KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM – 181 | కలసి వచ్చిన అదృష్టం

KALASI VACHINA ADRUSTAM - 181 | కలసి వచ్చిన అదృష్టం

KALASI VACHINA ADRUSTAM – 181 | కలసి వచ్చిన అదృష్టం | POOKU MODDA

కథ,కథనం: శివ రెడ్డి

kalasi vachina adrustam

telugu sex stories

తను మమ్మల్ని  ఓ  చిన్న  రెస్టారెంట్  లో కలవమంది,  మేము  వెళ్ళిన  5 నిమిషాలకు వచ్చింది.   
 
“ఎంత సేపు అయ్యింది వచ్చి మీరు?? “
“ఇప్పుడే వచ్చాము , ఇంతకూ  ఎందుకు ఇలాంటి ప్రదేశం లో కలవమన్నావు  జయంతి ” అన్నాడు డాక్టర్
 
“హాస్పిటల్  లో ,  ఎం జరుగుతుందో అర్తం కావడం లేదు డాక్టర్ , అందుకే  అక్కడ మనం మాట్లాడు కొనేది ఎవరన్నా వింటే , నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నన్ను టార్గెట్ చేస్తారు , అందుకే ఇక్కడికి రమ్మన్నాను ? “
“ఇంతకూ ఎం  జరుగుతుంది  అక్కడ ?  , డీటెయిల్డా  గా చెప్పు”
“మీరు  వెళ్ళిన  తరువాత ,  ఆ రోజు  సాయంత్రం  నా డ్యూటీ ,   షీట్ లో రాసిన విధంగా  నేను ఇంజక్షన్ చేయాల్సి వచ్చింది , కానీ  స్టోర్ లో స్టాక్ లేవు ,అప్పుడే  వచ్చిన కొత్త స్టాక్ లోంచి తీసుకొని ఇంజక్షన్ చేశాము ,  దానికి తోడూ చాలా మెడిసిన్  అక్కడ ఉన్న వాటిని తీసి  కొత్తగా వచ్చిన  వాటితో రీప్లేస్ చేసారు.”
“అంటే ,  నువ్వు ఇచ్చిన ఇంజక్షన్  కొత్త స్టాక్ లోని దా ? “
“అవును , కొత్త స్టాక్ లోని ది , కానీ  ఎప్పుడైతే   ఆ పేషెంట్  కు   serious  అయ్యిందో  వెంటనే   అక్కడున్న స్టాక్  ను  రాత్రికి రాత్రే  మార్చేశారు. “
“అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ,   ఆ  రాత్రి వచ్చిన కొత్త స్టాక్ లో ఉంది  అంతా ? “
“చూస్తుంటే  అలాగే ఉంది ,  కానీ  దాన్ని  ఎవ్వరు  question  చేయడానికి లేకుండా చేసారు ,   ఆ రాత్రి  స్టాక్ మార్చారు  అని ఒక్కరి కో  లేదా ఇద్దరి కో తెలుసు అంతే”
“డాక్టర్స్  , నర్సులకు తెలియకున్నా ,  స్టోర్   మేనేజర్  కు తెలిసి ఉంటుంది కదా ? “
“ఏమో తెలిసి ఉండవచ్చు ,   మీరు  వెళ్లి అడిగి చూడండి”
“నువ్వు జాగ్రత్త జయంతి ,  ఈ విషయం మాకు  చెప్పినట్లు  అని ఎవ్వరికీ  చెప్పక “
“నేనేం చెప్పను , సర్, మీరే  ఎవ్వరికీ  చెప్పకండి ,  నాకు  డేంజర్  బయట  మన హాస్పిటల్  లో తెలిస్తే “
“మేము ఎవ్వరికి చెప్పాము లే , నువ్వు ఎం  వర్రీ కాకు ”  అంటూ   అక్కడ నుంచి    డాక్టర్  వాళ్ళ ఇంటికి వెళ్ళాము ,  జయంతి నెంబర్ నోట్ చేసుకున్నాను   తనకు వీడ్కోలు చెపుతూ.
 
తీరిక  దొరికినప్పుడు వచ్చి కలవమంది,  వచ్చే ముందు  ఫోన్ చేసి రా అని చెప్పింది ,  ఈ కేసు  సద్దు మనగ గానే  కలుస్తా అని చెప్పి  వచ్చాను.
 
ఆ రాత్రి   అక్కడే  డిన్నర్ చేసి, అదే రాత్రి   వాళ్ళ  స్టోర్  మేనేజర్ ఇంటికి వెళ్ళాము.  డాక్టర్  కొన్ని ఫోన్ కాల్స్ చేసి  స్టోర్ మేనేజర్ యొక్క అడ్రస్ కనుక్కున్నాడు.
 
మేము స్టోర్ మేనేజర్  ఇల్లు ఉన్న వీధిలోకి వెళ్ళే సరికి   అక్కడ చాల మంది జనాలు గుమి కుడి ఉన్నారు.   బైక్ ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా  ఉంది గుంపు
“ఏమైంది ” అంటూ నేను బైక్ నుంచి   దిగి   ఆ గుంపు లోకి   వెళ్లాను ,  అక్కడ ఓ  వ్యక్తీ  రక్తపు మడుగులో పడి  ఉన్నాడు ,  అప్పుడే  లారీ వచ్చి గుద్ది వెళ్ళింది అని చెప్తున్నారు అక్కడ జనాలు,   కొద్ది దూరం లో     ఆగిన లారీ ఉంది , కానీ డ్రైవర్ అక్కడ నుంచి పారి పోయాడు అని చెప్పారు.    నా వెనుక  బైక్  ను పార్క్ చేసి  వచ్చిన  డాక్టర్  అక్కడ ఆక్సిడెంట్ అయిన వ్యక్తిని చూసి షాక్  తిన్నాడు.
“శివా , మనం ఎవరి కోసం వచ్చామో , ఆ స్టోర్  మేనేజర్  వీడే  రా , కావాలనే  ఎవరో  వీడిని  చంపేశారు”  అంటూ   అతని దగ్గరి కి వెళ్లి  నాడిని పట్టుకొని చూసి, “లాభం లేదురా    పోయి  ఓ  5   నిమిషాలు అవుతూ ఉన్నట్లు ఉంది ” అన్నాడు.
 
వెంటనే మల్లి కార్డునకు ఫోన్ చేసి  విషయం చెప్పాను ,   ఆ లోకల్  స్టేషన్  కి కాల్ చేసి  force పంపుతున్నా  మీరు  అక్కడే ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసాడు. 
 
ఓ  10 నిమిషాలకు    అంబులెన్సు  తో పాటు  పోలీస్ లు వచ్చి  అక్కడున్న బాడీ ని క్లియర్ చేసారు.  
 
“ఇదేంటి రా ,  ఎదో ఒక దారి  దొరికింది అనుకుంటే  దాన్ని కూడా మూసేశారు , ఇప్పుడు ఎలా మూవ్ కావాలి “
“చూద్దాం ఎదో ఒక లింక్  దొరకక పోదు ,  ఇంతకూ మీకు  ఈ  మెడిసిన్స్  ఎక్కడ నుంచి వస్తాయో  ఆ  రికార్డ్స్  ఉంటాయి గా.  అవి తెలిస్తే బాగుండు”
“ఆఫీస్ లో   కంప్యూటర్ లో ఉంటాయి  ఆ డీటెయిల్స్ , కానీ  అవన్నీ  originals, ఈ   ఫేక్  రీప్లేస్  చేసేది స్టోర్స్  వాళ్ళే  తెలిస్తే అక్కడే  తెలియాలి “
“సరే , రేపు ఓ సారి ఆఫీస్ కి వెళ్దాం , అక్కడ  మరో మారు  అడుగుదాం ,ఏమైనా  తెలుస్తుంది ఏమో ” 
 
ఇద్దరం డాక్టర్ ఇంటికి వచ్చాము ,  రేపు  వాళ్ళ హాస్పిటల్  లో   10  గంటలకు కలుద్దాం  అని చెప్పి  నేను ఇంటికి  బయలు దేరాను.
 
సింపుల్   గా అయిపోతుంది  అను కొన్నది   complicated  గా మారుతుంది ,  లెట్ చేస్తే  వాడికి   జైలు తప్పదు  , దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉన్నట్లు  ఉంది , దొరికిన ఒక్క ఆధారాన్ని   చంపేశారు ,  అంటే  చనిపోయిన వాడికి   వాళ్ళ గురించి అన్నీ  తెలిసే ఉంటాయి.  అందుకే వాడు ఎప్పటికైనా  problem  కలిగిస్తాడు అని చంపారు.
 
ఆలోచిస్తూ ఇంటికి చేసుకున్నాను.    అక్కడే  తిని  రావడం వళ్ళ  డైరెక్ట్ గా బెడ్ రూమ్ కి వెళ్లి డ్రెస్ మార్చు కొని బెడ్ ఎక్కాను.   కేసు గురించి ఆలోచిస్తూ  నిద్రలోకి జారుకున్నాను.
ఏవో  కలలు  ఈ కేసు కు సంబంధించిన ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి,  వెళ్లి తెచ్చుకో  అన్నట్లు    కానీ  ఆ ఎవరు,  ఎవరో తెలియడం లేదు.   ఆ కలల్లో  స్టోర్ మేనేజర్  ఇల్లు కనబడ్డది. 
 
ఉదయం  బాగా లేట్  గా నిద్ర లేచాను . అది కూడా  డాక్టర్  ఫోన్  కాల్  తో
“రేయ్ , నేను హాస్పిటల్ లో ఉన్నా,  నువ్వు బయలు దే రావా ?? “
“నేను ఇప్పుడే నిద్ర లేచా ,  ఇంకో  గంటలో అక్కడ ఉంటా ” అని చెప్పి   లేచి రెడీ అయ్యి హాస్పిటల్ కు వెళ్లాను.   వాడు అక్కడ నా కోసం  కాంటీన్ లో  వెయిట్ చేస్తూ ఉన్నాడు. 
 
ఇద్దరం కలిసి   స్టోర్   రూమ్ కు వెళ్ళాము.  అక్కడ   స్టోర్  మేనేజర్ ప్లేస్ లో  స్టోర్ supervisor ఉన్నాడు.   వాడికి విషయం చెప్పి  ఆ డూప్లికేట్ మెడిసిన్ గురించి  అడిగాము , వాడు నాకు వాటి గురించి ఎం తెలియదు సారూ అని చెప్పాడు.   అక్కడ నుంచి  కాంటీన్ కు వచ్చాము. 
 
“ఏంటో రా , ఎక్కడ మొదలు పెట్టాము అక్కడే  ఆగి పోయాము ?   ఎం అవుతుందో ఏంటో ” అన్నాడు డాక్టర్
 
“ఎం కాదులే ,ఎ దో ఒక క్లూ  దొరుకుతుంది , నువ్వు ఇంటికి వెళ్ళు నేను మేనేజర్ వాళ్ళ  ఇంటికి వెళ్లి వస్తాను  ఓ సారి “
“నేను కూడా రానా ?  “
“వద్దు లే , నేను వెళ్లి  వస్తా,  అక్కడ ఏమన్నా న్యూస్ ఉంటె నీకు చెప్తాలే “
“సరే ,  అయితే నువ్వు వెళ్ళు , నేను ఇంటికి వెళతా ”  అంటూ   వాడు  ఇంటి వైపు వెళ్ళగా, నేను  నిన్న మేము ఇద్దరం   వెళ్ళిన మేనేజర్ ఇంటి వైపు బయలు దేరాను.
 
ఇలాంటి  సమయం లో వాళ్ళ ఇంటికి వెళ్ళడం  మంచిది కాదు అని మనస్సు ఒక వైపు  పీకుతూ ఉన్నా   వేరే మార్గం లేక  వెళ్లాను.   వాళ్ళ ఇంట్లో ఇంకా బంధువులు ఉన్నారు .
 
నేను   వెళ్ళగానే , “ఎవరు కావాలి ” అంటూ ఓ అబ్బాయి వచ్చాడు  బహు శా  ఎ  7  లేక 8  చదువుతూ ఉండవచ్చు
“నేను హాస్పిటల్ నుంచి వచ్చాను” అన్నాను
“అయితే ఉండండి  , మా అక్కను పిలుస్తాను ” అంటూ లోపలి వెళ్లి   ఓ అమ్మాయితో  వచ్చాడు 
 
“నా పేరు  శివా , నేను  మీ నాన్న గారు పని చేసే హాస్పిటల్ నుంచి వచ్చాను , మీతో  కొద్దిగా ప్రైవేటు  గా మాట్లాడాలి”
“ఇంట్లో  ఇంకా బంధువులు ఉన్నారు ,    మీరు    ఈ   రోడ్డుకు  corner లో  ఉన్న  రెస్టారెంట్ లో ఉండండి నేను వీలు ఉన్నంత  తొందరగా  వచ్చి కలుస్తాను , నా పేరు శివాని ”  అని చెప్పి  లోపలి కి వెళ్ళింది.
“థేంక్స్  శివాని , నేను మీకోసం అక్కడ  ఎదురు చూస్తూ ఉంటాను ” అంటూ  బాయ్ చెప్పి  వాళ్ళ ఇంట్లోంచి బయటికి వచ్చాను. 
 
ఆ  వీది చివర్లో ఉన్నా హోటల్ లో కూచొని  ఓ  3 చాయ్  లు   4  సిగరెట్లు  తగులపెట్ట  సరికి    శివాని   వచ్చింది.  
 
“థేంక్స్  శివాని,  సారీ ఫర్  యువర్  ఫాదర్  లాస్ “
“మీ పేరు  ఎదో చెప్పారు , నాకు గుర్తు రావడం లేదు “
“శివ “
ఓ  శివ , థేంక్స్ “
“మీ నాన్న  ఆక్సిడెంట్  లో  పోలేదు  , ఎవరో  కావాలని ఆక్సిడెంట్  అనుకోనట్లు  మర్డర్  ప్లాన్ చేసారు “
“మీరు పోలీస్ డిపార్టుమెంటు నుంచి వచ్చారా  ఏంటి ?  “
“కాదు , నేను పోలీస్ కు నుంచి కాదు ,  హాస్పిటల్ నుంచి కూడా  కాదు మీకు  చిన్న అబద్దం చెప్పాను , కానీ  నాకు కచ్చితంగా  తెలుసు   మీ  నాన్నని  ఆక్సిడెంట్ చేసి మర్డర్ చేసారు”
“పోలీస్ వాళ్ళు  వచ్చి  ఆక్సిడెంట్  కేసు అని చెప్పి ,  ఆ కేసు ను క్లోజ్  కూడా చేసారు , మరి మీరే మో  అది ఆక్సిడెంట్ కాదు మర్డర్ అని  కచ్చితంగా చెప్తున్నారు , ఇంతకూ  ఎవ్వరు మీరు ?? , మా నాన్న  చావుకు మీకు ఎం సంబందం ఉంది ”  
 
“మీకు అంతా చెప్తాను   టి   తాగండి ” అంటూ    తను టీ  తాగుతూ ఉండగా   మొత్తం స్టోరి చెప్పాను.     డాక్టర్  అరెస్ట్ ,  నర్స్  పేరు చెప్పకుండా   తను చెప్పిన విషయాలు అన్నీ   చెప్పాను.
 
“మీరు చెప్పే ది వింటూ ఉంటె , తప్పకుండా  అది మర్డర్ అని తెలుస్తుంది , కానీ మా నాన్నను  మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంది”
“ఇంకెవరికీ  ఉంటుంది  ,  ఆ   డూప్లికేట్ మెడిసిన్ తయారు చేసే వాళ్ళకు మాత్రమే ఉంటుంది ,  వాళ్ళ విషయం  బయట పడుతుంది అని”
“అంటే మా నాన్న కు  వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది అంటారా ? “
“కచ్చితంగా తెలిసి ఉంటుంది , అందుకే నేను మిమ్మల్ని కలవాలి  అని వచ్చింది.”
“మీరు  చెప్పినట్లు మా నాన్న ది  కచ్చితంగా మర్డర్ అయితే ,   మా నాన్నను చంపిన  వాళ్ళ మీద నేను కూడా పగ  తీర్చు కోవాలి , చెప్పండి వాళ్ళను కనుక్కోవడం ఎలా “
“ఆ విషయం మీదే  మిమ్మల్ని కలవాలని వచ్చాను”
“నాకు తెలిసి  మా నాన్నా తన జాబ్ గురించి ఇంట్లో ఎం చెప్పడు “
“పోనీ , ఆఫీస్  లోని ఎమన్నా కాగితాలు   ఇంట్లో  ఉన్నాయేమో చూడు ,  వాటిలో ఏదన్నా సమాచారం దొరకొచ్చు”
“చూడాలి , నేను నాన్న ఆక్సిడెంట్ లో పోయాడు అనుకొంటూ నే  ఉన్నాను , ఇప్పుడు మీరు చెప్పారు కదా ,  కచ్చితంగా అది ఆక్సిడెంట్ కాదు అని తెలుస్తుంది ,  నాకు రేపటి వరకు టైం ఇవ్వండి , నేను ఇంట్లో అన్ని ప్లేస్ లు చెక్ చేస్తాను ఏదన్నా క్లూ  దొరుకుతుంది ఏమో”
“అదొక్కటే కాదు , మీ నాన్న ఫోన్   ఓ సారి  చెక్ చెయ్యి , అందులో ఏదన్నా ఇన్ఫర్మేషన్  దొరకొచ్చు”
“కరెక్ట్ ,   అది కూడా చూస్తాను ,  థేంక్స్  శివా , నువ్వు చెప్పక పొతే , మేము   అది ఒక ఆక్సిడెంట్ అనుకునే వాళ్లం ,   నన్ను కూడా  ఇందులో  involve  కానీ ,  మా నాన్న చావుకు నేను ప్రతీకారం తీర్చు కోవాలి”
“తప్పకుండా , కానీ  ఎవ్వరికి  అనుమానం  రాకూడదు మనం వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నట్లు , లేదంటే మన ప్రాణాలకు ప్రమాదం “
“నిజమే  , శివా  నేను  జాగ్రత్తగా ఉంటాను ,  మీరు రేపు ఇదే టైం కు ఇక్కడికి రండి , ఈ లోగా ఇంట్లో  ఏదన్నా  సమాచారం దొరుకుతుంది ఏమో కనుక్కొని   తెస్తాను ” అంటూ నా ఫోన్ నెంబర్  తీసుకొని , తన నెంబర్   ఇచ్చి    వెళ్ళింది. 
 
తన వెనుకే  బయటకు వస్తున్న నాకు  లయ బద్ధంగా   కదులుతున్న  తన పిర్రలు  చూసే కొద్ది ,  డ్రెస్ వెనుక దాగున్న  తన అందాలు  కిక్  ఎక్కించే విగా  అనిపిస్తూ ఉంటె ,  వాళ్ళ నాన్న మర్డర్  ధ్యాస లో పడి  ఆ అమ్మాయిని సరిగా  గమనించ లేదనే విషయం  గుర్తుకు వచ్చి , ఎలాగా రేపు  వస్తుంది గా అప్పుడు చుడచ్చులే  అనుకొంటూ   బైక్  ఎక్కాను.
ఇంటికి వెళ్ళే దారిలో ఉండగా ,   మల్లి కార్జున నుంచి ఫోన్ వచ్చింది.  బైక్ ను పక్కన ఆపి   ఫోన్ లిఫ్ట్ చేసాను.
“శివా ,  ఓ సారి ఆఫీస్  కు  రా,  నీ ఫ్రెండ్   కేసు  గురించి మాట్లాడాలి ”  అంటూ ఫోన్  పెట్టేశాడు.
 
ఇంటి దారి వెళ్ళే బైక్ ను   మల్లికార్జున ఆఫీస్  వైపు తిప్పాను.       నేను వెళ్ళే సరికి    ఎదో  మీటింగ్  క్లోజ్ చేస్తూ ఉన్నాడు.  నన్ను తన రూమ్ కి పిలిచి   మీటింగ్  కి  వచ్చిన వాళ్ళను పంపించేవాడు.  
 
“ఎంటి  సర్ , డిపార్టుమెంటు  అదో ఆక్సిడెంట్ అంటూ  కేసు క్లోజ్ చేసింది అంట ఆ  స్టోర్ మేనేజర్  డెత్  కేసు “
“ఈ కేసు  వెనుక చాలా పెద్దోళ్ల  హ్యాండ్ ఉంది శివా, ఆ విషయం చెప్పడానికే  , నీకు ఫోన్ చేసాను ,  డైరెక్ట్  గా మేము  involve  కాలేము , కానీ  నీకు  డిపార్టుమెంటు బయట నుంచి మాత్రమే హెల్ప్ చేయగలను”
“సరే  సర్ అలాగే,   మొన్న  ఆక్సిడెంట్  వివరాలు ఏమైనా చెప్పగల రా ,  అదే  ఆ డ్రైవర్ , వాడి పని చేసే కంపెనీ  మొదలైనవి”
“ఆ వివరాలు  కావాలంటే ఇప్పుడే  తెప్పిస్తా  ”  అంటూ   ఫోన్ చేసి ఎవరినో రమ్మన్నాడు         ఓ  నిమిషం  తరువాత  వచ్చిన అతన్ని పరిచయం చేసాడు
 
“సురేష్ , మీట్  మై  ఫ్రెండ్  శివా ,   ఇతనికి మొన్న  జరిగిన ఆక్సిడెంట్ కి సంబంధించిన  కొన్ని  డీటెయిల్స్  కావాలంటే   కొద్దిగా హెల్ప్ చేయి “
 
“శివ ,సర్  నాకు  తెలుసు ,  తనకు కావలసిన  విషయాలు ఇస్తా  సర్ ” అంటూ  సురేష్  నాకు shake హ్యాండ్ ఇచ్చి  తను   డీటెయిల్స్  తేవడానికి వెళ్ళాడు.
 
“మా సురేష్ , నీకు ఎలా తెలుసు  ?”
“మొన్న  నేను ఉరి నుంచి  వస్తూ  ఉంటె  తన బండిని ఎవరో ఆక్సిడెంట్ చేసి  వెళ్లి పోయారు ,  తనను నా కార్ లో   తీసుకొని వచ్చాను  అప్పుడు పరిచయం “
ఓ  అలాగా , తను మా ఆఫీస్ లో   రికార్డ్స్   మేనేజ్ చేస్తూ ఉంటాడు    గుడ్ బాయ్ “
“థేంక్స్ సర్,  అయితే  నేను ఆ డీటైల్స్ తీసుకొని వెళతాను  ” అంటూ అక్కడ నుంచి లేచి బయటకు వచ్చాను.
“కొద్దిగా జాగ్రత్తగా ఉండు ,  నువ్వు  ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు  ఎవ్వరికీ తెలియనివ్వకు ,  ఒక వేల తెలిస్తే వాళ్ళు నిన్ను కూడా ఏదైనా  చేయడానికి ట్రై చేస్తారు “
“అలాగే సర్, నా జాగ్రత్తలో నేను  ఉంటాను  బాయ్  సర్ ” అంటూ సురేష్   సీట్  దగ్గరి కి వెళ్లాను.
please like our new face book page
https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth              

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button