Bruhannala ..aka

Bruhannala ..aka – 4 | బృహన్నల .. aka.. | telugu dengudu kathalu jabardast

Bruhannala ..aka - 4 | బృహన్నల .. aka.. | telugu dengudu kathalu jabardast

Bruhannala ..aka – 4 | బృహన్నల .. aka.. | telugu dengudu kathalu jabardast

Okyes?

Bruhannala ..aka | బృహన్నల .. aka.. | telugu dengudu kathalu jabardast
Bruhannala ..aka | బృహన్నల .. aka.. | telugu dengudu kathalu jabardast

2 year BSW __క్లాస్ ను వెతికి సుజా
గురించి అన్వేషణం ఆరంబిచ్చ,సూజ వారానికి రెండు రోజులు మాత్రం క్లాస్ కి వస్తుందిఅడ్రస్ ఎవ్వరి దగ్గర లేదు,ఇక సూసమ్మను కలవాలంటే సోమ,మంగళవారాలు మాత్రం శర
ఆలోచనల్లో ఉన్మాదం, ఒకఉన్మేషం,
Adernalin శరీరం లొ పంప్ కావడం
తెలుస్తు ఉంది,భయం కు భదులుగా
ఒక మొండి దైర్యం వచ్చేసింది,
Cal. m4 green కర్టేజ్ పిస్టల్ లోకిలోడ్
చేసా,అఖరి సారిగా నేగి కి థమ్స్ అప్
చూయించా, సేఫ్టి లో నుండి ఫైర్ లోకి షిఫ్ట్ ఛేసా, కొబ్బరి చెట్లు లెక్క పెట్టా 4
వ కొబ్బరి చెట్టు , ఇంక పై నుండి నీల్లు
పడుతున్నవి ,నా కర్థం అయ్యిందీ కొందరు స్త్రీ లకు మూత్రం పోసినంక పూకు కడుక్కోవాలి ,నేను దైర్యంగా బయటకు వచ్చా,2 zig,zag run చేస్తు
కొబ్బరి చెట్ల మద్యలో కి చేరుకోడం
నా మైన్డ్ కు ఫైర్ అర్డర్ ఇచ్చేసా. ఆటోమెటిక్ గా నా చెయ్యి 100_110 డిగ్రీ కోణం లో పైకిలేచింది, మైన్డ్, ఐ సైట్, పిస్టల్ సైట్.అన్ని ఒకే వరుస లో
క్లిక్ అన్న trigger శబ్దం వెనుకాలె ఫట్
మన్న శబ్దం తో కార్టేజ్ పిస్టల్ లో నుండి
బయటకు పోవడం చూసా గ్రీన్ రంగు లో పొగ వదులుతూ, నాbad luck
, కర్టేజ్ ముందున్న వరుసలో స్టక్ అయింది, దానికి ముందే నేను ఒక కొబ్బరి చెట్టు వెనుక కపర్ తీసుకోన్న,
నేగి అంత నొప్పిలో కూడ టైమింగ్ తప్ప కుండ ఒక 5 రౌడ్స్ ఆ కొబ్బరి చెట్ల లోకి ఫైర్ చెసాడు,అనుకోని
విదంగా శ్రీకాంత్ టీమ్ ముగ్గురు ఆ వైపుకు ఒకో మగజైన్ ఖాలీ చేసేశారు.
ఈ ఫైరిఁగ్ ఆగక ముందే షిప్ లో నుండి కవరింగ్ ఫైర్ స్టార్ట్ అయ్యిందీ,నేను జాగ్రత గా ఆ 4 వ కొబ్బరి చెట్టు దగ్గరికి
నాకు మద్య దూరం తగ్గించసాగాను.
ఒక( angle) కోణం లో స్నైపర్ క్లియర్ గా కనిపింఛింది అక్కడే కవర్ తీసుకొన్న,సిగ్నల్ పిస్టల్ తీసా రెడ్ కలర్ కార్టేజ్ లోడ్ చేసీ ఫైరింగ్లో gap కొరకు ఎదురు చూస్తున్న ఈ సారి గురితప్ప కూడదు షిప్ లో నుండి ఫైరిఁగ్ కరెక్ట్ 10 నిమిషాల లొ ఆగిందీ.నేను రెడ్ సిగ్నల్
ఫైర్ ద్వార షిప్ నుండి కవరింగ్ ఫైర్ ఆపాలని
నా ఉద్దేశము కాని అంతకుముందే
శ్రీ కాంత్ టీమ్ 2nd రౌండ్ ఫైరిఁగ్ స్ఠార్ట్
చేసారు,వాల్లతో కమ్యునికేషన్ లేనందుకు నా ప్లాన్ చేంజ్ చేసుకొన్న కమ్యునికేసన్ సెట్ తే*నందుకు నన్ను
నేను తిట్టుకొన్న,నాకేం ఛెయ్యాలో అర్థం కావడం లేదు, ఈ ఫైరిఁగ్ లో
కొబ్బరి కాయలు నా తలమీద పడితే
నాగతేంకావాలి, క్రాస్ ఫైర్ లోమావాల్ల
బుల్లెట్ తగిలి ఠపా కట్టేలా వుంది నా స్థితి, అన్నిటికంటే ముఖ్యం ఎక్కువ సమయం లేదు,ఇక రెడ్ సిగ్నల్ ఫైర్
చెయ్యక తప్పదు, నా పిస్టల్ ల్ ఫైర్
అయిన రెండో క్షణం స్నైపర్ కు నా
పొషిసన్ తెలిసిపోతుంది,నా సర్ – ప్రయిజ్ ఎలిమెంట్ వ్యర్థం అయినట్టే,
దీనికి కౌంటర్ ఇక మిగిలింది స్పీడ్,
నేను ఎంత స్పీడ్ గా రిఆక్ట్ అవుతా
అనేది నాకు తెలుసు.స్నైపర్ ఎంత
స్పీడ్ గా రియాక్ట్ అవుతుంది ,నా జీవితం దానిపై ఆదారపడిఉంది.నాదే
కాదు మిగిలిన 5 గురివి.
నా స్పీడ్ నాకు తెలుసు,స్పీడ్ అనే కన్న
స్లో కరెక్ట్ వాక్యం ,7.62 రైఫల్ దాదాపు 5 కిలోల బరువు,ఆటోలో వేసి ఫైర్ చేస్తే రివర్స్ కిక్,గ్యాస్ ఫోర్స్, భట్ ఫోర్స్
ఎంత ఉహూ తెలువదు, ఆ రైఫల్ ను
100°-110°కోణంలో కదలకుండ ఒక
టార్జేట్ పైకి ఫైర్ చెయ్యడం,* డాన్ కు
పకడ్ నా బహూత్ ఆసాన్ హై*
నేను వేరే ఆలోచనలతో సమయం పాడు చెయ్యతలచుకొలేదు,రైఫల్
సైట్ లో స్నైపర్ క్లియర్గా కనపడుతుంది
నేగి కి 10 కౌంట్ ఇచ్చా,ఒక సారి గుండెలనిండుగా ఊపిరి పీల్చా,ఒక వేళ ఇదే ఆఖరి అని కాదు ,ఫైర్ డ్రిల్
మాGI అరుపు take long breath,
Hold it, squeege the trigger.
20 బుల్లెట్స్ ,10సెకండ్ లలో స్నైపర్
పైకి అప్పటికి నా ఫైరిఁగ్ చూసి శ్రీ కాంత్
టీమ్ ఫైరిఁగ్ ఆపడం వల్ల,నేగీ 10 కౌంట్
చేసి కవర్ ఫైర్ చెయ్యడం తో నాకు కావలసిన సమయం దొరికింది .నా కుడి భుజం ఉన్న ఫీలింగ్ లేదు అవి ఏవి నా మైన్డ్ లో లేవు ,మగజైన్ చేంజ్
చేస్తు వేరే కొబ్బరి చెట్టు వెనక్కిమారి ఈ సారి గురితప్ప కూడదు,అదే
నా aim .cock చేసి రైఫల్ ఫైర్ చేస్తు
ఒక మగజైన్ కూడ ఖాలీ చేసా,
ఏదో తెలియని మార్పు , చుట్టుూ
నిశబ్దం ,ఒక క్షణకాలం అలా ప్రతిమ లా
నిల్చుండి పొయ్యా,పైన భ్రేక్ డాన్సా,కాదుమంచె పై నుంచి ఒక శరీరం క్రింది కి స్లో మోషన్ లో వస్తుంది
ఒక అడుగు ముందుకేస్తే నా చేతుల్లోకి
తీసుకోవచ్చు,ఉహూ, ఇసుక లో నా కాల్లు కదలడం లేదు,మొదటిగా శరత్
శబ్దంతో ఈ లోకం లోకి వచ్చా, హిట్,
బిబ్ తూ హిట్ కర్ దియా ,నా ముందు ఇసుక లో దబ్ అన్న శబ్దం తో ఆ……. శరీరం ,కాలచక్రం ఆగిపొయ్యిoది, ముఖం కనపఢడం లేదు వెంట్రుకలతో
కప్పబడి ఉంది,మోదటి సారి సేక్సీకి,
అందానికి మద్య ఉన్న ఆ సన్నని పొర,
లైన్ ఏంటో అర్థమైయ్యింది,అందము,
సెక్సీ రెండు కలస్తే హృదయం లో వచ్చే
సునామీ ఏంటో అర్థమైయ్యింది, అన్నిటి కన్న ముఖ్యం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థమైయ్యింది,
నేను నిశబ్దం లోకి పొయ్యా, నిరంజన్ సర్ ఆపుకోలేక “ఫిర్ క్యా హువా” అని
అడిగాడు,”ఆగే సబ్ అందేర నజర్ ఆ రహా హై,చీకటి తప్పవేరే ఏమిలేదు,
నా కళ్ళముందు అదే చెప్పా,స్టాప్ డ్రిప్
ఎమన్న లిక్విడ్ ఫుడ్ ఇవ్వమని చెప్పి
నిరంజన్ సర్ బయటికి వెల్లాడు.నెక్స్
ట్ డే నా ఇంటర్వూ స్టార్ట్ ,మిగిలిన
డిటేయిల్స్ చెప్పేసా,,కొన్నివాస్తవాలను
తప్ప అవి ఎందుకో ఎవరికి చెప్ప తలచు కాలేదు చాలా తక్కువ గీతల తో మేనక,?ఉహూ రంబా?నో……
తిలోత్తమ ?యా రైట్ ముగ్గురిని ఒకటిగా చేసి బాపు గీసిన చార్ కోల్ సుందరి ని అందరి ముందు నగ్న పరచాలా?నాది ప్రేమనైరాశ్యమా? లేక
నా చెతులారా ఒక మరణం సంబవిం చిన డిప్రేషనా,అంతేకాదు రేఖ మేడమ్
అడిగింది ,నీకు ఆ అమ్మాయి తో ముందు పరిచయం లేదు ,పూర్తి గా
చూడలేదు,ఇక చూసే చాన్సు లేదు ,” ఫిర్ భీ థూ కహథా కి తూ ఉస్ సేప్యార్ కర్ థా,థూ పాగల్ హై ” మేడమ్ పాగల్
తో మై జబ్ బనా, నా స్వహస్తాలతో నా
ప్రేమని చంపుకొన్న,నా స్వహస్తాలతో నా ప్రేమని సీ బరియల్ చేసా, ఔర్ తో ఔర్ ఈరోజువరకు నేను ఎవ్వరికి చెప్పుకోలేదు.దిల్ కి బాత్ దిల్ మే హి
ఘాడ్ దియా, ఘడే ముర్ధే ఆప్నే ఉఖాడే ,నేను నా ట్రీట్ మెంట్ కొరకు
వచ్చా నన్ను పాగల్ అనేది మీరు ,సరే
నేను పాగల్ , నాకు ట్రీట్మెంట్ ఎక్కడ,
నాకు ఎవ్వరినుంచి సహానుభూతి అవసరం లేదు,నాకు ఆ అమ్మాయి
ముందు నుంచే తెలిసినా ఇదే చేసే
వాన్ని,ఇలాగే మీ ముందు కూర్చోని
ఏడ్చేవాన్ని,మీరంటే ఉన్న గౌరవం
కొద్ది ఈ విషయాలు మీతో షేర్ చేసా,లే
కుంటే optionsలేక కాదు, ఆత్మహత్య
వరకు ఆలోచించా,ఓటమి ఒప్పకోవడం
నా కిష్టం లేదు, అసలు ఓడిపోవడమే
నా కిష్టం లేదు అందుకే మీ దగ్గరికి
వచ్చింది,ఆత్మహత్య అనేసరికి రేఖ
మేడమ్ కాస్త సిరియస్ అయ్యింది,
“బిబ్ అలాంటి ఆలోచన్లను మనస్సు
లోంచి తీిసివెయ్యి,let us do some
Thing Togather”నేను జవాబు గా
” బయపడాల్సిన అవసరం లేదు మాడమ్ నే చెప్పాగా డర్నా ఔర్ హార్నా
ముజే పసంద్ నహి, మీరు ఛెప్పండి
నేనేమి చెయ్యాలో,నాకు నా నార్మల్
జీవితం జీవించాలి,
Next రోజు నన్ను మా బేస్ హాస్పటల్ కు షిప్ట్ చేసారు సైక్రియాటిక్ కౌన్సిలింగ్ ట్రీట్ మెంట్ కొరకు.అవే ప్రశ్నలు అవే జవాబులు,డాక్టర్లు మాత్రం మారేవారు,
“హా బిబ్ ఎలా ఉన్నావు?” డాక్టర్
“ఫైన్ సార్ ‘ నేను
ఎం జరిగిందీ ఒక సారి చెప్పగలవా?

మొత్తం కథ మరో సారి ………….
డాక్టర్ ” ఆ తరువాత “
“నాది లేవడం లేదు 6నెలలకు పైగ
అయ్యింది” , ఇలా ఈ కథ ఎంత మంది
డాక్టర్లకు ఎన్ని సార్లు చెప్పిన ,ఒక సంగతి నేను ఎవ్వరికి చెప్పలేదు. అది
డెడ్ బాడిని ప్లాస్టిక్ షీట్ లో రోల్ చేసి
సీ బరియల్ కు రెడీ చేసినంక వినీత పేపర్స్ తో పాటు నాకు ఆమె స్మిత్& వెస్సల్స్ రివాల్వర్ రెండు క్లిప్ బుల్లెట్స్
దొరికాయి,అవి నేను నాకమ్యునికేసన్
బ్యాగ్ లో వెసా షిప్ లోకి పొయినంత వరకు జ్ఞాపకం రాలేదు ,అవి నేను ఎవ్వరికి హండ్ ఓవర్ చెయ్యలేదు,తీసి
నా సూట్కేసు లో పెట్టా,ఫస్ట్ లీవ్ లో
అది నా ఇంటికి చేరిందీ,
ఒక హాస్పిటల్ నుండి మరో హస్పిటల్ కు ఒక సైక్రియాటిస్ట్ నుండి
వేరే సైకోలాజిస్ట్ దగ్గరికి,టెస్ట్ ల నుండి
ట్రీట్ మెంట్ లు, ఎక్స్ పెరిమెంట్ లు, అన్నిరకాల అభిప్రాయలు రాసి నా ఫైల్
రెండించుల మందం అయ్యింది,తప్పా నామెడ్డ అర ఇంచు కూడ లేవ లేదు.
ఈ మద్యలో నా జయా బిస్వాస్ గల్ఫ్
లోకివెల్లి పోయ్యిందీ,ఏ విశ్వాసం తో
ఆగమని అడగాలి,so see off చెయ్య
ఢానికి కూడ పోలేదు,నేను హస్పిటల్
లో ఉన్న బేస్ లో ఉన్న నాకు ఏ నిబం-
దనలు ఉండేవి కావు,నేను under
Medical review board,నన్ను సర్వీసులో నుండి బయటికి పంపాలా,వద్దా అనేది ముగ్గురు
ఆఫిసర్ల భోర్డ్ తీరుమానిస్తుందీ,
పెన్సన్ అర్హత ఉందా ? ఎంత? etc.etc,
మూల్యాలు కూడ మారాయి అని . ఒక నెల ఆగి మా లెక్చరర్ నన్నుప్రోజెక్ట్
సబ్మిట్ చెయ్యాలని చెప్పాడు, ఒక నెల టైమ్ అంతే, అప్పుడు పరిచయ మయ్యింది సుజా ఆన్(suza ann)
నా సినియర్ ,మా లెక్చరర్ చెప్పాడుా
“లాస్ట్ year, suza 2_ప్రోజెక్ట్ లు సబ్మిట్చేసింది, కాని ఒకటే సరిఅయినది
సెలక్ట్ చేసుకొన్న, ఆ రెండో కాపి సూజ
దగ్గర ఉంటే నీ పని నా పని అయినట్టే”.నేను”సార్ పనియా అదేంటి” “అది చిన్న చిన్న చేంజ్ చేసి
అప్రూవ్ నేనే గదా చెయ్యాల్సింది”
దానికి ఒక ఓల్డ్ మోంక్ సిట్టిగ్ వెయ్యా ల్సిందే, “సార్,చెప్పండి సిట్టిగ్ ఈ రోజే
వెేద్దాం” “లేదు,లేదు ఈ రోజు కుదరదు
నే చెప్తాగా.”
2 year BSW __క్లాస్ ను వెతికి సుజా
గురించి అన్వేషణం ఆరంబిచ్చ,సూజ వారానికి రెండు రోజులు మాత్రం క్లాస్ కి వస్తుందిఅడ్రస్ ఎవ్వరి దగ్గర లేదు,ఇక సూసమ్మను కలవాలంటే సోమ,మంగళవారాలు మాత్రం శరణం ఈ రోజు శుక్రవారం.
రెండు సంగతులు అందరు
రోజు చూసేదే కాని పట్టించుకొోనిది
ఒకటి,భార్య తో లేదా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్లినప్పుడు,ఎవడైన మన లేడీస్ ని డిస్టర్బ్ చేస్తే జస్ట్ అడ్జస్ట్ చెసుకొని పోతరు,కొట్లాడరు,కూల్ గా
సెటిల్ చేసుకొంటారు,కాని అదేవాల్ల బైక్ కాని కార్ ని కాని టచ్ చేసి చూడు
తెలుస్తుంది ,రోజూ తను పార్క్ చేసే
స్థలం లో వేరే ఎవరైన పార్క్ చేస్థే అదే
క్షణం వార్నింగ్ వెల్లుతుంది, రెండో విషయం,వాడి గర్ల్ ఫ్రెండ్ని వాడి
ముందే ముద్దు పెట్టుకో,తరవాత sorry చెప్పెయ్యి మాటర్ సెటిల్ కావచ్చు,అదే బండి మీద ఒక scratch
పెట్టి చూడు,నివ్వు ICU లో కళ్ళు తెరిసేది,నో…..**మెర్సీ, sorry అడిగే
టైమ్ కూడ దొరకదు. అంత వరకు
పీస్ ఫుల్ గా జీవించిపోతున్న నాకు ఈ,ఈ, ఈలాంటి సంబవం ఎదురైయ్యింది,నేను క్లాస్ లో కూర్చున్న
దగ్గర నుండి బయటికి చూస్తే నా bike
క్లియర్ గా కనపడుతుంది, ఎవడో నా
బైక్ మీద కూర్చొన్నది కాక దాని టాంక్
పై గీతలు గీయడం కన్పించింది, నేను ఆ రోజు పరిగెత్తిన స్పీడ్ లో ఓలంపిక్స్
లో పరుగెత్తుతే గోల్డ్ గారంటి,అలా
పరుగెత్తా,మోదట వాన్ని బండి పై నుంచి తోసేసి టాంక్ కేసి చూసా
చిన్న రాంపూరి టైపు కీ చైన్ లో ఉండే
కత్తి తో టాంక్ పై తన పేరు అనుకొంటా
రాస్తున్నడు, నీ అక్కను దెం..****…,బడ్కవ్
నాకొడుకా,నీ అబ్బ సొమ్మనుకొన్నావ్రా,
అప్పటికే వాడు లేసి ఆ అర ఇంచు కత్తి
తో నాకడుపు లో కుచ్చడానికి ఒక
అడుగు ముందు కేసాడు,నేను సింపిల్
గా ఓ అడుగు సైడ్ వైస్ గా ముందుకేస్తు
కుడిఅరచేతి హీల్ తో ముక్కు ను కాస్త అలాపైకి tap చేసా,వాడి చేతిలో ఉన్న కత్తి సంగతి దేవుడెరుగు వాడు ముక్కునిరెండు చేతులతో పట్టుకొని క్రింద కూర్చుండిపొయ్యాడు ముక్కులో నుండి రక్తం దారగా కారుతుంది, వానికి
వార్నింగ్ ఇచ్చా ఫిర్ కబీ నా బండి ముట్టుకొ మోడ్డల కెల్లి కార్తది ఆ రక్తం.
వాడు ఏదో భాష లో ఎమిటో అనడం నాకు తెలుసు ,ఒకటి నోటికి చెయ్యడ్డం,
భాష మనది కాదు ,సో ఏమంటుండో
అస్సల్ అర్థం కాలేదు సరే మనకేం నష్ట పొయ్యేది లేదు కదా అని అదే కుడి చెయ్యి తోచెంప మిద ఒక్కటి కూడ ఇచ్చా ,కింద పడి రెండు సార్లు దొర్లి లెసి ఒకటే పరుగు ,మాట్లడడానికి 5,6బాషలు వచ్చు ఇండియాలో ఉన్న చాల భాషలుమాట్లాడలేకపొయిన ఒక
రకం గా అర్థం అవుతవి
కాని వీడి బాష మాత్రం అర్థం కాలేదు,
నేను చుట్టూ చూసా చాలా మంది నన్ను తికమక పెట్టేసేల, వింతగా చూడ
సాగారు,ఇది నాకు అస్సలు అర్థం కాలేదు,ఆ రోజు ఎలాగు ఇంటికి వెల్లాలి
కాబట్టి క్లాస్లు లోకి వెల్లకుండ బండి స్టార్ట్ చేసి, నంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర
తెలిసిన గారేజ్ ల బండి ఇచ్చి ఆ స్ర్కాచ్ క్లియర్ చెయ్యమని చెప్పి స్టేషన్ లోకి వెల్లా,లేడిస్ Q లో సుజా నాకూ ఒక తాండూర్ టికెటి్ తీసుకోమని చాల రిక్ వెస్టింగా అడిగా,నవ్వుతు డబ్బులు తీసుకొందీ ,రాయలసీమకు అని చెప్పా.
వెతకపోయిన తీగే కాల్లకి తగిలినట్లు
అయ్యింది నా స్తితి, ఈ రోజే ప్రోజెక్ట్ విషయం అడగాలని తీరుమానించు కొన్నా నా టికెట్ మిగిలిన డబ్బులు ఇస్తు “క్లాస్ లో ఏం జరిగిందీ “అని అడి
గింది “క్లాస్ లో ఏం జరగలేదు,అంత నార్మల్ నాకే చిన్న ప్రోబ్లమ్ ఉంది నీ దగ్గర దాని సొల్యూషన్, నివ్వు కాస్త
హెల్ప్ చేస్తే నేను క్లియర్, రా ట్రేన్లో మాట్లాడుకొందాం” అంటు రాయలసీమExp,ఉన్న ఫాట్ ఫామ్ పైకి నడవ సాగాను “ఎయ్ నేను లోకల్ “
“Sorry క్లాస్ లో మాట్లాడుదాం “అంది
తన టికెటి్ చూయిస్తు.
Come on girl, నేను నీతో ఉన్నప్పుడు జస్ట్ ఫాలో చెయ్యి ప్రశ్నలెయ్యొద్దూ,” 2 a/c coach దగ్గర
జనార్థన్ రావ్ TTE, ” అన్న, ఏ కోచే
నీది ,తండూర్ దాక ఎక్కుల్నా,” అని అడిగా “ఏం కొత్తగ అడుగుతున్నవ్
యాడన్న ఎక్కుా,బండె నీది , ఆదివారం అన్న దగ్గరికి వచ్చేదుంది
ఉంటవారూమ్ ల “అని అడిగాడు
“లేదే ఇగ ఇంటికి పోతున్న సోమవారం
వచ్చేది” “ఇంకో సంగతి నాతోపాటు నా
క్లాస్ మేట్ కూడ ఉంది అన్నతో చెప్పకు బేకార్ ల తిట్లు పడుతయ్ “అ ప్పటి వరకు సీరియస్ గా చార్ట్ చూస్తున్న వాడు తల పైకి లేపి సుజా ను ఒక సారి
చూసి” B2 ల పొయ్ కుసోండ్రి” నేను
సుజా చెయ్యి పట్టుకొని B2 వైపు నడిచా, “ఇది 2 a/c నాది లోకల్ టికెట్” సుజా ఇంకా ఏమో అనపొయిందీ,మద్యలో కట్ చేస్తు,
“లేడి నివ్వు నాతో ఉన్నప్పుడు ఇలాంటిసర్ ప్రైసస్ కి అలవాటు పడు”
సైడ్ సీట్ల లో కూర్చున్నంక అడిగిందీ,
అప్పుడు అడిగింది”ఏంటి నీ ప్రాబ్లమ్
నాతో నీకేం పని ” నేను ప్రోజెక్ట్ సంగతి
చెప్పా, ఆ extra ప్రోజెక్ట్ నీ దగ్గర lవేస్ట్
గా పడి ఉంది నాకిస్తే”……. మద్యలో i
ఆపేసా,”ఊ నీకిస్తే” నివెవరను కొంటున్నవు అసలు నేనెందుకు అది
నికివ్వాలి,సరే అది నీకిచ్చిన అనుకో
నాకేం లాభం,” అది రాయడం మాత్రం
కాదు,కావలసిన ఎవిడెన్స్ కలెక్ట్ చెయ్యడానికి పడ్డ పాట్లు నీకేం తెలుసు
నీకు తెలుసా ఆ ప్రోజెక్ట్ పూర్తి చెయ్య
డానికి ఎంత ఖర్చులు అయినవో,6 నెలలు ,ఎన్ని లంబడి తండలు తిరిగింది ,ప్రూఫ్స్ సెకరించడానికి
ఇంత చేసి ఆ ప్రోజెక్ట్ పేపర్స్ సబ్మిట్
చేస్తే లెక్చరర్ రిజెక్ట్ చేసిండు, ఇప్పుడు
నివ్వు ఆ ప్రోజెక్ట్ సబ్మిట్ చెయ్యొచ్చు
నీ పేరు మీద” కాస్త ఊపిరి తీసుకొ
ని చెప్పింది “_sorry అది నీకే కాదు
ఎవ్వరికి ఇవ్వను. ఇంతలో TTE మా
దగ్గర కూర్చొని “ఏమిట్ది గరమ్ ల ఉన్నది a/c తక్కువయిందా ఎం

ఏం లేదన్న జర BP ఎక్కువైంది ,పెండ్లి ఎప్పుడంటని కిరికిరి పెడుతుంది, సదువు కానియ్యంటని నేను, ఇగ
నివ్వు జెప్పు నేనెం జేస్తు” అని జవాబు
ఇచ్తా,జనార్దన్ అన్న నేను అలా అనగా నే” అవ్ మరి నివ్వు జెప్పిందే కరెక్ట్
చదువు మద్యలో పెండ్లి అంటే ఇద్దరి
సదువు సంక నాకి పోతది,” ముందు
చదివు పూర్తి చేసుకోని పెండ్లి.నేను అన్నకు చెప్పన్ లే బయపడకు,నేనూ
సుజా ను టీస్ చేస్తున్న అని సూజా కు అర్థం అయినట్లుంది ,TTE అన్న లేసి
*చార్ట్ క్లియర్ చెయ్యడానికి ముందుకెల్లా
డు,నేను సుజా తో చెప్పా “ఫ్రోజెక్ట్ కు
అయిన ఖర్చులు,ఇంక వేరే expenses
ఇంక వేరే ఏం కావాలో చెప్పు నేను ఇవ్వడానికి రెడి”, “నీ కరెక్ట్ పెరేంటో కూడ తెలువదు,,అయిన నీతో వస్తున్న,అందరు నీకు, నివ్వు అందరికి రెస్పెక్ట్ ఇస్తవు ,మరి ఈరొజు ఏమయింది జఫర్ భాయ్ మనిసి ని
కొట్టినవ్అంటా?”అని అడిగిందీ ,”o .k
నాపేరు చెబుతా రెండోసారి అడగ కూడదు” నా షరతు చెప్పా”ok done”
_అన్నది ,”భీభస్తు సదోక్, ” చెప్పా
కాసేపు నిశబ్దం” ఇంతకు ఎంటోల్లు మీరు అని అడిగింది ఎందుకు పిల్లనుచూస్తవా?”అని అడిగా నవ్వుతూ ,మా అమ్మ పేరు చెప్పి “టీచర్ తెలుసా అని అడిగా ఆ ఆంటి మంచిగ తెలుసు అంటు తల ఊపింది” ,”రేపు చర్చ్ ల కలిసినప్పుడు
అడుగు నేనెవ్వరని, ఇంతకు జఫర్ భాయ్ ఎవడు,?కాలేజి కి రావ్ నీకు ఎట్ల తెలిసింది నేను ఎవన్నో కొట్టినట్లు?”అని అడిగా, “అవన్ని విడు వారం పదిరోజులు కాలేజి కి రాకు, నీ మంచికేచెప్పేది” “సరే మాడమ్ చెప్పినట్లే చేస్త,కాని ఆ ప్రోజెక్ట్ పేపర్స్ రేపు టీచర్ ఇంటికి తీసుకొని రా,క్యాస్ ఎంత కావాలో చెప్పు ఇప్పుడే ఇస్త” , “300_లు” జవాబు టక్కుమని వచ్చింది నేను “300_లా” అని అడిగా
“ఎంత కావాలి,ఎం కావాలి అని అడిగి
ఇప్పుడు నోరు తెరుస్తున్నవా? ” నేను
“లేదు,లేదు,ఇదా 300,ఎప్పుడు ఏం కావాలో అడుగు ,iam in your debt
OK_ ,నువ్వు ఈ 4రోజులు ఎక్కడికి
వెల్లేది క్లాస్ కట్ చేసి ,సీక్రెట్ , i mean
పర్సనల్ అయితే చెప్పొద్దు”” మల్లి ఎప్పుడైన చెపుతా ఇది రైట్ టైమ్, రైట్
ప్లేస్ కాధు,నాకే నవ్వొస్తుంది” అంది నవ్వను లే చెప్పు, ఇంక ఓ గంట టైముంది టైమ్ పాస్ కావద్దా అన్న
“రైట్ ఓక గంట ఉంది సో నీ గురించి
చెప్పు” అంది సుజా, మమ్మల్ని చూసి
నట్లు కాదు నిన్ను ఛూసేది కాలేజి లో
స్టాఫ్ కూడ నివ్వంటే ఒక రెస్పెక్ట్ ఏంటి
సంగతీ”స్పెస్యాలిటి,స్పెసల్ అటువంటి
వి ఏమిలేదు ఒక 10,12 సం.డిఫెన్స్
లో సర్వీస్ చేసి రిటైర్ అయిన, న్యురాటిక్ మేడికల్ ప్రోబ్లమ్ అంటే
తెలుసుగా, మెంటల్ కేస్ ,జాగ్రత నా
తో ఉన్నప్పుడు” అని ఒక చిరునవ్వు నవ్వా”,ఆ అదీ సంగతి ఊరికేనే కాదు
జఫర్ భాయ్ మనిసిని అందరిముందు కొట్టింది, నిజంగ మెంటల్ కేస్ వే ,నివ్వు జాగ్రత గా ఉండు,నేను కాదు” అంది అది సరే మాడమ్ ఈ జఫర్ఎవడు,” అని అడిగా “old city,లో ఒక పెద్దగుండా అని విన్న ,అన్ని దందలు చేస్తడు, యూనివర్సిటిల డ్రగ్స్ సప్లై చేస్తడు అని విన్న,అంతకంటే ఎక్కువ
నాకు తెలువదు”,కొట్లాటలకు మనుసులని కూడ సప్లై చేస్తడ
నేను సుజా తోమాట్లాడుతున్న కాని నా
మైండ్ మొత్తం ప్రొద్దున జరిగిన సంగటనల పైనే తిరుగడం మొదలు
పెట్టింది,ఈ సంగతి సుజా కూ అర్థం
అయినట్లుంది అందుకే ఎక్కువగా మాటలాడకుండ కూర్చుంది,మా స్టేషన్ వచ్చేముందు,”అందుకే ఏ పనైన చేసేముందు రెండు సార్లు ఆలోచించి చెయ్యాలి అనేది” అని “ఆ ఇరాని
హోటల్ ల పాషా భాయ్ తో మాట్లాడి
సెటిల్ చేసుకో,” సుజా నే అయిడియా
ఇచ్చింది, ఇప్పటిదాక ఈ జఫర్ భాయ్ ని ఎక్కడ వెతకాలి అని ఆలోచిస్తున్న
నాకు సూజా ను ముద్దుపెట్టుకోవలని
పించింది,”థ్యాక్యు ఫర్ ద అయిడియా
మేడమ్” అంటూ చేతులు రెండు నా
చేతుల్లోకి తీసుకొన్న, అయినా నాలో
ఏలాంటి ఉత్తేజనం,స్పందనం రాలేదు, చాల కాలం తరువాత ఒక అమ్మాయి తో ఇంత క్లోస్గ్ గా మూవ్ అవుతున్నా
ఒక లింగభేదం ఫీల్ అవుతున్ది తప్పా
వేరే డిఫరెన్స్ ఏమి తోచలేదు,స్టేషన్ లో దిగి, ఇంటిదాక తోడు రావాలా” అని అడిగా”అవసరం లేదు నేను పోగలను
రమ్మంటే కారు పిలిచినా పిలుస్తవు”అని జవాబిచ్చింది,
నేను నా లైఫ్ ని బీగ్ స్క్రీన్ లో చూస్త” మార్వాడిబజార్ లోకి నడుస్తు అన్న
“అయిన తాండూర్ లో టాక్సిలు ఎక్కడదొరకాలే డొక్కు ఆటోలు తప్పా”
బైక్ ఓకే anytime,”అని అన్నా, సూజా
“ఓకే రేపు కలుద్దాం “అని బద్రప్ప గుడి
దగ్గర లెఫ్ట్ కి తిరిగింది. నేను ok, good
night చెప్పి ముందుకి నడిచా.
కాస్త ముందుకు నడిచి పబ్లిక్ బూత్
లోకి వెల్లి పాషాబాయ్ ని కాల్ చేసా, రెండో రింగ్ కే ఫోన్ లేపిండు ” హలో పాషాబాయ్ ,నేను సాదిక్, సిద్దు మాట్లాడుతున్న,”
” హ,హ,చెప్పు ఎం కావలే,ఇంతకు నివ్వు యాడున్నవ్”. పాషా బాయ్ ,
నేను “తాండూర్ ల ఉన్న ఒక దోస్తుని కలవనీకె వచ్చిన రేపు సిటిల ఉంట నాకొక హెల్ప్ కావలె బాయ్”
“సరే ,ఏంటి చెప్పు, నువ్వు ఇప్పటికే
గొంతు దాక మునిగి ఉన్నవు, జఫర్
ఫోన్ చేసి నీ గురించి ఎన్ క్వయరి
చేసిండు,వానితోటి ఎందుకు పెట్టు కొన్నవ్ “అని అడిగిండు
,నేను “వాడెవడో నాకేం తెలుసు బాయ్ ,నాబండి మీద కూసొని చాకు తోటి గీతల్ గీస్తుంటే…… దానికి వానికి రెండే రెండుఏసిన అంతే దానికే ఇంత లొల్లియా”
“లొల్లి సంగతి ఎమోగాని నివ్వు ఏసినోడు ICUల ఉన్నడు ,జఫర్ గాడు గరమ్ ల, ఈ5,6ఏండ్లల్ల వాని మనిసనిి కొట్టింది నివ్వే,వాడు బతికిన ,సచ్చిన
ఎమన్న కానియ్ నిన్ను జఫర్ ఊకనే ఇడవడు, ఇగ నేనెం చెయ్యాలె చెప్పు”
పాషాభాయ్ అటునుంచి అడిగిండు
” ఏం లేదు నాకు జఫర్ భాయ్ తోటి
మాట్లాడే ఛాన్స్ అరేంజ్ చెయ్యి మాఫి
చెప్పి ప్రాబ్లమ్ క్లియర్ చెయ్యడానికి
ట్రై చేస్త”అని అడిగా”.జఫర్ రావడానికి ఒప్పుకోక పోతే ,”అని అడిగిండు, “జఫర్ భాయ్ రాకపోతే నష్టం జఫర్
భాయ్ కే ,ఫోన్ నంబర్ ఇస్తే నేనే మాట్లా
డుతా” అని అన్న, వద్దు నివ్వు మాట్లా
డితే వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు,సిద్దుహో, యా సాదిక్ యా షాదోక్ నామ్ మే క్యా
రక్కా హై, తుమ్ ఆద్మి ఠీక్ లగ్తేవో మియా, భోలో యాడ కలుస్తవ్ వాన్ని”
అని అడిగిండు,మల్లి పాషాభాయ్ యే
వాడు మహా హరామి గాడు,వాన్ని అసల్ నమ్మకూడదు,వాని ఏరియాల
వద్దు,నీవు చెప్పినకాడికి వాడు రాడు
బెస్ట్ నాహోటలే , ఏం అంటవో చెప్పు,”
పాషాభాయ్
అరేంజ్ చెయ్యి,రేపు12 తరువాత ఎప్పుడంటే అప్పుడువాని టైమ్” నేను రిప్లై ఇచ్చా,
“సిరఫ్ జిగర్ సే నై దిమాగ్ సె కామ్ లో
2, 3 దోస్తులుంటే తెచ్చుకో వెనుక,
జఫర్ గాని పేరు చెప్పితే నీకు దోస్తులుం
డరు ,అయిన అడిగి సూడు” పాషా భాయ్ సలహా ఇచ్చాడు ,
నేను “పాషాభాయ్ ఆడ నువ్వు ఉన్నప్పుడు నాకేమిటికి బయం నివ్వే
నా బ్యాక్ అప్,నేను అడిగింది చేసిపెట్టు
చాలు,నివ్వు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కావద్దు జస్ట్ చెప్పింది చేపియ్యి చాలు.
నీకు జఫర్ కు ఏదో ప్రోబ్లమ్ ఉంది రైట్
అదేంటి అని అడుగ,కాని అది క్లియర్
చేసిపెట్తా ,మిటింగ్ లోపల రూమ్ ల
పెట్టు రెండు కుర్చిలు చాలు ,ఒ.కే మిగి
లింది నేను వచ్చినప్పుడు చెప్త, బై
పాషాభాయ్, రేపు కలుద్దాం”
“నై,నై ,రేపు టైమ్ ఫిక్స్ చేసి చెపితేనే
రావాలి,జఫర్ వచ్చిన 5,10 నిమిషాలు
లేట్ గా రా,నాకు వాని సెట్ అప్ చెక్
చెయ్యాలి ,నువ్వు వచ్చేముందు ఫోన్
చేసి కట్ చెయ్యి,నాకు సిగ్నల్ టీక్ హై”
పాషాభాయ్ ఫుల్ సెట్ అప్ చెప్పిండు
కాస్త ఆగి “మీటింగ్ టైమ్ ,జాగా,చేంజ్
అయిన మన సెట్అప్ ఇదే ,నేను ఖాలి
బ్యాక్అప్, ఠీక్ హై “అని అడిగిండు
“OK పాషాబాయ్ గుడ్ నైట్, థ్యాక్యు”
చెప్పి ఫోన్ కట్ చేసి డబ్బులు ఇచ
సిద్దు ___ఇంటికెల్లి బోంచేసి పడుకొన్న
ఎందుకో నాకు తెలువకుండ సుజా
నా ఆలోచనలలోకి ప్రవేశించింది,నేను
జఫర్ బాయ్ గురించి ,రేపటి ప్లాన్
గురించి ఆలోచన విడిచి సుజా గురించి
అలోచించడం నాకే వింతగా తోచింది
అందం రెండు రకాలుగా మత్తెక్కిస్తుందనిఇప్పుడు అర్థం అయ్యింది , ఒకటి ఇప్పసారా లా గొంతు లోకి మండుతూ దిగేదీ ఆ మంట ఆగేలోపు మనకు మత్తెక్కి పోతుంది,ఒక రెండు చిన్న గ్లాసులు దించావో నీకే తెలువదు నివెక్కడుంది, దాంతో నా మనసులోకి ,ఆలోచనల్లోకి వినీత తొంగి చూసింది,ఇప్పసారా లా
మండుతూ దిగి పోయింది గొంతు లోకి, ఆ మంట చల్లారే లోపె ఈ రెండవ రకం-స్కాచ్ విస్కిలా నాముందు …. ముట్టుకోవాలంటే భయం,,స్కాచ్ ఆన్ ద రాక్స్ లా, మత్తుగా, మెల్లిగా నన్ను ఆక్రమించేసు కొంటుంది .ఇప్పసారాలా వినీత నన్ను పైకి లేపి ఒక ఊపు ఊపేసింది,ఆ మత్తు లోనుండి ఇoక బయటకు రాలేదు,అప్పుడే రెండో రౌండ్ మొదలైయ్యింది.
భూత ,భవిష్యత్తుల కలలు
వర్తమానాన్ని మరిపించాయి,రేపు ఎప్పుడూ మంచినే తెస్తుంది అనే
విశ్వాసం కలవాన్ని నేను,అలా రేపటి
కలల్లో తేలిపోతు నిద్రలోకి ఎప్పుడో జారిపోయాను.
సరిగ్గా 3 నెలల కింద********.***
IRS 1 B ,ఇండియా వదిలిన ఉప
గ్రహాలలో ఒకటి ,వాతావరణ డాటా
శేఖరణం, పరిశోదన,ecology warning దీని పని ,బూమిచుట్టు తిరుగుతు ఈ డాటా కలెక్ట్ చెయ్యడమే కాకుండా పాకిస్తాన్ పైకి వచ్చినప్పుడు మాత్రంఒక హై వెలాసిటి లెన్స్ కామరా తెరుసుకొంటుంది,15 నిమిసాల విండో, ఎన్ని ఫోటోలు తియ్యగలదో తీసి డైరక్ట్ గా డెహరాడూన్ లో ఉన్న హైడ్రోగ్రాఫి
Hq లో స్పెస్యల్ సెల్ లోకి,hydrabad లో ఉన్న nrsa(నెషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సి) కి పంపుతుంది, పాకిస్తాన్ లో కరాచి హార్బర్ మేయిన్ టార్గట్, infraredUHV RS లెన్స్ కామరా బూమి మీద 1rupee coinలోని సంవత్సరం క్లియర్గా కనపడేలా ఫోటో తియ్యగలదుహార్బర్ లో జరిగే ప్రతి మూమెంట్ పైమనకు ఒకకన్ను, రోజు10ఉపగ్రహాలు ఈ హార్బర్ ను కవర్ చేస్తు ఉంటాయి,ఈ విడియో కవరేజ్ స్పెష్యల్ అనాలసిస్టులు చెక్ చేసి స్టోర్ చేస్తారు,ముఖ్యంగా పాకిస్తాన్ నుండి మన దేశం లోకి వచ్చే షిప్ ,దాని మనుఫెస్ట్,దాని క్రూ డిటేయిల్స్etc
షిప్ డైరెక్ట్ గా కాని ఇన్ డైరెక్ట్ గా కాని
(పాకిస్తాన్ నుండి వేరే దేశాలు తరగి
ఓ 6 _నెలల తరువాత వచ్చినా) దాని
పై ఓ కన్ను ఉంచుతారు,ఈ స్పై బిజినస్స్ లో ఒక పార్ట్ నర్ మోసాద్ ,ఇస్రాయలి ఇన్టలిజెన్స్
అవసరోచితంగా ఇంటర్ నేషనల్ ఆన్టి- టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కు కావలసిన డాటా సప్లై చేస్తుఉంటుంది,

1ic

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Bruhannala ..aka – 4, బృహన్నల .. aka..,telugu dengudu kathalu jabardast,www.jabbardasth.in,jabbardasth sex stories,telugu boothu kathalu,jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,telugu sex stories in jabardasth,xossipy

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page