Kalasi Vachina Adrustam – 264 | Telugu Romantic Suspense Stories
Kalasi Vachina Adrustam - 264 | Telugu Romantic Suspense Stories

కథ,కథనం: శివ రెడ్డి
తిన్న తరువాత శాంతి నాన్న ఆఫీస్ కి వెళ్ళాడు, మేము ఇద్దరమే మిగిలాము టేబుల్ మీద.
“తినేదానికే పిలిచావా ఏంటి?”
“నేను నీతో బయటికి వస్తున్నా, నాన్నకు చెప్పాను వెళ్ళమన్నాడు, పద వెళ్దాం” అంటూ రెడీ అయ్యింది నా వెనుక రావడానికి.
తను జీన్స్ టీ షర్ట్ వేసుకుంది, బైక్ మీద కూచోగానే బైక్ ని ముందుకు దూకించాను.
“ఎక్కడికి వెళదాం?, పొద్దున్న 10 కూడా కాలేదు ఇంకా” అన్నాను.
“అయితే ఇంటికి పద , అక్కడ నుంచి ఎక్కడికైనా బైటకు వెళదాం, కొద్దీ సేపు అయిన తరువాత” అంది తన గడ్డం నా భుజం మీద ఆనిస్తూ.
బైక్ ని ఇంటి వైపు తిప్పాను, ఇంట్లోకి వెళుతూ ఉండగా యాదన్న “ఎప్పుడు వచ్చారు సార్ , కనబడనే లేదు, అమ్మ గారు ఇంకా రాలేదా?” అన్నాడు
“నేను వచ్చి రెండు రోజులు అయ్యింది , అమ్మ వచ్చే వారం వస్తుంది , లాంగ్ టూర్ వెళ్ళిందిగా”
“ఉంటున్నారా కదా కొన్ని రోజులు?”
“ఆ ఉంటున్నా యాదన్నా ? ఏమైనా పని ఉందా ఏంటి”
“అర్జెంటు ఎం లేదు సారూ , మీకు తీరిక దొరికినప్పుడు మాట్లాడతా లెండి”
“నీతో అందరికీ పని ఉంటుందే”
“అమ్మకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటాడు,వాడికి ఏదైనా అవసరం ఉంటె, వస్తూ ఉంటాడు”
తాళం తీసి లోపలి వెళ్లి డోర్ లాక్ కాగానే నా మీదకు ఎగిరి తన కాళ్ళు రెండు నా నడుం చుట్టూ వేసి, నన్ను గట్టిగా పట్టేసుకుంది,
“ఓయ్, లోపలి కూడా రానీయవా” అన్నాను తనని గట్టిగా నాకేసి హత్తుకొని దివాన్ మీదకు తీసుకొని వెళుతూ.
తన మొహాన్ని నా మీద వంపులో దాపెట్టుకొని ఏడుస్తూ ఉంది
“ఏమైంది , ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, నేను వచ్చేసాగా” అన్నాను తన మొహాన్ని నా చేతుల్లో తీసుకొని తన కంటి నుంచి కారుతున్న నీటిని నా నాలుకతో అద్దుతూ, తన పెదాలను నా పెదాలతో బంధించాను.
నా కౌగిట్లో గువ్వల్లా వొదిగి పోతూ నా పెదాలకు సహకరించ సాగింది. ఇద్దరం అలా కౌగిట్లో ఓ పది నిమిషాల పాటు ఒదిగి పోయాము ముద్దుల్లో మునిగి తేలుతూ.
“ఈ సారి ఎక్కడికైనా బైటకు వెళితే నన్ను కూడా నీతో పాటు తీసుకొని వేళ్ళు, నేను ఉండలేక పోతున్నా”
“నాకేం అభ్యంతరం లేదు, పెళ్లి కాకుండా మీ నాన్న నా వెంట పంపుతాను అంటే, తీసుకొని వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు”
“వచ్చే నెల్లో ఏమైనా ముహుర్తాలు ఉంటె పెట్టమని చెప్తా”
“నేను ఎప్పుడూ, రెడీ అయినా పెళ్లి పెద్దవాళ్ళ కోసం , మనకు ఎందుకు చెప్పు, నువ్వీ దూరంగా వెళ్ళిపోతున్నావు, నేను మాత్రం ఎప్పుడు రెడీ” అన్నాను తనను నా కేసి వత్తుకొంటూ తన వెనుకేత్తులు నొక్కుతూ
“నాకు కూడా కావాలనే ఉంది , కాకుంటే భయం ఏమైతుందో అని” అంది నా పెదాలను తన పెదాలతో బందిస్తూ.
“భయం దేనికి ,నిన్ను వాడుకొని వదిలేస్తానేమో అనా?”
“ఛీ , అది కాదు పెళ్లి కాక ముందే ఇలాంటివి అన్నీ అంటే” అంది
“మన ఇద్దరికీ ఇష్టం , ఎలాగూ పెళ్లి చేసుకొంటూ ఉన్నాము , ఇంక నీకు ఇష్టం లేదంటే, చెప్పు నేనేం ముందుకు వెళ్ళను లే, ఆ తరువాత అంతా నేనే చేసాను అంటావు”
“అబ్బా అదేం లేదులే” అంది నవ్వుతు. అంటే గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చింది అనుకొంటూ తనని ముద్దుల్లో ముంచెత్తాను.
మద్యానం వరకు రెండు సార్లు తృప్తి పడ్డాము. ఆ తరువాత బయటకు లంచ్ కి వెళ్లి అలాగే మ్యాట్నీ చూసి 5 అవుతూ ఉండగా తనని ఇంట్లో దిగబెట్టి ఇంటికి వచ్చాను.
309c
**మరిన్ని కథలు చదవండి**:
మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]
**మమ్మల్ని ఫాలో చేయండి**:
**మమ్మల్ని ఫాలో చేయండి**:
కింద ఇచ్చిన సోషల్ మీడియా ఐకాన్ క్లిక్ చేసి నన్ను ట్విట్టర్ లో ఐన పేస్ బుక్ లో ఐన కాంటాక్ట్ అవ్వొచ్చు థాంక్స్ . #తెలుగుకథలు #కలసివచ్చినఅదృష్టం #తెలుగురొమాంటిక్‌స్టోరీస్

మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు,
**స్టోరీ షేర్ చేయండి**
**స్టోరీ షేర్ చేయండి**
Kalasi Vachina Adrustam – 264, Telugu Romantic Suspense Stories,Kalasi Vachina Adrustam