Maaya

Maaya – 9 | మాయ | telugu dengudu kathalu jabardast

Maaya - 9 | మాయ | telugu dengudu kathalu jabardast

Maaya – 9 | మాయ | telugu dengudu kathalu jabardast

mkole123

Maaya | మాయ | telugu dengudu kathalu jabardast
Maaya | మాయ | telugu dengudu kathalu jabardast

 

నైనిటాల్ ఘాట్ రోడ్… సమయం రాత్రి 2 గంటలు.

సుందర్ చాలా జాగ్రత్తగా తన కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఘాట్ రోడ్డు మీద. అతని అపాయింట్మెంట్ ఉదయం 8 గంటలకు. ఇంకాస్సేపట్లో గమ్యాన్ని చేరుకుని ఒక మూడు నాలుగు గంటలు విశ్రాంతి తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ముందు గమ్యాన్ని చేరడం ముఖ్యం కాబట్టి చీకటిలో మలుపుల రోడ్డు మీద పూర్తి జాగరూకతతో వెళ్తున్నాడు.

ఒక మలుపు తిరగగానే నాలుగైదొందల గజాల దూరంలో ఒక జీప్ రోడ్డు పక్కన ఆగి వుండటం చూశాడు. ఇంకా కనీసం మూడు కిలోమీటర్లు దూరం వుంది hilltop villas చేరుకోవటానికి. ‘పూర్ ఫెలోస్… Hope they made it’ అనుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఒక అర కిలోమీటర్ ముందుకు వెళ్ళాక ఉన్నట్టుండి అతని కళ్ళు రోడ్డు పక్కన ఉన్న ఒక ఆకారంపై పడ్డాయి. ఒక అమ్మాయి పెద్ద suitcase మోసుకుంటూ నడుస్తోంది. అప్పుడప్పుడూ బరువుకి తాళలేక అనుకుంటా దాన్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తోంది.

సుందర్ కారు శబ్దం విని వెనక్కు తిరిగి చూసింది. Headlights వెలుగులో పిల్లికళ్లలా మెరిసిన ఆమె కనులు చూసి ఆటోమేటిక్ గా కారు ఆమె పక్కన ఆపాడు. మనిషిని చూస్తే ఆంగ్లో-ఇండియన్ లా వుంది. భుజాలదాకా పెరిగిన ఒత్తైన జుత్తు, Europeans కి వుండే ముఖకవళికలు, ఇండియన్స్ లో అత్యంత అరుదుగా కనిపించే నీలి కనులు ఇవన్నీ ఒక్క చూపులో అతని మనసులో ముద్ర పడిపోయాయి.

సంభాషణ ఆంగ్లంలో కొనసాగింది. మనం అనువాదం చూద్దాం.

‘హలో మిస్, ఏదో కష్టంలో వున్నట్టున్నారు. ఏమన్నా సహాయం కావాలా?’ అని అడిగాడు. ఆమె కొంచెం పరికించి చూసింది. సుందర్ నడుపుతున్న కారు కొత్తదిలాగా వుంది. మనిషి సూటు బూటు వేసుకొని వున్నాడు. నమ్మతగిన వాడే అనుకుందేమో “లా విల్లా బ్లూ” కి వెళ్ళాలి. లిఫ్ట్ ఇవ్వగలరా అని అడిగింది.

సుందర్ ముఖంలోని చిరునవ్వు కొంచెం చెదిరింది. అతను వెళుతోంది కూడా అక్కడికే. కానీ అతనున్న ప్రొఫెషన్ లో coincidence అనే పదానికి చోటు లేదు. ఆమె వైపు వెళ్దామనుకుంటున్న వాడు కాస్తా కారుకి ఇటు పక్కనే వుండి ‘మీరు ఎవరు?’ అని అడిగాడు.

‘మీరెవరో చెప్పకుండా నా పేరడగడం కొంచెం రూడ్ గా లేదూ?’ అంది ఆమె. ‘మీ యూరోపియన్ సెంటిమెంటాలిటీస్ నా దగ్గర పని చెయ్యవు. గుడ్ బై’ అని చెప్పి కారు ఎక్కి వెళ్లిపోబోతున్నాడు సుందర్. ‘ఐ యామ్ నీనా డిసౌజా’ అందామె. Desperate గా వున్నట్టుంది కొంచెం దీనంగా చూస్తోంది సుందర్ వంక.

అతని మస్తిష్కంలోని ఒక భాగం వెళ్లిపో వెళ్లిపో అని అరుస్తోంది. కానీ ఆమె పేరు వినగానే ఆగిపోయాడు. ‘మీరు ఫ్రాన్సిస్ కి ఏమౌతారు’ అన్నాడు. ఆమె చిరాగ్గా ముఖం పెట్టి ‘నా దగ్గర అంటే అన్నారు, అలా మా బ్రదర్ ఎదురుగా పిలవకండి. హిస్ నేమ్ ఈస్ ఫ్రాన్స్-వా’ అంటూ సరిగ్గా ఎలా పలకాలో చెప్పింది. తను పెట్టిన ఈ చిన్న టెస్ట్ కూడా పాస్ అయ్యేసరికి ఎట్టకేలకు సుందర్ ఆమెకు సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతని క్లయింట్  ఫ్రాన్స్-వా డిసౌజా ఒక చిత్రమైన మనిషి. మనిషి కోటీశ్వరుడు. కానీ చిన్న చిన్న అవమానాలను కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. అతనికున్న అనేక రూల్స్ లో ఒకటి – తన పేరు ఎవరన్నా తప్పు పలికితే ఇక ఆ మనిషి ముఖం జన్మలో చూడడు.

‘మీరు చాలా లక్కీ. నేను అక్కడికే వెళ్తున్నాను. రండి’ అంటూ ఆమె పెట్టెని వెనుక సీటులో పెట్టడానికి సహాయం చేశాడు. మాటల్లో ‘ఆ వెనుక చూసిన జీప్ మీదేనా’ అని అడిగాడు. ‘యెస్, డెహ్రాడూన్ నుంచి వస్తున్నాను. ఇంటికి ఇంత కొద్ది దూరంలో ట్రాన్నీ పాడైంది. మీరు రాకపోతే ఈ పెట్టె రోడ్డు మీద పడేసి వెళ్ళేదాన్ని’ అంది. Suitcase ఎక్కించి ఇద్దరూ ముందు సీట్లలో కూలబడ్డారు.

ఆమె దగ్గర చెమట, తను కొట్టుకున్న పర్ఫ్యూమ్ కలిసి ఒక విచిత్రమైన వాసన వస్తోంది. చాలా గమ్మత్తుగా వుందీ అనుభవం సుందర్ కి. తన సిస్టర్ కి సహాయం చేశానని తెలిస్తే డిసౌజా వద్ద తొలి ఇంప్రెషన్ మంచిగా పడుతుంది అని లెక్కవేసుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని క్లయింట్ గా వదులుకోకూడదు అని చెప్పి పంపారు అతని బాస్.

ఇక బయల్దేరదాము అనుకుంటుండగా ‘ఒక్క నిమిషం, నా suitcase లోంచి shawl తీసుకుంటాను. పైకి వెళ్ళే కొద్దీ చలి పెరిగిపోతుంది అంటూ సీట్ లోనే వెనక్కు తిరిగి లిడ్ ఓపెన్ చేసి shawl బయటకు లాగుతోంది నీనా. అంత చిన్న స్పేస్ లో ఆమె అలా చేస్తుంటే ఆమె శరీరం అతనికి బాగా దగ్గరగా వచ్చింది. ఆమె ఎడమ చన్ను, చంక కలిసే భాగం సుందర్ ముఖానికి బాగా దగ్గరగా వచ్చింది. క్లయింట్ సిస్టర్ కాకపోయుంటే జస్ట్ ముఖాన్ని అలా పక్కకి జరిపి ఆమె చన్నుల స్పర్శను అనుభవించేసేవాడు సుందర్.

‘bloody thing’ అంటూ shawl ను ఒక్క లాగు లాగింది నీనా. ఈ పెనుగులాటలో ఆమె armpits నుండి ఇందాక తను పీల్చిన మత్తైన వాసన మళ్ళీ వచ్చేసరికి గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చాడు. కళ్ళు బైర్లు కమ్మాయి అతనికి ఆ ఘాటు వాసనకి. కానీ ఇలాంటి అందమైన అమ్మాయి నుంచి వచ్చే చెమట వాసన సైతం వదలరు కదా మగాళ్లు. సుందర్ కూడా అదే చేశాడు. ఆమె  సర్దుకుని కూర్చునేలోపు మళ్ళీ ఇంకొక్క సారి పీల్చాడు ఆ వాసన. అలా పీల్చిన వాడు పీల్చినట్టే మత్తుగా స్టీరింగ్ వీల్ పైన పడిపోయాడు.

అతను స్టీరింగ్ వీల్ పైన పడడంతో కారు హారన్ గట్టిగా మోగింది. నీనా గబగబా అతన్ని లాగి సీట్ లో కరెక్ట్ గా కూర్చోబెట్టింది. ‘ఉఫ్…’ అని ఒక్కసారిగా గాలి వదిలి కారులోంచి దిగి shawl తో తన వంటిమీద వున్న స్ప్రే ను తుడిచేసుకుంది. చాలా కష్టపడి సుందర్ ను backseat లోకి లాగింది. Suitcase లోంచి కొంచెం మేకప్ సామాన్లు బయటకు తీసి సుందర్ కి నుదుటన గాయం అయినట్టు మేకప్ వేసి కట్టు కట్టింది. అదే చేత్తో తన ముఖానికి వున్న మేకప్ తుడిచేసుకుని ఈ సారి నార్త్ ఇండియన్ లా కనిపించేలా ముఖాన్ని దిద్దుకుంది. రోడ్డు మీద ఏ శబ్దాలూ లేకపోయేసరికి మెల్లిగా అక్కడే వంటి మీద బట్టలు కూడా మార్చుకుంది.

సుందర్ ముఖంపై మరొకసారి స్ప్రే కొట్టి అతను ఇంకొక పది పన్నెండు గంటలపాటు లేవడు అని లెక్క వేసుకొని డ్రైవరు సీట్ లోకి వచ్చి కూర్చింది. అంతా సరిగా వుందో లేదో డబుల్ చెక్ చేసుకొని మిర్రర్ లో తనను తాను చూసుకుంది. ‘వాట్ ద హెల్ యామ్ ఐ డూయింగ్ హియర్’ అనుకుంటూ బయల్దేరింది నీనా అలియాస్ సునయన.

Organized క్రైమ్, unorganized క్రైమ్ అనేవి రైలు పట్టాల్లా వుంటాయి. అవి కలవ్వు, కలవకూడదు. ఫోర్జెరీలు, బ్యాంక్ ఫ్రాడ్ వంటి పనులు చేసేవాళ్ళు వీధి గూండాలతోనూ, బందిపోట్లతోనూ క్లోజ్ గా మూవ్ అవ్వరు. ఎందుకంటే organized క్రైమ్ లో వున్నవాడికి అజ్నాతం అనేది వెలకట్టలేని రక్షణ కవచం. మరి బందిపోట్లు, రౌడీలు? బోర విరుచుకొని తిరక్కపోతే వాళ్ళకి ఎవడూ భయపడడు.

50s, 60s లో సరోద్ కాతియా, బిజ్జూ కాతియా అనే ఇద్దరు సోదరులు ఈ దారికి భిన్నంగా వెళ్దామని ఆలోచించారు. ఉత్తరప్రదేశ్ లోని ఒకానొక పరగణా ఎంచుకొని వీళ్ళ పనులు మొదలెట్టారు. సరోద్ దేశదేశాలు తిరిగి దొంగనోట్లు అచ్చెయ్యడం నేర్చుకొచ్చాడు. ఆ దొంగనోట్లను మార్చే పనిని బిజ్జూ ఎత్తుకున్నాడు. ఇద్దరు సోదరులూ కలిసి ఒక దురాలోచన చేశారు. దొంగ నోట్లను బీహార్, రాజస్థాన్ వంటి దూరదూర ప్రదేశాలకు తీసుకుపోయి వాటితో అక్కడ బందూకులు కొని తెచ్చాడు బిజ్జూ. వాటిని ఉత్తరప్రదేశ్ లోని లోకల్ బందిపోట్లకు అమ్మి బాగా డబ్బులు కూడబెట్టారు.

దాదాపు ఒక దశాబ్దం పాటు నిరాటంకంగా సాగాయి వీళ్ళ ఆటలు. బీహార్లో పేరుమోసిన బందిపోటు ఒకడు వీళ్ళ దొంగనోట్లతో లంచాలు చెల్లించడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు వాడి గాంగ్ మొత్తాన్నీ కిరాతకంగా encounter చేసిపారేశారు. చనిపోయిన వాడి బంధువొకడు అసలీ తప్పు ఎలా జరిగింది అనేది కూపీ లాగడం మొదలెట్టాడు. తీగ లాగితే డొంకంతా కదిలి కాతియాల గుట్టు రట్టైంది. బీహార్ వాడు తొందర పడలేదు. ఉత్తరభారతంలోని క్రైమ్ గ్రూపులు అన్నిటికీ (organized, unorganized) వీళ్ళ మోసాన్ని చాటువేశాడు.

నేరప్రపంచం పెద్దలంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. కాతియాలకు చెప్పే బుద్ధి ఎలా వుండాలంటే మళ్ళీ ఎవడూ కూడా తోటి దొంగను మోసం చేయాలన్న ఆలోచన చేయకూడదు అన్నంత బలంగా వుండాలి అని తీర్మానించారు. గొప్ప పధకం వేసి కాతియాల వంశం మొత్తం ఒకచోట పోగయ్యేదాకా వేచి చూశారు. దొంగనోట్లతో పాటు చేసిన, చెయ్యని నేరాలన్నీ వాళ్ళ మీద పోగేసి పదిమంది అప్ప్రూవర్లను సెక్యూరిటీ ఆఫీసర్ల దగ్గరికి పంపారు. 
     
సెక్యూరిటీ ఆఫీసర్లు రెచ్చిపోయి కాతియాల మీద జరిపిన మారణహోమంలో బతికి బట్ట కట్టింది వినయ్ కాతియా ఒక్కడే. ఓ రెండు లక్షలు సొమ్ము పోగేసి చావు తప్పి కన్ను లొట్టబోయి దక్షిణ భారతదేశానికి పారిపోయి వచ్చాడు. ఒకటిరెండు సార్లు వెనక్కు వెళ్దామనుకున్నాడు. కానీ ఉత్తరభారత నేర ప్రపంచం కాతియా అనే పేరు వింటేనే భగ్గుమనడం చూసి ఇక అక్కడ తనకు స్థానం లేదని తెలుసుకున్నాడు. తన surname వదిలేసి ఉత్త వినయ్ గా మిగిలిపోయాడు.

ఉత్తరాది సెక్యూరిటీ ఆఫీసర్లకు, దక్షిణాది సెక్యూరిటీ ఆఫీసర్లకు వున్న భేదం తెలిసొచ్చేసరికి చేతిలోని డబ్బులు కరిగిపోయాయి. ఇక్కడ బీటు కానిస్టేబులు సైతం కింగులా వుండటం చూసి తలపట్టుకున్నాడు. బందూకులు అన్నల దగ్గర తప్ప మామూలు మనుషుల దగ్గర వుండవని తెలుసుకున్నాడు. అదుగో అప్పుడు అతన్ని ఆదుకున్నాడు ధనుంజయ్. మెల్లిగా చెయ్యదగ్గ, చెయ్యకూడని నేరాలు ఏమిటో తెలియచెప్పి ఒక స్థాయికి తీసుకొచ్చాడు.

ఇక ధనుంజయ్ రిటైర్ అవుదామనుకుంటుండగా సునయనను చూశాడు. దారుణమైన పరిస్థితిలో వున్న ఆ పిల్లను చూసి జాలిపడి తన పంచన చేర్చుకున్నాడు. సునయనను కూడా తన పనులకు వాడుకుందామనుకున్న వినయ్ కు ఆమె జోలికి వెళ్లద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఐనా వినయ్ కన్ను ఆమె పైన వుండడం చూసి మెల్లిగా నేరప్రపంచం నుంచి సునయనను దూరం చెయ్యడం మొదలెట్టాడు.

ధనుంజయ్ ఎప్పుడైతే పెంచలాపురం విగ్రహం పట్టుకొని చావుబతుకుల్లోకి పోయాడో అప్పట్నుంచి సునయనను కార్నర్ చేయడానికి ట్రై చెయ్యడం మొదలెట్టాడు వినయ్. ధనుంజయ్ నేర్పిన పాఠాలతో వాడికి చిక్కకుండా నెట్టుకొస్తూంది మన సునయన.

ఇదిలా వుంటే అదే సమయంలో సూరత్ నుంచి పారిపోయి వచ్చిన మాలిని కపూర్ అనే ఒక కారెక్టర్ వినయ్ కు తగులుకుంది. వజ్రాల వ్యాపారకేంద్రం ఐన సూరత్ నుంచి వచ్చిన ఆ మాలిని తను అక్కడ తెలుసుకున్న కొన్ని విషయాలను వినయ్ కి నూరిపోసింది. మళ్ళీ ఉత్తరాదిన జెండా పాతాలని అతడి చెవిలో జోరీగలా పోరింది.

వినయ్ గతం గురించి ఏ మాత్రం తెలియని సునయనను అనేక సంవత్సరాల తర్వాత ఆ కాతియా వంశస్థుడు నేరం చెయ్యమని ఉత్తరాదికి పంపాడు. అందినంత చేజిక్కించుకొని పారిపొమ్మని చెప్పిన ధనుంజయ్ మాటలను గుర్తు తెచ్చుకొని ఇదే తన ఆఖరు దొంగతనం అనుకుంటూ నైనిటాల్ చేరుకుంది సునయన.

**************

             
బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోని ఎండలకు తట్టుకోలేక ఎక్కడ చల్లని ప్రదేశాలు కనిపిస్తే అక్కడ residencies డెవలప్ చేసేసుకున్నారు. అలా వాళ్ళు చేరిన ఒక ప్రదేశమే నైనిటాల్. మన పురాణాల ప్రకారం ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యం వుంది. దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఇంతకీ అలా బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత మిగతా యూరోపియన్ కాలనిస్టులు కట్టుకున్న కొన్ని విల్లాల్లో ఇప్పుడు చాలామంది ధనవంతులు వుంటున్నారు. అలాంటి ఒకానొక విల్లా ఈ “లా విల్లా బ్లూ” – అంటే అచ్చ తెలుగులో నీలి భవనం.

ఈ నీలి భవనంలో వుంటున్న డిసౌజా చాలా వ్యాపారాల్లో వేళ్ళు పెట్టి అన్నిట్లోనూ విపరీతంగా కలిసిరావడంతో చాలా డబ్బు వెనకేసాడు. డబ్బు మదంతో సొసైటీలో మిగతా అందరూ పాటించే రూల్స్ తనకు వర్తించవు అన్నట్టు మారిపోయాడు. ఎవరన్నా సరే తనకు ఏ మాత్రం ఎదురు చెప్పినట్టు అనిపించినా వాళ్ళని డబ్బుతోనో కుదరకపోతే తన మందీ మార్బలంతోనో కొట్టే అలవాటు ఏర్పడిపోయింది. డబ్బు కట్టల్ని విసిరి వింత వింత వస్తువులు పోగెయ్యడం కూడా మొదలెట్టాడు.

అతని లేటెస్ట్ మోజు వజ్రాలు. తెల్లగా ధగధగలాడే వజ్రాలే కాక అరుదైన రంగు వజ్రాలు కూడా కొంటున్నాడు ఈ మధ్య. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియకుండా సాగిస్తున్నాడు. కొన్న వజ్రాలను certify చేయించడానికి, ముడి వజ్రాలను సాన బెట్టటానికి మన దేశంలో వజ్రాల వ్యాపార కేంద్రమైన సూరత్ నుంచి experts ను కూడా రప్పిస్తున్నాడు. అలా రావాల్సిన expert సుందర్. కానీ వస్తోంది సునయన.

సున్నితమైన సీతాకోక చిలుక తన రెక్కల్ని ఆడించడం వల్ల అంతిమంగా ఎక్కడో పెనుతుఫాను చెలరేగితే దాన్నే butterfly effect అంటారు. మన ఈ కథ దీనికి రివర్స్ అనుకోండి. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగిన అనేక సంఘటనలు చివరికి పాపం మన పెంచలాపురంలో కిరీటి జీవితాన్ని మార్చేశాయి. ఉత్తరభారతాన జరిగిన నేర ప్రపంచపు అల్లకల్లోలాలు వినయ్ అనే వ్యక్తిని మనవాడికి భౌగోళికంగా దగ్గరగా తెచ్చాయి. అలాగే ప్రపంచంలో మరోచోట జరిగిన సంఘటనలు ఈ సారి ఆ వినయ్ ను, తద్వారా సునయనను మనవాడి జీవితంలోకి డైరెక్ట్ గా తీసుకొచ్చాయి.

అది చెప్పుకునే ముందు సునయన ఎదుర్కొబోతున్న disaster గురించి చెప్పుకోవాలి.

ఉదయం 7:45 కు ‘లా విల్లా బ్లూ’ ముందు ఒక కారు ఆగింది. అందులోనుంచి బూడిద రంగు పాంట్, పింక్ కలర్ చొక్కా, పైన చలి ఆపటానికి కార్డిగన్ వేసుకున్న ఒక అమ్మాయి దిగింది. మనిషి మోడెర్న్ డ్రస్ వేసుకున్నా ముఖం చూస్తే నార్త్ ఇండియన్ లా వుంది. గేట్ సెక్యూరిటీ ఆమెకు సెల్యూట్ కొట్టి ఎవరు కావాలని అడిగాడు. బదులుగా ఆమె డిసౌజా కార్డ్ అతని చేతికందించింది. దాని వెనుక 8:00 am అని మాత్రం రాసుంది. ‘మీరు కావాలంటే డైరెక్ట్ గా వెళ్లొచ్చు, కానీ కారు చెక్ చేశాక మేమే లోపల పార్క్ చేస్తాము’ అని చెప్పాడు గార్డ్.

తల పంకించి చిన్న హాండ్ బాగ్ తీసుకొని లోపలికి వెళ్లింది సునయన. విల్లా అత్యద్భుతంగా వుంది. సునయనకి లోపల చాలా బెరుగ్గా వున్నా ప్రస్తుతం తన కారెక్టర్ లో ఇమిడిపోవడానికి ప్రయత్నిస్తోంది. పల్లెటూరి బైతులా కళ్ళప్పగించి తను నడుస్తున్న గార్డెన్ వే ను, ఫ్రెంచ్ ఆర్కిటెక్చరు ప్రతిబింబిస్తున్న విల్లాని చూడాలని లోపల్లోపల ఉన్నా ఇలాంటి భవనాలకు రావడం తనకు కొత్తేమీ కాదన్నట్టు వెళ్ళి గెస్ట్ సిటింగ్ ఏరియాలో కూర్చుంది. 8 గంటలవగానే ఫ్రాన్స్-వా డిసౌజా పై ఫ్లోర్ నుంచి కిందకు వచ్చాడు.

‘మిస్టర్ డిసౌజా, ఐ యామ్ మాలిని కపూర్ ఫ్రమ్ జోయా కన్సల్టెన్సీ’ అంటూ పరిచయం చేసుకుంది సునయన. ఇది సునయన చేసిన మొదటి తప్పు. సొంత పేరుగానీ, తెలిసిన వాళ్ళ పేరు కానీ ఎప్పుడూ జాబ్ లో వాడొద్దు అని నూరిపోశాడు ధనుంజయ్. కానీ ఈ జాబ్ నేను చేయలేను అని చెప్పినా కూడా తనని ఇందులోకి దించిన వినయ్, మాలినిల మీద వున్న కోపం ఆమెను ధనుంజయ్ నేర్పిన పాఠాలను పెడచెవిన పెట్టేలా చేసింది.

ఫ్రాన్స్-వా డిసౌజా పొద్దున్నే మంచి ఎనెర్జెటిక్ గా వున్నాడు. ‘మీ ప్రయాణం బాగా జరిగిందా మిస్ మాలిని, let’s have some coffee అంటూ మాట కలిపాడు. ‘చిన్న hiccup, బట్ పర్వాలేదు’ అంటూ servants అందించిన వేడి వేడి కాఫీ అందుకుంది.

డిసౌజా చూపులతో తడిమేస్తున్నాడు సునయనని. అదేమీ పట్టనట్టు యాక్ట్ చేస్తోంది. బయట వున్నంత చలి లోపల లేదంటూ కార్డిగన్ తీసేసింది. సునయన అద్భుతమైన అందగత్తె. అవసరాన్ని బట్టి తన అందాన్ని ఎలా elevate చెయ్యాలో, ఎలా తగ్గించి చూపాలో తెలిసిన జాణ. ఆల్రెడీ టైట్ పాంట్ వేసేసరికి తన పిరుదులు, తొడలు, పిక్కలు వీటి షేపులు అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇక కార్డిగన్ తీయగానే ఆమె ఎద సంపద షర్ట్ లోనుండి పొడుచుకొస్తూ కనిపించేసరికి డిసౌజా ఆమె అందాలపైనుంచి చూపు తిప్పట్లేదు.

పొడి పొడి సంభాషణ తర్వాత అసలు విషయాన్ని కదిపింది. ‘ఈ సారి inspection కోసమా లేక polishing కోసమా సర్’ అంటూ మాటర్ లోకి దిగిపోయింది. ‘Inspection కోసమే మిస్ మాలిని. But తొందరేముంది. మనం తీరిగ్గా లంచ్ చేశాక చూసుకుందాం వర్క్ సంగతి’ అన్నాడు. సునయన గుండెల్లో రాయి పడింది. సుందర్ కు ఇంకొక మూడు నాలుగు గంటల్లో తెలివి వస్తుంది. ఇక్కడికి గానీ వచ్చాడా తన పని ఫినిష్. పనిలో అనుకోని పరిస్థితులు ఎదురైతే ఏం చెయ్యాలో backup ప్లాన్ వేసుకోకపోవడం ఆమె చేసిన రెండో తప్పు.

తలకు దెబ్బ తగిలినట్టు మేకప్ వేసి, బట్టలపై కొంచెం మట్టి పూసి సుందర్ ను నైనా దేవి ఆలయం మెట్ల ముందు బిచ్చగాడిలా సెట్ చేసి వచ్చింది. అంతకంటే అతన్ని ఏం చెయ్యాలో ఆమెకు తోచలేదు. కరుడుగట్టిన దొంగలు, హంతకుల్లా అతడి గొంతు కోసేయ్యడమో, లేక ఏ లోయలోనో తోసేసో రాలేకపోయింది. ఏ హోటల్ రూమ్ లోనో పెట్టేంత సాహసం కూడా చెయ్యలేకపోయింది. మూడోకంటికి తెలియకుండా అతన్ని కొంతసేపు అడ్డు తొలగించుకోవడానికి తను చేసిన పనే కరెక్ట్ అనుకుంది.

ఇప్పుడు డిసౌజా రోజంతా తనను అటకాయించాలని చూస్తున్నాడు. మరీ ఇంత సెక్సీగా డ్రస్ చేసుకుని రాకపోవలిసింది అనుకుంటూ కలవరపడుతోంది. కానీ అతని మాటకి ఎదురు చెపితే ఏం చేస్తాడో తెలీదు. అతని టెంపర్ గురించి చెవులు ఊడిపోయేదాకా చెప్పి పంపించారు వినయ్, మాలిని.

‘Certainly సర్. బట్ పని స్కోప్ ఎంతో తెలిస్తే నా day ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది’ అని చిరునవ్వుతో చెప్పింది. ‘మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. Accommodation గురించి వర్రీ అవుతుంటే ఐ హావ్ plenty ఆఫ్ రూమ్స్’ అంటూ విల్లాను చూపించాడు. ఆ క్షణమే ఏదో ఒకటి చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సింది సునయన. అలా చేయకపోవడం ఆమె చేసిన ఆఖరి తప్పు.

ఈ తప్పులన్నిటికీ తోడు వినయ్, మాలినిలు తెలిసీ తెలియని ఇన్ఫర్మేషన్ తో ఆమెను ఇక్కడికి పంపడంతో ఇబ్బందుల్లో పడింది. వాళ్లలా ఎందుకు చేశారో కూడా మున్ముందు చూద్దాం.

కాసేపు విల్లా అంతా తిప్పి చూపించాడు డిసౌజా. అతడి దగ్గర art, sculpture, ఇతర వస్తురూపంలోనే ఇంత సంపద వుంటే ఇక అసలు ధనం ఎంత వుండివుంటుందో అంచనా కట్టలేకపోయింది సునయన. డిసౌజా ఏదో కాస్త డబ్బున్న వెర్రిబాగులాడు అనుకొని వచ్చింది ఇక్కడికి. కానీ ఇంత సంపద వెనకేశాడంటే అతడెంత ruthless అయి వుండాలో తెలియని చిన్నపిల్లేమీ కాదు. మొదటిసారిగా తానెంత తప్పు చేస్తున్నదో ఆమెకు తెలిసొచ్చింది.

ఫ్రాన్స్-వా డిసౌజా లాంటివాళ్లు తమను మోసం చేసిన వాళ్ళను ఊరికే వదిలే రకాలు కాదు. ఎంత డబ్బు ఖర్చైనా తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళ అంతు చూసే రకాలు. ఇది realize అయ్యేసరికి ఆమె ఒళ్ళు జలదరించింది.

‘మీరు ఓకే నా మిస్ మాలినీ’ అని డిసౌజా అంటే ‘రాత్రి ప్రయాణంలో చిన్న hiccup అని చెప్పాను కదా సర్. సరిగా నిద్ర పోలేదు. కొంచెం tired అంతే’ అంటూ కవర్ చేసింది. ‘గార్డెన్ లో ఫ్రెష్ ఎయిర్ బాగుంటుంది. వెళ్దాం రండి’ అంటూ బయటకు తీసుకెళ్ళాడు.

గార్డెన్ లోకి వచ్చాక నిజంగానే కొంచెం మనసు తేలికపడింది సునయనకు. విల్లాను చూస్తే జైల్ లా అనిపిస్తోంది ఆమెకు. ఇప్పుడు ఇక్కడ్నుంచి సేఫ్ గా ఎలా బయటపడాలో అని ఆలోచిస్తోంది. మనసులో ఎంత భయం వున్నా ఛార్మింగ్ గా వుండడానికే ప్రయత్నం చేసింది అతడితో. కొంత సఫలీకృతం అయినట్టుంది, లంచ్ చాలా తొందరగా ముగించారు. సుందర్ అయిపు జాడ లేకపోవడంతో ఇంకొంచెం శాంతించింది సునయన.

కొంతసేపయ్యాక అసలు మాటర్ లోకి వెళ్ళాడు డిసౌజా. ‘రండి, లేటెస్ట్ బ్యాచ్ చూద్దాం’ అంటూ ఆమెను తన ప్రైవేట్ స్టడీ కి తీసుకెళ్ళాడు. రూమ్ లోపలనుండి lock చేసి ఒక చిన్న బాక్స్ ను అక్కడున్న టేబుల్ పైన పెట్టాడు. సునయన తన బాగ్ లోనుండి చిన్న loupe బయటకు తీసింది.

ఇక్కడ మాలిని తనకు నేర్పించిన మాటలు ఉపయోగించింది. ‘నేను చేయగలిగింది జనరల్ inspection మాత్రమే. ఫుల్ సర్టిఫికేషన్ కావాలంటే మీ items మా లాబ్ కి పంపవలసివుంటుంది తెలుసు కదా సర్’ అంటే డిసౌజా అంగీకారంగా తల ఊపాడు. లేని కాన్ఫిడెన్స్ నటిస్తూ వెళ్ళి అతను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసింది. దాదాపు 50 చిన్న చిన్న వజ్రాలు వున్నాయి అందులో. అన్నీ కూడా ధగధగలాడుతూ తెల్లగా మెరిసిపోతున్నాయి. వాటిని చూడగానే సునయన గుండె జారిపోయింది.

10ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/jabbardasth1 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

page : Telugu Srungara kathalu | Facebook

group : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Maaya – 9, మాయ,telugu dengudu kathalu jabardast,jabbardasth telugu boothu kathalu,dengulata telugu stories episodes,jabbardasth.in,jabardast telugu stories, telugu kadalu jabardasth,jabbardasth stories,www.jabbardasth.in,telugu stories in jabardasth,telugu boothu kathalu,xossipy

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button