Geetha - DhatenaITACHI639

Geetha – Dhatena – 65 | telugu boothu kathalu

Geetha - Dhatena - 65 | telugu boothu kathalu

 రచన – ITACHI639,haran000 

exhibition కి చేరుకున్నారు. అక్కడ గేట్ ముందు ఎంట్రీ టికెట్ తీసుకొని, లోపలికి వెళ్ళాక జైంట్వీల్, పెద్దగా కనిపించింది. 

అప్పటికే ఆరు దాటింది. చాలా వరకు లైట్స్ వేసి ఉంది. చుట్టూ చిన్న చిన్న దుకాణాలు, కొన్ని బొమ్మల దుకాలానాలు, కొన్ని ఆటల కొట్ట్లు, కుడి వైపు జైంట్వీల్, ఎడమకి కప్ రోలర్, షిప్ రోలర్, చిన్న కాఫీ షాప్, వీళ్ళకి పది అడుగుల దూరంలో బకేరీ, దాని పక్కన ఐస్ క్రీమ్ కొట్టు ఉన్నాయి. మౌనంగా చుట్టూ చూస్తూ ముందుకు నడుస్తూ వెళ్ళారు.

ఇవాళ ఆదివారం అయినా ఎక్కువ జనం లేనట్టు అనిపిస్తుంది ఎంటా అనుకుంది గీత. 

భరత్ ని అడిగితే,  “ పది రోజుల నుంచి నడుస్తుంది మిస్, చాలా మంది చూసే ఉంటారు, అందుకే ఇప్పుడు ఎక్కువ మంది రాలేదేమో అన్నాడు.

గీత: ఓహో… కానీ ఇవాళ ఆదివారం కదా ఉంటారేమో అనుకున్న

భరత్: అవును మిస్. అయినా ఉన్నా లేకున్నా మనకేంటి మిస్, ఇది అయితే ఉందిగా అన్నీ చూడాలి

గీత: హా…

అక్కడ ఉన్న కేఫ్ ని చూసి ఆగాడు. 

భరత్: మిస్ ఐస్క్రీమ్ తిందాము

గీత: వెళ్ళేటప్పుడు తిందాం లేరా?

భరత్: మిస్ ఇప్పుడు ఒకటి ఇంటికెల్లేటప్పుడు కూడా మరోటి తిందాం

గీత: సరే పదా

ఇద్దరికీ బటర్స్కాట్చ్ కోన్ తీసుకున్నాడు. గీత ఫోన్ పే చేసింది. అక్కడ షాప్ ముందు టేబుల్స్ ఉన్నాయి, కూర్చొని తింటున్నారు.

భరత్ కోన్ మూత తీసి దానికి ఉన్న క్రీమ్ నాకి చప్పరించి పక్కన చెత్తబుట్టలో పాడేసి కోన్ స్టికర్ తిప్పి తీసి తింటూ గీతని చూసాడు. గీత జైంట్వీల్ దిక్కు చూస్తూ ఐస్క్రీమ్ నోట్లో పెట్టుకొని కొరికి క్రీమ్ తింటూ ఉంటే ఆమె గులాబీ పెదాలకి అంటుకొని ఆ పెదవంచులో ఆమె చిగురు వెచ్చదనానికి కరిగిన క్రీమ్ ఒక బొట్టు జారుతూ ఉంటే అటుగా తదేకంగా చూస్తూ అతడి ఐస్క్రీమ్ ని మరింత తీపి కోరికతో కొరికి నమలసాగాడు. 

గీత తిరిగి చూసేసరికి ఆమెనే చూస్తున్న భరత్ చూపుని పట్టేసింది. వెంటనే తను చిన్నగా నవ్వుకుంది. 

భరత్: బాగుందా మిస్ 

ఐస్క్రీమ్ మింగుతూ, “ మ్మ్మ్మ్…” అని బదులిచ్చింది. 

భరత్ మాత్రం కళ్ళార్పకుండా గీత పెదాలు చూస్తూ ఉన్నాడు. గీతకి కాస్త ఇబ్బందిగా అనిపించింది.

గీత: ఇంకోటి కావాలా?

భరత్: ఊహు…

వద్దంటూనే గీత తింటున్నకొద్ధి చుట్టుపక్కలా పట్టించుకోకుండా  ఆమె పెదాలు చూస్తూ ఉన్నాడు. భరత్ మీద దృష్టి విడిచి పక్కకి చూస్తూ తినసాగింది.

“ ఉఫ్.. నా పెదాలకు అంటుకున్న క్రీమ్ చూస్తే వాడికి అదే ఆలోచన వస్తుందో ఏమో. 
ఇదే ఇంట్లో ఉండుంటే ముద్దు కావాలని అడిగినా అడిగేవాడు. పట్టించుకోవద్దు ”

గీత తడబాటుగా తినడం వలన కొంచెం క్రీమ్ కారి అది ఆమె గదవ కింద జారడం భరత్ చూసాడు. అది డ్రెస్ మీద పడకముందే గీత దస్తితో తుడుచుకుంది. అది కూడా భరత్ చూస్తున్నాడు. 

గీత: ఓయ్ ఏంట్రా తిను ఇటే చూస్తున్నావు?

భరత్: మిస్ ఇంట్లో ఉంటే….

ఆమెకి జళ్ళుమంది. 

అబ్బురపోయి కళ్ళు పెద్ధచేసి, గీత: ఆ! ఉంటే?

భరత్: హహ… ఏం లేదు మిస్….

నవ్వుతూ ఉంటే గీత సిగ్గుతో నవ్వుకుంది. 

“ అనుకున్న అలాగే అంటాడు అని ”

భరత్: ఏం మిస్ నవ్వుతున్నారు

గీత: అ! ఏం లేదు త్వరగా తిను నువు

తిన్నాక భరత్ గీత చెయ్ పట్టుకొని తిన్నగా కప్సీట్ రోలర్ దగ్గరకి తీసుకెళ్ళాడు. అక్కడ తదుపరి రౌండ్ కోసం టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ రోలర్ చిన్నగా ఉండి, సీట్లు తక్కువే ఉన్నాయి. చాలా వరకు అక్కడ కొందరు ఎక్కేస్తున్నారు. నిండుకుంటే మరో రౌండ్ వరకు ఆగాలి అనుకొని భరత్ తొందర పడ్డాడు. 

భరత్: మిస్ టికెట్స్ తీసుకుంటాను. లేకపోతే మనం ఆగాలి

గీత: ఇదిగో తేసుకోపో

భరత్: మీరు వెళ్లి కూర్చోండి, నేను వస్తాను.

అలా చెప్పి తను లైన్ లోకి వెళ్ళాడు. గీత అక్కడ గేట్ వ్యక్తికి చెప్పి ఎక్కి సీట్లో కూర్చుంది. కొన్ని క్షణాలకి భరత్ గేట్ వ్యక్తికి టికెట్స్ చూపించి ఎక్కాడు. ఇద్దరూ సీట్లో పక్కపక్కనే కూర్చున్నారు. అందులో ఇద్దరు మాత్రమే కూర్చోగలిగే చోటు ఉంది. భరత్ భుజం గీత భుజానికి తగలగానే భరత్ మొహం చిన్న చిరునవ్వు. సీటుకి రెండు వైపులా చిన్న హ్యాండిల్లూ, ముందు ఒక పెద్ద హ్యాండిల్ ఉంది. 

ఇంకో పది సెకండ్లలోనే అది తిరగడం మొదలు కాబోతుంది. దాని ఎంట్రన్స్ పోల్ దగ్గర మూడు లైట్లు చూపిస్తుంది. గీత వాటినే చూస్తూ ఒక లైట్ వెలగ్గానే గుబులుగా వనుకుతో ఎడమ చేత హ్యాండిల్ గట్టిగా పట్టుకుంది.  పక్కన భరత్ ని చూస్తే తను మాత్రం నవ్వుతూ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.

భరత్: మిస్ భయపడకండి పట్టుకోండి.

గీత: ఆడవాళ్లంటే ఊరికే భయపడతారు అనుకుంటున్నావా నువు?

భరత్: చచ లేదు మిస్, నేను అలా అస్సలు అనుకోను. చెప్పాలనిపించింది అంతే.

రెండో లైట్ వెలిగింది. కుడి చేత ముందున్న హ్యాండిల్ కూడా పట్టుకుంది. భరత్ కూడా తన ఎడమ చేతిని గీత చెయ్యి పక్కనే చిటికిన వేలు తగిలేలా హ్యాండిల్ పట్టు చేసాడు. అప్పుడే మెల్లిగా రోలర్ తిరగడం మొదలైంది.

నిదానంగా మొదలై ఒక్కో క్షణానికి వేగం పెరుగుతూ భరత్ దిక్కు తిరుగుతూ ఉంది. ఇక దాని పూర్తి వేగం అందుకొని,  ఆ అపకేంద్ర శక్తికి గీత భరత్ భుజానికి మరింత దగ్గరగా ఒత్తుకుపోతూ ఆమె జెడ అతడి వెన్నులో పడి, భరత్ అనుభూతి చెందుతున్న ఉత్సాహాన్ని ఆమె స్పర్శ ఇంకాస్త పెంచేసింది. గీత కూడా ఉత్సాహం చెందుతూ తిరగడం చూస్తూ ఉండిపోయింది.

రౌండ్ అయ్యాక, ఇద్దరూ కిందకి దిగారు. గీత పక్కన దగ్గరగా ఇంకాసేపు కూర్చుంటే బాగుండు అనుకున్నాడు. అది దాటి నడుస్తుంటే పక్కనే ఒక ఆడవాళ్ళ గాజులూ, బొట్టుబిల్లలు, రిబ్బిన్లు అమ్మే దుకాణం కనిపించింది. అటుగా నడిచి అక్కడ ఆగి ముందు వైపు బల్ల మీద గాజుల పేరు డబ్బాలు చూస్తూ ఉండగా, దానిలో మెరూన్ రంగు ష్టోన్స్ ఉన్న గోటీల జత తనకి నచ్చింది. 

అప్పుడే ఆ కొట్టు అబ్బాయి అక్కడికి వచ్చి “ ఏం కావాలి అక్క ” అని అడిగాడు.

భరత్ మౌనంగా ఉన్నాడు.

గీత: ఇవి జత ఎంత?

అబ్బాయి: జత అరవై అక్క, ఆ మోడల్ మూడు జతలకి నూట యాబై, తీసుకోండి

గీత: ఇగో మెరూన్ అండ్ గ్రీన్ ఇవి రెండు జతలు వందకి ఇవ్వు

అబ్బాయి: లేదక్కా, మూడు కొంటేనే, రెండు అయితే నూటా ఇరవై

గీత: నేను ఇంకా ఎనభై కే అడుగుదాం అనుకున్న. వందకి వస్తాయి ఇవ్వు

అబ్బాయ్: సరే తీసుకోండి.

మెరూన్ గాజులు తీసి భరత్ కి చూపించింది.

గీత: బాగున్నాయా?

భరత్: తీసుకున్నాక నన్ను అడుగుతారెంటి మిస్, మీకు నచ్చాయి కదా

గీత: హా…

షాప్ అబ్బాయికి అవి  అందించి, గీత: ప్యాక్ చేసి ఇవ్వు

 

 

18i c

 **మరిన్ని కథలు చదవండి**:

మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]


**మమ్మల్ని ఫాలో చేయండి**:
 కింద ఇచ్చిన సోషల్ మీడియా ఐకాన్ క్లిక్ చేసి నన్ను ట్విట్టర్ లో ఐన పేస్ బుక్ లో ఐన కాంటాక్ట్ అవ్వొచ్చు థాంక్స్ . #తెలుగుకథలు #కలసివచ్చినఅదృష్టం #తెలుగురొమాంటిక్‌స్టోరీస్
  Facebook Telegram (software) - Wikipedia Twitter Logo Images - Free Download on Freepik
మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు,

**స్టోరీ షేర్ చేయండి**

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button