BHARATH ANE NENU – 16 | భరత్ అనే నేను
BHARATH ANE NENU - 16 | భరత్ అనే నేను

BHARATH ANE NENU - 16 | భరత్ అనే నేను [caption id="attachment_3107" align="aligncenter" width="576"] BHARATH ANE NENU , భరత్ అనే నేను[/caption] హారిక :: , మేడం ఈ రోజు కాలేజ్ కు రాలేదా. నేను :: వచ్చిందేమో హారిక :: పద వెళ్లి చూద్దాం. నేను సరే పద అని అంటూ ముగ్గురం స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళాం. అక్కడ ఎవ్వరు లేరు మేడమే వస్తుంది లే అని మేము అక్కడే కూర్చుని వెయిట్ చేస్తున్నాం. నేను :: సిద్దు నీకు అక్క ఉంది కదా సిద్దు :: రేయ్ నీకెందుకు రా నేను :: ఏదో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే హారిక :: ఎం సిద్దు, మీ అక్క గురించి చెప్పడానికి ఎందుకంత భయం సిద్దు :: నీకు తెలీదు హారిక, వీడు మాములోడు కాదు మా అక్కను కూడా బుట్టలో వేసినా వేసేస్తాడు, మళ్ళీ వాడు ఎలా బుట్టలో వేశాడో అనేది ఒక అందమైన ప్రేమ కథ అల్లి తిరిగి మళ్ళీ మనకే చెప్తాడు. హారిక :: ఎందుకు పాపం భరత్ ని అలా అనుకుంటున్నావ్ సిద్దు:: ఎందుకా ? ఇంతసేపు మా అమ్మని ఎలా పడేసాడో చెప్పాడు కదా, ఇంక బయపడమా మరి. హారిక :: నవ్వుతుంది ఇంతలో మేడం వచ్చింది, మమ్మల్ని చూసి పలకరింపుగా నవ్వింది. మేడం నా వైపు చూసినప్పుడు తన కళ్ళలో ఏదో చిలిపితనం తొణికిసలాడింది. నేను తన కళ్ళను అలాగే చూస్తూ ఉంటే, ఏంటి అన్నట్లుగా కళ్ళు ఎగరేసింది. నేను నా చూపు తిప్పుకున్న. హారిక మేడం తో మాట్లాడుతుంది. మేడం అక్కడ మాట్లాడుతూనే అప్పుడప్పుడు నా వంక చూపు విసురుతోంది. నాకేమైందో అర్థం కావడం లేదు, రోజు చూసే మెడమే అయినా కూడా ఏదో కొత్తదనం కనిపిస్తుంది. చక్కటి పలు వరస తను నవ్వినప్పుడు కనిపిస్తుంది. పెదాలు సహజంగానే మేడం వి ఎరుపుగా ఉంటాయి. నేను వాటి వైపు నుండి చూపు తిప్పుకోలేక పోతున్న. మేడం హరిక తో సిద్దు గాడితో మాట్లాడుతుంది. వాళ్ళు నా పక్కనే ఉన్న కూడా నాకు ఆ మాటలు చెవికి ఎక్కడం లేదు, మేడం ముఖాన్నే చూస్తూ ఉన్నా. ఈ రోజు మేడం మొహంలో కాంతి ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. మేడం కనుబొమ్మలు కళ్ళు, దొండపండు పెదాలనే చూస్తూ ఉన్నా. మేడం వాళ్ళిద్దరితో మాట్లాడుతూనే నా వంక చూస్తుంది. నేను ఏదో లోకంలో ఉన్నాను అని పసిగట్టేసింది. నా కళ్ళు మేడం దొండపండు పెదాల మీదకు వెళ్లాయి. ఆ పేదాలను ఎలాగైనా అందుకోవాలి అని నా మనసులో కోరిక మెల్లిగా పుట్టింది. నేను మేడం పెదాలనే కళ్లార్పకుండా చూస్తున్నందుకేమో ఆ కోరిక మెల్లిగా పురివిప్పి నా మనసంతా ఆక్రమించేసింది. ఇప్పుడు నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది ఎదురుగా ఉన్న మేడం దొండపండు పేదాలను అందుకోవాలి అని. నా చూపు మేడం పెదాలను దాటి పక్కకు పోవడమ్ లేదు. మెల్లిగా నా మైండ్ రెడీ అవుతోంది, నేను ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది ఎం కాదు, నాకు ఎవరు అడ్డం అసలు మేడం నాదే కదా పెట్టుకుంటే తప్పేముంది అని నా మైండ్ లో రన్ అవుతుంది. చుట్టూ ఎవరు వున్నారు అనేది కూడా గుర్తు రావడం లేదు. ఓన్లీ మేడం పెదాలు మాత్రమే నా కంటికి కనిపిస్తున్నాయి. మేడం హారిక తో సిద్దు గాడితో మాట్లాడుతూ నవ్వుతుంది. నాకు ఎందుకో కాళ్ళు వనకడం స్టార్ట్ అయ్యాయి. మెల్లిగా చేతులు కూడా వణుకుతున్నాయి. నా గుండె జారిపోతున్న ఫీలింగ్. ఇప్పుడు నేను మేడం పెదాలు అందుకోక పోతే ఊపిరి అందదు అన్నట్లు ఉంది. నా గుండె ఒక్కసారిగా కిందకు జారిపోయింది అని అనిపించింది ఊపిరి ఆడడం లేదు, మేడం నా వంక చూసి భరత్ భరత్ అని పిలుస్తోంది. నేను ఈ లోకంలో ఉంటేనే కదా పలకడానికి, ఇక భరించలేక పోయాను వెంటనే మేడం చేతిని పట్టుకుని నా వైపు లాక్కుని తన దొండపండు పెదాల మీద నా పెదాలతో గట్టిగా ముద్దు పెట్టా.......... ఒక్కసారిగా నాకు ఊపిరి అందినట్లు అయ్యింది. ఎంతో హాయిగా అనిపించింది. తరువాత నాకు ఒక అర నిమిషం నిజంగా మైండ్ పనిచేయలేదు నేను ఎం చేసానో కూడా అర్థం కావడం లేదు, నా చెంప చెల్లుమంది. ఎదురుగా మేడం నన్ను తిడుతుంది కానీ నా చెవికి ఎక్కడం లేదు, నేను ఇంకా మేడం పెదాల రుచిని అనుభవిస్తూ ఉన్నా, ప్రస్తుతం నా ముందు ఏం జరుగుతోంది అని కూడా పట్టించుకోవడం లేదు, నా చెంప మళ్ళీ చెల్లుమంది. ఎదురుగా మేడం నన్ను అడుస్తుంది. కానీ వినిపించడం లేదు, నా కాలర్ పట్టుకుని స్టాఫ్ రూమ్ బయటకు నెట్టింది నేను కిందబడబోయి నిలదొక్కుకుని పడిపోకుండా నిలబడ్డాను. ఇంకా నాకు ఏదో ట్రాన్స్ లొనే ఉన్నట్లు అనిపించింది. ఇదంతా కలనేమో అని అనుకుంటున్న. మేడం ఇంకా అరుస్తున్నట్లు ఉంది. అంతలో సిద్దు గాడు వచ్చి నన్ను లాక్కుని వేరే రూమ్ లోకి తీసుకువెళ్లాడు. వాడు ఏదో చెప్తున్నాడు. అరుస్తున్నాడు కానీ ఇందాక మేడం పెదాల తీపి అనుభూతి తప్ప నా మైండ్ లో ఏది రన్ కావడం లేదు. నన్ను వదిలి సిద్దు గాడు బయటకు వెళ్ళాడు. నేను అక్కడే బెంచ్ మీద కూర్చుని ఇందాకటి తీపి అనుభూతి నెమరువేసుకున్న. కొద్దిసేపు అలాగే కళ్ళుమూసుకుని డ్రీమ్ లోకి వెళ్ళిపోయాను. అంతలో బెల్ మోగింది. ఆ సౌండ్ కి నేను కళ్ళు తెరిచాను. అంతలో నేను ఉన్న రూమ్ లోకి హారిక సిద్దు ఇద్దరు వచ్చారు. నా వంక చూసి హారిక ఏంట్రా నువ్వు చేసిన పని ఎందుకు అలా చేశావ్ అని అంటుంది. సిద్దు గాడు కూడా నా మీద కోపంతో తిడుతున్నాడు. నాకు నోటి నుండి మాటలు రావడం లేదు. వాళ్ళు ఎమో నా మీద అరుస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి నేను ఏమి పలకక పోయే సరికి వాళ్ళు తిట్టడం స్టాప్ చేసి, బయటకు వెళ్లిపోయారు. నేను ఒక్కడినే అలాగే కూర్చుని ఉన్నా నా మనసు నన్ను తిడుతుంది ఎందుకు అలా చేశావ్ ఎందుకు అని. కొద్దిసేపు క్రితం ఆ మనసే కదా దానికి ప్రేరేపించింది కానీ ఇప్పుడు ఏమో అదే నన్ను తిడుతుంది. నాకు మెల్లిగా ఇందాక జరిగింది గుర్తు వస్తుంది. మైండ్ ఇప్పుడు ప్రస్తుతం లోకి వచ్చింది. వచ్చాక తెలిసింది ఏంటి నేను చేసింది ఎంత పెద్ద మిస్టేక్ అని. అంతలో ఇంకో బెల్ మోగింది. అంటే నేను గంట సేపు నా మనసుతో సంఘర్షణ పడుతున్నానా ? అప్పుడే రూమ్ లోకి హారిక వచ్చి పద వెళదాం అని అంది. నేను ఎక్కడికి అని అన్నా, ఎం ఇక్కడే ఇలాగే ఉండిపోతావా కాలేజ్ అయిపోయింది అందరూ వెళ్లిపోయారు మనం మాత్రమే ఉన్నాం కాలేజ్ లో పద ఇంకెంతసేపు బాధ పడతావ్ అని అంది. నేను గొంతు...