Srungara Kathamaalika

Srungara Kathamaalika – 182

Srungara Kathamaalika - 182

Srungara Kathamaalika – 182 | శృంగార కథామాళిక | telugu hot sex stories

Mahesh.thehero

డైనింగ్ టేబుల్ పై బ్రెడ్ – కేక్స్ – pies – చికెన్ రోస్ట్ – బోయిల్డ్ హాఫ్ బోయిల్డ్ ఎగ్స్ – డ్రింక్స్ ఉండటం చూసి sam ………. చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి you are very lucky – థాంక్యూ soooo మచ్ sarah ………. వన్ మినిట్ అని అన్నింటినీ ఫోటో తీసి బుజ్జాయిలకు , మీ పెద్దమ్మ అందరూ లంచ్ చేశారా ? అని సెండ్ చేసాను .
బుజ్జాయిలు : లంచ్ ? , ok ok డాడీ అక్కడ ఇప్పుడు ………..  సాయంత్రం 5 గంటలకు తిన్నారా అని నోరూరించే లండన్ ఐటమ్స్ పంపిస్తారా ? , మా డాడీ తినలేదని పెద్దమ్మ తినలేదు ………. 
మరి మీరు ? .
బుజ్జాయిలు : మాకు ఆకలి వేయడంతో చికెన్ బిరియానీ కుమ్మేసాము మాకు ఇది డిన్నర్ టైం రాత్రి 10 గంటలు అయ్యింది  . మీరు పెళ్లికి ఎలాగో రావడం లేదు కదా మీకోసం మేమెందుకు పస్తులుండాలి అని నానమ్మతోపాటు కడుపునిండా తినేసాము . పాపం మీరు ఆలస్యం చెయ్యడం వలన పెద్దమ్మ తినకుండా ఉన్నారు . 
బుజ్జాయిలూ ……….. please please మీ ప్రియమైన పెద్దమ్మకు నేను తింటున్నాను అనిచెప్పి తినిపించండి .
బుజ్జాయిలు : ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ తినిపిస్తాములే డాడీ లవ్ యు , మీ అన్నయ్యలు తూగుతూ ఇప్పుడు వచ్చారు – కొద్దిసేపట్లో గోవా ప్రయాణం – వాళ్ళను చూసి నానమ్మ బాధపడ్డారు , అమ్మలు అయితే రోజూలానే ఇదీ ఒకరోజు అని …………..
బాధతో బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ………. మీ నానమ్మ – అమ్మలను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి , హ్యాపీ జర్నీ …………. 
O …….. K ……. బై అని తియ్యనికోపంతో కట్ చేసేసారు . ఆ వెంటనే వదినమ్మకు నలుగురూ ప్రేమతో ముద్దలుకలిపి తినిపించి , అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్విస్తున్న ఫోటోలను పంపడంతో చూసి సంతోషించి లవ్ యు బుజ్జాయిలు అని బోలెడన్ని ముద్దులుపంపి , sam – sarah తోపాటు కలిసితిన్నాను .లవర్స్ ను డిస్టర్బ్ చెయ్యకుండా సైలెంట్ గా నా గదిలోకి చేరాను . బెడ్ పైకి చేరిపోయి జ్యూవెలరీ – ఫైల్ అందుకున్నాను . ఏంజెల్ ……… 6 నెలల తరువాత ఇండియాకు వెళుతున్నాను – నో నో నో ………. బుంగమూతి పెట్టుకోకు ఏంజెల్ పెళ్లికాగానే వచ్చేస్తాను కదా అని ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 
నా ఏంజెల్ కు కానుకగా బ్రిటన్ క్వీన్ కోసం డిజైన్ చేయించిన జ్యూవెలరీ తీసుకొచ్చాను అని ఫైల్ లోని ఛార్ట్స్ ఒక్కొక్కటే ప్రాణంలా తిరగేస్తూ చున్నీతో దాచేసుకున్న నా ఏంజెల్ మహి మెడలో మరింత అందం తెచ్చేలా అలంకరించాను.
మహీ ………. ఈ అమాయక ప్రేమికుడిని ఒక్కసారి ఓకేఒక్కసారి కరుణించాలనిపించడం లేదా ………. , నా గుండెల్లో గూడుకట్టుకున్న దేవకన్య సౌందర్యమైన కళ్ళను చూసి తరించాలని ఆశగా ఉంది అని ఫైల్ ను గుండెలపై హత్తుకుని , నా హృదయంలో గూడుకట్టుకున్న నా దేవకన్యతో మాట్లాడుతూ సమయాన్నే మరిచిపోయాను .

టక్ టక్ ……… మహేష్ మహేష్ ……… sam పిలుపులు వినిపించడంతో సమయం చూస్తే 9 గంటలు . 
మై లవ్లీ ఏంజెల్ మహీ ………. ఫ్లైట్ టైం గాట్ టు గో , నిన్ను నాతోపాటు తీసుకెళ్లలేను ఎందుకంటే అక్కడ ఉన్నన్నిరోజులు మన ఇద్దరి దేవతలూ – బుజ్జి దెయ్యాలతో మొత్తం టైం స్పెండ్ చెయ్యాలని ఆశపడుతున్నాను . నువ్వు కూడా ఉంటే నీతోనే నీ మాయలోనే ఉండిపోతాను ఏంజెల్ అని నవ్వుకున్నాను . లవ్ యు లవ్ యు sooooooo మచ్ ఏంజెల్ రాగానే నా గుండెలపై ఊపిరాడనంతలా చుట్టేస్తాను అని ప్రాణంలా హత్తుకుని ముద్దులవర్షం కురిపించాను . జ్యూవెలరీతోపాటు ఫైల్ ను నా లాకర్ లో జాగ్రత్తగా ఉంచాను . 15 మినిట్స్ sam  అనిచెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చి బ్యాగులో రెండుజతల కొత్తబట్టలు ఉంచుకుని కావాల్సినవి తీసుకుని బయటకువచ్చాను .

అపార్ట్మెంట్ కీస్ sam చేతికి అందించి ఎంజాయ్ అన్నాను . Sarah సిగ్గుపడుతూ sam వెనుక దాచుకుంది . కిందకువచ్చి చూస్తే గిఫ్ట్స్ వెహికల్ కనిపించలేదు . కంగారుపడేంతలో ……….
Sam : మహేష్ ………. డోంట్ వర్రీ , గిఫ్ట్స్ అన్నీ ఆల్రెడీ నీ ఫ్లైట్ లోకి చేరిపోయాయి అనిచెప్పాడు . 
థాంక్స్ sam , ముగ్గురమూ కారులో ఫ్లైట్ సమయానికి ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. ప్రయాణంలో జ్యూవెలరీ బాక్సస్ అన్నింటినీ నా బ్యాగులో సర్దేసి ఉండటంతో బ్యాగు అందుకుని లోపలికివెళ్లాము . అప్పటికే ఫ్లైట్ అనౌన్సనెంట్ జరుగుతుండటంతో sam – sarah ను కౌగిలించుకుని చెక్ ఇన్ అయ్యాను . 
హ్యాపీ జర్నీ మహేష్ – ఎంజాయ్ ద మ్యారేజ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ కేకలువెయ్యడంతో నవ్వుకుని టన్నెల్ ద్వారా ఫ్లైట్లోకి చేరుకున్నాను . 
ఎయిర్ హోస్టెస్ ……… రేపు ఫ్రెష్ గా ఉండటం కోసం ఎటువంటి ఇబ్బందీ లేకుండా రెస్ట్ తీసుకోవడానికి బుక్ చేసుకున్న లగ్జరీ బిజినెస్ టికెట్ చూసి స్వయంగా నా సీట్లోకి చేర్చారు . థాంక్స్ చెప్పి బ్యాగుని జాగ్రత్తగా పైన ఉంచేసి కూర్చున్నాను . 5 నిమిషాలలో ఫ్లైట్ బయలుదేరింది .

బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ……….. మరికొద్దిగంటల్లో మీ ముందు ఉంటాను , ఈ ఆరు నెలలూ వీడియో కాల్లో మాట్లాడుతున్నా ఏదో వెలితి – బుజ్జాయిలను ఎత్తుకుని బుజ్జితల్లులను ప్రాణంలా గుండెలపై హత్తుకుంటే కలిగే ఆనందమే వేరు అని తియ్యదనంతో నవ్వుకుని , మొబైల్ లో బుజ్జాయిలు స్నిగ్ధ – రాము నామకరణోత్సవం లో తీసుకున్న గ్రూప్ ఫోటోవైపు చూస్తూ మురిసిపోతున్నాను . 
చిరునవ్వులు చిందిస్తున్న అమ్మ – నాన్న , వదినమ్మ – ఇద్దరు వదినలు – బుజ్జాయిలకు చెరొకవైపు ప్రాణంలా ముద్దులుపెడుతున్న బుజ్జితల్లులు జాహ్నవి – వైష్ణవి ……….. ఆ రోజు అంగరంగవైభవంతో జరిగిన ఫంక్షన్ ను తలుచుకుని పెదాలపై తియ్యదనం ఆగడం లేదు . 

ఫంక్షన్ అని నలుగురు అన్నయ్యలకు నెలరోజుల ముందుగానే మరియు ఆ నెలరోజుల్లో ప్రతీరోజూ అందరమూ పదేపదే గుర్తుచేసినా , నలుగురిలో ఒక్కరు కనీసం బుజ్జాయిల నాన్నకూడా ఫంక్షన్ కు అందుబాటులో లేకపోయారు – రెండు రోజుల ముందు వెళ్లినవారి జడనే లేదు – ఫంక్షన్ తెల్లవారుజామున నుండీ వందల కాల్స్ చేసినా కనీసం లిఫ్ట్ కూడా చెయ్యకుండా ఫంక్షన్ జరిగిన రెండురోజులకు ఒకరి తరువాత మరొకరువచ్చి ఫంక్షన్ ఎలాజరిగింది అని కనీసం ఒక మాటైనా అడగకుండా వాళ్లకు కావాల్సిన డబ్బు తీసుకుని వెళ్లిపోవడం చూసి అమ్మ మొదలుకుని బుజ్జాయిలవరకూ బాధపడిన దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ నుండి కన్నీళ్లను తెప్పిస్తున్నాయి – నేనేమైనా చెబుదామంటే చిన్నప్పటి నుండీ నలుగురు అన్నయ్యలకు నేనంటే అంతులేని కోపం – కన్నీళ్లను తుడుచుకుని అందరి సంతోషాలను చూస్తూ ముద్దులవర్షం కురిపించాను . 

ముందుగా చెప్పినట్లుగానే నాన్నగారు వైజాగ్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ బిజినెస్ మాన్ , తరతరాల నుండి వచ్చిన బిజినెస్ లను నాన్న గారు అమ్మ సహాయంతో మరింత ముందుకు తీసుకెళ్లారు – అమెరికాలో కూడా బిజినెస్ expansion చేసి తిరుగులేనిస్థాయికి చేర్చారు . ఈ ఘనత లో అమ్మ గొప్పతనం సగం పైనే అని నాన్నగారు ఎప్పుడూ చెబుతూ మురిసిపోతుంటారు – నాన్న గారి ఆనందంలోనే అమ్మ సంతోషాన్ని ఆస్వాదిస్తూ పరవశించిపోయేవారు .
తరతరాలుగా వచ్చినట్లుగానే నాన్నగారు కూడా తన నుండి మాకు బిజినెస్ లు అప్పగించాలని మా ఐదుగురినీ చిన్నప్పటి నుండీ మా బిజినెస్ ల గురించీ కంపెనీల గురించి చెబుతూ పెంచారు – మాలా డిగ్రీతో ఆగిపోకుండా మీరు ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలలో MBA ఆపై స్టడీస్ పూర్తిచేసి మన స్థాయిని మరింత పెంచేలా చెయ్యాలని ఆశపడ్డారు . 
అన్నయ్యలకయితే తరతరాలుగా కూర్చుని తిరగని ఆస్తి ఉండి కూడా ఇంకా చదువుకోవడం ఏమిటి అని స్కూల్ కే వెళ్ళేవాళ్ళు కాదు . అంతలోనే చెడు సావాసాల వలన మొదట పెద్దన్నయ్య ఆ తరువాత నలుగురూ ఒక్కొక్కరుగా పెద్దన్నయ్యనే ఫాలో అయ్యారు . ప్రతీరోజూ స్కూల్ నుండి కంప్లైంట్స్ – సమాజం నుండి కంప్లైంట్స్ , సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా చాలాసార్లు involve అవ్వాల్సివచ్చింది – అమ్మానాన్నల పలుకుబడి వలన సెక్యూరిటీ ఆఫీసర్లు సెల్యూట్ చేసి వెళ్లిపోయేవారు – అమ్మానాన్నలు బాధపడని రోజంటూ లేదు .

అమ్మానాన్నలను అలాచూడగానే బుజ్జాయిగా ఉన్నప్పుడే నాకూ బాదవేసేది , ఆ క్షణమే నిర్ణయించుకున్నాను అమ్మానాన్నలు సంతోషం – గర్వపడేలా ప్రవర్తించాలని , స్కూల్ కు చేరిన మొదటిరోజునుండీ బుద్ధిగా చదువుకునేవాన్ని , స్కూల్ – బయట అందరి ప్రశంసలు పొందేవాడిని , తొలిసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ అమ్మానాన్నలకు అందించినపుడు వాళ్ళు పొందిన సంతోషాన్ని జీవితాంతం మరిచిపోను – నన్ను అమాంతం ఎత్తుకుని వాళ్లపై కూర్చోబెట్టుకుని ముద్దులవర్షం కురిపించి మురిసిపోయారు – నేను అడగకముందే బోలెడన్ని బొమ్మలు కొనిచ్చేవారు – నన్ను చూయించి గర్వపడుతూ అన్నయ్యలకు మంచిగా ఉండాలని బాగా చదువుకోవాలని పదే పదే చెప్పి , అన్నయ్యలు వినకపోగా నాపై రోజురోజుకూ కోపాన్ని పెంచుకున్నారు మరింత చెడు మార్గాలవైపుకు వయసుతోపాటు మార్చలేనంతలా ఎదిగిపోయారు – అయినాకూడా ఎప్పుడూ అమ్మానాన్నలు అన్నయ్యలపై కోప్పడలేదు , కొడుకులపై వాళ్లకున్న ప్రేమ అలాంటిది – బంధువుల సలహా ప్రకారం పెళ్లిచేస్తే మారుతారని దేవతలను ఇంటికి కోడళ్లుగా తీసుకువచ్చారు .
మా అందరిలో పెద్దన్నయ్య వయసు ఎక్కువ , పెద్దన్నయ్య పుట్టిన తరువాత బిజినెస్ ఒడిదుడుకులకు లోనవ్వడంతో అమ్మానాన్నలు సుమారు పదేళ్ళపాటు పిల్లల్ని కనలేదు – రాత్రీపగలూ కష్టపడి ఇక మళ్లీ అలాంటి రోజులు రాకుండా ఎవరెస్టు చేరిపోయారు . 
పెద్దన్నయ్య పెళ్లినాటికి రెండవ అన్నయ్య 12th క్లాస్ , మూడవ అన్నయ్య 8th క్లాస్ , చివరి అన్నయ్య 5th …………
పెద్దన్నయ్య పెళ్లి తరువాత కూడా ఏమాత్రం మారనేలేదు , వదినమ్మకు పిల్లలు పట్టరు అన్న విషయం తెలిసిన తరువాత బయటివాళ్లే కాదు అన్నయ్య కూడా పెదాలతో పలకను మాటలతో బాధపెట్టేవాడు – హింసించేవాడు . 
ఇక మిగిలిన అన్నయ్యలంతా పెద్దన్నయ్యనే మార్గదర్శకంగా తీసుకుని రోజూ బార్లలో తాగడమే కాకుండా పొట్లాటలతో తూగుతూ ఇంటికి చేరి వదినలను బాధపెట్టేవారు . 
అమ్మ అయితే బిజినెస్ అంతటినీ నాన్నగారికి అప్పగించేసి కోడళ్లను కూతుర్లుగా ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ వస్తున్నారు .
నాన్నగారు అయితే కోడళ్ళూ ……….. మీరు అడుగుపెడితే బాగుపడతారని మీ జీవితాలను నాశనం చేసినందుకు నన్ను క్షమించండి అని రెండుచేతులూ జోడించారు .
ఇది మా మెట్టినిల్లు కాదు మావయ్యగారూ పుట్టినిల్లు , మా అమ్మ ప్రేమ చాలు అని అమ్మ కౌగిలిలోకి చేరారు . రెండవ వదినకు జాహ్నవి – వైష్ణవి , మూడవ వదినకు స్నిగ్ధ – రాము పుట్టాక అందరి ప్రపంచం వాళ్లే అయ్యారు . పెద్ద వదినను వదినమ్మ అని నేను – అమ్మ అని బుజ్జితల్లులు బుజ్జాయిలు ……… పిలిచి ఆ బాధకూడా లేకుండా చేసాము .
*************

ఎయిర్ హోస్టెస్ ఫుడ్ తీసుకునిరావడంతో , కన్నీళ్లను తుడుచుకున్నాను . నో థాంక్స్ చెప్పి పంపించేసి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మా ……….. అందరి దేవతవు నువ్వే అని మొబైల్లోని అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించాను . 
బుజ్జితల్లులు – బుజ్జాయిల అల్లరిని , ప్రేమను మొబైల్లోని ఫోటోలు వీడియోస్ లో చూస్తూ చూస్తూనే అలసిపోయినట్లు నిద్రలోకిజారుకున్నాను.

” శూన్యం – చీకటి ………….. ఒక్కసారిగా నిండు పున్నమి వెన్నెల చుట్టూ పళ్ళు – పూలతో నిండి పచ్చదనంతో నిండిపోయినట్లు ప్రకృతి ప్రసాదించిన అందమైన అరణ్యం , ప్రతీ పచ్చని చెట్టుపై అత్యద్భుతమైన మిణుగురుల వెలుగులు – నలువైపుల నుండీ ఒకటినిమించిన మరొక సౌందర్యమైన పూల సువాసనలు – సంగీత సరిగమల్లా సప్తస్వరాల్లా వినిపిస్తున్న పక్షుల కిల కిల రావాలు , మధువనంలో చిగురించే చిగురాకులలోని వసంత కోకిల మధురమైన గానం అయితే హృదయాన్ని తన్మయత్వానికి లోనుచేస్తోంది – అక్కడక్కడా చిందులేస్తున్న బంగారువర్ణపు జింకలు , మలయమారుతమై పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలులు కనులను వీనులవిందుచేస్తున్నాయి .
నాకు కుడివైపున కాస్త దూరంలో పచ్చదనంతో నిండిపోయిన కొండల నుండి అంతే అందమైన జలపాతపు పరవళ్లు , నేరుగా సరస్సులోకి చేరుతున్నాయి – ఆ సరస్సులో రంగురంగుల కమలాలు , కమలాల మధ్యన మనసు పులకించేలా ప్రకృతి నేర్పిన శృంగారంలో విహరిస్తున్న పాలవర్ణపు హంసలు ………… ఇలా ఆ అరణ్యంలో ప్రతీ సౌందర్యం నా వొళ్ళంతా రొమాంటిక్ పరవళ్లు తొక్కిస్తున్నట్లు పెదాలపై తియ్యదనంతో చిరునవ్వులు చిందిస్తున్నాను . అంతలో పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలుల మధ్యలోనుండి అంతకంటే నెమలుల నాట్యం కంటే సౌందర్యమైన నడకతో – పక్షుల సరిగమలు కంటే వినసొంపైన చిరునవ్వుల రాగాలతో – దేవలోకపు వస్త్రాలు నగలు ధరించి , దివి నుండి దిగివచ్చిన అతిలోకసుందరి నావైపుకు అడుగులువేస్తున్నారు . 
ఆ దేవకన్య పాదపు స్పర్శకు భూమాత పులకించినట్లు , పచ్చని గడ్డి ఉన్నా పాదం నేలపై చేరకముందే తన నుండి పూలను మొలకెత్తేలా చేసి సుతిమెత్తని పూలపై నా దగ్గరికి చేరేలా చేసి తన రుణాన్ని తీర్చుకుంటోంది – పచ్చని అరణ్యం తన ఓడిలోని రంగురంగుల సీతాకోకచిలుకలు , చిలుకలు నా దేవకన్యపైకి చేరి తన అందమైన నవ్వులకు మేనిమిచాయకు దాసోహం అయినట్లు బుగ్గలపై ముద్దులుపెట్టడం – నేనేమి తక్కువ అన్నట్లు ఆకాశం మేఘాల ద్వారా పూలవర్షం కురిపించి పరవశించిపోయింది . 
ఆ అద్భుతాలన్నింటినీ చూసిన చంద్రుడే ఈర్ష్య అసూయలతో చిన్నబుచ్చుకోవడం చూసి నా దేవకన్య ముఖంపై ముసుగులో ముత్యాలు రాల్చేలా చిరునవ్వులు చిందించడం చూసి , ఆఅహ్హ్ ……… ఏమి నా అదృష్టం అని ఫ్లైయింగ్ కిస్ వదిలి వొళ్ళంతా పారవశ్యంతో హృదయంపై చేతినివేసుకుని అలా వెనక్కు పడిపోబోయాను .

మన్మధ మహేష్ ………… జాగ్రత్త అంటూ నా దేవకన్య పరుగునవచ్చి నాచేతిని అందుకున్నారు .
ఆ చేతిస్పర్శకే నా ఒంట్లో వెయ్యి వోల్ట్ ల కరెంట్ పాస్ అయినట్లు జలదరించిపోయాను . దేవకన్యవైపే కన్నార్పకుండా చూస్తూ వణుకుతూనే మహీ ……….. 
ముసుగులోపలే మహి ముత్యాలు రాల్చేలా తియ్యదనంతో నవ్వుకుని , తెలుసు తెలుసు మన్మథా ……….. కొన్ని రోజులుగా కాదు కాదు కొన్ని నెలలుగా కాదు కాదు సంవత్సరాలుగా మహీ మహీ ……….. అని ప్రేమ ప్రాణంలా కలవరిస్తూనే ఉన్నారుకదా , ఇక నా ప్రియాతిప్రియమైన మన్మథుడిని మరింత బాధపెట్టడం ఇష్టం లేక కాదు కాదు నా మన్మథుడు మహేష్ నుండి ఇక ఒక్క క్షణం కూడా దూరంగా ఉండటం నావల్ల కాదు , నా ప్రాణమైన మన్మథుడి కోరిక తీర్చడం కంటే వేరొక అదృష్టం ………… అని అందమైన నవ్వులతో పాదాలను పైకెత్తి , ఇన్నిరోజులూ దాచేసిన ముఖాన్ని ముసుగు తొలగించి చూయించారు .
నా హృదయంలో వెలసిన నా దేవకన్య సౌందర్యానికి దాసోహం చెందినట్లు , దివి నుండి దిగివచ్చిన దేవకన్యను చూస్తున్నట్లుగా అలా కన్నార్పకుండా చూస్తూ నా హృదయమంతా నింపుకుంటున్నాను .
నేరుగా నా గుండెలపై ముత్యాలు రాల్చేలా తియ్యదనంతో చిరునవ్వులు చిందించి , మన్మథా ……… నేనంటే ఇంత ప్రేమ ప్రాణమా లవ్ యు లవ్ యు sooooooooo మచ్ అని ముద్దుపెట్టబోయి నా పెదాలు అందకపోవడంతో , మళ్లీ తియ్యనికోపంతో నా గుండెలపై కొట్టి ……… ఇలా కాదు అని నాకు ఏకమయ్యేంత దగ్గరికి వచ్చేసి ఏకంగా నా పాదాలపై తన పాదాలను ఉంచి లవ్ యు మై గాడ్  ……….. నా సర్వస్వం నా దేవుడికే అంకితం అని పూలను అందుకుని నాపై జల్లి చిరునవ్వులు చిందిస్తూనే నా పెదాలను తన తేనెలూరుతున్న పెదాలతో తాకించారు “.

అప్పటికి కానీ నా డ్రీమ్ గర్ల్ సౌందర్యం నుండి తేరుకున్నట్లు , నా ఏంజెల్ ముద్దులో స్వర్గం చేరినట్లు సంతోషం పట్టలేక యాహూ యాహూ ………. నా ఏంజెల్ నన్ను కరుణించింది ఇన్నాళ్లకు నా కోరిక తీరింది అని కేకలువేశాను ………
అప్పటికే ఘాడమైన నిద్రలో ఉన్న తోటి ప్రయాణీకులు ఉలిక్కిపడి లేచి నావైపు కంగారు – కోపం కలగలిసి చూస్తున్నారు – ఫ్లైట్ లైట్స్ అన్నీ ఒక్కసారిగా వెలిగాయి – ఎయిర్ హోస్టెస్ అందరూ నాదగ్గరికి చేరుకున్నారు .
సిగ్గుపడి , వెంటనే లేచి అందరికీ sorry sorry ………. please please have a good sleep good night sweet dreams ………. నాలాగే అని నాలో నేనే అంతులేని ఆనందంతో మైమరిచిపోయాను . అందరూ ………. హుసూరుమంటూనే నిద్రలోకిజారుకున్నారు .

నా ఏంజెల్ రూపం కళ్ళ నుండి పోవడం లేదు – మళ్లీ కేకలువెయ్యబోయి కంట్రోల్ చేసుకుని కేవలం చేతులను మాత్రమే పైకెత్తి సంబరాలు చేసుకోవడం చూసి ఎయిర్ హోస్టెస్సెస్ నవ్వుకుంటున్నారు .
ఎయిర్ హోస్టెస్ : how can we help sir ? .
ఆఅహ్హ్ ………… its my life loveliest dream అంటూ గుండెలపై చేతినివేసుకుని నాలోనేనే తియ్యదనంతో నవ్వుకుంటూ కూర్చున్నాను .
ఎయిర్ హోస్టెస్ : enjoy the dream sir , have a safe journey ……… he is crazy అని గుసగుసలాడుకుంటూ వెనుతిరిగారు .
Excuse me excuse me ……… i want chart and pencil sketches its very very urgent .
ఎయిర్ హోస్టెస్సెస్ : At your service sir అంటూ క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ ……… అని అందుకుని నా సీట్ లైట్ మాత్రమే వేసుకున్నాను .

చార్ట్ పై డ్రా చెయ్యడం మొదలుపెట్టగానే నిమిషాలలో నా హృదయంలో గుడికట్టుకున్న నా ఏంజెల్ ప్రతిమ అలా ముద్రపడిపోయింది . నేను ఆర్టిస్ట్ ను కాకపోయినా మహినే నా కళ్లముందు ప్రత్యక్షమై ప్రేమతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తున్నదా అన్నట్లు ఉండటం చూసి నా ప్రేమ ఎంత స్వఛ్చమైనదోనని నాలో నేనే వర్ణించడానికి వీలులేనంతలా మురిసిపోతున్నాను .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు soooooo మచ్ ……….. చార్ట్ పై “I LOVE YOU MAHI – MY HEART , MY LIFE ” అని ఒక్కొక్క కలర్ స్కెచ్ తో ఒక్కొక్క అక్షరం రాశాను . ఇక నుండీ నా జీవితం ఈ రంగులలానే కలర్ఫుల్ ……….. నీ సౌందర్యాతి సౌందర్యమైన కళ్ళు – పెదాలు – బుగ్గలు ………. సిగ్గుపడి , నా కళ్ళల్లోనే చూసుకుంటూ హృదయంలో రోజురోజుకూ ప్రేమను పెంచుకుంటూ నీకోసం సంతోషంగా వెతుకుతాను . 

” మహీ ” ……….. నీ సౌందర్యమైన రూపంతో నన్ను పావనం చేశావని వెంటనే ” వదినమ్మకు ” తెలియజెయ్యాలి . ఇంతకూ చెప్పలేదు కదూ నీ గురించి నా మొదటి ప్రాణమైన వదినమ్మకు అంటే నీ ప్రాణమైన పెద్దక్కయ్యకు – బుజ్జితల్లులకు బుజ్జాయిలకు అంటే నీ ప్రాణమైన తల్లులకు మాత్రమే తెలుసు – నువ్వు నాకు కనిపించాలని ఆ ఐదుగురూ పూజలు కూడా చేస్తున్నారంటే నమ్ము – మన వదినమ్మ పూజల ప్రతిఫలం ఈరోజుకు లభించింది , మనమిద్దరం మొదటగా వదినమ్మకు లవ్ యు లు ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు లక్షలు కోట్ల లవ్ యు లు ……….. లవ్ యు sooooooo మచ్ వదినమ్మా మీరే నా దైవం మొదటి ప్రాణం . 
మహినా ……….. ? .
తను మీ ముద్దుల ” చెల్లి – కోడలు ” నాకంటే బాగా మా వదినమ్మను అర్థం చేసుకుంటుందని నా హృదయం ఎప్పుడో చెప్పింది . మహీ ……….. , చూసారా వదినమ్మా ………. మీ చెల్లికి కూడా మొదటి ప్రాణం మీరేనట .
లవ్ యు లవ్ యు sooooooo మచ్ మై ఏంజెల్ మహీ ……….. అంటూ ముద్దుపెట్టబోయి ఆగి గుండెలపై ప్రాణంలా హత్తుకున్నాను .

ముద్దు ఎందుకు పెట్టలేదు అని గుండెలపై తియ్యని గాయమైనట్లు తెలియడంతో చూస్తే నిజమే , నా ఏంజెల్ పెదాల గుర్తు అక్కడక్కడా కలర్స్ అంటుకున్నాయి .
ఈ మాధుర్యం కోసమే ఏంజెల్ ……….. లవ్ యు లవ్ యు soooo మచ్ ఆని మహి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి ఏకమయ్యేలా రెండుచేతులతో నా హృదయం పై చుట్టేసి కళ్ళుమూసుకోగానే – మహి ప్రేమగా జోకొట్టినట్లు హాయిగా నిద్రపట్టేసింది .

లాండింగ్ అంనౌన్సనెంట్ వినిపించడంతో మెలకువవచ్చి కళ్ళుతెరిచిచూస్తే ప్రయాణీకులంతా హడావిడిగా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటున్నారు . సమయం చూస్తే ఉదయం 5 గంటలు , గుండెలపై హత్తుకున్న నా ఏంజెల్ తోపాటుగా సీట్ బెల్ట్ పెట్టుకుని విండో నుండి చూస్తే సముద్రతీరం నుండి అల్లంత దూరం వరకూ గోవా సిటీ విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది . 5 నిమిషాలలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది . లండన్ నుండి హైద్రాబాద్ అక్కడ నుండి వైజాగ్ వచ్చిన ప్రతీసారీ వైజాగ్ లో వదినమ్మ మొదలుకుని బుజ్జాయిలు స్నిగ్ధ – రాము వరకూ నాకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తూ ఘనంగా స్వాగతం పలికేవారు .
ఫస్ట్ టైం అలాంటి మధురమైన ప్రేమల స్వాగతం లేకుండా ఇండియాలో ల్యాండ్ అవ్వడం అని కాస్త నిరాశతో పైకిలేచాను . మహీ ………. నీతోపాటు ఇండియాలో ఆడుగుపెట్టబోతున్నానంటే ఎలా ఉండాలి , కానీ sor …….. లవ్ యు లవ్ యు ఇదే వైజాగ్ అయ్యివుంటే మీ అక్కయ్యలు ………. ఆ welcome వేరే ఉండేది అనిచెప్పి , చార్ట్ ను పైనుండి అందుకున్న బ్యాగులో జాగ్రత్తగా ఉంచాను .

పాపం వదినమ్మ అమ్మ అందరూ అర్ధరాత్రి గోవా చేరుకుని అలసిపోయి ఉంటారు . హాయిగా రెస్ట్ తీసుకుంటున్నవాళ్లను ఇంత తెల్లవారుఘామున వెళ్లి డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు అని ఫ్లైట్ నుండి అందరూ వెళ్లిన తరువాత బ్యాగుని వెనుకవేసుకుని నెమ్మదిగా టన్నెల్ ద్వారా లగేజీ సెక్షన్ కు చేరుకున్నాను .
Sam ఇచ్చిన కార్డ్ చూయించగానే చిన్నపాటి కంటైనర్ ను ఎయిర్ పోర్ట్ వెహికల్లోకి మార్చారు .
ఎస్క్యూస్ మీ ………. కాస్త జాగ్రత్తగా ,
ఎయిర్ పోర్ట్ స్టాఫ్ : లోపల ఎమున్నాయి సర్ ? .
బుజ్జాయిలు గుర్తుకురావడంతో పెదాలపై చిరునవ్వుతో గిఫ్ట్స్ అని బదులిచ్చాను .
స్టాఫ్ : totally ? .
Yes , for my lovely cute ఏంజెల్స్ అండ్ డెవిల్స్ ……….. , అయినా తక్కువ అయ్యాయని ఫ్లైట్ లో ఫీల్ అవుతూ వచ్చాను .
స్టాఫ్ ………. ఆశ్చర్యపోయి అలా నోరుతెరిచి ఉండిపోయారు . Those kids are luckiest sir ……….. , డెలివరీ అడ్రస్ అని అడిగారు . 
అడ్రస్ కోసం కొద్దిసేపు wait చెయ్యాలి .
Staf : then vehical would wait outside sir అని పాసేజ్ లెటర్ అందించి welcome to గోవా అనిచెప్పారు .
థాంక్స్ చెప్పేసి బయటకు నడిచాను .

ఎయిర్ పోర్ట్ లోపల Welcome zone దగ్గర అమ్మ – చిన్న వదినలిద్దరూ ……… చిరునవ్వులు చిందిస్తూ చేతులు ఊపి కన్నయ్యా – మహేష్ మహేష్ అంటూ స్వాగతం పలికారు .
యాహూ ………… వైజాగ్ అయినా గోవా అయినా ఒక్కటే అని అంతెత్తుకు ఎగిరి , అంతులేని ఉత్సాహం హుషారుగా లవ్ యు లవ్ యు లవ్ యు ఉమ్మా ఉమ్మా ……… అంటూ పరుగునవచ్చి , అమ్మ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుని లేచి వదినమ్మా వదినమ్మా ………. అంటూ ముగ్గురి చుట్టూ రౌండ్స్ వేసినా కనిపించకపోవడంతో , అమ్మా ………. మీ ప్రాణమైన పెద్ద కూతురెక్కడ – వదినలూ ………. మీ ప్రియమైన అక్కయ్య ఎక్కడ ఎక్కడ చెప్పండి , వెంటనే చూడాలి అని ప్రాణంలా అడిగాను .

అమ్మ : తియ్యనికోపంతో అమ్మ కంటే నీకు నా పెద్దకూతురే ప్రాణమా ? , అయినా నీ గారాల వదినమ్మ ఇక్కడకు రాలేదు కన్నయ్యా ……… , నిన్ను చూడటం నీ ప్రాణం కంటే ఎక్కువైన మీ వదినమ్మకు ఇష్టం లేదేమో – ఇలా ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నామని చెప్పినా పట్టించుకోలేదు అని లోలోపలే నవ్వుకుంటున్నారు .
నేను నమ్మనంటే నమ్మను మా వదినమ్మ నాకోసం ఖచ్చితంగా వచ్చి ఉంటారు అని ఎగిరి ఎగిరి చుట్టూ చూస్తున్నాను – వదినమ్మకు నేనంటే ఇంత అంత ఇష్టం అని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు , నేనంటే విశ్వమంత ప్రాణం వదినమ్మా వదినమ్మా ………… నాకు తెలుసు వీళ్ళు నన్ను ఆటపట్టించేందుకు మిమ్మల్ని ఎక్కడో దాక్కోమని చెప్పి ఉంటారు .
అదిగో అదిగో ……… మా వదినమ్మ తియ్యని ముసిముసినవ్వులు , నా హృదయం కూడా చెబుతోంది దేవతలాంటి వదినమ్మ ఇక్కడే ఉన్నారని , వదినలూ ……….. మీరైనా చెప్పొచ్చుకదా , మరొక్క క్షణంలో వదినమ్మను చూడకపోతే ఈ హృదయం తట్టుకునేలా లేదు …….. ఆఅహ్హ్ ……… వదినమ్మా ………..

అంతే స్తంభం వెనుకనుండి బేబీ బేబీ ……… ఏమయ్యింది అని కళ్ళల్లో కన్నీళ్ళతో పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయి , ఎక్కడ నొప్పి ఇక్కడేనా అని గుండెలపై ప్రాణంలా స్పృశించారు .
మా వదినమ్మను చూడటం మరొక్క క్షణం ఆలస్యం అయ్యివుంటే ఈ గుండె ఆగిపోయేది అమ్మా వదినమ్మా ……….
ష్ ష్ ……… అంటూ వెంటనే నా నోటిని మూసేసి ( ఇరువైపులా ఉన్న వదినలు కూడా ఆపడానికి చేతులను పైకెత్తారు ) ఇలా ఎప్పుడూ మాట్లాడకు బేబీ మేము ………. అంటూ మళ్లీ కన్నీళ్లను కార్చారు . 
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ వదినమ్మా – వదినలూ ………..  మా వదినమ్మను బయటకు ఎలా రప్పించాలో నాకు తెలియదా అని వదినమ్మ బుగ్గలను అందుకుని కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . వదినమ్మా ………. ఎలా ఉన్నారు అని అడిగాను . 
నా ప్రాణమైన బేబీ మహేష్ ను చూసాను – కౌగిలిలోకి చేరాను అంతకంటే ఏమికావాలి విశ్వమంత సంతోషం ఒక్కసారిగా వచ్చేసింది అని చిరునవ్వులు చిందిస్తూ నన్ను పైనుండి కిందవరకూ చూసి , బేబీ నువ్వే చూడు ఎలా చిక్కిపోయావో …………. సరిగ్గా తినడం లేదా అని తియ్యని బాధతో అడిగారు .
అవునవును అమ్మా (వదినమ్మా ) ………. 9 రోజుల్లో మావదినమ్మ దగ్గరకే వచ్చి శాశ్వతంగా ఉండిపోతాను కదా , రోజూ మూడుపూటలా మా వదినమ్మ వండిపెట్టే అద్భుతమైన వంటలు తింటూ ఉండిపోవడమే ………….
వదినమ్మ : అలాగే బేబీ ……….. ఇష్టమైనవన్నీ చేసి స్వయంగా మా చేతులతో తినిపిస్తాము .

అమ్మ మా ప్రేమలను చూసి ఆనందబాస్పాలతో పరవశించిపోతున్నారు . తల్లీ ఇందు ……….. చిక్కిపోయినట్లున్నాడా కన్నయ్య , నేను నీకు అప్పజెప్పినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడెలా ఉన్నాడు – అమ్మా అమ్మా ………. అంటూ చిన్న టెడ్డి బేర్ లా నీ గుండెలపై హత్తుకున్నవాడు ఇప్పుడు తాటిచెట్టులా ఎత్తు – సువిశాలమైన ఛాతీ – సిక్స్ ప్యాక్స్ or 8 ప్యాక్స్ కన్నయ్యా ……….. అంటూ నా ప్యాక్స్ లెక్కేయ్యడానికి షర్ట్ ను పైకెత్తుతూ ………. ఇప్పుడు నువ్వు మనమంతా కూడా కన్నయ్య కౌగిలిలో గువ్వపిల్లలం అనిపించేలా తయారుచేశావు ప్రాణంలా…………
వదినమ్మా వదినమ్మా ………. గిలిగింతలు గిలిగింతలు అంటూ వదినమ్మను గట్టిగా కౌగిలించుకున్నాను .
ఎందుకో ఏమో వదినమ్మ ……….. కన్నార్పకుండా ఒక కొత్త భావంతో ఆరాధనతో అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు – వదినమ్మ వొంటిలో వైబ్రేషన్స్ నాకు తెలుస్తున్నాయి . 
అమ్మ ………… అక్కడికీ ఆపకపోవడంతో వదినమ్మా వదినమ్మా సేవ్ మీ సేవ మీ అంటూ వదినమ్మ వెనుకకు చేరి దాక్కున్నాను .
వదినమ్మ : వదినలతోపాటు నవ్వుకుని , అవును బేబీ ……….. సిక్స్ ప్యాక్స్ or 8 ప్యాక్స్ అని అడిగారు . 
అమ్మ : మనకైతే చూయించడు , ఇప్పుడు కన్నయ్య ప్రియమైన వదినమ్మ అడిగింది కదా ఖచ్చితంగా చూయిస్తాడు .
వదినమ్మా ……….. సిగ్గేస్తోంది అని వదినమ్మ కురులలో తలదాచుకున్నాను .
వదినమ్మ : అయితే వద్దులే బేబీ ………..
లవ్ యు లవ్ యు sooooooo మచ్ వదినమ్మా , మా వదినమ్మ బంగారం వరాలిచ్చే దేవత అని ముందుకువచ్చి అమాంతం పైకెత్తి చుట్టూ తిప్పాను .
వదినమ్మ ఆనందబాస్పాలను చూసి అమ్మ – వదినలు కళ్ళల్లో చెమ్మతో , లవ్ యు లవ్ యు కన్నయ్యా – మహేష్ మహేష్ అంటూ నా బుగ్గలను చేతులతో తాకించి ముద్దులుపెట్టి ఆనందించారు . 

వదినమ్మను నెమ్మదిగా కిందకుదింపి , అయ్యో ………. కళ్ళు తిరుగుతున్నాయా వదినమ్మా నాకు బుద్ధే లేదు ఇంకా చిన్నపిల్లాడిలానే ప్రవర్తిస్తున్నాను – కూర్చోబెట్టనా అమ్మా ……….. ,
వదినమ్మ : ఊహూ ……….. అంటూ ప్రాణం కంటే ఎక్కువగా నా గుండెలపైకి చేరిపోయారు .
అమ్మా – వదినలూ ……….. ఏమిచెయ్యాలి అని అడిగాను .
ముగ్గురూ : ఏమీ చెయ్యకు , మీ అమ్మను నీ గుండెలపై ……… అంటూ వదినమ్మ కురులను ప్రేమతో స్పృశించి , ఇలా సంతోషంగా నిన్ను – మిమ్మల్ని చూసి 6 నెలలు అయ్యింది తల్లీ – అక్కయ్యా ………. అని వదినమ్మ కురులపై – బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . లవ్ యు లవ్ యు కన్నయ్యా – మహేష్ మహేష్ అంటూ ముగ్గురూ మూడువైపులా సంతోషంతో నాకు దిష్టి తీశారు .

మా వదినమ్మ ఎప్పుడూ ఇలా చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉండాలి అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
అమ్మ : 10 రోజుల్లో లండన్ వదిలి వచ్చేస్తున్నావు కదా కన్నయ్యా ……….. , చిన్నప్పుడు ఎలా అయితే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని ఇంతవాణ్ణి చేశారో అలా నువ్వే నీ వదినమ్మను ఇకనుండీ ప్రాణంలా చూసుకుని సంతోషపెట్టు అని అమ్మ ఆర్డర్ వేశారు . మాకే అప్పుడప్పుడూ డౌట్ వస్తుంది నువ్వేనా ఇలా దున్నపోతులా మారిపోయినది అని ,
నాతోపాటు వదినమ్మ – వదినలు కూడా నవ్వుకుని గర్వపడ్డారు . లవ్ టు లవ్ టు అమ్మా ……….. , మా వదినమ్మ సేవలో తరించడం కంటే అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది – వదినమ్మ పాదాలు కిందపెట్టనివ్వకుండా ప్రాణంలా చూసుకుంటాను .
వదినమ్మ : పులకించిపోతూనే , నో నో నో ……….. మావయ్యగారు ఇందుకోసమేనా నా బుజ్జి బేబీ ని లండన్ లో చదివించినది – మన సామ్రాజ్యానికి రాజువి కావాలి , అమ్మ – మావయ్యాల కోరిక ప్రకారం మన కీర్తిని టాప్ లో ఉంచాలి.
మా వదినమ్మ కోరిక కూడా అదే అయితే అలానే చేస్తాను , రోజులో సగం సమయం మాదేవత వదినమ్మ సేవలో – సగం సమయం వదినమ్మ కోరిక తీర్చడం కోసం ……………
వదినమ్మ ………. అంతులేని ఆనందంతో పులకించిపోయి , నా బుగ్గలను అందుకుని బేబీ ………… అని ప్రేమతో పిలవడంతో ,
Ok ok అమ్మా ………. నా తప్పేమీ లేదు , తప్పంతా మా దేవత వదినమ్మదే , మీరు ప్రేమ – ప్రాణం పెట్టి తినిపించడం వల్ల ఇలా అయ్యాను అని తలను వదినమ్మకు అనుకూలంగా దించాను .
అమ్మ – వదినలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ నా బుజ్జి బంగారు బేబీ కాదు కాదు పెద్ద బేబీ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , బేబీ ……… ఇంకా కళ్ళుతిరుగుతూనే ఉన్నాయి అని ముసిముసినవ్వులతో మళ్లీ నా గుండెలపైకి చేరిపోయారు . ఆత్రం ఏమీ లేదమ్మా , మీ ఇష్టం ………. , వదినమ్మా ……… ఇంతకీ మన బుజ్జితల్లులు – బుజ్జిదెయ్యాలు ఎక్కడ , హోటల్లో హాయిగా నిద్రపోతున్నారన్నమాట – అయినా వాళ్ళను ఒంటరిగా వదిలి ఎలావచ్చారు – వదినమ్మా ……….. ఎత్తుకుని వెళ్లిపోనా – లేచి చూసి కంగారుపడుతున్నారో ఏమో …………
వదినమ్మతోపాటు అందరూ నవ్వుకున్నారు .
వదినలు : నిన్న రాత్రి మన ఇంటి నుండి ఎయిర్ పోర్ట్ చేరినతరువాత నుండీ ఇప్పటివరకూ వాళ్ళను చూడలేదంటే నమ్ము మహేష్ ………… 
ఏమంటున్నారు వదినలూ ……….. , చూడకపోవడం ఏంటి అని కంగారుపడుతూ అడిగాను .
అమ్మ – వదినలు మళ్లీ నవ్వుకుని , కూల్ కూల్ కన్నయ్యా – మహేష్ …………. , ఎయిర్పోర్ట్ చేరుకోగానే అదేసమయానికి లేడీ మ్యారేజ్ బ్రోకర్ మన ఇంటి కొత్త కోడలిని – మా చెల్లిని శ్రీకాకుళం నుండి పిలుచుకునివచ్చారు . నీ బుజ్జితల్లులు – బుజ్జాయిలే ……….. మా చెల్లి అందానికి ఫ్లాట్ అయిపోయినట్లు అమ్మా అమ్మా ……….. అంటూ ఆప్యాయంగా పిలుస్తూ వెళ్లి తమను తాము పరిచయం చేసుకున్నారు . అయ్యో ………… మా చెల్లి అందంలో ఎంత అందాలరాసినో మంచితనంలో అంత సుగుణాలరాశి – నీ బుజ్జాయిలను ………. చెబితే నమ్మవు కానీ నీకంటే – మాకంటే ప్రాణంలా చూసుకుంది . మాకే ఆనందం వేసిందనుకో ……….. , అంతే అమ్మా – చిన్నమ్మా ……….. అంటూ ఫ్లైట్ జర్నీ మొత్తం మా చెల్లితోనే , గోవా ఎయిర్పోర్ట్ నుండి హోటల్ చేరుకునేంతవరకూ తన కారులోనే , నిద్రకూడా తనతోనే ………… , తల్లులూ ……… అని పిలిచామా ……..
తల్లులు : నానమ్మ – అమ్మలూ ……….. ఇక మీరు అవసరం లేదు , ఎలాగో డాడీ – నాన్న లండన్ నుండి రావడం లేదు కాబట్టి మా చిన్నమ్మ కాదు కాదు అమ్మతోనే ఉండిపోతాము వెళ్ళండి వెళ్ళండి అని తోసేశారు తెలుసా ………… , అమ్మా అమ్మా – బామ్మగారూ – సంధ్య అక్కయ్యా – బిస్వాస్ అన్నయ్యా ……… మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టము మిమ్మల్ని అలాచూస్తూ సోఫాలోకానీ కిందకానీ పడుకుంటాము .
దానికి మా చెల్లి : తల్లులూ …….. జాహ్నవి – వైష్ణవి , బుజ్జాయిలూ ……… స్నిగ్ధ – రాము , మీ స్థానం ఇక్కడ అని ప్రాణంలా హత్తుకున్నారు – మిమ్మల్ని ప్రేమతో జోకొట్టి బెడ్ పై పడుకోబెట్టి మేము కిందపడుకుంటాము .
బుజ్జితల్లులు : లేదు లేదు అమ్మా ………. , పడుకుంటే అందరమూ బెడ్ పై వీలుకాకపోతే అందరమూ నేలపై , అమ్మో ………. మా దేవతలాంటి అమ్మ నేలపై పడుకోవడమా నోవే , తాతయ్యా తాతయ్యా ……….. మాకు వెంటనే లాంగెస్ట్ బెడ్ గల లగ్జరీ సూట్ కావాలి అని ఆర్డర్ వేశారు .
మావయ్య గారు వెంటనే రిసెప్షన్ కు కాల్ చేసి చెప్పడం – స్టాఫ్ పరుగునవచ్చి ప్రక్కనే ఉన్న బిగ్గెస్ట్ లగ్జరీ రూమ్ కీస్ అందించడం నిమిషాల్లో జరిగిపోయాయి .
తల్లులు గదిని చూసి లవ్ యు తాతయ్యా ……… గుడ్ నైట్ ఇక మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి వెళ్లిపోండి అని చెల్లిని ప్రేమతో నడిపించుకునివెళ్లి లాక్ చేసేసుకున్నారు అని నవ్వుతూ చెప్పారు వదినలు . 
మహేష్ మహేష్ ……….. మా చెల్లి అందాన్ని చూసి మాకే ఈర్ష్య – అసూయలు కలిగాయి తెలుసా , మా సౌందర్యవతి చెల్లి మా ప్రియమైన మహేష్ భార్యగా రావాల్సింది అని మనసులోని మాటను చెప్పేసారు . 
అమ్మకూడా ………. , అవును తల్లులూ నా మనసులోని మాటకూడా అదే , ఆ తల్లిని ముందుగానే చూసి ఉంటే ఇలా జరుగునిచ్చేదాన్నికాదు అని కళ్ళల్లో చెమ్మతో బాధపడ్డారు . ఫ్లైట్ లో మాదగ్గరికివచ్చి పాదాలకు నమస్కరించి , అమ్మా ………. క్షమించండి అత్తయ్యగారూ ……… మా చిన్నప్పుడే అమ్మానాన్నలు స్వర్గస్థులయ్యారు , నేను – చెల్లి సంధ్య – తమ్ముడు బిస్వాస్ బామ్మ తో ఉన్నాము , అమ్మ ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగాము , ఇకనుండీ దేవతలు లాంటి మీలో – అక్కయ్యల నుండి అమ్మ ప్రేమను పొందాలని ఆశపడుతున్నాను , మీరు ఏమిచెబితే అదిచేస్తాను మీ అందరినీ ప్రాణంలా సేవించుకుంటాను అని చెబుతుంటే ఈ హృదయం ఆనందంతో పొంగిపోయింది , పాపం బామ్మ కష్టపడి ముగ్గురినీ చదివించారు చాలా చాలా పేదవారు ఇక నుండీ అన్నీ మనమే చూసుకోవాలి .

అలాగే అమ్మా , కానీ వదినమ్మా …………
వదినమ్మ : తెలుసు తెలుసు బేబీ , ఇక్కడ నీ హృదయంలో దేవకన్య మహి ఉందని , కానీ ………… అంటూ కళ్ళతోనే వ్యక్తపరిచి బాధపడుతున్నారు .
వదినమ్మా – అమ్మా – వదినలూ ……….. తప్పు తప్పు లెంపలేసుకోండి అని వదినమ్మ నుదుటిపై నుదుటితో సున్నితంగా కొట్టాను , ఆమె చిన్నన్నయ్యకు సొంతం అంతే పదండి మనం హోటల్ కు వెళదాము . 
అమ్మ : ప్చ్ ………. ఒకవైపు తల్లి మన ఇంటికే వస్తోందని ఆనందం – మరొకవైపు చివరి తాగుబోతు వెధవకు ………… ఊహించడానికే నా మనసు ఒప్పుకోవడం లేదు అని నా బుగ్గను గిల్లేసి కోపం చల్లారక కొట్టేస్తున్నారు – కన్నయ్యా ……… ఇప్పటికైనా సమయం మించిపోలేదు నువ్వు ఊ ……… అను ” తల్లి హిమ ” ను ………… 
అమ్మా ……….. తప్పే , ఇప్పటికే అన్నయ్యలు నేనంటేనే కోపంగా ఉన్నారు ఇక ఇలాకానీ చేశామో ఇక అంతే ……….
వదినలు : అవునవును అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు , ఇంట్లో యుద్ధమే ……..
అమ్మ : అలా జరుగకూడదు జరుగకూడదు ………..
హమ్మయ్యా ……….. నేను సేఫ్ అని లోలోపలే మురిసిపోయి , అమ్మా – వదినమ్మా పదండి వెంటనే నా బుజ్జితల్లులను – బుజ్జాయిలను చూడాలి , సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నాను .
వదినమ్మ తియ్యనికోపంతో నా నడుముపై గిల్లేసారు .
స్స్స్ ………. అని అంతెత్తుకు ఎగిరిపడి చూస్తే వదినలిద్దరూ కాస్త దూరంలో అలకతో కూర్చున్నారు .

ఆ అలకకు కారణం తెలిసినట్లు వదినమ్మ – అమ్మ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు . 
వదినమ్మా ……….. మీ చెల్లి గురించా ? , sort out అయిపోయింది కదా ………
వదినమ్మ : తియ్యదనంతో నవ్వుకుని , బేబీ ………. మా చెల్లెళ్ళ దగ్గరికివెళ్ళు నీకే తెలుస్తుంది .
వదినమ్మతోపాటు అడుగులు వెయ్యబోతే , నో నో అంటూ తల ఊపి వెళ్ళమన్నారు .
వదినమ్మా ……….. మిమ్మల్ని వదిలి ……….
వదినమ్మ : ష్ ష్ ష్ ……….. మా చెల్లెళ్లకు మరింత తియ్యనికోపం తెప్పించేలా ఉన్నావు బేబీ , మా బుజ్జికదూ బంగారం కదూ ……….. నేనెక్కడికీ వెళ్లను మా అమ్మ గుండెలపై ఉంటాను వెళ్ళు అని నుదుటిపై ముద్దుపెట్టబోయి వీలుకాక తియ్యనికోపంతో నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , అమ్మ గుండెలపైకి చేరిపోయారు .

ఇలాంటి అత్తాకోడళ్లను ,
ఇద్దరు దేవతలూ కొట్టబోతే ………
లవ్ యు లవ్ యు అత్తాకోడళ్లు కాదు తల్లీకూతుళ్ళను ఇలలో ఎక్కడా చూడలేదు – అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది ఉమ్మా ఉమ్మా ………. అంటూ ఇద్దరి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , వదినలిద్దరి అలకకు కారణం ఏంటి అని వడివడిగా వెళ్లి ఇద్దరి ముందు మోకాళ్లపై కూర్చుని , goddesses ………… మీ ఈ బుంగమూతులకు కారణం ఏమిటి నావల్లనేనా అని ప్రాణంలా అడిగాను . 
వదినలు : అవును అవును అని నా బుగ్గలపై చేతులతో స్పృశించి ముద్దుపెట్టారు .
నా పెదాలపై చిరునవ్వు , అయితే శిక్షించాల్సిందే – అంతకంటే ముందు చేసిన తప్పు చెబితే మరొకసారి జరుగకుండా చూసుకుంటాను .
వదినలు : మళ్లీ ముద్దులుపెట్టి , నవ్వుని ఆపుకుంటూ కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లు నటిస్తూ ……….. ఈ మాటను లండన్ నుండి వచ్చిన ప్రతీసారీ చెప్పావు అని బుజ్జాయిల్లా చేతులుకట్టుకుని కూర్చున్నారు .
వదినమ్మ – అమ్మ : అలకకు కారణం ఏంటో తెలిసిందా బేబీ – కన్నయ్యా ……… అన్ని ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

లగేజీ పాస్ తీసుకుని అడుగులువెయ్యగానే , అమ్మ – వదినలు కనిపించారు …….. అమ్మ పాదాలకు నమస్కరించాను కానీ వదినలను ………. నేరుగా వదినమ్మ ప్రేమలో మునిగిపోయాను .
వదినలూ ……….. పలకరించలేదా ? .
వదినలు : వొంగి నా నుదుటిపై ఒకేసారి చెరొకవైపు ముద్దులుపెట్టి , తియ్యనికోపాలతో కుర్చీలలో చెరొకవైపుకు తిరిగి కూర్చున్నారు .
పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు ఒక్కసారి కాదు ప్రతీసారీ మళ్లీ మళ్లీ …….. , ఇది క్షమించారానిది అంటూ పైకిలేచాను . రెండుచేతులతో చెవులను అందుకుని లవ్ యు లవ్ యు వదినలూ – దేవతలూ ……… , దేవతలకే కోపం తెప్పించాను లవ్ యు లవ్ యు అంటూ ఒకసారి రెండవ వదిన ముందు వెంటనే మూడవ వదిన ముందు గుంజీలు తీసాను .
ఇంకా ఒక్కొక్కటీ కూడా పూర్తవ్వకముందే మహేష్ – మహేష్ ………. అంటూ లేచి నన్ను లేపి నా చేతులను చెవులపై నుండి తీసేసి చిరునవ్వులు చిందిస్తూ చెరొకవైపు హత్తుకున్నారు . 
లవ్ యు లవ్ యు వదినలూ ……….. ఈరోజుకు తొమ్మిదవరోజు మళ్లీ వస్తానుకదా అప్పుడు మాత్రం మొదట మా వదినల …………
వదినలు : ok ok ………. ప్రతీసారీ ఇదేమాట అని సున్నితంగా బుగ్గలను గిల్లేసి తమ చేతులపై ప్రాణంలా ముద్దులుపెట్టారు .

వదినమ్మా ……….. మీ ముద్దుల చెల్లెళ్లకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అందులో ఉన్నాయి కేవలం మీ చెల్లెళ్లకు మాత్రమే తీసుకొచ్చాను ………..
అంతే ఇద్దరు వదినలూ ……….. నా గుండెలపై చిరునవ్వులు చిందిస్తూ కొట్టి , ఓకేమాటను ఎన్నిసార్లు చెబుతావు మహేష్ – మహేష్ ……… అంటూ పరుగునవెళ్లి వదినమ్మ – అమ్మ చేతులను చుట్టేసి , తొందరగా మా గిఫ్ట్స్ ఇవ్వు ఇప్పటికే ఆలస్యం అయ్యింది అని బ్యాగు వైపే ఆశతో చూస్తున్నారు . 
ఒక్క నిమిషం ఒకేఒక్క నిమిషం దేవతలూ ………. మిమ్మల్ని ఇలా చూడటానికి రెండుకళ్ళూ చాలడం లేదు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ఆనందబాస్పాలతో గుండెలపై చేతినివేసుకుని మురిసిపోయాను . 
అలాగే అలాగే నవ్వుతూ ఉండండి అని వాళ్లదగ్గరకువెళ్లి బోలెడన్ని సెల్ఫీలు తీసుకున్నాను . 
వదినమ్మ : మరికొన్ని గంటలలో మా ముగ్గురి ముద్దుల అందాల చెల్లి కూడా మాలో ఇంతే ప్రాణంలా కలవబోతోంది . 

ఆ విషయం తెలిసే మీ ముద్దుల అందాల చెల్లికి , మీరు కొట్టనంటే చెబుతాను – మీ అందరికంటే అత్యద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చాను .
మొదట ముగ్గురూ ……… తియ్యనికోపంతో చూసినా , ఆ వెంటనే నిజమే నిజమే మా అందరికంటే సౌందర్యారాశికి ఆ మాత్రం కానుక ఇవ్వాల్సిందే ……….
అమ్మ : అంటే నా తల్లులకు పెళ్లికి ముందు ఆటపట్టించేందుకు ప్రపోజ్ చేసినట్లుగానా కన్నయ్యా ……….. , wow నా ముగ్గురు తల్లుల కంటే అత్యద్భుతమైన కానుకతో ప్రపోజ్ అంటే మా కొత్త కోడలిదే costly ప్రపోజ్ అవ్వబోతోందన్నమాట .

వదినమ్మ : నాకు కేవలం బుడి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చి బుగ్గపై ముద్దుపెట్టి ప్రపోజ్ చేసాడు నా బుజ్జి బేబీ ………. అని నా బుగ్గపై ప్రాణంలా గిల్లి నవ్వుకున్నారు .
అప్పటికి అంతే తెలుసు వదినమ్మా అని తలదించుకున్నాను .
రెండవ వదిన : నాకు కేవలం అందమైన గులాబీ పువ్వు అందించి ప్రపోజ్ చేసాడు మహేష్ అని కుడి భుజం పై గిల్లి నవ్వుకున్నారు .
అప్పటికి కాస్త సినిమాల ప్రభావం అని మరింత తలదించుకుని భుజం పై రాసుకున్నాను .
మూడవ వదిన : యాహూ ……….. నాకైతే హీరోలా వచ్చి రింగు తో ప్రపోజ్ చేసాడు , ఒప్పేసుకున్నా బాగుండేది అని తియ్యదనంతో నవ్వుతూ నా చేతిని అందుకుని ముద్దుపెట్టారు .
హీరోనే కదా వదినలూ ………. అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ వెనక్కుతిరిగాను .

వదినమ్మ – వదినలు ………. ముందుకువచ్చి , రింగు కంటే costly అన్నమాట , ముందుగా మేము చూడాల్సిందే ………..
లవ్ టు లవ్ టు లవ్ టు వదినమ్మా – వదినలూ ………. అని నేలపై ఉన్న బ్యాగులోనుండి జ్యూవెలరీ బాక్సస్ అన్నింటినీ అందుకుని , మొదట నా మొదటి దేవతకు అంటూ వదినమ్మకు ………..
వదినమ్మ : నో నో నో …….. బేబీ , మా అమ్మే ……….
అమ్మ : తల్లీ ఇందు ……….. కన్నయ్య మొదటి దేవతే కాదు మా అందరి ప్రాణమైన దేవత నువ్వే ……….. అంటూ ముగ్గురూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని , వదినమ్మ ఆనందబాస్పాలను తుడిచి ముగ్గురూ గిఫ్ట్ అందించారు . ( అందరి ప్రాణమైన దేవత ఎలా అయ్యారో రాబోవు updates లో ) .
దేవతమ్మ : లవ్ యు అమ్మా – లవ్ యు చెల్లెళ్ళూ ………. అంటూ నావైపు ఎంత ప్రేమ ప్రాణం ఆరాధనతో చూసి ఉంటారో మీరే ఊహించుకోండి .
తెల్లారుతోంది నా బుజ్జితల్లులు – బుజ్జాయిలను చూడాలి ……… , నా రెండవ దేవత ………..
ముగ్గురూ : అమ్మకోసం అంటూ నా నుండి లాక్కుని అమ్మకు అందించారు . 
మూడవ దేవత కు ………..
ముగ్గురూ లాక్కుని అంహించారు 
చివరి దేవతకోసం …………
ముగ్గురూ లాక్కుని అందించి ముద్దులవర్షం కురిపించారు .

మూడవ వదిన జ్యూవెలరీ బాక్స్ అందుకుని ఆనందబాస్పాలతో లవ్ యు మహేష్ ………. , పెళ్ళైన తరువాత ప్రతీ ఆరు నెలలకూ నువ్వు ప్రేమతో ఇచ్చిన కానుకలను చూసుకుంటూ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు అని సంతోషంతో జీవిస్తున్నాము ……… ఈ ఆనందంలో సరిగ్గా చెప్పలేకపోయాను .
చెల్లీ చెల్లీ ………. అంటూ ఇద్దరూ కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకుని , లవ్ యు బేబీ – మహేష్ ……….. అంటూ జ్యూవెలరీ బాక్సస్ ఓపెన్ చేసి చూసుకుని బ్యూటిఫుల్ లవ్లీ అంటూ మిరుమిట్లు గొలుపుతున్న కళ్ళతో అమ్మకు చూయించి ఆనందించారు.
ఒకరికొకరు కన్నీళ్లను తుడుచుకుని , అయినా చివరి దేవత మా చెల్లి కాదులే , కొత్త దేవతకోసం తీసుకొచ్చిన విలువైన కానుక చూయించు అని ఆర్డర్ వేశారు .

వదినమ్మా – వదినలూ ………. ఇప్పుడే చెబుతున్నాను , మీరు ఈర్ష్య అసూయలు చెందకూడదు ఎందుకంటే ఆ కానుకను బ్రిటన్ రాణి గారి కోసం లండన్ లోని కళాకారులందరూ రోజుల తరబడి కష్టపడి అత్యద్భుతమైన డిజైన్ ను సృష్టించారు. అదృష్టం కొద్దీ సరైన సమయానికి దానిని సొంతం చేసుకున్నాను ( అంటే మరొకటి కూడా అది నా దేవకన్యకోసం అని మనసులో అనుకున్నాను ) అని బ్యాగు నుండి అలా తీసానో లేదో ముగ్గురు దేవతలూ లాక్కున్నారు .

196ic
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-

Donate ===>>UPI ID : pdfs@ybl

Facebook links

Admin account id :  UMESH KING PAGE LINK : TELUGU SRUNGARA KATHALU GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link UMESH KING : UMESH KING Jabbardasth  : JABBARDASTH

TelegraM :   JABBARDASTH

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button