Tollywood NewsTrending News

ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్!

ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్!

ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్!

ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్!
ఈ వీకెండ్ కు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్!

వీకెండ్ వచ్చింది అంటే రిలాక్స్ అవ్వడానికి సినిమాలనే స్టఫ్ గా భావిస్తుంటారు మన ప్రేక్షకులు. ప్రతి వీకెండ్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ వీకెండ్ కూడా మార్పు లేదు. థియేటర్లలో ‘ఆదిపురుష్’ వంటి బడా మూవీ రిలీజ్ అవుతుంది. కాబట్టి.. జనాల ఫస్ట్ ఆప్షన్ అదే. ఒకవేళ ఆదిపురుష్ కి టికెట్లు దొరక్కపోతే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకి ఓటీటీలే సమాధానం అని తెలుస్తుంది. ఈ వీకెండ్ కూడా ఓటీటీల్లో బోలెడన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ వీకెండ్ కు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి .

నెట్ ఫ్లిక్స్ :

1 ) ఎక్స్ ట్రాక్షన్ 2 (హాలీవుడ్)
2)బ్లాక్ మిర్రర్(వెబ్ సిరీస్) సీజన్ 6 – స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

2 ) జీ ఖర్దా (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

3 ) రావణ కొట్టం (తమిళ్ )

4 ) అన్నీ మంచి శకునములే – జూన్ 17 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఈటీవీ విన్ :
5 )కనులు తెరిచినా కనులు మూసినా

సోనీ లివ్ :

6 ) ఫర్హానా(తమిళ్ )

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

7 ) పిచైకరన్ 2

8 ) షెవలియర్(హాలీవుడ్)

9 ) ఫుల్ కౌంట్ (కొరియన్ సిరీస్ ) – స్ట్రీమింగ్ అవుతుంది

10 ) సైతాన్ – స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా :

11 ) రపూచక్కర్(హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది
12 ) ఐ లవ్ యు (హిందీ)

మనోరమా మ్యాక్స్ :

13 ) వామనన్

జీ 5 :

14 ) తమిళరసన్

లయన్స్ గేట్ ప్లే :

15 )డెస్పరేట్ రైడర్స్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button