Maha (Time) – Indulekha(Love) – 38 | telugu dengudu kathalu
Maha (Time) - Indulekha(Love) - 38 | telugu dengudu kathalu

Maha (Time) - Indulekha(Love) - 38, మహా (TIME) -ఇందులేఖ (LOVE) , telugu dengudu kathalu రచన - Prasad@143 ఆ అబ్బాయ్ వెళ్ళగానే తనని ప్రేమించిన దేవకన్య చాలా బాధపడుతుంది తన చెల్లెలు, ఇద్దరు మరదలు తనని ఓదారుస్తారు కాలం చిన్నగా గడిచిపోతు ఉంటుంది, నలుగురు వాళ్ళ బావ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ వుంటారు పెద్దమరదలకి 9నెలలు నిండి ఇంకో పదిరోజుల్లో బిడ్డకి జన్మ నిస్తుంది అనగా ఒక రోజు వాళ్ళు వుండే చోటికి ఆ దేవకన్యలైన ఇద్దరు అక్కచెల్లని చంపటానికి ఒక పెద్ద రాక్షసుడు వస్తాడు వాడ్ని చుసిన నలుగురు చాలా భయపడతారు ఆ దేవకన్య లా బయమంతా, ఇద్దరి మరదళ్ళని ఏమైనా చేస్తాడేమో అని, అస్సలే పెద్ద మరదలు కడుపుతో ఉంది, తనకి జరగరానిది ఏమైనా జరిగితే అని ఇద్దరు చాలా భయపడతారు ఇద్దరు మరదళ్ళని ఆ గుడిసె లో ఉంచి ఆ దేవకన్యలు ఇద్దరు ఆ రాక్షసుడితో పోరాడటానికి బయటికి వస్తారు ఇద్దరు ఒకేసారి వాడి మీదకి దూకి వాడితో పోరాడుతుంటారు వాడితో చాలా సేపు పోరాడతారు కానీ వాడి బలం ముందు వీళ్ళు నిలబడలేకపోతుంటారు వాళ్ళు పోరాడి పోరాడి చాలా అలిసిపోతారు, చాలా గాయాలు అవుతాయి అప్పుడే గుడిసె లో నుండి ఇద్దరు మరదళ్ళు బయటికి వచ్చి చెల్లా చేదురుగా పడిపోయిన ఆ దేవకన్య లా దగ్గరికి పరిగెడతారు చిన్న మరదలు అక్క దగ్గరికి, పెద్ద మరదలు చెల్లి దగ్గరికి ఏడుస్తూ వెళ్లి వాళ్ళని పైకి లేపుతుంటారు వాళ్ళు బయటికి రావటం చూసి ఇద్దరు అక్క చెల్లెల్లు భయపడుతూ అక్కడి నుండి దూరంగా పారిపోండి అని చెప్తుంటారు కానీ వాళ్ళు వినిపించుకోరు అక్కాచెల్లెళ్లకి పైకి లేచే అంతా ఓపిక కూడా లేక వాళ్ళని అక్కడి నుండి వెళ్లిపొమ్మని బ్రతిమలుతారు కానీ వాళ్ళ మాటలు అస్సలు విపించుకోకుండ వాళ్ళ దగ్గరే వుండి వాళ్ళని లేపుతు పట్టుకొని ఏడుస్తుంటారు ఇంతలో ఆ రాక్షసుడు పెద్దగా అరుస్తూ చెల్లి నీ చంపటానికి తన వైపు వెళతాడు, అది చుసిన చెల్లి తన బలనంత కూడా దిసుకొని పైకి లేచి పెద్ద మరదలనీ తన వెనక పెట్టుకొని వాడి మీదకి దుకుతుంది మళ్ళీ ఆ రాక్షసుడు దూరంగా విసిరేస్తాడు పెద్ద మరదలు ఏడుస్తూ చెల్లి పట్టుకొని లేపుతుంటే ఆ రాక్షసుడు వాళ్ళ వైపే రావటం చూసి ఆ పెద్దమరదలు చెల్లి దేవకన్య నీ చంపకుండా అడ్డం గా ఉంటుంది చెల్లి అది చూసి భయపడుతూ చిన్నగా లేచి "అక్క నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో" అని పెద్ద మరదలు నీ దూరంగా నేడుతుంది ఆ రాక్షసుడు కత్తి పట్టుకొని కోపం గా పరిగెడుతూ వచ్చి కత్తి తో చెల్లి దేవకన్య ని పొడుస్తాడు కానీ ఆ చెల్లికి అడ్డంగా కడుపుతో ఉన్న పెద్ద మరదలు వస్తుంది దాంతో ఆ కత్తి పెద్ద మరదలు కడుపులో దిగుతుంది అది చూసి చిన్న దేవకన్య షాక్ తో అలానే నిలబడిపోతుంది అది చుసిన చిన్న మరదలు "అక్క" అంటూ ఏడుస్తూ తన అక్క దగ్గరికి వస్తుంటే ఆ రాక్షసుడు ఆ చిన్న మరదలి తల నరికేస్తాడు దాంతో ఇద్దరు దేవకన్యలు షాక్ తో పెద్దగా అరుస్తారు, ఆ అరుపుకి ఆ రాక్షసుడు తట్టుకోలేక చెవులు మూసుకుంటాడు ఆ అరుపు విన్న స్వర్గం లో ఉన్న ఆ దేవకన్య ల తండ్రి, అక్కడికి వచ్చి కూతుర్లని అలా గాయాలతో చూసి కోపం తో ఆ రాక్షసుడి తల నరికేస్తాడు తన కోసం అడ్డు ఒచ్చిన ఆ పెద్ద మరదలనీ పట్టుకొని పెద్దగా ఏడుస్తుంది చెల్లి, ఇంకా కోన ఊపిరితో కడుపుతో ఉన్న ఆ పెద్ద మరదలు తన కడుపునీ బాధగా చూస్తూ ఏడుస్తూ కళ్ళు ముస్తుంది దేవకన్యలు ఇద్దరు చనిపోయిన పెద్ద మరదలు, చిన్న మరదలు మధ్య కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తు వుంటారు అక్కడే ఉండి అదంతా చూస్తున్న తండ్రి కూతుళ్ళ బాధని చూడలేకపోతాడు తన కూతుర్లు ఇలా బాధపడటానికి కారణం వాళ్ళు భూమి మీదకు రావటం అనుకోని వెంటనే వాళ్ళని అక్కడి నుండి తీసుకొని వెళ్ళాలి అనుకుంటాడు అనుకున్నదే తడవుగా ఆ ఇద్దరి కూతుళ్ళని బలవంతంగా తీసుకొనీ వెళ్తుంటే ఆ ఇద్దరు అక్కాచెల్లుళ్లు చనిపోయిన ఆ ఇద్దరిని అలా ఒంటరిగా విడిచిపెట్టలేక బాధగా ఏడుస్తూ వాళ్ళ తండ్రినీ బ్రతిమలుతున్న, వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అలానే తీసుకెళ్తాడు ఆ దేవకన్య లని తన లోకానికి తీసుకెళ్లి మళ్ళీ భూలోకనికి రాకుండా చేస్తాడు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుమిలి కుమిలి ఏడుస్తుంటారు ఎన్ని రోజులు అయిన వాళ్ళు అలా ఏడుస్తూనే వుంటారు చెల్లి బాధ వర్ణించాటానికి వీలు లేకుండా ఉంటుంది తననీ కాపాడబోయి నిండు గర్భిణీ అయిన లెక్క చేయకుండా ప్రాణాలు అడ్డు పెట్టి తనని కాపాడింది అని ఏడుస్తూనే ఉంటుంది తన చిన్న కూతురు అంతలా బాధ పడటం చూడలేక ఒక రోజు తనని దగ్గరికి తీసుకొని ఓదారుస్తుంటే తండ్రి పట్టుకొని బోరుమని ఏడుస్తూ "తండ్రి నా వల్లనే అక్క చనిపోయింది,అక్క నిండు గర్భిణీ, తన బిడ్డ నీ ఎప్పుడు చూస్తానా అని తెగ తపత్రయ పడేది అలాంటిది తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడింది, నాకు బతకాలని లేదు తండ్రి "అని పెద్దగా ఏడుస్తుంది ఆ మాటలు విని చలించిపోయిన ఆ దేవకన్యల తండ్రి కూతురుని ఓదారుస్తూ "తల్లి బాధపడకు, అది నీ తప్పు కాదు...