Triangle Politics

Triangle Politics – 11 | Triangle politics | telugu dengudu kathalu jabardast

Triangle Politics - 11 | Triangle politics | telugu dengudu kathalu jabardast

Triangle Politics – 11 | Triangle politics | telugu dengudu kathalu jabardast

Triangle Politics | Triangle politics | telugu dengudu kathalu jabardast
Triangle Politics | Triangle politics | telugu dengudu kathalu jabardast

 Jani fucker 

సంధ్య కిచెన్ లోకి వెళ్లి పాలు స్టవ్ మీద పెట్టి హాల్ లోకి వచ్చింది
కిట్టు…ఏం చేసి వస్తున్నావ్ కిచెన్ లో
సంధ్య…కాఫీ పెట్టడానికి పాలు వేడి చేస్తున్నాను మీకు కూడా కాఫీ ఇవ్వమంట రా ఇద్దరికి 
రాహుల్…కాఫీ నా వద్దు మందు వేస్ట్ అయిపోతుంది మీరు తాగండి 
సంధ్య…సరే మీ ఇష్టం నేను వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అని రూమ్ లోకి వెళ్ళింది
కిట్టు..హ్హ్మ్మ్ బాటిల్ కూడా ఖాళీ కాసేపు ఆగి వెళ్లడం బెటర్ ఎమ్ అంటావ్ బాసు 
రాహుల్… హ ఈరోజు ఆ అంజు ముండా ప్రోమోట్ గురించి hr తో కూడా మాట్లాడాలి
సంధ్య…టవల్ తో ఫేస్ తుడుచుకుంటూ కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలుపుకొని కప్ తీసుకొని బయటకు వచ్చింది
కిట్టు…ఏంటి సంధ్య ఈరోజు ప్రోగ్రాం నీది
సంధ్య…జాన్ ఫ్రెండ్ ది marraige ఉంది వెళ్ళాలి ఎమ్ ఎందుకు అడుగుతున్నావ్
కిట్టు…హ నా రూమ్ కి తీసుకెళ్లి దెంగుదాం అని ఊరికే అడిగా casual గా ముచ్చు దాన 
సంధ్య…మొఖం మాడ్చుకొని కూర్చుంది
రాహుల్..sorry సంధ్య గారు వీడికి ఎక్కువ అయింది ఏమి అనుకోకండి
సంధ్య…హ్మ్మ్ సరే 
కిట్టుఇంకా మేము వెళ్తాము నువ్వు అంజు తో కాస్త జాగ్రత్తగా ఉండు సరే నా రాహుల్ పద వెళ్దాం
రాహుల్…సరే పద హ సంధ్య ఆ బోకు ముండా ని తన దగ్గర ఉన్న 
Personal ఫైల్స్ తీసుకురమ్మని చెప్పండి ఆఫీస్ కి అలాగే మా వల్ల తప్పు జరిగింది అని అనుకుంటే మమ్మల్ని క్షమించండి bye అని ఇద్దరు వెళ్లిపోయారు
సంధ్య…హ్మ్మ్ ఇంక వెళ్లి ఇంట్లో పనులు చేసుకోవాలి దాని కంటే ముందు ఈ చెత్త క్లీన్ చేయాలి అని అనుకుంటూ అక్కడ పడి ఉన్న మందు బాటిల్ ఇంకా గ్లాసులు ప్లేట్స్ తీసేసి క్లీన్ చేసింది 
ఇంట్లో పని మొత్తం అయ్యేసరికి 7 అయింది జాన్ అప్పుడే అంజు రూమ్ లో నుండి బయటకు వచ్చాడు
జాన్..హే సంధ్య ఇంకో గంట లో మనం బయలు దేరాలి కార్ వస్తుంది ఇక్కడికి మన కోసం అంటూ సంధ్య రూమ్ లోకి వెళ్లాడు
సంధ్య…జాన్ వెనకాలే రూమ్ లోకి వెళ్లి డోర్ గట్టిగా క్లోజ్ చేసింది ఆ సౌండ్ కి చిన్నూ కూడా నిద్ర లేచాడు ఏడుస్తూ 
జాన్…హే ఏంటి అలాగేనా డోర్ క్లోజ్ చేసేది చూడు చిన్నూ నిద్ర లేచాడు అని చిన్నూ ని ఎత్తుకొని బుజ్జగిస్తున్నాడు సంధ్య ని అరుస్తూ
సంధ్య…చిన్నూ ని విసురుగా లాక్కొని దానితో రాత్రి మొత్తం ఉన్నావ్ నువ్ దానికి సమాధానం చెప్పు నాకు 
జాన్..నువ్వు వాళ్ళిద్దరితో దెంగించుకుంటు ఎంజాయ్ చేశావ్ కదా sorry సంధ్య ఇది రిపీట్ అవ్వదు ప్రొమిస్ అని నచ్చజెప్పాడు
సంధ్య…సరే ఇదే లాస్ట్ నువ్వు దానితో ఉంటే నాకు నచ్చదు సరే నా
జాన్..కానీ నువ్వు ఎమ్ చేసిన నాకు పర్వాలేదు నీ సుఖమే నా సంతోషం నీకు వాళ్ళతో నే కాదు ఇంకా ఎవరితో అయిన దేన్గిచుకోవాలి అనిపించినా నాకు అభ్యంతరం లేదు ఉమ్మహ అని కిస్ చేసి బాత్రూమ్ లోకి దూరిపోయాడు
సంధ్య…చిన్ను ని బుజ్జగించి పాలు పట్టింది
కాసేపటికి జాన్ బయటకు వచ్చి హ్మ్మ్ సంధ్య నువ్వు వెళ్లి ఫ్రెష్ అయి రా తొందరగా
సంధ్య సరే అని వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది ఒక బ్లూ కలర్ చీర మాచింగ్ గోల్డ్ కలర్ జాకెట్ వేసి అందం గా రెడి అయింది 
జాన్…woww ఎమ్ ఉన్నవే పిల్ల సరే పద బయలుదేరాలి చాలా లేట్ అయింది కార్ డ్రైవర్ ఫోన్ కూడా చేసాడు 
సంధ్య…సరే అని జాన్ తో వెళ్ళింది చిన్నూ ని చైల్డ్ కేర్ లో వదిలి కార్ ఎక్కింది 
ఒక గంట తర్వాత కళ్యాణమండపం కి వచ్చారు 
జాన్…ఉఫ్ఫ్ నేను గిఫ్ట్ కొనడం కూడా గుర్తు పెట్టుకోలేదు ఒక పని చెయ్ నువ్వు లోపలికి వేళ్ళు నేనూ 10 మినిట్స్ లో వస్తాను అని వెళ్ళిపోయాడు
సంధ్య…లోపలికి వెళ్లి చూస్తూ ఉంది
బన్నీ…హలో సంధ్య గారు మీరు రావడం చాలా ఆనందంగా ఉంది నాకు అవును జాన్ ఎక్కడ కనిపించటం లేదు
సంధ్య…hi జాన్ గిఫ్ట్ కోసం అని వెళ్ళాడు వచ్చేస్తాడు 
బన్నీ…ఓహ్ సరే మీరు రండి అక్కడ ముందు వరుస లో కూర్చోండి స్పెషల్ గెస్ట్ కదా ఎంతైనా మీరు అని దారి చూపిస్తున్నాడు
సంధ్య…థాంక్ యూ బన్నీ అని వెళ్లి కూర్చుంది
బన్నీ… నేను మీకు తాగడానికి ఏమైనా తేస్తాను అని బఫె స్టాల్ దగ్గరికి వెళ్లి చూడు బ్రదర్ కూల్ డ్రింక్ ఒకటి ఐవ్వు అని తీసుకొని వచ్చి సంధ్య కి ఇచ్చాడు 
సంధ్య…స్మైల్ ఇచ్చి మీకెందుకు ఇంత శ్రమ బన్నీ అని డ్రింక్ తీసుకుంది
బన్నీ…సరిపోయింది మీరు ఏమో శ్రమ అంటారు పని చేయకపోతే మా వాళ్ళు ఎవరిని పట్టించుకోవు అని అంటారు ఇలా అయితే ఎలా చెప్పండి
సంధ్య…నవ్వుతు సరే సరే మంచిది
బన్నీ…నేను గెస్ట్స్ ని రిసీవ్ చేసుకోవాలి ఏమి అనుకోకండి అని వెళ్ళిపోయాడు
సంధ్య..డ్రింక్ పక్కన పెట్టి మొత్తం చూస్తూ ఉంది
జాన్…పక్కకి వచ్చి కూర్చొని హే సంధ్య అని పిలిచాడు
సంధ్య…హ గిఫ్ట్ ఏది తెచ్చావ అని జాన్ ని అడిగింది
జాన్..హ ఇదిగో తెచ్చాను 
సంధ్య…అయిన నిన్న షాపింగ్ కి వెళ్ళినప్పుడు కొనొచ్చు కదా ఈరోజు పెళ్లి కి రావాలి అని తెలుసు కదా బుద్ది లేదా నీకు అయిన నీకు వేరే వేరే పనుల పై ధ్యాస ఉంది ఎక్కువ ఈ మధ్య
జాన్..హే పిల్ల గుర్తు లేదు అని చెప్పా కదా ఎందుకు అరుస్తావ్ 
బన్నీ…ఓయ్ ఏంటి మీ సరసాలు మీలాంటి వాళ్ళ కోసం పై ఫ్లోర్ లో రూమ్స్ కూడా ఆరెంజ్ చేసాం అక్కడికి వెళ్ళండి ఇక్కడ కాదు
జాన్…ఇది రాక్షసి రా బాబు ముట్టుకొనివ్వదు కనీసం సరే పెళ్లి కొడుకు ఎవడు
బన్నీ… రా తన రూం లో ఉన్నాడు పరిచయం చేస్తాను అని జాన్ ని తీసుకొని వెళ్ళాడు 
జాన్ …పెళ్లి కొడుకు తో మాట్లాడి వచ్చాడు హే సంధ్య ఏంటి అలా ఉన్నావ్ ఏమైంది అంటూ సంధ్య ఫేస్ బాధ గా ఉండేసరికి అడుగుతున్నాడు
సంధ్య…జాన్ నేను ఫ్లాట్ కి వెళ్ళాలి ఇక్కడ ఉండలేను నువ్వు నన్ను తీసుకుని వెళ్ళు
జాన్..హే ఏంటి అంత అర్జెంట్ మనం వెళ్ళిపోతే బాగోదు ఇలా పెళ్లి అయిపోయాక వెళ్దాం కాసేపు ఆగు సరే నా
సంధ్య…సరే నువ్వు  ఉండు నేను వెళ్తున్న అని లేచి మండపం నుంచి బయటకు వచ్చింది
జాన్..వెనకాలే వచ్చి హే ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావ్ అసలు నాకు ఇప్పుడే సమాధానం కావాలి నువ్వు చెపినట్టు నడుచుకోవడం నా వల్ల కాదు అని సంధ్య చెయ్యి పట్టుకుని కోపంతో ఊగిపోటు తన వైపు తిప్పుకున్నాడు 
సంధ్య…కళ్ళలో నుండి నీళ్ళు కారిపోతు ఉన్నాయి చూస్తే ఏంతో బాధ తో మనసు విరిగి ఎదుస్తున్నట్టు ఉంది 
జాన్…హే ఇప్పుడు ఈ ఏడుపు మొఖం ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయి ఆని చెప్పు
సంధ్య…లోపల పెళ్ళికొడుకు ఇతనేన అని తన ఫోను లో సూరజ్ ఇంకా సంధ్య కలిసి దిగిన ఫోటోలు చూపించింది
జాన్…హ అవును అయితే వాడికి నీకు సంబంధం ఏంటి అసలు ఎవడు వాడు
సంధ్య…నాకు తాళి కట్టిన నా భర్త నన్ను వదిలేసి ఇప్పుడు నీ ఫ్రెండ్ తో పెళ్లి అని ఏడుస్తూ ఉంది
జాన్…ఏంటి నువ్వు చెప్పేది ఆ లంజ కొడుకు వాడి సంగతి చెప్తా అని వెళ్లబోయాడు
సంధ్య…జాన్ వద్దు వచ్చేయ్ నా మాట విను నా మీద ఒట్టు 
జాన్…ఎమ్ మాట్లాడకుండా సరే ఫ్లాట్ కి పద అక్కడ మాట్లాడుకుందాం అని క్యాబ్ ని పిలిచాడు ఇద్దరు కార్ ఎక్కి ఫ్లాట్ కి వచ్చారు జాన్ చైల్డ్ కేర్ నుండి చిన్నూ ని తీసుకొని సంధ్య ని ఫ్లాట్ కి తీసుకొని వెళ్ళాడు 
సంధ్య…తన రూం కి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంది కూర్చొని 
జాన్ వచ్చి పక్కన కూర్చొని ఓదారుస్తూ ఇప్పుడు చెప్పు నీకు ఎలా తెలుసు పెళ్లి సూరజ్ కి అని ఏమైంది చెప్పు మీ మధ్య గొడవ ఏంటి 
సంధ్య తనని ఇంట్లో నుంచి ఎందుకు తరిమెసరో మొత్తం చెప్పుకొని వచ్చింది 
జాన్…హ్మ్మ్ కానీ ఇక్కడ ఇంకొ పెళ్లి ఏంటి 
సంధ్య…నువ్వు బన్నీ తో కలిసి పెళ్ళికొడుకు రూమ్ కి వెళ్ళినప్పుడు నేను మా అత్తయ్య అదే సూరజ్ వాళ్ళ అమ్మగారిని చూసాను వెంటనే వెళ్లి పలకరించి నమస్కరించాను కాని ఆవిడ నేను ఎవరో తెలీదు అని తన కొడుకు కి వేరే పెళ్లి చేస్తున్న అని చెప్పింది
జాన్..నువ్వు ఎందుకు ఉరుకున్నావ్ అందరి ముందు నిలాడియాల్సింది కదా
సంధ్య…నేను చట్టరీత్య విడాకులు ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర ఆధారం ఉంది నేను ముంబై కి వచ్చే ముందు మీ ఆస్తి లో నాకు నా పిల్లోడికి ఏం వాటా లేదు మీకు నాకు సంబంధం లేదు అని నోటీస్ పేపర్ మీద సంతకం చేసి వచ్చాను మీ అబ్బాయి తో కూడా నాకు సంబంధం లేదు అని మొఖం మీద చెప్పి వచ్చాను నేను చేసిన తెలివి తక్కువ పని విడాకులు కావాలి అని నేనే ఆడిగినట్టు ఆ పేపర్స్ సాక్ష్యం గా ఉన్నాయి 
జాన్…సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటున్నావ్
సంధ్య…కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ ఎవరి కోసం నా జీవిత ఆశయం వదులుకున్నానో వాళ్లే లేనప్పుడు నేను నా ఆశయం ఎందుకు వదులుకోవాలి నేను నా కల ని ఎలాగైనా నెరవేర్చుకొని నేనంటే
ఏంటో చూపిస్తాను అంటూ కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి నిలబడింది……..
సూరజ్ వేరే పెళ్లి చేసుకోవడం తో సంధ్య గుండె ముక్కలు అయిపోయింది తాను చేసిన ఒకే ఒక్క తప్పు సూరజ్ కుటుంబం తో ఎటువంటి సంబంధం లేదని నోటీస్ రాసి సంతకం చేయడం దాని వల్ల ఇప్పుడు తాను ఏమి చేయలేని పరిస్థితి కానీ ఎవరి కోసం అయితే తన ఆశయాలు చంపుకుందో వాళ్ళు లేనప్పుడు నేను నా పిల్లోడి కోసం అయిన వాడి భవిష్యత్ కోసం అయిన ఎదో ఒకటి చేయాలి నా లక్ష్యం సాధించాలి అని అనుకోని తన ncc ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇంకా ips కోచింగ్ రిసాల్ట్ రిపోర్ట్ ఇంతకు ముందు తనకు వచ్చినా పోస్టింగ్ ఆర్డర్ లేటర్ ని ముంబై పోలీస్ అసోసియేషన్ లో సబ్మిట్ చేసి కాల్ కోసం wait చేస్తూ ఉంది…

అంజు తన ఫ్లాట్ ఖాళీ చేసి ఢిల్లీ వెళ్లిపోవడం తో సంధ్య ఇంకా జాన్ ఒక కాలనీ లో రెంట్ కి ఉంటున్నారు

జాన్ తాను కూడా సంధ్య కోసం అని సల్మాన్ దగ్గర పని కి చేరాడు అలాగే చిన్నూ కి 4 ఏళ్ళు రావడం తో తనని kindar స్కూల్ లో హాస్టల్ లో జాయిన్ చేసి వీక్లీ 2 టైమ్స్ సంధ్య ఇంకా జాన్ వెళ్లి చూసి వస్తున్నారు

కిట్టు కూడా సంధ్య తో అప్పుడప్పుడు ఫోన్ లో టచ్ లో ఉండేవాడు 

సంధ్య జాన్ సహజీవనం కొనసాగిస్తున్నారు ఆనందంగా ….

……####……

ప్రస్తుతం………!!!!!!

సంధ్య….ఉదయం 10 గంటలకు నిద్ర లేచి బెడ్ పక్కన పడి ఉన్న చీర ఇంకా జాకెట్ తీసుకొని వేసుకొని చీర కట్టుకొని జడ ముడి వేసుకుంటూ పక్కకి చూసింది జాన్ లేదు ఉఫ్ఫ్ మళ్ళీ వెళ్ళిపోయాడు అంత పెద్ద ఉద్యోగం ఏం వెలగ పెడుతున్నారు ఈ మనిషి అని అనుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ పై ఉన్న తాళి తీసుకొని మెడ లో వేసుకొని కిచెన్ లోకి వచ్చింది …
పాలు వేడి చేద్దాం కాఫీ తాగాలి అనుకోని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఖాళీ గా ఉంది గిన్నె దేవుడా సరుకులు అయిపోయి వారం అవుతుంది రోజు ఆ బిర్యానీ తినలేక పోతున్న ఈరోజు అయిన సరుకులు తీసుకొని వస్తాడో లేదో ఫోన్ చేసి అడుగుతా అని మనసులో అనుకోని బెడ్రూమ్ లోకి వచ్చి ఫోన్ తీసుకొని జాన్ కి కాల్ చేసింది

జాన్…రహీం ఈరోజు సరుకు పూణే కి వెళ్ళాలి ఎలాగైనా నువ్వు వేళ్ళు డెలివరీ ఇవ్వడానికి  

రహీం…జగన్నాథ్ భాయ్ నేను ఎందుకు రషీద్ ని పంపిస్తాను 

జాన్..వాడు ఒక వెర్రిపూకు గాడు ముంబై లో డెలివరీ ఇవ్వడానికి కూడా వాడి వల్ల కాదు నువ్వు వేళ్ళు పూణే మూసుకొని సల్మాన్ పాట్నా నుండి వచ్చేలోపు అబ్రహం ఇంకా ముషీర్ హైదరాబాద్ నుండి బాక్స్ కూడా తెచ్చేస్తారు 

రహీం….అలాగే భాయ్ నీ ఫోన్ రింగ్ అవుతుంది ఇంటి దగ్గర నుంచి భాభి చేసి ఉంటుంది భాయ్ అని నవ్వుతున్నాడు

జాన్…దీనికి ఎమ్ పని లేదు సరే నువ్వు వేళ్ళు అని ఫోన్ లిఫ్ట్ చేసి హ మళ్ళీ ఎమ్ గుర్తుకు వచ్చాయి పిల్ల ఫోన్ చేశావ్ తొందరగా చెప్పు ఏంటి విషయం

సంధ్య…హ ఇంట్లో సరుకులు లేవు అని చెప్పకదా ఎమ్ చేశావ్ నీకు మంచం తప్ప ఇంటి సంగతి గుర్తు ఉండదా

జాన్…హే ఆపు మన మంచం పక్కన అలమర లో 5000 వేలు ఉన్నాయి పక్కనే మార్కెట్ వెళ్లి ఈ పూట కి సరిపడే సరుకులు తెచుకో నేను రాత్రి వచ్చేటప్పుడు సరుకులు ఇంకా కొన్ని సామాన్లు తేస్తాను ని మీద ఒట్టు నాకు పని ఉంది bye అని ఫోన్ పెట్టేసాడు

సంధ్య… ఉఫ్ఫ్ సరిపోయింది ఇప్పుడు నేను వెళ్లి సరుకులు తెచ్చుకోవడం తప్పదు అని అనుకుంటూ బెడ్రూం లోకి వచ్చి అలమర లో ఉన్న డబ్బులు తీసుకొని ఇంటికి తాళం వేసి మార్కెట్ కి బయలు దేరింది

సంధ్య…మార్కెట్ లో ఒక షాప్ కి వెళ్లి ఎమ్ ఎమ్ సరుకులు కావాలో రాసి ఇచ్చింది 
కాసేపటికి సరుకులు తీసుకొని నడుస్తూ ఇంటికి వస్తూ ఉంది 

విక్కీ…అక్కడే ఒక చోట సిగరేట్ తాగుతూ సంధ్య ని చూసి అరే సంధ్య వదిన ఇక్కడ ఏంటి వెళ్లి తెలుసుకుందాం అని సిగరెట్ పడేసి వదిన వదిన అని పిలుస్తూ దగ్గరకి వెళ్ళాడు 

సంధ్య…విక్కీ ని చూసి కాస్త స్మైల్ ఇచ్చి హే విక్కీ నువ్వు ఇక్కడ ఎమ్ చేస్తున్నావ్

విక్కీ…మా ఫ్రెండ్ రాజు గాడి ఇల్లు ఇక్కడే వదిన వాడి కోసం వచ్చాను వదిన అయిన నువ్వెంటి ఇక్కడ ఈ సంచులు ఏంటి ఫ్లాట్ ఖాళీ చేశారు అని తెలిసింది అంజు అక్క కి ఫోను చేస్తే నెంబర్ కలవటం లేదు నేను బెంగళూరుకు వెళ్లి వచ్చేసరికి ఒక నెల రోజులు టైం లో ఏమైంది వదిన

సంధ్య…హే హే కాస్త ఆగు రెస్ట్ తీసుకో గొంతు నొప్పి పుడుతుంది ఏమో 

విక్కీ…సంధ్య చేతిలో ఉన్న సంచులు తీసుకొని ఇటు ఇవ్వు నేను పట్టుకుంటాను సరే చెప్పు వదిన ఎక్కడ ఉంటున్నావ్

సంధ్య…అంజు ఢిల్లీ వెళ్తూ ఫ్లాట్ ఖాళీ చేసింది అందుకు నేను జాన్ ఇక్కడే మహావీర్ కాలనీ లో రెంట్ కి ఉంటున్నాం 5 నెలల నుండి సరుకుల కోసం ఇలా బయటకు వచ్చాను 

విక్కీ…ఉహ్హ్ అవునా సరే వదిన పద ఇంటి దాకా సరుకులు పట్టుకొని వస్తాను వదిన నువ్వు మోయడం ఎందుకు

సంధ్య…అవునా సరే రా ఇంతకు ముందు మీ అంజు అక్క ఇంటికి వచ్చేవాడివి కదా ఇప్పుడు మా ఇంటికి రా అని విక్కీ తో మాట్లాడుతూ వెళ్తుంది

కాసేపటికి ఇద్దరు ఇంటికి వెళ్లారు సంధ్య డోర్ ఓపెన్ చేసి లోపలికి రా విక్కీ అని పిలిచింది విక్కీ లోపలికి వచ్చి చుట్టూ చూస్తున్నాడు

విక్కీ…ఏంటి వదిన ఫర్నీచర్ కూడా ఎమ్ లేదు అంటూ ఒక చైర్ ఉంటే అందులో కూర్చున్నాడు

సంధ్య…హ కొనాలి జాన్ కి కూడా పని లేదు సరిగ్గా అందుకే ఇలా adjust అవుతున్నాం కాఫీ తాగుతావ

విక్కీ…అబ్బే వద్దు వదిన అందులో కాఫీన్ అనే డ్రగ్ ఉంటుంది అని చెప్పారు ప్రొఫెసర్ అందుకే మనేసాను 

సంధ్య…ఓహ్ అవునా సరే అయితే పాలు తాగు తెస్తాను అని ఒక గ్లాస్ లో పాలు వేడి చేసి వేసుకొని వచ్చింది ఇదిగో తీసుకో ఇందులో డ్రగ్స్ ఉండవు లే అని నవ్వుతూ చెప్పింది

విక్కీ…సిగ్గుపడుతూ గ్లాస్ తీసుకొని పాలు తాగుతున్నాడు 

సంధ్య…ఇంకేంటి విక్కీ సంగతులు మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు అంటూ గోడ కు అనుకోని కాఫీ తాగుతూ ఉంది

విక్కీ… హ బాగున్నారు వదిన నాన్న గారు ఇక్కడే ముంబై ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్నారు ఎవరో సల్మాన్ అంట సరే వదిన వెళ్తాను ఫ్రెండ్ wait చేస్తూ ఉంటాడు 

సంధ్య…హ్మ్మ్ సరే విక్కీ జాగ్రత్తగా వేళ్ళు అమ్మ ని అడిగాను అని చెప్పు

విక్కీ…సరే వదిన చెప్తాను అని వెళ్ళిపోయాడు

సంధ్య…ఫ్రెష్ అయి వంట పని చేసుకుంటూ ఉంది 

ఇంతలో ఫోన్ వచ్చింది

సంధ్య హలో ఎవరు …
Can i talk with mrs.sandhya 
సంధ్య…హ నేనే సంధ్య చెప్పండి

We are from radicle force mumbai crime branch
సంధ్య…ఒకె చెప్పండి
Our sir want to talk with you 
సంధ్య..హ నేను మాట్లాడుతాను నో ప్రాబ్లమ్

దయ సాగర్…హలో this is దయ సాగర్ narcote పోలీస్ చీఫ్ 

సంధ్య…గుడ్ మార్నింగ్ సర్ నాకు ఫోన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది

దయ…నువ్వు నీ సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన దగ్గర నుంచి నిన్ను మా ఆఫీసర్ ఒకళ్ళు గమనిస్తూనే ఉన్నారు నిన్ను ఒక సీక్రెట్ మిషిన్ కి పంపుదాం అని అనుకుంటున్నాను

సంధ్య…సర్ ఎమ్ అంటున్నారు నాకు ఎటువంటి అనుభవం లేదు అలాంటిది నేను సీక్రెట్ ఆపరేషన్ ఎలా సర్

దయ…నువ్వు దాని గురించి కంగారు పడకు నీకు తెలియకుండానే 3 నెలలు నుంచి నిన్ను observe చేస్తున్నాం అలాగే ఈ ఆపరేషన్ లో కూడా మొత్తం టీం నిన్ను గమనిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు భయపడకు రేపు ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి రా ఒకే అని కాల్ కట్ చేసాడు 

సంధ్య…ఏంటి ఇది మొత్తం తికమక గా ఉంది కాని నిజం గా ఇది నా జీవిత ఆశయం కదా సరే రేపు వెళ్లి చూద్దాం అని అనుకుంటూ అన్నం తిని మంచం మీద నడుము వాల్చింది అలా పడుకొని రాత్రి జాన్ వచ్చి తలుపు కొడుతున్నాడు

సంధ్య డోర్ తీసింది కొంతమంది ఏవో బాగ్స్ తెచ్చి ఇంట్లో పెడుతున్నారు

వాటిని చూస్తూ హే జాన్ ఏంటి ఇవి అని అనుమానం గా అడిగింది

జాన్…ఓయ్ పిల్ల సరుకులు సరుకులు సరుకులు అని చంపేస్తున్నావ్ కదా ఇవిగో తెచ్చాను హ్యాపీ నా నువ్వు రేపు ఫర్నిచర్ కూడా వస్తుంది 

సంధ్య…హ్మ్మ్ ఒకే అని నవ్వుతూ తలా ఆడించింది

వర్కర్స్ సరుకులు పెట్టి వెళ్లిపోయారు 
జాన్..వెంటనే సంధ్య ని bedroom లోకి తోసి బట్టల్లాని లాగేసాడు సంధ్య వి
సంధ్య…హే ఏంటి రోజు రోజూ కి పశువు ల ప్రవర్తిస్తున్నావ్ నేను ఏమైనా బజారుడాన్ని అనుకున్నవా

జాన్..అవి ఎమ్ వినకుండా సంధ్య మీద కి ఎక్కి పూకు లో తన మడ్డ తోసి గట్టిగా దెంగుతున్నాడు ఆఅహ్హ్ హ్మ్మ్

సంధ్య…శవం ల తన వంటిని జాన్ కి అప్పగించి వాడి కింద నలుగుతుంది

10 నిమిషాల తర్వాత జాన్ సంధ్య పూకు లో కార్చేసి పక్కకి జరిగి రొప్పుతూ పడుకున్నాడు 

సంధ్య వస్తున్న ఏడుపు ని కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుని లంగా మాత్రం వేసుకొని పడుకుంది….

మరుసటి రోజు ఉదయం ………….$$$$

సంధ్య నిద్రలేచి బయటకు వచ్చింది చీర కట్టుకొని జాన్ అప్పుడే వెళ్లబోయాడు

సంధ్య…జాన్ నేను పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి తీసుకొని వెళ్తావ 

జాన్…చూడు నీకు ఉన్న ఆశయం నాకు చెప్పావ్ నేను ఒప్పుకున్న కానీ అక్కడ దింపలి ఇక్కడికి రావాలి అంటే నాకు కుదరదు వెళ్తే వేళ్ళు లేదా మానెయ్ అని బయటకు వెళ్ళిపోయాడు

సంధ్య …తనని తానే తిట్టుకుంటూ రెడి అయ్యి బయలుదేరింది

సంధ్య లైఫ్డ్ turns on …..

17c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Triangle Politics – 11 , Triangle politics ,telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy, Triangle Politics

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button