KALASI VACHINA ADRUSTAM

KALASI VACHINA ADRUSTAM – 208 | కలసి వచ్చిన అదృష్టం | Telugu boothu kathalu

KALASI VACHINA ADRUSTAM - 208 | కలసి వచ్చిన అదృష్టం | Telugu boothu kathalu

KALASI VACHINA ADRUSTAM – 208 | కలసి వచ్చిన అదృష్టం | Telugu boothu kathalu

కథ,కథనం: శివ రెడ్డి

kalasi vachina adrustam

telugu sex stories

తన పూకు అడుక్కుంటా  నా మోడ్డను నొక్కి పట్టి  మా ఇద్దరి మధ్యా  గాలి  చొరబడనంత  గట్టిగా పట్టేసుకొని   తన పూకు పెదాలు వెచ్చ తనాన్ని  అనుభవించ సాగాను.
“బావా , నాకు ఇంక ఓపిక లేదు ,   పరుపు మీదకు వెళదాం  పద  నేను కొద్దిసేపు పడుకోవాలి” అంటూ నా చేతుల్లో  వాలిపోయింది.    తనను ఇబ్బంది పెట్టకుండా  షవర్  వాటర్  తో  తనను పూర్తిగా   తడవనిచ్చి   అక్కడున్న టవల్  చుట్టి బెడ్రూం లోకి  తీసుకొని వెళ్లి బెడ్ మీద  అలాగే టవల్  తో పడుకో పెట్టాను.   
తను  బెడ్ మీదకు చేరిన  రెండో నిమిషం లో ఘాడమైన నిద్ర  లోకి  జారుకుంది.
ఇంకో  లుంగీ నడుం కి చుట్టుకొని  లాప్ టాప్ ముందు కుచోన్నాను,  వదిలేసిన చోట నుంచి  ఆ వీడియో చూస్తూ,  వాళ్ళ  దెంగులాట  కొద్దిగా ఫార్వర్డ్  లో చూసాను.  రెండో దౌండ్  కాగానే ఆమెను బయటకు తీసుకెళ్ళి  వచ్చిన కాబ్ లో పంపించి  తన రూమ్ కి వచ్చి నిద్ర పోయాడు ఓనర్  కొడుకు.   వాడి రూమ్ లో  ఆ తరువాతి రోజు   మూవ్ మెంట్స్   గమనించాను  సాయంత్రం  11  గంటలకు వచ్చాడు  తరువాతి రెండు రోజులు  వచ్చినప్పుడే  తూలు కుంటు  వచ్చి  బెడ్ మీద పది నిద్ర పోయాడు.   వాళ్ళ నాన్న  చనిపోయిన రోజున  వాడు తన రూమ్ లోకే  రాలేదు.   మిగిలిన  కెమెరాలు అన్నీ  చూసాను  కానీ ఒక్క మెయిన్ డోర్   మరియు  హాల్ తప్ప. 
వాళ్ళ నాన్న చనిపోయిన రోజున  మెయిన్ డోర్ కెమెరా ఓపెన్ చేయగా  రాత్రి  2.30  లకు   రికార్డ్  చేయడం మొదలు పెట్టింది గేటు లో మూవ్ మెంట్  కనబడగానే.
ఇద్దరు  వ్యక్తులు  మంకీ  కేప్  లతో  గేటు ముందు కనబడ్డారు. అందులో  ఒకడు  తన దగ్గర ఉన్న  తాళాలతో  గేటు ఓపెన్ చేశాడు.   రెండో  వాడు  ఎదో స్ప్రే  తీసుకొని వాచ్ మెన్  దగ్గరకు వెళ్లి  వాడికి స్ప్రే చేశాడు, కానీ కెమెరాలో  ఎం స్ప్రే చేశాడు అనేది కనబడలేదు కానీ  ఓ  30 సెకండ్స్  కి  కూచుని నిద్ర పోతున్న వాడు తల  వాల్చేశాడు. చూస్తుంటే  వాడు స్పృహ  తప్పినట్లు ఉన్నాడు.  కానీ వాడు ఎక్కడా  ఆ విషయం చెప్పలేదు , బహుశా   వాడు నిద్రపోయాడు అనుకొన్నాడు ఏమో ,  నిద్ర పోయాను అంతే  ఎక్కడ ఉద్యోగం లోంచి తీసి వేస్తారో అని ఎం చెప్పకుండా  ఉన్నాడు. 
వాడు   తన వాల్చేసి నప్పటికీ    తనకు  స్ప్రే  చేసిన వాడు వాడి పక్కనే అలెర్ట్  గా ఉన్నాడు ,  కీ ఓపెన్ చేసిన వాడు మాత్రం  రాయల్ గా ఇంట్లోకి  వచ్చాడు.   ఆ తరువాత  ఓ  10  నిమిషాలకు ఇంట్లోంచి బయటకు వెళ్ళడం   రికార్డు అయ్యింది. వాడు బయటకు రాగానే ,  వాచ్ మెన్ దగ్గర ఉన్న వాడు కూడా  వాడితో జత కలిసాడు , ఇద్దరు కలిసి  గేటు కు దూరంగా వెళ్ళడం రికార్డు అయ్యింది.     వీడియో  లో  వాడు  లోనకు వెళ్ళే ముందు  ఓ సారి  కెమరా వైపు చూసాడు ఆ  ఫ్రేమ్  ను   వీడియో నుంచి కాపీ చేసి    వాడు ఉన్న  ఫ్రేమ్  ను జూమ్ చేసాను.   నాకు ఎవరో   తెలియ లేదు కానీ   ఆ కళ్ళు చూస్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా  ఖచ్చితంగా చెప్పేస్తా రు  అది ఎవరూ అనే దీ   స్పష్టంగా మరియు  చాలా వెరైటీ  గా   కనిపిస్తున్నాయి  వాడి కళ్ళు.   ఆ  ఫ్రేమ్  ని ఓ  కాపీ నా ఫోన్ లో సేవ్ చేసుకున్నాను.  రేపు ఉదయం   ఓనర్ కూతురికి చూపించాలి , లేదంటే లేవగానే  దాన్వి కి చూపాలి   తనకు తెలిసే ఉంటుంది.   అనుమానం కలిగించిన విషయం ఏంటి అంతే వాడు లోపలి కి వెళ్ళిన టైం  నోట్ చేసుకోవడం వల్ల   హాల్ లో   అదే టైం , అదే  డేట్  వీడియో  ఓపెన్ చేసి  ఆ టైం దగ్గరకు  ఫార్వర్డ్  కొట్టాను డైరెక్ట్  గా  , అక్కడ  క్లియర్  గా కనిపిస్తుంది వాడు వాళ్ళ నాన్న రూమ్ లోకి వెళ్ళడం  ఆ తరువాత  10 నిమిషాలకు అదే  రూమ్ లోంచి బయటకు రావడం.   ఆ ఇంటి గురించి తెలియని వాడు  అయితే  కొద్దో గొప్పో   బెడ్రూం ఎక్కడ అని  ఎదురు చుసే  వాడు , కానీ వాడు వచ్చి పోయిన విధానం చూసి  ఎవరికన్నా  అనిపిస్తుంది  వాడికి ఆ ఇంటి గురించి అయినా బాగా తెలిసి ఉండాలి ,లేదా   వాడు  ఆ ఇంట్లో ఓనర్ ఎక్కడ పడుకొంటాడు తెలిసి ఉండాలి.     ఆ వీడియో లు చూసిన తరువాత  మొదట   ఆ  వీడియో లోని కళ్ళు ఎవరివో కనుక్కోవాలి.   రెండు  వాచ్ మెన్  ను మరో సారి  విచారించాలి నాకు తెలిసీ వాడికి ఏమీ  తెలిసి ఉండదు ఎందుకంటే  వాడు జోగుతూ ఉండగానే  వాడిని స్ప్రే  తో  నిద్ర లోకి పంపారు. కానీ  ఓ  సారి అడిగితె  బాగుంటుంది అనుకుంటూ  టైం చూసాను  దాదాపు  12.30  అవుతుంది.
పక్కన  దాన్వి  దీర్ఘమైన నిద్రలో  ఉంది.  తన వంటి మీద ఉన్న  టవల్ జారిపోయి నగ్నంగా పడుకొని ఉంది   తన వీపు  నా వైపు తిరిగి ఉంది.  కాళ్ళు  మడిచి  పడుకొని ఉండడం  వల్ల   వెనుక నుంచి   తన వంటి  సొంపులు  కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.  తన  నడుం   కి   రెండు వైపులా   ఎత్తైన  పర్వతాలులా  ఓ  వైపు తన పిర్రలు మరో వైపు తన  రొమ్ములు  మద్యలో తన నడుం    ఆ పర్వత  సానువుల్లోంఛి   లోయలోకి దిగిన  అనుభూతి  కలుగుతుంది చూస్తుంటే.    పిర్రలు వెనక్కు పెట్టి పడుకుంది.  తన పూకు పెదాలు కన బడీ కనబడుతూ ఉండగా ,  తన పిర్రలు మాత్రం   రెండు  ఫుట్  బాల్స్  ని  కట్ చేసి అక్కడ అతికించి నట్లు కనిపిస్తున్నాయి.  వాటిని చూడగానే నా మొడ్డ   టక్కున  లే సాగింది  ఆ పిర్రలు చూస్తుంటే   వాటిని విడదీసి  తొయ్యలి అనిపిస్తుంది కానీ మొదటి రోజు   రెండు బొక్కలు  ఓపెన్ చేస్తే  జడుసు కొంటుంది  అనుకుంటూ  తన  వెనుక  చేరి   నా మోడ్డను తన పిర్రల  సందున  నెట్టి   తన రొమ్ములు  పట్టుకున్నాను.
ఒక్క సారిగా  ఉలిక్కి పడి  లేచి, తను  నగ్నంగా ఉన్నాను అని చూసుకొని  తన  చేతులు సన్నులకు అడ్డం పెట్టుకొని  కొద్దేసేపటికి   తేరుకొని.  “ఎంత సేపు అయ్యింది నేను పడుకొని, టైం  ఎంత  ఇప్పుడు”  అంది
“ఓ  45  నిమిషాలు  పడుకున్నావు ,  టైం  12.45  అవుతుంది, ఇంటికి  వెలదామా?”
“ఇంతకూ  ఏదైనా క్లూ  దొరికిందా? ”  అంది  తిరిగి పడుకుంటూ. 
“ఆ   కొంత మంది వచ్చారు  ఆ రోజు రాత్రి  వాళ్ళ ఇంటికి ,  కానీ  వాళ్ళ  ఇంట్లోకి వచ్చింది మాత్రం ఒక్కడే  ,  వాడు కూడా   తలకి  మంకీ  కేప్  పెట్టుకొని వచ్చాడు , కానీ  వాడు కళ్ళు చూస్తూ  మాత్రం  గుర్తు పట్టవచ్చు”   అంటూ       తన రొమ్ములతో  ఆడుకో  సాగాను.
అటు వైపు తిరిగి పడుకున్న ది , వెల్ల కిలా  తిరిగింది.    తన పిర్రల  సందులో  దూరాల్సిన  నా మొడ్డ  తన తొడల మీద   అడసాగింది.
నేను ఇక్కడే పడుకొని పొద్దునే వెళ్ళనా” అంది నా వైపు కొంటే గా చూస్తూ.
“ఏంటి  బేబీ   కి  ఇంకో  సారి కావాలని ఉందా” అన్నాను  చేతిని తన తొడల మద్య  జరిపి.   తన తొడలు రెండు  ఎడం చేసింది నా చెయ్యి తన తొడల మద్య వచ్చేట్లు.    తను  నాకు కుడి వైపున పడుకొని ఉంది.  తన ఎడం  కాలుని కొద్దిగా పైకి లేపి నా కాలు మీద  వేసుకొని   కొద్దిగా  ముందుకు జరిగాను    నా మొడ్డ తన పిర్రల సందున  గుచ్చు కుంటు ఉండగా.
తన పూకు పెదాల మద్య చేరిన నా చేతి వెళ్ళు , తన పూకు పెదాలను  విడదీయగా   కింద నుంచి నా మోడ్డను   మెల్లగా  తన పూకు లోకి ఎక్కించాను .  తన పిర్రలు అటు  ఇటు  సర్దుతూ, నా మొడ్డ  తన పూకు  అడుక్కుంటా  దిగేందుకు  సహకరించింది.     
పూర్తిగా వెనుక నుంచి కాదు , పూర్తిగా కింద నుంచి కాదు  కానీ మా ఇద్దరి కాళ్లు   కత్తెర  పోసిషన్ లో  ఉన్నాయి.  తన పూకు నిండా  బిర్రగా దిగబడ్డ  నా మోడ్డను  ముందుకు వెనక్కు ఆడించ  సాగాను.  మొదట  కొద్దిగా డ్రై  గా దూరింది   కానీ  మూడో  సారి దూర్చే  సరికి తన పూకు పెదాలు  జిగట  జిగట  గా  తమ రసాలను నా మొడ్డ చుట్టూ  వెదజల్ల  సాగాయి   ఆ  రసాల  జిగటతనం వల్ల  ముందుకు  వెనక్కు  ఈజీ గా కదల  సాగాను.  
ఇబ్బందిగా ఉంది  పైకి రా”  అంటూ  తన కాళ్లు  ఇంకా కొద్దిగా విశాలంగా చాపి  మిషినరీ  పోసిషన్  లో   పడుకుంది.
తన కాళ్ళ  మధ్యకు చేరి  తడి దేరిన  తన పూకు లో  జోరబడ్డాను.     నా పోట్లకు అనుగుణంగా తను కూడా  ఎదురు  గా కింద నుంచి తన పిర్రలు పైకి లేప సాగింది. ఓ   15  నిమిషాలు  గుద్దే  సరికి   నా మొడ్డ బిగుసుకొని పోయింది.   అప్పటికే తను రెండు సార్లు కార్చు కొని  నా మొడ్డ చుట్టూ తన రసాలతో అభిషేకం చేసింది.   తను మూడో  సారి  రెడీ అవుతూ ఉండగా   తన పూకు అడుక్కుంటా  గుద్దుతూ  వేగం పెంచాను.   తన భావ ప్రాప్తి దగ్గర పడుతూ ఉండగా తన శరీరం కంపించ  సాగింది ఆ ప్రకంపనాలకు అనుగుణంగా  వేగంగా  దెంగ  సాగాను  తను కూడా  కింద నుంచి తన గుద్ద  పైకి ఎగేస్తూ  నా మోడ్డను తన పూకు అడుక్కుంటా  దింపుకొంటు ఓ   రెండు నిమిషాల పాటు ఆయాస  పడగా  ఇద్దరికీ   ఒకే  సారి  వచ్చేసింది  ఉప్ల్లెనలా   తన కాళ్ళు  నా నడుం మీద వేసి తన లోకి అదుము కుంటు    నన్ను  గట్టిగా కరుచుకొని కార్చుకో  సాగింది.   నా మోడ్డను తన  గర్బం లోకి  దురుస్తూ   వెచ్చగా  చిక్కటి  రసాన్ని తన పూకు నిండా  నింపాను.  
తన కాళ్ళు తో  నన్ను చుట్టేసి  కౌగలించు  కొని అలాగే  ఉంది పోయింది   ఓ   రెండు  నిమిషాల పాటు.   మా ఇద్దరి  శ్వాసలు   సాధారణ స్థాయికి చేసుకున్నాయి.  
“నన్ను ఇంట్లో డ్రాప్ చేద్దువు పదా” అంటూ   తన  మీద నుంచి నేను లేవగా , ఇద్దరం బాత్రుం కి వెళ్లి   క్లీన్ చేసుకొని  బట్టలు వేసుకొని  బయలు దేరాము.   నా ఫోన్ లోంచి తన ఫోన్ లోకి   నేను  వీడియో నుంచి తీసిన ఫోటో షేర్ చేసుకుంది. 
“దాన్ని  , మీ అన్నకు ,  తన ఫ్రెండ్స్ కు కూడా పంపు   వాడు  ఎవరు, ఎక్కడ ఉంటాడు  మొదలైన  డీ టెయిల్స్  కనుక్కోమని.”
“ఇప్పుడే  పంపుతా” అంటూ దాన్వి  తన ఫోన్ లోంచి  తన ఫ్రెండ్స్ కు  , వాళ్ళ  అన్నకు పంపించింది.
తన దగ్గర  ఉన్న కీ  తో  వల్ల ఇంటి  తలపు తీసి లోపలి వెళ్ళింది. 
“నువ్వు ఇక్కడే పడుకుంటావా  , లేక హోటల్  కు  వెళతావా”  అంది
“మీ  అన్న ఉన్నాడు గా , ఇంకా నేను ఎందుకు”
“మా అన్న లేకుంటే  ఉంటావా”
“అది కాదులే , ఉరికే అడిగా , పడుకో పొద్దున్నే వస్తాలే” అంటూ    హోటల్  చేరుకొని పడుకోండి పోయాను.
ఉదయం  9  గంటలకు  ఫోన్ కాల్ తో మెలుకవ  వచ్చింది.
ఫోన్ దాన్వి నుంచి ,  రాత్రి పడుకునే ముందు నేను తనకు  పంపిన ఫోటో   భాంధవి  కి పంపింది.  పొద్దునే బాంధవి  ఫోన్ చేసింది అంట , తను ఆ ఫోటో  తన   అన్న ఫ్రెండ్స్  దిగా  గుర్తించింది.
తొందరగా  వస్తే  వాళ్ళ  ఇంటికి వెళదాము  అని .
ఓ  గంటలో  అక్కడ ఉంటాను  అని చెప్పి  లేచి  ఫ్రెష్ అయ్యి , కింద హోటల్  లో  బ్రేక్ఫాస్ట్  చేసి , దాన్వి  వాళ్ళ  ఇంటికి  చేరుకున్నాను ,  తను  రెడీ అయ్యి నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లు ఉంది.
“వదిన చాయ్ పెట్టింది , తాగి వెళదాం” 
“మీ అన్న  లేదా ఇంట్లో”
“ఇప్పుడే బయటికి వెళ్ళాడు , నువ్వు పంపిన ఫోటో తీసుకొని.
లోపికా  తెచ్చిన టీ  తాగి   బాంధవి  వాళ్ళ  ఇంటికి వెళ్ళాము. 
తను మా కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లు  వాకిటిలోనే  ఎదురయ్యింది.
“రండి లోపలి  కి  వెళ్లి మాట్లాడు కొందాము” అంటూ  తన వెనుక  ముగ్గురం  తన రూమ్ లోకి వెళ్ళాము. 
“ఈ ఫోటో లో  వాడు  మా  ఇంటికి  మొదటి సారి 4  నెలల ముందు వచ్చాడు , వాడి పేరూ డేవిడ్  మా అన్నకు చాల క్లోజ్  ఫ్రెండ్ , మా అన్న ఎప్పుడు వాడితోనే తిరుగుతూ ఉంటాడు.  ఎక్కడికి వెళతా డో కానీ  రెండు వారాలకు  ఒక సారి  4  లేదా 5 రోజులు  కనపడడు  ఆ తరువాత  వస్తాడు.” అంటూ తనకు తెలిసిన విషయాలు చెప్పింది.
“వాడేనా  లేక  వాడితో పాటు  ఇంకా ఎవరన్నా  వస్తూ ఉంటారా” 
“వస్తారు కానీ  వాళ్ళు ఎప్పుడు  రెగ్యులర్  గా రారు, వీడు మాత్రమె  రెగ్యులర్  గా వస్తాడు” 
“మీ ఇంట్లో కాకుండా  ఇంకా  ఎక్కడ కలుస్తారు  వాళ్ళు”
“దాన్యి  ని  తీసుకెళ్లారు చూడు అక్కడే ఉంటారు ఎక్కువుగా ,  ఇప్పుడు వాడు బయటికి వెళ్ళినట్లు ఉన్నాడు”  అందుకే  నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు  నీకు కనపడలేదు”
“మా నాన్న  చనిపోయిన  తరువాత  ఉదయం ఉంచి వాడు కనపడలేదు, అంటే  ఎక్కడికో  వెళ్ళాడు , ఇంకా  రెండు రోజుల కు  వస్తాడు”
“మీ అన్నా  రాలేదా ,  నిన్నటి నుంచి”
“లేదు నిన్న అనగా వెళ్ళాడు ,  ఇంత వరకు రాలేదు”
“వాడు వచ్చేంత వరకు  చేసే ది  ఎం లేదు , మీ అన్న వాళ్ళకు ఏమైనా తెలుస్తుంది ఏమో వాడి గురించి” అన్నాను దాన్వి  తో
“ఇంటికి వెళ్ళాక  మా అన్నాను అడిగితే సరి  , కానీ తను  బయటికి వెళ్ళాడు  రాగానే అడుగుతాలే”
అప్పుడే వెళతా రా , కొద్ది సేపు ఉండి  వెళ్ళండి” అంది  బాంధవి
“మీ ఇంట్లో  ఏవో పూజలు ఉంటాయి గా,  ఎవరూ  బంధువులు  రాలేదా ఇంకా”  అని అడిగాను
“రేపటి  నుంచి వస్తారంట” అమ్మ  చెప్పింది.
“మీ  అన్న కూడా  రావాలిగా , వాడు లేందే  పూజలు జరగవుగా”
“మా అన్నే  చేయాలి ఆ పూజలు అన్నీ ,  తను తప్పకుండా  వస్తాడు , మా కోసం కాకా పోయినా బంధువుల  కోసం వస్తాడు”
“మీ అన్న రాగానే  దాన్వి  కి చెప్పు ,  నేను వీలు చూసుకొని మీ అన్నతో మాట్లాడాలి”
“నిన్ను చూస్తూనే ,  మాట్లాడేది  పక్కన పెట్టు నీ మీద పడి  రక్కతాడు , లేదంటే నీ పీక కొరకడానికి  చూస్తాడు , అంత  కోపం నువ్వంటే  ,   తనకు  దక్కాల్సిన  దానిని నీ వెంట  తిప్పు కొంటున్నావు  అని”    తన మాటల్లో  తన అన్న మీద కోపం కంటే  దాన్వి నా వెంట తిరుగుతుంది అని ఓ  విధమైన  జలసీ లాగా  అనిపిస్తుంది.
“మీ ఇంటికి రావడానికి  తనను తోడూ తెచ్చుకున్నా లే , లేదంటే తను ఎందుకు నా వెంట ఉంటుంది” అన్నాను  సంజాయిషీ  ఇస్తున్నట్లు గా”
అక్కడే ఉంటె  వారి ఇద్దరి మధ్యా ఉన్న  స్నేహం , శత్రుత్వం గా మా రేట్లు ఉంది  అని చెప్పి  ,  దాన్వి కి  చెప్పాను   వెళదాం అని.
“నీ నెంబర్  ఇవ్వు మా అన్న రాగానే  మెసేజ్  చేస్తాను  అంటూ” నా ఫోన్  తీసుకొని  అందులోంఛి  తన ఫోన్ లోకి   కాల్ చేసుకొని  తన పేరుతో తన నెంబర్ సేవ్ చేసింది నా ఫోన్ లో.
అక్కడ  ఉంటె ఇంకా ఎం ఎం జరుగుతాయో  అని నేను ఇంట్లోంచి  బయటకు రాగా దాన్వి  నా వెంట  వస్తుంటే   వారి ఇంటి దారి పట్టాము.
“మీరు  రాగానే   తను మిమ్మల్ని తీసుకొని రమ్మని  ఓ  అతన్ని పంపాడు” అంటూ లోపికా   హాల్  లో కూచున్న  వ్యక్తిని చూపింది.
“ఎక్కడికి  రమ్మన్నారు  వదినా”
“ఏమో  మరి ,  మీరు అటు వెళ్ళగానే తను  వచ్చాడు ,  అప్పటి నుంచి  ఇక్కడే కుచోన్నాడు”
“సరే నేను  వెళ్లి చూసి వస్తా  ఎందుకు రమ్మన్నా రో” అంటూ  అక్కడ ఉన్న  వ్యక్తి వెంట తను వచ్చిన bike మీద  వెళ్ళాము.
ఓ పది నిమిషాలు డ్రైవ్ చేసిన తరువాత ఓ  చిన్న   రేకుల కట్టడం లోకి  తీసుకొని వెళ్ళాడు.   అది ఓ లోకల్ బార్  లాంటిది.   ఓ మూల కుచోన్నారూ  గిరీశం, బాబురావు  వాళ్లతో పాటు ఇంకా  ఇద్దరు. నాతొ  వచ్చిన  వ్యక్తి  నన్ను అక్కడ వదిలి  లోపలి కి వెళ్ళాడు.  “వాడు ఇక్కడ పని చేసే  వాడు, దీని ఓనర్ మాకు ఫ్రెండ్, అందుకే  వాణ్ణి పంపాను నిన్ను తీసుకొని రమ్మని” అన్నాడు గిరీశం.
“వాళ్ళ ఇంటికి వెళ్లావు  , ఎం తెలిసింది ఈ ఫోటో లో  వాడి గురించి.” అన్నాడు  గిరీశం తన ఫోన్ లోని ఫోటో చూపుతూ.
“వాడు  ఇక్కడికి వచ్చి  5 నెలలు మాత్రమె  అవుతుంది అంట ,  మీ బాస్ కొడుకు వాడంటే ప్రాణం ఇస్తాడు  అని చెప్పింది , అంత  కంటే ఎక్కువ ఎం చెప్ప లేదు”
“ఆ విషయం  కూడా మాకు ఇప్పుడే తెలిసింది, వాడు వచ్చి  5 నెలలు అవుతుంది అని , కాక పొతే  మాకు తెలిసింది ఏంటి అంటే, వాడు  మా బాస్ కొడుకుతో కలిసి ఎదో కొత్త బిజినెస్స్  చేయాలని చూస్తున్నాడు అని తెలిసింది,   వాడు ఎక్కడి నుంచో  ఎదో పౌడర్ తెస్తున్నాడు  దాన్ని  ఇక్కడ  నుంచి వేరే ఎక్కడి కో పంపుతున్నాడు.  ఇక్కడ  ఉంచడానికి మా బాస్  workshop  వాడు కొంటున్నాడు, ఆ విషయం ఈ తింగరోడికి తెలిసో తెలియదు  కానీ  మా  బాస్ కి తెలుసు , అందు కె   కొడుక్కి  వార్నింగ్  కూడా ఇచ్చాడు. కానీ పాపం  ఇచ్చిన  రెండో రోజే చనిపోయాడు.”
“అయన చనిపోలేదు , చంప బడ్డాడు”
“ఆవునా  అందరు , హార్ట్  ఎటాక్ తో పోయాడు అనుకుంటున్నారు”
“అలా  నమ్మించారు  అందరినీ , కానీ  ప్లాన్డ్  గా చంప బడ్డాడు.”
“ఇంతకీ  మా బాస్  ని  చంపింది ఎవరు ?”
“మీ బాస్ కొడుక్కి  ఫ్రెండ్ అనుకుంటున్నాము కదా , వాడే ఆ రోజు రాత్రి వచ్చాడు , వాడు వెళ్ళిన తరువాతే  మీ బాస్  చనిపోయాడు, అతని చావుకు వాడే  కారణం”
“అయితే వాన్ని ఉరికే వదల కూడదు” అన్నాడు  గిరీశం పక్కను ఉన్న వాడు
“వాడు ప్రస్తుతం ఊర్లో  లేదు ,  ఆ  పెద్దాయన పోయిన  పొద్దున్నుంచి  మాయం అయిపోయాడు, ఎక్కడికి పోయా డో ,  ఆ డీటైల్స్  కనుక్కోగల రా ?” అని అడిగాను 
“మా ఫ్రెండ్స్ గ్రూప్ లో పెడతాను  ఆ రోజు పొద్దున్నే  వాడిని ఎవరన్నా   డ్రాప్ చేశారేమో” అంటూ  గిరీశం   తన  ఫోన్ లో  మెసేజ్ పంపాడు.
నన్ను తీసుకొచ్చిన  వెయిటర్ లోపలి నుంచి    కొన్ని బీర్లు తెచ్చి టేబుల్ మీద పెట్టి, లోపలి కి వెళ్లి   ప్లేట్స్  లో  తినడానికి  తీసుకొచ్చాడు.
“శివా,  తీసుకో  మా ఫ్రెండ్స్ మనకు కావాల్సిన  ఇన్ఫర్మేషన్ తప్పకుండా  సంపాదిస్తారు” అంటూ  ఓ బాటిల్ ఓపెన్ చేసి నా చేతికి ఇచ్చాడు.
వాళ్ళ తో పాటు టేబుల్ మీదున్న  bottle’s కంప్లీట్ చేస్తూ ఉండగా  ఓ  45 నిమిషాల తరువాత   గిరీశం ఫోన్ కి ఓ మెసేజ్  వచ్చింది.
“మా ఫ్రెండ్ ఒకడు  వాడిని  ఉదయం  6.30   కి  airport  లో డ్రాప్ చేశాడంట”
“ఆ టైం లో  ఎ  flights  ఉన్నాయి” అంటూ ఫోన్ ఓపెన్ చేసి  గూగుల్  లో  సెర్చ్ చేసాను.
“9  కి  ఓ ఫ్లైట్   బంగ్లాదేశ్  కి   9.30 కి  ఓ ఫ్లైట్  ఇండియాకి ఉంది  ఆ  తరువాత  2  వరకూ ఎ flights  లేవు, అంటే  వాడు  ఆ రెండు flights ల లో  దేని కో  ఒక దానికి వెళ్లి ఉండాలి ,  దేనికి వెళ్ళా డో  ఎలా తెలుసుకోవడం” అన్నాను  ఫోన్ చూస్తూ.
“నా బావమరిది  airport  లో  assistant గా పని చేస్తున్నాడు, వాడు ఏమన్నా హెల్ప్ చేస్తాడు ఏమో,  ఫోన్ చేయమంటావా  అన్నా” అన్నాడు  గిరీశం పక్కనే ఉన్న కామేశం.
“ఇప్పుడు ఉంటాడా airport లో” అన్నాను
“ఈ రోజు నైట్ డ్యూటీ  లో ఉంటాడు అనుకొన్నా , ఉండు ఫోన్ చేస్తా” అంటూ  తన మొబైల్ తీసుకొని  ఫోన్ చేశాడు.   ఓ నిమిషం మాట్లాడి   నా చేతికి ఫోన్ ఇస్తూ  “మీ గురించి  చెప్పాను, నీకు ఎం కావాలో  అడుగు”  అన్నాడు
“ఆ రోజు డేట్ చెప్పి, రెండు flights లో  ఈ వ్యక్తి  ఎ  ఫ్లైట్ కి వెళ్ళా డో కనుక్కోమని చెప్పి” ఆ ఫోన్ కి గిరీశం ఫోన్ నుంచి కామేశం బావమరిది  ఫోన్ కి  పంపాను.  ఓ 30 నిమిషాలు ఆగి ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు.
అక్కడే కూచుని మారూ  రెండు బీర్లు లాగించే  సరికి  airport  నుంచి ఫోన్ వచ్చింది.
“సార్, నిన్న వాడు బంగ్లాదేశ్ ఫ్లైట్  కు  వెళ్ళాడు, వాడు రేపు flight  కు రిటర్న్  వస్తున్నాడు.” అంటూ  చెప్పి  ఫోన్ పెట్టేశాడు
“వాడు  చేస్తున్న పనులు  ఏంటో మనకు తెలిస్తే వాడిని ఓ  ఆట  ఆడించ వచ్చు , మీకు తెలిసిన  వాళ్ళకు అందరికి   చెప్పండి వాడి మీద రేపటి నుంచి ఓ కన్నేసి ఉంచ మని.”  అంటూ  గిరీశానికి తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను.
“తప్పకుండా, మా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం చెప్తాము”, అంటూ అందరు  తమ ఫోన్స్ తీసుకొని తమకు తెలిసిన వల్ల అందరికి మెసేజ్స్  పంపారు.
నేను అక్కడికి రాక ముందు నుంచే  వాళ్ళు తాగుతూ ఉన్నట్లు ఉన్నారు అనుకుంటా, నేను  బీరు మాత్రమె  తీసుకున్నా  కానీ  మిగిలిన 4  ఓ  నాలుగు  లీటర్ బాటిల్స్   rum  లాగించినట్లు ఉన్నారు.  అందరి నోటి లోంచి  మాటలు ముద్దు ముద్దుగా  వస్తున్నాయి.  అక్కడికి  వచ్చి నందు వల్ల  నేను ఆగిపోవడానికి  కారణం అయిన వాడి విషయాలు తెలిశాయి.  వీళ్ళు చుస్తే ఇప్పుడే లేచేట్లు కనబడడం లేదు.
“శివా ,  లాస్ట్  ఇంకో బీరు  తీసుకో,  ఆ తరువాత ఇంటికి  వెళ్లి పోదాము”  అంటూ  వెయిటర్ తో  వాళ్ళుకు ఇంకో bottle, నాకు బీరు తెప్పించాడు.  అన్నీ కంప్లీట్ అయ్యే సరికి రాత్రి  1.30  అయ్యింది.  అక్కడే ఉన్న  వాళ్ళ ఫ్రెండ్స్  టాక్సీ  లో నన్ను , బాబురాం  ని ఎక్కించి  వాళ్ళు  వేరే టాక్సీ లో వెళ్ళారు.  బాబురాం కి ఫుల్ గా ఎక్కేసినట్లు ఉంది  ఈ లోకం లో  లేదు మనిషి టాక్సీ  దగ్గరికి రావడానికి కూడా నేను గిరీశం  చెరో వైపు పట్టుకొని తీసుకొని రావాల్సి వచ్చింది. 
టాక్సీ అతను  బాబురాం  ఇంటిదగ్గర  దింపి వెళ్ళాడు. బాబురాం  ని  దాదాపు మోసుకొని వెళ్ళాల్సి వచ్చింది.  దాన్వి  పడుకున్నట్లు ఉంది లోపికా  తలుపు తీసి  నాకు హెల్ప్ చేసింది తన  మొగుడిని లోనకు తీసుకొని వెళ్ళడానికి. 

219ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724
https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1   

KALASI VACHINA ADRUSTAM – 208, కలసి వచ్చిన అదృష్టం , Telugu boothu kathalu,telugu new sex stories,xxx jayamma telugu kata,దుబ్బా గుద్దా ఆంటీ sex story,kamasastry kathalu,telugu boothukathalu,aunty kathalu,ఫ్రెండ్ ఫ్యామిలీతో నా అనుభవాలు full sex stories,kamasastry stories,xossipy,KALASI VACHINA ADRUSTAM

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page