Tollywood News

బీచ్ లో భర్త కి ఘాటు లి* లాక్ తో అనసూయ రచ్చ.. సోషల్ మీడియా లో వైరల్..!!

బీచ్ లో భర్త కి ఘాటు లి* లాక్ తో అనసూయ రచ్చ.. సోషల్ మీడియా లో వైరల్..!!

బీచ్ లో భర్త కి ఘాటు లి* లాక్ తో అనసూయ రచ్చ.. సోషల్ మీడియా లో వైరల్..!!

 

బీచ్ లో భర్త కి ఘాటు లి* లాక్ తో అనసూయ రచ్చ.. సోషల్ మీడియా లో వైరల్..!!
బీచ్ లో భర్త కి ఘాటు లి* లాక్ తో అనసూయ రచ్చ.. సోషల్ మీడియా లో వైరల్..!!

 

జబర్దస్త్ తో భీబత్సమైన ఫాలోయింగ్ ను దక్కిన్చుకున్న యాంకర్ అనసూయ…అనతి కాలంలోనే బుల్లితెర పై స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. బుల్లితెర పై అనసూయ చేసే గ్లామర్ షో…ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. స్మాల్ స్క్రీన్ పై స్టార్ స్టేటస్ దక్కించుకోవడంతో చిత్రాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంది అనసూయ. సోగ్గాడే చిన్ని నాయన సినిమా నుండీ ఈ మధ్య వచ్చిన ఖిలాడి వరకు ఈమె చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది.

https://www.instagram.com/reel/CeXdXm9Dd-Q/?utm_source=ig_embed&ig_rid=251cd401-25fc-4628-8d06-1b6f3aababe9

 

ఇందులో క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బుల్లితెర పై గ్లామర్ షో చేసే రంగమ్మత్త.. చిత్రాల్లో మాత్రం గ్లామర్ షోకి దూరంగా ఉంటూ పేరు తెచ్చిపెట్టే పాత్రలే చేస్తూ దూసుకుపోతుంది. ఈమెకు మంచి మంచి రోల్స్ చాలా వచ్చాయి కానీ ఈమె వాటిని ఓకె చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

ఇటీవల అనసూయ తన భర్త పిల్లలతో కలిసి బయటకి వెళ్ళింది. ఈ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది రంగమ్మత్త. ఈ ఫోటోల్లో ఆమె పొట్టి నిక్కర్లో, టైట్ టీషర్ట్ వేసుకుని కుర్ర కారుని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మడు. అంతే కాకుండా తన భర్తకి ఘాటు లిప్ లాక్ పెట్టింది. అన్నిటికంటే ఈ ఫోటోనే బాగా హైలెట్ గా మారింది.

బీచ్ లో భర్త కి ఘాటు లి*,అనసూయ రచ్చ,సోషల్ మీడియా వైరల్,Anchor Anasuya latest news,Anchor Anasuya age,Anchor Anasuya husband,Anchor Anasuya family photos,Anchor Anasuya movies list,Anchor Anasuya TV shows,Anchor Anasuya biography,Anchor Anasuya lifestyle,Anchor Anasuya interviews,Anchor Anasuya social media

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button