడిలా ఉండిపోతాను ) సిగ్గుపడితే మరింత అందంగా ఉంటారు అని చెప్పాలని ఉంది కానీ ధైర్యం లేదు …….
బుజ్జితల్లి : మమ్మీ అంటే భయం ……..
దేవత : చెప్పాల్సినదంతా చెప్పి …… అంటూ గిల్లేసారు .
స్స్స్ …….. పెదాలపై చిరునవ్వులతో , సిస్టర్ ……. న్యూ డిజైన్స్ చూయించండి – ఎలా ఉండాలంటే అత్యద్భుతంగా – మేడం కోసమే అన్నట్లు ఉండాలి .
బుజ్జితల్లి : yes yes yes ……..
సేల్స్ గర్ల్ : మీకేమీ కావాలో అర్థమైంది సర్ …… అంటూ కింద నుండి కొన్ని బాక్సస్ తీసి వరుసగా ఉంచారు . సర్ …… ఇవి ప్రపంచంలోనే ఒక్కొక్కటిగా ఉంటాయి – ఈ డిజైన్స్ మళ్లీ ఎవ్వరూ చెయ్యకుండా రైట్స్ కలిగినవి – చేస్తే కేస్ కూడా వెయ్యవచ్చు – చాలా చాలా costly సర్ …..
మాకు కావాల్సినది ఇలాంటివే , నా డబ్భైతే కాదు మేడం గారి తమ్ముడి డబ్బు …..
దేవత : మిమ్మల్నీ అంటూ కొట్టబోయి , బుజ్జితల్లిని చూసి భయపడి పిల్లిలా మారిపోయారు .
లవ్ యు బుజ్జితల్లీ ….. , బాక్ససే విలువైనవిగా ఉన్నాయి .
సేల్స్ గర్ల్ : yes సర్ అంటూ ఒక్కొక్కటే ఓపెన్ చేశారు . 
చివరి బాక్స్ ఓపెన్ చూసేంతవరకూ wow wow బ్యూటిఫుల్ లవ్లీ బెస్ట్ డిజైన్ …… అంటూ కళ్ళు మిలమిలామెరుస్తున్నాయి .
దేవత : మహేష్ గారూ …… , చూస్తుంటేనే తెలిసిపోతోంది toooo costly అని బయటవే సెలెక్ట్ చెయ్యండి .
నేను – బుజ్జితల్లి …… The best అని ఫిక్స్ అయిపోయాము . మీ ఇష్టం అని అన్నారుకదా …… ఇక మీకు మాటలు లేవు మేడం …….
దేవత : ప్చ్ …… , ఆ మాట ఊరికే అన్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను .
బుజ్జితల్లీ …… హెల్ప్ చేస్తానన్నావు కదా …… 
బుజ్జితల్లి : అంకుల్ అన్నీ సూపర్ సూపర్ గా ఉన్నాయి . మొదటి నెక్లెస్ నుండి ఒక్కొక్కటిగా చూస్తూ ముందుకువెళ్లండి , అప్పుడు చెబుతాను అని కుడివైపుకు చేరి నా హృదయం పై బుజ్జిచేతిని వేసింది .
బుజ్జితల్లి చెప్పినట్లుగా ఒక్కొక్కటే చూస్తూ ముందుకువెళ్ళాను . 
దేవత ఆశ్చర్యపోతూనే వెనుకే ఫాలో అయ్యారు .
బుజ్జితల్లి : నో నో నో …… yes yes yes అంకుల్ …….
దేవత చూసి wow బ్యూటిఫుల్ లవ్లీ ….. అంటూ తెగ పులకించిపోతున్నారు .
అద్భుతంగా ఉంది బుజ్జితల్లీ …… , ఇదే అని ఎలా తెలిసింది ? .
బుజ్జితల్లి : మా అంకుల్ హార్ట్ బీట్ చెప్పింది అంటూ నా హృదయంపై బుజ్జిచేతితో ముద్దుపెట్టింది .
Wow …… లవ్ యు బుజ్జితల్లీ ……. , సిస్టర్ this one ……
సేల్స్ గర్ల్ : రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ సర్ – మేడం గారికైతే డబల్ పర్ఫెక్ట్ ……
థాంక్యూ …….. , ఇపుడు నా ….. మీ మీ బుజ్జితల్లికి ……
బుజ్జితల్లి : అంతకంటే ముందు అత్తయ్యకు వీటిలోనుండి సెలెక్ట్ చెయ్యాలని ఉంది అంకుల్ అంటూ ఆశతో కోరింది .
అయితే ఇందులోనుండి కూడా సెలెక్ట్ చెయ్యి బుజ్జితల్లీ ……. , మేడం గారికి ఒకటి అంటే పెళ్లికూతురికి రెండు లేకపోతే ఎలా …… ? , అదికూడా నా …… మీ మీ బుజ్జితల్లి తొలిసారిగా కలవబోతూ ఇవ్వబోతున్న గిఫ్ట్స్ …… , చూడగానే నా …. మీ మీ బుజ్జితల్లికి ముద్దులవర్షం కురిపించాలి .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు sooooo మచ్ అంకుల్ ……. , అది బాగా నచ్చింది.
మేడం గారికి సెలెక్ట్ చేసినదానికంటే కాస్త తక్కువే …….
దేవత నవ్వుకుని , ఈక్వల్ గా ఉంది అంటూ నడుముపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ …… అవునవును ఈక్వల్ ఈక్వల్ ……. , సిస్టర్ దీనిని మరియు బయట సెలెక్ట్ చేసినదానికి ఓకేదానిలో గిఫ్ట్ ప్యాక్ చెయ్యండి .
సేల్స్ గర్ల్ : yes సర్ …….
మేడం …… ఇక నా …… మీ మీ బుజ్జితల్లికి సెలెక్ట్ చేయడంలో మీరే హెల్ప్ చెయ్యాలి .
సేల్స్ గర్ల్ : పాపకోసం అయితే వీడికంటే అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి సర్ అంటూ ముందుకు పిలుచుకునివెళ్లి తీసి పైన ఉంచారు 
దేవత : మహేష్ గారూ …… మీ హార్ట్ బీట్ ఎలా సెలెక్ట్ చేస్తుందో నేనూ ట్రై చేస్తాను అంటూ బుజ్జితల్లి చేతిని తీసేసి వారిచేతిని నా హృదయం పై ఉన్నారు .
ఆఅహ్హ్హ్ …… అంటూ స్వీటెస్ట్ కరెంట్ షాక్ కొట్టినట్లుగా అలా కదలకుండా ఉండిపోయాను . వొళ్ళంతా తియ్యనైన జలదరింపులతో నన్ను నేను మరిచిపోయాను .
దేవత చిలిపిదనంతో నవ్వుతూనే …… , మహేష్ గారో మహేష్ గారూ ……. అంటూ చేతిని తీసేసారు .
ఒక్కసారిగా నరకంలోకి పడ్డట్లైంది నా పరిస్థితి ……. , విలవిలలాడిపోతున్నాను – మేడం …… ప్లీజ్ ప్లీజ్ …….
దేవత : నో నో నో మీరు షాక్ లోకి వెళ్ళిపోతారు – మీ గిఫ్ట్స్ ఐడియా వలన ఇప్పటికే చాలా సమయం లంచ్ టైం అవుతోంది .

 

244ic

dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Srungara Kathamaalika
స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl
dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Sudha kataksham

స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl

Donate ===>>UPI ID :pdfs2@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి …. for Free only 

Admin account id :Facebook links UMESH KING

TelegraM :JABBARDASTH

PAGE LINK  Telugu Srungara Kathalu

GROUP LINK : ROLE PLAY PLOT

Twitter linkUMESH KING

Continue parts kosam naa facebook ki message cheyandi]

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button