Tollywood News

నేను బతికి ఉండగానే నా కూతురు చనిపోవాలి నటి ఇందు.. రీజన్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

నేను బతికి ఉండగానే నా కూతురు చనిపోవాలి నటి ఇందు.. రీజన్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

నేను బతికి ఉండగానే నా కూతురు చనిపోవాలి నటి ఇందు.. రీజన్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

 నేను బతికి ఉండగానే నా కూతురు చనిపోవాలి నటి ఇందు.. రీజన్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
నేను బతికి ఉండగానే నా కూతురు చనిపోవాలి నటి ఇందు.. రీజన్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు చిత్రాలు ఇటు సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్న నటి ఇందు ఆనంద్ . చక్రవాకం, మొగలిరేకులు, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్ తో బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇందు ఆనంద్ చిత్రాల్లోనూ చేసిన కొన్ని వాటిలోనే గుర్తింపు ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ చిత్రాల్లో మంచి పాత్రలను చేసిన ఇందు ప్రస్తుతం మనం, గుడుగు వంటి సినిమాల్లో యాక్ట్ చేసారు.

రెమ్యూనరేషన్ గురించి ఏరోజు డిమాండ్ చేయలేదని, ఒక సంస్థతో పనిచేసాక మళ్ళీ అదే సంస్థ తో పనిచేయడానికి మక్కువచూపుతుందని , కళ్యాణ వైభోగమే టీంతో నాలుగున్నరేళ్లు పని చేశాను మళ్ళీ వాళ్ళతోనే కళ్యాణం కమనీయం లో చేస్తున్నాను అలాగని ఎక్కువ పారితోషకం ఇవ్వమని డిమాండ్ చేయలేదు అని చెప్పారు ఇందు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇందు ఆనంద్ తన కుమార్తె గురించి తెలిపారు. తాను మూడు. పెద్ద సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చిందని కానీ ఈ వయసులో కూడా కష్టపడుతూ పనిచేయడానికి కారణం కూతురు ని రాయల్ గా చూసుకోవడం కోసమే అని ఇందు తెలిపారు.

తాను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తనకు ఏ లోటు లేకుండా పెంచానని, అందుకే తనకోసం ఈ ఏజ్ లోను కస్టపడుతున్నట్లు తెలిపారు. ఇందు కూతురుకు మానసిక ఎదుగుదల, ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల చిన్నపిల్ల గానే ఉండిపోయారు. అందుకే తన కుమార్తెనే పెంచడం ఎప్పుడూ భారంగా, బాధగా అనుకోలేదని శాశ్వతంగా ఒక చిన్నపాపను నేను సాకుతున్నానని సంతోషంగా ఉంటుందని తెలిపారు. ఇక నాకు ఏదైనా కోరిక ఉంది.  అంటే అది నా కూతురు నేను బ్రతికుండగానే మ*రణించాలి అని కోరుకుంటాను అంటూ

ఎవరూ బహుశా ఇలా కోరుకోరు కానీ ఇంకొకరికి నా కూతురిని పెంచడం భారం కాకూడదని అలా అనుకుంటున్నాను. నా భర్త మ*రణించాక నా బిడ్డను అన్ని నేనే అయి పెంచాను. ఇప్పటికీ తన కూతురు కోసం కష్టపడుతున్నాను. కానీ నా తరువాత తనను చూసుకోవడానికి ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అంటూ తెలిపారు ఇందు ఆనంద్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker