Srungara Kathamaalika

Srungara Kathamaalika – 181

Srungara Kathamaalika - 181

Srungara Kathamaalika – 181 | శృంగార కథామాళిక | telugu hot sex stories

Mahesh.thehero

 భువిపై వెలసిన దేవతలు

” శూన్యం – చీకటి ………….. ఒక్కసారిగా నిండు పున్నమి వెన్నెల చుట్టూ పళ్ళు – పూలతో నిండి పచ్చదనంతో నిండిపోయినట్లు ప్రకృతి ప్రసాదించిన అందమైన అరణ్యం , ప్రతీ పచ్చని చెట్టుపై అత్యద్భుతమైన మిణుగురుల వెలుగులు – నలువైపుల నుండీ ఒకటినిమించిన మరొక సౌందర్యమైన పూల సువాసనలు – సంగీత సరిగమల్లా సప్తస్వరాల్లా వినిపిస్తున్న పక్షుల కిల కిల రావాలు , మధువనంలో చిగురించే చిగురాకులలోని వసంత కోకిల మధురమైన గానం అయితే హృదయాన్ని తన్మయత్వానికి లోనుచేస్తోంది – అక్కడక్కడా చిందులేస్తున్న బంగారువర్ణపు జింకలు , మలయమారుతమై పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలులు కనులను వీనులవిందుచేస్తున్నాయి .
నాకు కుడివైపున కాస్త దూరంలో పచ్చదనంతో నిండిపోయిన కొండల నుండి అంతే అందమైన జలపాతపు పరవళ్లు , నేరుగా సరస్సులోకి చేరుతున్నాయి – ఆ సరస్సులో రంగురంగుల కమలాలు , కమలాల మధ్యన మనసు పులకించేలా ప్రకృతి నేర్పిన శృంగారంలో విహరిస్తున్న పాలవర్ణపు హంసలు ………… ఇలా ఆ అరణ్యంలో ప్రతీ సౌందర్యం నా వొళ్ళంతా రొమాంటిక్ పరవళ్లు తొక్కిస్తున్నట్లు పెదాలపై తియ్యదనంతో చిరునవ్వులు చిందిస్తున్నాను . 

అంతలో పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలుల మధ్యలోనుండి అంతకంటే నెమలుల నాట్యం కంటే సౌందర్యమైన నడకతో – పక్షుల సరిగమలు కంటే వినసొంపైన చిరునవ్వుల రాగాలతో – దేవలోకపు వస్త్రాలు నగలు ధరించి , దివి నుండి దిగివచ్చిన అతిలోకసుందరి నావైపుకు అడుగులువేస్తున్నారు . 
ఆ దేవకన్య పాదపు స్పర్శకు భూమాత పులకించినట్లు , పచ్చని గడ్డి ఉన్నా పాదం నేలపై చేరకముందే తన నుండి పూలను మొలకెత్తేలా చేసి సుతిమెత్తని పూలపై నా దగ్గరికి చేరేలా చేసి తన రుణాన్ని తీర్చుకుంటోంది – పచ్చని అరణ్యం తన ఓడిలోని రంగురంగుల సీతాకోకచిలుకలు , చిలుకలు నా దేవకన్యపైకి చేరి తన అందమైన నవ్వులకు మేనిమిచాయకు దాసోహం అయినట్లు బుగ్గలపై ముద్దులుపెట్టడం – నేనేమి తక్కువ అన్నట్లు ఆకాశం మేఘాల ద్వారా పూలవర్షం కురిపించి పరవశించిపోయింది . 
ఆ అద్భుతాలన్నింటినీ చూసిన చంద్రుడే ఈర్ష్య అసూయలతో చిన్నబుచ్చుకోవడం చూసి నా దేవకన్య ముఖంపై ముసుగులో ముత్యాలు రాల్చేలా చిరునవ్వులు చిందించడం చూసి , ఆఅహ్హ్ ……… ఏమి నా అదృష్టం అని ఫ్లైయింగ్ కిస్ వదిలి వొళ్ళంతా పారవశ్యంతో హృదయంపై చేతినివేసుకుని అలా వెనక్కు పడిపోబోయాను .

మన్మధ మహేష్ ………… జాగ్రత్త అంటూ నా దేవకన్య పరుగునవచ్చి నాచేతిని అందుకున్నారు .
ఆ చేతిస్పర్శకే నా ఒంట్లో వెయ్యి వోల్ట్ ల కరెంట్ పాస్ అయినట్లు జలదరించిపోయాను . దేవకన్యవైపే కన్నార్పకుండా చూస్తూ వణుకుతూనే మహీ ………… నా పే…….రు మీకె………లా తెలు…….సు ? అని అడిగాను .
ముసుగులోపలే దేవకన్య ముత్యాలు రాల్చేలా తియ్యదనంతో నవ్వుకుని , ” మీ ” కాదు ” నీ ” ………… కొన్ని రోజులుగా కాదు కాదు కొన్ని నెలలుగా కాదు కాదు సంవత్సరాలుగా మహీ మహీ ……….. అని ప్రేమ ప్రాణంలా కలవరిస్తూనే ఉన్నావుకదా – నా మన్మధుడికి నా పేరు ఎలా తెలిసిందో అలానే అని తియ్యదనంతో నవ్వడం చూసి నా హృదయం పరవశించిపోయింది . రోజూ ……….. దూరంగా కనిపించి మాయమైపోయి మీరు నాకోసం పడుతున్న బాధను – తాపాన్ని మరియు నా మన్మథుడి అంతులేని ప్రేమను నాలోనేనే ఆస్వాదిస్తూ పరవశించిపోయేదాన్ని ………. , ఇక నా ప్రియాతిప్రియమైన మన్మథుడిని మరింత బాధపెట్టడం ఇష్టం లేక కాదు కాదు నా మన్మథుడు మహేష్ నుండి ఇక ఒక్క క్షణం కూడా దూరంగా ఉండటం నావల్ల కాక వచ్చేసాను అని అందమైన నవ్వులతో పాదాలను పైకెత్తినా నా పెదాలు అందకపోవడంతో , తియ్యనికోపంతో నా గుండెలపై కొట్టి ఆరడుగులు ఉన్నారా ఏడడుగులు ఉన్నారా ……… ఇలా కాదు అని నాకు ఏకమయ్యేంత దగ్గరికి వచ్చేసి ఏకంగా నా పాదాలపై తన పాదాలను ఉంచి లవ్ యు మన్మధ ……….. నా సర్వస్వం నా మహేష్ కే సొంతం అని పూలను అందుకుని నాపై జల్లి చిరునవ్వులు చిందిస్తూనే నా పెదాలను తన తేనెలూరుతున్న పెదాలతో తాకించారు ………..”
*************

Mahesh hey Mahesh ………….. its already 8AM , time to go ……….. అన్న కేకలతోపాటు నా దుప్పటి వేరవ్వడంతో , 
Kiss kiss kiss my life my heart ……….. మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ………. నో నో నో ……….. అంటూ కళ్ళుతెరిచిచూస్తే ఎదురుగా నా ఫ్రెండ్ sam , నేనున్నది నా అపార్ట్మెంట్ లో …………. హుసూరుమని ఆ వెంటనే సిగ్గుపడుతున్నాను .
Sam : what mahesh same డ్రీమ్ ………. , ఈ సారైనా నీ ఏంజెల్ కనిపించిందా అని అడిగాడు .
Yes yes ………. sam , but with మాస్క్ అని నిరాశతో బదులిచ్చాను . వెంటనే ఉత్సాహంతో sam sam ………. my heart my angel knows my name – నేనెలా అయితే నా మహికోసం ఎదురుచూస్తున్నానో తను కూడా నాకోసం నాకంటే ప్రేమ ఆరాధన ప్రాణంలా తపిస్తున్నారు కాదు కాదు తపిస్తోంది – sam ………. మహి తన అంతులేని ప్రేమను express చేసి ముద్దుకూడా …………
Sam : how was the kiss man ? అని ఆతృతతో అడిగాడు .
ఎక్కడ sam ఫీల్ అయ్యేంతలో లేపేశావు ……….. but బ్యూటిఫుల్ , express చెయ్యడానికి మాటలుకూడా రావడం లేదు అని తియ్యదనంతో పెదాలను స్పృశిస్తూ మెలికలుతిరిగిపోయాను .

Sam : oh shit sorry mahesh ………… , its university time man అందుకే లేపాను – నువ్వు లేవడం , రోజూలానే ఆ రాత్రి కన్న డ్రీమ్ ను డ్రా చేసి ఫ్రెష్ అయ్యేలోపు చివరి exam టైం కూడా అయిపోతుంది అని నా ఫైల్ అందించాడు .
థాంక్స్ sam ……….. అని ప్రాణంలా ఫైల్ అందుకున్నాను . మై ఫైల్ మై లైఫ్ మై ఏంజెల్ ………… అంటూ ముద్దుపెట్టి ఓపెన్ చేసాను . సంవత్సరాల ముందు తొలిసారి నా కలలో కనీకనిపించనట్లు తారసపడిన క్షణం నుండీ నా దేవకన్య రోజురోజుకూ నా దగ్గరకు చేరి ముద్దుపెట్టేంతవరకూ నాకు తోచినట్లు డ్రా చేసుకున్న ఛార్ట్స్ అన్నింటినీ చూసి పెదాలపై చిరునవ్వు ఆగడం లేదు .
నా కలల అతిలోకసుందరికి నా హృదయం పులకించిపోయి చేసిన నామకరణం ” మహి ” . మహీ ……….. నా ప్రియాతిప్రియమైన దేవకన్య ఎక్కడ ఉన్నావు ఇప్పుడు ఏమిచేస్తున్నావు – నిన్ను చూడటం కోసం నిన్ను ప్రేమగా కౌగిలించుకోవడం కోసం ఈ హృదయం ఎంతలా ఎదురుచూస్తోందో చెప్పలేను అని నా దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి , చార్ట్ అందుకుని చుట్టూ అరణ్యాన్ని నా ఏంజెల్ నా పాదాలపైకెక్కి మరీ ప్రేమతో పెడుతున్న ముద్దునీ డ్రా చేసాను . 
ఈ ఫారెస్ట్ ఎక్కడ ఉందో కనుక్కుంటే నా ఏంజెల్ ను చేరినట్లే ఇంతకీ ఎక్కడ ఉంది ఈ అద్భుతమైన ఫారెస్ట్ ………….

Sam : దానికోసమే కదా మహేష్ గూగుల్ మొత్తం వెతుకుతూనే ఉన్నావు . ఇండియాలోని మీ పేరెంట్స్ కు తెలియకుండా ప్రతీ వీకెండ్ ఒక్కొక్క ఫాల్స్ దగ్గరికి వెళ్లి నిరాశతో వెనుతిరుగుతున్నాము . లాస్ట్ వీకెండ్ తో కలుపుకుని యూరోప్ లోని ఫాల్స్ – ఫారెస్ట్స్ , అమెరికాలోని ఫాల్స్ – ఫారెస్ట్స్ , సౌత్ అమెరికాలోని అమెజాన్ ఫారెస్ట్ ఫాల్స్ , ఆస్ట్రేలియా ఫాల్స్ – ఫారెస్ట్స్ ……… ఇలా ప్రపంచం మొత్తం మిలియన్స్ డాలర్లు ఖర్చుపెట్టి అన్నింటినీ చుట్టేసాము ఇక మిగిలినది ఇండియాలోని ఫారెస్ట్స్ – ఫాల్స్ ………… , ఎలాగో ఈరోజు చివరి exam – 10 డేస్ లో ప్రాజెక్ట్ రిపోర్ట్ యూనివర్సిటీ లో సబ్మిట్ చేసి నువ్వు ఇండియాకు నేను అమెరికా వెళ్లిపోతాము . నీ బర్త్ కంట్రీ లోనైనా నీ ఏంజెల్ ను కలుస్తావని ఆశిస్తున్నాను .
థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ sam , its time టు ఫ్రెషెన్ అప్ అని చార్ట్ ను ఫైల్ లో ఉంచాను , ఫైల్ ను జాగ్రత్తగా ఉంచి నా ఏంజెల్ పెదాల స్పర్శనే తలుచుకుంటూ బాత్రూమ్లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చాను .

Mahesh mahesh ………… getting late my friend అని బయట నుండి sam కేకలు వినిపించాయి .
Coming my friend అని రిప్లై ఇచ్చి , నా ఏంజెల్ ఫైల్ అందుకుని కొన్ని గంటల్లో మళ్లీ కలుద్దాము ఇక ఒక్క క్షణం కూడా నిన్ను నా నుంచి దూరం చెయ్యను లవ్ యు అంటూ ప్రాణమైన ముద్దుపెట్టి బెడ్ పై ఉంచాను . ఫైనల్ exam కు అవసరమైనవాటితోపాటు మొబైల్ పర్స్ అందుకుని బయటకువచ్చాను . 

LONDON – the capital and the largest city of ENGLAND , థేమ్స్ రివర్ ప్రక్కనే ఉన్న costliest అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్ నుండి నదిని మరియు సిటీ అందాలను తిలకిస్తూ లిఫ్ట్ లో కిందకు చేరుకునేసరికి sam నా స్పోర్ట్స్ కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉంచాడు . Sam ……….. ? .
Sam : last days my friend , let me drive this beautiful sports car అని నేను కూర్చోగానే యూనివర్సిటీకి వేగంగా పోనిచ్చాడు . 

Yes yes గత 5 years నుండీ లండన్ లోనే ఉంటున్నాను . వైజాగ్ లో వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ మ్యాన్ యొక్క ఐదుగురు కొడుకులలో చివరి వాడినైన నేను , డాడీ కోరిక తరువాత నా ఇష్టప్రకారమే లండన్ బిజినెస్ స్కూల్ లో నిష్నాథుడినై పట్టా పొందబోతున్నాను – ఈరోజు చివరి exam ……….
టైం కు చేరుకుంటామో లేమో , మధ్యలో ఈ ట్రాఫిక్ ఒకటి అని టెన్షన్ పడుతూనే sam సరైన సమయానికి యూనివర్సిటీ రీచ్ అయ్యాడు . 
Super driving sam asusual అంటూ హైఫై కొట్టుకుని మొబైల్స్ కారులోనే ఉంచేసి పరుగున నిమిషాలలో exam హాల్ చేరుకున్నాము .

క్వశ్చన్ పేపర్ హుషారుగా ఉత్సాహంతో అందుకుని 3 గంటల exam ను సరదాసరదాగా 2 గంటల్లో ఫినిష్ చేసి బాయ్స్ అందరమూ బయటకువచ్చి ఈవెనింగ్ పార్టీ గురించి డిస్కస్ చేసుకుంటూ పార్కింగ్ చేరుకున్నాము . Then we’ll meet there అనిచెప్పి , ఏంజెల్ ……… నిమిషాల్లో నిన్ను నా గుండెలపైకి తీసుకుంటాను అని కార్ ఎక్కాను .
Sam : mahesh ………. నీ sister exam పూర్తిచేసి వచ్చేన్తవరకూ wait చేయాల్సిందే you క్యారి ఆన్ అని కీస్ అందించి మొబైల్ తీసుకున్నాడు .
OK sam , tell sarah i’ll meet her at party అనిచెప్పి మొబైల్ అందుకున్నాను . 

చూస్తే షాక్ తల్లులు జాహ్నవి – వైష్ణవి నుండి వంద కాల్స్ – వీడియో కాల్స్ , బుజ్జాయిలు స్నిగ్ధ – రాము నుండి వంద కాల్స్ – వీడియో కాల్స్ మరియు అమ్మ – ముగ్గురు వదినల నుండి కాల్స్ వచ్చి ఉండటం చూసి , అయిపోయాను లవ్ యు లవ్ యు తల్లులూ – బుజ్జాయిలూ ……….. అని వెంటనే నలుగురికీ గ్రూప్ వీడియో కాల్ చేసాను . 

నా కాల్ కోసమే ఎదురుచూస్తున్నట్లు ఒక్క రింగుకే ఎత్తి hi నాన్న – hi నాన్న అంటూ తల్లులు , hi డాడీ – hi డాడీ అని బుజ్జాయిలు అంతులేని ఆనందంతో పలకరించి , వెంటనే అలకతో బుంగమూతిపెట్టుకుని అమ్మ – వదినల ఒడిలోకి చేరిపోయారు . 
ముసిముసినవ్వులు నవ్వుకుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ………. అలకలోకూడా మా తల్లులూ – బుజ్జాయిలు భలే ముద్దొస్తున్నారు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు …………. వంద కాల్స్ కు వంద లవ్ యు లు , ఇంకా కోపమేనా ………… అయితే గుంజీలు తియ్యనా అని చెవులను పట్టుకున్నాను .
తల్లులు – బుజ్జాయిలు ………. నవ్వడంతో , హమ్మయ్యా ………. లవ్ యు లవ్ యు అంటూ స్క్రీన్ పై ముద్దులవర్షం కురిపించాను . తల్లులూ – బుజ్జాయిలూ ……… చివరి exam కోసం మొబైల్ ను కార్ లోనే వదిలివెళ్ళాను , అందుకే ………
తల్లులు : exam ఉన్నాసరే మేము కాల్ చేసిన ఒక్కరింగుకే ఎత్తాలి , అలాంటిది మేము వంద – బుజ్జిచెల్లెళ్ళు వందకుపైనే కాల్స్ చేసినా ………… అంటే మేమంటే భయం లేదు మా నాన్నకు అన్నమాట .
అవును భయం లేదు తల్లులూ – బుజ్జాయిలూ ……….. అని చిరునవ్వులు చిందించాను .

తల్లులు – బుజ్జాయిలు : చూడండి నానమ్మా – అమ్మలూ ……….. మేమంటే భయం లేదంట డాడీకి .
అమ్మ – వదినలు : అవును నిజమే కదా , మీరంటే మీ డాడీకి ప్రేమ – ప్రాణం తప్ప మరొకటి ఎలా ఉంటుంది , మీకోసం ఏమైనా చేస్తాడు .
తల్లులు : మాకు తెలుసులే నానమ్మా – అమ్మలూ ……….. , పెద్ద మీకే తెలిసినట్లు చెబుతున్నారు అని అమ్మ – వదినల బుగ్గలను కొరికేసి , మేము ఈ వంకతో బోలెడన్ని గిఫ్ట్స్ డిమాండ్ చెయ్యబోతున్నాము , మీరు చెడగొట్టేలా ఉన్నారే ……..
అమ్మ – వదినలు : మళ్ళీనా అంటూ వెనక్కుతిరిగిచూస్తే ఆడిటోరియం లాంటి హాల్ మొత్తం ఆటవస్తువులతో నిండిపోయిఉంది . బుజ్జాయిలూ ……….. వైజాగ్ లో వన్ off ద బిగ్గెస్ట్ హౌస్ మనది , అలాంటి ఇంటినే మీ బాబాయ్ ……….. అంతే నలుగురూ అమ్మ బుగ్గలను – భుజాలను కొరికేసి కోపంతో చూస్తున్నారు .
అమ్మ : స్స్స్ స్స్స్ అమ్మా ………. అని రుద్దుకుని , ok ok మీ ప్రాణమైన నాన్న – డాడీ లండన్ నుండి మంత్లీ వచ్చిన ప్రతీసారీ తెచ్చిన గిఫ్ట్స్ తో ఇంతపెద్ద బిల్డింగ్ నిండిపోయింది – మీకోసం మీ గిఫ్ట్స్ కోసం మాత్రమే ఇంతకంటే పెద్ద బిల్డింగ్ తీసుకోవాలి అక్కడకు మాత్రం మేము రాము .
తల్లులు – బుజ్జాయిలు : అమ్మలూ ………. నానమ్మ మాటే మీ మాటనా ? ……… Yes yes yes  లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ నానమ్మా – అమ్మలూ …………. అక్కడ కేవలం మేము – మా డాడీ మీరెవ్వరూ వద్దు , మా నాన్న – డాడీ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము , ok నా డాడీ ……….. అని స్క్రీన్ పై ముద్దులవర్షం కురిపించారు . 
వదినలు – అమ్మ : మీకు మీ డాడీ తప్ప ఎవరూ వద్దన్నమాట ……… అని తియ్యనికోపంతో చెప్పారు .
తల్లులు : yes yes …………
లవ్ టు లవ్ టు తల్లులూ – బుజ్జాయిలూ ………… 10 రోజుల్లో మీదగ్గరకే ఫ్లైట్ మొత్తం గిఫ్ట్స్ తో వచ్చేస్తున్నాను – రాగానే మా బుజ్జాయిలకు ఇష్టమైనరీతిలో మన బిల్డింగ్ ప్రక్కనే అంతకంటే పెద్ద బిల్డింగ్ కట్టిద్దాము …………
తల్లులు : 10 రోజులు కాదు నాన్న ………. మాకు రేపే మిమ్మల్ని చూడాలని ఉంది . ఇది మా ఆర్డర్ అంతే ………..

వదినలు : తల్లులూ ……….. మీ బా ……. బుగ్గలను చేతులతో మూసి నవ్వుకున్నారు . మీ నాన్న – డాడీని ……… విషయం చెప్పకుండా ఎందుకు ఇబ్బందిపెడుతున్నారు , ముందు మొబైల్ ఇవ్వండి అని పెద్ద వదిన అందుకున్నారు . మహేష్ ……….
వదినమ్మా ……….. అని అమ్మ తరువాత అమ్మ అన్నట్లు ప్రాణంలా పిలువగానే , 
పెద్ద వదిన కళ్ళల్లో చెమ్మ – ఆనందబాస్పాలు ……….. , 
ప్రక్కనే కూర్చున్న అమ్మ ………. సంతోషపు ఆనందబాస్పాలతో పెద్ద వదిన నుదుటిపై ప్రాణమైన ముద్దు – చిన్న వదినలిద్దరూ ఆనందబాస్పాలతో పెద్ద వదినను ప్రాణంలా చుట్టేశారు .
అమ్మా అమ్మా ………. అంటూ బుజ్జాయిలు – తల్లులు అందరి వెనుక సంతోషంతో చిందులువేస్తూ చప్పట్లుకొడుతున్నారు .

నాకు ఊహ తెలిసిన తరువాత జరిగిన కొన్ని ఉద్వేగపూరితమైన సంఘటనల వలన ( ఆ సంఘటనలను సరైన సమయం వచ్చినప్పుడు చర్చించుకుందాము ) పెద్దవదినను ” అమ్మా – వదినమ్మా ” అని తొలిసారి పిలిచినప్పటినుండీ ఇలాంటి ఉద్వేగానికే లోనై ఆనందబాస్పాలతో మాటల్లో వర్ణించలేని సంతోషానుభూతికి లోనౌతున్నారు . వదినమ్మ సంతోషాన్ని అమ్మ – చిన్నవదినలు ఇలానే పంచుకుని ఆనందించేవారు . 

వదినమ్మా – వదినలూ ………. ఏదో విషయం చెబుతామని చెప్పి అలా మీలో మీరు ఎంజాయ్ చెయ్యడం ఏమైనా బాగుందా ? .
అమ్మ : కన్నయ్యా ………. నా బంగారు తల్లులను (కోడళ్లను) నువ్వు వదినమ్మా వదినమ్మా అని నన్ను అమ్మా అని పిలవడం కంటే ప్రాణంలా పిలిస్తే వాళ్ళు తట్టుకోగలరా ……. , నా పెద్దకోడలు నీ తియ్యని పిలుపు కోసమే నెలంతా వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది అని నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో , లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ కన్నయ్యా ………. , నీ మధురమైన అమ్మ అన్న పిలుపుతో నెలంతా నా పెద్దకొడుకు మీ పెద్దన్నయ్య పెట్టే హింసలన్నింటినీ మరిచిపోయి ఇలా చిరునవ్వులు చిందిస్తుంది .
వదినమ్మ : అమ్మా ……….. ( వదినమ్మ మా ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణమే అమ్మ ప్రేమకు పులకించిపోయి అమ్మ అని పిలుస్తున్నారు ) ………..
అమ్మ : తల్లీ ……… ( అమ్మా అన్న పిలుపుతో ఆ క్షణమే తల్లులు అయిపోయారు ) మీ మహేష్ కు అన్నీ తెలుసు – తన వదినమ్మ నవ్వితే తనూ నవ్వుతాడు , తన వదినమ్మ బాధపడితే తనూ బాధపడతాడు , తన వదినమ్మ ఏడిస్తే తనూ ఏడుస్తాడు .
వదినమ్మ : నా కన్నీళ్లను చూసి మహేష్ మహేష్ ……… తియ్యని అమ్మ పిలుపుకు సంతోషంతో వచ్చిన ఆనందబాస్పాలు అని చిరునవ్వులు చిందించారు .
వదినమ్మ హృదయంలోని బాధను నేను ఫీల్ అవుతూ కన్నీళ్లను తుడుచుకుని , వదినమ్మా – వదినలూ ……….. నెలంతా ఎలా గడిచింది , ఏదో సంతోషమైన విషయం ఇంకా చెప్పనేలేదు .

అమ్మ : అంత సంతోషమైన విషయం ఏమీకాదులే కన్నయ్యా ……….. , మీ చిన్న అన్నయ్యకు పెళ్లికుదిరింది అని నార్మల్ గా చెప్పారు . 
ఏంటమ్మా ……….. అంత నిరుత్సాహంగా చెబుతున్నారు . అన్నయ్య పెళ్లి అంటే ఎలా ఉండాలి – ఇంతకీ పెళ్లి ఎప్పుడు ? అని ఆతృతతో అడిగాను .
బుజ్జితల్లులు – బుజ్జాయిలు : రేపే నాన్నా – డాడీ అని హుషారుగా ముందుకువచ్చి అందరి ఒడిలో కూర్చుని చెప్పారు .
లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ……….. అమ్మా చూసి నేర్చుకో అదీ ఉత్సాహం అంటే ……….
అమ్మ : నీ బుజ్జాయిలు పెళ్ళినెపంతో నీ గుండెలపైకి చేరబోతున్నందుకు ఆనందిస్తున్నారు కానీ వాళ్ళ బాబాయ్ పెళ్లి అని కాదు .
అవును అన్నట్లు బుజ్జాయిలు ………. అమ్మ – వదినలను ముద్దులతో ముంచెత్తారు .
అమ్మ : నేను – మీ అమ్మలూ కూడా అందుకే ఎంజాయ్ చేస్తున్నాము బుజ్జితల్లులూ ………. అని ప్రాణంలా హత్తుకున్నారు . పెళ్లి అయ్యాకైనా మీ బాబాయ్ మంచిగా మారతాడో లేక మీ పెద్ద బాబాయ్ లలానే జూదాలు మత్తులో మునిగిపోతాడో చూద్దాము . తల్లులూ ………. క్షమి ……..
అమ్మా అమ్మా అమ్మా ………… వాళ్ళు మారతారన్న ఆశలను ఎప్పుడో వదిలేసుకున్నాము – మీ కొడుకులను ఎలా తిట్టినా మాకేమీ అభ్యంతరం లేదు , మహేష్ ను చిన్న మాట అన్నా మేము తట్టుకోలేము మా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి  , మా అమ్మ – పిల్లలు – మహేష్ ………. ఆనందమే మా ఆనందం అని అమ్మను ప్రాణంలా చుట్టేశారు . 
అమ్మ : ఆనందబాస్పాలతో లవ్ యు తల్లులూ ………. అని అందరినీ చుట్టేసి ముగ్గురి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
లవ్ యు sooooooo మచ్ వదినమ్మా – లవ్ యు వదినలూ ………… గుండెల్ని పిండేసారనుకోండి .
వదినమ్మ – వదినలు : కంగారుపడుతూ మహేష్ మహేష్ మహేష్ ………. నొప్పివేస్తోందా అని అడిగారు .
బుజ్జితల్లులు : ఒసేయ్ అమాయకమైన అమ్మలూ ……… గుండెల్ని పిండేశారు అంటే నోపివేస్తోంది అనికాదు – మీ తియ్యని మాటలతో హార్ట్ టచ్ చేశారు అని అర్థం .
వదినలు : మాకు తెలుసులే , మా మహేష్ మా ఇష్టం మేమైనా మాట్లాడుతాము అని చిరునవ్వులు చిందిస్తున్నారు .
లవ్ యు వదినలూ ………. మీరు ఇలానే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని గుండెలపై చేతినివేసుకుని ఆనందబాస్పాలతో చెప్పాను .
బుజ్జితల్లులు : నాన్న నాన్న డాడీ ……….. నెలరోజుల ముందు మీరు కాల్ చేసినప్పుడు చిరునవ్వులు చిందించిన అమ్మలు మళ్లీ మీరు కాల్ చేసిన తరువాతనే నవ్వడం చూసి …………
వదినలు : బుజ్జితల్లుల నోళ్ళను చేతులతో మూసేసి , మహేష్ ……… అక్కడ ఎలా ఉంది – నెల రోజులూ ఎక్కడ గడిచాయి – exams బాగా రాసి ఉంటావని మాకు ఎప్పుడో తెలుసు అని చిరునవ్వులు చిందిస్తూ అడిగారు . 
వదినమ్మ – వదినల బయటి సంతోషాలకు సంతోషిస్తూ – లోపల దాచేసుకుంటున్న బాధలను లోలోపలే బాధపడుతూ అన్నింటికీ సమాధానాలిచ్చాను . 

బుజ్జితల్లులూ ………. మా చిన్నన్నయ్య పెళ్లి రేపే అన్నారు కదా ఎక్కడ వైజాగ్ లోనేనా ? .
బుజ్జితల్లులు : నో డాడీ ………. గోవా లో డెస్టినేషన్ మ్యారేజ్ , తాతయ్య ……… మాకోసం స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి , అక్కడ ఏర్పాట్లుచేయడానికి రెండు గంటల ముందే వెళ్లారు . 
WOw బంధువులందరినీ ఫ్లైట్ లో సూపర్ డాడీ లవ్ యు , అమ్మా ………. అన్నయ్యలు కూడా వెళ్ళారా ? .
వదినమ్మ – వదినలు ………. కళ్ళల్లో చెమ్మతో తలలు దించుకోవడం , అమ్మ కన్నీళ్లను తుడుచుకుని తెలుసుకదా కన్నయ్యా ………. పెళ్ళికొడుకుతోసహా మీ అన్నయ్యలంతా నిన్న రాత్రనగా వెళ్లినవాళ్ళు క్లబ్ నుండి ఇంకా రాలేదు . మీ చిన్నన్నయ్య చేస్తున్న పనులవలన రచ్చ వలన మన బంధువులు ఒక్కరూ రామని చెప్పేసారు – నీ పెళ్లికి ఆహ్వానించకపోయినా వస్తామనిమీ డాడీకి చెప్పడంతో ఇక చేసేదేమీలేక ఇలా డెస్టినేషన్ మ్యారేజ్ ప్లాన్ చేశారు . మీ అన్నయ్యలు రావడమే ఆలస్యం ఎవ్వరికీ తెలియకుండా వెళ్లడం పెళ్ళిజరిపించడం అంతే సైలెంట్ గా వచ్చేయ్యడం అని వదినమ్మ వదినల చేతులు అందుకుని ముద్దులుపెట్టారు . ఈ పెళ్లి జరిగితే అయినా మీ చిన్నన్నయ్య మారితే హ్యాపీ ……….. , అదంతా వదిలెయ్యి రేపు ఉదయం 10 గంటలకు పెళ్లి – నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు కన్నయ్యా ……….. 
10 రోజుల్లో ప్రాజెక్టు సబ్మిట్ …………
బుజ్జితల్లులు : exams అయిపోయాయి కదా డాడీ ………. , వెంటనే మాకోసం గిఫ్ట్స్ తీసుకుని వచ్చేయ్యాలి – ఇక ఇలా వీడియో కాల్లో మాట్లాడటం మావాల్ల కాదు – రేపుకానీ రాకపోతే …….. మా మంచి నాన్న డాడీ వచ్చేస్తారు అంతవరకూ మాట్లాడేది లేదు అని నలుగురూ అమ్మ – వదినమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి లేచి వెళ్లిపోయారు . 
నాకు తెలుసులే మీరు బయటకువెళ్లిఉండరని వదినమ్మా – వదినలూ ………. నా మాటలు వింటూ ప్రక్కనే ఉన్నారు కదూ ………..
అమ్మతోసహా అందరూ తలలను నిలువుగా ఇరువైపులా చూసి భయపడిపోయి అడ్డంగా ఊపడం చూసి నవ్వుకుని , అమ్మా ………. నీ ముద్దుల మనవళ్లకు చెప్పు నేను రావడం లేదని .
వదినమ్మ – వదినల ముసిముసినవ్వులు , అమ్మ ష్ ష్ ష్ ………. అని నవ్వుని కంట్రోల్ చేసుకుని బుజ్జితల్లులను పిలుచుకునివచ్చారు . బుజ్జితల్లులు – బుజ్జాయిలు నలుగురూ ……… నావైపు చూడనే చూడటం లేదు . 
అమ్మో ……….. అలకే , అలకలోకూడా ముద్దుగా ఉన్నారు ఉమ్మా ఉమ్మా ……….., బుజ్జితల్లులూ ……… ప్రాజెక్ట్ సబ్మిట్ చెయ్యకపోతే మీ డాడీ ఫెయిల్ అయిపోతాడు.
బుజ్జితల్లులు : నో నో నో డాడీ ……… , మా డాడీ ఎప్పుడూ ఫస్ట్ ఉండాలి – లవ్ యు లవ్ యు లవ్ యు డాడీ ………. అని ముద్దులుపెట్టి , డాడీ ………. ఏమి టిఫిన్ చేశారు అని అడిగారు .
లవ్ యు బుజ్జితల్లులూ ……….. కాస్త ఆలస్యంగా లేవడం వలన తినకుండానే exam కు వెళ్ళిపోయాను .
అంతే బుజ్జితల్లులు అమ్మతోసహా అందరూ వదినమ్మ వైపుకు తిరిగి , అందుకేనా ఉదయం టిఫిన్ చేయనిది అని ప్రాణంలా చూస్తున్నారు .
వదినమ్మ అయితే సంతోషం – బాధ – కళ్ళల్లో చెమ్మ – తియ్యనికోపం కలగలిసినట్లు నావైపు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు .
ఏమైంది అమ్మా – వదినలూ – బుజ్జితల్లులూ ………. వదినమ్మా ఏంటి అలా చూస్తున్నారు .
వదినలు : మహేష్ ………. నువ్వు తినలేదని మా అక్కయ్య మనసుకు తెలిసిపోయినట్లు అందరమూ ప్రాణంలా తినిపించనా తినలేదు – ఇప్పుడు తెలిసింది ఎందుకు తినలేదో – మా అక్కయ్య ప్రాణం మహేష్ అని అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టారు – చూడు నువ్వు తినకపోవడం వలన ఎంత బాధపడుతున్నారో …………. రాత్రి మందు ఏమైనా ఎక్కువ అయ్యిందా అని అమ్మతోపాటు ముసిముసినవ్వులతో అడిగారు. 
బుజ్జితల్లులు : ఒసేయ్ అమ్మలూ ……….. మా డాడీకి మందు మీనింగ్ కూడా తెలియదు తెలుసా , నానమ్మా ……… మీరు కూడానా ,

వదినమ్మా ……….. లవ్ యు లవ్ యు sooooo మచ్ ఇంకెప్పుడూ ఇలా చెయ్యను , అమ్మా – వదినలూ …….. ఫుడ్ తీసుకురండి .
వదినలు : మహేష్ ………. నువ్వు తినకుండా మా అక్కయ్య …………
లవ్ యు లవ్ యు ఒక్క నిమిషం అంటూ కారులోనుండి దిగి పరుగున యూనివర్సిటీ రెస్టారెంట్ చేరుకుని ఏది రెడీగా ఉంటే అది ఆర్డర్ చేసి తీసుకుని టేబుల్ చేరుకున్నాను . వదినమ్మా ………. ఇదిగో తింటున్నాను .
వదినమ్మ : కళ్ళల్లో చెమ్మ ఆనందబాస్పాలుగా మార్చుకుని , లవ్ యు మహేష్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ అమ్మ – వదినలు – బుజ్జితల్లుల చేతిముద్దలను తిన్నారు . వదినమ్మ కడుపునిండా తినేంతవరకూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడి , చాలా పనులున్నాయి మీకు తెలుసుకదా అని వదినమ్మ వైపు సైగలుచేసి లవ్ యు అమ్మా – లవ్ యు బుజ్జాయిలూ ……… అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి కట్ చేసాను .

పెదాలపై చిరునవ్వులతో లవ్ యు అమ్మా – లవ్ యు బుజ్జితల్లులూ బుజ్జాయిలూ – లవ్ యు వదినలూ – లవ్ యు సో సో sooooooo మచ్ వదినమ్మా అని తలుచుకుని మురిసిపోయాను . 
నాన్నగారు గుర్తుకురాగానే కాల్ చేసాను . Sorry dad పెళ్లి అంటే చాలా పనులుంటాయి , మీ ప్రక్కనే నేను ఉండాల్సింది , పెళ్లి అని ముందుగానైనా చెప్పాల్సింది .
Dad : థాంక్స్ మహేష్ ……….. , పెళ్లి కుదిరిందే ఉదయం – మనకు అంత ఆస్తి పలుకుబడి ఉన్నాకూడా మీ అన్నయ్య గురించి తెలిసీ మన బంధువులు , తెలిసినవాళ్ళు , చుట్టూ ఉన్న ఊళ్ళల్లో ఎవ్వరూ పిల్లను ఇవ్వకపోవడంతో బ్రోకర్స్ సహాయంతో మీ అన్నయ్య గురించి తెలియనంత దూరం శ్రీకాకుళంలో ఒక నిరుపేద కుటుంబం అమ్మాయిని సెట్ చేసేసరికి నా ప్రాణం పోయిందనుకో – ఎలాగో వాళ్లకు మీ అన్నయ్య గురించి తెలియదు తెలిసేంతలోపు పెళ్ళిజరిగిపోవాలి – పెళ్లి అయిన తరువాత ఆ దేవత వల్లనైనా మీ అన్నయ్య మారుతాడని చిన్న ఆశ . నీకు exams ఉన్నాయికాబట్టి చెప్పలేదు . నువ్వేమీ కంగారుపడకు మన మేనేజర్స్ అన్నీపనులు చూసుకుంటున్నారు .
థాంక్స్ dad ………. exams అయిపోయాయి , ప్రాజెక్టు సబ్మిట్ చెయ్యడానికి 10 రోజులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇండియా బయలుదేరుతున్నాము .
ఓహ్ ……… గుడ్ news మహేష్ , హ్యాపీ జర్నీ ………. మేనేజర్ తో టికెట్ బుక్ చేయించమంటావా ? .
నో dad i’ll హ్యాండిల్ గోవా లో కలుద్దాము బై అని కట్ చేసాను . నెక్స్ట్ మేనేజర్స్ కు వన్ బై వన్ కాల్ చేసి థాంక్స్ చెప్పాను . 
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ చిన్న బాస్ గారూ ……… మీ కాల్ తో మరింత ఉత్సాహం వచ్చింది రాత్రిలోపు పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యేలా రెడీ చేయిస్తాము అని సంతోషంతో బదులిచ్చారు .

గోవా కు టికెట్ బుక్ చేసుకున్నాను నైట్ 10 కు ఫ్లైట్ . Sam కు కాల్ చేసి విషయం చెప్పడంతో తన లవ్ తోపాటువచ్చి సంతోషాన్ని పంచుకున్నాడు . 
Sam : మహేష్ ………. ప్రాజెక్ట్ గురించి మరిచిపోయి హ్యాపీగా ఇండియాకు వెళ్లి బ్రదర్ మ్యారేజ్ ఎంజాయ్ చెయ్యమని చెప్పాడు . 
థాంక్స్ sam – sarah ……….. , my lovely బుజ్జి ఏంజెల్స్ కు లాట్ ఆఫ్ గిఫ్ట్స్ సెలెక్ట్ చెయ్యడంలో హెల్ప్ చేస్తారా అని అడిగాను . 
Sarah : wow గిఫ్ట్స్ , లవ్ టు లవ్ టు మహేష్ ……… shall we go అని ఉత్సాహంతో చెప్పడంతో కారులో బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ చేరుకున్నాము . 

మొదట బుజ్జాయిలకు , బుజ్జితల్లులకు ………. ముగ్గురమూ కలిసి సుమారు రెండు గంటలపాటు మనసుకు నచ్చిన గిఫ్ట్స్ ను సెలెక్ట్ చేసి ఒక కొండలా పేర్చాము.
Sarah : this much గిఫ్ట్స్ లవ్లీ లవ్లీ ……….. , మహేష్ ………. నాకు కూడా నీ బుజ్జి ఏంజెల్స్ లా మారిపోవాలని ఉంది .
ఇద్దరమూ నవ్వుకున్నాము . sam – sarah అంటూ జేబులోనుండి ప్లాటినం రింగ్స్ బాక్సస్ తీసి అందించాను . 
ఇద్దరూ తెరిచి చూసి సంతోషంతో చెరొకవైపు హత్తుకుని మురిసిపోయారు . నా ముందే చిరునవ్వులు చిందిస్తూ మళ్లీ లవ్ ప్రపోజ్ చేసుకుని రింగ్స్ మార్చుకున్నారు.
Sam – sarah ………. మీరు ఇలాగే కాసేపు రొమాన్స్ ఎంజాయ్ చెయ్యండి అంతలోపు నా దేవతలకు గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకునివస్తాను అని గిఫ్ట్స్ అన్నింటికీ పే చెస్ , లండన్ లోనే ఫేమస్ జ్యూవెలరీ స్టోర్ చేరుకున్నాను . 

సుమారు గంట రెండు గంటలపాటు స్టోర్ మొత్తం చూసి మొదట వదినమ్మకు – ఇద్దరు వదినలకు చూడగానే హత్తుకునే బ్యూటిఫుల్ ప్లాటినం విత్ డైమండ్ పొదిగిన చైన్స్ ను సెలెక్ట్ చేసాను , అమ్మకు గోల్డ్ చైన్ విత్ డైమండ్ డాలర్ సెలెక్ట్ చేసి కౌంటర్ కు పంపించాను .
అంతేలే డాడీ నాన్న ………. మీకు మీ వదినమ్మ – వదినలు – నానమ్మ అంటేనే ఇష్టం అని బుంగమూతిపెట్టుకున్న బుజ్జితల్లులు నలుగురూ కళ్ళముందు కనిపించడంతో , ముసిముసినవ్వులు నవ్వుకుని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కిడ్స్ సెక్షన్ చేరుకుని బుజ్జితల్లులిద్దరికీ ఒకేలా – తల్లులిద్దరికీ ఒకేలా ఉండేలా క్యూట్ ప్లాటినం – గోల్డ్ – డైమండ్స్ కలగలిసిన చైన్స్ తీసుకున్నాను .

హమ్మయ్యా ………. ఇప్పుడు సేఫ్ అని నవ్వుతూ కౌంటర్ వైపు అడుగులువేశాను . అవునూ మరి కొత్తగా ఇంట్లోకి అడుగుపెడుతున్న దేవతకోసం ………. నా బుజ్జితల్లులను – బుజ్జాయిలను 10 రోజుల ముందే చూసే అదృష్టాన్ని ప్రసాదించిన చిన్న వదినకు తీసుకోకపోతే ఎలా ………. , ల ……… థాంక్యూ థాంక్యూ soooooo మచ్ బుజ్జివదినగారూ అని అక్కడే ఆగాను . 
అప్పుడే ఒక వ్యక్తి మిర్రర్ బాక్స్ లో జాగ్రత్తగా ఒక అద్భుతమైన జ్యూవెలరీ తీసుకువచ్చాడు – చూడగానే ఫ్లాట్ అయిపోయి చిన్న వదిన గారు soooooo లక్కీ అని మనసులో అనుకుని ప్యాక్ this one అనిచెప్పాను .

ఎస్క్యూస్ సర్ soooooo sorry , ఇది బ్రిటన్ queen కోసం స్పెషల్ గా రెడీ చేసినది నాట్ ఫర్ సేల్ …………
ఇండియా లో ఉన్న నా దేవతకోసం ఖచ్చితంగా కావాలి if not Then i dont want any of your జ్యూవెలరీ అని కార్డ్ పర్స్ లో ఉంచేసి బయటకు అడుగులువేశాను . 
స్టాఫ్ : కౌంటర్ లో ఉన్న ఓనర్ దగ్గరికివెళ్లి సర్ we made two of them , ఇండియా అంటున్నారు కాబట్టి ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఎవ్వరూ చూడలేరు .
నేను సెలెక్ట్ చేసినవాటినన్నింటినీ చూసి Owner స్వయంగా నాదగ్గరికివచ్చి చేతులుకలిపి ok అన్నారు .
No , i want both of them ………..
అంతే owner దీనంగా చూస్తూ ఉండిపోయారు . 
Say no to me sir , i’ll straight walkaway అని నవ్వుని ఆపుకుంటూ చెప్పాను . ఒకటేమో కొత్తగా అడుగుపెట్టబోతున్న వదినగారికోసం మరొకటి నా డ్రీమ్ ఏంజెల్ కోసం ఇంత బ్యూటిఫుల్ జ్యూవెలరీ మళ్లీ నా మనసును గెలుచుకోగలదో లేదో అని మనసులో అనుకున్నాను – అయినా మాఇంటి దేవత వేసుకోబోతున్న జ్యూవెలరీ లాంటిది ఇక ఎవ్వరి సొంతం కాకూడదు వాళ్ళు బ్రిటన్ రాణి అయినా సరే ……… . Ok then i’ll leave ……..
స్టాఫ్ పరుగునవచ్చి నో నో నో సర్ ……….. exactly same to same జ్యూవెలరీ both of them మీకే సొంతం ……….
ఓనర్ : నో నో ……….
స్టాఫ్ : సర్ ………. ఒక్కసారి ఆలోచించండి ఆన్లైన్ – టిక్ టాక్ – ఫేస్ బుక్ – insta ……….. ఇలా చాలా ఉన్నాయి ఒకవేళ ఈ జ్యూవెలరీ వాటిలో పోస్ట్ అయ్యి ఫేమస్ అయ్యిందనుకోండి – అవ్వడం ఏంటి ఖచ్చితంగా అవుతుందిఆ జ్యూవెలరీ గొప్పతనం అలాంటిది – అలా ఇలా ……… మన బ్రిటన్ క్వీన్ ను చేరిందనుకోండి …………
ఓనర్ : నో నో నో ……….. మన ప్రాణాలు . Ok ok రెండింటినీ అతడికే ఇచ్చెయ్యండి . డిజైన్ లో లోపం ఉందని బకింగ్హం నుండి కాస్త టైం తీసుకుని మరొక అద్భుతమైన డిజైన్ రెడీ చేయించండి అని వొళ్ళంతా చెమటలతో చెప్పారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ , this is real బిజినెస్ అని అన్నింటికీ పే చేసేసి చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి స్టాఫ్ ద్వారా అన్నింటినీ కారులో పెట్టించాను . 
మొబైల్ మ్రోగడంతో చూస్తే sam , మహేష్ ………. మొత్తం గిఫ్ట్స్ వెహికల్లో తీసుకుని అపార్ట్మెంట్ చేరుకున్నాము – sarah మనకోసం లంచ్ కూడా ప్రిపేర్ చేస్తోంది త్వరగా వచ్చెయ్ అనిచెప్పాడు .
WOw లవ్లీ ……… కమింగ్ కమింగ్ అని హుషారుగా అపార్ట్మెంట్ చేరుకున్నాను . నా డ్రీమ్ ఏంజెల్ జ్యూవెలరీ మాత్రం అందుకుని కిందకుదిగి గిఫ్ట్స్ అన్నీ పెద్ద వెహికల్లో ఉండటం చూసాను .
Sam : మహేష్ ………. వచ్చేసావా , ఎయిర్పోర్ట్ కు రీచ్ అయ్యేంతవరకూ జాగ్రత్తగా ఇక్కడే ఉంటాయిలే , కమాన్ మ్యాన్ tooo హంగ్రీ అని లాక్కునివెళ్లాడు.

మా అపార్ట్మెంట్ మెయిన్ డోర్ తెరవగానే లండన్ ఘుమఘుమలు ……… wow only వన్ మినిట్ sam అంటూ ఫ్రెష్ అవ్వడానికి నా గదిలోకి పరిగెత్తాను . బెడ్ పై ఉన్న నా డ్రీమ్ ఏంజెల్ ఫైల్ పై ప్రేమతో జ్యూవెలరీ ఉంచి తనివితీరా ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి నేరుగా డైనింగ్ టేబుల్ చేరుకున్నాను .

196ic
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-

Donate ===>>UPI ID : pdfs@ybl

Facebook links

Admin account id :  UMESH KING PAGE LINK : TELUGU SRUNGARA KATHALU GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link UMESH KING : UMESH KING Jabbardasth  : JABBARDASTH

TelegraM :   JABBARDASTH

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Oto kilka przydatnych wskazówek, które pomogą Ci w codziennym życiu. Nasze artykuły zawierają praktyczne porady dotyczące gotowania, sprzątania, organizacji i uprawy warzyw w ogrodzie. Dzięki naszym lifestylowym poradom szybko nauczysz się przygotowywać pyszne posiłki, utrzymywać porządek w domu oraz pielęgnować ogród, by cieszyć się świeżymi warzywami przez cały rok. Sprawdź nasze artykuły i bądź na bieżąco z najnowszymi trendami w kuchni i ogrodzie! Pokrój wszystko w kostkę i wrzuć do piekarnika: Szybkie polerowanie multicookera do połysku - sprytny trik Ziemniaki na puree w zwykłej wodzie za darmo: ta wersja Miłość może nie wystarczyć: psycholog wymienia ważną Jagody, które mogą wytrzymać każdy mróz: Jak usunąć pleśń Ogrodnicy wymienili 8 drzew, których Jak chronić zamrażarkę za pomocą prostej sztuczki - Tajemniczy przepis na pomidory Najlepszy 10-minutowy Porozwieszane drzewo nie jest Naukowcy po raz Jak pozbyć się nieprzyjemnego Do czego przydaje Co nie uprawiać w warzywnym ogrodzie? Ogrodnicy wymienili 5 problematycznych Leniwy przepis Oto najlepsze życiowe triki, przepisy kulinarne i przydatne artykuły o ogrodach! Znajdziesz tutaj wiele cennych wskazówek dotyczących codziennego życia, gotowania, pielęgnacji ogrodu i wiele więcej. Zapraszamy do odkrywania naszych treści!

Adblock Detected

please remove ad blocker