Kalasi Vachina Adrustam – 271 | Telugu Romantic Suspense Stories
Kalasi Vachina Adrustam - 271 | Telugu Romantic Suspense Stories

కథ,కథనం: శివ రెడ్డి
నాకు ఎందుకు గుర్తు లేదు మీరు , అక్కకు చాలా బాగా గుర్తు ఉంది మీ పేరు” అంది జాను
“తిరణాలలో నువ్వు మాతో పాటు రాలెదుగా, రాత్రి అని నిద్ర పోయావు , మేము రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నాము, అన్నా వాళ్ళ ఇల్లు మన ఇంటి పక్కనే కదా, శివా అక్కడే ఉండే వాడు, మన ఇంటికి ఓ సారి భోజనానికి కూడా వచ్చాడు అప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ తో పాటు బయటకు వెళ్ళావు ఆడుకోవడానికి అందుకే నీకు గుర్తు లేదు” అంది అక్షర అప్పటి సంఘటనలు తలుచుకొని సిగ్గు పడుతూ.
“ఇంతకూ తిరణాలలో ఎం చేశారేంటి అంతగా సిగ్గు పడుతున్నావు” అంది జాను అక్షర వైపు చూసి
“వాటిని గురించి చెప్తే అర్తం కాదులే, ఎంజాయ్ చెయ్యాలి, నువ్వు మిస్ అయ్యావులే ఆ ఫన్, అందులోనా నువ్వు చిన్న పిల్లవు కదా అప్పుడు , ఒక వేళా ఉన్నా ఎంజాయ్ చేసేదానివి కాదులే , కావాలంటే ఈ సారి తిరణాల జరిగినప్పుడు తీసుకొని వేళ్ళు అప్పుడు చెప్తాం ఎం జరిగిందో” అన్నాను నవ్వుతు.
కాఫీ ఇచ్చి నా పక్కనే కూచొని ఉంది అక్షర నేను ఎప్పుడైతే పై మాట తన చెల్లితో అనగానే నా భుజం మీద ఓ దెబ్బ వేసి “చంపుతా అలా అన్నావు అంటే” అంది కొద్దిగా కోప్పడుతూ ఉన్నట్లు పేస్ పెట్టి.
“నువ్వు ధైర్యంగా కాలేజీ కి వేళ్ళు, వాడు ఎం అన్నా పట్టించు కోకు, రెండు రోజులే ఆ తరువాత అంతా సర్దుకొంటుంది. అక్షరా నీకు జాబ్ చేయాలి అని ఉంటె చెప్పు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్లకు చెప్తాను” అంటూ నా నెంబర్ వాళ్లకు ఇచ్చి , ఇద్దరి నంబర్స్ నోట్ చేసుకొని, వాళ్ళ నుంచి సెలవు తీసుకొని ఇంటి దారి పట్టాను.
“మా వారు ఉన్నప్పుడు ఓ సారి రా తనని చూసినట్లు ఉంటుంది” అంది అక్షర.
దారిలో హమీద్ కి కాల్ చేసి కలవమని చెప్పాను. తను వెంటనే బయలు దేరి రాగా ఇద్దరం ఓ టి కొట్టులో లో కలిసాము. జాను చదివే కాలేజీ పేరు చెప్పి దాని ఫౌండర్ పేరు వారి ఇంటి వాళ్ళ గురించి డీటెయిల్డు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పాను.
“సార్ కి తెలుసా ఈ విషయం” అన్నాడు.
“ఆ కేసు మీ సారూ దగ్గ రికీ వచ్చింది , కానీ వాళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళు , నన్నే హెల్ప్ చేయమన్నాడు , కావాలంటే స్టాఫ్ ని ఉపయోగించు కో మన్నాడు. అందరికీ తెలియడం ఎందుకు అందుకే నీకు చెప్తున్నా, ఆఫీసియల్ గా వద్దు లే, ఎదో ఓ పేరు చెప్పి ఇన్ఫర్మేషన్ కాలేక్ట్ చెయ్యి ” అని చెప్పి జాను చెప్పింది మొత్తం తనకి చెప్పాను.
“ఇలాంటి వాటికి నూర్ ఉందిగా, మేము ఇద్దరం ఆ పని మీద ఉంటాము ఇప్పటి నుంచి, నీ పని అని చెపితే ఇంక తను తిండి కూడా తినకుండా పని చేస్తుంది” అంటూ వెళ్ళాడు.
మరో టీ కి ఆర్డర్ చేసి, అక్షర తో జరిగిన కలియక గురించి నెమరు వేసుకోసాగాను.
అప్పుడు నేను డిగ్రీ 3 సంవత్సరం చదువుతూ ఉన్నాను, నా రూమ్ లో ఉండే వాడు శ్రీనివాస నాయుడు, ముదిగుబ్బ లోని ఓ రైతు కొడుకు, ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూ ఉండే వాడు మొదటి నుంచి మా రూమ్ లోనే ఉండడం వలన “అన్నా , అన్నా” అంటూ చనువుగా ఉండే వాడు. వాళ్ళ ఊరిలో ప్రతి సంవత్సరం దసరాకు పెద్ద తిరుణాల జరుగుతుంది, అప్పుడు అందరికీ సెలవలు ఉండడం వలన రూమ్ ఖాళీ చేసి తమ సొంత ఊళ్ళకి వెళుతూ ఉంటాము. ఈ రెండు సంవత్సరాలలో శ్రీను వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా పరిచయం అయ్యారు, ఎప్పుడన్నా ఉరికి వెళ్లేప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళమని వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉండే వాడు. మా ఉరికి వెళ్ళాలి అంటే వాళ్ళ ఉరి మీద నుంచే వెళ్ళాలి. దసరాకి ఊరికి వెళదాం అని అనుకొంటూ ఉండగా శ్రీను వాళ్ళ నాన్న ఎరువుల కోసం వచ్చాడు, కొడుకుని ఇంటికి తీసుకొని వెళుతూ, పెద్ద ఎత్తున తిరుణాల జరుగుతుంది, తప్పకుండా రావాలి అని పట్టు పట్టాడు. ఎలాగూ దారిలోనే కదా ఓ రెండు రోజులు తిరునాల చూసి వెళదాం అని డిసైడ్ అయ్యి వాళ్లతో పాటు ముదిగుబ్బకు వెళ్ళాము సాయంత్రం.
.
312ic
**మరిన్ని కథలు చదవండి**:
మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]
**మమ్మల్ని ఫాలో చేయండి**:
**మమ్మల్ని ఫాలో చేయండి**:
కింద ఇచ్చిన సోషల్ మీడియా ఐకాన్ క్లిక్ చేసి నన్ను ట్విట్టర్ లో ఐన పేస్ బుక్ లో ఐన కాంటాక్ట్ అవ్వొచ్చు థాంక్స్ . #తెలుగుకథలు #కలసివచ్చినఅదృష్టం #తెలుగురొమాంటిక్‌స్టోరీస్

మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు,
**స్టోరీ షేర్ చేయండి**
**స్టోరీ షేర్ చేయండి**
Kalasi Vachina Adrustam – 266, Telugu Romantic Suspense Stories,Kalasi Vachina Adrustam