Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 13 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 13 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 13 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
10 నిమిషాల ముందు గులాబీ పూలతో డెకరేట్ చేసిన స్పాట్ మధ్యలో టేబుల్ ఉంచి , టేబుల్ మొత్తాన్ని ఆక్రమించే కూల్ కేక్ ను చుట్టూ పూలతో అందంగా అలంకరించి , బుజ్జాయిలు జరుపుకోబోతున్న తొలి పుట్టినరోజు కాబట్టి కాస్త దూరం దూరంలో ఒక్కొక్క మ్యూజిక్ క్యాండిల్ ఉంచాను . వెనక్కు జరిగి పర్ఫెక్ట్ అనుకుని చీకటిలోనే కెమెరాలో చకచకా కొన్నిఫోటోలు తీసుకున్నాను . 
12 గంటలకు ఒక నిమిషం ముందు రిమోట్ చేతిలోకి తీసుకుని కేక్ స్పాట్ దగ్గర నుండే లిఫ్ట్ వైపు తిరిగాను . సెకను సెకనుకూ ……….. కరెక్ట్ సమయానికి వస్తారో లేదో వస్తారో లేదో ………. అమ్మా అని కళ్ళుమూసుకుని ప్రార్థించాను . 

సరిగ్గా 11:55 – 59th సెకనుకు లిఫ్ట్ డోర్ తెరుచుకోవడం చీకటిలోనుండే మా బంగారు బుజ్జాయిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని అపర్ట్మెంట్స్లోని ప్రతి ఇంటికీ వినిపించేలా అంతులేని ఆనందంతో కేకవేసి , తొలి బటన్ ప్రెస్ చేసాను – బిల్డింగ్ టాప్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది ఇక మా బుజ్జాయిల జీవితాలలో చీకటన్నది లేనట్లు – birthday మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది . 
లిఫ్ట్ నుండి టాప్ మీద పూలపై అడుగుపెట్టగానే పూలవర్షంతోపాటు ఆకాశంలోకి తారాజువ్వలు ఆపకుండా సుయ్ సుయ్ సుయ్ మంటూ వెళ్లి స్పార్కిల్స్ వదులుతూ ఆకాశంలో బుజ్జాయిల పుట్టినరోజు కానుకగా అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి . 

బుజ్జాయిలు చుట్టూ – ఆకాశంలోకి చూసి అంతులేని ఆనందం ఆశ్చర్యంతో అన్నయ్యా – అన్నయ్యా ………… అని ప్రాణంలా పిలిచారు .
కీర్తి తల్లీ – బిస్వాస్ ………. ఉమ్మా ఉమ్మా ………. many many Happy returns of the day – లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ . ముందుగా మీ అమ్మ గారు – పెద్దమ్మ చెప్పాక చెబుదామనుకున్నాను – లవ్ యు లవ్ యు కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాలేదు ఉమ్మా ఉమ్మా …..
పెద్దమ్మ : ఎత్తుకున్న కీర్తి తల్లిని ప్రాణంలా హత్తుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ బంగారూ అని ముద్దుచేసి , బిస్వాస్ లవ్లీ happy birthday అని దేవత ఎత్తుకున్న బిస్వాస్ కు ఫ్లైయింగ్ కిస్ వదిలారు . 
ఆకాశంలోకి ఈసారి తారాజువ్వులతోపాటు పెద్దపెద్దమొత్తంలో బలూన్స్ గాలిలోకి బిల్డింగ్ చుట్టూ ఆకాశంలోకి ఎగిరాయి .

పెద్దమ్మ : wow మహేష్ లవ్ యు ……… నా వల్ల కూడా కంట్రోల్ చేసుకోవడం కాలేదు లవ్ యు లవ్ యు . ఇప్పుడు మీ ప్రాణం కంటే ఎక్కువైన మీ అమ్మ విష్ చేస్తుంది . ఆనందబాస్పాలతో శోకలో ఉన్న దేవతను చూసి నవ్వుకుని కావ్య తల్లీ కావ్య తల్లీ ……… ఇక మిగిలింది నువ్వే విష్ చెయ్యి . 
దేవత : పెద్దమ్మా పెద్దమ్మా ………. మ…… హే……..ష్ ……… గారూ మాటలు రావడం లేదు అని రెండుచేతులతో నోటికి చేతులను అడ్డుపెట్టుకుని గుండెలపై హత్తుకున్న బిస్వాస్ బుగ్గపై ముద్దులుపెట్టి , మా బంగారు తల్లి మా అమ్మ కీర్తి – నాన్నా బిస్వాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు అని బాస్పాలను తుడుచుకుంటూ చెప్పి ఇద్దరినీ ముద్దులతో ముంచెత్తుతుంటే , 
మొదట పూల వర్షం – నెక్స్ట్ తారాజువ్వలు బలూన్స్ – ఆ వెంటనే ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఆకాశంలోకి వందల్లో వేలల్లో లేచి స్వర్గం భువికి దాగిందా అన్నట్లు ఆకాశం మొత్తం తారాజువ్వలు ఫ్లైయింగ్ క్యాండీల్స్ తో వెలిగిపోతోంది . 
స్వర్గం నుండీ దేవతలు విష్ చేసినట్లుగా కొన్నంటే కొన్ని వర్షపు చుక్కలు రాలడం చూసి , 
పెద్దమ్మ : బుజ్జాయిలూ మేము ముగ్గురం మాత్రమే కాదు చూడు చూడు స్వర్గంలోని దేవతలు కూడా మా బుజ్జాయిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అని ముద్దులుపెట్టారు . 
బుజ్జాయిలు మాటల్లో వర్ణించలేనంత సంతోషంతో తల పైకెత్తగానే రెండు రెండు చుక్కలు బుగ్గలపై పడటంతో మరింత సంతోషంతో పలకరించి , దేవతలకు రెండుచేతులతో మొక్కి , అన్నయ్యా అన్నయ్యా ……….. అంటూ దేవతలిద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగునవచ్చి నా గుండెలపై చేరి ముద్దులతో ముంచెత్తారు .

ఆఅహ్హ్హ్ …….. తల్లీ కీర్తి – బిస్వాస్ ………. లవ్లీ లవ్లీ happy birthday ఉమ్మా ఉమ్మా …….. అని గట్టిగా ముద్దులుపెట్టాను . Wow ………. ఈ డ్రెస్ లలో బుజ్జి బుజ్జి ఏంజెల్స్ లా ఉన్నారు . 
లవ్ యు అన్నయ్యా ……….. ఒకసారి అమ్మలవైపు చూడమని చూయించారు . రెడ్ పింక్ పట్టుచీరలలో దివి నుండి దిగివచ్చిన దేవతల్లా ఉండటం ఎవరిని చూసి ఎవరిని చూడకూడదో తెలియక ఇద్దరినీ గుండెల్లో దాచుకోవాలని కళ్ళను వేగంగా ఇద్దరివైపూ తిప్పుతూ కన్నసర్పకుండా ఆశతో చూస్తుండటం చూసి , దేవత సిగ్గుతో తలదించుకున్నారు – పెద్దమ్మ నా కళ్ళల్లోకే చూస్తూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . 
ఇక అన్నయ్య మమ్మల్ని పట్టించుకోడు . 
లేదు లేదు తల్లీ ……….. అని బటన్ నొక్కాను .
మా అందరిపై పూలవర్షం కురిసింది . బుజ్జాయిలిద్దరూ సంతోషం పట్టలేక ఉబ్బితబ్బిబ్బవుతూ లవ్ యు లవ్ యు అన్నయ్యా అన్నయ్యా ……… అని పూలను అందుకుని నాపై దేవతలిద్దరిపై చల్లి ఎంజాయ్ చేస్తున్నారు . 

అధిచూసి దేవత కళ్ళల్లో చెమ్మ చేరి నావైపు ఆరాధనతో చూస్తోంది . 
పెద్దమ్మ : తల్లీ …… కావ్య , నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడటానికా నీ దేవుడు ఇంత అద్భుతాన్ని భువిపైకి తీసుకొచ్చింది , అమ్మమ్మా ……….. అని కన్నీళ్లను తుడిచారు . 
దేవత : పెద్దమ్మా ……….. అని అమాంతం గుండెలపై చేరి , ఈ ఆరేళ్లలో నా బుజ్జి కవలల పుట్టినరోజు నాడు కనీసం చిన్న కేక్ కూడా కట్ చేయించలేకపోయాను – నా కాదు కాదు మన బుజ్జాయిలు కూడా తోటి పిల్లలు అపర్ట్మెంట్లో స్కూల్స్ లి birthday లు గ్రాండ్ గా జరుపుకుంటున్నా ……….. అమ్మా మాకు అని ఎప్పుడూ అడగలేదు . అమ్మా ……….. నువ్వు బాధపడకు అని ఇలాగే బుజ్జిచేతులతో నా కన్నీళ్లను తుడిచి ముద్దులతో నవ్వించేవారు – ఒకేసారి ఇప్పటివరకూ ఎవ్వరూ జరుపుకోలేనంత సంబరంలా మహేష్ గారు జరుపుతుండటం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో దేవుడే స్వయంగా మన బుజ్జాయిలకు అన్నయ్య రూపంలో వచ్చారు అని నావైపు ఆరాధనతో ప్రాణంలా చూస్తూ ఏకంగా నాకు దండం పెట్టబోయారు.
ఆహా ………..
పెద్దమ్మ : తల్లీ కావ్యా ……….. ఈ రోజుతో మీ కష్టాలన్నీ బాధలన్నీ ఇలా చీకటిని తరిమిన వెలుగులా వికసిస్తుంది అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .

వెంటనే పూల వర్షం – ఆకాశంలో వెలుగులు విరజిమ్మడంతో కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వులు చిందిస్తూ పూలు దోసిళ్ళతో అందుకొని ముందు మా ముగ్గురిపై తరువాత పెద్దమ్మపై చల్లారు .
పెద్దమ్మ : బుజ్జాయిలూ – కావ్యా ……… మీరు మాత్రమేనా అని పెద్దమ్మ కూడా పూలు జల్లారు . అలా నలుగురూ ఒకరికొకరు లవ్ యూ లవ్ యులవ్ వైపు పూలు జల్లుకుని చిరునవ్వులు చిందిస్తూ పులకించిపోయారు .

పెద్దమ్మా ……….. మీరు నాకిస్తానన్న సర్ప్రైజ్ ఇచ్చేస్తే కేక్ కట్ చేసి మా బుజ్జాయిల ముఖం మొత్తం పూసేసి ఎంజాయ్ చెయ్యాలి .
బుజ్జాయిలు : మేము కూడా మా అన్నయ్య అమ్మలకు పూసేసి నాలుకతో నాకుతూ మొత్తం తినేయ్యాలి .
అందరమూ సంతోషంతో నవ్వుకున్నాము . 
నేను నా బుజ్జాయిల ముఖం మొత్తం కొరుక్కుని తినేస్తాము .
బుజ్జాయిలు : మేము మా అన్నయ్య కోసం ఎప్పుడో రెడీ ……..
లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ఘాడమైన ముద్దులుపెట్టి , పెద్దమ్మా పెద్దమ్మ ……… తొందరగా తొందరగా చెప్పండి ఆ సర్ప్రైజ్ ఏంటో ……..

పెద్దమ్మ : బుజ్జాయిలూ ………. మీరు చెబుతారా ? – నన్ను చెప్పమంటారా ? అని దేవతవైపు సైగ చేశారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ……… అదేనా , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మేమే చెబుతాము మేమే చెబుతాము – మా అన్నయ్య ఇచ్చిన సర్ప్రైజ్ వలన మరిచిపోయాము లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మా ……… అని చెవులను పట్టుకున్నారు .
దేవత : బుజ్జాయిలూ ………. అని సిగ్గుపడి పెద్దమ్మ వెనుక దాక్కున్నారు . 
బుజ్జాయిలూ ……… మీకు కూడా తెలుసా ? 
బుజ్జాయిలు : తెలుసు అన్నయ్యా ……… అని చెరొకవైపు చెవిలో గుసగుసలాడి నా బుగ్గలపై ముద్దులుపెట్టి , నేను సంతోషపు సర్ప్రైజ్ లో ఉండటం చూసి నవ్వుకుని , అన్నయ్యా ………. ముందు మేము చెప్పేస్తాము అని పెద్దమ్మతోపాటు …….. పుట్టినరోజు శుభాకాంక్షలు – అమ్మా హ్యాపీ birthday అమ్మా – పుట్టినరోజు శుభాకాంక్షలు కావ్య తల్లీ ………… అని ముందుకు తీసుకొచ్చారు . 
పెద్దమ్మ : అవును మహేష్ ………. కావ్య పుట్టినరోజు నాడే మన ……. నీబుజ్జాయిలు కూడా ఈ భూమిపై అడుగుపెట్టారు . 

దేవత : లవ్ యు తల్లీ – లవ్ యు బిస్వాస్ – లవ్ యు పెద్దమ్మా ………. అని పరవశించిపోతున్నారు . 
వెంటనే క్రీమ్ కోన్ అందుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు బుజ్జాయిలూ అన్న దానికింద మేడం అని రాసి , సంతోషంతో మాటలు తడబడుతున్నట్లు పు పు పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం అని బుజ్జితల్లి చేత బటన్ నొక్కించాను . 
పూలవర్షం – తారాజువ్వల సందళ్ళు – బలూన్స్ తోపాటు ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఆకాశంలోకి ఎగరడం చీకటిని తరిమెయ్యడం చూసి దేవత పరవశించిపోతోంటే బుజ్జాయిలు happy birthday అమ్మా అమ్మా ……… అని నామీద నుండే ముద్దులుపెట్టి చప్పట్లు కొట్టారు .
దేవత : థాంక్ …………
అమ్మా ………. పుట్టినరోజు కాబట్టి ………
దేవత : ముసిముసినవ్వులతో చెవులను అందుకుని , లవ్ యు soooooo మచ్ మహేష్ మిస్ వైజాగ్ సంబరాలు కూడా ఇలా ఇంత సంతోషంతో చేసుకోలేదు . లవ్ యు లవ్ యు అని ఆనందబాస్పాలతో తలదించుకుని ఎంజాయ్ చేస్తున్నారు .

బుజ్జాయిలూ , మేడం ……… ఈ సంతోషాలను కేక్ కట్ చేసి మరింత సంబరంలా జరుపుకోవడానికి రెడీనా ……….
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ………. అప్పుడేనా , మీకు ఎలా సర్ప్రైజ్ ఇచ్చారో – మాకూ ఒక సర్ప్రైజ్ ఇస్తాను అన్నారు పెద్దమ్మ . పెద్దమ్మా ……….
పెద్దమ్మ : మీరు మా గుండెలపైకి వస్తే చెబుతాము . సర్ప్రైజ్ చెప్పాక ఎలాగో మీ అన్నయ్యను వదలరు మీరు …………
బుజ్జాయిలు : అన్నయ్య గురించి సర్ప్రైజ్ అయితే ok , అన్నయ్యా అన్నయ్యా …….. సర్ప్రైజ్ విని క్షణంలో ఇటువచ్చేస్తాము అని నా బుగ్గలపై ముద్దులుపెట్టి , దేవతల గుండెలపైకి చేరారు . 

పెద్దమ్మ ……. దేవతవైపు సైగచేసి కొన్ని అడుగుల దూరం వెళ్లి చెవులలో గుసగుసలాడారు . దేవత నావైపు తియ్యని నవ్వుతో చూస్తున్నారు .
బుజ్జాయిలు : నిజమేనా పెద్దమ్మా ………. యాహూ యాహూ ……… అని అపార్ట్మెంట్స్ మొత్తం వినిపించేలా కేకలువేసి , లవ్ యు లవ్ యు అని ముద్దులతో ముంచెత్తి , కిందకు జారి పరుగునవచ్చి అన్నయ్యా అన్నయ్యా ……… అంటూ నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి , కేక్ వైపు తిరిగి నా గుండెలపైనుండే మేడం పేరు ప్రక్కనే నా పేరు రాసి ,
Happy birthday అన్నయ్యా – పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా………. అని దిక్కులుపెక్కటిల్లేలా సంతోషంతో విష్ చేసి ఉమ్మా ఉమ్మా ……… అంటూ ముద్దులుపెట్టారు . 
బుజ్జితల్లీ – బిస్వాస్ ………. నా పుట్టినరోజు నాకు కూడా తెలియదు . 
బుజ్జాయిలు : మన పెద్దమ్మ ……… పేదరాసిపెద్దమ్మ అన్నయ్యా ………. మనగురించి మొత్తం చదివేశారు . 

పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ – పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ గారూ …….. అని పెద్దమ్మ – దేవత విష్ చేసి , అవునని పెద్దమ్మ కళ్లతో సైగ చేశారు . 
బుజ్జాయిలు యే యే యే ………. అని రిమోట్ అందుకుని బటన్ నొక్కడంతో పూలవర్షం మొదలుకుని ఫ్లైయింగ్ క్యాండీల్స్ వరకూ ఎగరడం చూసి , కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ ……… అని బుగ్గలపై ముద్దులుపెట్టి , చెమ్మను తుడుచుకుని లవ్ యు పెద్దమ్మా – ల …… వ్ ….. యు మేడం ………. అని సిగ్గుపడుతూ చెప్పాను .

అన్నయ్యా ………..
బుజ్జాయిలూ ……….. అని చెవులలో గుసగుసలాడాను . 
లవ్ యు అన్నయ్యా ………. మీరు ఎప్పుడూ సూపరే అని సంతోషం పట్టలేక బుగ్గను కొరికేసి పెద్దమ్మ ఒడిలోకి చేరింది కీర్తి .
కీర్తి : పెద్దమ్మా ………. మీ పుట్టినరోజు ఎప్పుడు . Please please …….. పెద్దమ్మకు కూడా అన్నయ్యలనే తెలియకూడదు తెలియకూడదు అని ప్రార్థించారు . 

పెద్దమ్మ నవ్వుకుని , నేనూ అనాధనే కదా మీ అన్నయ్యలానే నాకూ తెలియదు అయితే ఏంటి బుజ్జితల్లీ …….. అని ముద్దుపెట్టారు . 
కీర్తి :  అవునుకదా ………. ఉమ్మా ఉమ్మాఉమ్మా అని ముద్దులతో ముంచెత్తి , అన్నయ్యా సక్సెస్ అని బుజ్జిచేతితో హైఫై కొట్టి , పెద్దమ్మా ………. రండి అని పిలుచుకొనివెళ్లి నా ప్రక్కనే పెద్దమ్మ అని క్రీమ్ కోన్ తో రాసి ,
 దేవతోపాటు నలుగురమూ బటన్ ప్రెస్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా అని వైజాగ్ మొత్తం వినిపించేలా కేకలువేశాము . ఆ కేకలతోపాటు పూలవర్షం – తారాజువ్వలు – ఫ్లైయింగ్ క్యాండీల్స్ సందడిని చూసి పెద్దమ్మ ఆనందబాస్పాలతో పులకించిపోయాయి నా వైపు ఆరాధనతో చూసి లవ్ యు బుజ్జాయిలూ – కావ్య తల్లీ ………. అని ప్రాణంలా కౌగిలించుకోవడం చూసి చాలా చాలా ఆనందించాను .

7పెద్దమ్మ : బుజ్జాయిలూ , కావ్యతల్లీ , హీరో గారూ ………… నేను దానికి ఒప్పుకోవాలంటే రేపు ” బుజ్జాయిల – కావ్య – నీ – నా ” ………. పుట్టినరోజుల నాడు నా చిన్న చిన్న కోరికలు తీర్చాలి .
మేమంతా : చిన్నవి ఏమిటి పెద్దమ్మా ……….. అవి ఎలాంటివైనా తీర్చడానికి మా శాయశక్తులా కృషిచేస్తాము చెప్పండి అని ప్రేమతో ఆడిగాము . 
పెద్దమ్మ : హీరో ………. చిన్న చిన్నవేలే , తల్లీ కావ్యా ……….. నువ్వు మాటివ్వాలి , ఎలాంటి పరిస్థితులలోనైనా మన బుజ్జాయిల లాంటి బుజ్జి కోరికలు తీరేలా చూస్తానని.
దేవత : పెద్దమ్మా ……….. అంతకంటే అదృష్టమా , మీరెలా అంటే అలా అని గుండెలపై హత్తుకున్నారు .
పెద్దమ్మ : లవ్ యు కావ్య అని నుదుటిపై ముద్దుపెట్టి , హీరో తమరే తీర్చాల్సింది .
మీ సంతోషం కోసం అనుక్షణం మీ సేవలో పెద్దమ్మా ……….
పెద్దమ్మ : లవ్ యు ………… చెప్పేస్తున్నాను .
మొదటిది : పుట్టినరోజును the best గా జరుపుకోవాలి – చుట్టూ చూసి పరవశించి , అది నేను కోరిక ముందే తీర్చేశావు హీరో లవ్ యు .
బుజ్జాయిలు : యే యే యే ………….. పెద్దమ్మ తొలి కోరికను మా అన్నయ్య తీర్చేశారు ఉమ్మా ఉమ్మా ………. మా అన్నయ్య గ్రేటెస్ట్ అని సంతోషంతో కేరింతలు వేశారు .
పెద్దమ్మ : అవును బుజ్జాయిలూ …….. రెండవది : వైజాగ్ లో బెస్ట్ ప్లేస్ చూడాలని ఆశ.
బుజ్జాయిలు : వైజాగ్ లో అన్నీ సూపర్ ప్లేస్ లే అని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు . బుజ్జాయిలూ ………… మీ ప్రాణమైన వాళ్ళతో చూస్తే మరింత అందంగా ఉంటాయి అని , అన్నింటిలోకెళ్లా బెస్ట్ ప్లేస్ అంటే ………. yes yes అదే …….. అనేంతలో , 
బుజ్జాయిలూ ……….. మీ మనసులో ఉన్న the best ప్లేస్ నాకు కూడా తెలిసిపోయింది . పెద్దమ్మకు చెప్పొద్దు సర్ప్రైజ్ గా చూస్తే అదికూడా ప్రాణమైన మీతోపాటు చూస్తే కిక్కే కిక్కు ………..
అంతే బుజ్జాయిలు తమ తమ బుజ్జిచేతులతో బుజ్జి నోళ్ళను మూసేసి కళ్ళతోనే తమ ఆనందాన్ని తెలియజేసారు .
మా బుజ్జాయిలు బంగారం అని బుజ్జి బుగ్గలను స్వీట్స్ లా కొరికేసాను .
తియ్యని నవ్వులతో లవ్ యు లవ్ యు అంటూ పరవశించిపోతూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 
పెద్దమ్మ : మూడవ చిన్న కోరిక : బెస్ట్ ఫుడ్ ……… నా కావ్య తల్లి చేతి వంట రుచి చూసేసాను – సెకండ్ బెస్ట్ ఫుడ్ తినాలని .
దేవత : లవ్ యు పెద్దమ్మ  ………..
Ok పెద్దమ్మా ………… 
పెద్దమ్మ : పెదాలపై చిరునవ్వుతో ఇలా చిన్న చిన్న కోరికలు ……….. రేపే తీరిపోవాలి – నాకు ఎక్కువ సమయం లేదు – తల్లీ కావ్యా ……… మాటిచ్చావు – ఇక చివరికోరిక హీరోగారూ ………. మీరు మాత్రమే తీర్చగలిగేది . మనుషుల ఫీలింగ్స్ లలో బెస్ట్ ఫీల్ ను ఆస్వాదించేలా చెయ్యాలి . 
మనుషులు – ఫీలింగ్స్ – బెస్ట్ ఫీలింగ్ ………. నేను మాత్రమే …….. ఎంత ఆలోచించినా ఫలితం లేక అదేమిటి పెద్దమ్మా అని అమాయకంగా అడిగాను .
దేవతకు అర్థమయినట్లు పెద్దమ్మ గుండెలపై చిలిపినవ్వులు నవ్వుతున్నారు .
పెద్దమ్మ కూడా నవ్వుకుని , హీరో ……….. నా ఈ చిన్న చిన్న కోరికలన్నీ తీర్చాక నీకే నీ మనసుకే తెలిసిపోతుందిలే ………….. ఎక్కువ ఆలోచించకు అని నావైపు చూసి లవ్ యు అన్నారు . బుజ్జాయిలు – దేవత – పెద్దమ్మ ఆనందాలను కెమెరాలో బంధించాను . 
తారాజువ్వలు ఆగకుండా ఆకాశంలో పేలుతున్నాయి . బుజ్జాయిలూ ………. అందరమూ ఒకేరోజు పుట్టాము ఇంకా ఎవరైనా ఉన్నారా పెద్దమ్మా …….. అని సంతోషంతో నవ్వుకున్నాము . 
పెద్దమ్మ : ఆనందిస్తూనే ఈ సంవత్సరానికి మనం మాత్రమే ……… అని బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తారు .

బుజ్జాయిలూ ………. ఇక ఫైనల్ కేక్ కట్టింగ్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేద్దామా ………
యాహూ …….. అని అందరమూ సంతోషంతో కేకలువేశాము .
అన్నయ్యా ……….. అందరమూ కలిసి కట్ చేద్దాము అని కోరారు . 
కెమెరాను ఆటోమేటిక్ లో సెట్ చేసి కేక్ ఎదురుగా ఉంచాము . సెకనుకు ఒక ఫోటో తీస్తూనే ఉంది . 
బుజ్జాయిలు క్యాండీల్స్ వెలిగించి కత్తిని పట్టుకుని అన్నయ్యా పెద్దమ్మా అమ్మా రండి అని చిరునవ్వులు చిందిస్తూ అందరమూ ఒకరికొకరం birthday విషెస్ తెలుపుకుంటూ కేక్ కట్ చేసుకుని ఒకరికొకరం ఆనందంతో సిగ్గుపడుతూ తినిపించుకోగానే , ముందుగా బుజ్జాయిలు కేక్ చేతిలోకి తీసుకుని నాకు ఆ తరువాత పరుగుపెడుతున్న దేవతల చీరలను పట్టేసుకుని ఆపి , అన్నయ్యా ……… మమ్మల్ని ఎత్తుకోండి అని ముఖం మూసుకుంటే వార్నింగ్ ఇచ్చిమరీ ముఖమంతా పూసేశారు . 
ఆ వెంటనే మేమంతా బుజ్జాయిలకు పూసేసి సంబరంలా సెలెబ్రెట్ చేసుకున్నాము . 
బుజ్జాయిలు నా ముఖం పై – దేవతల బుగ్గలపై క్రీమ్ ను నాకుతూ మ్మ్మ్….. మ్మ్మ్….. tasty అని కొరికేస్తుండటం చూసి నవ్వుకుని మొత్తం వీడియో తీసాను . 

నాకు దేవతల బుగ్గలపైన ఉన్న క్రీమ్ అందుకోవాలని ఆశగా ఉన్నప్పటికీ , రేయ్ రేయ్ ………… పుట్టినరోజు సెలబ్రేట్ చేసినంత మాత్రాన అడ్వాన్స్ అయిపోదామనుకున్నావేమో కంట్రోల్ కంట్రోల్ అనుకుని తియ్యని జలదరింపులతో ఆనందాన్ని ఆస్వాదించాను . 

పెద్దమ్మా – అమ్మా ………. అన్నయ్య చేతిలో కెమెరా అందుకుని మాకు తియ్యండి అని నా గుండెలపైకి చేరి , ఎందుకన్నయ్యా ………. మేమంటే అంత ప్రాణం మీకు . 
బుజ్జాయిలూ ……….. అవన్నీ తీరికగా తరువాత మాట్లాడుకుందాము . సెలబ్రేషన్ ఇంకా అయిపోలేదు అని మూలన ఉంచిన గిఫ్ట్స్ తీసుకొచ్చి happy birthday అని అందించాను . 
గట్టిగా కౌగిలించుకుని వదిలి లవ్ యు లవ్ యు అని అందుకుని ఓపెన్ చేసి wow టెడ్డీ బేర్స్ …….. మాకు చాలా చాలా ఇష్టం అని హత్తుకున్నారు .
లవ్ యు అని నుదుటిపై ముద్దులుపెట్టి , మీ అమ్మలకు కూడా తీసుకొచ్చాను మీరే ఇవ్వండి అని కిందకుదించి అందించాను . 
అన్నయ్యా – అన్నయ్యా ……….. ఎందుకో మాటలు రావడం లేదు . ఇన్ని సర్ప్రైజ్ లు ఇస్తున్నందుకు ప్రేమ హద్దులు దాటి ప్రాణంలా కొట్టాలనిపిస్తోంది . 
దేవతలు నవ్వుకున్నారు . 
బుజ్జాయిలూ ……… మీ తియ్యని దెబ్బలు తినడానికి నేను రెడీ , అమ్మలకు అందించి రండి అన్నాను . 
అమ్మలూ ………. అని పరిగెత్తి happy birthday , happy birthday అని అందించి ఏముందో చూడాలని ఆశతో చూస్తుంటే , మీ గిఫ్ట్స్ అంత అందమైనవి అయితే అయ్యుండవులే అని నుదుటిపై ముద్దులుపెట్టి ఓపెన్ చేసి జ్యూవెలరీ ఉండటం చూసి , 
గోల్డ్ చైన్స్ ………. భలే భలే అని సంతోషంతో గెంతులేసి అంతే పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయారు .

దేవత : పెద్దమ్మా ……… ఏడేళ్ల తరువాత మళ్లీ గిఫ్ట్ అందుకున్నాను – లవ్ యు soooooo మచ్ మహేష్ అని నావైపు ప్రాణంలా చూస్తున్నారు . 
పెద్దమ్మ : జీవితంలో ఫస్ట్ birthday సెలబ్రేషన్ – ఫస్ట్ గిఫ్ట్ మహేష్ ………. , ఈ ఫీల్ కొత్తగా ఉంది లవ్ యు sooooo మచ్ …………. నిమిషం నిమిషానికీ చాలా చాలా ఋణపడిపోతున్నాను . 

పెద్దమ్మా ……….. బుజ్జాయిలు – మేడం – మీరు ……… నేను అనాధను అన్న ఫీల్ ను ఎప్పుడో దూరం చేసేసారు . నేనే నా బుజ్జాయిలకూ మీకూ ఋణపడిపోయాను . 
బుజ్జాయిలు : మేము కూడా మా అన్నయ్యకు ……… అనడంతో అందరమూ నవ్వేసి ముద్దులతో ముంచెత్తాము . 

పెద్దమ్మ : బుజ్జాయిలూ ………. చలి ఎక్కువగా ఉంది మీకు జలుబు చేస్తుంది కిందకు వెళదామా …………
బుజ్జాయిలు : మాకైతే లేదు పెద్దమ్మా ………. మా అన్నయ్య వెచ్చని కౌగిలిలో ఉన్నాము కదా – మీకు చలివేస్తే కిందకు వెళదాము .
పెద్దమ్మ : మీ అన్నయ్య ఉన్నారు కదా ………. మాకూ వెచ్చగానే ఉందని దేవతలిద్దరూ నావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . 
నాకైతే పెద్దమ్మ చిలిపిమాటలు విన్నప్పుడల్లా తియ్యని జలదరింపులతో అలా అలా గాల్లో తేలిపోతున్నాను .

పెద్దమ్మా ………. అమ్మ చెప్పారు ఇలా చంద్రుడి వెన్నెలలో బుజ్జాయిలకు బోలెడన్ని కథలు చెబుతారని , ఇప్పుడు మాకు కూడా మా పెద్దమ్మ గుండెలపై ఆ కథలను వింటూ హాయిగా నిద్రపోవాలని ఉందని కోరిక కోరారు . 
బుజ్జాయిలు సెలబ్రేషన్ తరువాత కోరిన తొలి కోరిక ఉమ్మా ఉమ్మా ……… అని ముద్దులుపెట్టి దేవతలకు అందించి పరుగున లిఫ్ట్ లో వెళ్లి ఒక బెడ్ – దిండ్లు – వెచ్చగా ఉండేలా లావుపాటి దుప్పట్లు – ఒక సోఫా ………. అవసరమైనవన్నీ భీముడిలా ఎత్తుకునివచ్చి పరిచి , ఎంజాయ్ బుజ్జాయిలూ ……… అని ఎదురుగా సోఫాలో ఒక దుప్పటి కప్పుకుని కూర్చున్నాను . 
లవ్ యు అన్నయ్యా – లవ్ యు అన్నయ్యా ………. అని వెచ్చని ముద్దులుపెట్టి , నా దేవతలతోపాటు వాలి భుజాలవరకూ మందమైన దుప్పటి కప్పుకున్నారు . 
ఆఅహ్హ్గ్………. వెచ్చగా ఉంది లవ్ యు మహేష్ , బుజ్జాయిలూ ……… ఉమ్మా ఉమ్మా ……… అనగనగనగా అంటూ పేదరాసిపెద్దమ్మ కథలను చెబుతుంటే ఊ కొడుతూ ఊ కొడుతూ ………. అందరమూ వెచ్చగా నిద్రలోకి జారుకున్నారు .

బుజ్జాయిలిద్దరూ అతి సుందరమైన నా దేవతల గుండెలపై హాయిగా నిద్రపోతుండటం చూసిన నా ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . గుడ్ నైట్ బుజ్జాయిలూ – గుడ్ నైట్ goddesses …………. అంటూ పెదాలపై చిరునవ్వుతో వాళ్ళను చూస్తూనే వెచ్చని దుప్పటిని భుజాలవరకూ కప్పుకున్నాను . 
ఈ సంతోషంలో నా ఫ్రెండ్స్ వాటా కూడా ఉండటంతో ఉదయం వరకూ ఆగడం నావల్ల కాక కృష్ణగాడికి కాల్ చేసాను . ఎత్తగానే లవ్ యు లవ్ యు ఫ్రెండ్స్ ……….. అడగకముందే సరైన అవసరంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు ……… ఎదురుగా లేరు కానీ ముగ్గురినీ కౌగిలిలో నలిపేసేవాణ్ణి మళ్లీ మళ్లీ లవ్ యు sooooooo మచ్ .
కృష్ణ : రేయ్ మామా డబ్బా ……… , మేము పంపలేదురా ఎంత అవసరం ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాము అని ముగ్గురి నుండీ అమౌంట్ వచ్చింది . 
రేయ్ మామా ……….. మీరు కాదా ? ……….. అయితే అంతడబ్బు సరైన అవసరానికి ఎలా వచ్చింది …………… అని ఆలోచనలో పడ్డాను .

15c

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1

Pedarasi Peddamma Varam – 13,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button