Kalasi Vachina Adrustam – 269 | Telugu Romantic Suspense Stories
Kalasi Vachina Adrustam - 269 | Telugu Romantic Suspense Stories

కథ,కథనం: శివ రెడ్డి
“ఏమున్నాయి నేపాల్ నుంచి వాళ్ళు వస్తున్నారు గా , వాళ్లను సెట్ చెయ్యాలి ఈరోజు రేపు అదేగా పని”
“నీకు ఏమన్నా పని ఉంటె నువ్వు చూసుకో బావా , నేను ఉన్నాగా వాళ్ళను నేను చూసుకొంటాలే”
“ప్రస్తుతానికి ఎం పనీ లేదులే, ఒక వేల ఏదన్నా అవసరం ఉంటె అప్పుడు నువ్వే చూసుకుందువులే” అన్నాను.
“సారే బావా” నువ్వు రెడీ కా, నేను టిఫన్ చేస్తా వాళ్ళ ఫ్లైట్ ఎన్ని గంటలకు వస్తుంది
“10 కి, ఇద్దరం వెళ్దాం నువ్వు కూడా రెడీగా ఉండు.” అంటూ నేను రెడీ కావడానికి వెళ్లాను.
మరో రెండో రోజులు చాలా బిజీ గా ఉండి పోయాము నేను కీర్తన, నేపాల్ నుంచి వచ్చిన వాళ్లతో. వాళ్ళను కాలేజీ లో చేర్పించి వాళ్లకు కావలసినవి తీయించి ఆ తరువాత వాళ్లతో పాటు వచ్చిన వాళ్ళ అన్న తిరిగి ఫ్లైట్ ఎక్కించే దాకా ఇద్దరం పగలంతా వాళ్లతో తిరిగి, రాత్రిళ్ళు ఇంటికి వచ్చి పడుకొనే ముందు ఓ సారి, నిద్ర లేచిన తరువాత మరో మారు కీర్తన నిండా నా రసాలను నింపుతూ గడిపేశాను.
వాళ్లకు లోకల్ గార్డియన్ గా రికార్డ్స్ లో నా పేరు రాశారు. వాళ్లకి కాలేజీ స్టార్ట్ కాగానే కీర్తనా ఇంటి నుంచి కాలేజీ కి వెళ్లి వస్తూ ఉంది. తనని కాలేజీ లో డ్రాప్ చేసి నేను ఆఫీస్ కి వెళ్లి సాయంత్రం వచ్చేప్పుడు తనని నాతొ పాటు తీసుకొని వచ్చి రాత్రిళ్ళు ఇద్దరం మొగుడు పెళ్లాల లాగా గడుపుతూ ఉండగా వారం గడిచి పోయింది. మధ్యలో మరో మారు శాంతా తో లంచ్ కి వెళ్లి ఆ తరువాత తనతో ఇంటికి వచ్చి ఎంజాయ్ చేసి తనని ఇంట్లో దింపి వచ్చాను.
ఆ రోజు ఆది వారం, అమ్మ ఆ రోజు తిరిగి వస్తుంది, కీర్తన ని హోటల్ లో దింపి , అమ్మని తీసుకొని వచ్చాను
అమ్మ చాలా హాపీ గా ఉంది తన వెళ్లిన ప్రోగ్రాం చాలా బాగా జరిగింది అంట. ఇదే గ్రూప్ ఇంకో నెల తరువాత ఇప్పుడు చూడని మరో కొన్ని దేవాలయాలకి తీసుకొని వెళుతున్నారు వెళ్ళమంటావా అంది. నీకు నచ్చితే వేళ్ళు అని చెప్పాను. “వాళ్ళతో మాట్లాడి టికెట్ బుక్ చేయమంది”. సరే అని చెప్పి వాళ్లకు ఫోన్ చేసి అమ్మకి టికెట్ బుక్ చేసాను.
నేను ఫోన్ కట్ చేయగానే మల్లి కార్జున సర్ నుంచి ఫోన్ . వచ్చింది. ఫ్రీ గా ఉంటె తన ఆఫీస్ కి రమ్మని చెప్పారు ఇంట్లో ఎం పని లేకపోవడం వళ్ళ తన ఆఫీస్ కి వెళ్లాను.
తను ఆఫీస్ లోనే ఉన్నారు, “థాంక్స్ శివా పిలవగానే వచ్చినందుకు”
“ఏంటి సర్ మీరు కూడా ఫార్మాలిటీస్”
“అదేం లేదులే శివా , ఎదో అలా వచ్చేసింది, పెద్ద సారూ మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పాడు, నువ్వు ఎప్పుడు ఫ్రీ గా ఉంటె తీసుకొని రమ్మన్నారు, నిన్ను కనుక్కొని చెప్తాను అని చెప్పాను, నువ్వు చెప్పు ఎప్పుడు ఫ్రీ గా ఉంటె అప్పుడు వెళదాం”
“సార్ దగ్గరికి వెళ్ళడానికి,తను ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో కనుక్కోండి వెళదాం, నాకు అంతగా పెద్ద పని లేదు”
“సరే శివా రేపు వస్తాను అని చెప్తాను , నీకు ఫోన్ చేసి టైం చెప్తాను ఇక్కడికి వచ్చేయి , ఇద్దరం కలివి వెళదాం”
“సరే సర్ , మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను”
మేము మాట్లాడుతూ ఉండగా బయట నుంచి ఓ constable లోపలి వచ్చాడు. “సార్ మిమ్మల్ని కలవాలని ఇద్దరు అమ్మాయిలు వచ్చారు , చాలా సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళని ఆపడం చాలా కష్టం గా ఉంది” అన్నాడు తన మాటలతో తెల్సింది ఏమిటి అంటే వాళ్ళు ఆఫీస్ లో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఆఫీస్ లో పెద్దసారు ను కలవాలని.
“శివా, నీకేం ఇబ్బంది లేదు కదా, వాళ్ళ ని రమ్మంటాను” అన్నాడు ఎం ఇబ్బంది లేదు అని తల ఊపగానే constable కి చెప్పాడు వాళ్ళని రమ్మని.
ఓ రెండు నిమిషాల తరువాత ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అందులో ఓ అమ్మాయి చీర కట్టుకొని వచ్చింది, ఇంకో అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చింది.
309c
**మరిన్ని కథలు చదవండి**:
మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]
**మమ్మల్ని ఫాలో చేయండి**:
**మమ్మల్ని ఫాలో చేయండి**:
కింద ఇచ్చిన సోషల్ మీడియా ఐకాన్ క్లిక్ చేసి నన్ను ట్విట్టర్ లో ఐన పేస్ బుక్ లో ఐన కాంటాక్ట్ అవ్వొచ్చు థాంక్స్ . #తెలుగుకథలు #కలసివచ్చినఅదృష్టం #తెలుగురొమాంటిక్‌స్టోరీస్

మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు,
**స్టోరీ షేర్ చేయండి**
**స్టోరీ షేర్ చేయండి**
Kalasi Vachina Adrustam – 266, Telugu Romantic Suspense Stories,Kalasi Vachina Adrustam