Geetha - DhatenaITACHI639

Geetha – Dhatena – 25 | telugu boothu kathalu

Geetha - Dhatena - 25 | telugu boothu kathalu

 రచన – ITACHI639,haran000

సాయంత్రం,

ఇంటికొచ్చాక ఇంటి ముందు స్వరూప విమల ముచ్చట పెట్టికుంటు ఉన్నారు. వాళ్ళని పలకరించి మాట్లాడుతూ అలా చాలా సమయం గడిచింది. స్వరూప పైకి వెళ్ళాక, విమల కూడా వెళ్ళిపోయింది. గౌతమ్ ఫోన్ చేసాడు,

గౌతమ్: ఏం చేస్తున్నావు?

గీత: టీ తాగుతున్న

గౌతమ్: ఆరు కావస్తుంది ఇంత లేటుగానా?

గీత: ఇవాళ ఇంటికొచ్చేసరికి పైన స్వరూప ఇంకా విమల ముచ్చట పెట్టుకుంటు చాలా టైం గడిచిపోయింది.

గౌతమ్: ఓహ్….. నువు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది

గీత: ఏమైంది?

గౌతమ్: అదే నిన్ను మిస్స్ అవుతున్నా

గీత: అప్పుడేనా, ఇంకో ఆరు నెలలు ఉండాలి సార్ మీరు అక్కడే

గౌతమ్: ఆ అదెలే

గీత: మళ్ళీ రావాలా వచ్చే నెల

గౌతమ్: అలా ఊకే రాలేవు కదా

గీత: హా…..

గౌతమ్: అమ్మ నిన్ను ఇంటికి రమ్మంది, వెళ్తావా?

గీత: ఆ మా అమ్మ కూడా రమ్మంటోంది. రేపు రిపబ్లిక్ డే కదా ఉండాలి, వచ్చే వారం వెళ్తాను, కానీ కాలేజ్ లీవ్ ఇస్తారో లేదో అని

గౌతమ్: మీ ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడుతాను, ఇంటికి వెళ్ళిరావే

గీత: సరే అండి

గౌతమ్: నిన్న శివ చెప్పాడు, సింధూ నీ సీనియర్ అంటగా?

గీత: అవును మా ఊరే వాళ్ళది కూడా. నాకంటే రెండు సంవత్సారాలు పెద్దది

గౌతమ్: అదే చెప్పాడు. నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోడం కయిన్సిడెన్స్ కదా హహ

గీత: హ్మ్మ్….అవును

గౌతమ్: ఏం వంట చేసావు ఇవాళ?

గీత: పొద్దున నిన్నటి తోటకూర ఉండే అదే కాలేజీకు లంచ్ తీసుకెళ్ళాను. ఇప్పుడు ఇంటికొచ్చి మొహం కడుక్కొని మార్కెట్ వెళ్తాం అనుకుంటే వీళ్ళే చాలా టైం గడిపేసారు. ఇప్పుడు వెళ్ళాలి, భరత్ వస్తే తోడు తీస్కపోధాం అనుకుంటున్న

గౌతమ్: ఓహ్…. అసలు మొన్న వాడి గురించి అడగడమే మర్చిపోయాను, చదువుతున్నాడా?

గీత: హా చదువుతున్నాడు. బానే

గౌతమ్: శివని కలిసాడట, 10th అయిపోయాక, ఎదో చేస్తా అని అన్నాడట శివతో

గీత: అంటే?

గౌతమ్: ఏమో వాళ్ళది అంత యూనివర్సిటీలు, రిసర్చులు అవేం మనకి అర్థం కావులే. పెద్ద లెవెల్లో ఉంటుంది. శివ మన హీరోని పర్సనల్ గా గైడ్ చేస్తాడట

గీత: అవునా?

గౌతమ్: హా…. నిన్న చెప్పాడు. నీకు చెప్పలేదా భరత్

గీత: లేదండీ

గౌతమ్: ఇంకా కాలేజ్ అయిపోలేదు అందరికీ చెప్పడం ఎందుకు అనుకున్నాడేమో

గీత: హ్మ్మ్….అయినా వాడికి అంత సీన్ ఉందా, సరిగ్గా చదవడు కదా?

గౌతమ్: హహ… శివ గురించి నీకు తెలీదులే, కోదండం ఎక్కించి కొట్టి చదువిస్తాడు

గీత: అంటే ఏంటి నేను ముద్దులు పెట్టి చదివిస్తున్నానా, నేను కూడా బాగా స్త్రిక్టుగా ఉంటాను 

గౌతమ్: హహ…. భయపడి ట్యూషన్ కి రాడేమో గీత

గీత: సర్లే

గౌతమ్: సరే మరి తరువాత చేస్తాను

గీత: ok

అసలు ఇప్పుడు ముద్దులు అని ఎందుకు ప్రస్తావించింది అనుకుంది.

ఫోన్ కట్టేసాక భరత్ తనతో కొంటెగా మాట్లాడినవి గుర్తొచ్చి నవ్వుకుంది. కొద్దిసేపు భరత్ వస్తాడు అనుకుంటూ ఉండగా ఇక రాడేమో అనుకొని మార్కెట్ కి వెళ్ళింది.

.
.
.
.

To be continued……

 

 6 c

 **మరిన్ని కథలు చదవండి**:

మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]


**మమ్మల్ని ఫాలో చేయండి**:
 కింద ఇచ్చిన సోషల్ మీడియా ఐకాన్ క్లిక్ చేసి నన్ను ట్విట్టర్ లో ఐన పేస్ బుక్ లో ఐన కాంటాక్ట్ అవ్వొచ్చు థాంక్స్ . #తెలుగుకథలు #కలసివచ్చినఅదృష్టం #తెలుగురొమాంటిక్‌స్టోరీస్
  Facebook Telegram (software) - Wikipedia Twitter Logo Images - Free Download on Freepik
మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు,

**స్టోరీ షేర్ చేయండి**

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button