Srungara Uppena - 5 Uhinchani Malupu

Srungara Uppena – 5 Uhinchani Malupu – 58 | jabbardasth

Srungara Uppena - 5 Uhinchani Malupu - 58 | jabbardasth

 Karthi.k

 
కిర్ కిర్ కిర్ కిర్ అంటూ బెడ్ మొత్తం ఊగిపోతూ ఉంది. రమ్య మోకాళ్ళు ఆమె సళ్ళకి అదుముకుపోయాయి. ఆనంద్ తన చేతులతో వాటిని బలంగా పట్టుకుని కిందకి అదుముతూ కసిగా, వేగంగా రమ్య పూకుని అదరదెంగుతున్నాడు. అతని మనసులో హర్ష ఈ రోజు రమ్య మీద చేసిన కామెంట్స్ యే తిరుగుతూ ఉన్నాయి. దాంతో ఆనంద్ బాగా వేడెక్కిపోయాడు. ఆ వేడి, కసి ఇప్పుడు రమ్య పూకు మీద చూపిస్తున్నాడు. అటు ఆ దెంగుడికి రమ్యకి కూడా మతిపోయింది. ఇంతకసిగా తనని ఇలా దెంగటం ఇది రెండోసారి. మొన్న కూడా ఇలానే కసిగా తనని దెంగాడు. దాంతో రమ్య కూడా రెచ్చిపోతూ
“ఆఆహ్హ్…… దెంగు….. ఆనంద్…… ఆఆఆఆహ్…. ఇంకా…… అఅఅఅమ్మా…….. ఆఆఆఆహ్…. ఆనంద్…..” అంటూ అరవటం మొదలుపెట్టింది.
ఆ అరుపులకి ఆనంద్ ఇంకా రెచ్చిపోయాడు. రమ్య పూకు చిరిగిపోతుందేమో అనేలా పోట్లు పొడవటం మొదలుపెట్టాడు. ఇద్దరు ఆ నిమిషం అసలైన సుఖం ఎలా ఉంటుందో చవిచూస్తూ ఉన్నారు. ఇద్దరి మొత్తలు గుద్దుకుని రూమ్ అంతా తప్ తప్ తప్ తప్ అంటూ రీసౌండ్ మారుమోగిపోతూ ఉంది.
రమ్య కూడా తన పూకులో పడుతున్న ప్రతీ పోటుకి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ అరుపుల మధ్యలోనే ఇద్దరు చివరికి చేరుకున్నారు. ఆనంద్ తన మొడ్డని రమ్య పూ లోతుల్లో అదిమి గట్టిగా మూలుగుతూ తన రసాలని రమ్య పూకంత నింపేసాడు. అటు రమ్య కూడా భల్లుమని రసాలని కక్కేసింది.
ఆనంద్ తన చేతులలో ఉన్న రమ్య తొడలని వదిలేసాడు. ముందుకు ఒంగి రమ్య మీద వాలి కసిగా తన పెదాలని అందుకున్నాడు. రమ్య కూడా మత్తుగా ఆనంద్ పెదాలు అందుకుని జుర్రుకుంది. ఇద్దరు కాసేపు అలా పెదాలతో యుద్ధం చేసి శాంతించారు.
రమ్య తన చేతులతో ఆనంద్ తల నిమురుతూ
“ఆనంద్ రేపే నేను ఢిల్లీ బయలుదేరాలి” అంది మెల్లగా
“అదేంటి మొన్న ఇంకా టైం ఉందని చెప్పావ్ కదా?” అన్నాడు ఆనంద్ తల పక్కకి తిప్పి రమ్య కళ్ళలోకి చూస్తూ
“మొన్న అలానే అనుకున్నాం కానీ సడెన్ గా హెడ్ ఆఫీస్ లో షెడ్యూల్ మార్చారు. అందుకే అది రేపటికి ప్రీపోన్ అయ్యింది” అంది రమ్య
“అవునా సరే, 10 రోజుల్లో వచేస్తావ్ కదా, ఫుడ్ సంగతి నేను చూసుకుంటానులే” అన్నాడు ఆనంద్
“10 రోజులు కాదు, నేను 7 రోజులు మాత్రమే అక్కడ ఉంటాను. ఆల్రెడీ ఈ విషయం విశాల్ సార్ కి కూడా చెప్పాను ఆయన సరే అన్నారు” అంది రమ్య
“మరి సెక్రటరీవి నువ్వు లేకపోతే ఆయన ఒక్కడే ఆ మిగిలిన 3 రోజులు మేనేజ్ చేసుకోగలడా?” అన్నాడు ఆనంద్.
“ఆ తర్వాత పెద్ద పనులేమి లేవు, క్లయింట్స్ వస్తున్నారు కదా US నుండి, వాళ్ళకి మిలిగిన 3 రోజులు సిటీ విసిటింగ్ ఉంటుంది. నేను లేకపోయినా ప్రాబ్లెమ్ ఏం ఉండదు, అయినా 7 రోజులు నేను లేకుండా ఇది ఎలా ఉంటుందో ఏమో పాపం” అంది తన చేతిని కిందకి పోనిచ్చి ఆనంద్ మొడ్డని పట్టుకుంటూ.
“అవును కదా, అసలకే రేపు ఉండవు ఈ రోజు ఇంకొక రౌండ్ పడాల్సిందే” అన్నాడు నవ్వుతూ
మరుక్షణమే ఇద్దరి పెదాలు మళ్ళీ కలిసాయి. పెదాలతో పాటు మెల్లగా ఇద్దరి శరీరాలు కూడా ఒకటయ్యాయి. తృప్తిగా రమ్య పూకు నిండా మరోసారి రసాలు నింపేసాడు ఆనంద్.
ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుని మత్తుగా నిద్రలోకి జారుకున్నారు.
********* ******** ******** ****** ******
అలారం మొగటంతో ఆదిత్య కి టక్కుమని మెలుకువ వచ్చింది. లేచి అలారం ఆఫ్ చేసాడు ఎక్కడ సుప్రియ లేస్తుందో అని. అప్పటికే టైం 8 అయింది. తన ఫ్లైట్ 12 కి ఉంది. ఇంకా చాలా టైం ఉందిలే అనుకున్నాడు.
తల పక్కకి తిప్పి చూసాడు. సుప్రియ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. నిద్రలో ఉన్నప్పుడు అమ్మాయిలు ఇంకా అందంగా ఉంటారు అంటే ఏమో అనుకున్నాడు ఇప్పుడు ఆదిత్య కి నిజమే అనిపించింది. అదిగాక సుప్రియ ముంగురులు ఆమె చెంపల మీద పడి ఇంకా ముద్దుగా అనిపించాయి. తన చేతిని ముందుకు చాపి వాటిని మెల్లగా సుప్రియ చెవి వెనక్కి వేసాడు. ఆమె మొహాన్ని అలా చూస్తూ ఉంటే అతని మనసులో ఒకటే మాట వినపడుతూ ఉంది.
‘నన్ను క్షమించు సుప్పి, నన్ను క్షమించు సుప్పి, నన్ను క్షమించు సుప్పి’ ఇదే మాట లూప్ లో తిరుగుతూనే ఉంది.
మెల్లగా ముందుకు ఒంగి సుప్రియ నుదిటి మీద ముద్దు పెట్టి “నన్ను క్షమించు సుప్పి” అన్నాడు. అతని కళ్ల నుండి తెలియకుండానే కన్నీరు వస్తూ ఉంది.
ఆ మాటకి సుప్రియకి మెలుకువ వచ్చి కళ్ళు తెరిచింది. కానీ అతనేం అన్నాడో అర్ధం కాలేదు.
“ఏమైంది ఆది అలా ఉన్నావ్?” అంది కళ్ళు నలుపుకుంటూ
ఆదిత్య మెల్లగా తన కన్నీటిని తుడుచుకుంటుంటే అది సుప్రియ చూసి
“రేయ్ ఏమైంది రా? ఎందుకు ఏడుస్తున్నావ్?” అంది కంగారు గా. తన చేతులు ముందుకు చాపి ఆదిత్య చెంపల మీద ఉన్న కన్నీటిని తుడిచి అతన్ని గుండెలకి గట్టిగా హత్తుకుంది.
“నువ్వేం కంగారు పడకు రా నీకు నేను ఉన్నాను. నీకేం కానివ్వను” అంది అతని తల నిమురుతూ.
అది విని ఆదిత్య మనసు ఇంకా బాధ పడింది. కానీ దానిని పైకి చెప్పలేక సుప్రియ గుండెలని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు.
“ఓయ్ ఏడుపుగొట్టు మొహం ఇంకా ఆ అలవాటు మానుకోలేదా? పద ఇక ఫ్రెష్ అవ్వు” అంది సుప్రియ సిట్యుయేషన్ ని కూల్ చేసేందుకు ప్రయత్నిస్తూ.
“హ్మ్మ్..” అన్నాడు ఆదిత్య అలానే హత్తుకుని
“హాహా” అంటూ సుప్రియ నవ్వి అతని తల మీద చిన్న ముద్దు పెట్టి
“పద ఫ్రెష్ అవ్వు, నిన్న బట్టలు సర్దుదాం అనుకున్నా కానీ ఎందుకో ఓపిక లేక అలానే పడుకున్నాను” అంది సుప్రియ.
ఓపిక లేకపోవటానికి కారణం డాక్టర్ తో జరిగిన దెంగులాట.
“నువ్వు లేచి ఫ్రెష్ అవ్వు, అంతలో నేను లగేజ్ సర్దుతాను” అంది
“సుప్పి…..?” అన్నాడు ఆదిత్య మెల్లగా
“హ్మ్ చెప్పరా?” అంది సుప్రియ
“ఢిల్లీ నుండి ఏం తీసుకుని రమ్మంటావ్ నీకోసం” అన్నాడు
“నాకోసమా? మ్మ్మ్….. నీకు ఏం నచ్చితే అది” అంది నవ్వుతూ
“అబ్బా చెప్పు సుప్పి” అన్నాడు ఆదిత్య
“చెప్పాగా నువ్వేం తెచ్చినా నాకు ఇష్టమే” అంది ముందుకు ఒంగి అతని నుదిటి మీద ముద్దు పెట్టి
“సరే నాకు నచ్చింది తెస్తాను కానీ మరి ఇప్పుడు నేను అడిగింది ఇస్తావా?” అన్నాడు ఆదిత్య నవ్వుతూ
“ఏం కావాలి రా?” అంది సుప్రియ ప్రేమగా ఆదిత్య కళ్ళలోకి చూస్తూ
“ఒక ముద్దు కావాలి” అన్నాడు.
“ఓస్ అంతేగా” అంటూ మళ్ళీ ముందుకు ఒంగి అతని నుదిటి మీద ముద్దు పెట్టింది.
“అబ్బా అక్కడ కాదు ఇక్కడ కావాలి” అన్నాడు పెదాలు చూపిస్తూ.
“ఇంకా బ్రష్ కూడా చేయలేదు రా” అంది సుప్రియ నవ్వుతూ
“ఏం కాదు ఇవ్వు” అన్నాడు ఆదిత్య మెల్లగా పైకి జరుగుతూ, చూస్తుండగానే ఆదిత్య పెదాలు సుప్రియ పెదాల దగ్గరికి వచ్చాయి. ఇద్దరి మధ్య కేవలం అంగుళం మాత్రమే గ్యాప్ ఉంది. ఆదిత్య ముందుకు రాబోతుంటే సుప్రియ అతని పెదాల మీద తన వేలు పెట్టి
“ముందు ఫ్రెష్ అవ్వు, వెళ్లే ముందు ఇస్తాను” అంది చిలిపిగా నవ్వుతూ
“ప్లీజ్…..” అన్నాడు ఆదిత్య
“నో వెళ్ళు” అంది చిరుకోపం నటిస్తూ
చేసేది లేక ఆదిత్య దిగాలు మొహం వేసుకుని మెల్లగా పైకి లేచాడు. అది సుప్రియ నవ్వుకుంది. అతను బాత్ రూమ్ లో దూరి స్నానం చేసి బయటకు వచ్చేసరికి సుప్రియ అతని లగేజ్ మొత్తం సర్దేసింది. ఆదిత్య రాగానే తను కూడా బాత్ రూమ్ లోకి శుభ్రంగా స్నానం చేసి వచ్చింది. మరుక్షణమే కిచెన్ లోకి వెళ్లి టిఫిన్ ప్రిపేర్ చేయటం మొదలుపెట్టింది. ఆదిత్య హల్ లోని సోఫాలో కూర్చుని ఆ రోజు న్యూస్ పేపర్స్ తిరగేస్తూ ఉన్నాడు.
సుప్రియ అలా కిచెన్ లో ఉండగా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఆదిత్య మెల్లగా సోఫాలో నుండి లేచి డోర్ ఓపెన్ చేసాడు. ఎదురుగా జయ్ నిలబడి ఉన్నాడు.
“రా జయ్” అన్నాడు ఆదిత్య పక్కకి జరిగి
జయ్ నవ్వుతూ లోపలికి వచ్చాడు.
“ఏంటి ఈ ఘుమఘుమలు?” అన్నాడు జయ్
“సుప్రియ టిఫిన్ చేస్తుంది” అన్నాడు ఆదిత్య
“ఏంటో అనుకున్నా అదన్నమాట విషయం” అన్నాడు
ఇద్దరు మెల్లగా నవ్వుకున్నారు.
ఇంతలో సుప్రియ టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. జయ్ ని చూసి
“ఏంటా పొగడ్తలు వినపడుతున్నాయి అనుకున్నాను, కోతి వచ్చిందా?” అంది నవ్వుతూ
అది విని ఆదిత్య నవ్వాడు. జయ్ అలిగినట్టు మొహం పెట్టి
“హా అవును, ఇక్కడ ఇంకొక కోతి వంట చేస్తుంది అని తెలిసి తింటానికి వచ్చింది” అన్నాడు
“చూడు ఆది నన్ను కోతి అంటున్నాడు” అంది సుప్రియ
“నన్ను కూడా అంది ఆది చూసావ్ గా?” అన్నాడు జయ్
“మీ కోతి గొడవలోకి నన్ను లాగొద్దు” అంటూ ఆదిత్య నవ్వి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు.
ముగ్గురు అవి, ఇవి మాట్లాడుకుంటూ తినటం మొదలుపెట్టారు.
“మళ్ళీ రిటర్న్ ఎప్పుడు?” అన్నాడు జయ్
“10 రోజులు పడుతుంది” అన్నాడు ఆదిత్య
“మరి సుప్రియ ని కూడా తీసుకొని వెళ్లొచ్చు గా” అన్నాడు జయ్
“లేదు నేను వ్రతంలో ఉన్నాను కుదరదు లేకపోతే వెళ్లేదాన్ని” అంది సుప్రియ కంగారుగా
“ఏం వ్రతం?” అన్నాడు జయ్
“ఏం లేదు లే జయ్, నాకు అప్పుడు హెల్త్ బాలేదు కదా, అందుకని ఏదో వ్రతం చేస్తూ ఉంది. ఇప్పుడు అక్కడికి వస్తే మళ్ళీ ఏమైనా వ్రతం పాడవుతుంది అని రావట్లేదు” అన్నాడు ఆదిత్య
“ఓహ్….” అంటూ నోరు తెరిచాడు జయ్
“తెరిచింది చాలు ఇక మూసేయ్ లేకపోతే ఈగలు వెళ్తాయి” అంది సుప్రియ నవ్వుతూ
ఆ మాటకి ఆదిత్య, జయ్ కూడా నవ్వేసారు.
టైం మెల్లగా 10 అయింది. జయ్ లేచి
“పద నేను డ్రాప్ చేస్తాను” అన్నాడు
“అంత కష్టం ఎందుకు నేను క్యాబ్ లో వెళ్తాను లే” అన్నాడు ఆదిత్య
“దాంట్లో ఏముంది లే పద” అన్నాడు జయ్
“సరే లగేజ్ తీసుకొని వస్తాను” అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.
“సుప్రియ ఎక్కడ పెట్టావ్ బ్యాగ్” అన్నాడు గట్టిగా
“బెడ్ దగ్గరే ఉంది” సుప్రియ
“కనపడట్లేదు” అన్నాడు ఆదిత్య
“అవునా వస్తున్నా” అంటూ సుప్రియ కూడా బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
“ఇక్కడే ఉంది కదా…..” అంటూ అనబోతుంటే ఆదిత్య తన ఒక చేతిని సుప్రియ నడుము మీద వేసి మీదకి లాక్కుని ఇంకొక చేతిని తన నోటి మీద వేసి మూసేసాడు.
“వెళ్ళేటప్పుడు ఇస్తాను అన్నావ్ కదరా?” అన్నాడు ఆశగా చూస్తూ.
అది విని సుప్రియ నవ్వింది.
“బయట జయ్ ఉన్నాడు బాగోదు వచ్చాక ఇస్తాలే” అంది నవ్వుతూ
“లేదు నాకు కావాల్సిందే” అంటూ తన రెండు చేతులతో సుప్రియ చెంపలు పట్టుకుని ఆమె పెదాలని అందుకున్నాడు. అటు సుప్రియ కూడా మత్తుగా ఆ ముద్దులోని ప్రేమని ఆస్వాదిస్తూ ఉంది.
“టైం అవుతుంది ఇంకా బ్యాగ్ కనపడలేదా?” అంటూ బయట నుండి జయ్ గొంతు వినపడింది.
“అబ్బా వీడొకడు” అన్నాడు ఆదిత్య, సుప్రియ పెదాలని వదిలి
“హాహా చాలు పద” అంది మెల్లగా
ఆదిత్య తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చాడు. సుప్రియ కూడా అతని వెనుకే వచ్చింది.
“మెడిసిన్ కూడా బ్యాగ్ లో పెట్టాను టైం కి వేసుకో” అంది కొంచెం బాధగా
“హ్మ్ వేసుకుంటాను. నువ్వు టైం కి తిను, ఒక్కదానివి ఉండలేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళు” అన్నాడు ఆదిత్య
“హ్మ్, నువ్వు కూడా టైం కి తిను. ఫోన్ చేస్తూ ఉండు” అంది బాధగా
“జాగ్రత్త సుప్పి” అంటూ ముందుకు ఒంగి నుదిటి మీద ముద్దు పెట్టి బయటకు నడిచాడు.
“ఓయ్ కోతి జాగ్రత్తగా డ్రైవ్ చెయ్” అంది సుప్రియ
“సరే కోతి” అన్నాడు జయ్ నవ్వుతూ
ఇద్దరు జయ్ కార్ లో మెల్లగా ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు. గంటన్నర ట్రాఫిక్ లో కుస్తీలు పడిన తర్వాత ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు.
“సుప్రియ కి ఎమన్నా అవసరం అయితే కొంచెం చూసుకో జయ్, ఇక్కడ ఉండలేను అంటే తన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చెయ్” అన్నాడు ఆదిత్య
“సరే ఆదిత్య నువ్వు తన గురించి ఏం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వెళ్లి రా” అన్నాడు జయ్
ఆదిత్య తన లగేజ్ తీసుకొని మెల్లగా తన టెర్మినల్ వైపు వెళ్ళాడు. జయ్ కూడా తన కార్ రివర్స్ చేసి తన పని మీద వెళ్ళిపోయాడు.
******* ******* ******* ******* **********
ఆదిత్య వెళ్లి ఒక బెంచ్ మీద కూర్చున్నాడు. అంతలో తన ఎదురుగా ఉన్న బెంచ్ మీద ఇంకెవరో కూర్చుంటే తల పైకి లేపి చూసాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.
“ఇంకా బ్రతికే ఉన్నావా? మొన్న ఎప్పుడో హాస్పిటల్ లో జాయిన్ చేసారు, పైకి పోయింటావ్ అనుకున్నా” అన్నాడు విశాల్ వెటకారం గా నవ్వుతూ
“అంత వెటకారం అక్కర్లేదు విశాల్, చిన్న చిన్న వాటికి పైకి పోయే వాన్ని కాదు లే. నేను హాస్పిటల్ లో చేరటానికి కారణం ఏంటో నాకు తెలుసులే” అన్నాడు సూటిగా విశాల్ కళ్ళలోకి చూస్తూ
“అబ్బో ఏం తెలుసు?” అన్నాడు మళ్ళీ వెటకారంగా
“ఒక పనికిమాలిన చెత్త నా కొడుకు నన్ను ఢీ కొట్టె ధైర్యం లేక నా ఆఫీస్ లో ఒకణ్ణి కొని స్లో పాయిజన్ ప్లాన్ చేసాడు. దేవుడి దయ వల్ల వాడు దొరికాడు” అన్నాడు ఆదిత్య కోపంగా విశాల్ ని చూస్తూ
అది విని విశాల్ కొరబోయి గట్టిగా దగ్గాడు.
“నేను ఎవర్నో తిడితే నువ్వు దగ్గుతున్నావ్ ఏంటి విశాల్” అన్నాడు ఆదిత్య వెటకారం గా నవ్వుతూ
ఇంతలో వాష్ రూమ్ నుండి బయటకి వచ్చి విశాల్ కోసం చూసింది రమ్య. దగ్గరలో ఉన్న బెంచ్ మీద కూర్చుని ఉండటంతో మెల్లగా అటు నడిచింది. దగ్గరికి వెళ్ళాక అర్ధం అయింది తన ఎదురు ఆదిత్య కూడా ఉన్నాడని.
“అయిందా?” అన్నాడు విశాల్, ఆదిత్య మీద ఉన్న కోపాన్ని రమ్య మీద చూపిస్తూ
“హా అయింది సార్” అంది రమ్య
ఆదిత్య వెంటనే తల తిప్పి చూసాడు. అక్కడ రమ్య నిలబడి ఉండటం చూసి షాక్ అయ్యాడు.
“నువ్వెంటి రమ్య ఇక్కడ?” అన్నాడు ఆదిత్య ఆశ్చర్యంగా
“కొంతమంది చెత్త నా కొడుకులకి మనుషుల్ని వాడుకుని వదిలేయటమే వచ్చు, మా లాంటి వాళ్ళకి మాత్రం హెల్ప్ చేయటమే వచ్చు” అన్నాడు విశాల్ వెటకారంగా
ఆ మాటకి ఆదిత్య ఇంకేం మాట్లాడలేకపోయాడు.
“ఎవరినో అంటే ఇక్కడ ఇంకెవరికో మాటలు రావట్లేదు రమ్య” అన్నాడు విశాల్ గట్టిగా నవ్వుతూ.
ఆదిత్య అక్కడ ఉండలేక లేచి పక్కకి వెళ్ళిపోయాడు.
ఇంతలో వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లైట్ వచ్చింది. విశాల్, రమ్య వెళ్లిన తర్వాత ఆదిత్య ఫ్లైట్ ఎక్కాడు. కొంతసేపటి ప్రయాణం తర్వాత ఢిల్లీ చేరుకున్నారు.
6 రోజులు మీటింగ్స్ సజావుగానే జరిగాయి. అందరి కన్నా ఆదిత్య హ్యాండిల్ చేస్తున్న బిజినెస్ మంచి లాభాలు సంపాదించింది అని ఇన్వెస్టర్స్, బోర్డ్ డైరెక్టర్స్, మెంబెర్స్ అందరూ ఆదిత్య ని అభినందించారు. మరికొంతమంది మీ నాన్న బిజినెస్ నువ్వు టేకోవర్ చేసినప్పుడు మేం భయపడ్డాము కానీ చాలా బాగా హ్యాండిల్ చేసావ్ మీ నాన్న లాగానే అన్నారు. ఆ మాటలు విని ఆదిత్య ఎలాంటి ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదు. ఆదిత్య ని అలా పొగుడుతుంటే విశాల్ తట్టుకోలేకపోయాడు. 7 వ రోజు గ్రాండ్ పార్టీ ఒకటి అరేంజ్ చేసారు విశాల్ వాళ్ళ నాన్న.
వచ్చిన గెస్ట్ లందరికీ తన ఫైవ్ స్టార్ హోటల్ లోనే స్టేస్ కూడా అరేంజ్ అయ్యాయి. నైట్ పార్టీ కూడా పైన ఉన్న రూఫ్ టాప్ గార్డెన్ మీద ప్లాన్ చేసారు.
ఆదిత్య తన బ్యాగ్ ఓపెన్ చేసి సుప్రియ సర్దిన వాటిల్లో నుండి బ్లాక్ సూట్ తీసుకొని వేసుకున్నాడు. మెల్లగా రూమ్ బయటకి వచ్చి లాక్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు.
లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిందో లేదో ఇద్దరు జంట నిలబడి ఒకరి పెదాలని మరొకరు జుర్రుకుంటూ ఉన్నారు. అది చూసి ఆదిత్య చిన్నగా నవ్వుకున్నాడు. ఇంతలో లిఫ్ట్ పార్టీ జరుతున్న ఫ్లోర్ లో ఆగింది.
“త్వరగా కంప్లీట్ చేసుకుని రూమ్ కి వెళ్దాం, మళ్ళీ రేపు ఉండవు గా” అన్న విశాల్ మాటలు వినపడి పక్కకి చూసాడు ఆదిత్య.
ఇప్పటి వరకు విశాల్ ముద్దు పెట్టుకుంది రమ్యని. రమ్య కూడా లిఫ్ట్ లో ఆదిత్య ని చూసి ఇబ్బందిగా కదిలింది. ఆదిత్య కళ్ళలో మాత్రం రమ్య మీద కోపం, జాలి రెండు కనపడ్డాయి. అది గమనించిన విశాల్ నవ్వుతూ తన చేత్తో రమ్య నడుము పట్టుకుని వత్తుతూ
“ఈ రోజు నాకు కారిపోయేలా మొడ్డని చీకాలి” అన్నాడు
అది విని రమ్య తల దించుకుంది. ఆదిత్య మాత్రం కోపంగా విశాల్ వైపు చూసాడు.
“వినపడిందా?” అన్నాడు విశాల్ గట్టిగా
“హ్మ్..” అంది రమ్య
ఇద్దరు అక్కడ నుండి బయటకు వచ్చారు. ఆదిత్య కోపం, చిరాకు నిండిన మొహంతో వాళ్ళని చూస్తూ లిఫ్ట్ నుండి బయటకు వచ్చాడు. మెల్లగా పార్టీ స్టార్ట్ అయింది. US నుండి క్లయింట్స్ రావటం వలన వాళ్ళని మెప్పించటానికి గ్రాండ్ గానే ఖర్చు పెట్టారు. అందరికి మందు, చిందు, విందు అన్నీ ఉన్నాయి. విశాల్ కావాలనే ఆదిత్యని రెచ్చగొట్టటానికి అతని ముందు రమ్య మీద చేతులు వేయటం, ఆమె పిరుదులు పిసకటం వంటి పనులన్నీ చేస్తూ ఉన్నాడు.
ఇంతలో రమ్య ఒంటరిగా ఉండటం చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య
“రమ్య నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు” అన్నాడు సీరియస్ గా
ఆ మాట విని రమ్య తల అటు ఇటు తిప్పి విశాల్ ఎక్కడ ఉన్నాడో చూసింది. తను సమాధానం చెప్పబోతుంటే
“ఇప్పటికే ఆనంద్ అన్నకి చాలా నష్టం జరిగింది. మనిషి చాలా క్రుంగిపోయాడు. నువ్వు ఇలా చేస్తున్నావ్ అని తెలిస్తే ఇక ఆయన బ్రతకడు” అన్నాడు ఆదిత్య
“మరి నువ్వు చేసింది మాత్రం బాగుందా?” అన్నాడు విశాల్, ఆదిత్య వెనుక నుండి.
విశాల్ గొంతు విని తన మనసులోని బాధని చెప్పకపోవటమే మంచిదైంది అనుకుంది రమ్య. ఒకవేళ ఆదిత్య కి విషయం చెప్పేటప్పుడు విశాల్ వస్తే తన ఉద్యోగంతో పాటు ఆనంద్ ఉద్యోగం కూడా పోయేది అనుకుంది.
ఆదిత్య వెనక్కి తిరిగి విశాల్ ని చూసాడు.
“నువ్వు వెళ్లి తినేసి రెడీ గా ఉండు నా మొడ్డ లేచి గొడవ పెడుతుంది” అన్నాడు విశాల్, రమ్య వైపు చూసి
రమ్య ఇక ఏం మాట్లాడలేక అక్కడ నుండి ఫుడ్ వైపు వెళ్ళింది. ఆదిత్య కూడా అక్కడ నుండి వెళ్ళబోతుంటే విశాల్ ఆపి
“నేను అడిగిన దానికి ఇంకా సమాధానం చెప్పలేదు నువ్వు, నువ్వు చేసింది బాగుందా?” అన్నాడు
దానికి ఆదిత్య సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలాడు.
“నీ అయ్య బుద్దులు ఎక్కడికి పోలేదు రా నీలో అవి పుష్కళంగా ఉన్నాయి. రోగం రోగం అంటూ ఆనంద్, సుప్రియ ని పిచోళ్ళని చేసారు. నీ అయ్య దానిని లంజగా ఉంచుకుందాం అనుకుంటే వాడిని జైలుకి పంపించి దానికి నువ్వు రంకు మొగుడిలా తయారయ్యావ్? పాపం ఇప్పటికి అది నువ్వు చెప్పిన మాయ మాటలు నమ్మి, నీకేదో రోగం ఉందని భ్రమలో ఉంది. నువ్వు దొంగ లంజాకొడుకువి అని ఆ లంజకి అర్ధం కావట్లేదు” అన్నాడు విశాల్ చేతిలో ఉన్న గ్లాస్ ఎత్తి అందులో ఉన్న విస్కీ తాగుతూ
విశాల్ అన్న మాటలకి ఆదిత్య కి కోపం తన్నుకుని వచ్చింది. వెంటనే కోపంగా తన చేతులతో విశాల్ కాలర్ పట్టుకుని
“మాటలు జాగ్రత్త విశాల్” అన్నాడు
“హాహా చేసిన తప్పుని తప్పు అంటేనే కోపం వచ్చింది. సమాధానం చెప్పలేక చేయి లేపావా?” అన్నాడు వెటకారంగా నవ్వుతూ
అది విని ఆదిత్య చేతుల్లో పట్టు తప్పింది.
“చెప్పు, అబ్బా కొడుకులు ప్లాన్ చేసే కదా ఆనంద్, సుప్రియ ల జీవితాన్ని నాశనం చేసారు. మధ్యలో రమ్య ని ఆ పిచ్చి పూకు ఆనంద్ గాడికి యరలా వాడారు. నువ్వేమో రోగం రోగం అంటూ దొంగ నాటకాలు ఆడి దానిని పూర్తిగా నీ పిచ్చిలో పడేసావు. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటి అంటే నువ్వు, మీ అయ్య ఇద్దరు కలిసి దానిని దెంగాలి అనుకున్నారు కానీ కామెడీ గా నువ్వే మీ అయ్యకి వెన్నుపోటు పొడిచి మీ అయ్యని జైలుకి పంపావు. తర్వాత అయినా ఆ సుప్రియ అర్ధం చేసుకోవాలి కదా, ఆనంద్ గాన్ని వదిలేసి నీకు లంజలా ఉంటుంది హాహా, పిచ్చి పూకుది” అన్నాడు విశాల్
ఆదిత్య కి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.
“మీ అయ్య జైలుకి పోయాక బిజినెస్ మొత్తం మా ఫ్యామిలీ హ్యాండోవర్ చేసుకుందాం అనుకున్నాం. మధ్యలో పానకంలో పుడకలా నువ్వు వచ్చావు చెత్త నా కొడక. ప్లాన్ చేసి నిన్ను లేపేద్దాం అనుకుంటే మిస్ అయ్యి బ్రతికిపోయావ్. ఇక నుండి గుర్తు పెట్టుకో నిన్ను అంత తేలికగా వదలను.” అంటూ ముందుకు కదిలాడు విశాల్
“ఇంకొక విషయం, నేను మీ లాగా ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసి దెంగాలి అనుకోను, రమ్య కి జాబ్ ఇంపార్టెంట్, నాకు అది ఇంపార్టెంట్ ఇక్కడ మాది ఒక డీల్ అంతే. నన్ను నీలాంటి లోఫర్ గాళ్ళతో కంపెర్ చేయాలంటేనే చిరాకుగా ఉంది” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు విశాల్.
ఆ మాటలన్నీ ఆదిత్య గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. అక్కడ ఉండలేక రూమ్ కి తిరిగి వెళ్ళిపోయాడు. ఎదురుగా టేబుల్ మీద సుప్రియ ఇచ్చిన మెడిసిన్ అలానే ఉంది. చెప్పాలి అంటే తనకి ఎలాంటి రోగం లేదు. ఇంతకుముందు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా జస్ట్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంతే. సుప్రియని అనుభవించాలి అనే కోరికతో మొదలుపెట్టిన ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. ఆ ప్రయాణంలో తెలియకుండానే సుప్రియతో ప్రేమలో పడ్డాడు. సుప్రియ దక్కకపోతే ఉండలేను అన్నట్టుగా మారింది ఆదిత్య పరిస్థితి. ఇంతలో తన తండ్రి దేవేంద్ర చేసిన పనుల వల్ల అతని నిజస్వరూపం తెలిసింది. సుప్రియ వల్లనే తన జీవితం చీకటి నుండి వెలుగులోకి వచ్చింది. నిజం ఏంటో అబద్దం ఏంటో తెలుసుకోగలిగాడు. ఇప్పటికి అతని మనసులో ఒకటే బాధ తనకి ఎలాంటి రోగం లేదని సుప్రియకి చెప్పాలి అనుకున్నాడు కానీ ఆ విషయం తెలిస్తే తను మోసం చేసావ్ అంటూ ఎక్కడ దూరం అవుతుందో అని భయం. అందుకే ప్రతీ క్షణం మనసులో సుప్రియ కి క్షమాపణ చెప్తూనే ఉన్నాడు. తనలో ఉన్న నిజాన్ని దాచేసి సుప్రియ ముందు నటిస్తూనే ఉన్నాడు. కానీ అలా ఉండటమే తనకి నచ్చుతుంది. సుప్రియ చూపించే ప్రేమ తనకి లైఫ్ లాంగ్ కావాలి మనసులో అదే ఉంది. అసలు ఇప్పటికే తన వల్ల ఆనంద్ పిచ్చోడు అయ్యాడు. మళ్ళీ విశాల్, రమ్య వల్ల అలా అవ్వకూడదు అనుకున్నాడు. వెంటనే తన ఫోన్ తీసి ఆనంద్ కి ఫోన్ చేసాడు.
 
 42ic

**మరిన్ని కథలు చదవండి**:

మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]


**మమ్మల్ని ఫాలో చేయండి**:
 కింద ఇచ్చిన సోషల్ మీడియా ఐకాన్ క్లిక్ చేసి నన్ను ట్విట్టర్ లో ఐన పేస్ బుక్ లో ఐన కాంటాక్ట్ అవ్వొచ్చు థాంక్స్ . #తెలుగుకథలు #కలసివచ్చినఅదృష్టం #తెలుగురొమాంటిక్‌స్టోరీస్
  Facebook Telegram (software) - Wikipedia Twitter Logo Images - Free Download on Freepik
మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు,

**స్టోరీ షేర్ చేయండి**

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button