Tollywood NewsTrending News

అలాంటి సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

అలాంటి సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

అలాంటి సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

 అలాంటి సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
అలాంటి సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

రెండు తెలుగు రాష్ట్రాలలో చిరంజివికి ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈతరం యూత్ లో కూడా చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు 15 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో చిరంజీవి డైలాగ్స్ చెప్పనున్నారు. ఆగష్టు 11వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు రీఎంట్రీలో చిరంజీవి కమర్షియల్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే చిరంజీవి ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రయోగాత్మక సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్ తొలినాళ్లలో పలు ప్రయోగాత్మక సినిమాలలో నటించడం ద్వారా మంచి పేరును సంపాదించుకున్నారు. చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. చిరంజీవి త్వరలో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమాలో, వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. చిరంజీవి పుట్టినరోజు కానుకగా మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయి.

ప్రయోగాత్మక సినిమాల విషయంలో చిరంజీవి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. చిరంజీవి నుంచి ఒక ప్రయోగాత్మక సినిమా అయినా రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 68 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవిలో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సినిమాకు చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. తను నటించిన సినిమాలు మల్టీస్టారర్ సినిమాలుగా ఉండేలా చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Tajemství zdravého Phalaenopsisu: Jak dostat mech z dlažebních kostek: Jednoduchý kuchyňský prostředek zachrání Škodlivé potraviny mohou Jak marinovat cibuli Jednoduchá dedečkova metoda: Zahradník prozradil, jak udržet mrkev čerstvou až Komunální účet: Znátelné, zhubné, chytrý trik ušetří spoustu peněz Všichni se budou Vědci zjistili,

Adblock Detected

please remove ad blocker