Idhi Naa Katha

Idhi Naa Katha – 10 | ఇదీ… నా కథ | telugu romantic stories

Idhi Naa Katha - 10 | ఇదీ... నా కథ | telugu romantic stories

Idhi Naa Katha – 10 | ఇదీ… నా కథ | telugu romantic stories

Lakshmi

Idhi Naa Katha | ఇదీ... నా కథ | telugu romantic stories
Idhi Naa Katha | ఇదీ… నా కథ | telugu romantic stories
రతికేళిలో రంజుగా పాల్గొని ఆయాసంతో వగరుస్తూ అలసటగా వాలిపోయి పడుకున్నాము మేము…. కొద్ది సేపయ్యాక నేను రవి ఛాతీ మీద పడుకొని …
 “తర్వాత ఏం జరిగింది..” అని అడిగాను..
రవి నా నుదుటిపై వెంట్రుకలను సవరిస్తూ చెప్పడం మొదలు పెట్టాడు…

” అలా ఆ రాత్రి ఒక్కటైన రాజు, లావణ్య మరో వారం పాటు యూరోప్ అంతా తిరిగి పెళ్లికి ముందే హానీమూన్ గడిపి వచ్చారు…
లావణ్య ఒప్పుకుందని రాజు నాకు ఫోన్ చేసి చెప్తే నేనే వారం, పది రోజులు యూరోప్ అంతా చూసి రండని సజెస్ట్ చేసాను…
రాజు ఓకే అని లావణ్య తో వారం పాటు ఎంజాయ్ చేసి వచ్చాడు…
పగలంతా కొత్త ప్రదేశాలు చూడడం.. రాత్రంతా కొత్త కొత్త angles లో దెంగించుకోవడం .. ఇలా రాజు, లావణ్యలు ఎంజాయ్ చేసి వచ్చారు…

తిరిగి వచ్చాక పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టాం…
లావణ్య వాళ్ళ పెద్దలతో మాట్లాడుదాం అనుకున్నాం…
 కానీ లావణ్య వాళ్ళ నాన్నమ్మ చనిపోవడం వలన
వాయిదా పడింది…
ఈ లోపు లావణ్య రాజుల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది…
నేను కూడా వాళ్లిద్దరూ  కలిసి ఎక్కువగా బయట ప్రాంతాలకు వెళ్లేట్టు  చేసాను.. బయట ప్రాంతాల్లో అన్ని పనులకి వాళ్ళిద్దరినే పంపిచాను…
వాక్కు కూడా సంతోషంగా వెళ్లేవారు…
హోటల్ లో ఒకే గది తీసుకొని ఎంజాయ్ చేయసాగారు…
అలాగని పని మీద ఎలాంటి అలసత్వం చూప లేదు…
కాబట్టి ఎవరికీ ఏ ఇబ్బందీ కలుగ లేదు…

కొన్నాళ్లయ్యాక ఒక సారి ఒక అగ్రిమెంట్ విషయమై రాజు, లావణ్య ఇద్దరు ఢిల్లీ వెళ్ళా వలసి ఉంది…
రెండు నెలల ముందే డేట్స్ ఫిక్స్ అయ్యాయి…
కానీ వెళ్లాల్సిన రోజుకి బాగా జ్వరం రావడంతో రాజు వెళ్లలేక పోయాడు…
రాజు స్తానం లో ప్రకాష్ వెళ్ళాడు… డీటెయిల్స్ అన్నీ తెలిసిన వ్యక్తిగా ప్రకాష్ తో పాటు లావణ్య వెళ్ళింది…
విజయవంతంగా అగ్రిమెంట్ చేసుకొచ్చారు…

కానీ ఢిల్లీ నుండి వచ్చిన రోజు నుండి లావణ్యలో బాగా మార్పు వచ్చింది… రాజుని ఎక్కువ గా కలవడం లేదు.. పొడి పొడి గా మాట్లాడేది…
ఆఫీస్ పని యధావిధిగా చేస్తున్నా..  రాజుకి మాత్రం దూరంగా ఉండడం మొదలుపెట్టింది..
రాజుకి ఏమీ అర్థం కాలేదు…
లావణ్య ఎందుకు అలా చేస్తుందో అని చాలా బాధ పడ్డాడు…
లావణ్య తో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆమె రాజుకి అవకాశం ఇవ్వలేదు…
రాజు చాలా ప్రయత్నం చేసాడు కానీ కుదరలేదు…
ఒక రోజు ఆఫీస్ నుండి లావణ్య ఇంటికి వెళ్తుండగా రాజు లావణ్యని ఇంకొంచెం పని ఉంది ఉండమన్నాడు… లావణ్య ఉండి పోయింది…
తనకి ఏదో పని చెప్పాడు రాజు…
మిగతా స్టాఫ్ అంతా వెళ్లిపోయారు…
రాజు లావణ్య మాత్రమే మిగిలారు…
ఆ టైం లో రాజు లావణ్య క్యాబిన్ కి వెళ్ళాడు…
సర్ అయిపోయింది అంటూ లేచింది లావణ్య…

రాజు లావణ్యని తనను ఎందుకు దూరం పెడుతున్నావని అడిగాడు…
లావణ్య ఏమీ లేదని చెప్పి తప్పించుకోబోయింది…

కానీ రాజు బలవంతం చేసే సరికి అసలు విషయం చెప్పింది…
అది విన్న రాజు షాక్ అయి అలాగే నుంచుండి పోయాడు..
రాజుని అలాగే వదిలేసి లావణ్య వెళ్ళిపోయింది..
రాజు అక్కడే కుర్చీలో కూలబడి పోయాడు…

రాజు ఎంత సేపైనా ఇంటికి రాకపోవడంతో అమ్మ నేను రాజుకి ఫోన్ చేసాం.. ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది…
కంగారు పడుతూ నేను ఆఫీస్ కి వచ్చాను…
వచ్చే సరికి రాజు ఇంకా లావణ్య క్యాబిన్ లొనే ఉన్నాడు…
చాలా నీరసంగా కనబడ్డాడు… తన ముఖంలో విషాదం కొట్టొచ్చినట్టు కనబడుతుంది…

నేను వెళ్లి రాజు భుజం మీద చేయి వేసి పిలిచాను…
ఏమైంది.. ఎందుకు అలా ఉన్నవాని అడిగాను..

ఒకటికి రెండు సార్లు అడిగాక రాజు చెప్పాడు…
లావణ్య తనను వదిలేసింది అని…
ఎందుకు అని అడిగా నేను…
కారణం ఏదైతేనేమి దానికి నేను వద్దట అన్నాడు రాజు…
 
ఎందుకు వద్దు .. నిన్న మొన్నటి దాకా బాగానే ఉందిగా… ఇప్పుడేమైంది… అని అడిగా నేను…

రాజు కారణం చెప్పడానికి ఇష్టపడలేదు…

ఎంతో బలవంతం చేసిన మీదట అప్పుడు చెప్పాడు…

రాజు నేను సొంత అన్నదమ్ములం కాదని, ఈ బిసినెస్ , ఇతర ఆస్తుల్లో రాజుకి ఏ హక్కులూ లేవని ఢిల్లీ వెళ్ళినపుడు ప్రకాష్ చెప్పాడట…
ఏమీ లేని వాడిని చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పిందట…

ఆ మాట విన్న నాకు రక్తం సలసలా పొంగింది…
ఎవడు ఆ మాట అన్నది.. నీకు ఏమీ లేకపోవడం ఏమిటి .. ఈ క్షణం ఈ ఆస్తులన్నీ నీ పేరు మీద రాసేస్తా పద…
లావణ్య ఇంటికి వెళ్దాం అన్నా నేను…

నన్నుగా కాకుండా నా వెనక ఉండే ఆస్తిని చూసి వచ్చే లంజ నాకెందుకు అన్నాడు రాజు..

నేను షాక్ అయ్యాను…
అవును రవీ… అది నాకొద్దు… అదే కాదు ఇంకే ఆడదాన్ని నేను ఇక నమ్మను… అన్నాడు…

నేను రాజుకి నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా రాజు వినలేదు…

మరుసటి రోజే లావణ్యని జాబ్ నుండి తీసేసాడు రాజు…

నేను ప్రకాష్ తో బిసినెస్ వ్యవహారాలన్నీ తెంచేసుకున్నాను…
Partnership లో ఉన్న బిసినెస్ లో మా వాటాని అమ్మేసాం… కష్టపడి పెంచిన వ్యాపారాన్ని మధ్యలో వడలాల్సి వచ్చినందుకు మేమేమీ బాధ పడలేదు… ప్రకాష్ లాంటి వాడితో ఉండకపోవడమే మంచిదనుకున్నాం…

ఇది జరిగిన నెల రోజులకే ప్రకాష్ లావణ్య పెళ్లి చేసుకున్నారని తెలిసింది… నాకు ప్రకాష్ మీద జాలి వేసింది…
కానీ ఆరు నెలలు తిరుగక ముందే ప్రకాష్ లావణ్యని బయటకు గెంటేశాడు…

దాంతో అది రోడ్డున పడింది… ఎక్కడా జాబ్ దొరకక బ్రోతల్ హౌస్ కి చేరిందని తెలిసింది…

నాకు నిజంగా సంతోషం వేసింది ఆ వార్త తెలిసిన రోజు… రాజు లాంటి మంచి వాడిని మోసం చేసిన దానికి తగిన శాస్తి జరిగిందనిపించింది…

అయితే లావణ్య వెళ్లిపోయిన నాటి నుండీ రాజులో చాలా మార్పు వచ్చింది… వాడు మళ్లీ మామూలు మనిషి కావడానికి చాలా సమయం పట్టింది … ఏడాది తర్వాత గానీ వాడు ఆ బాధ నుండి కొలుకోలేదు… తర్వాత రోజుల్లో లావణ్య ను మర్చిపోయినా… వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడలేదు… ఇక తన జన్మలో ఇంకో అమ్మాయిని నమ్మనని… పెళ్లి అనేది చేసుకొననని… కరాఖండిగా చెప్పాడు… అమ్మా, నేను చాలా చెపోయి చూశాం… కానీ వాడు ఒక రోజు అమ్మతో… తన పెళ్లి విషయం ఎత్తితే తనను చంపినంత ఒట్టు.. అని ఒట్టు పెట్టడంతో మేము ఇక వాడిని ఆ విషయంలో బలవంత పెట్టడం లేదు…” అని ముగించాడు రవి….

” అందుకేనా నేను ఈ రోజు పెళ్లి మాట ఎత్తగానే రాజు అలా వెళ్ళిపోయాడు… అత్తయ్య కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది…” అన్నా నేను మెల్లిగా..

“అవును నీ మీద కోపం కాదు…
ఆ టాపిక్  మాట్లాడడం ఇష్టం లేక రాజు.. ఏం మాట్లాడాలో తెలియక అమ్మ వెళ్లిపోయారు..
అమ్మకు ఎప్పుడూ రాజు గురించే బెంగగా ఉంటుంది.. కానీ ఏమీ చేయలేక పోతున్నాము..
వాడు ఒట్టు వేసి మా చేతుల్ని కట్టేసాడు.
వాడు ఏ అమ్మాయినీ దగ్గరకు రానీయట్లేదు..
లావణ్య ఎపిసోడ్ తర్వాత అంతో ఇంతో వాడు మాట్లాడింది నీతోనే.” అన్నాడు రవి…

“పాపం రాజు వెనకాల ఇంత విషాదం ఉందా…
తెలియక అపార్థం చేసుకున్నానండి…
కానీ రాజుని మనం అలా వదిలేయకూడదు…
తనని ఎలాగైనా మార్చాలి…
రాజు కూడా పెళ్లి చేసుకొని హాయిగా సంతోషంగా ఉండేలా చెయ్యాలి”…

“మనం ఏం చేయగలం అక్షరా..  వాడు చాలా మొండి వాడు… ఎంత చెప్పినా వినలేదు…”

“అలాగని అలాగే వదిలేస్తారా… మన ప్రయత్నం మనం చేయాలి…”

“మా శాయ శక్తులా మేము ప్రయత్నించాం అక్షరా… ఇక ఏమైనా చేస్తే నువ్వే చెయ్యాలి…”

” సరే నేనే చేస్తాలేండి… మీరు చూస్తూ ఉండండి…  ఏడాది తిరిగే లోగా రాజుని పెళ్లికి ఒప్పిస్తాను..”

” నువ్ అంతటి దానివే…” అంటూ రవి నా నుదుటిపై ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు 

తరువాతి రోజు రాజు కాస్త ముభావంగా కనిపించాడు.. నేనే కల్పించుకొని మాట్లాడా.. గతరాత్రి సంగతి ఏమీ ఎత్తలేదు.. మాములుగా రోజులాగే మాట్లాడా… ముందు రాజు నా దగ్గర ఫ్రీ గా ఉండేలా, మాట్లాడేలా చేసుకుంటే తర్వాత అతన్ని పెళ్లికి ఒప్పించ వచ్చు అనేది నా ఆలోచన..
అందుకని నేను వీలైనంత ఎక్కువగా రాజుతో మాట్లాడే ప్రయత్నం చేయసాగాను.. ఏదయినా షాపింగ్ చేయాల్సి ఉంటే రాజునే తోడుగా తీసుకెళ్లడం , కొనేటప్పుడు రాజుని సలహాలు అడగడం, వాటిమీద డిస్కస్ చేయడం లాంటివి చేస్తూ , ఇంట్లో రాజు కి కావలసినవి అన్నీ దగ్గరుండి చూసుకోవడం, రాజు ఖాళీగా ఉన్నపుడు బోర్ కొడుతుందని చెప్పి అతని దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడం ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేసాను…
క్రమంగా రాజు నాతో ఫ్రీగా మాట్లాడుతున్నాడు.. కానీ ఇంకా తన మనసులోని మాటలని పంచుకొనే అంత క్లోస్ అవ్వలేదు…
ఒక సారి మాటల మధ్యలో రాజుకి చెస్ అంటే బాగా ఇష్టమని తెలిసింది.. చెస్ ఆడే వాళ్ళు ఉంటే ఎన్ని గంటలైనా రాజు వాళ్ళతో ఆడుతూనే ఉంటాడట.. నాకూ చెస్ ఆడటం కొద్దిగా వచ్చు…
ఒకరోజు ఖాళీ టైంలో .. నీకు చెస్ బాగా వస్తుందటగా నాకు నేర్పవా అని అడిగా.. నాకు బేసిక్స్ తెలుసు కానీ బాగా రాదు అని చెప్పా..

రాజు సరే అని ఒక కబోర్డ్ తెరిచాడు అందులో రకరకాల చెస్ బోర్డ్స్, పావులు ఉన్నాయి… చెక్కవి గాజువి ,పింగానివీ, రకరకాల ఆకారాలు, రకరకాల సైజ్ లు..

“ఇన్ని ఎందుకు”

“నాకు ఎక్కడ ఏ బోర్డ్ బాగనిపిస్తే అది తీసేసుకుంటా.. ఇది నా బలహీనత” అంటూ ఒక బోర్డ్ తీసుకొని వచ్చాడు..
ముందు నీ లెవెల్ ఎంతో తెలుసుకోడానికి ఒక గేమ్ ఆడుదాం అన్నాడు.. నేను సరే అన్నా.. ఇద్దరం ఆడిన మొదటి గేమ్ లో నేను కావాలని కొన్ని తప్పులు చేసా.. గేమ్ అయ్యాక రాజు నాతో అన్నాడు.. నువ్ బాగా ఆడుతున్నావు.. కొన్ని కొన్ని తప్పులు సరి చేసుకుంటే ఇంకా బాగా ఆడుతావు అన్నాడు..
నువ్ నా తప్పులు చెప్తే నేర్చుకుంటా.. అన్నా నేను..
తరువాత మేమిద్దరమూ రోజూ చెస్ ఆడే వాళ్ళం..
మొదట్లో రాజు నేను ఆడుతున్నప్పుడే తప్పుడు ఎత్తు వేస్తుంటే అలా కాదు అని ఆ ఎత్తు తర్వాత వచ్చే ఎత్తులన్నీ చెప్పి..సరైన ఎత్తు ఏదో చెప్తూ ఆడేవాడు.. గెలుపు ఓటముల గురించి కాకుండా ఎలా ఆడాలో చెప్పడం వరకే సాగింది ..
చెస్ కి సంబంధించి కొన్ని పుస్తకాలు కూడా తెచ్చి ఇచ్చాడు.. “ఆరుద్ర” రాసిన “చదరంగం” బుక్ నాకు మొదట్లో బేసిక్స్ ఇంకాస్త మెరుగు పరుచుకునేందుకు సహాయపడింది… కొన్నాళ్ల తర్వాత ఇంకాస్త పై లెవెల్ పుస్తకాలు చదివాను..
రాజు ట్రైనింగ్, ఇంకా పుస్తకాలు చదవడం వల్ల నేను చెస్ ఆడడం బాగా నేర్చుకున్నా.. ఆరు నెలలు తిరిగే సరికి రాజు కి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వచ్చా…

ఈ కాలంలో రాజు నాతో పూర్తిగా ఫ్రీ అయిపోయాడు.. చెస్ ఆడడం మాత్రమే కాకుండా అన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నాడు..
తను వేసుకునే డ్రెస్ సెలక్షన్ కి కూడా నన్ను తీసుకెళ్తున్నాడు..
బిసినెస్ విషయాల్లో కూడా కొన్ని సార్లు అత్తయ్య, రవిలతో పాటు నాతోను చర్చిస్తున్నాడు…

ఇంక ఏదో ఒకరోజు టైం చూసుకొని పెళ్లి విషయంలో రాజుకి నచ్చజెప్పాలి అనుకుంటూ సరైన సమయం కోసం చూస్తున్నాను…
*********************
.

ఇంతలో ఒకరోజు  అకస్మాత్తుగా అత్తయ్యకు పక్షవాతం వచ్చింది… ఒక కాలు ఒక చెయ్యి పడిపోయాయి.. మాటకూడా పడి  పోయింది.. హాస్పిటల్ లో జాయిన్ చేసాం … రవి, నేను, రాజు అందరమూ ఎంతో కంగారు పడ్డాం.. నెల రోజుల ట్రీట్మెంట్ తర్వాత అత్తయ్యకు మాట తిరిగి వచ్చింది … కానీ కాలు చెయ్యి ఇంకా అలాగే ఉన్నాయి..

హాస్పిటల్ లో ఉండనవసరం లేదని డిశ్చార్జ్ చేసారు .. ఇంటి వద్ద మందులు వాడితే క్రమంగా తగ్గొచ్చని చెప్పారు..

అత్తయ్య పరిస్థితి చూసి రవి కన్నా రాజు ఎక్కువ ఆందోళన చెందాడు.. ఎప్పుడూ అత్తయ్యని కనిపెట్టుకుని ఉండే వాడు.. డిశ్చార్జ్ చేసాక కూడా ఆఫీస్ కి వెళ్లడం మానేసాడు .. నేనే నచ్చజెప్పి ఆఫీసుకి వెళ్లేందుకు ఒప్పించాను..

అత్తయ్యను నేను జాగ్రత్త గా చూసుకుంటానని పదే పదే  చెప్తే తప్పని సరిగా వెళ్ళేవాడు… ఆఫీస్ నుండి రాగానే అత్తయ్య దగ్గరే కూర్చుని ఆమె కి సేవలు చెసేవాడు.. కబుర్లు చెప్తూ అత్తయ్యకి బోర్ కొట్టకుండా చూసుకునే వాడు …

అత్తయ్యను నేను బాగా చూసుకుంటున్నాని నాకు చాల సార్లు థాంక్స్ చెప్పేవాడు..

‘అదేంటి రాజూ .. నాకు థాంక్స్ చెప్తావ్.. అత్తయ్యకి సేవ చేయడం నా బాధ్యత కాదా …” అంటే..

‘ అందరు కోడళ్ళు నీలా  చూసుకోరుగా అక్షరా.. అందుకే నీకు థాంక్స్ చెప్తున్నాను” అనేవాడు..

మళ్ళీ తానే..” నీకు తెలీదు అక్షరా .. అమ్మ అంటే నాకెంత ఇష్టమో… అమ్మను ఈ రోజు ఇలా చూస్తుంటే నా  గుండె తరుక్కు పోతుంది.. అమ్మే లేకపోతె ఈరోజు  నేనెక్కడుండే వాడిని … ఏం  చేసి నేను అమ్మ ఋణం తీర్చుకోగలను…. అమ్మకు నేనెంత చేసినా  తక్కువే …” ఇలా చెప్పుకుంటూ పోయేవాడు ..

చిన్నప్పట్నుండీ అత్తయ్యతో తన అనుబంధాన్ని గురించి వివరంగా చెప్పేవాడు.. రాజు చెప్తూ  ఉంటె నేను శ్రద్దగా వినేదాన్ని …  అత్తయ్య గురించి మాట్లాడుతుంటే రాజుకి టైం తెలిసేది కాదు.. మా అమ్మా నాన్నల్తో కూడా నేను ఆలా లేనేమో అనిపించేది నాకు రాజు చెప్తుంటే…

కొన్నాళ్ళకి అత్తయ్య పరిస్థితి కొంచెం మెరుగయ్యింది.. ఆవిడ  కోరిక మేరకు తనని  ముంబైలోని  ఇంటికి షిఫ్ట్ చేసాము.. తనకి అక్కడుంటే సంతోషంగా ఉంటుంది.. అందుకని అక్కడికి తీసుకెళ్లమంది.. నేనూ తనతో ఉంటాను అంటే అత్తయ్య వారించింది … రాజుని ఒక్కణ్ణే తనతో ఉంచుకొని మమ్మల్ని  వెళ్ళిపోమంది.. తన ఇష్టప్రకారమే రాజుని మాత్రం ఉంచి మేము వచ్చేసాం… వారానికి ఒక సరి వెళ్లి చూసి వచ్చేవాళ్ళం.. రాజు పూర్తిగా ముంబైలోనే ఉండిపోయాడు..

కొన్నాళ్ళు అత్తయ్యకి   బాగానే ఉంది.. పూర్తిగా బాగవుతుంది అని అనుకుంటున్న సమయంలో..  మరోసారి స్ట్రోక్ వచ్చింది.. ఈ సారి సివియర్  స్ట్రోక్ రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లినా అత్తయ్యని మేము దక్కించుకోలేక పోయాము…

అది మాకందరికీ పెద్ద షాక్.. ఎవ్వరమూ ఆలా అనుకోలేదు.. ఒకరోజు తేడాతో అత్తయ్య మమ్మల్ని వదిలి  వెళ్ళిపోయింది.. తట్టుకోవడం చాలా  కష్టమైంది.. రవిని రాజుని ఓదార్చడం నాకు చేతకాలేదు.. ఎలాగో ఒకలా రవి కాస్త తేరుకున్నా రాజు మాత్రం తేరుకోలేకపోయాడు…

ఒంటరి వాడిలా ఫీల్ అయ్యేవాడు…. తనకి ఇక ఎవరూ లేరు అని ఏడ్చేవాడు..

అదేంటి రాజు మేమంతా లేమా అంటే ఏమీ మాట్లాడేవాడు కాదు..  ఆఫీసుకి వెళ్లడం పూర్తిగా మానేసాడు… అసలు తన గదిలోనుండి బయటకు రావడమే తగ్గించాడు..

భోజనానికి పిలిస్తే కొన్ని సార్లు వచ్చేవాడు.. కొన్నిసార్లు వచ్చేవాడు కాదు.. నేనే తన గదికి భోజనం తీసుకెళ్ళేదాన్ని..

రాజు పరిస్థితి గురించి రవి దగ్గర ప్రస్తావిస్తే…” వాడు అమ్మ మీద విపరీతమైన ప్రేమని పెంచుకున్నాడు అక్షరా.. ఒక రకంగా వాడు అమ్మ మీద ఢిపెండెంట్ పర్సన్. .. ఇప్పుడు అమ్మ లేకపోయే సరికి తట్టుకోలేకపోతున్నాడు.. మనకి కూడా  బాధ ఉన్నా మనం ఇద్దరం ఒకరికి ఒకరం ఉన్నాం అన్న ఫీలింగ్ మన బాధని తగ్గిస్తుంది.. వాడికి ఆ అవకాశం లేదు కదా.. వాడికీ పెళ్లయి ఉంటె ఇంత బాధ పడేవాడు కాదేమో.. అసలు ఆ లావణ్య లంజ అలా మోసం చేయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది.. ..

అది, ఆ ప్రకాష్ గాడు వాడి జీవితాన్ని నాశనం చేసినా వాడు ఇన్నాళ్లు అమ్మ ఇచ్చే ఓదార్పుతో బతుకుతూ వస్తున్నాడు… ఇప్పుడు అమ్మ దూరం అయ్యేసరికి వాడు బాధ భరించలేకపోతున్నాడు .. కాలం అన్ని గాయాల్నీ మాన్పుతుంది అంటారుగా.. అలాగే వాడూ కొన్నాళ్ళకు కోలుకుంటాడు.. అంతవరకూ మనం ఏమీ చేయలేము ..” అన్నాడు రవి…

రవి చెప్పినట్టు రాజుని కాలానికి వదిలేయడం నాకు ఇష్టం లేకపోయింది..

తనని ఇంతకు ముందులా మామూలుగా మార్చేందుకు నా ప్రయత్నం నేను చేయాలి అనుకున్నాను..

పనేం లేకపోయినా తన దగ్గర కూర్చొని ఏదో  ఒకటి మాట్లాడేదాన్ని.. రవి దగ్గర రోజు వారీ  బిజినెస్ విషయాలు తెలుసుకొని వాటిని రాజు వద్ద ప్రస్తావించి, వాటిల్లో డౌట్స్ అన్నీ రాజు దగ్గర అడిగేదాన్ని …

ఇంటర్నేషనల్ చెస్ గేమ్స్ కి సంబంధించిన ఎత్తులని తీసుకెళ్లి ఫలానా ఎత్తు ఆ ఆటగాళ్లు ఎందుకు వేసి ఉంటారు అంటూ చర్చ చేసేదాన్ని..

బయటకు వెళ్తుంటే నాకు తోడుగా రాజునే రమ్మని తీసుకెళ్ళేదాన్ని.. రాజు రాను అంటే.. రవికూడా రానంటున్నాడు నువ్వు కూడా రాకపోతే ఎలా .. అంటూ బలవంతం చేసైనా రాజుని తీసుకెళ్ళేదాన్ని.. ఒక సారి బయటకు వచ్చాక వీలైనంత ఆలస్యంగా ఇంటికి వెళ్లేలా చేసేదాన్ని..

ఏదో ఒకటి చేసి రాజుని మామూలుగా మార్చాలనే నా ప్రయత్నం అత్తయ్య పోయిన నాలుగయిదు  నెలలకి ఫలించింది..

అత్తయ్య పోయిన బాధ నుండి రాజు  కోలుకున్నాడు

తిరిగి ఆఫీసుకి వెళ్లడం మొదలు పెట్టాడు..

నాతో చెస్ ఆడుతున్నాడు..

సరదాగా మాట్లాడుతున్నాడు..

ఇప్పుడు రాజు తన  జీవితంలో అత్తయ్య స్థానాన్ని నాకు ఇచ్చాడు…

ఒకరోజు..

“అమ్మ నాతో  అమ్మలా కాకుండా ఓ ఫ్రెండ్ లా ఉండేది అక్షరా..  ఇప్పుడు ఆ ఫ్రెండ్ నాకు  నీలో కనబడుతుంది ..: అన్నాడు…

నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు..

“నాక్కూడా నువ్వే బెస్ట్ ఫ్రెండ్ వి రాజూ ..” అంటూ బదులిచ్చా నేను..

ఏడాది కిందట నాతో మాట్లాడడానికే  ఇబ్బంది పడ్డ రాజు ఈ రోజు నన్ను అత్తయ్య లాంటి ఫ్రెండ్ వి నువ్వు అనడం నాకు నిజంగా సంతోషంగా ఉంది..

రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి.. అయితే అన్ని రోజులూ అలాగే ఆనందంగా గడిస్తే అది జీవితం ఎందుకవుతుంది…

నా జీవితం ఎప్పుడూ సరళ లేఖలా సాఫీగా సాగలేదు… ఇప్పుడు కూడా అదే జరిగింది… ఒక పెద్ద కుదుపు నా జీవితంలో చోటు చేసుకుంది…

ఇక సాఫీగా సాగిపోతుంది అని నేను అనుకున్నటున్న సమయంలో నా జీవిత ప్రయాణం ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంది..

ప్రకాష్ తో కలిసి ప్రారంభించిన వ్యాపారాన్ని మధ్యలోనే ప్రకాష్ కి అమ్మేశాక రవి, రాజులు మళ్లీ అదే వ్యాపారం సొంతంగా ప్రారంభించారు…

ఆల్రెడీ ఆ ఫీల్డ్ మీద చేసిన శ్రమ, రీసెర్చ్  అంతా వృధా కావద్దని వాళ్ళ ఉద్దేశ్యం… రవి పాత బిసినెస్ చూసుకుంటే రాజు ఈ కొత్త బిసినెస్ చూసే వాడు..

తక్కువ కాలం లొనే ప్రకాష్ కి పోటీ ఇచ్చే స్థాయికి పెరిగేలా చేసాడు రాజు … అయితే ఎప్పుడూ ప్రకాష్ కి పోటీగా అనుకునే వాడు కాదు.. ఎవరి బిసినెస్ వారిది అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు…

అత్తయ్య సిక్ అయినప్పట్నుండీ అంటే ఇంచు మించు ఏడాదిగా రాజు సరిగా ఆఫీస్ కి వెల్లకపోవడం వల్ల  ఆ బిసినెస్ కూడా రవే చూసుకుంటున్నాడు… రవికి తన బిసినెస్ పెంచుకోవడమే కాకుండా ప్రకాష్ ని ఆ బిసినెస్ లో లేకుండా చేయాలని మొదట్నుంచీ కసిగా ఉంది… కానీ రాజు వారించడంతో ఊరుకునే వాడు…

ఇప్పుడు రాజు రాకపోవడంతో తానే ఆ బిసినెస్ చూడడం మొదలు పెట్టినప్పట్నుండీ ప్రకాష్ ని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నాడు…

అత్తయ్య పోయాక రాజు ఒంటరి వాణ్ణి అని ఫీల్ అవడానికి లావణ్యతో పాటు ప్రకాష్ కూడా కారణం అని రవి ప్రకాష్ మీద ఇంకా కోపం పెంచుకున్నాడు.. రాజు ఎలాగూ ఆఫీసుకు వెల్లకపోవడం వల్ల రవి ప్రకాష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు…

కార్పొరేట్ సెక్టార్ లో తనకు ఉన్న పలుకుబడిని అంతా ఉపయోగించాడు… ప్రకాష్ కి ముడి సరుకు సరిగా దొరకకుండా చేసాడు.. దొరికినా ఎక్కువ రేట్ పెట్టి కొనవల్సి వచ్చేది ప్రకాష్ కి..

కష్టపడి ఏదోలా  ప్రొడక్ట్ తయారు చేసినా  మార్కెటింగ్ లో కూడా ప్రకాష్ కి చిక్కులు తెచ్చి పెట్టాడు రవి…

ఆ విధంగా కొద్ది రోజులకే ప్రకాష్ తన బిసినెస్ ని నడపలేక అమ్ముకునే స్థితికి తీసుకొచ్చాడు… ప్రకాష్ అమ్మకానికి పెట్టాక కూడా ఎవరూ దాన్ని కొనేందుకు ముందుకు రాలేదు.. చివరికి రవే తక్కువ రేట్ కే ప్రకాష్ బిసినెస్ మొత్తం కొనేశాడు… రాజు తిరిగి ఆఫీస్ కి వెళ్లే సమయానికి ప్రకాష్ బిసినెస్ కూడా రాజు చేతికి వచ్చింది..

అయితే తన బిసినెస్ నష్టాలకు కారణం రవే అనే విషయం ప్రకాష్ కి తర్వాత తెలిసింది… అప్పటికే అంతా అయిపోయింది.. తనని నష్టపరిచిన వాడని తెలిసీ రవికే తన బిసినెస్ అమ్మాల్సి రావడం ప్రకాష్ కి చాలా అవమానంగా తోచింది…

దెబ్బకు దెబ్బ తీయాలని అనుకున్నాడు ప్రకాష్..

కానీ రవిని బిసినెస్ లో దెబ్బ తీయడం తన వల్ల కాదని ప్రకాష్ కి బాగా తెలుసు… రాజు, రవి ల సామర్థ్యం ఏంటో ప్రకాష్ దగ్గరనుండి చూసాడు..

కాబట్టి బిసినెస్ లో వాళ్ళను దెబ్బ కొట్టడం అతనికి అసాధ్యం…

అందుకని ప్రకాష్ ఇంకో మార్గాన్ని ఎంచుకున్నాడు…

ఒకరోజు రవి ఏదో పని మీద తాండూర్ వెళ్ళాడు….. పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల వద్ద.. ప్రకాష్ పంపిన రౌడీలు రవి కార్ ని ఆపారు… డ్రైవర్ ని, రవిని పక్కనున్న అడవిలోకి తీసుకెళ్లారు..  బలవంతంగా ఏదో ఇంజక్షన్ ఇవ్వడం వల్ల డ్రైవర్ స్పృహ కోల్పోయాడు…

తర్వాత వాళ్లు  తమతో తెచ్చుకున్న కర్రలతో రవిని ఇష్టారీతిగా కొట్టడం మొదలు పెట్టారు… అప్పటికే చీకటి పడడంతో ఆ అడవిలో రవి కేకలు ఎవరికీ వినబడలేదు… ప్రకాష్ ఆ రౌడీలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నాడు.. వాళ్ళు ఎక్కువగా కాళ్ళ మీదా, చేతుల మీద, నడుము మీద కొట్టారు.. తలకి దెబ్బలు తగలకుండా చూసుకున్నారు.. ప్రకాష్ ఉద్దేశ్యం రవి చనిపోకూడదు కానీ తిరిగి లేవకూడదు అని…

ఒక అరగంట పాటు దెబ్బల్ని తట్టుకున్న రవి స్పృహ కోల్పోయాడు… తర్వాత కూడా వాళ్ళు కొట్టారా లేదా అనేది ఎవరికీ తెలియదు…

ఇంజక్షన్ ప్రభావం తగ్గాక డ్రైవర్ మేల్కొనే సరికి రవి రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉన్నాడు… వెంటనే డ్రైవర్ రాజుకి కాల్ చేసి విషయం చెప్పి రవిని వికారాబాద్ లోని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లాడు… అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లమని డాక్టర్స్ చెప్పారు… ఈ లోపు రాజు వికారాబాద్ చేరుకొని రవిని  హైదరాబాద్ కి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ లో చేర్చాడు..

ఇంటికి వచ్చి నన్ను కార్ లో తీసుకెళ్లాడు…
ఎక్కడికి అంటే చెప్తాను ముందు పద అంటూ ఏమీ చెప్పకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లాడు…
ఏమైంది రాజు హాస్పిటల్ కి ఎందుకు తీసుకొచ్చావ్ అని అడిగా…
చెప్తా రా అంటూ లోపలికి తీసుకెళ్లాక అప్పుడు చెప్పాడు…
“రవిని ఎవరో కొట్టారు అక్షరా… బాగా దెబ్బలు తగిలాయి..” అని…

నాకు గుండె ఆగినంత పనయింది… రాజు చెప్పగానే గాభరాగా కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యింది… ఐసీయులో రవి ని చూడగానే భోరున ఏడ్చేశాను…

“నువేం భయపడకు అక్షరా… డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు… మరేం ఫరావాలేదు అన్నారు..” అన్నాడు రాజు నన్ను ఓదారుస్తూ..

దెబ్బలు విపరీతంగా తగలడంతో రవి కొలుకోడానికి రెండు నెలల పైగా పట్టింది..
కాళ్ళకి చేతులకి సర్జరీ చేశారు..
డిశ్చార్జ్ చేసే సమయానికి కూడా రవి లేచి నడిచే పరిస్థితి లేదు…

బిసినెస్ తో పాటు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు రవిని కూడా చూసుకోవడం రాజుకి కష్టంగా ఉండేది… మొదటి వారం రోజులు నన్ను కూడా రాజే చేసుకోవలసి వచ్చింది… రెండు మూడు రోజులు నేనేమీ తినలేదు… రాజే బతిమాలి తినిపిస్తే ఏవో నాలుగు మెతుకులు తిని లేచేదాన్ని… రాజు ఎప్పుడూ నన్నే కనిపెట్టుకొని ఉండేవాడు.. దగ్గర కూర్చుని ఏమీకాదు అక్షరా..రవి తొందరగానే కొలుకుంటాడు అంటూ ధైర్యం చెప్పేవాడు… అమ్మా, నాన్న లు వచ్చినా రాజు ఇచ్చిన ధైర్యంతోనే నేను త్వరగా కొలుకున్నాను.. కొన్నాళ్ళకి రవిని నేను చూసుకుంటాను అన్నా కూడా రాజు రోజు హాస్పిటల్ కి వచ్చి వీలైనంత ఎక్కువ సేపు ఉండి వెళ్లేవాడు..

డిశ్చార్జి చేసేముందు డాక్టర్ నన్ను, రాజుని పిలిచి మాట్లాడాడు..
“రవికి తగిలిన దెబ్బలు చాలా తీవ్రమైనవి …
లేచి నడవడానికి, తన పనులు తాను చేసుకోడానికి ఇంకో నెల రోజులైనా పట్టొచ్చు…
అయితే ఇంకా హాస్పిటల్ లో ఉంచవలసిన అవసరం లేదు.. ఇంటికి తీసుకెళ్లి  మెడిసిన్ వాడితే సరిపోతుంది…” అన్నాడు…

సరే డాక్టర్ థాంక్యూ అంటూ మేం లెవబోతుంటే ..” ఆగండి మీతో ఇంకో ముఖ్య విషయం చెప్పాలి..” అంటూ ఆపాడు..

మేం మళ్లీ కూర్చున్నాం…
” రవికి తగిలిన దెబ్బలు తీవ్రమైనవని ఇందాకే మీకు చెప్పాను… కాళ్ళు, చేతులకైతే సర్జరీ చేయగలిగాం… కానీ నడుము దగ్గర తగిలిన దెబ్బల వల్ల నరాలు బాగా దెబ్బతిన్నాయి.. ఇంకొంచెం ఎక్కువగా తాకి ఉంటే నడుము కింది భాగానికి మిగతా శరీరంతో కనెక్షన్ కట్ అయ్యేది… అంతవరకు మనం అదృష్టవంతులం…” అని చెప్పి కాసేపు ఆగి .. “దురదృష్టం ఏంటంటే కొన్ని సున్నిత ప్రాంతాల్లో తగిలిన దెబ్బల కారణంగా రవి ఇక  సంసారానికి పనికి రాకపోవచ్చు… ”

నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.. ఈ విషయం తెలిస్తే రవి ఎలా రియాక్ట్ అవుతాడా అని ఆలోచిస్తున్నాను నేను…

“ట్రీట్మెంట్ ఏమీ లేదా డాక్టర్” అని అడిగాడు రాజు…

“చాలా కష్టం … మందులు వాడితే ఫ్యూచర్ లో ఏమైనా మార్పు రావచ్చు… కానీ గ్యారెంటీ గా చెప్పలేం… తొంభై శాతం అవకాశం లేదనే చెప్పాలి… ఆ పది శాతం మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది…”…

“ఈ విషయం ఆయనకి చెప్పారా డాక్టర్…” అడిగా నేను…

“లేదమ్మా…”

“సర్ ఒక హెల్ప్ చేస్తారా… దయచేసి ఆయనకి ఈ విషయం చెప్పకండి… ”

“కానీ కొన్నాళ్లయితే రవికి తెలిసిపోతుంది కదమ్మా…”

“తెలిసే సరికి కొంచెం టైం పడ్తుంది గా డాక్టర్… అప్పటికి ఆయన కొలుకుంటాడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో  ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు గా… మెల్లిగా నేను టైం చూసుకుని చెప్తాను… కొన్నాళ్ళు నాకు దూరంగా ఉండాలని మాత్రం  చెప్పండి చాలు… ప్లీస్”..

సరేనంటూ డాక్టర్ ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు… రాజు కూడా డాక్టర్ వెంబడే వెళ్ళాడు… నేను ఆ గదిలోనే కాసేపు మౌనంగా కూర్చున్నా… రవి ఎలా రియాక్ట్ అవుతాడా అనేదే నా మనసుని తొలుస్తున్న ప్రశ్న… సమాధానం నా ఊహకు అందడం లేదు..

4c

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Idhi Naa Katha – 10, ఇదీ… నా కథ,telugu romantic stories,telugu boothu kathalu,telugu sex stories list,కుటుంబం తెలుగు సెక్స్ స్టోరీస్,telugu boothu kathalu free download,telugu hot stories in new,telugu sex kathalu list professor bharya,xossipy

today

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: