Arranged Marriage Love Story

Arranged Marriage Love Story – 1|  అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ | telugu sex stories

Arranged Marriage Love Story - 1|  అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ | telugu sex stories

Arranged Marriage Love Story – 1|  అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ | telugu sex stories

pastispresent

Arranged Marriage Love Story |  అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ | telugu sex stories
Arranged Marriage Love Story |  అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ | telugu sex stories

సీసన్ – 1

నా ఫోన్ గట్టిగ మోగుతుంది , నేను ఇంకా నిద్ర మత్తులో ఉన్నాను. కష్టపడి కళ్ళు తెరిచి ఇంత పొద్దునే ఎవరబ్బా అని అనుకున్నాను. ఫోన్ తీసుకొని చూస్తే అమ్మ ఫోన్ చేస్తోంది. భయం వేసి వెంటనే ఫోన్ ఎత్తాను . అమ్మ నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఒకసారి పక్కనే ఉన్న వాచ్ లో డేట్ చూసాను . ఈరోజు నా బర్త్ డే కాదే …… 

“ఈ రోజు నా బర్త్ డే కాదు, ఎవరు మాట్లాడేది ఫోన్ లో ??” 

“ఒరేయ్ , ఈ రోజు తిధుల ప్రకారం నీ పుట్టినరోజు, ఇప్పుడే గుడికి వెళ్లి నాకు మంచి కోడలు కావాలని, త్వరలోనే ఇద్దరు మనవళ్ళని నా చేతిలో  పెట్టమని  కోరుకున్నాను” 

“నా గురించి ఎం కోరుకోలేదా ??” 

అమ్మ ఫోన్ లో నవ్వుతుంది . అమ్మ ఎప్పుడు నవ్వినా చాల మంచి అనుభూతి కలుగుతుంది. 

“ఇక నిద్ర లేచి, గుడికి వెళ్ళు ” 

“వెళ్తాలే…… అమ్మ …… ఒక అరంగంట తర్వాత …….. ” 

“రేయ్ గుడికి postponement ఏంటిరా ??” 

“అమ్మ ప్లీజ్, పొద్దున్నే ఫోన్ చేసి తీసుకున్న క్లాసు చాలు…… ” 

“ఆగు నాన్న గారికి ఫోన్ ఇస్తున్నాను…….. ” 

ఇప్పుడే నిద్ర లేచాను. నా బర్త్ డే అంట. మల్ల wishes చెప్పటం అందరూ. నాన్న తర్వాత చెల్లి. నా నిద్ర మొత్తం పోయింది. ఇక మంచం నుంచి లేచి, త్వరగా తయారయ్యి గుడికి వెళ్లి, ఇక్కడి నుంచి ఆఫీస్ కు వెళ్లాను. కాంటీన్ లో తిని, ఆఫీస్ లోపలికి  వెళ్ళాను. అప్పుడే ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఫోన్లో. నా ఫ్రెండ్ మ్యారేజ్ ఇన్విటేషన్ వాట్సాప్ లో ఇచ్చాడు. అప్పుడు కాలేజి రోజులు గుర్తుకు వచ్చాయి…….. 

నేను కాలేజీ రోజుల్లో మొదటి సారి ఒక అమ్మాయిని చూసి బాగా ఫ్లాట్ అయ్యా. ఆ అమ్మాయిని రోజు చూస్తూ ఉండేవాడిని. చాల అందంగా ఉండేది. పాల లాంటి రంగు, అమాయకంగా కనిపించే కళ్ళు, ఎర్రని పెదాలు, అందమైన ముక్కు, ఆ  నడక. గాలిలో జుట్టు మోహమ్ పై పాడినప్పుడు, తాను నెమ్మదిగా ఆ జుట్టును పక్కకు అంటూ ఉండేది, మెట్లు ఎక్కుతున్నపుడు తన చాతి పైకి కిందకి ఆలా ఆలా…..కొన్ని రోజులు బాగా టైట్ మోడరన్ డ్రెస్సెస్ లో కాలేజీ కి వచ్చేది. ప్రతి మొగాడి గుండెలను రయ్యి రయ్యి మనిపించేది. కొన్ని రోజులు చీరాలలో వచ్చి, ఓ అతిలోక సుందరి లాగ కనిపెంచేది. తనతో ఒక్క సారి మాట్లాడే అవకాశం వచ్చింది. తన గొంతు తేనె కన్నా తీయగా  తీయగా ఉండేది. అలాగే వింటూ ఉండిపోవాలనిపించింది. తన నోటి నుంచి ఏదో ఒక రోజు I love you చెప్పించుకోవాలనిపించింది. అంత తీయగా ఉండేది ఆమె గొంతు. అందరి కళ్ళు తన మీదే. తను ఏమి ధరించిన చాల అందగా సెక్సీ గా ఉండేది. కొన్ని సార్లు లో  కట్ బ్లౌజ్ వేసుకునేది. తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడిని బ్రేక్ టైంలో. 

అప్పుడు అనుకున్నాను నేను పెళ్లి చేసుకుంటే అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని. అయితే ఆ అమ్మాయికి దెగ్గరవ్వలేకపోయాను. నా ఫ్రెండ్ తనకు దగ్గరయ్యాడు. చాలా సిన్సియర్ గ తనను ప్రేమించాడు. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వాట్సాప్ ఫోటో ఇన్విటేషన్ నా ఫ్రెండ్ మరియు ఆ అమ్మాయి పెళ్లి ఇన్విషన్. 

చాలా మంది ఫ్రెండ్స్ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారు, కానీ చాలా కొంతమంది మాత్రమే చివరి దాకా కలిసిఉండి పెళ్లి వరకు విషయాన్ని తెచ్చి ఇప్పుడిప్పుడే వాళ ఫామిలీస్ ని ఒప్పించ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. 

ఆ అమ్మాయికి దగ్గరవ్వలేకయాను. కాలేజీ రోజుల్లో ఎవ్వరి మీద నాకు అట్రాక్షన్ కానీ ప్రేమ కానీ కలగలేదు. అలాగే చాలా మంది  ఫ్రెండ్స్ ఫెయిల్డ్ లవ్ స్టోరీస్ చూసాక, నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుంకుందాం అని అనుకున్నాను. ఎందుకంటే జీవితంలో కలిసుండాలంటే కేవలం ఒక అమ్మాయి అందం సరిపోదు. ప్రస్తుతం పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ, నాకు ఎందుకో ఏమి అర్ధంకావటంలేదు. ఇప్పటికి పెళ్లి బ్రోకర్లను కలిసి, మాట్రిమోనియల్ వెబ్సైట్ లో ప్రొఫైల్స్ పెట్టాను. 

కొన్ని సినిమాల్లో చూపించినట్లు ఒక కలలా ఒక అద్భుతమైన సంబంధం వస్తేబాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నాకు వయసు ఉంది కాబట్టి, ఉన్న సంబంధాలలో ఏదో ఒకటి చూసి చేసుకోవాలా లేదా వెయిట్ చేయాలా అర్థంకావటంలేదు. కాలేజీ లో ఆ అమ్మాయిని చూసాక మళ్ళా ఇప్పటి దాకా ఎవ్వరి గురించి నాకు అలంటి అనుభూతి కలగలేదు. కానీ ఏదో ఒక రోజు అలంటి అమ్మాయి నాకు కచ్చితంగా దొరుకుతుంది అని ప్రతి సంబంధం ఏదో ఒక సాకు చెప్పి వద్దంటున్నాను. అయితే నా కలలు నిజమౌతాయ లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

(2)

రోజంతా నాకు చాలా మూడ్ ఆఫ్ అయ్యింది, ఆ ఇన్విటేషన్ చూడటంతో. ఆఫీసులో ఉండలేక తొందరగా ఇంటికి వచ్చేసాను. మెట్రిమోనియాల్  వెబ్సైట్ లో ప్రొఫైల్స్ చూస్తూ రోజంతా గడిపేశాను. కొంత మంది పెళ్ళైన ఫ్రెండ్స్ కి కాల్ చేశాను. వాళ్ళని సంబంధాల గురించి అడిగాను, అలాగే వాళ్ళ పెళ్లి విషయంలో జరిగిన విశేషాలు తెలుసుకున్నాను. వాళ్లు నాకు చాలా విషయాలు చెప్పారు. ఆ రోజు మొత్తం కలలు కంటూ, పెళ్లి గురించి ఆలోచిస్తూ గడిపేశాను. ఆ వాట్సాప్ ఇన్విటేషన్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది.

ఆ తర్వాత చాల రోజులు నాకు నిద్ర సరిగ్గా పట్టలేదు, రోజు ఫేస్-బుక్ ఓపెన్ చేసి నా ఫ్రెండ్స్ లిస్ట్ చూసాను. పేస్-బుక్ మొత్తం వెతికాను. చాల మంది ప్రొఫైల్స్ చూసాను.  చాలా mutual ఫ్రెండ్స్ లిస్ట్ చూసాను.

ఒక వారం తర్వాత, ఫైనల్ గా  suggestions లిస్ట్ లో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఇంటి పేరు చూసాను తెలిసిన అమ్మాయి లాగ లేదు. ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాను. చాలా అందంగా ఉంది. ఇండియన్ అమ్మాయి కానీ అమెరికాలో ఉంటుంది. అమెరికాలోనే చదువుకుంది. చాలా స్టైలిష్ గ, మోడరన్ గ  ఉంది. ముద్దుగా కూడా ఉంది. కానీ మనకి సెట్ అవ్వదులే అనుకోని. ప్రొఫైల్ క్లోజ్ చేశాను. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలీదు. అమెరికాలో అమ్మాయిని నేనెలా పరిచయం చేసుకోగలను ?? కాలేజీ లో ఉన్న అమ్మాయికి దగ్గరవలేకపోయిన నేను ఇలాంటి అమ్మాయిని ……. చాలా కష్టంలె అనుకోని ఆశలు వదులుకున్న.

నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే, కాలేజీ లో చదువు మీద శ్రాధ పెట్టి మంచి డ్రీం-జాబ్ సంపాదించాను. డ్రీం-గర్ల్ కి దగ్గరవ్వకయినా డ్రీం-జాబ్ సంపాదించాను. మా నాన్నగారికి, తాతగారికి ఉన్న మంచి పేరు, కాస్త నా జాబ్ కు వస్తున్న మంచి జీతం వల్లే  కొన్ని మంచి సంబంధాలు వస్తున్నాయి.

ఒక నెల రోజులు గడిచాయి. అమ్మ ఫోన్ చేసి మంచి సంబంధం ఏదో ఉంది పిల్లని చూడాలి వెళ్లి మాట్లాడాలి అన్నారు. అయితే నేను ఒక్కసారి ఆ అమ్మాయి ఫోటో అలాగే ప్రొఫైల్ చూడాలి అన్నాను. అమ్మ చెల్లి వచ్చాక పంపిస్తాను అని చెప్పింది. నేను అప్పుడు ఆఫీస్ లో బిజీ గ ఉన్న. ఇంటికి వచ్చి చెక్ చేస్తే చెల్లి నుంచి ఇమెయిల్ చూసి ఓపెన్ చేశాను. ఆ అమ్మాయి ఫోటో అండ్ బయో-డేటా ఉంది ఇమెయిల్ లో. ఫోటో చూసాను. సారీ కట్టుకొని చాలా చక్కగా ఉంది. అమ్మాయి అందంగానే ఉంది కానీ నేను అనుకున్నట్లు లేదు. బయో-డేటా బాగుంది. నాకన్నా ఒక సంవత్సరం చిన్న. అమ్మకి నాన్నకి  చెల్లికి ఈ సంబంధం బాగా నచ్చేసింది. అమ్మాయి పేస్ బుక్ ప్రొఫైల్ చూసాను. మంచి అమ్మాయి లగే అనిపించింది. నాకు ఎం చెప్పాలో అర్ధం కాలేదు. ఇప్పటి దాకా వచ్చిన సంబంధాలలో ఇది చాల మంచి సంబంధం. అలాగే మంచి కట్నం కూడా ఇచ్చేలాగా ఉన్నారు.

అమ్మ నుంచి మూడో మిస్సెడ్  కాల్ ఉంది. అమ్మకి ఫోన్ చేశాను. నన్ను వెంటనే ఊరికి రమ్మని గొడవ. నేను బిజీ గ ఉన్న అని చెప్పా. కానీ వినిపించుకోలేదు. అమ్మ నన్ను వచ్చేవారం కానీ, ఆ పై వారం కానీ కచ్చితంగా లీవ్ తీసుకొని పిల్లని చూడటానికి నేను రావాలి  అని నా దగ్గర మాట తీసుకుంది. అయితే ఈ లోపల ఏదో ఒక సాకు చెప్పాలి కాబట్టి, ఒకసారి జాతకాలు చూడమని అమ్మకు చెప్పను.

నాకు అరేంజ్డ్ మ్యారేజ్ మీద కొన్ని సార్లు విరక్తి కలుగుతుంది. ఎందుకంటే, అమ్మాయి అందం, అబ్బాయి సంపాదన, అమ్మాయి తండ్రి ఇచ్చే కట్నం, పెళ్లి ఖర్చులు, జాతకాలు, కానుకలు. ఇదేదో పెళ్లి గురించి కాకుండా ఏదో బిజినెస్ గురించి మాటలాడుకున్నట్లు అనిపిస్తుంది. లవ్ మ్యారేజ్ లో కేవలం ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే చాలు.  కానీ అది నిలవాలి అంటే మెచ్చురిటీ, పెద్దల దీవెనలు అండ్ సపోర్ట్ కూడా కావలి.

రోజు రోజుకి నాకు ఏదో తెలియని బాధ. పది రోజుల్లో నా డ్రీం గర్ల్ మ్యారేజ్, ఇంకో వైపు ఈ సంబంధం ముందుకి వెళ్లే లాగ ఉంది, ఇంకా నాకు ఏ అమ్మాయి దొరకలేదు. ఆలోచనలో పడిపోయాను.

రెండు వారల తర్వాత ……

అమ్మ , నాన్న, చెల్లి, నేను కలసి అమ్మాయిని చూడటానికి ఊరికి వెళ్ళాము. ట్రైన్ దిగి, హోటల్ రూమ్ లో కాస్త విశ్రాంతి తీసుకొని, పదకొండింటికి అమ్మాయి ఇంటికి టాక్సీలో వెళ్ళాము. అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు మాకు ఆహ్వానం పలికి మర్యాదలు చేసారు.  మిమ్మల్ని కూర్చోపెట్టి మాటలు మొదలుపెట్టారు.

నా గురించి అమ్మాయి అమ్మ నాన్న అడిగారు. నా గురించి నా చదువు గురించి, నా ఉద్యోగం గురించి అంతా అడిగారు. మా ఇద్దరి జాతకాలు చాలా బాగా కలిసాయి అని చెప్పారు (అయితే మా గురువుగారు కూడా మా ఇద్దరి జాతకాలు బాగా కలిసాయి అని అన్నారు). నాకు ఈ సంబంధం వద్దు అనటానికి ఏ సాకు దొరకలేదు. పెళ్లి చూపులు కూడా జరిగిపోతున్నాయి. అమ్మాయి తల్లిదండ్రులు మంచి వారు లగే ఉన్నారు.

ఈ లోపల అమ్మాయి కొంచెం తల వొంచుకొని కాఫీ అందరి కోసం తీసుకొని వచ్చింది. తాను మంచి చీర కట్టుకొని వొళ్ళంతా అలకరించికుని వచ్చింది. తనని అందరి ముందు సరిగ్గా చూడలేకపోయాను. ఫొటోలకన్నా నిజంగా చాలా అందంగా కనిపించింది. చాలా సిగ్గుపడుతూ, తన బుగ్గలు సిగ్గుతో ఎర్రగా, కొంచెం నడక కూడా భయంతో వేస్తూ కనిపించింది. అందరికి కాఫీ ఇస్తూ నా దగ్గరకి వచ్చింది, తన మోహంలో చాలా కళ కనిపించింది. తననుంచి ఓ పరిమళం వెదజల్లింది. కాఫీ తీసుకోకుండా నెమ్మదిగా తనని చూస్తూ అలాగే ఉండిపోయాను. తాను అప్పుడే చాలా తీయగా కాఫీ తీసుకొమ్మని కాఫీ చేతికి ఇచ్చింది. తాను ఆలా అడిగినప్పుడు, నేను ఒక్కసారి ఉన్న సందర్భాన్ని గుర్తుచేసుకుని, నెమ్మదిగా కాఫీ తన చేతి నుంచి తీసుకున్నాను. తన చేయి తగిలినప్పుడు ఏదో తెలియని అనుభూతి.

ఎందుకో తనను నిజ జీవితంలో ఇలా చూసినప్పుడు చాల నచ్చేసింది. తాను ఫొటోలో ఎందుకో ఇంత అందంగా కనిపించలేదు. ఇంతకముందు చూసిన సంబంధాలలో, చాలాసార్లు ఫొటోలో చాల అందంగా నిజ జీవితంలో సాధారణంగా కనిపించిన సంధర్బాలు ఎన్నో ఎదురయ్యాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా నిజ జీవితంలో ప్రియ చాలా అందంగా కనిపించింది. ఆ పేరు కూడా నాకు చాల ఇష్టం.

తాను కాఫీ ట్రే అక్కడ పెట్టి కూర్చుంది. అమ్మ నాన్న తనని వంట వచ్చా, పెళ్లి అయ్యాక ఉద్యోగం చేస్తావా లాంటి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. తను పిల్లలు కనే వరకు తప్పకుండ ఉద్యోగం చేస్తాను అని చెప్పింది. వంట వచ్చు అని చెప్పింది. తన గొంతు ఇప్పుడు దాకా విన్న వాళ్ళల్లో చాల బాగుందనిపించింది. పాటలు పాడటం తన హాబీ అని చెప్పింది. చిన్నపుడు పాటల కంపెటిషన్స్ లో చాల సార్లు ఫస్ట్ వచ్చిదని చెప్పింది.  అందుకే తన గొంతు అంత బాగుంది. అప్పుడప్పుడు అందరి వైపు చూస్తూ, నన్ను కూడా కొంచెం కొంచెం చూస్తూ, కొంచెం సిగ్గుపడుతూ సమాధానాలు చెప్పింది.  ఎందుకో నాకు కనెక్ట్ అయినట్లు అనిపించింది. ఇది నిజంగా ఒక మంచి అనుభూత లేదా నా మైండ్ దొబ్బి ఇలా అనుకుంటున్నానా అర్ధంకాలేదు. మొన్న కూడా ఫేస్బుక్ లో ఎవరినో చూసి ఫ్లాట్ అయ్యా.

ఏది ఏమైనా, ఈ అమ్మాయి చాలా నచ్చేసింది ముఖ్యంగా తన గొంతు చాలా అద్భుతంగా ఉంది. అయితే తనని ఒకసారి నాతోపాటు మంచం పైన శృంగారం చేస్తే ఎలా ఉంటాదో ఊహించుకున్న, తాను అందమైన అమ్మాయి నుంచి చాల సెక్సీగా  కూడా కనిపించింది. ఒకసారి తన ఒంపు సొంపులు చూడాలని ప్రయత్నించాను, కానీ ఈ చీర లో ఎం కనిపించలేదు. తన ఛాతీని చూసాను, చిన్నగా అనిపించలేదు పెద్దగా అనిపించలేదు. సరైన సైజు లో తన బూబ్స్ ఉన్నాయి. తన పెదాలను చూస్తే చాలా మెత్తగా లేతగా ఉన్నాయి. ఆ పెదాలకు ఒక ముద్దు ఇస్తే ఎంత తీయగా ఉంటాదో అనిపించింది . తను నవ్వే మూసి మూసి నవ్వులు నేను గమనించానని తనకు తెలిసి, కొంచెం బుగ్గలు ఎర్రగా మారాయి. తాను నవ్వాలనుకుంటుంది కానీ ఆ నవ్వుని దాచుకుంటుంది. సిగ్గు పడుతుంది. తన తెల్లని బుగ్గల పై, ఎర్రని పెదాల పై చాల ముద్దులు ఇవ్వాలనిపించింది. తాను క్యూట్ గా అండ్ చాల సెక్సీ గా కనిపించింది.

ఈ లోపల నన్నేమైనా అడగలనుకున్నావా అని అడిగారు. నేను ఏదో చెప్పబోయి, అటు ఇటు తల ఊపాను. నాకు మాటలు రావటంలేదు. ఈ లోపల అక్కడున్నవాళ్ళు నవ్వి, కావాలంటే మమ్మల్ని బాల్కనిలోకి వెళ్లి మాట్లాడుకోవచ్చు అన్నారు. నేను మల్ల తల అటు ఇటు ఊపాను. నేను ఇబ్బంది పడుతున్న అనుకుని, ఒకసారి మీరు కావాలంటే ఏకాంతంగా బయట మాట్లాడుకోండి మీ అభిప్రాయం కూడా చెప్పండి అని చెప్పారు.

నేను నెమ్మదిగా నిల్చున్నాను. అందరూ నన్నే చూస్తున్నారు. నేను అది పట్టించుకోకుండా, బాల్కనీ వైపు వెళ్లబోతుండగా, తాను కూడా నా వెనకాల వచ్చింది.

గబుక్కున “మీరు ఫొటోలకన్నా చాలా అందంగా ఉన్నారండి”

తాను నవ్వి “ఇది చెప్పటానికేనా ఇబ్బంది పడ్డారు” అన్నది.

నేను నవ్వాను.

“ప్రియ గారు, నాకు అయితే ఈ సంబంధం నచ్చిందండి. అయితే నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా…… “

“అడగండి సంజయ్ గారు”

“నాకు ఇప్పుడే పిల్లలు గురించి ఆలోచన లేదండి, కొంచెం లేటుగా అనే అనుకుంటున్నాను. ఒక 5 ఏళ్ళు తర్వాత…..”

ప్రియ తల ఊపింది.

నాకు అర్థం కాలేదు “ఎందుకలా చూస్తున్నారు……. “

తాను కొంచెం నవ్వి “మనం ఇప్పుడే మొదటి సారి కలిసాము, మీరు పిల్లల గురించి మాట్లాడుతున్నారు…….”

నేను వెంటనే “ప్రియా గారు, నాకు మరియు మా అందరికి ఈ సంబంధం చాల నచ్చింది, నన్ను రెండు వారాలుగా పీక్కు తింటున్నారు అమ్మ నాన్న చెల్లి కలసి. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీ ఫ్యామిలీని చూసాక నేను వెంటనే ఫిక్స్ అయ్యాను…… మీకు ఏమన్నా సందేహాలున్నాయ??”

తాను తల అటు ఇటు ఊపింది.

నేను తనకి “నా చెల్లి డాక్టర్ చదువుతుంది. తాను అప్పుడే పెళ్లి చేసుకోదట. ఇంకా స్పెషలైజెషన్ చెయ్యాలి.  నా జాతకం ప్రకారం నాకు పెళ్లి తొందరగా అయితే మంచిదట. అమ్మ నాన్న ఏమో మనవాడి గురించి మనవరాలి గురించి నన్ను అడుగుతున్నారు. కానీ నాకు ఇప్పుడే అలంటి ఆలోచనలు లేవు”

ప్రియ నవ్వి “మా ఇంట్లో కూడా అదే…… అర్ధంచేసుకోగలనులెండి”

నేను అప్పుడు “నాకు చిన్నపటినుంచి ట్రావెల్ అంటే ఇష్టం. వచ్చే 5-6 ఏళ్ళులో ఒక 10-15 దేశాలు చూడాలనుకుంటున్నాను…… “

ప్రియా మోహంలో కొంచెం వెలుగు చూసాను “ఓ నాకు కూడా ఆలా దెస విదేశాలు తిరగాలనుంది…… నాకు యూరోప్ చూడాలని ఎప్పటినుంచో  ఉంది”

నేను నవ్వి “అయితే మనకి బాగానే సెట్ అవుతుంది అనిపిస్తుంది…… “

ప్రియా కొంచెం నవ్వింది.

సంజయ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగలనుకుంటున్నాను……. “

“పెళ్లి తర్వాత, వేరు కాపురమా లేక మీ తల్లి దండ్రులతో కలసి ఉంటారా ??”

“లేదండి, మా నాన్నకి ఊరు వదిలి రావాలని లేదు….పైగా సిటీ లో వాళ్ళు కష్టపడతారు….so వేరు గానే ఉండేది”

ప్రియ పాజిటివ్ గ ఫీల్ అయ్యింది.

“అయితే ఇంకా నేను అమ్మకి నాన్నకి చెప్పలేదు, పెళ్లి అయ్యాక ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. దాని కోసం డబ్బులు కూడా సేవ్ చేస్తున్నాను. కొంచెం మంచి అపార్ట్మెంట్ తీసుకోవాలని కోరిక. ఇప్పుడు నాకు వచ్చే జీతానికి emi కడితే, మిగిలిన దాంట్లో దేశ విదేశల ట్రావెల్ కోసం ఇంకొంచెం డబ్బు సేవ్ చేస్తే మొత్తం మీద నాకు కొంచెం డబ్బులే మిగులుతాయి. అవి నెల ఖర్చులకు సరిగ్గా సరిపోతాయి. ఇంకేమన్నా కొనాలంటే డబ్బులు ఉండవు. అందుకే ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. అప్పుడు భార్య నుంచి వచ్చే జీతంతో emi తో మంచి కార్ కానీ లేదా ఫ్రిడ్జ్ అని, మంచి ఫోన్లు….. అన్ని కొనుక్కోవచ్చు…….. “

ప్రియా ఆలా నేను చెబుతూ ఉంటే ఆలా వింటూ ఉండిపోయింది. పూర్తయ్యాక “బాగానే ప్లాన్ చేసారండి మీరు….. “

నేను నవ్వి “అయితే ఒక రెండేళ్లలో నా జీతం పెరుగుతుంది, అప్పుడు ఈ కష్టాలుండవులేండి……..”

ప్రియా నవ్వి “so అమ్మాయి ఉద్యోగం చేయటం మీకు okay అన్నమాట…..”

నేను అప్పుడు “అవును. మీరు కావాలంటే, నా జీతం పెరిగితే ఉద్యోగం మానేయవచ్చు……”

“మీరు మాటలు భలే కలుపుతున్నారండి……. కలిసి పది నిమిషాలు కూడా కాలేదు….. అప్పుడే అన్ని విశేషాలు మాట్లాడేసుకుంటున్నాం……. అప్పుడే నేను ఎప్పుడు ఉద్యోగం మానేయాలో మీరే చెప్పేస్తున్నారు…… “

నేను నవ్వాను. ప్రియా కూడా నవ్వేసింది. తాను నవ్వితే చాలా బాగుంది. తను పూర్తిగా ఫ్రీగా నవ్వటం ఇప్పుడే చూస్తున్నాను.

నేను వెంటనే ఆపుకోలేక “ప్రియా గారు, మీ నవ్వు చాలా బాగుందండి…….. ” అనేశాను.

ప్రియ ఆల నా కామెంట్ విని కొంచెం షాక్ లో ఉన్నట్లుంది.

ప్రియ “సంజయ్ గారు…..” అని ఏదో చెప్పబోయి మల్ల సర్దుకుంది.

నేను “పర్లేదు చెప్పండి……. “

“మీరు బాగా ఫ్రాంక్ అండ్ ట్రాన్స్పరెంట్ అనుకుంట…….. చాలా ఓపెన్ గా అన్ని చెప్పేస్తున్నారు”  

“అవునండి…..మంచి ఉద్దేశంతో ఒక మంచి మాట చెప్తే తప్పేముంది….. ఫస్ట్ టైం చూసినప్పుడే మీకు కనెక్ట్ అయిపోయాను………. నేను ఎవ్వరితో జనరల్ గా ఇలా మాట్లాడను…….కానీ మీతో మాత్రం ఎందుకో ఓపెన్ గా  ఫ్రీగా మాట్లాడేస్తున్నాను……… నా నోటి నుంచి ఆలా ఆలా మాటలొచ్చేస్తున్నాయి…….”

నా ఫోన్ మోగింది. అమ్మ ఫోన్ చేస్తుంది.

ప్రియా నా ఫోన్ వైపు చూసి “సరే అండి ఇక వెళ్దాము లోపలికి……”

“ప్రియా గారు, మీ అభిప్రాయం ఇంకా చెప్పలేదు …..”

తాను కొంచెం నవ్వి, కొంచెం సిగ్గు పడి లోపాలకి వెళ్ళింది. నేను కూడా లోపలికి వెళ్లాను.  చూస్తే సంబంధం సెట్ అయ్యే లాగ ఉంది.

పెద్దలు మమ్మల్ని అడిగారు మాకు ఓకేనా కదా అని.  నేను ఒకే అన్నాను. తనేమో అమ్మ నాన్న ఇష్టం అని చెప్పింది. ఎందుకో అవును అని చెప్పటానికి చాలా సిగ్గుపడిపోతుంది. అయితే తను హైదరాబాదు లోనే ఉద్యోగం చేస్తుంది. ఆ విషయం గురించి అడగటం మరచిపోయాను. తన ప్రొఫైల్ లో చూసాను. తను ఒక IT  కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అక్కడే దగ్గరలోనే నేను పనిచేసే కంపెనీ ఆఫీస్ కూడ. నాను IT వద్దనుకుని, హార్డ్వేర్ కంపెనీ లో రీసెర్చ్ వింగ్ లో పనిచేస్తున్నను.  

అయితే పెళ్లి మాటలు ఒక వారం తర్వాత అని నిర్ణయించుకున్నారు. వారి ఇంటి పెద్దలు, దగ్గర బంధువులు అలాగే మా ఇంటి పెద్దలు, దగ్గరి బంధువులు లేరు కాబట్టి. అందరూ ఒకసారి మాట్లాడుకొని నిష్ఠితార్ధనికి అలాగే పెళ్ళికి మూహూర్తం గురించి నిర్ణయించాలి అనుకున్నారు.

అయితే భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. అయితే ఇంకా సమయం ఉంది కాబట్టి, అక్కడ గణపతి గుడి చాల ఫేమస్ అని చెప్పారు. అక్కడ ఎమి కోరుకున్న నిజం అవుతాయి అని చెప్పారు. ప్రియా వాళ్ళకి తెలిసిన అబ్బాయేవారో అనుకుంట మమ్మల్ని గుడికి తీసుకొని వెళ్ళాడు. మేము అతని వెనకాలే ఫాలో అయిపోయాము. గుడికి వెళ్లి దండం పెట్టుకొని, అక్కడి చల్లటి గాలి, చుట్టూ ఉన్న పచ్చదనం చూసి కాసేపు అక్కడే కూర్చున్నాము.

“ఎరా ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటి వరకు……”

“ఆలా ఎం లేదు అమ్మ……… “

“మాకైతే పిల్ల చాలా నచ్చింది రా……..లక్ష్మి దేవి లాగా ఉంది. ఇంటికి కళ తెచ్చే దేవత లాగా ఉంది……మంచి కుటుంబం……. “

“అవునమ్మా…….. నాకు కూడా సంబంధం బాగా నచ్చింది.”

ఇన్తస్లో నా చెల్లి “ఏంట్రా, నువ్వేనా మాట్లాడేది ??”

నేను “ఎందుకలా అంటున్నవ్  ??”

చెల్లి “ఇప్పటిదాకా వచ్చిన ప్రతి సంబంధం ఏదో ఒకటి చెప్పి వద్దన్నావ్. కానీ ఈరోజు మాత్రం చాల సంతోషం గా చాల ఉత్సహంగా ఉన్నావ్, నీకు సంబంధం బాగా నచ్చినట్లుంది”

నేను కొంచెం నవ్వాను.

నాన్న వెంటనే “రెండు వారాలుగా చెబుతూనే ఉన్నాను వాడికి………”

నేను రెండు చేతులు జోడించి పైకి ఎత్తి నాన్నకు చూపించి “ఇక చాలు…. ఇప్పుడు నాకు వేనే ఓపిక లేదు….”

అందరం నవ్వుకున్నాం.

తిరిగి ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. భోజనానికి కోరుచున్నాము. అత్తగారు, ప్రియ వడ్డిస్తున్నరు.

చెల్లి “అన్నయకి ఇంకో లడ్డు వడ్డించండి ఒకటి సరిపోదు….. ” అంది.

నేను ఏదో చెప్పేలోగా. ప్రియ ఇంకో లడ్డు నా ప్లేట్ లో వడ్డించింది.

నేను చెల్లి వైపు చూసి “నిన్ను…..”

అమ్మ “ఇక మొదలుపెట్టారు ఇద్దరు ……. “

నాన్న “వాళ్లిదరు మారారు…… ఎప్పుడు అంతే…..”

అందరూ నవ్వుకున్నారు. ప్రియా ముందు నేను ఏమి అనలేక గమ్ముగా ఉండిపోయా. ప్రియ మాత్రం నా వైపు మూసి మూసి నవ్వులు నవ్వుతు అప్పుడప్పుడు చూస్తూ ఉంది.

భోజనం అయ్యాక చేతులు కడుక్కోటానికి వెళ్ళాను. ప్రియా నా చేతికి ఒక క్లాత్ ఇచ్చింది.

“భోజనం బాగానే వండారండి….. ” అన్నాను

“మా అమ్మ వండింది……..”

“ఏంటండీ ఆలా నిజం చెప్పేసారు……” అని అడిగాను

“మీ నుంచే నేర్చుకున్న…….” అని నవ్వుతూ చెప్పింది

“మీరు వండారనుకున్నాను…… “

“పెళ్లి అయ్యేలోపు నేర్చుకుంటానులెండి….. “

చేతులు తుడుచుకోవటానికి తను క్లాత్ ఇచ్చింది.

“నేను వండింది లోపలే ఉంది ఇంకా…….ధర్యం ఉందా మీకు” అని అడిగింది.

నాకు విషయం అర్థం అయ్యి నవ్వాను. తాను కూడా నవ్వింది.

కాసేపు కూర్చుని, ఇక అందరం హోటల్ కి వెళ్లి, అక్కడినుంచి రైల్వే స్టేషన్ కి వాళ్ళము ట్రైన్ ఎక్కడానికి. నా ట్రైన్ కొంచెం లేటుగా వస్తుంది. అమ్మ నాన్న చెల్లిని రైలు ఎక్కించి అక్కడే వెయిట్ చేసి నా ట్రైన్ ఎక్కాను.

నేను హైదరాబాద్, ఆమ్మ నాన్న వాళ్ళు మా ఊరు చేరుకున్నారు. 

 

1ic

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Arranged Marriage Love Story – 1, అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ, telugu sex stories,telugu boothu kathalu,www.telugu shrungara kathalu,jabbardasth.in,kamasastry kathalu,boothu kathalu,telugu hot stories,kamasatry stories,jabbardasth.com,xossipy

7days

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: