Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 6 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 6 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 6 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

నా కన్నీళ్లను తుడుచుకుఞ్జ ఇద్దరి వీపులపై స్పృశిస్తూ ఓదార్చి , కీర్తి – బిస్వాస్ ……… ఈరోజు మీ బుజ్జిచేతులతో అందుకొని సగం తింటారు . త్వరలో మీతోపాటు పూర్తిగా తిని ఆడుకుంటారు . ఏడవకండి ఏడవకండి అని ఇద్దరి కన్నీళ్ళనూ తుడిచి ముద్దులుపెట్టి నాతో ఆదుకుంటారా అని అడిగాను . 
లవ్ యు అన్నయ్యా – లవ్ యు అన్నయ్యా ………… అని పెదాలపై చిరునవ్వుతో హత్తుకున్నారు . 
ముందు ఈ మిగిలిన చాక్లెట్ లను మా బుజ్జాయిలను నన్ను ఇక్కడ ఉంటున్న అందరినీ సేఫ్ గా ఉంచడం కోసం రాత్రీపగలూ మేల్కొని డ్యూటీ చేస్తున్న మన సెక్యూరిటీకి మరియు అపార్ట్మెంట్స్ maintanance బాయ్స్ కు ఇద్దామా అని అడిగాను . 

ఊ ఊ ఊ ………. అంటూ తలలు ఊపారు . 
లవ్ యు ………. మీ ఇద్దరి బుజ్జిచేతులూ మీ అమ్మలానే సహాయం చెయ్యడంలో పైననే ఉంటాయి అని సంతోషంతో ముద్దులుపెట్టి , కీర్తి – బిస్వాస్ ……… మీకు ఎంత శక్తి ఉందో చూస్తాను అని పావు వంతు పావు వంతు చాక్లెట్ మరియు ఐస్ క్రీమ్స్ ఉన్న బాక్స్ లను ఇద్దరి తలపై నెమ్మదిగా ఉంచాను . 
బుజ్జిబుజ్జినవ్వులతో పడిపోకుండా బుజ్జిచేతులతో పట్టుకుని , చూసావా అన్నయ్యా – అన్నయ్యా ………. మాకు చాలా శక్తి ఉంది అని ఉత్సాహంతో ముందుకు నడిచారు . 
ఇద్దరిపై బరువులు పడకుండా ఒక్కొక్క చేతితో కాస్త ఎత్తిపట్టుకుని , అమ్మో …….. మా బుజ్జాయిలిద్దరూ కొండనే ఎత్తగలరు అని నవ్వుకుంటూ మెయిన్ గేట్ దగ్గరికివెళ్లి రెండుచేతులతో పెట్టుకున్నాను . 
బుజ్జాయిలు తమబుజ్జిచేతులతో చెరొకటి అందుకుని సెక్యూరిటీ మరియు బాయ్స్ కు చిరునవ్వులు చిందిస్తూ అందించి వచ్చి , ఆయాసం మరియు ఆనందం కలగలిపి అన్నయ్యా అన్నయ్యా ………. అందరికీ ఇచ్చేసాము . అందరూ థాంక్స్ చెప్పి మా చేతులకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నారు – ఎంత ఆనందం వేసిందో లవ్ యు అన్నయ్యా ………. అంత ఎత్తు ఉన్నారు కాస్త వొంగండి అని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టి చప్పట్లుకొడుతూ గెంతులువెయ్యడం చూసి సెక్యూరిటీ బాయ్స్ కళ్ళల్లో చెమ్మ చేరింది . 
కీర్తి – బిస్వాస్ ……… కొన్నిమాత్రమే మిగిలాయి , మనం తింటూ అన్ని ఆటలూ ఆడుకుందాము  . 
అన్నయ్యా – అన్నయ్యా ……… అంత బరువు మీరు మొయ్యలేరు మా తలలపై ఉంచండి అని ముసిముసినవ్వులు నవ్వడం చూసి , అమ్మో అమ్మో …….. ఈ బరువు మొయ్యడం నావల్లకాదు బుజ్జాయిలూ please please హెల్ప్ చేస్తారా అని అడిగాను . 
ఇద్దరూ మరింత నవ్వుకుని సరే సరే అని చేతులు చూయించడంతో తలలపై ఉంచాను . ఏమాత్రం బరువులేనట్లు మోస్తూ ఎవరు ఫస్ట్ అని బుజ్జిబుజ్జికాళ్ళతో పరుగులు తీశారు .
నేను ఫస్ట్ నేను ఫస్ట్ అంటూ అతినెమ్మదిగా వెనుకే పరిగెడుతూ జాగ్రత్త కీర్తి జాగ్రత్త బిస్వాస్ అని చెబుతూ వెళ్ళాను .

ప్లే గ్రౌండ్ చేరుకుని బాక్స్ లను కింద ఉంచి మేమే ఫస్ట్ మీ మీ ఫస్ట్ అని చేతులుపైకెత్తి కేరింతలువేసి , ఒక్కక్క ఐస్ క్రీమ్ అందుకున్నారు . 
అమ్మో అమ్మో ……… పరుగులో కూడా నెంబర్ వన్ అని ఇద్దరినీ అమాంతం ఎత్తుకుని చుట్టూ తిప్పాను . 
అన్నయ్యా – అన్నయ్యా ……….. అని ఐస్ క్రీమ్స్ నా నోటికి అందించారు . 
ఒక్కసారిగా నా కళ్లల్లో కన్నీళ్లు రావడం చూసి బాధపడబోతుంటే , 
కీర్తి – బిస్వాస్ ఇవి కన్నీళ్లు కాదు ఆనందబాస్పాలు ఇంత ప్రేమను చూడటం ఫస్ట్ టైం అని మ్మ్మ్….మ్మ్మ్……. అంటూ సగం తిన్నాను . నేను తిన్నదే ఇద్దరూ తినబోతే ఎంగిలి అని ఆపాను . 
అన్నయ్యా – అన్నయ్యా ……… మరిచిపోయారా అని ముద్దులుపెట్టి మొత్తం తినేసి ఇంతకుముందు కంటే ఇదే బాగుంది అని నా మాటలే నాకుచెప్పి నవ్వడం చూసి , లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టి , ఇద్దరినీ ఎత్తుకొనివెల్లి ఒకరివెనుక మరొకరిని జారుడు బళ్లపై ఉంచి చేతులను పట్టుకున్నాను . 
అన్నయ్యా ………. మాకు భయం లేదు మీరు చివరన ఉండి పట్టుకోండి అనిచెప్పారు.
జాగ్రత్త జాగ్రత్త అని వెనుకకు చూస్తూనే వెళ్ళాను .
ఉమ్మా ఉమ్మా ………. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సుయ్యిమంటూ చిరునవ్వులు చిందిస్తూ పై నుండి జారి అన్నయ్యా అన్నయ్యా ………. నా గుండెలపై ఒకరి వెనుక మరొకరు చేరిపోయారు .

అన్నయ్యా ………. మీరు ఇక్కడే ఉండండి మేమే ఎక్కి జారుతాము అని iron నిచ్చెన ఎక్కుతుంటే వెళ్లి వెనుకే చేతులు రెడీగా ఉంచి నిలబడ్డాను . 
ఇద్దరూ కిందకుదిగి నా చేతులపై బుజ్జిబుజ్జిచేతులతో కొట్టి , చెప్పాముకదా అక్కడే ఉండాలని వెళ్ళండి అని ఆర్డర్ వెయ్యడంతో , జాగ్రత్త జాగ్రత్త అంటూ ఏక్షణమైనా రెడీగా ఉంటూ వెళ్లి చివరన నిలబడ్డాను .
ఇద్దరూ కోతులు ఎక్కినట్లు అక్కయ్యా – అన్నయ్యా ……… చిరునవ్వులు చిందిస్తూ ఎక్కి సర్రున కిందకు జారి , వొంగి పట్టుకోగానే నా బుగ్గలపై ముద్దులుపెట్టి మళ్లీ మళ్లీ ఎక్కి జారి తనివితీరినట్లు ఇక చాలు అన్నయ్యా ………. నెక్స్ట్ ఊయల అని నా చేతులను పట్టుకుని లాక్కునివెళ్లారు . 
ఇద్దరినీ కూర్చోబెట్టి చేతులతో గట్టి ……….
ఉమ్మా ఉమ్మా ………. మాకు తెలుసు అన్నయ్యా అన్నయ్యా ……… గట్టిగా ఊపండి ఊపండి అని ఉత్సాహంతో చెప్పారు . 
బుజ్జాయిలూ ………. చూసారా ఎవ్వరూ లేరు ఈ ప్లే గ్రౌండ్ కు మా బిస్వాస్ బుజ్జిరాజు – మా బుజ్జి కీర్తి బుజ్జిరాణీ ……….. రాజు రాణి ఆడుకునే సమయంలో అందరూ ఇలా సైడ్ అవ్వాల్సిందే అని నెమ్మదిగా చెరొకచేతితో ఊపాను .

యాహూ ………. నేను రాజు – నేను రాణి అని అపార్ట్మెంట్ లోకి వెళ్లిపోయిన పిల్లలకు వినిపించేలా ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా కేకలువేశారు . 
ఇద్దరిముందుకువచ్చి అమ్మో అమ్మో …….. మా బుజ్జాయిల నోళ్లు పెద్దవే అని చెవులను మూసుకోవడం చూసి నవ్వుకుని , అన్నయ్యా అన్నయ్యా ……… గట్టిగా అని చెప్పాము కదా…………
బుజ్జాయిలూ ……….. నాకు భయమేస్తోంది . 
Please please అన్నయ్యా అన్నయ్యా ………. చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నామో , 
ఉమ్మా ……… అని బుజ్జి చేతులపై ముద్దులుపెట్టి మీడియం గా ఊపాను . 
యాహూ యాహూ ………. అన్నయ్యా అన్నయ్యా ……… గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది అని సంతోషంతో కేకలువేస్తూ ఎంజాయ్ చేశారు . 

నెక్స్ట్ ఏ గేమ్ అని అడిగాను . 
అన్నయ్యా ……….. ఇవికాకుండా వేరే ఆడదాము . దాగుడుమూతలు ……….
అయితే నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అని కర్చీఫ్ తీసాను . 
కిందకూర్చోండి మరి అని అందుకుని కనిపించేలా కట్టారు . ముందుకువచ్చి ఇవి ఎన్ని అని వేళ్ళను చూయించి అడిగారు . బుజ్జాయిల సేఫ్టీ ముఖ్యం కాబట్టి అపద్దo చెప్పక తప్పలేదు . ఒకటి చూపిస్తే ఐదు అని – ఐదు చూయిస్తే ఒకటి అని చెప్పాను . 
గుడ్ అని ఇద్దరూ బుగ్గలపై ముద్దులుపెట్టి లేపి నన్ను చుట్లు తిప్పి పట్టుకోండి చూద్దాము అని నవ్వుతూ అటూ ఇటూ తిరిగేస్తున్నారు .
బుజ్జాయిలూ ………. అంత గట్టిగా నవ్వితే తొందరగా దొరికిపోతారు .
వెంటనే నోటిని చేతులతో మూసుకుని నన్ను వెనుక వెనుక టచ్ చేస్తూ ఆటపట్టించారు . కొద్దిసేపు దొరకనట్లు ఆక్ట్ చేసి మళ్లీ గట్టిగా నవ్వగానే ఇద్దరినీ పట్టేసి ఎత్తుకుని , చెప్పానా చెప్పానా ……… నవ్వితే పట్టేసుకుంటాను అని . 
అయ్యో అయ్యో ……… అని ఫీల్ అయ్యారు . 
నెక్స్ట్ నేను అని కీర్తి ముద్దుపెట్టి చెప్పడంతో ఇద్దరినీ కిందకుదించి గంతలుకట్టి వేళ్ళతో పరీక్షించి చుట్టూ తిప్పి వదిలాము . 
బుజ్జిఅన్నయ్యా – అన్నయ్యా ………. ఎక్కడ ఎక్కడ అంటూ బుజ్జిబుజ్జి కాళ్లతో మా నవ్వులవైపు వస్తోంది . 
అలా వచ్చిన ప్రతిసారీ నే కీర్తి బుగ్గపై ముద్దుపెట్టడం చూసి , బస్వాస్ కూడా ముద్దులుపెడుతూ దొరికిపోయాడు . దొరికాడు దొరికాడు అని కర్చీఫ్ తీసి ఇప్పుడు  బుజ్జిఅన్నయ్య అని ఆడుకున్నాము . నెక్స్ట్ వీరివీరిగుమ్మడిపండు వీరి పేరేమిటి – దొంగ పోలీస్ ……… మళ్లీ ప్లే గ్రౌండ్ లోని ఆటలను ఆడుతూ ఐస్ క్రీమ్స్ తింటూ సంతోషంతో ఆడుతూ బుజ్జాయిల ఆనందాన్ని చిరునవ్వులను చూసి పరవశించి సమయాన్నే మరిచిపోయాము . చీకటికూడా పడిపోయింది .

అన్నయ్యా ……… చీకటి అవుతోంది అని నాచేతికున్న వాచ్ చూసి 7 గంటలా ……… రోజూ 6 గంటలకే వెళ్లిపోతాము అమ్మ కంగారుపడుతుంటారు , వెళతాము అన్నయ్యా ………. అనిచెప్పారు .
బాక్స్ లలో చూసి అయ్యో ఐస్ క్రీమ్స్ అయిపోయాయే అని బాధపడుతున్నాను . 
అన్నయ్యా – అన్నయ్యా ……… చాక్లెట్ లు మరియు ఐస్ క్రీమ్స్ తో కడుపునిండిపోయింది ఇక మాకు చాలు ………… అని సంతోషంతో బదులిచ్చారు .
మరి మీ అమ్మకు వద్దా ……… అన్నాను .
ఇద్దరి కళ్ళల్లో చెమ్మతో , లవ్ యు అన్నయ్యా – లవ్ యు అన్నయ్యా ……….. ఈ ఆనందంలో ఒక్కటికూడా ఉంచక మొత్తం మేమే తినేసాము . అమ్మ గురించే మరిచిపోయాము అని తలదించుకుని బాధపడుతున్నారు .

బుజ్జాయిలూ ……… త్వరగా షాప్ కు వెళ్లి తీసుకొద్దామా అన్నాను . 
అన్నయ్యా – అన్నయ్యా ………. అంటూ ఆనందంతో నన్ను గట్టిగా హత్తుకున్నారు . 
ఇద్దరినీ హుమ్మ్ ……… అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తూ బయటకు నడిచి , కీర్తి …….. మీ అమ్మకు మీరు తిన్నట్లుగానే కోన్ ఐస్ క్రీమ్ కావాలా ……. లేక స్పెషల్ ఐస్ క్రీమ్ కావాలా అన్నాను . 
మా అమ్మ వెరీ వెరీ స్పెషల్ అన్నయ్యా ……….
నాకు కూడా బుజ్జాయిలూ అని మనసులో అనుకుని ముద్దులుపెడుతూ దగ్గరలోని ఐస్ క్రీమ్ షాప్ చేరుకున్నాము . లోపలికివెళ్లి ఇద్దరినీ టేబుల్ పై కూర్చోబెట్టి మెనూ కార్డ్ అందించి , మీ అమ్మకోసం స్పెషల్ సెలెక్ట్ చెయ్యండి అని చైర్లో కూర్చున్నాను .

బుజ్జాయిలిద్దరికీ ……… ఫస్ట్ లి ఉన్న costly ఐస్ క్రీమ్స్ నచ్చినప్పటికీ రేట్ చూసి వెంటనే తక్కువ రేట్ ఐస్ క్రీమ్స్ పేజీకి వెళ్లారు .
మా బుజ్జాయిలు బంగారం అని చెరొకముద్దుపెట్టి , ఫస్ట్ పేజీ ఓపెన్ చేసి వీటిలో అన్నాను .
ఇద్దరి కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి . ఇద్దరూ ఓకేదానిపై వేలుని పెట్టి అన్నయ్యా అన్నయ్యా ……… ఇది అని చూయించారు . చాలా costly కూడా అన్నయ్యా 999/-.
బుజ్జాయిలూ ………. ఇది వద్దా ఇది వద్దా అని 1500/- 1600 /- ఐస్ క్రీమ్స్ వైపు చూయించాను .
నాకళ్ళల్లోకే ఆరాధనతో చూసి , ఏమైంది అనగానే సంతోషంతో ముద్దులుపెట్టి , మాకు ఇదే ఇదే నచ్చింది . అమ్మకు పింక్ అంటే చాలా చాలా ఇష్టం పింక్ ఐస్ క్రీమ్ అని చూయించారు .
లవ్ యు ……… హలో బాబు ……. ఇది పార్సిల్ చెయ్యండి అని రాగానే పే చేసి కీర్తి సెలెక్ట్ చేసిన బిగ్ సిల్కీ చాక్లెట్ తీసుకుని మరి మీకు – మా బుజ్జి కడుపులు నిండిపోయాయి అన్నయ్యా ……… , నవ్వుకుని కవర్ చేతిలో ఉంచుకుని ఇద్దరినీ చెరొకవైపు ఎత్తుకుని బుజ్జిమాటలను – బుజ్జిముద్దులను ఎంజాయ్ చేస్తూ అపార్ట్మెంట్ చేరుకుని లిఫ్ట్ లో బుజ్జాయిలను పైకి తీసుకెళ్లి , దేవతను చూసి తట్టుకునే ధైర్యం – తప్పుచేశానన్న గిల్టీతో లిఫ్ట్ దగ్గరే కిందకుదించి కవర్ అందించి , బుజ్జాయిలూ నాకు ముఖ్యమైన పని ఉంది వెళ్ళండి అనిచెప్పాను . 
కళ్ళల్లో చెమ్మతో మళ్లీ ఎప్పుడు అన్నయ్యా ………. 
మీరు తలుచుకోగానే మా బుజ్జి కీర్తి – బిస్వాస్ లముందు వాలిపోతాను అని ముద్దులుపెట్టి స్వీకరించి పంపించాను . వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ టాటా చెబుతూ అమ్మా అమ్మా …….. అంటూ అమితమైన ఆనందంతో కేకలువేస్తూ ఇంట్లోకి వెళ్లిపోయారు .

అదే లిఫ్ట్ అందుబాటులో ఉన్నప్పటికీ మెట్ల దారిలో కిందకుదిగి – కారు ఉన్నప్పటికీ ……. పరుగులుపెడుతూ శరణాలయానికి పరుగుపెట్టాను .

అక్కడ అమ్మా అమ్మా అమ్మా అమ్మా ………. అని సంతోషపు పిలుపులతో డోర్ తీసుకుని లోపలికివెల్లగానే , డోర్ దగ్గరే వేచి చూస్తూ ……… తల్లీ నాన్నా ఎంత కంగారుపడ్డానో తెలుసా అని ప్రాణం కంటే ఎక్కువగా ఇద్దరినీ ఒకేసారి గుండెలపై హత్తుకుని ముద్దులతో ముంచెత్తి , కొత్తగా ఇద్దరి స్వచ్ఛమైన చిరునవ్వులను మరియు సంతోషాలను అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది . 
బుజ్జాయిలు : ఎందుకమ్మా కంగారు మీ మంచితనమే మాకు రక్ష అని కన్నీళ్లను తుడిచి చిరునవ్వులు చిందిస్తూ దేవత బుగ్గలపై ఉమ్మా ఉమ్మా …….. అని ముద్దులుపెట్టి హత్తుకుని , అమ్మా అమ్మా ………. కింద మా మహేష్ అన్నయ్య కలిశారమ్మా అని అమితమైన ఉత్సాహంతో చెప్పారు . ఎంత ఎంజాయ్ చేశామో ఎన్ని ఆటలు ఆదుకున్నామో , పిజ్జా తిన్నాము , చాక్లెట్ తిన్నాము , బోలెడన్ని ఐస్ క్రీమ్ లు తిన్నాము – మాతో మా ఫ్రెండ్స్ అక్కయ్య అన్నయ్యలకు చాక్లెట్ ఐస్ క్రీమ్ లు ఇప్పించారు ………….
దేవత : తీసుకున్నారా తల్లీ ……… మీతో ఆడుకున్నారా నాన్నా ……….. 
బుజ్జాయిలు : మా అన్నయ్య మా అంత ఉండే రెండు బాక్స్ లలో చాక్లెట్ లు – ఐస్ క్రీమ్ లు తెప్పించి , మాతో అందరికీ ఇప్పించారు . అందరూ సంతోషంతో తీసుకుని మమ్మల్ని పలకరించి తిన్నారు – ఎంత ఆనందం వేసిందో ………. ఇక ఆడుకుందాము అనేంతలో అంటీవాళ్ళువచ్చి వీళ్ళతో ఆడుకోకూడదని చెప్పానా అని వాళ్ళను కొట్టి లాక్కుని వెళ్లిపోయారు . 
దేవత కళ్ళల్లో కన్నీళ్లను చూసి , అయ్యో అమ్మా ………..పూర్తిగా విను అని నవ్వుతూ కన్నీళ్లను తుడిచి ముద్దులుపెట్టి , అలా జరిగిన తరువాత అన్నయ్యతో ఎన్ని ఆటలు ఎన్ని జ్ఞాపకాలు ……….. మాటల్లో వర్ణించలేమమ్మా ………. ఇక మా కంట కన్నీరు రానివ్వను అని మాటిచ్చారు . 6 గంటలకే వచ్చేవాళ్ళమా ……… అన్నయ్యతో సమయమే తెలియలేదు . 
దేవత : కన్నీళ్ళతోనే సంతోషించి ప్రాణంలా హత్తుకుని , తల్లీ నాన్నా …….. బాగా ఆదుకున్నారుకదా ఆకలేస్తోందా మ్యాగీ చెయ్యనా …….
బుజ్జాయిలు : అమ్మా ……… చెప్పాముకదా అని అని నెత్తితో దేవత నెత్తిపై సున్నితంగా కొట్టి , రెండు రెండు పెద్ద పిజ్జా పీస్ లు – బోలెడన్ని చాక్లెట్ లు – బోలెడన్ని ఐస్ క్రీమ్ లు ……… చూడండి అని బుజ్జి బొజ్జలను చూయించారు .
దేవత : నవ్వుకుని అమ్మో ……… నిండిపోయాయి ఇక తినాల్సిన అవసరం లేదు అని బుజ్జి బొజ్జలపై ప్చ్ ప్చ్ …….. అని ముద్దులుపెట్టారు . తల్లీ నాన్నా …….. ఎవరు మీ అన్నయ్య – మీలో కనీసం నవ్వునైనా చూస్తానా అనుకున్నాను ఏకంగా ఇంతటి ఆనందాన్ని పంచారు – మీ అన్నయ్య నాకు దేవుడితో సమానం – పేరు మహేష్ అన్నయ్య అన్నారుకదా ఎక్కడ ఉంటారు .
బుజ్జాయిలు : అయ్యో ……… ఎక్కడ ఉంటారో కనుక్కోలేదమ్మా ఆనందంలో ……..
దేవత : తెలుసుకోవాలి కదా తల్లీ ……… , అయితే ఈ ఆనందం ఈరోజుతోనే ఆగిపోతుందా అని మనసులో అనుకుని కన్నీళ్లను ధారలా కారుస్తూ మళ్ళీ బాధపడింది . బుజ్జాయిలు బాధపడతారని తుడుచుకుని ఇంతకీ ఎలా కలిశారు – ఇంత ఆనందాన్ని ఆ దేవుడు ఎలా పంచారు .
బుజ్జాయిలు : మా అమ్మకు దేవుడు అయితే మాకు మా మంచి అన్నయ్య , అయ్యో ఈ కొత్తదనపు సంతోషంలో అన్నీ మరిచిపోతున్నాము . చీకటి పడటంతో మా అమ్మ కంగారుపడుతుంటుంది అని అన్నయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగున వస్తుంటే , బుజ్జాయిలూ ……… మీరు బోలెడన్ని చాక్లెట్ లు – ఐస్ క్రీమ్ లు తిన్నారు కదా …….. , మీ ప్రాణం కంటే ఎక్కువైన మీ అమ్మకు తీసుకెళ్లరా అని ఆడిగారమ్మా ……… , ఈ ఆనందంలో మా అమ్మ సంతోషం గురించి మేము మరిచిపోయినా అన్నయ్య గుర్తుచేసిమరీ మమ్మల్ని ఐస్ క్రీమ్ షాప్ కు ఎత్తుకొనివెల్లి మీకోసం మేము తిన్నవి కాకుండా మాకు మీరు స్పెషల్ అని స్పెషల్ ఐస్ క్రీమ్ కొనిచ్చారమ్మా ………. , మా అన్నయ్యలో మా అన్నయ్య ముద్దులలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా …….. ముద్దుపెడితే చాలు పెదాలపై నవ్వు వచ్చేస్తుంది . అంత ప్రేమతో ప్రాణంలా ముద్దులుపెడతారు . మా కళ్ళల్లో కన్నీళ్లను చూసి అన్నయ్య కన్నీళ్లు కార్చి బాధపడ్డారు . అమ్మా …….. ఫస్ట్ నుండి ఏమిజరిగిందో మొత్తం చెబుతాము మా అమ్మకు ఐస్ క్రీమ్ తినిపిస్తూ అని వాళ్ళ రూంలోకి పిలుచుకొనివెళ్లి బెడ్ పై కూర్చోబెట్టి , ముందుగా కవర్లోని పెద్ద చాక్లెట్ తీసి మా ప్రియమైన అమ్మకు అని అందించారు . 
దేవత పెదాలపై చిరునవ్వుతో లవ్లీ గిఫ్ట్ అని అందుకుని ముద్దులుపెట్టారు . 
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ……….ఈ ముద్దులు మీ దేవుడికే చెందుతాయి గుర్తుపెట్టుకోండి అని అమాయకంగా ముద్దుగా చెప్పారు .
దేవత : ఆరేళ్ళ తరువాత తొలిసారి సిగ్గుపడి , అలాగే అని తల ఊపారు . 
బుజ్జాయిలు : లవ్ యు అమ్మా …….. అని ఐస్ క్రీమ్ బయటకు తీసి ఓపెన్ చేసి ఇచ్చిన స్పూన్ లతో ఒకేసారి తినిపించారు . 
బుజ్జాయిల ప్రేమకు – ఐస్ క్రీమ్ చల్లదనానికి – తియ్యదనానికి ………. మైమరిచిపోయి కళ్ళుమూసుకుని నోటి నుండి మ్మ్మ్మ్మ్…….. చేతివేళ్ళతో సూపర్ ….. తల్లీ నాన్నా ………. అని మళ్ళీ ఆటోమేటిక్ గా నోరు తెరిచారు . 
బుజ్జాయిలు సంతోషంతో నవ్వుకుని , లేచి తమ తల్లి ఒడిలో చెరొకవైపు కూర్చుని మళ్లీ తినిపించి మైమరచి ఎంజాయ్ చేస్తుండటం చూసి లొట్టలేస్తున్నారు . అమ్మా ……. అంత బాగుందా ……….
దేవత : మ్మ్మ్మ్మ్……… ఆరేళ్ళ తరువాత మళ్ళీ ఐస్ క్రీమ్ తింటున్నాను తల్లీ ……. మీ వలన . అమృతం లా ఉంది . 
బుజ్జాయిలు ప్రేమతో తమ్ము అమ్మ బుగ్గలపై సున్నితంగా కొరికేసి , మావలన కాదమ్మా ……… మా మహేష్ అన్నయ్య వలన . 
కదా ……… అని సంతోషంతో నవ్వడంతో బుజ్జాయిలిద్దరూ ఆనందబాస్పాలతో కన్నార్పకుండా తమ తల్లిని చూస్తూ ఉండిపోయారు . 
దేవత : ఏమైంది తల్లీ – న్నాన్నా అలా చూస్తున్నారు . 
కీర్తి పరుగునవెళ్లి మిర్రర్ తీసుకొచ్చి ఇందుకమ్మా అని చూయించి , అమ్మా నువ్వు నవ్వుతుంటే మాకు చాలా చాలా ఆనందం వేస్తోంది అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది అని ఆనందబాస్పాలతో ముద్దుముద్దుగా చెప్పారు . 
సుమారు ఆరేళ్ళ తరువాత తొలిసారి తన నవ్వుని అద్దం లో చూసుకుని కళ్ళల్లో చెమ్మతో ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని లవ్ యు లవ్ యు లవ్ యు ………. soooo మచ్ అని ముద్దులతో ముంచెత్తి అంతా మీవల్లనే అని , బుజ్జాయిలు బుగ్గలపై కొరకడంతో ఆగి మళ్లీ నవ్వుకుని ok ok …….. మీ అన్నయ్య వల్లనే మీ అన్నయ్య వల్లనే అని సిగ్గుపడి , తల్లీ ……….. ఐస్ క్రీమ్ ……..
లవ్ యు అమ్మా ……… అని ప్రేమతో తినిపించారు . 
దేవత అదే స్పూన్ తో బుజ్జాయిలకు తినిపించి , మీ అన్నయ్య పంపించినది అయితే మీ బుజ్జి బొజ్జలు నిండిపోయినా తింటారు కదా………. అని బుంగమూతి పెట్టారు .
బుజ్జాయిలు : చెప్పాము కదమ్మా ……… అన్నయ్యలో ఏదో తియ్యదనం ఉందని – అన్నయ్యను చూడకుండానే నువ్వుకూడా దేవుడు అన్నావుకదా అలా ……….
దేవత నవ్వుకుని , నిజమే మీ అన్నయ్య ఆరేళ్లుగా మరిచిపోయినవి మళ్లీ మన జీవితంలోకి తీసుకొచ్చారు .మీ అన్నయ్యకు బిగ్ బిగ్ బిగ్ థాంక్స్ . 
బుజ్జాయిలు : మళ్లీ కొరికారు . 
దేవత : తల్లీ – నాన్నా ………. మీ అన్నయ్యకే కదా థాంక్స్ చెప్పినది . 
బుజ్జాయిలు : మా మధ్య థాంక్స్ లు sorry లు లేవు ……..
మరి ……..ఎలా 
లవ్ యు ………. అని చెప్పుకుంటాము .
దేవత : నేను చెప్పకూడదు కానీ నా బుజ్జాయిలకోసం ఏమైనా చేస్తాను . OK మీ అన్నయ్యకు బిగ్ బిగ్ బిగ్ లవ్ యు ………అని నవ్వారు .
లవ్ యు అమ్మా ………. ఇక తింటూ తినిపిస్తూ జరిగింది మొత్తం చెబుతాము అని బుజ్జిబుజ్జిమాటలతో వివారిస్తుంటే , 
దేవత కూడా ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ చివరికి అమితమైన ఆనందంతో నవ్వి బుజ్జాయిలను గుండెలపై హత్తుకుని మీ అన్నయ్య నిజంగానే దేవుడు – అలాంటి దేవుడు ఎక్కడ ఉంటారు కూడా తెలుసుకోలేదు మీరు – నెక్స్ట్ టైం కలిస్తే మొత్తం తెలుసుకోండి అని ముద్దులుపెట్టి ఆ …….. ఐస్ క్రీమ్ అని నోరు తెరిచారు . 
బుజ్జాయిలు నవ్వుకుని ఖాళీ అమ్మా ………. 
దేవత : మాటల్లో – మీ సంతోషాన్ని చూస్తూ అంతపెద్దది తినేసామా …….. అని సిగ్గుతో తల్లీ నాకు చాక్లెట్ కూడా తినాలని ఉంది .
బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ……… అమ్మ రెండు ఆశలను తీర్చారు అని గాలిలోకి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత : నా తల్లి నాన్నకు నేనంటే ప్రాణం అని సమయం కూడా మరిచిపోయి ఎంజాయ్ చేస్తున్నారు .

8ic

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Pedarasi Peddamma Varam – 6,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button