Geetha – Dhatena – 2 | telugu boothu kathalu
Geetha - Dhatena - 2 | telugu boothu kathalu

రచన – ITACHI639,haran000
గౌతం: ఏం చేస్తున్నావే?
గీత: ఇందాకే కాలేజ్ రిజిస్ట్రార్ పని చేసుకుని, ఇప్పుడే మొహం కడుక్కున్న
గౌతం: డార్లింగ్ వచ్చే నెల తొమిదవ తారీకు వస్తున్నా
గీత సంతోషంతో, కాస్త సిగ్గు పడుతూ నవ్వింది. తన వాలు జెడ ముందుకు వేసుకుని రెండు వేళ్ళతో పట్టుకుని ఆడుకుంటూ,
గౌతం: నిన్ను చూడాలి అని ఉందే
గీత: ఇప్పుడు చూస్తున్నారు గా
గౌతం: ఇలా కాదే ముద్దు పెట్టుకోవాలి, హగ్ చేసుకోవాలి అని ఉంది.
గీత (బుగ్గలు ఎరుపెక్కాయి): వస్తున్నారుగా వచ్చాక పెట్టుకోండి.
గౌతం: గీత అప్పటివరకు….
మాట ఆపాడు. ఎందుకా అని కళ్ళు చిన్నచేసి, ఒకసారి జెడతో ఆడుకోవడం ఆపింది, చూస్తుంది. గీత ఉత్తి డేలీయూజ్ చీర కట్టుకుని అది తను కదిలినప్పుడల్లా, భుజం దగ్గర నుంచి కొంగు కిందకి జారాడానికి ప్రయత్నిస్తుంది. తెల్లగా తనకిష్టమైన గీత మెడలు చూసి, గౌతమ్ కి కోరిక పుట్టింది. గౌతమ్ అలా చూడడం గమనించి కూర్చుని, ఫోన్ మీదకి పట్టుకుంది
గౌతం: హెయ్ డార్లింగ్ ఒకసారి నీ చీర కొంగు పక్కకి అనవా
గీతకి ఇంకా సిగ్గేసింది, గౌతమ్ ని చూడట్లేదు. కింద కొంగు అంచు కుడి చేతి రెండు వేళ్ళతో పట్టుకుని, గౌతమ్ ఇంకోసారి అడిగితే పడేయడానికి సిద్ధంగా ఉంది.
గౌతమ: ఒక్కసారి అనొచ్చుగా నువ్వెంత బాగుంటావో, ఒక్కసారి చూపించే
తనకి తెలుసు గౌతమ్ కి చూడాలని ఎంత కోరికగా ఉంది అని. కానీ ఎంతైనా కాస్త అడిగిపించుకోడం సరదా ఆడవాళ్ళకి.
గీత: అబ్బా ఇలా వీడియో కాల్ లో ఎలా అండి?
గౌతమ్: ఏం కాదు ఇక్కడ ఎవరూ లేరు ఎవ్వరూ చూడరు ఒక్కసారి చూపించు
గౌతమ్ అలా అంటుండగానే గీత ఎడమ భుజం దులిపింది ఆ కొంగు సర్రున జారీ రెండు వెన్న కొండలు ఒక దానికి ఒకటి రాసుకుంటూ మెడలో లోతు చేస్తూ అడుగున గీత ఏర్పడింది. ఆగీత అంచులో హుక్కు అందాన్ని దాస్తున్నాయి. తన భర్తకి అందాలు చూపిస్తూ సిగ్గు పడుతూ అలాగే బొమ్మలా ఉంది.
గౌతమ్: కొంచెం ముందుకు జరుగు సరిగ్గా కనిపించట్లేదు
గీత తన భర్త అడిగినట్టు చేసింది.
గౌతమ్: ఒక హుక్కు విప్పు
గీత: ఏంటి మీరు నాకు సిగ్గేస్తుంది
గౌతమ్: అబ్బా విప్పు గీతా ఒక్కసారి నేను మంచి మూడ్ లో ఉన్నాను, ఇవాళ ప్రొద్దున లేచినదగ్గర్నుంచి నువ్వే గుర్తిస్తున్నావు
గీత మొహం కిందకి వేసుకుని ముసిముసిగా తనలో తాను నవ్వుకుంటూ కుడి చేతిని జాకిటి మద్యలొ పెట్టుకుని, ఒక్క హుక్కు విప్పింది
గౌతమ్: ఆ గీత ఇంకోటి విప్పవా
ఇంకోటి విప్పింది, మూడో హుక్కు దానికదే తోలిచిపోయెలా గీత అందాలు తన ఊపిరికి పొంగుకొస్తున్నాయి. తెల్లగా సున్నితంగా ఎంతో కసిగా ఉన్నాయి, వాటిని చూసి గౌతమ్ మెదడులో కసి సంకేతాలు ఒళ్లంతా పాకాయి,
గౌతమ్ టేబుల్ కింద ప్యాంట్ కిందకు లాక్కొని తన మొగతనాన్ని పట్టుకుని రుద్దుకుంటున్నాడు.
గీత: ఏవండీ చాలా?
గౌతమ్: చాలా కాదు డార్లింగ్ అది కూడా విప్పూ
గీత ఇంకా మొహమాటపడుతూనే, వద్దు అన్నట్టు చూసింది,
గౌతమ్: ఏయ్ ఒక్కసారి
గీత: అబ్బ నాకు నచ్చట్లేదు
గౌతం: ప్లీస్ ప్లీస్ నా కోసం ఒక్కసారి
గీత: వద్దండీ
అప్పుడే గీత ని ఒప్పించే ప్రయత్నంగా,
గౌతమ్: గీత ఏంటి నువ్వు ఇలా చేస్తే ఎలా నిన్ను వొదిలి ఇక్కడ ఉంటున్నా నాకోసం ఈ పని కూడా చెయ్యవా
అలా అనడం గీత కి మనసు గుచ్చింది, తన భర్త కి తను అడిగింది చెయ్యట్లేదు అని మనసులో చిన్న దిగులు
గౌతం: ఒక్కసారి చూపించే
ఊపుకుంటున్నాడు. గౌతమ్ చెయ్యి వేగంగా కదలడం గీతకి కనిపిస్తుంది. తనకి దూరంగా ఉన్నా గీత మీద ఉన్న ఇష్టాన్ని ఇలా తీర్చుకోవాలి అనుకుంటున్న ఆశ తనకి అర్ధం అయ్యింది. విప్పింది, జాకిటి రెండు పక్కలా విడిపోయి రెండు పొంగులూ భారంగా ఊపిరి తీసుకుంటూ పొడుచుకుని బ్రా సాగదీస్తూ ఉన్నాయి. ఆ వెన్నముద్దల్లాంటి, తెల్లని వక్షోజాలను చూస్తూ, గీత మొహంలో సిగ్గు చూస్తే గౌతమ్ కి అస్సలు కామం ఆగట్లేదు. చెయ్యిని ఇంకా వెంగంగా ఊపుతూ,
గౌతం: ఆ గీత…నా డార్లింగ్
గౌతం అలా మూలుగుతుంటే గీతకి తిమ్మిరి పడుతుంది, తను ఇక్కడ ఉంటే ఇప్పుడు సుఖపెట్టేవాడు అని, పోటు పడక మూడు నెలలు గడుస్తుంది. తన భర్త ఆకలి చూసి, ఆ బ్రాని లూజ్ చేసుకుంది, గౌతం కి ఉన్న ఉత్సాహం పెరిగింది, ఒక్క నిమిషం పెరిగిందో లేదో, మరో నిమిషం నెమ్మదించాడు. అది చూసి గీత అర్థంచేసుకుంది పని అయిపొయింది అని.
” ఇక్కడ ఉన్నా జరిగేది అదే, ఇలా అయినా ఒక పది నిమిషాలు చేస్తాడు అనుకుంటే, ఛా అంతా దురుదృష్టం. “
గౌతం: డార్లింగ్ మరి నేను తరువాత చేస్తాను, పని ఉంది.
గీత: సరే అండీ.
అని లోపల దిగులుగా ఉన్నా బయటకి ఒక నవ్వు నవ్వి ఫోన్ పెట్టేసి కూర్చుంది.