OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA – 85 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA - 85 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA – 85 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

పాస్ట్ ఇస్ ప్రెసెంట్

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA , ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ
OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA , ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

#telugusexSTORIES  , #teluguhot ,#Tollywood , #Telugu , #teluguCinema, #RRR , #TELUGUBOOTHUKATHALU ,#TELUGUsrungarakathalu , #teluguromance , #telugugirls 

. రాహుల్  అమిత్ వైపు సిల్లిగా చూసాడు.

“రాహుల్!  కం ఆన్…… ఇది చాల ఈసీ…… నా వెర్షన్ వినటానికి చాల బాగుంది”

నేను కూడా అమిత్ వైపు సీరియస్ గా చూసాము.

అమిత్ “నేహా డియర్ నీ స్టోరీ లో మిస్ అయిందేంటో తెలుసా ??

నేను ఆప్షన్స్ ఇస్తాను:

ఆప్షన్ A – Creativity
ఆప్షన్ B – Creativity
ఆప్షన్ C – Creativity
ఆప్షన్ D – All three

నేను మళ్ళి నా ప్రశ్నను రిపీట్ చేస్తాను, నీ స్టోరీ లో మిస్ అయింది నా స్టోరీలో ఉంది ఏంటి ??”

నేను వెటకారంగా “vulgarity అమిత్….” అన్నాను.

“లేదు నేహా డియర్….. ఆన్సర్ వచ్చేసి Creativity….. మూడు ఒప్షన్స్ లో పెట్టిన సరే నువ్వు చెప్పలేకపోయావ్…..వెరీ ఈసీ question….  ”

నేను అమిత్ వైపు విరక్తితో చూసాను.

అమిత్ “మీ  ఏంటో తెలుసా ?? మీరెప్పుడు నా లాంటి క్రియేటివ్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేయరు…..ఎప్పుడు సీరియస్ గా మొహాలు పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉంటారు…..”

నేను అమిత్ వైపు కోపంతో చూస్తున్నాను. రాహుల్ లో కూడా కొంచెం కోపం కనిపించింది. నాకైతే అమిత్ మొహం మీద ఒక పంచ్ వేయాలనిపించింది.

“అసలు మీ మొహాలకి…. అమిత్ అంటే ఏంటో తెలుసా ??”

మేము సైలెంట్ గా వింటున్నాం.

“అమిత్ అంటే infinite….. అంటే అంతం లేనిది …..”

“మీకసలు క్రియేటివిటీ అంటే ఏంటో తెలుసా ?? ఓ వెయిట్….. మీకు తెలీదు…..”

అమిత్ జోబిలో నుంచి ఫోన్ తీసి “ok Google” అన్నాడు. వాయిస్ తో “Define creativity” అని అన్నాడు.

ఈ లోగ నా పక్క సీట్ లో ఉన్న రాహుల్ వెనక సీట్ లో అమిత్ పక్కకి వెళ్లి కూర్చున్నాడు.

అమిత్ నెమ్మదిగా మూలకి జరిగాడు.

అమిత్ తాగొచ్చాడని అర్ధమైంది నాకు. అందుకే ఇలా పిచ్చి పిచ్చి గా వాగుతున్నాడు.

ఈ లోగ అమిత్ క్రియేటివిటీ డెఫినిషన్ ఫోన్ లో నుంచి పెద్దగా చదివాడు మా ఇద్దరినీ చూస్తూ.

“చూసారా ?? క్రియేటివిటీ అంటే క్రియేషన్…… నేను కూడా నా స్టోరీలో అదే చేసాను…… నేను నా ఇమాజినేషణ్ తో కొత్తగా ఉండేటట్లు చెప్పాను…. కానీ నేహా డియర్ మాత్త్రం….. ఒక బోరింగ్ స్టోరీ చెప్పింది….. నాకైతే మధ్యలో నిద్ర కూడా వచ్చింది…..”

“సో అమిత్ అంతే అంతు లేనిదీ ….. క్రియేటివిటీ అంటే క్రియేషన్ …… రెండు కలిపితే ……. అంతం లేని సృష్టి…….. ”

“ఐన మీకివన్నీ ఎందుకర్ధమవుతాయిలే…..మీరిద్దరూ చిన్న పిల్లలు……”

రాహుల్ అమిత్ కి దగ్గరగా జరిగాడు బ్యాక్ సీట్ లో అమిత్ నెమ్మదిగా తన డోర్ లాక్ తీసాడు.

రాహుల్ “అమిత్ నేను కూడా నిన్నొక ప్రశ్నడుగుతాను……”

అమిత్ తన షర్ట్ adjust చేసుకుని “ఒకే…… అడుక్కో…..” అన్నాడు.

రాహుల్ చాల ఓర్పు తో “అమిత్…… నేనిప్పుడు నిన్ను ఎం చేయబుతున్నానో తెలుసా ??”

అమిత్ “ఎం చేస్తావ్ ??” అని కొంచెం భయంగా అడిగాడు.

రాహుల్ ” నీకు నేను ఆన్సర్ ఈజీ చేయటానికి ఒక 4 ఒప్షన్స్ ఇస్తాను……

ఆప్షన్ A – నీ చంప పగలకొట్టడం
ఆప్షన్ B – నీ ముక్కు మీద ఒక గుడ్డు గుద్దటం
ఆప్షన్ C – నిన్ను కుళ్ళ పొడవటం
ఆప్షన్ D – All of the above

ఇప్పుడు నేను నా ప్రశ్నని మళ్ళి అడుగుతాను, నేనిప్పుడు నిన్ను ఎం చేయబుతున్నానో తెలుసా??”

వెంటనే అమిత్ కార్ డోర్ తెరిచి పారిపోయాడు. రాహుల్ కూడా తన వైపు డోర్ తెరిచి చూసాడు. అమిత్ వెళ్ళిపోయాడు.

మళ్ళి రాహుల్ కార్ ఎక్కి నా పక్క సీట్ లో ఫ్రంట్ లో కూర్చున్నాడు.

ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం చూసుకొని నవ్వుకున్నాం.

రాహుల్ “నేహా……”

“hmmmmm….”

“చెప్పు ఏంటో మన సంగతి…….”

“రాహుల్……. నాకెలా చెప్పాలో తెలియట్లేదు …… ” అని మోహుమాట పడ్డాను.

రాహుల్ “నేహా నేను సీరియస్ గా అడుగుతున్నాను……”

“రాహుల్…… నా లైఫ్ నీకు తెలుసు…… ప్రస్తుతం నేను రెండు జీవితాలు జీవిస్తున్నాను…… రిలేషన్షిప్ అంటే ట్రాన్సపేరంట్ గా ఉండాలి….. కానీ నా రెండో జీవితం గురించి నీతో షేర్ చేసుకోలేను……. నీకు చెప్పలేను…… ”

“నేహా…… మనం ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం……. నువ్వు ఎవరితోనైనా పడుకో……. మనం ఓపెన్ రేలషన్శిప్ లో ఉన్నాం…. నీ రెండో జీవితం కేవలం సెక్స్ అండ్ డబ్బు……. దాంట్లో లవ్ ఉండదు….. నాకు కావాల్సింది ఒక రిలేషన్షిప్….. relationship లో సెక్స్ అనేది ఒక పార్ట్ మాత్రమే……”

“రాహుల్ …… నువ్వు చెప్పేది కరెక్టే కానీ…… కానీ……. ఇలాంటి బంధం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది….. ??”

“నేహా…… నీకు నేనంటే ఇష్టం లేకపోతే నా మొహం మీద చెప్పేసేయి …. ఇలా కారణాలు చెప్పకు…… ”

“రాహుల్……. ఇదంతా నాకు ఏదోలా ఉంది…….”

“నేహా ఇన్ని సార్లు నేను లైఫ్ లో ఎవ్వరిని బ్రతిమాలలేదు తెలుసా ??”

“రాహుల్…… నా మాటలు నీకు బాధ కలిగించొచ్చు…… కానీ ప్లీస్ నన్ను ఫోర్స్ చేయకు…… ”

“సో నీకిష్టం లేదు…… అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావ్ …… ”

నేను “రాహుల్ ……అలా ఎం లేదు ….. ”

రాహుల్ “సరే మరి చెప్పు ఎందుకొద్దంటున్నావ్ ??”

నేను ఎం చెప్పాలో తెలియక గట్టిగ కన్నీళ్లతో “నువ్వంటే నాకు ఇష్టం లేదు….. ఓకేనా ??” అన్నాను.

రాహుల్ “నువ్వు అబద్దం చెప్తున్నావ్……”

నేను కన్నీళ్లు తుడుచుకుంటూ “నేనా ??” అన్నాను

“అవును…….నీకు నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే హాస్పిటల్ లో అమిత్ తో ఎందుకు పడుకోలేదు ??”

నేను రాహుల్ నే చూస్తున్నాను…..

అలాగే ఇద్దరి మధ్యలో సైలెన్స్…..

“చెప్పు…… ఎందుకు నువ్వు అలా మౌనంగా ఉన్నావ్ ?? మౌనానికి అర్ధం ఏంటి ?? ఏదో కారణం ఉంది….. అదేంటో చెప్పు……నీ కళ్ళలో తెలుస్తుంది….. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావ్…… ”

నేను ఏడుస్తూ గట్టిగ “అవును…… నిజమే…… నేనెందుకు కాదంటున్నానో దానికి ఒక కారణం ఉంది……. నీకు చెప్పినా అర్ధం కాదు……”

“…… ఐ అం సారీ…… నేను నా లిమిట్స్ క్రాస్ చేసాను…….” అంటూ పక్కకు తల తిప్పుకున్నాడు.

నేను నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకుని అలాగే ఉండిపోయాను.

రాహుల్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ నా వైపు చూసాడు.

ఈ లోగ నాకు కూడా కొంచెం కోపం తగ్గింది.

నేను “రాహుల్…… నీకు తెలీదు…… నేను చిన్నపాటి నుంచి నేను ఎవరినైతే ఇష్టపడ్డానో అందరిని పోగొట్టుకున్నాను…… చిన్నప్పుడే అమ్మని పోగోడోట్టుకున్నాను…… చిన్న వయసులో నాన్నని పోగొట్టుకున్నాను…..నాకున్న ఏకైక చిన్ననాటి జ్ఞ్యాపకం స్కూబి ని పోగొట్టుకున్నాను, కాలేజీ డేస్ లో బెస్ట్ ఫ్రెండ్ ని పోగొట్టుకున్నాను…….. ఇంక చాలు….. నేను ఇంక ఎవ్వరిని పోగొట్టుకోవటానికి సిద్ధంగా లేను…….నిన్ను కూడా ఏదో ఒక రోజు పోగొట్టుకో లేను…… నా వల్ల కాదు……” ఏడుస్తూ అన్నాను.

రాహుల్ కొంచెం నా దగ్గరికి జరిగి నన్ను కౌగిలించుకుని “ఇట్స్ ఒకే……ఐ అం సారీ…… ” అంటూ నన్ను సముదాయించారు.

టు బి కంటిన్యూడ్…  ..

 please like our new face book page
https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button