CBI DSP Rahul.(Sikandar)

CBI DSP Rahul.(Sikandar) – 28 | CBI DSP రాహుల్.(సికిందర్) | Telugu Boothu Kathalu

CBI DSP Rahul.(Sikandar) - 28 | CBI DSP రాహుల్.(సికిందర్) | Telugu Boothu Kathalu

CBI DSP Rahul.(Sikandar) – 28 | CBI DSP రాహుల్.(సికిందర్) | Telugu Boothu Kathalu

will

స్టీమర్ నెమ్మదిగా కరచి వైపు బయలుదేరింది.కసబ్ గాడు బాగానే నడుపుతున్నాడు..ముందే ఆర్డర్స్ ఉండటం తో కోస్ట్ గార్డ్ షిప్స్ మమ్మల్ని ఆపలేదు..నేను నిద్ర వచ్చినా జాగ్రత్త గానే ఉన్నాను.కసబ్ ను నమ్మడానికి నేను పిల్లాడిని కాదు.
వాడు కూడా నన్ను అనుమానం గానే చూస్తున్నాడు..
ఉప్పు గాలికి వళ్ళంతా ఉప్పు పట్టింది.రాత్రి గడిచి తెల్లారింది..పెట్రోల్ అయిపోతోంది..
ఈ లోగా పాక్ కోస్ట్ గార్డ్ షిప్ అక్కడ ఉన్న అన్ని స్తిమర్స్  ను వెరిఫై చేస్తూ వస్తున్నారు.
మా స్టీమర్ ను కూడా వెరిఫై చేశాడు ఆఫీసర్..
కసబ్ గాడు నోరు జారుతాడ అని చూస్తుంటే “మేము చేపల వేటకు వచ్చాము , కరచి పోతున్నాము “అని id చూపాడు.
“నువ్వెవరు”అడిగాడు నన్ను .
“నా పేరు సికిందర్ ,, నేను కసబ్ తో చేపల కోసం వెతుకుతున్నాను”అంటూ మా వద్ద ఉన్న పాక్ కరెన్సీ పది వెలు ఇచ్చాను.
ఆఫీసర సంతోషం గా వెళ్ళిపోయాడు.
కసబ్  మా స్టీమర్ ను కరచి లో ఒక మూల వైపు ఒడ్డు వద్దకు నడిపాడు.నేను మొదటి సారి పాక్ భూమి మీద అడుగుపెట్టాను..
స్టీమర్ అక్కడే వదిలేసి రోడ్డు మీదకు వచ్చాము.
“ఇక నీ దారి నిది, నా దారి నాది “అన్నాడు కసబ్.
నేను వాడి దవడ మీద గుద్దాను.”నేను టికెట్ తో విమానం లో పాక్ రాగలను.నితో వచ్చింది ఈ దారి కోసమే ,నితో ఇంకా పని ఉంది”అన్నాను.
“ఇది నా దేశం , నిన్ను పట్టిస్తాను పోలీస్ కి “అన్నాడు కసబ్.
“నీ అమ్మ ను , నీ చెల్లి ను రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తాను ,, నీ పెళ్లాన్ని ముష్టి వాళ్ళతో దెంగిస్తాను “అన్నాను.
వాడు షాక్ గా చూసాడు.
“నేను చెప్పినట్టు వినడమే తప్ప ఎదురు చెప్పకు “అన్నాను.
“ముందు మంచి హోటల్ కి పోదాం పద”అని వచ్చిన సిటీ బస్ ఎక్కాము..
కరాచీ లోకి వచ్చాక ఒక deluxe hotel కి  వెళ్లి డబుల్ ఏసీ రూం తీసుకున్నాను.”సర్ id”అన్నాడు రిసెప్షనిస్ట్.
“సికిందర్ “అంటూ సీబీఐ తయారు చేసి ఇచ్చిన పాకిస్తాన్ రేషన్ కార్డు చూపాను..
రూం లోకి వెళ్ళాక “అది దొంగ కార్డు “అన్నాడు కసబ్.
“మీకే  తెలుసా దొంగ సరుకు తయారు చేయడం “అని డోర్ లాక్ చేసి బాత్రూం లోకి వెళ్లి స్నానం చేసి వచ్చాను.
టిఫిన్ ఆర్డర్ ఇచ్చి అది వచ్చాక తిని పడుకున్నాను.వాడు కూడా.
స్టీమర్ నెమ్మదిగా కరచి వైపు బయలుదేరింది.కసబ్ గాడు బాగానే నడుపుతున్నాడు..ముందే ఆర్డర్స్ ఉండటం తో కోస్ట్ గార్డ్ షిప్స్ మమ్మల్ని ఆపలేదు..నేను నిద్ర వచ్చినా జాగ్రత్త గానే ఉన్నాను.కసబ్ ను నమ్మడానికి నేను పిల్లాడిని కాదు.
వాడు కూడా నన్ను అనుమానం గానే చూస్తున్నాడు..
ఉప్పు గాలికి వళ్ళంతా ఉప్పు పట్టింది.రాత్రి గడిచి తెల్లారింది..పెట్రోల్ అయిపోతోంది..
ఈ లోగా పాక్ కోస్ట్ గార్డ్ షిప్ అక్కడ ఉన్న అన్ని స్తిమర్స్  ను వెరిఫై చేస్తూ వస్తున్నారు.
మా స్టీమర్ ను కూడా వెరిఫై చేశాడు ఆఫీసర్..
కసబ్ గాడు నోరు జారుతాడ అని చూస్తుంటే “మేము చేపల వేటకు వచ్చాము , కరచి పోతున్నాము “అని id చూపాడు.
“నువ్వెవరు”అడిగాడు నన్ను .
“నా పేరు సికిందర్ ,, నేను కసబ్ తో చేపల కోసం వెతుకుతున్నాను”అంటూ మా వద్ద ఉన్న పాక్ కరెన్సీ పది వెలు ఇచ్చాను.
ఆఫీసర సంతోషం గా వెళ్ళిపోయాడు.
కసబ్  మా స్టీమర్ ను కరచి లో ఒక మూల వైపు ఒడ్డు వద్దకు నడిపాడు.నేను మొదటి సారి పాక్ భూమి మీద అడుగుపెట్టాను..
స్టీమర్ అక్కడే వదిలేసి రోడ్డు మీదకు వచ్చాము.
“ఇక నీ దారి నిది, నా దారి నాది “అన్నాడు కసబ్.
నేను వాడి దవడ మీద గుద్దాను.”నేను టికెట్ తో విమానం లో పాక్ రాగలను.నితో వచ్చింది ఈ దారి కోసమే ,నితో ఇంకా పని ఉంది”అన్నాను.
“ఇది నా దేశం , నిన్ను పట్టిస్తాను పోలీస్ కి “అన్నాడు కసబ్.
“నీ అమ్మ ను , నీ చెల్లి ను రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తాను ,, నీ పెళ్లాన్ని ముష్టి వాళ్ళతో దెంగిస్తాను “అన్నాను.
వాడు షాక్ గా చూసాడు.
“నేను చెప్పినట్టు వినడమే తప్ప ఎదురు చెప్పకు “అన్నాను.
“ముందు మంచి హోటల్ కి పోదాం పద”అని వచ్చిన సిటీ బస్ ఎక్కాము..
కరాచీ లోకి వచ్చాక ఒక deluxe hotel కి  వెళ్లి డబుల్ ఏసీ రూం తీసుకున్నాను.”సర్ id”అన్నాడు రిసెప్షనిస్ట్.
“సికిందర్ “అంటూ సీబీఐ తయారు చేసి ఇచ్చిన పాకిస్తాన్ రేషన్ కార్డు చూపాను..
రూం లోకి వెళ్ళాక “అది దొంగ కార్డు “అన్నాడు కసబ్.
“మీకే  తెలుసా దొంగ సరుకు తయారు చేయడం “అని డోర్ లాక్ చేసి బాత్రూం లోకి వెళ్లి స్నానం చేసి వచ్చాను.
టిఫిన్ ఆర్డర్ ఇచ్చి అది వచ్చాక తిని పడుకున్నాను.వాడు కూడా.
మధ్యాహ్నం నిద్ర లేచాక బిర్యాని తెప్పించుకుని తిన్నాము..ఈలోగా ఆరేసిన బట్టలు సెట్ అయ్యాయి.ఎక్కువ జతలు తేలేదు.రెండే..
నేను బ్యాగ్ తీసి కసబ్ వాడిన గన్ తీసుకున్నాను.అందులో బుల్లెట్స్ లోడ్ చేస్తూ “షోలే సిన్మా చూసావా “అడిగాను.
“చూసాను”
“మనం అమితాబ్, ధర్మేంద్ర ల కలిసి ఉండాలి.”అన్నాను.
“నిన్ను చూస్తే భయం గ ఉంది.”అన్నాడు.
నేను అందులో యాభై బుల్లెట్స్ లోడ్ చేశాను..నా చిన్న పిస్టల్ లో బుల్లెట్స్ చూసుకుని బయటకు వచ్చి రూం ఖాళీ చేశాను.టాక్సీ పిలిచి కరచి మయిన్ రైల్వే స్టేషన్ కి అని చెప్పాను.
ఇద్దరు టాక్సీ ఎక్కాక “ఏ ఊరు వెళ్తావు “అన్నాడు కసబ్..[Image: images?q=tbn%3AANd9GcQooMCvkMI5XBlgPHocc...f&usqp=CAU]
నేను మాట్లాడలేదు..టాక్సీ స్టేషన్ కు వచ్చాక దిగి ముక్కుకి మాస్క్ పెట్టుకున్నాను.ప్లాట్ ఫాం టికెట్స్ తీసుకుని జనం ఎక్కువగా ఎక్కడ ఉన్నారో చూసాను..మూడు మీద ఉన్నారు.ఇద్దరం అక్కడికి వెళ్ళాక సీసీ కెమెరాలు లేని చోట మూలగ నిలబడి వాడి గన్ పెద్ద బ్యాగ్ నుండి తీసి ఇచ్చాను.పిస్టల్ వాడికి గురి పెట్టాను.
“వెనక్కి తిరుగు”చెప్పాను.వాడు తిరిగాడు.
“పది అడుగులు ముందుకు వెళ్ళి కనపడుతున్న జనాన్ని కాళ్ళ మీద కాల్చు “అన్నాను.
కసబ్ షాక్ కొట్టినట్టు అయ్యి “చాలా మంది గాయ పడతారు”అన్నాడు.
“వెళ్లి కాల్చు “అన్నాను మళ్ళి కర్కశంగా..
“వద్దు భయ్యా ,చిన్న పిల్లలు కూడా ఉన్నారు ,,వద్దు ప్లీజ్ “అన్నాడు దాదాపు ఏడుపు గొంతుతో.
“మొన్న బొంబాయి లో చేసింది ఇప్పుడు ఇక్కడ చెయ్యి “అన్నాను .
“నేను చెయ్యలేను , వీళ్ళు నా దేశ ప్రజలు”అన్నాడు.
నేను వాడి విపుకి గన్ పెట్టీ “వెనక్కి తిరక్కుండానే కాల్చు , వెనక్కి తిరిగిన పరిపోవలనుకున్న కాలుస్తాను , నీ పెళ్లాన్ని బెగ్గర్స్ తో దెంగిస్తాను.”అన్నాను.వాడిని ముందుకు తోసాను.వాడు గన్ తో వణుకుతూ ముందుకు వెళ్ళాడు , ఈ లోగా కొందరు వాడిని చూసి అరుస్తూ ముందుకు రావడం చూసి కసబ్ ఫైరింగ్ ఓపెన్ చేసాడు..
ధన్. ధన్ .చప్పుళ్ళతో ప్లాట్ ఫాం మీద జనం ఇటు అటు పరుగులు తీశారు..ఈ లోగా అక్కడే ఉన్న రైల్వే పోలీస్ లు గన్స్ తో కసబ్ మీదకు ఫైరింగ్ చేశారు..
చాలా మందికి గాయాలు అయ్యాయి.. కసబ్ గాడిని గుండెల్లో కాల్చడం వల్ల స్పాట్ లో చనిపోయాడు.ఇదంతా ఐదు నిమిషాల్లో జరిగింది..అంతలో ఒక పోలీస్ నన్ను చూసాడు,చేతిలో గన్ చూసి “పకడో “అని అరుస్తు వచ్చాడు.నేను గన్ బాగ్ లో పెట్టేసి పరుగు మొదలెట్టాను.
ఒకరి తర్వాత ఒకరు నన్ను పట్టుకోవడానికి పోలీస్ లు వెంటపడ్డారు.నేను ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం మీదకు వస్తూనే రెండు వైపులా వస్తున్న పోలీస్ ల్ని చూసి ఇక ఫైటింగ్ మొదలెట్టాను..[Image: 9Da.gif]
దగ్గరకి వచ్చిన ఒకడిని కాలితో తన్ని రెండో వాడి డొక్కలొ గుద్దాను.ముందుకు వెళ్తూనే మూడో వాడిని ఎగిరి ఛాతి మీద తన్ని , నాలుగో వాడి దవడ పగల గొట్టాను.
బ్యాగ్ లాక్కోవాలని చూసిన వాడిని లాగి వంగో బెట్టి వీపు మీద కొట్టాను..స్పీడ్ గా బయటకు వచ్చి రన్నింగ్ లో సిటీ బస్ ఎక్కేసాను..ఎవరు వెంట పడలేదు.నెక్స్ట్ జంక్షన్ లో దిగి హోటల్ లో టీ తగుతు టీవీ లో న్యూస్ చూసాను.
“కరాచీ స్టేషన్ లో దుండగుడు జనం మీదకి ఫైర్ చేస్తే పోలీస్ లు కాల్పులు జరిపారు..అందులో దుండగుడు చనిపోయాడు..అతని కాల్పుల్లో అమాయకులు పది హెను మంది కి గాయాలు అయ్యాయి..”అని న్యూస్ వస్తోంది.
+++++
స్మిత పరుగున వచ్చి టీవీ పెట్టింది వసుందర రూం లో.
కరాచీ న్యూస్ చూసి “ఇదేమిటి పాక్ భూమి మీద చంపుతాను అని తీసుకువెళ్ళి ఇలా చేశాడు “అంది వసుంధర.
“నాక్కూడా తెలియదు “అంది స్మిత.
వ్వసుందర మినిస్టర్ కి రిపోర్ట్ చేసింది.
++
పాక్ ప్రైమ్ మినిస్టర్ షాక్ తిన్నాడు.
“ఏమిటిది మనం సమాజం లోనే ఉన్నామా”అన్నాడు అరుస్తూ.
ఇంతియాజ్ కి కూడా information తెలిసి టీవీ చూసాడు.షాక్ తో “వీడు కసబ్ , ఇక్కడికి ఎలా వచ్చాడు.చనిపోయాడు అంది కదా భారత్ సర్కార్”అన్నాడు.
++++
టీ డబ్బులు ఇస్తు అనుకున్నాను “రబ్బర్ బుల్లెట్స్ పెట్టాను కాబట్టి గాయపడ్డారు నిజమైనవి అయితే చనిపోయే వారు “అని.
నేను కొద్ది రోజుల క్రితం స్మిత జబర్వల్ కి ఏమి చెప్పానో గుర్తు చేసుకున్నాను.
“మేడం , వాళ్ళు ఇక్కడికి వచ్చి అరాచకం చేస్తున్నారు..మనం వీళ్ళని ఇక్కడ కాదు పాక్ లోకి లాక్కెళ్లి చంపుతాము అని చూపిస్తాను..కసబ్ చేత కరాచి రైల్ స్టేషన్లో వాళ్ళ పోలీస్ తోనే కాల్పిస్తాను.”
దాని ప్రకారమే ఇప్పుడు ఇదంతా జరిగింది.ఇక నేను వెనక్కి వెళ్ళాలి.టాక్సీ ఎక్కి ఊరు చివరకు వెళ్ళాను..చేపలు పట్టేవాల్లు  బోట్ లు పెట్టుకునే చోటే స్టీమర్ ను ఆపాడు కసబ్..డబ్బు కట్టి రశీదు తీసుకున్నాడు.
నేను వెళ్లేసరికి అక్కడ గందర గోళం గా ఉంది “బోట్ లు వదల వద్దు అన్నారు పోలీస్ లు”అన్నారు అక్కడి వాళ్ళు..తీరం లో పోలీస్ కాపలా పెరిగింది.ఎవర్ని సాగరం లోకి వదలడం లేదు.
నేను ఏమి చెయ్యాలో అర్థం కాక మళ్లీ టాక్సీ లో సిటీ లోకి వచ్చాను..పోలీస్ పహారా పెరిగిపోయింది…ఇప్పుడు హోటల్ లో రూం తీసుకుంటే దొరికితే నన్ను ముక్కలుగా తరిగి చంపేస్తారు..
“పాక్ లో ఇలా ఇరుక్కు పోయాను ఏమిట్రా బాబోయ్”అనుకున్నాను.చీకటి పడుతోంది..
+++
స్టేషన్ లో ఫైరింగ్ తర్వత కరచి పోలీస్ కమిషనర “సిటీ నీ క్లోజ్ చేయండి.హోటల్స్ లో కొత్తగా దిగిన వారిని, దిగుతున్న వారిని చెక్ చేయండి..ఔట్ పోస్ట్ లు పెట్టి వచ్చి పోయే వాళ్ళను చెక్ చేయండి.సాగరం లోకి ఎవర్ని వెళ్లనివ్వద్దు..ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియాలి.”అన్నాడు.
ఇన్స్పెక్టర్ అలియని పిలిపించాడు..”అసలేమీ జరిగిందో చూడు.”అని కేస్ ఇచ్చాడు.
అలియా ఉత్సాహం గా బయలుదేరింది..
నేను ఆలోచిస్తూ రోడ్డు మీద తిరుగుతున్నాను.. చీకటి పడటం వల్ల కరాచి రాత్రి బతుకులు మొదలయ్యాయి..
ఒక చోట అమ్మాయిలు నిలబడి వి టుల కోసం చూస్తున్నారు..మగవాళ్ళు కూడా వీళ్ళని చూసి వెళ్తున్నారు..అది ఒక స్లం..
నేను వాళ్ళని చూస్తూ అక్కడ ఉన్న హొటల్ లో చికెన్ బిర్యాని , చపాతీ పాక్ చేయించాను..
ఈ లోగా అక్కడ ఉన్న ఒక పదహారేళ్ళ అమ్మాయిని సెలెక్ట్ చేసాను..అమ్మాయి బాగుంది..ముందు 5 వందలు అంది ..ఎవరు వెళ్ళాక పోయేసరికి నాలుగు, మూడు అంటూ తగ్గించింది..
నేను ఆమె వైపు వెళ్ళాను,,నన్ను చూసి “మూడు వందలు”అంది.
నేను ఇటు అటు చూస్తుంటే ఏడుపు మొహం పెట్టి “పోని రెండు వందలు ,, ఈ రోజు బోని కాలేదు “అంది.
“ఎక్కడికి వెళ్ళాలి “అన్నాను.
“ఇక్కడే నా గది “అని న డి చింది సందులోకి.
నేను ఆమె వెనకే వెళ్ళాను.నొటోరియస్ ఏరియా లాగా ఉంది..ఆమె రూం లోకి వెళ్ళాక చూస్తే చిన్న రూం .ఫ్యాన్, మంచం, స్టౌ ,గిన్నెలు..తలుపువేసి కండోమ్ తీసుకుంది “రెండు వందలు ఇవ్వండి “అంది.
“ఇస్థలే కానీ ఇప్పుడు నేను చేశాక ఏమి చేస్తావు”అడిగాను.
“మళ్లీ రోడ్డు మీద నిలబడటానికి వెళ్తాను”అంది.
“Ok ఒక రాత్రికి ఎంత వస్తాయి ‘ అడిగాను.
ఆమె చిరాగ్గా చూసింది “అవన్నీ ఎందుకు నాకు బేరం పోతుంది రెండు వందలు ఇవ్వండి “అంది.
“కోపం తెచ్చుకో వద్దు..”అన్నాను.
“సరే ఒక్కోసారి వెయ్యి , ఒక్కోసారి రెండు వందలు కూడా రావు “అంది.
“సరే ఇక ఈ రాత్రికి నువ్వు రోడ్డు ఎక్కకు,, నాతో ఉండు..”అన్నాను..
ఆమె వింతగా చూస్తూ “అయితే రెండు వేలు కావాలి”అంది.
“సరే”అని “ముందు వెయ్యి ఉంచు “అని ఇచ్చాను.
ఆమె ఫేస్ లో సంతోషం వచ్చింది..”జిప్ తియ్యం డి ,, కండోమ్ పెడతాను “అంది.
“ముందు తలుపు తియ్యి గాలి రావడం లేదు”అన్నాను.
ఆమె తలుపు తీసాక కూర్చున్నాను..ఆమె కూడా కూర్చుంది..
“నిళ్లున్నయిగా ఫుడ్ తిందాము “అని పాక్ తీశాను .ఆమె ఉత్సాహం గా ప్లేట్స్ తెచ్చింది..ఇద్దరం బిర్యాని , చపతి పెట్టుకుని తిన్నాము..
“మి పేరేమిటి “అడిగింది 
“సికిందర్ పని మీద ఈ ఊరు వచ్చాను.ఈ రాత్రికి నితో ఉంటాను “అన్నాను.
“నా పేరు సదియ దగ్గర్లో గ్రామం..మా వాళ్ళు అక్కడే ఉంటారు.”అంది 
నేను ఫుడ్ తిని కింద పడకేసాను, “అయ్యో మీరు పైన పడుకోం డి ..అయిన డబ్బు ఇచ్చారు ఏమి చెయ్యరా “అంది సదియ.
“నేను అలి సి పోయాను బేబీ “అని తల కింద బాగ్ తో పడుకున్నాను..సదియ కొద్ది సేపు నన్ను వింతగా చూసి తనుకూడ పడుకుంది.
రెండో రోజు ఉదయమే నేను లేచి చూసే సరికి సదియ టీ  చేస్తోంది.
టైమ్ చూస్తే ఏడు గంటలు అవుతోంది..
“ఆ పక్కనే బాత్రూమ్స్ , toilets ఉన్నాయి.. ఏది ఖాళీ ఉంటే అది “అంది నవ్వుతూ.
“నువ్వు స్నానం కూడా చేశావు “అన్నాను బద్దకం గ.
టీ ఇస్తే తగుతు ఇంకో వెయ్యి ఇచ్చాను.తీసుకుని “మీరు ఏమి చెయ్యలేదు,, కావాలంటే ఇప్పుడు చెయ్యండి “అంది.
నేను నవ్వేసి “పగలు ఏమి చేస్తావు “అడిగాను.
“ఎవరైన వస్తె చేస్తాను లేదంటే ఖాళీ “అంది సదియ.
నేను లేచి అరగంటలో కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి వచ్చాను..
+++++
అలియా ఉదయమే అన్ని హోటల్స్ కి కానిస్టేబుల్స్ ను పంపింది ,,చనిపోయిన వాడి ఫోటో తో..ముందు రోజు కసబ్ ఉన్న హొటల్ కి కూడా వెళ్ళి చెక్ చేశారు పోలీస్ లు..
“ఇద్దరు వచ్చారు సాబ్ “అని వివరాలు ఇచ్చారు..
అవి అలియా కి చేరాయి..కసబ్ ఫోటో క్లియర్ గా కనబడుతోంది..రెండో వాడి ఫోటో సరిగా లేదు..పేరు చూసింది అలియా — సికిందర్.
“టీవీ ల్లో పేపర్ లో ప్రకటన చేద్దాము “అన్నారు ఎస్ ఐ లు,, కానిస్టేబుల్స్..
“ఫోటో క్లియర్ గా లేదు..ఆ పేరు చాలా మందికి ఉంటుంది..స్టేషన్ cc కమెరాల్లో చూడండి..”అంది.
ఆ ఫుటేజ్ లో కూడా ముక్కుకి మాస్క్ తో ఉండటం వల్ల అలియా స్ట్రక్ అయ్యింది..
అయితే కసబ్ పేరు , ఫోటో పేపర్స్ , టీవీ ల్లో ప్రకటించి వివరాలు కావాలి అని చెప్పారు కరచి పోలీస్..వాడి ఐడెంటిటీ కూడా దొంగదే అని అలియా కి డౌట్..
కానీ ఆ వార్తలు కసబ్ ఇంట్లో వాళ్ళు చూశారు..
++++
“సరే నేను వెళ్తాను కానీ నాకు ఫోన్ కావాలి ,నెట్ ఉన్నది ఎలా”అన్నాను.
“ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి..ఉండండి “అని పక్క ఇంట్లోకి వెళ్లి తెచ్చింది..
“నా ఫ్రెండ్ ది “అని ఇచ్చింది.
ఆల్రెడీ వాట్సప్ ఉంది..నేను స్మిత నంబర్ , pd గారి నంబర్ add చేసి జరిగింది మెసేజ్ చేశాను..
ఈ లోగా ఇడ్లీ లు అమ్మే వాడు వస్తె ఇద్దరి కోసం తీసుకున్నాను..సదియ అవి తింటూ నన్ను చూస్తోంది
నాకు నెట్ కాల్ చేశారు పరంధమం గారు..”ఇలా ఇరిక్కున్నవేమి,, బయటకు ఎలా వస్తావు”అడిగారు..
“అదే ఆలోచిస్తున్నాను ,క్యాష్ కూడా అయిపోతోంది”అన్నాను.
“ఈ రోజు ఇండియా లో , పాక్ లో నేషనల్ మీడియాలో ఇదే న్యూస్.పేపర్స్ లో ఒక టే ప్రశ్న… బొంబాయి లో ఉండాల్సిన కసబ్ ఎలా కరాచి వచ్చాడు…అక్కడ చనిపోయాడని Bombay police ఎందుకు అబద్దం చెప్పారు అని..స్మిత, వసుందర ఏదో తంటాలు పడుతున్నారు….isi కి తెలుస్తుంది మనమే చేసాము అని…”అన్నారు..
“ఇంతియాజ్ కి వళ్లు మండి ఉంటుంది..వెతుకుతూ ఉంటాడు..అది సరే ఇక్కడ మనకు ఉపయోగ పడేవాడు ఎవడు లేడా”అన్నాను.
“ఉంటారు నేను చెక్ చేసి చెప్తాను “అని పెట్టేశాడు.
చూసారా ఇండియన్ spy ఏజెన్సీ లు ఎలా పని చేస్తాయో”,అన్నాడు సీఐఏ హెడ్.
“ఇండియా మీద దాడి చేస్తే తిప్పి కొట్టారు.”అన్నాడు ఒకడు.
“అజర్ ను చంపారు,, యాసిన్ ను చంపారు ఇప్పుడు ఇది… వరస చూస్తుంటే ఇంకా ఏమి చేస్తారో అనిపిస్తోంది”అంది నాన్సీ..
ఆమె సీఐఏ లో చేరి ఐదేళ్లు అయింది..చాలా ఆపరేషన్స్ లో పని చేసింది..
“U mean పాక్ లో ఇంకా ఏమైనా జరుగుతాయి అని అనుకోవాలా”అన్నాడు హెడ్.
“వసుందర, స్మిత ఆ డిపార్ట్మెంట్ లో ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి”అంది Nancy..
“మన వాళ్ళు కరచి నుండి ఇచ్చిన info ప్రకారం ఎవడో సికిందర్ ఉన్నాడు కసబ్ తో”అన్నాడు head.
“అయితే సికిందర్ పేరుతో ఫైల్ ఓపెన్ చేద్దాం..ఇండియా లో ఏజెంట్స్ ను ఆక్టివేట్ చేయండి. వాడి వివరాల కోసం..ఆ ముండలు వసుందర, స్మిత ల మీద నిఘా పెట్టండి “అంది నన్సీ.
+++++
“సికిందర్ అనే వాడు కసబ్ తో వచ్చాడు,, వాడు ఇండియన్అజేంట్..వాడు ఇంకో పని చేసే లోపు పట్టుకోవాలి..వసుందర,, స్మిత ల మీద నిఘా ఉంచండి.అలియా అనే పిల్ల ముండా సికిందర్ ను పట్టుకోలేదు..ఒక వేళ వాడు ఈ పని మీదే వస్తె తిరిగి ఇండియా పోతాడు..అలా జరక్కుడదు…ఇక్కడే నరికి చంపాలి”అన్నాడు ఇంతియాజ్.
++++
అదే టైమ్ కి నేను స్లం నుండి బయటకు వచ్చాను..pd గారు ఒక అడ్రెస్ ఇచ్చి వాడిని కలవమన్నారు.
నేను వెళ్తుంటే సదియ “నన్ను మర్చిపోకండి “అంది .
అది కరాచి లోనే ఉండే ఒక హవాలా బ్రోకర్ అడ్రెస్.నేను టాక్సీ దిగి వాడి షాప్ కి వెళ్ళాను..”ఎవరు నువ్వు ఏమికావలి “అన్నాడు.
“పాన్ లో జర్ద తగ్గింది “అన్నాను.
వాడు అర్థం అయినట్టు బయటకు వచ్చాడు.”ఇందాకే నాకు మెయిల్ వచ్చింది “అన్నాడు.
ఇద్దరం దగ్గర్లో ఉన్న హొటల్ లో టీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం.
“చూడు భాయ్ నేను కేవలం వ్యాపారం చేస్తుంటాను,,నా మీద పాక్ కి అనుమానం వస్తె చంపేస్తారు.”అన్నాడు.
“చూడు నువ్వు దేశ ద్రోహం చెయ్యక్కర్లేదు,, నాకు ఎడ్జ్ ఐలాండ్ బ్యాంక్ లో డబ్బుంది..ఇక్కడ ఖర్చులకి డబ్బు కావాలి”అన్నాను.
“ఓస్ ఇంతేనా ,, నేనింక ఏదో ఆపరేషన్ కోసం హెల్ప్ కవలేమో అనుకున్నాను “అన్నాడు రిలీఫ్ గా..
“మా పాక్ లీడర్స్ కి కూడా అక్కడ ఖాతా లు ఉన్నాయి ,,అక్కడ నీ డబ్బు నా అకౌంట లోకి ఎంత వేస్తే ఇక్కడ అంతా నేను ఇస్తాను..కమిషన్ మీద “అన్నాడు.
“Ok, కానీ నాకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కావాలి “అన్నాను.
“అదెంత పని “అన్నాడు ఇస్మాయిల్.
పది అయ్యేలోపు నాకు దొంగ రేషన్ కార్డు పుట్టించి దానితో నాకు ప్రైవేట్ బ్యాంక్ లోఎకౌంట్ తెరిచాడు ఇస్మాయిల్..
నేను ఎడ్జ్ బ్యాంక్ లో ఇస్మాయిల్ఎకౌంట్ లోకి క్యాష్ కొంత వేస్తే అతని కమిషన్ పోను మిగిలింది ఇక్కడ నా అకౌంట్ లో వేశాడు..ఏటీఎం కార్డు కూడా గంటలో ఆక్టివేట్ అయ్యింది..
“మీరు ఎప్పుడైనా అక్కడ వేస్తే నేను ఇక్కడ ఇస్తాను ,,ఇదే న దందా”అన్నాడు.
ముందు నా చేతిలోకి డబ్బు వచ్చింది.మిగతా వివరాలు , విషయాలు ఆలోచిం
నేను ఇస్మాయిల్ హెల్ప్ తో ఒక రూం అద్దెకి తీసుకుని ఫుడ్ తిని పడుకున్నాను..నిజానికి నాకు పనేమీ లేదు..వీలైనంత త్వరగా ఈ దేశం వదిలేయాలి అంతే..
సాయంత్రం బయటకు వెళ్లాను ,కరచి చూస్తూ కొంత ఎంజాయ్ చేశాను..
నాకు సదియ గుర్తు వచ్చింది..అటు వైపు వెళ్ళాను , ఎప్పటిలాగానే కొందరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు..సదియ లేదు.నేను సందులోకి వెళ్ళాను..రూం లోకి చూస్తే సామాను చిందర వందరగా ఉంది..
పొద్దున ఫోన్ ఇచ్చిన అమ్మాయిని అడిగాను “ఏమైంది నీ ఫ్రెండ్ సదియ “.
ఆమె భయం గ చూసి “మిరెళ్ళాక  రోజు వారీ మామూళ్ల కోసం గాంగ్ వచ్చింది..వాళ్ళు సదియ ను తీసుకుపోయారు.”అంది.
“అదేమిటి సదియ డబ్బు ఇవ్వలేదా “అడిగాను.”ఇచ్చింది కానీ దాని వద్ద ఎప్పటినుండో దాచుకున్న డబ్బు చూసి లాక్కున్నారు ,ఇది ఏడుస్తూ తిరగబడితే కొట్టి తీసుకుపోయారు “అంది.
నా మనసు చెప్పింది “నీకు అనవసరం వదిలేయ్ “అని..
నేను అడిగాను “ఎక్కడ ఉంటారు , ఎవ రు వాళ్ళు “అని.
“అమ్మో పోలీస్ లకి చెప్తారా , వాళ్లంతా ఒకటే , పాపం దాన్ని వదులుతారో చంపేస్తా రో “అంది కొంత ఏడుస్తూ.
“చూడు నీ పేరు ఎవరికి చెప్పను , నీకు తెలిస్తే చెప్పు “అన్నాను.
ఆ అమ్మాయి తనకి తెలిసిన వివరాలు చెప్పింది..నేను ఆమెకి ఉంచమని వెయ్యి రూపాయలు ఇచ్చి రోడ్డు మీదకు వచ్చాను.
చీకటి పడి చాలా సేపు అయ్యింది..కాలా సేట్ ,,వాడిని కలవడానికి టాక్సీ ఎక్కి ఒక అడ్రస్ చెప్పాను .
పది నిమిషాల్లో ఆ పాయింట్ వద్ద దిగి , పిస్టల్ జాగ్రత్త గా పెట్టుకుని బార్ లోకి ఎంటర్ అయ్యాను.
లోపల గందర గోళం గా ఉంది..నేను లోపల టెన్షన్ లో ఉన్నాను..
బీర్ ఆర్డర్ ఇచ్చి “కాలా సేట్ కావాలి “అని అడిగాను.
బార్ సర్వర్ “ఆయన వెనకాల షెడ్ లో ఉంటాడు “అన్నాడు.బర్ వెనక డోర్ తీసుకుని బయటకు వచ్చాను..
కొద్ది దూరంలో షెడ్ ఉంది..చాలా మంది తాగుతూ ఉన్నారు , చూస్తేనే తెలుస్తోంది క్రిమినల్స్ అని..ఇద్దరు ముగ్గురు పోలీస్ లు కూడా ఉన్నారు..
“ఈ రోజు main road collection ఇది”అంటూ ఇచ్చాడు ఒకడు.అలా అందరూ ఇస్తున్నారు..నేను వాళ్ళను కవర్ చేసుకుంటూ సదియ ఉందేమో చూసాను..ఒక రూం లో పడి ఉంది .కాళ్ళు చేతులు కట్టేశారు.కొట్టినట్టు ఉన్నారు..
ఈలోగా ఒకడు నన్ను చూసాడు “ఎవడ్రా నువ్వు “అరిచాడు.
దానితో అందరూ నన్ను చూశారు..
నేను కాలా సేట్ కి సలాం చేశాను..”సాబ్ నేను సదియ కి దోస్త్ ను ,, ఆమెను మి వాళ్ళు ఎత్తుకు వచ్చారు..ఆమె కోసమే వచ్చాను..”అన్నాను.
అందరూ నవ్వారు..”ఏరా గొట్టం మా వాళ్ళు సాయంత్రమే తెచ్చారు దాన్ని ,, రుచి చూసి బతికుంటే వారం తరవాత పంపుతాను.”అన్నాడు కాలా.
నేను “అయ్యా దయ చూపండి.”అన్నాను.
“అబే సాలే డబ్బు ఇమ్మంటే ఒప్పుకోలేదు…మేము దాని గుద్ధ , పుకూ దేంగి వదులుతాం “అన్నాడు ఒకడు పొగరుగా..
“పోలీస్ సార్లు మీరైనా చెప్పండి,, డబ్బు ఎలాగూ తీసుకున్నారు , ఆమె చనిపోతుంది”అన్నాను వాళ్ళతో..
“అరే సాలే కాలా సేట్ తర్వత ఆ ముండా ను కుమ్మేది మేమే ,, దాని పుకూ లో లాఠీ లు పెడతాము “అని నవ్వారు..
కాలా సేట్ “వీడితో మనకెందుకు పొమ్మనండి “అంటూ బీర్ తాగాడు..
ఒకడు వచ్చి నా షర్ట్ పట్టుకుని వెనక్కి తోస్తూ పో పో అన్నాడు..
నేను పిడికిలి బిగించి వాడి ఫేస్ మీద గుద్దాను .వాడు అరుస్తు వెనక్కి పడ్డాడు..
అందరూ నన్ను వింతగా చూశారు..”నువ్వు ఎవరి మనీశి ను కొట్టవో తెలుసా “అన్నాడు పోలీస్.
నేను సిగరెట్ వెలిగించి ” ఇంకా కాలా సేట్ గాడిని కొట్టలేదు కదా “అన్నాను.
ఇక వాళ్ళు నా మీదకు రావడం మొదలెట్టారు..నేను కూడా రెస్ట్ తీసుకోలేదు.ముందు వచ్చిన వాడి ఫేస్ మీద గుద్ది రెండో వాడిని డొక్కలొ కొట్టాను.ఒకడు నా దవడ మీద కొట్ట బోతే తప్పించుకుని కాలితో తన్నాను..ఇలా ఐదు నిమిషాలు అయ్యేసరికి ఎనిమిది మంది కింద పడి దొర్లుతూ ఉన్నారు..కొద్ది సేపట్లోనే స్పృహ కోల్పోయారు..
కాలా సేట్ కత్తి తీశాడు..నా మీదకు వచ్చాడు..అప్పటికే విసిగి పోయిన నేను పిస్టల్ తీశాను..వాడు తేరుకునే లోపు నుదుటిమీద కాల్చాను. స్పాట్ dead.police లు ముందుకు రాబోతుంటే వాళ్ళను కూడా షూట్ చేశాను..
రూం లోకి వెళ్లి సదియ కట్లు విప్పి బయటకు తెచ్చాను.
నన్ను చూస్తూనే ఏడుస్తూ కౌగిలించుకుంది..
“నేను రెండేళ్లు సంపాదించింది లాక్కున్నారు “అంది ఏడుస్తూనే..
అక్కడ చూస్తే ఐదారు బస్తాల్లో డబ్బు ఉంది..
“వీళ్ళ గురించి నీకేమి తెలుసు “అన్నాను సిగరెట్ వెలిగించి.
“ఈ పడిపోయి ఉన్నవాళ్లు మా లాంటి వాళ్ళ వద్ద డబ్బు తెచ్చి కాలా సేట్ కి ఇస్తే వాడు కొంత పోలీస్ కి ఇస్తాడు..నాలాంటి వాళ్ళని ఎత్తుకు వచ్చి రేప్ చేసి చంపేస్తారు “అంది.
“నిజమేనా”
“నిజమే ఈ రెండేళ్లలో మా గల్లి లో ఉండే ఐదుగురు నాలాంటి వాళ్ళని రేప్ చేసి చంపారు “అంది సదియ.
నేను డబ్బు బస్తాలు జీప్ లో పెట్టి సదియ ను ఎక్కమన్నాను..
కింద పడి ఉన్న అందరినీ ఒక చోటకి చేర్చాను ,, పోలీస్ లు , కాలా సేట్ తో కలిపి మొత్తం అందరి మీద పెట్రోల్ పోసి అంటించాను.నిప్పు అన్ని వైపుల అంటుకోగానే జీప్ స్టార్ట్ చేసి షెడ్ వెనక డోర్ నుండి బయటకు నడిపాను..
సదియ వెనక్కి తిరిగి అటే చూడసాగింది.
నేను మైన్ రోడ్ మీద కు రాగానే వచ్చిన దారిలో కొంత దూరం వెళ్ళాక “నువ్వు ఇప్పుడు నీ రూం కి వెళ్ళడం రిస్క్ “అని నా రూం వైపు కదిలాను..
ఒక సందులో జీప్ పార్క్ చేశాను..రిక్షా పిలిచి ఆరు బస్తాలు అందులో వేసి ,, నా రూం కి తెచ్చాను..రిక్షా వాడు వెళ్ళాక “రూం బాగుంది , కానీ తిండనికి ఏమి లేవు “అంది సదియ.
నేను వెళ్లి బిర్యాని కొని తెచ్చాను..
ఇద్దరం తింటున్నప్పుడు “వాళ్ళు నిన్ను వదలరు “అంది భయం గ .
“ఏడ్చారు “అన్నాను.
ఇద్దరం పక్క పక్కనే పడుకున్నాము చాప మీద..
“భలే ఉంది రాత్రి నా రూం లో..ఈ రాత్రి నీ రూం లో..”అంది సదియ .
“పడుకో బేబీ “అని లైట్ తీశాను.తను ప్రశాంతం గా నిద్ర పోయింది..నేను కూడా..
కానీ అప్పటికే స్పాట్ కి చేరుకున్న పోలీస్ లు షాక్ తో పాటు కోపం గ ఉన్నారు సవాల్ని చూసి..కరాచి లో రౌడీ గంగ్స్ కి తెలిసిపోయింది ముఖ్యమైన లీడర్ రౌడీ కాలా సేట్ ను చంపి బూడిద చేశారు అని..
“ఎవరు చేశారు అని తెలియాలి అన్ని గాంగ్స్ ను ఎంక్వైరీ చేయండి “అన్నాడు కమిషనర..
రెండు రోజుల్లో రెండు పెద్ద సంఘటనలు…but no clues…
Karachi police లు రెండో రోజు అన్ని గాంగ్స్ నీ పిలిచి ప్రశ్నించారు.
అందరూ ఒకటే జవాబు మాకు ఏమి తెలియదు..
పోస్ట్ మార్టం చేసాక డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు..అలియా అది చదివి “సో ముగ్గురి ఒంట్లో బుల్లెట్స్ ఉన్నాయి కానీ వాటి మీద ఏమి గుర్తులు లేవు.”అంది..
పక్కనే ఉన్న కానిస్టేబుల్ చెప్పాడు “మాడం చనిపోయిన పోలీస్ లు హైలీ కరప్టెడ్.”అని.
“అయిన చంపడం నేరం”అంది అలియా..
తను బార్ వద్దకు వెళ్లింది..జనం లేరు..సర్వర్స్ ను పిలిచింది.”రాత్రి ఏదైనా జరిగిందా మీరు గుర్తు ఉంచుకునెల “అంది.
అందరూ ఏమి లేదు అన్నారు..అలియా జీప్ వద్దకు వస్తుంటే ఒకడు వచ్చి “మాడం ఘాతుకం జరగడినికి ముందు ఒకడు కాలా సేట్ కావాలి అని అడిగాడు..వాడిని నేను ఎపుడు చూడలేదు.”అన్నాడు.
“ఈ సారి కనపడితే చెప్పు,, అయిన ఒక్కడే అంత మందిని చంపలేడు “అంది అలియా.
“వాడు చూడడానికి ఏదైనా చేసే వాడిలా ఉన్నాడు”అన్నాడు.
అలియా ఆలోచిస్తూ జీప్ ఎక్కింది.
+++++
నేను ఉదయమే లేచి ఇడ్లీ తెచ్చాను.. బస్తల్లో ఉన్న డబ్బు లెక్క పెట్టాను..
“సదియ ఇప్పుడు చెప్పు ,, నిడబ్బు ఎంత పోయింది”అడిగాను.
తను చెప్పింది..ఆ డబ్బు ఇచ్చేశాను.
“నువ్వు ఏమి చేస్తావు”
“ఏముంది మళ్లీ ఇదే పని.”అంది సదియ.
“ఇలా ఎంత కాలం “అడిగాను.
“నేను చదువుకోలేదు,, ఐదో తరగతి తర్వాత మా ఊరిలో బడి లేదు..మా అమ్మ , నాన్న రెండేళ్ల క్రితం నన్ను ఈ పని లో పెట్టారు”అంది..
“నీకు అదే డబ్బు వేరే పనిలో వస్తె చేస్తావా “అని అడిగాను.
ఆలోచించి “రోడ్డు మీద అల నిలబడే కన్న మంచిది అయితే చేస్తాను “అంది సదియ.
ఇద్దరం తయారు అయ్యి సదియ ఉండే రూం వద్దకు వెళ్ళాము జీప్ లో..
రూం లో ఆమె రేషన్ కార్డు తీసుకున్నాను..
“ఎందుకు ఏమి చేస్తారు “అంది సదియ.
ఆమె ఫ్రెండ్స్ ఆమెని హగ్ చేసుకున్నారు..నాకు థాంక్స్ చెప్పారు.
నేను సదియ ఫ్రెండ్ వద్ద ఫోన్ తీసుకుని అమ్మకానికి ఉన్న షాప్స్ చూసాను.
దగ్గర్లో ఉన్న కాంప్లెక్స్ లో ఉన్నాయి..నేను సదియ తో కలిసి వెళ్ళాను..
ఐదు సూపర్ మార్కెట్లు పట్టే జాగ ఉన్న కాంప్లెక్స్.
బిల్డర్ తో మాట్లాడాను “ఒక్క షాప్ అయితే కోటి,మొత్తం అయితే నాలుగు కోట్లు”అన్నాడు..
నేను సదియ చూసి ఒకటి సెలెక్ట్ చేసాను”ఎవరికి “అంది సదియ..
“నీకే ,, ఇందులో సూపర్ మార్కెట్ పెట్టు ,నీకు రోజు రెండు వేలు మిగులుతుంది “అన్నాను.
“కానీ నా వద్ద కోటి లేదు”అంది భయం గ.
నేను బిల్డర్ తో మాట్లాడాను..మర్నాడు రాత పని పూర్తి అయ్యింది..మూడు బస్తాల్లో ఉన్న డబ్బు అతనికి ఇచ్చేశాను..ఆ రోజే సదియ పేరు మీద రిజిస్టర్ చేశాడు..
“నేను నమ్మలేక పోతున్నాను సికిందర్ గారు “అంది కన్నీళ్ళతో..
ఇంకో రెండు రోజుల్లో షాప్ లో  ఫర్నీచర్ సెట్ చేసి సరుకు ఎలా అర్దర్ ఇచ్చి తెచ్చుకోవాలి చెప్పాను..లైసెన్స్ డబ్బు ఇవ్వడం తో తేలిగ్గానే ఇచ్చాడు ఆఫీసర్..
“నా రూం దగ్గర ఉన్న ఆ ఫోన్ ఫ్రెండ్ షాప్ లో పని చేస్తుంది.”అని సదియ ఆమెతో మాట్లాడితే “నేను నీతో పని చేస్తాను “అంది ఆమె సంతోషం గ.
ఐదు రోజుల తర్వత సదియ అమ్మ, నాన్న కూడా వచ్చారు..సదియ ఆమె ఫ్రెండ్ తో షాప్ ఓపెన్ చేసి పని మొదలెట్టింది..
మరో వైపు అలియా కాలా నీ చంపిన వాడి కోసం,, స్టేషన్ లో హడావిడి చేసిన వాడి కోసం వెతుకుతోంది..
36ic

twitter link

Telegram

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

CBI DSP Rahul.(Sikandar) – 28, CBI DSP రాహుల్.(సికిందర్), telugu boothu kathalu,telugu actress sex stories,telugu hot stories,jabbardasth.in,telugu heroines sex stories

–all

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page