Trending News

అఖిల్ కెరీర్ పై రాంచరణ్ స్పెషల్ ఫోకస్..!

అఖిల్ కెరీర్ పై రాంచరణ్ స్పెషల్ ఫోకస్..!

అఖిల్ కెరీర్ పై రాంచరణ్ స్పెషల్ ఫోకస్..!

 అఖిల్ కెరీర్ పై రాంచరణ్ స్పెషల్ ఫోకస్..!

Ram Charan helps Akhil Akkineni1

అలాగే మిడ్ రేంజ్ హీరోలతో పాన్ ఇండియా కథాంశంతో కూడుకున్న చిత్రాలు కూడా ఈ బ్యానర్ పై నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి చిత్రాన్ని అఖిల్ తో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. రాంచరణ్ కు అఖిల్ అంటే చాలా ఇష్టం.అఖిల్ కూడా చరణ్ ను పెద్దన్న అని పిలుస్తూ ఉంటాడు. అఖిల్ ‘హలో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు.

Ram Charan, the reason behind #Akhil5

‘హలో’ చిత్రానికి రాంచరణ్ (Ram Charan) దగ్గరుండి ప్రమోషన్ చేశాడు. ‘ఏజెంట్’ సినిమా విషయంలో కూడా తన వంతు సాయమందించాడు. ‘ధృవ’ గా వచ్చి ‘ఏజెంట్’ ను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖిల్ తో మంచి పాన్ ఇండియా మూవీ చేయాలని చరణ్ భావిస్తున్నాడు. ‘వి మెగా పిక్చ‌ర్స్’ లో ఆల్రెడీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker