Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 51 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 51 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 51 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
లేచి బుజ్జాయిలను ఎత్తుకోబోతే , నో నో నో …….. డాడీ డాడీ అంటూ సిగ్గుపడుతున్న mehreen వైపు చూయించారు .
ఆజ్ఞ బుజ్జితల్లులూ ……… అని దేవత పెదాలపై ముద్దుపెట్టి గాడెస్ మెహ్రీన్ ను కుర్చీలోనుండే ఎత్తుకున్నాను .
మెహ్రీన్ : యాహూ …….. ఈ క్షణం కోసం నిన్న సాయంత్రం నుండీ ఎదురుచూస్తున్నానే – పెద్దమ్మా ……… లవ్ యు లవ్ యు శ్రీవారూ ప్చ్ ప్చ్ ప్చ్ ……… ముందు నా బుజ్జితల్లులకు లవ్ యు soooooo మచ్ అంటూ నన్ను అల్లుకుపోయింది .
బుజ్జితల్లులు : అమ్మా ……… ఇంతదానికే ఇలా అయిపోతే ఎలా ముందు ముందు మాధుర్యాలు చాలానే ఉన్నాయి .
మెహ్రీన్ : ఇంతకంటే మాధుర్యమా అంటూ నోరుతెరిచి ఆశ్చర్యపోతోంది .

దేవత మెహ్రీన్ ను ప్రాణంలా హత్తుకుని , గాడెస్ – పెద్దమ్మా ………. బుజ్జితల్లులు అప్పగించిన పనిని పూర్తిచేసుకుని తొందరగానే వస్తాము అనిచెప్పాను .
దేవత – పెద్దమ్మ : తథాస్తు శ్రీవారూ – మై గాడ్ అని అందమైన నవ్వులతో దీవించారు .
బుజ్జితల్లులు : డాడీ డాడీ లెట్స్ గో ………
మెహ్రీన్ పెదాలపై – బుగ్గలపై ముద్దులుపెడుతూ బయటకువచ్చి కారులో ముందు కూర్చోబెట్టాను – వెనుక కూర్చోబోతున్న బుజ్జితల్లులను అమాంతం గుండెలపై హత్తుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను .
బుజ్జితల్లులు : అమ్మను అమ్మను ……… అని తియ్యనికోపంతో కొట్టారు .
దేవత మెహ్రీన్ …….. నా భుజం పై కొరికేసి చేతిని చుట్టేశారు .

లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ……… , నా బంగారం నర్గీస్ తల్లిని ఒక విషయం అడగాలి అందుకే నా అందాల శ్రీమతిని ప్రక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని ఎత్తుకున్నాను – వెళుతూ మాట్లాడుకుందాము ……. , విషయం తెలుసుకున్నాక మీ అమ్మనే కూర్చోబెట్టుకుంటాను – బోలెడన్ని ముద్దులను ప్రేమతో అందిస్తాను are you ok with that గాడెస్ …………
మెహ్రీన్ : అయ్యో …….. లవ్ యు లవ్ యు శ్రీవారూ నొప్పివేస్తోందా అని కళ్ళల్లో చెమ్మతో భుజం మొత్తం ముద్దులుపెడుతున్నారు .
బుజ్జితల్లులు : నొప్పికి మందు ఏమిటో అమ్మకు తెలిసిపోయింది అని మెహ్రీన్ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
మెహ్రీన్ : నిన్న ఇదే కారులో మీరు ……. మీ డాడీ కి మందు రాయడం చూసాను బుజ్జితల్లులూ లవ్ యు అని సిగ్గుపడ్డారు .
గాడెస్ మెహ్రీన్ ……… ఈ లవ్ బైట్స్ అంటే నాకు చాలా చాలా ప్రియం కానీ ఇలా చిన్న చిన్న వాటికి కళ్ళల్లో చెమ్మ …….. అని కళ్లపై ముద్దులుపెట్టాను .
మెహ్రీన్ : చెమ్మను తుడుచుకుని చిలిపినవ్వులతో మళ్లీ లవ్ బైట్ పెట్టింది .
స్స్స్ ……. లవ్ బైట్స్ ఇష్టమని చెప్పి తప్పుచేసినట్లున్నాను .
దేవత తియ్యదనంతో నవ్వేసి చేతిని ప్రాణంలా చుట్టేసింది – శ్రీవారూ …….. ఆ విషయమేదో తొందరగా అడిగి తెలుసుకోండి – మీ గుండెలపైకి చేరకపోతే ……..
లవ్ టు గాడెస్ …….. అని నుదుటిపై ముద్దుపెట్టాను . నర్గీస్ తల్లీ ……. వాడు నా శ్రీమతిని కొట్టాడా ? .
నర్గీస్ తల్లి : అవును డాడీ అంటూ కళ్ళల్లో కన్నీళ్ళతో షర్ట్ ను గట్టిగా పట్టేసుకుంది .
బుజ్జితల్లీ ……… ఇక ఎప్పటికీ అలా జరగదు మీ డాడీ ఉన్నాడు కదా …….
కీర్తి తల్లి ……… నర్గీస్ తల్లి కన్నీళ్లను తుడిచి కౌగిలించుకుంది .
ఇద్దరి బుగ్గలపై – దేవత కురులపై ముద్దులుపెట్టాను . నర్గీస్ తల్లీ …….. మీ నాన ……… *** అమ్మను కూడా కొట్టాడా ? .
నర్గీస్ తల్లి : ఏడుస్తూ …….. కాలితో తన్నాడు డాడీ , మంచి జాబ్ ఉన్నా ఆఫీస్ లో కూడా అంటీ వాళ్ళని ఏడిపిస్తారు రోజూ …….. ఎక్కువగా తాగివస్తాడు , అమ్మను కొట్టబోతే అడ్డుపడే *** అమ్మను ఆ మత్తులో ఎలాపడితే అలా కొడతాడు డాడీ – ** అమ్మకు ……. అమ్మ , మేమంటే చాలా చాలా ఇష్టం వారితోకూడా ఉండాలనిపిస్తుంది – అమ్మ …….. అమ్మ అనే పిలుస్తారు – వారి పెదాలపై చిరునవ్వును చూడనేలేదు డాడీ ……..
ఈ క్షణం నుండీ ఈ కన్నీళ్లు రావు – నా శ్రీమతి అమ్మగారు మనతోపాటు ఉంటారు అని ప్రాణంలా హత్తుకున్నాను .
నర్గీస్ తల్లి : లవ్ యు soooooo మచ్ డాడీ ………
హోటల్ చేరుకోవడంతో దేవత కన్నీళ్లను తుడిచి కిందకు దిగమని చెప్పాను .  బుజ్జితల్లులను ఎత్తుకుని దేవతతోపాటు రూమ్ చేరుకున్నాను .
నర్గీస్ తల్లి : డాడీ సోఫాలో కూర్చోండి అని కూర్చోబెట్టింది .

టీపాయి పై బుజ్జితల్లి ఆర్డర్ చేసిన టిఫిన్ ఉంది . వాడికి మత్తుదిగినట్లు బాత్రూం లోనుండి పాటలు వినిపిస్తున్నాయి – నిన్నటితో నా సంతోషాలకు అడ్డుపడే ****** అందరి పీడ వదిలిపోయింది , ఇక ఇంట్లో ఉన్న ***** కూడా వదిలించుకుంటే విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యవచ్చు , కట్నం కోసం పెళ్లిచేసుకుంటే అది ఇద్దర్ని కని శనిలా తగులుకుంది , ఇక ముగ్గురి పీడా వదిలినట్లే , ప్చ్ ……. దాని అందానికి కనీసం కోటి కైనా అమ్ముడుపోయేది రెడ్ లైట్ ఏరియా లో …….. రాత్రి మందు ఎక్కువ అయ్యి తప్పుచేసేసాను అదొక్కటే లోటు ఏమిచేస్తాం సర్దుకుపోవాలి – ఆ శుభపరిమాణంలో ఆర్డర్ చెయ్యకుండా టిఫిన్ కూడా వచ్చింది తినేసి బయటకు వెళితే ఒకటే ఎంజాయ్ అంటూ ఫ్రెష్ అయ్యి బయటకువచ్చాడు .
కీర్తి తల్లి : ఫ్రెండ్ – అమ్మా ……… భయపడుతున్నారా ? .
మెహ్రీన్ : నా బుజ్జితల్లి ఉండగా భయమా అంటూ గుండెలపై ప్రాణంలా హత్తుకుని నవ్వుతోంది .
బుజ్జితల్లి : thats my mom లవ్ యు ………..

వాడు దేవతను చూసి Wow …….. టిఫినే అనుకున్నాను నా కోటిరూపాయలు కూడా వచ్చేసాయి – నర్గీస్ తల్లిని చూసి ఒసేయ్ …….. నవ్వెలా వచ్చావే వాడెక్కడ పిల్ల దెయ్యమా ఎక్కడో రోడ్లలో ఆడుక్కుంటూ ఉంటావనుకున్నాను .
ఆ మాటలకు కోపం సర్రున నెత్తికెక్కింది , పిడికిలి బిగించి లెచేంతలో ……… డాడీ కంట్రోల్ దానికి ఇంకా సమయం ఉంది అని సైగలు చేసింది మెహ్రీన్ – కీర్తి తల్లి కోపం తగ్గకపోవడంతో స్వయంగా వెళ్లి ఫ్రెండ్ ఫ్రెండ్ ……. ఒక్కనిమిషం మరొక్కనిమిషం అని కంట్రోల్ చేసింది .
ఇంతకీ ఆ పిల్ల దెయ్యం – వీడెవడు ఎవడైతే నాకేంటి రేయ్ గెట్ ఔట్ టిఫిన్ చేసి ముంబై వెళ్ళాలి ( అక్కడ అమ్మితేనే డబ్బులు ఎక్కువ వస్తాయి అని గుసగుసలాడాడు ) .
మళ్లీ కోపం కట్టలు తెంచుకుంది .

మెహ్రీన్ తల్లి : నాకు అడ్డుగా వచ్చి , ఈ టిఫిన్ ఆర్డర్ చేసింది నేనే …….. కానీ నీకు కాదు , ఒసేయ్ అమ్మా ………. అని పిలవడం ఆలస్యం ………
దేవత ……… కీర్తి తల్లిని గుండెలపై హత్తుకునే నా ఒడిలోకి చేరి నా పెదాలపై సెక్సీ ముద్దుపెట్టింది .
వాడు : ఒసేయ్ ……… 
మెహ్రీన్ : అప్పుడే ఏమిచూశావురా అని ప్లేట్ లో వడ్డించి డాడీ కి తినిపించమని దేవతకు ఇవ్వడం – దేవత ప్రేమతో తన నోటి ద్వారా నాకు తినిపించడం చూసి కోపంతో లేవబోయాడు .
వాడు : ఎవడే వాడు ………
నర్గీస్ తల్లి : మా డాడీ ……… కూర్చోరా అని బుజ్జిచేతితో గుర్తులుపడేలా చెంప చెళ్ళుమనిపించింది .
వాడు : నన్నే కొడతావే పిల్ల రాక్షసి అని కొట్టడానికి చేతిని ఎత్తాడు .
కీర్తి తల్లి : రేయ్ ……… దెబ్బ పడిందో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి – నా ప్రాణస్నేహితురాలి మాటలు మాత్రమే వినాలి , నీ నుండి సౌండ్ వచ్చినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని వార్నింగ్ ఇవ్వడంతో చేతిని దింపేసాడు .
నర్గీస్ తల్లి : నవ మాసాలూ మోసి ప్రాణంలా పెంచిన అమ్మనే కొట్టావు నువ్వు మనిషివే కాదు – డాడీ …….. మీ పవిత్రమైన చెయ్యి తాకినా తప్పే , ఫ్రెండ్ ……. వీడికి ఎలాంటి శిక్షణో నువ్వే వెయ్యి ……..
కీర్తి తల్లి : లవ్ టు మై ఫ్రెండ్ ………. మన మమ్మీని బాధపెట్టిన ఆ సెక్యూరిటీ అధికారి కు ఎటువంటి శిక్ష వేశారో అదే శిక్ష డాడీ – పెద్దమ్మా ………..
అంతే మరు క్షణంలో వాడు ఆహాకారాలు చేస్తూ మాయమైపోయాడు .

బుజ్జితల్లులూ ……….. నా ముద్దుల శ్రీమతిని కోడలిగా కాకుండా కన్న బిడ్డలా చూసుకున్న మీ అమ్మమ్మను వైజాగ్ లో ఉన్న మన ఇంటికి మారుద్దామా ? .
నర్గీస్ తల్లి : కళ్ళల్లో బుజ్జి బుజ్జి ఆనందబాస్పాలతో పరుగునవచ్చి నా గుండెలపై ఖాళీ లేకపోవడం చూసి ఏకంగా కీర్తి తల్లి ఒడిలోకి చేరిపోయి నవ్వుకున్నారు . లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ ……… డాడీ మరొక కోరిక వైజాగ్ లోనే అమ్మమ్మ కూడా ఉన్నారు ……… వారిని కూడా ……… మీకు ఇష్టమైతేనే ……..
కీర్తి తల్లి : మా అమ్మ అమ్మ వైజాగ్ లోనే ఉన్నారా wow అంటూ తన ఫ్రెండ్ ను గట్టిగా కౌగిలించుకుని , అమ్మమ్మా ……… అని ప్రేమతో పిలవాలని ఆశ న ఫ్రెండ్ వలన తీరబోతోంది లవ్ యు వే ……….
ఆర్డర్ వెయ్యరా బంగారు బుజ్జితల్లీ ………. నా ప్రియమైన శ్రీమతులను ప్రాణంలా పెంచిన అత్తయ్యగారిని సేవించుకునే అదృష్టం దక్కుతుంది అంటే అంతకంటే ఆనందం ఏముంది – కాలు కిందపెట్టనీకుండా చూసుకుందాము సరేనా ……… , మీ అమ్మల – పెద్దమ్మల వంటలు తిని బోర్ కొట్టింది ఇద్దరు అత్తయ్యల చేతి వంట తినే అదృష్టపు స్వార్థం కూడా నాది ………..
మెహ్రీన్ : కళ్ళల్లో చెమ్మ – ఆనందబాస్పాలు ఆ వెంటనే తియ్యనికోపంతో దెబ్బల వర్షం కురిపించింది . బోర్ కొట్టిందా …….. మా అమ్మల చేతివంట కావాలా …….. ఉండండి దానికి – పెద్దమ్మకు చెబుతాను – నాకు తెలిసి మీ ప్రియమైన మాటలన్నీ వింటూనే ఉంటారు ……….
రెండు బుగ్గలపై కొరికినట్లు స్స్స్ స్స్స్ ……. అని రుద్దుకున్నాను .
మెహ్రీన్ : చిలిపినవ్వులతో ఏదీ ఏదీ చూడనివ్వండి ఇది ఖచ్చితంగా దానిదే చిన్నప్పటి నుండీ చూసాను కదా నన్నూ ఇలానే కొరికేది – ఇకపోతే ఇది పెద్దమ్మది అని మెహ్రీన్ ఏకంగా పెదాలపై లవ్ బైట్ పెట్టింది .

కీర్తి తల్లి : లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ , ఫ్రెండ్ ……… తొందరగా అమ్మమ్మలకు కాల్ చేసి విషయం చెప్పు అని నా మొబైల్ అందించింది . ఒసేయ్ అమ్మా ……… డాడీ మాత్రమే కాదు మీ బుజ్జితల్లులం కూడా సగమే తిన్నది , మీ శ్రీవారికి మాత్రమే ప్రేమతో తినిపిస్తున్నారు .
మెహ్రీన్ : అయ్యో ……… లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ , ముందు మీకు ఆ తరువాతే మీ డాడీకి అని తినిపించింది .

నర్గీస్ తల్లి : నెంబర్ గుండెల్లో ఉన్నట్లు చకచకా డయల్ చేసింది .
అటువైపు : హలో ………
నర్గీస్ తల్లి : నాన ……… అమ్మమ్మా ………
అటువైపు : నా బంగారుతల్లీ ……… అంటూ ఏడ్చేస్తున్నారు . నువ్వూ అన్నయ్యా అమ్మా …….. క్షేమమే కదా – నిన్న రాత్రంతా ఒకటే పీడకలలు , ఆ మూర్ఖుడు …… నా కొడుకు అని పిలవాలని కూడా అనిపించడం లేదు వాడు మిమ్మల్ని ఎక్కడో వదిలేసి వచ్చాడని – ఒక దేవుడి వలన రక్షింపబడ్డారు అని – మిమ్మల్ని ప్రాణంలా చూసుకుంటున్నారని ……… ఇంకా ఏవేవో , నా బంగారుతల్లి క్షేమంగా ఉంది ఈ సంతోషం చాలు .
నర్గీస్ తల్లి : అమ్మమ్మా ……. అది కల కాదు నిజంగా జరిగింది .
అటువైపు : అంటే వాడు ఆ మూర్ఖుడు అని కన్నీటిపర్యంతమవుతున్నట్లు మాటలు తడబడుతున్నాయి . వా…..డు నా కడుపున చెడబుట్టాడు వాడిని ఇక జీవితంలో చూడకూడదు దేవుడా , అలాంటివాడిని ఏమిచేసినా పాపం లేదు , నా పిల్లల నుండి దూరంగా తీసుకెళ్లిపోండి , నేనేదో కోపంలో కోరుతున్న కోరిక కాదు కన్నప్రేగు విలువ తెలిసి కోరుతున్నది , నాకు నా తల్లి – పిల్లలు చాలు …….. – మిమ్మల్ని రక్షించిన దేవుడికి నా కృతజ్ఞతలు , అలాంటి దేవుడు నా కడుపున పుట్టలేదే అని బాధ …………
నర్గీస్ తల్లి : అమ్మమ్మా ……… మీరు కోరిన కోరికను కొద్దిసేపటి ముందే తీర్చేశారు మీరు ప్రార్థించే దేవుడు – ఆ మూర్ఖుడికి తగిన శిక్ష వేసి మన నుండి దూరంగా తీసుకెళ్లిపోయారు – మమ్మల్ని రక్షించిన దేవుడిని మీ బిడ్డను చేశారు – ఆ బిడ్డ మా క్షేమమే కాదు మిమ్మల్నీ కన్నకొడుకులా సేవించుకోవాలని ఆశపడుతున్నారు .
అటువైపు : నిజమా బుజ్జితల్లీ …….. నేను మన మూర్ఖుడిని మళ్లీ చూడలేను కదా ……… , ఈ విషయం తెలిస్తే వాడి వలన బాధింపబడిన వాళ్లంతా చాలా ఆనందిస్తారు . 
నర్గీస్ తల్లి : అమ్మమ్మా …….. మీ కొడుకు కదా బాధ వెయ్యడం లేదా ? .
అటువైపు : బుజ్జితల్లీ ………. చుట్టుప్రక్కన మహిళలు – అమ్మాయిలు వచ్చి ఆ మూర్ఖుడు చేసినవి చెబుతూ ఎలా కన్నావు అని అంటుంటే వాడు ఇంటికిరాగానే వాడు తినే అన్నంలో విషం కలిపి నేనూ చనిపోదామనుకున్నాను అని విలపిస్తూ చెప్పారు .
బుజ్జితల్లులు – మెహ్రీన్ : అమ్మమ్మా – అమ్మా ………..
అటువైపు : ఇంత సంతోషమైన మాట చెప్పారుకదా తల్లులూ ……… ఇక నేనెందుకు విషం తాగుతాను – నా మరొక బిడ్డ దేవుడి లాంటి బిడ్డ అని మీరే చెప్పారుకదా ……….
అమ్మా ………. అని పిలిచాను .
అటువైపు : అమ్మ ……… ఎంత తియ్యనైన పిలుపు , మీరేనా బాబూ ……… నా తల్లిని – పిల్లలను దేవుడిలా కాపాడింది ……..
దేవుడిని కాదు అమ్మా ఇకనుండీ మీ బిడ్డను మీకు ఇష్టమైతే……….
అటువైపు : దేవుడే బిడ్డగా అమ్మను చేస్తే అంతకంటే ఆ తల్లికి అదృష్టం ఏమిటి నాన్నా ………. 
నాన్నా ………. , ఈ పిలుపు కోసం 20 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాము అమ్మా ……….
కీర్తి తల్లి : అవునమ్మమ్మా …….. , అమ్మమ్మా …….. నేను నర్గీస్ ఫ్రెండ్ ని , ఈ బిడ్డతోపాటు మరొక ముగ్గురు బిడ్డలుకూడా అమ్మ అని పిలవడం కోసం ఎదురుచూస్తున్నారు .
అమ్మ : అంటే ………. ఒక్క మూర్ఖుడిని దూరం చేసుకుంటే , బంగారం లాంటి నలుగురు బిడ్డలు దగ్గరయ్యారు ఇంతకంటే ఒక తల్లికి అదృష్టం ఏమిటి బుజ్జితల్లులూ ……….. 
నర్గీస్ తల్లి : కీర్తి తల్లి బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మమ్మా ………. ఆ మూర్ఖుడివలన పొందిన బాధలు చాలు మీ బిడ్డల ఇంటికి వచ్చెయ్యండి .
అమ్మ : ఎప్పుడు బుజ్జితల్లీ ………. అని ఉత్సాహం సంతోషంతో బదులిచ్చారు .
నర్గీస్ తల్లి : అమ్మమ్మా …….. మీరెప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి – మీ బిడ్డలు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు . డాడీ ………
ఇప్పుడే బుజ్జితల్లీ ……… , కీర్తి తల్లీ …….. మనమే వెళ్ళాలి ఇక్కడ ఉన్నాము కదా ఎవరిని పంపిద్దాము ? .
కీర్తి తల్లి : exams అయిపోయి ఖాళీగా ఉన్నారు ఆక్కయ్యలు , ఎలాగో లగ్జరీ కార్స్ ఉన్నాయి వెళ్ళమని ఆర్డర్ వేస్తాను .
నవ్వుకుని , లవ్ యు బుజ్జితల్లీ ……… ఒక్కరు కాదు అందరినీ వెళ్ళమని చెప్పు .
కీర్తి తల్లి : yes dad ……… , అమ్మమ్మా ……… రెడీగా ఉండండి కొద్దిసేపట్లో ఆక్కయ్యలు వచ్చి ప్రాణంలా మిమ్మల్ని మన ఇంటికి తీసుకువెళతారు – ఆమూర్ఖుడిని మీరు మరిచిపోవాలంటే ఆ ఇంటి నుండి ఏమీ తీసుకురాకండి బట్టలుకూడా ……… అన్నీ అక్కయ్యలే చూసుకుంటారు – మేము వచ్చేన్తవరకూ మీ వియ్యంకురాలితో పాటు ఇన్ని సంవత్సరాలూ కోల్పోయిన సంతోషాలను ఎంజాయ్ చెయ్యండి ప్రపంచాన్ని చుట్టేయ్యండి – మీరు ఎక్కడకు వెళ్ళాలో కోరుకోండి చాలు మీ బిడ్డ ఆర్రేంజ్ చేసేస్తారు .
అమ్మ : కీర్తి తల్లి కదా ……… నువ్వు రాగానే గుండెలపై హత్తుకోవాలని ఉంది బంగారూ ………
కీర్తి తల్లి : నా ఫ్రెండ్ తోపాటు వాలిపోతాను అమ్మమ్మా …….. లవ్ యు రెడీగా ఉండండి – మీ వియ్యంకురాలికి కూడా కాల్ చేస్తాము .
అమ్మ : మీ రాకకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటాను బుజ్జితల్లులూ …….. జాగ్రత్త – లవ్ యు లవ్ యు ఆ మాటను వెనక్కు తీసేసుకుంటున్నాను నా బిడ్డ ఉండగా సంతోషంగా ఎదురుచూస్తాను .

కీర్తి తల్లి : ఫ్రెండ్ ……. ఇప్పుడు మరొక అమ్మమ్మకు అని మొబైల్ ను అందించింది – డాడీ మీ అత్తయ్యగారికి అని నవ్వుకున్నారు . నర్గీస్ డయల్ చేసింది – కీర్తి తల్లి అందుకుని మెహ్రీన్ వైపు కన్నుకొట్టి మొబైల్ లో ” అమ్మి ” అంటూ తియ్యగా పిలిచింది .
అత్తయ్య : ఈ పిలుపు ఈ పిలుపు నేను మరిచిపోను మరిచిపోలేను ఖచ్చితంగా నా కావ్య బిడ్డదే ……… కావ్యా కావ్యా తల్లీ అంటూ అంతులేని ఆనందంతో అడిగారు .
మెహ్రీన్ : బుజ్జితల్లీ ……… నాకంటే మీ అమ్మ అంటేనే ఎక్కువ ప్రాణం అమ్మికి …… ఎంజాయ్ ………
కీర్తి తల్లి : అమ్మీ ……… ఇలానే కదా అమ్మ పిలిచేది చిన్నప్పుడు .
అత్తయ్య : కావ్య తల్లీ ………
కీర్తి తల్లి : అమ్మమ్మా ……… నేను .
అత్తయ్య : నా బుజ్జి కావ్య తల్లినే కదా ……… లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ …….
నర్గీస్ తల్లి : అవునే అమ్మమ్మా ……… నీ కావ్య తల్లి అమ్మ కీర్తి తల్లి .
అత్తయ్య : నా కావ్య తల్లి బిడ్డగా మళ్లీ పుట్టారన్నమాట , చాలా సంతోషం చాలా సంతోషం కీర్తి మేడం ……… మీ బిడ్డను ప్రాణంలా చూసుకున్నాను – ఏ లోటూ లేకుండా చూసుకున్నాను .
కీర్తితల్లి : నాకు తెలుసులే అమ్మమ్మా …….. అందుకే ఇప్పుడు మీకు ఏలోటూ లేకుండా చూసుకోవాలని ఆశపడుతున్నాను .
అత్తయ్య : అర్థం కాలేదు కావ్యా మేడం ………..
బుజ్జితల్లులు : నవ్వుకుని . నిన్న సాయంత్రం నుండీ ఇప్పటివరకూ జరిగినది వివరించారు – అమ్మమ్మా ………. అమ్మలు డాడీ తో మీకు ఇష్టమేనా ………
అత్తయ్య : ఇన్నాళ్లకు మళ్లీ నా తల్లుల సంతోషాలను చూడబోతున్నాను , ఈ జీవితానికి ఇది చాలు చాలు ………, ఒసేయ్ మెహ్రీన్ ప్రక్కనే ఉన్నావా ? .
మెహ్రీన్ : అమ్మీ ……… , 
బుజ్జితల్లులు కంగారుపడుతున్నారు .
అత్తయ్య : ఒసేయ్ మెహ్రీన్ ……… , అల్లుడు గారి హృదయంలో నా కావ్య తల్లికీ – నీకూ సమానమైన స్థానమా , నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను సవితిలా ఉండాలి అంతే ……….
మెహ్రీన్ : ఆ అదృష్టం చాలు అమ్మీ , లవ్ యు ………
బుజ్జితల్లులు : భయపెట్టేశారు అమ్మమ్మా ………, అలాకాదు అమ్మమ్మా ……. డాడీ కి ఇద్దరూ దెవతలే ……… , 
అత్తయ్య : మీ సంతోషమే నా సంతోషం బుజ్జితల్లులూ ……..
బుజ్జితల్లులు : అమ్మమ్మా ……… ఇకనుండీ అందరమూ కలిసే ఉందాము . కొద్దిసేపట్లో మా ఆక్కయ్యలు వస్తారు మిమ్మల్ని – మీకు తోడుగా మీ వియ్యంకురాలిని పిలుచుకునివెళ్లడానికి రెడీగా ఉండండి – వైజాగ్ లో అడ్డుపెట్టగానే మా అమ్మమ్మల ఒడిలోకి చేరిపోతాము .
అత్తయ్య : అది ఎప్పుడు బుజ్జితల్లులూ అని ఆతృతగా అడిగారు .
బుజ్జితల్లులు : మీ అల్లుడిగారిని అడిగి చెబుతాము అమ్మమ్మా …….. బై . డాడీ విన్నారుకదా వైజాగ్ ఎప్పుడు వెళుతున్నాము , అసలే అక్కడ మరొక అమ్మ ఎదురు ……… ( ష్ ష్ …….. మెహ్రీన్ ) చూస్తు…… న్నారు అని వెంటనే నోటికి తాళం వేసేశారు .
నాకు విషయం అర్థమైపోయి ఏమీ ఎరుగనట్లు దేవతకు ముద్దులుపెడుతున్నాను .
బుజ్జితల్లులు : అమ్మా …….. డాడీకి వినపడలేదులే ………
అంటే వైజాగ్ లో మరొకరిని సెట్ చేసేసింది అన్నమాట పెద్దమ్మ , గోవా వదిలి వెళ్లేదేలేదు అని మనసులో ఫిక్స్ అయిపోయాను – ఉన్న ఇద్దరు దేవతలు – పెద్దమ్మ ప్రేమను పొందడానికే సమయం సరిపోవడం లేదు ఇక మరొకరు అంటే నోవే ……. గోవా వదిలివెళ్లే ప్రసక్తే లేదు . 

బుజ్జితల్లులూ ………. వచ్చిన పని పూర్తయినట్లే కదా ఇక వెళదామా , శ్రీమతీ …… నీ ఫ్రెండ్ దగ్గరికి వెళదామా ? .
మెహ్రీన్ : విన్నారా లేదా అని అనుమానంతోనే చూసి , వెంటనే వెళదాము శ్రీవారూ అని పెదాలపై ముద్దుపెట్టింది . 
బుజ్జితల్లులూ ……… నావైపు అనుమానంతోనే చూస్తూ కిందకు దిగి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ నడిచారు బయటకు . 
తెలియనట్లే యాక్ట్ చెయ్యాలి లేకపోతే తెలుసన్న ధైర్యంతో వైజాగ్ తీసుకెళ్లిపోతారు అని కళ్ళు వారికి కనిపించనీకుండా దేవత పెదాలను జుర్రేస్తూనే ఎత్తుకుని పైకిలేచి ముందుముందు నడిచి కిందకువచ్చి దేవతతోపాటు కారులో కూర్చున్నాను . ప్రక్కనఉంటే ఇబ్బంది అని బుజ్జితల్లులను వెనుక కూర్చోమని చెప్పాను . 
బుజ్జితల్లులు : వింతగా ఉందే , మమ్మల్ని వెనుక అని నావైపు చూస్తూనే కూర్చున్నారు . 
లోపల ఉన్న మిర్రర్ ను వెనక్కు తిప్పేసి , దేవత వెచ్చని కౌగిలి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ముద్దులు షేర్ చేసుకుంటూ విల్లాకు చేరుకున్నాము .

53ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1 

Pedarasi Peddamma Varam – 51,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button