
Inti Owner Vadina – 72 | ఇంటి ఓనర్ వదిన | telugu dengudu kathalu jabardast
matured man
పొద్దున్నే లేచేసరికి 7:00 అయింది. నేను తయారు అయ్యేసరికి లక్ష్మీ లు కూడా తయారయ్యి బయటకు వచ్చారు. అక్క ఆమె స్నేహితులు అందరూ రెడీ అయ్యారు అత్తలు మామ కూడా రెడీ అయ్యారు లక్ష్మీలనీ అక్కనీ చూశాక ఈరోజు మా కంపెనీలో మగవాళ్ళకి చేతికి పూర్తి పని అని అర్థమైంది.. అలా ఉన్నారు.. అక్క స్నేహితురాలు కూడా వీళ్లంతా లేకపోయినా బాగున్నారు.. కానీ కంపెనీ ఓనర్ అంటే ఒక విధమైన మత్తు ఉంటది కదా! 8:30 అవుతుండగా ఇంటి నుండి బయలుదేరి ఫ్యాక్టరీ కి వెళ్ళాము. అంతా కంట్రోల్ లో ఉంది అన్ని రెడీ చేసాము అని చందన మెసేజ్ చేసింది… ఇద్దరు లక్ష్మీలని చూస్తుంటే నాకు మూడు మారిపోయింది… మామూలు రోజుల్లో అయితే తిరిగి ఇంటికి వెళ్లి ఒక రౌండ్ వేసుకుని బయలుదేరి ఉండేవాడిని. ఈ రోజు కుదరదు కదా! కారులో ఉన్న పేపర్ పెన్ను తీసుకుని రెండు కాగితాల మీద రాసి ఒక కాగితం సౌభాగ్య కి ఒక కాగితం ఐశ్వర్య కి మడత పెట్టి ఇచ్చేసాను… సౌభాగ్య ఓపెన్ చేసింది.. “ఎలా పరిచయం అయ్యావో ఎప్పుడు దగ్గర అయ్యావో తెలీదు నెమ్మదిగా నాలో చేరి నన్ను నాకు దూరం చేసి నేనే నువ్వయ్యావు.. ఆకాశంలో విహరిస్తున్న చందమామని చూశాను.. నాతో ఎల్లప్పుడూ సంచరించే చందమామవి నీవే.. నీ తీయనైన పలుకులతో అమ్మయకపు చూపులతో నీవు చూపించే ప్రేమ చిరకాలం నా జీవితంలో ఉంటే ప్రతీ రోజు నాకు పున్నమి, వెన్నెల రాత్రులే..” చదివి కన్ను కొట్టి లెటర్కి ముద్దుపెట్టి నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది… ఐశ్వర్య ఓపెన్ చేసింది “నా గుండె చప్పుడు నువ్యయ్యావు, నీ రాకతో నా నీడగా నువ్వు మారి, నీ వెన్నంటి నే నుండ, నీ ధ్యాస నేనై, నీ శ్వాస నేనై, నీ ఆశ నేనై, నీ ఆత్మ నేనై, నువ్వు నేను ఏకమై రెక్కల హరివిల్లు ఎక్కుదామా?” చదివి కళ్ల నిండుగా కృతఙ్నత కదలాడుతుండగా, ఆ లెటర్ ని గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టి నాకిచ్చింది.. నేను ఇద్దరి దగ్గరి లెటర్ లూ తీసుకుని ముద్దు పెట్టి వాళ్లకి ఇచ్చేసా.. కారు కంపెనీలో కి ఎంటర్ అయ్యింది వెనకాల మిగిలిన కార్లలో అందరూ వచ్చారు.. కంపెనీ లైటింగ్ అరటి చెట్లు, మామిడి తోరణాలు అన్ని అలంకరించి చాలా అట్టహాసంగా తయారు చేశారు.. లోపల అంతా చాలా హడావుడిగా ఉంది.. కంపెనీ అమ్మాయిలు, అబ్బాయిలు బాగా తయారయ్యి ఉన్నారు.. అందరికీ చాలా ఆనందంగా ఉంది.. కుర్రవాళ్ళు అమ్మాయిల్ని చూస్తూ అటు ఇటు తిరుగుతున్నారు.. మా కంపెనీలో ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారా? అని నేనే అనుకున్నాను.. లక్ష్మి వాళ్లు, అక్క వాళ్ళు వచ్చేసరికి కుర్రవాళ్లంతా ఒక అడుగు ఆగి వీళ్ళను చూసి తర్వాత వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు.. స్పెషల్ ఇన్విటేషన్ లో పిలిచిన బాంక్ ఆఫీసర్లు శ్రీలేఖ, షేజియా వచ్చారు.. శ్రీలేఖ ఈ కంపెనీ గురించి చెప్పకుండా ఉంటే నాకు ఈ కంపెనీ వచ్చిండేది కాదు.. లక్ష్మీ నా జీవితంలోకి వచ్చిండేది కాదు.. కాకా ని ఐశ్వర్యను పక్కకు పిలిచాను.. ఈ రోజు మీకు ప్రతి కారం తీర్చుకోవాలని ఉంటే షేజియా మీద తీర్చుకోవచ్చు అని చెప్పా.. ఐశ్వర్య కి షేజియాని చూడగానే గతం కళ్ళముందు కదలాడింది.. నాకు ఎవరి మీద కోపం లేదు అని ఐశ్వర్య చెప్పింది.. ఎప్పుడూ మాట్లాడని మహా తల్లి నా అత్తగారైన ప్రజాక్త (కాకి) మాత్రం ఆమెకి నేను పాఠం చెప్తాను అన్నది.. కాకి ఈ రోజు నువ్వు ఏమన్నా షేజియా నోరు తెరవదు.. ఈ బ్యాంకర్లందరూ అంతే.. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నాలుక బయటపెడతారు.. డబ్బులు లేని వాళ్ళ దగ్గర పళ్ళు బయటపడతారు.. ఈ రోజు నువ్వు ఏం చెప్పినా ఆమె నాలుక బయట పెట్టి వింటుంది.. నీ ఇష్టం అని చెప్పాను.. కాకి చాలా సంతోషం అయింది.. ఎంతగా ఆమె మనసు బాధ పెట్టి ఉంటుందో ఊహించగలిగాను.. అది గుర్తుంచుకొని ఈరోజు కాకి ఆమెకు ఏదో చెప్పబోతున్నది.. ఇంతలో రంజిత, మాధవి, ఆమె డిపార్ట్మెంట్ వాళ్లంతా సారికని ఆహ్వానించి తీసుకుని వచ్చారు.. కంపెనీ లోపలికి రావడానికి ఐదు నిమిషాలు ముందు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.. నేను సౌభాగ్య ఇద్దరం మెయిన్ గేటు బయటకు వచ్చి సారికకి ఫ్లవర్ బొకే ఇచ్చి లోపలికి తీసుకొచ్చాను.. మా వినయానికి ఆతిథ్యానికి సారిగా చాలా ఆశ్చర్యపోయింది అలాగే సౌభాగ్యని చూసి – మా ఇద్దరిని నైస్ కపుల్ అని అంది.. అశోక్, ప్రజ్వల, అరవింద ముగ్గురు సారికని తీసుకొని లోపలికి వెళ్లారు.. రంజిత నన్ను పక్కకు లాగి మేము నిన్న రాత్రి సారిక గారి రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆమె ఏమన్నారో తెలుసా? అని అడిగింది.. నువ్వు చెప్తే కదా తెలిసేది అన్నాను చైర్మన్ గారు రాలేదా? అని అడిగింది.. చైర్మన్ ఎవరు మీ నాన్నగారు? అని అడిగింది.. చైర్మన్ అనే పోస్టు ఈ కంపెనీలో ఇంకా లేదు.. నీ కొడుకు బయాలజికల్ తండ్రి చైర్మన్ అని అందరూ అంటున్నారు అంటున్నారు.. అని నవ్వాను.. రంజిత చెప్పింది.. సారిక గారు చాలా పెద్ద కుటుంబంకు చెందినవారు.. ఈ రోజున మంత్రి వచ్చినప్పుడు ఎట్లా వాళ్లందరికీ ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తారు? అని అడిగింది.. ఆమె మాట్లాడుతూ ఉండగానే ఆమెకు మెసేజ్ ఒకటి వచ్చింది.. ఇండస్ట్రీ సెక్రెటరీ నుంచి.. సారిక గారు దగ్గరికి మంత్రిని ముందు తీసుకు వస్తారు.. మంత్రి సారిక గారికి నమస్కారం చెప్పి వేదిక మీదకి వెళ్తారు.. సారికని సెక్రటరీ తీసుకొని పైకి వెళ్తారు.. అలా సారికకు పూర్తి మర్యాద ఇవ్వబడుతుంది.. ఆ మెసేజ్ చదివి రంజిత నన్ను చూసి నవ్వింది.. నీ గురించి అంతా తెలిసి కూడా అప్పుడప్పుడు తప్పు చేస్తా అంది.. బయట కేరళ పంచ వాయిద్యాలు మోగటం మొదలెట్టినాయి – అంటే మంత్రి గారు రాబోతున్నారు.. అందరం గేటు దగ్గరికి వచ్చి మంత్రిని, ఇండస్ట్రీ సెక్రెటరీని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకొచ్చి కొబ్బరి నీళ్లు ఇచ్చి నేను లోపలికి వెళ్ళిపోయాను.. గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం మంత్రి గారిని సారిక దగ్గరికి తీసుకువెళ్లి ఆమె కూడా మా గ్రూప్ కంపెనీల్లో భాగమని ఆమెని పరిచయం చేశారు.. ఇండస్ట్రీ సెక్రటరీ సారికను తీసుకొని వేదిక పైకి వెళ్లారు.. అప్పటికే హోమం పూర్తి అవ్వడంతో పండితులు హారతి వంటివన్నీ చేసి మంత్రి గారిని కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించమన్నారు.. మంత్రిగారు, ఇండస్ట్రీ సెక్రటరీ, సారిక, కాక, కాకి, సౌభాగ్య, కంపెనీలో ఉన్న కొంతమంది ఆడవాళ్లు వెలిగించగా, అక్క ఆమె స్నేహితులు హోమములో ద్రవ్యాలు వేస్తూ ఉండగా కంపెనీ ప్రారంభమైనట్టుగా మంత్రి గారు ప్రకటించారు.. మంత్రి కొన్ని మాటలు చెప్పారు.. సెక్రెటరీ మాటలు చెప్పారు.. అంతా అయినాక కిందకు వచ్చి ఇండస్ట్రీ సెక్రటరీ మంత్రి నాతో మాట్లాడారు.. మొత్తం వెయ్యికోట్ల రూపాయలు మహారాష్ట్రలో మేము ఇన్వెస్ట్ చేయదలచినట్లు దానిలో 750 కోట్లు ఇక్కడ మరియు ఐశ్వర్య గ్రామంలో ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పాం.. ఇండస్ట్రీ సెక్రటరీ మాధవిని పక్కకి పిలిచి జీవో ప్రకారం సబ్సిడీని రిలీజ్ చేసే ఏర్పాటు చేయమని చెప్పారు.. మాధవి ఇండస్ట్రీ సెక్రటరీకి చాలా చనువుగా ఉంది.. నేను ఆయనకు థాంక్స్ చెప్పాను.. సెక్రటరీ గారు ఈరోజు ఇక్కడే ఉంటారు.. మినిస్టర్ గారు తిరిగి వెళ్ళిపోతారు.. రేపు ఐశ్వర్య గ్రామంలో మా ప్రాజెక్టును ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, కాబట్టి మేము ఈరోజు సాయంత్రమే ఆ గ్రామానికి వెళ్ళిపోతాం.. మంత్రి గారికి, ఇండస్ట్రీ సెక్రటరీ గారికి, కంపెనీలో పనిచేసే అందరికీ రకరకాల బహుమతులు ఇచ్చి అందరికీ ధన్యవాదాలు చెప్పాము.. షేజియా – ఐశ్వర్య దగ్గరికి వచ్చి క్షమాపణ అడగటం నాకు కనపడింది.. ఐశ్వర్య కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉండగా నన్ను చూడటం, నేను గమనించి అక్కడికి తప్పుకున్నాను.. నేను అక్క సారిక దగ్గరికి వెళ్ళాము.. సారికకి అక్కని పరిచయం చేశాను.. సారిక అక్కతో చెప్తూ ఉంది : తనను ఇంతవరకు అందరి మగవాళ్లు మోసం చేశారని, అందుకే తాను బండరాయి లాగా మారానని అక్కకి ఆమె చెబుతుంది, అలా చెప్పేప్పుడు సారిక స్వరం జీర పోవటం ఆమెను అక్క ఓదార్చడం జరుగుతుంది.. ఆడది ఎంతైనా ఆడదే.. కరుణామయి.. మనసు ఎంత బాధ పడితే ఆమె అలా రాయిలా మారిందో మనము ఊహించలేం.. “మనల్ని ఎదో ఒకటి అనడానికి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు, మనల్ని ఏదోకటి చెయ్యాలని ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు.. వాళ్ళ పని వాళ్ళని చెయ్యనీ.. వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటారు – నీ పని నువ్వు చేసుకు పో వాళ్ళకి అందనంత ఎత్తుకు ఎదిగిపో” అని అక్క సారిక తో చెప్పింది.. సారికతో అంత చనువుగా మాట్లాడవాళ్లు ఇప్పటిదాకా లేరు.. ఆమె అక్కని తన హితురాలి లాగా భావించింది.. అక్క, తన స్నేహితురాళ్లందరికీ సారిక ని పరిచయం చేసింది.. కాసేపు సారిక రాజ కుటుంబపు చెర నుండి బయటకి వచ్చి, ఉన్నత కుటుంబపు స్త్రీగా మారి, అక్కడ అందరిలో పార్ట్ అయ్యి, ఆ సంతోషాన్ని అనుభవించసాగింది.. సారిక మనసు ఆహ్లాదం అవటాన్ని నేను గమనిస్తూ ఉన్నాను.. ఇప్పటిదాకా ఒంటరి గా ఉన్న సారిక ఇప్పుడు కాసింత స్వాంతన లభించేసరికి చాలా ఊరట చెందింది.. నన్ను భారం అనుకునే బంధాలను నాకు దగ్గర చేయకు.. నేను కావాలి అని అనుకునే వారికి నన్ను దూరం చెయ్యకు.. చిమ్మ చీకటిలో చిరు దీపం ఎంత వెలుగునిస్తుందో మనం భాదలో కష్టాల్లో ఉన్నప్పుడు మనసుకు నచ్చిన వారు ఇచ్చే ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.. సారిక ఇప్పుడు పూర్తిగా స్త్రీగా మారింది.. అక్కతో – ఆమె స్నేహితురాళ్లతో కలిసిపోయింది.. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నది కాలం నిర్ణయిస్తుంది.. నీకు ఎవరు కావాలి అన్నది హృదయం నిర్ణయిస్తుంది.. కాని నీ దగ్గర ఎవరు వుండాలని నిర్ణయించేది మాత్రం నీ ప్రవర్తన మాత్రమే అని అక్క ఫ్రెండ్ శ్యామల చెప్పింది.. అక్క ఈ రోజు నుండి సారికని మా ఇంటికి ఆహ్వానించింది.. ఈ రోజు సాయంత్రం ఊరు వెళ్దాం అనుకున్నది రేపొద్దున postpone చేసుకున్నాం.. సో ఈరోజు రాత్రికి సారిక మా ఇంట్లో ఉంటుంది.. ఆమెకు సరి అయిన బెడ్ రూమ్ ని రెడీ చేయమని ఫెసిలిటీ డిపార్ట్మెంట్ కి చెప్పాను.. మొత్తం augment చేసిన ఫెసిలిటీ ప్రకారం కంపెనీలో దాదాపుగా వెయ్యి మంది పనిచేస్తారు.. వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుని కంపెనీని పూర్తి speedలో రన్ చేయమని అశోక్ కి చెప్పి పూర్తి బాధ్యత అతనికి ఇచ్చిసాము.. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్లంతా హోటల్ కి తిరిగి వెళ్ళిపోయారు.. అందరం ప్రొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్తాం.. మూత పడిపోతుంది, అనుకున్న తన కంపెనీ ఈ రోజు ఎన్ని వందల మందికి ఉపాధి కలిగిస్తుండటం ఐశ్వర్య కి చాలా ఆనందం కలిగించింది.. దీనికంతటికి కారణమైన శ్రీలేఖకు ఆమె తన ధన్యవాదాలు చెప్పుకుంది.. శ్రీలేఖ, షేజియ, ఐశ్వర్య, కాకి అందరూ మాట్లాడుకుంటూ ఒకటయ్యారు.. ఆ కంపెనీలో ఇప్పుడు ఎటువైపు చూసినా సంతోషం కనిపిస్తుంది.. అందరూ భోజనాలు చేసినాక ఆ రోజు ఫ్యాక్టరీ రన్ చేయాలి కాబట్టి అప్పటినుంచి రన్ చేయడం మొదలుపెట్టారు.. మేమందరం మా ఇంటికి వెళ్ళాం సారికతో సహా.
నా ఊహల్లో సారిక ఇలా ఉంది, ఇంకా రాజు – సారిక ల శృంగారం మనసులో రూపు దిద్దుకుంటుంది. మీరు కొంత సమయం వేచి ఉండాలి.
ఆ బ్రహ్మ దేవుడు పాల సముద్రం లో నురుగు తో బొమ్మని చేసి ఆ బొమ్మకి వెన్నెల కాంతిని అద్ది ఈ భూమి మీద వదిలి సారిక అనే పేరుతో మన ముందు ఉంచాడు.
బాపు కుంచెకు బ్రహ్మ తానే ప్రాణమై గీసిన బొమ్మకు ఊపిరి పోసి కలువ రేకుల వంటి కళ్ళతో ప్రతి సూర్యోదయం విరిసే అందమై తన వారి వెలుగై చిరునవ్వుతో సిరులను జాలువార్చే కాంతై వర్ణించలేని అందాన్ని ఎవరి సొంతం చెయ్యబోతుందో, మన సారిక!
![[Image: 329567429-717776856651029-2159389160464662341-n-2.jpg]](https://i.ibb.co/j4GSfHh/329567429-717776856651029-2159389160464662341-n-2.jpg)
132c
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/- Donate ===>>UPI ID : pdfs@ybl
Admin account id :Facebook links UMESH KING
PAGE LINK Telugu Srungara KATHALU GROUP LINK : TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT twitter linkUMESH KINGJABBARDASTH TelegraM : JABBARDASTH ఇంటి ఓనర్ వదిన,telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu stories,jabbardasth telugu boothu kathalu,telugu kadalu jabardasth,jabbardasth stories,telugu stories in jabardasth,telugu boothu kathalu,xossipy,Inti Owner Vadina,telugu hot stories, telugu boothu kathalu, telugu sex stories, jabbardasth, telugu srungara kathalu, boothu kathalu, jabardasth sex stories, jabardast sex stories, srungara kathalu, telugu boothuAlso Read :
కలసి వచ్చిన అదృష్టం
ఒక కుటుంబం
నా మాలతీ
ఉన్నది ఒక్కటే జిందగీ
https://s.magsrv.com/splash.php?idzone=5160226