Kaliyuga Droupadulu

Kaliyuga Droupadulu – 1 | కలియుగ ద్రౌపదులు | Telugu Boothu Kathalu

Kaliyuga Droupadulu - 1 | కలియుగ ద్రౌపదులు | Telugu Boothu Kathalu

Kaliyuga Droupadulu – 1 | కలియుగ ద్రౌపదులు | Telugu Boothu Kathalu

siva_reddy32

Kaliyuga Droupadulu | కలియుగ ద్రౌపదులు | Telugu Boothu Kathalu
Kaliyuga Droupadulu | కలియుగ ద్రౌపదులు | Telugu Boothu Kathalu

కలియుగ ద్రౌపదులు

 
“రేయ్ నువ్వే మన్నా  అమ్మాయివా  ఏంది ,  తొందరగా రెడీ గా ”   అన్నాడు పుల్లయ్య   ఇంటి ముందు  మంచం మీద కూచొని ఇంట్లో  పెళ్లి చూపులకు రెడీ అవుతున్న వీరయ్య ను
“అబ్బా , అగు  చిన్నాన్న  వస్తున్నా ఉండు అంత తొందరేముంది “
“కాళ్ళ ఊరికి పోవాలంటే ఇంకా ఒక  గంటన్నా పడుతుంది , నువ్వు  అడంగుల్లా తయారు అయ్యే దానికి ఇంకా ఓ  అర్ద గంట “
“మనతో  రావాల్సిన వాళ్లు  ఏరీ ” అన్నాడు  వీరయ్య   మొహానికి  పాండ్స్ పౌడర్ అద్దుతూ
“ఇంకెవరు వస్తారు , మీ చిన్నమ్మ  దావ లో పోయే టప్పుడు  వత్తాది లే ,  నువ్వు  బయటికి రా ” అంటూ నస  పెట్టసాగాడు.
“అబ్బా , నీతో వచ్చిన గొడవ  ఇదే  , దేని కైనా తొందర  చేస్తుంటావు”
“టైం కు పోక పోతే  వాళ్లు ఏ మనుకుంటారు  , అందులో నా నువ్వు  అయ్యా వారావు అయి పోతివి “
“అయ్యో రు , కాదు  టీచర్ అంటారు “
“మా కాలం లో   టీచర్  ను అయ్యోరు అనే వారులే “
“మీ కాలం  పోయింది , ఇప్పుడు మా కాలం   అక్కడ పెళ్లి చూపుల్లో అయ్యోరు అని చెప్ప కు టీచర్ అని చెప్పు “
“ఆ చెప్పేది ఎదో నవ్వే చెప్పుకో , ఇంతకూ  మనం ఈ రోజు బయలు దేరుతున్నామా లేదా “
“పద చిన్నాన్న ” అంటూ బయటకు వచ్చాడు వీరయ్య.
 
వీరయ్య   వాళ్ల చిన్నాన్న తో కలిసి  రావుల పాలెం కు  ఓ  10 కి మీ  దూరం లో ఉన్న  సిరిపురం   అని  ఇంకో పల్లెటూరిలో  పెళ్లి చూపులకు వెళుతున్నాడు.   వీరయ్య  రావుల పాలెం  స్కూల్ లో  టీచర్  గా చే రాడు.  మొన్ననే  26 నుంచి  27 లోకి  వచ్చాడు.  ఇన్నాళ్ళు  ఉద్యోగం లేదు పెళ్లి చేసుకొని ఎలా సంసారాన్ని ఎలా పోషించాలీ అని  బ్రహ్మచారి గా  బ్రతుకు వేల్లదీసాడు.   
 
ఉద్యోగం రాగానే , ఓ 10  సంభందాలు చూసాడు  కానీ మన వాడి అందానికి, చేసే  ఉద్యోగానికి , అడిగే కట్నానికి  పోంతన లేకపోవడం తో   ఎవ్వరు  రెండో సారి కబురెట్టలేదు.   ఇంకా  ఇలా వదిలేస్తే  ముదిరి పోయిన బెండకాయ లా తయారు అవుతాడు అని   వాళ్ల  చిన్నాన్న   తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసాడు.
 
రావుల పాలెం  ఓ  300  గడపలున్న  పల్లెటూరు, ఆ ఊరికి 6 కి.మీ   దూరం లో మండల ఆఫీస్  ఉంటుంది.   పక్కన  టౌన్ కు వెళ్ళాలంటే  30 కి.మీ  ప్రయాణం చేయాల్సిందే.  ఆ ఊరికి పక్క నే  14  గేట్లున్న  డ్యాము  ఉంటుంది.   ఆ ఊరు అంతా ఆ డ్యాము మీద  ఆధార పడి  బ్రతుకుతూ  వుంటారు.   ఆ  డ్యాము  లో  పనిచేసే ఉద్యోగుల కోసం   4  గవర్నమెంట్  క్వార్టర్స్  కట్టించారు  A,B,C,D.  మన వాడు ఎలాగో మేనేజ్ చేసి  B  బ్లాక్ లో 14  సంపాదించాడు ఉండ దానికి.  ఉద్యోగం వచ్చి  సంవత్సరం మీద రెండు నెలలు కావడం మూలానా   వచ్చిన జీతం లో ఎక్కువ బాగం  ఇంట్లో  సామానుల కోసం కర్చు పెట్టి  కావలసిన వన్నీ  కొన్నాడు  వచ్చే పెళ్ళాం  సుఖం గా ఉండాలని. 
 
రావుల పాలెం  డ్యాము  ఉండడం వలన  వచ్చి పోయే  గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం   రెండు  గెస్ట్ హౌస్ లు   కట్టించారు.   ఉరి జనమంతా కలిసి  ఉరి కి తూర్పున పెద్ద  వేంకటేశ్వర  స్వామీ  గుడి  కట్టించారు .  ఆ ఉల్లో  ప్రతి ఏడాది  సంక్రాంతి పండగ   తరువాత   జరిగే జాతర  ఆ చుట్టూ పక్కల  గ్రామాల్లో  రావుల పాలెం  ప్రత్యేకం  అని చెప్ప కనే చెపుతుంది.  వాళ్ళ చిన్నాన్న   పుణ్య మా అని   టైం కి   చేరుకొన్నారు  . ఈ సంభందం  చూపించిన ఆయన   వీళ్ళతో పాటు  వచ్చాడు.  అమ్మాయి పేరు స్వరూప అని చెప్పాడు మద్య వర్తి  ,  10  తరగతి  పోయిన సంవత్సరమే పాస్ అయ్యింది.

వీళ్ళు  వచ్చిన  ఓ  10 నిమిషాలకు  స్వరుప  వేళ్ళకు  coffe  తీసుకొని వచ్చింది.    తనను చూడగానే   మన వాడు  ఎదో షాక్ కొట్టినట్లు అయిపోయాడు.  ఓ  రెండు నిమిషాల సేపు  తను పెళ్లి చూపుల్లో కాకుండా  ఎదో సినిమా షుటింగ్  లో ఉన్నట్లు   ఆ సినిమాలో హీరోయిన్  తనకు coffe ఇస్తున్నట్లు  కలవర పో సాగాడుఅందరికి coffe ఇచ్చి  వారి ముందున్న చాప మీద కుచోగానే ,  వీరయ్య పక్కన కూచొన్న  వాళ్ళ చిన్నాన్న
“ఎం రా అమ్మాయి ని బాగా చూసుకో ,   మీ ఇద్దరికీ నచ్చితే  మిగిలిన  విషయాలు మేము మాట్లాడుకొంటాము”.

స్వరూప అందం  మనోన్ని  ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే  తన నోటి లోంచి మాట  రాక    నాకు ఒకే అన్నట్లు  తన  పైకీ  కిందకు ఉపాడు తనకు ఈ సంబందం ఒక  అన్నట్లు.

స్వరూప  అందం  ఎ సినిమా  హీరోయిన్  కు తీసి పోకుండా  ఉంది.  30 26 32  కొలతలతో  5.5  ఎత్తులో   చూసే  వాళ్ళకు  మల్లి  , మల్లీ  చూడాలనిపించే  అందం.    సింపుల్ గా  అదేదో  సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అన్నట్లు  , శవాలను  కూడా  నిద్ర లేపే  అందం.

మనోడు   పెద్ద అందంగా ఎం ఉండదు కానీ  , మరీ   అంత  తీసేసే  టైపు కాదు 5.9  ఎత్తులో దానికి తగ్గట్టు బాడీ తో దిట్టంగా ఉంటాడు.   దానికి తోడూ  గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కావడం మూలానా   స్వరుపకు  వెంటనే  నచ్చేసాడు.

వీరయ్య  వాళ్ళ చిన్నాన్నకు ఇంతకూ ముందు  10 సంభందాలు వాళ్ళు రిజెక్ట్  చేసిన కారణం తెలియడం  వలన  , ఎటువంటి  కట్న కానుకలు అడక్కుండా ,  సింపుల్  గా  ఎ  గుళ్ళో నే పెళ్లి చేసేట్లు  ఒప్పు కోవడం వలన   వెంటనే ముహూర్తం  నిర్ణయంచేసారు.

మనోడికి  అప్పుడు వేసవి సెలవులు ఉండడం వలన ఎటువంటి  ఇబ్బంది లేకుండా  పెళ్లి  జరిగిపోయింది.     సాంప్రదాయం  ప్రకారం మొదటి రాత్రి పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో జరగాలి  కాబట్టి  ఆ ఏర్పాట్లు  వేగంగా జరుగుతుంటే   మనోడు  తనకు పట్టిన  అదృష్టాన్ని  అనుభవించే  సమయం కోసం ఎదురు చూడ సాగాడు.

శోభనం
అది పల్లెటూరు కావడం వాళ్ళ అక్కడ జనం త్వరగా నిద్రలోకి జారుకుంటారు (8pm).
వీరయ్య  ఎదురు చూస్తున్న  ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి.  ఉన్నది పల్లె టుల్లో  అయినా, సినిమాలు ,  టీవీ లోని సీరియల్స్  చూసి  స్వరూప ఫ్రెండ్స్  స్వరూపను  ఓ  అప్సరసలా తయారు చేసి  ,  శోభనం గదిలో  తోసి  తలపు మూశారు.
 
వాళ్ళ తాతల కాలం నాటి పట్టు మంచాన్ని    ఆ  రాత్రి కోసం బాగానే అలంకరించారు.    ఆ  గదంతా  మల్లెల  వాసనతో  నిండిపోయింది.  తెల్లటి దుప్పటి మీద మద్యలో   గుండె  ఆకారం లో గులాబీలు  పోశారు.    మల్లెలకు  తోడుగా  అగరువత్తుల వాసన  మత్తెక్కిస్తుండగా  స్వరూప  లోపలి వచ్చింది. 
 
 తెల్ల చీర మీద మ్యాచింగ్ జాకెట్ తో  లోన నల్లటి  బ్రా,  బొడ్డు కింద  కట్టిన చీర    తల నిండా మల్లేపూలు  చేతిలో  గ్లాస్ తో    గుమ్మం ముందు నిలుచొని ఉంది.   అంత అందమైన పెళ్ళాం  దొరికినందుకు  సంతోష పడుతూ  లేచి  తన దగ్గరకు వెళ్లి  తన చేయి పట్టుకొని  మంచం దగ్గరకు నడిపించుకొని వచ్చాడు.
 
 తన చేతిలోని పాల గ్లాసు  మంచం పక్కన ఉన్న  బల్ల మీద పెట్టి . ఓ సారి పూర్తిగా  పైనుంచి  కింద వరకు చూసాడు రూపాని.    తెల్లటి ట్యూబ్  లైట్ కాంతిలో  అంత కంటే  తెల్లని  చీరా జాకెట్ మీద   తెల్ల గా  మెరిసి పో  సాగింది రూప.
 
జాకెట్  నిండుగా ఉన్న రొమ్ములు  నల్లటి బ్రా లోంచి  పైకి  ఉబికి  వాటికి ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుందా  అని ఎదురు చూస్తున్నట్లు ఉన్నాయి.  బొడ్డు కింద  కట్టిన చీర  తన బొడ్డు ను  expose  చెస్తుంటే  చూసే వాళ్ళకు   దీని బొడ్డే ఇంత  లోతు  ఉంటే  ఇంక దీని పూకు ఎంత లోతుగా ఉంటుందో అన్నట్లు  గా ఉంది.  స్వరూప  పూకు  కంటే ముందు   తన బొడ్డులో  ఓ సారి  మొడ్డ పెట్టాలని పిస్తుంది  ఆ బొడ్డు చేసే  ఎవ్వరి కైనా.
 
స్వరూప  పిక్కలు  బాగా బలిసిన  అరటి బోదేల్లా  కనబడుతున్నాయి   చీర మీద నుంచే.    తను తల కిందకు వంచి  తన కాలి గోల్లు చూసు కొంటూ కుచోంది.   తనే  ముందడుగు  వేయాలి అనుకొంటూ

 

“నీకు  ఎ  పేరు తొ పిలిస్తే  ఇష్టం “
“మీరు  ఎ పేరు తొ పిలిచినా ఇష్టం “
“మీ ఇంట్లో  నీకు ముద్దు పేరు పెట్ట లేదా ? “
“ఉహు” 
“నన్ను  వీరు  అని పిలవచ్చు”
“ఉ”
“నువ్వు అల్లా  , అ  ,ఆ  , ఇ , ఈ  తోనే  మాట్లాడతావా ఏంటి “.  ఆ మాటకు పక్కను నవ్వుతూ తల పైకి ఎత్తింది.   తన నవ్వును చూసి   మెస్మరైజ్ అయిపోయాడు  మన వీరుడు.
“థేంక్స్  రూపా ” అన్నాడు  తన్మయత్వంతో 
“దేనికి థేంక్స్”
“నన్ను  పెళ్లి చేసుకున్నందుకు “
“ఆ మాట నేను చెప్పాలి ,  పైసా కట్నం లేకుండా  , నన్ను చేసుకోన్నారుగా , ఇంతకూ ముందు నాకు  6 పెళ్లి చూపులు జరిగాయి , ప్రతి ఒక్కరు  అంతో ఇంతో  కట్నం కావాలనే  వల్లే,   వాళ్లలో  సగం మంది మీ కంటే ఎం   బాగా లేరు , మిగిలిన సంగం  మందికి   జాబ్ లేదు , కానీ మీకు జాబ్ ఉంది , మీరు కూడా బాగుంటారు ” అంటూ కి  ఇచ్చిన  టేప్ రికార్డర్  లాగా  వాగేస్తూ , మద్యలో  వాళ్ళ  బామ్మ  చెప్పిన మాట  గుర్తుకు వచ్చిన కరెంటు పోయిన   రికార్డు లాగా  టక్కున ఆపేసింది.
  
“చెప్పు , ఎందుకు  మద్యలో  అపేసావు , నీ  అందం లాగే  నీ  మాట  కూడా బాగుంటుంది”
“మరేమో  , బామ్మ  ఎక్కువ మాట్లాడ కూడదు ఈ గదిలో  అని చెప్పింది”
“మాట్లాడ కుండా  ఎం చేయాలని చెప్పింది.”
“మీ అయన ఎం చెపితే  అది చెయ్యి  అని చెప్పింది “
“అయితే నేను ఎం చెపితే  అది చేస్తావా   అయితే “
“అడిగి చూడండి  అయితే”
“అయితే  వచ్చి  నా కో ముద్దు పెట్టు ”    ఆ మాట వినగానే  తను   వీరయ్య  వైపు  తిరిగి తన బుగ్గ మీద ముద్దు పెట్టింది. 
“అక్కడ  చిన్న పిల్లల కు పెడతారు ,  మనం  ఇప్పుడు  భార్యా భర్తలం కదా  అలా కాదు  ముద్దు పెట్టుకొనేది”  అంటూ  తనను   దగ్గరకు  లాక్కొని  తన పెదాల మీద  సున్నితంగా  అద్దీ   అద్దనట్లు  తన పెదాలతో  ముద్దు పెట్టాడు. 
 
జీవితం లో మొదటి  సారి పరాయి మగాడి పెదాలు తన పెదాల మీద అచ్చు గుద్ది నట్లు పడగానే  తమకంతో  కళ్ళు మూసుకుంది.   తను కళ్ళు మూసుకోవడం చుసిన వీరయ్య  తన రెండు చేతులు పట్టుకొని  తన తోడ మీదకు  లాక్కొని  గట్టిగా కౌగిట్లో తీసుకొని   మరో మారు తన పెదాలను తన పెదాల మధ్యకు తీసుకొని మెత్తగా చప్పరించ  సాగాడు.     తన మీదకు లాక్కున్నప్పుడు  అసంకల్పితంగా  తన చెయ్యి   జాకెట్  కు లంగా కు మద్య ఉన్న మద్య ప్రదేశ్ లో పడింది.
అక్కడ ఉన్న కండను  పట్టుకొని  నలుపుతూ  తన ముద్దులు  కొనసాగించాడు. 
 
ఆ  ఫ్రెంచ్ కిస్  కు తన శరీరమంతా  కంపిస్తుంటే  కళ్ళు మూసుకొని  ఆ ముద్దు లోని మాధుర్యాని  ఆస్వాదిస్తూ తన శరీరాన్ని  వీరయ్య  కౌగిట్లో  అర్పిస్తూ వేడెక్క సాగింది.
 
“పాలు చల్ల బడి పోతాయి ”   అంది రూపా తన ముద్దు మైకం లోంచి బయటకు వస్తు
“ఓ  ,  అవును కదూ ”  అంటూ   బల్ల మీద ఉన్న గ్లాస్  తీసుకొని  అందులో సగం తాగి మిగిలిన సగం తనకు ఇచ్చాడు
“ఇది నీ బాగం , అడుగున కొన్ని ఉంచు  వాటితో పని ఉంది ” అన్నాడు
తనకు ఇచ్చిన గ్లాస్ లోని పాలు తాగే సి  చివర తను చెప్పినట్లు కొన్ని  ఉంచి  
“ఎం చేస్తారు ఈ   కొన్ని చుక్కలతో ” అంది 
“కొంచెం  సేపు అయ్యాక  చెప్తాను ”  అంటూ  తనను  పట్టుకొని  పరుపు మీదకు దొర్లి  తనను మీదకు లాక్కొని   తన ముద్దు లు కంటిన్యూ  చేయసాగాడు.  తను ఎప్పుడైతే తన మీదకు చేరిందో  తన  నడుం మీదున్న  చెయ్యి ఆటోమేటిక్  గా పిర్రల మీదకు వెళ్ళింది ,   చీర మీద నుంచే  ఆమె పిర్రల సైజులు కొలుస్తూ ,   ఒక్కో  దాన్ని  చేతి నిండా పట్టుకొని  పిసుకుతూ , తన లుంగీ లో లేస్తున్న తన మొడ్డను   మెల్లగా  ఆమె ఉపస్త కు  గుచ్చసాగాడు.

 

ఓ రెండు నిమిషాలు   గాలి కోసం  తన నుంచి  విడువడి  తన పక్కన చేరింది స్వరూప.  వెల్లకిలా తిరిగిన వీరయ్య  తన పక్కకి  తిరిగి   అటు నుంచి తన  రొమ్ముల వైపు చూసాడు.  
 
ఎవరెస్టు ఎక్కే ముందు  టెన్సింగ్ నార్కే   కింద నుంచి  ఆ పర్వత శిఖరాలు  చూసి ,  మొదటి సారి మిమ్మల్ని పావనం చేసే ది నేనే  అని  అనుకొంటూ పైకి ఎక్కాడట.   ఎవరెస్ట్  శిఖరం లాగా తన జాకెట్ లోంచి  పొడుచుకొని    రొమ్ములను చూసి వీరయ్య మనసులో  అదే భావం  మెదలాడ  సాగింది. కాకపోతే  తన మనసులోని భావం వేరే  అంతే.
 
తను కళ్ళు మూసుకొని ఊపిరి తీస్తుంటే   తన రొమ్ములు  ఆ ఊపిరి కి అనుగుణంగా పైకీ  , కిందకు  ఉగ సాగాయి , వాటిని చూస్తూ ఉండ లేక  ఓ చేతిని తన పైట మీద  వేసి   చేతి నిండా   పట్టుకొని మెత్తగా ఒత్తుతూ , ఓ కాలిని తన మీద  వేసి  తన  మొహం దగ్గరి కి తన మొహాన్ని పెట్టి  తన చెవిని  తన పెదాలతో పట్టుకొని  ముని పళ్ళతో కొరుకుతూ  తన చేతి  వత్తిడిని పెంచాడు   రొమ్ము మీద. 
  
తన ముద్దుకే   రూపా  సగం ప్యాంటి తడిచి పోయింది , ఇంక  తన చెయ్యి  మీద పడగానే   అక్కడ పచ్చి పచ్చిగా అయిపోయింది ,  ఆ తెమ కు తన కాళ్లు రెండు కొద్దిగా ఎడం చేసి  వీరయ్య చెయ్యి  బిగుతనాన్ని  తన రొమ్ములపై  ఎంజాయ్ చెయ్యసాగింది.
 
పైన ఫ్యాన్  తిరుగుతున్నా ఇద్దరి  శరీరాలు  వేడెక్కుతుండగా  , అక్కడ  ఆ ఫ్యాన్  గాలి చాలనట్లు అనిపిస్తుంటే     వీరయ్య  తన వంటిమీదున్న  షర్టు, బనియన్ తీసేశాడు.     
  
“నాకు బాగా ఉక్కగా ఉంది ” అన్నాడు వీరయ్య  దీక్షగా  తన ఛాతీని చూస్తున్న   రూపా కళ్లలోకి చూస్తూ. 
 
“నీకు  ఉక్కగా ఉందా ” అన్నాడు  .  సిగ్గుతో  తల వంచుకొని  అవును అన్నట్లు తల ఊపింది.  
 
“మన మద్య  దాపరికాలు ఎందుకు  ఉండు ” అంటూ  తన  పైట పిన్ను  తప్పించి  తన  వంటి మీద ఉన్న  పైటను తీసి పక్కన వేసాడు.   ఇప్పుడు  తెల్లని జాకెట్ లో  నల్లని బ్రాలో బంధించిన  తన రొమ్ములు ఎప్పుడు బయట పడదాము అన్నట్లు   దూస్తున్నాయి.  
 
సిగ్గుతో  తన రెండు చేతులు  తన రొమ్ములకు అడ్డం పెట్టుకొని   కళ్ళు మూసుకొని పడుకుంది రూప. 
 
తన పక్క నుంచి పైకి లేచి ,   పైట  తొలిగిన  రొమ్ములను చూస్తూ , అక్కడ నుంచి తన చూపు  కొద్దిగా కిందకు దింపాడు.   తను రూమ్ లోకి వచ్చేటప్పుడు  బొడ్డుకు  రెండు   ఇంచీ ల కింద కట్టింది చీర ,  తను  ఇటూ అటు దొర్లే  కొద్ది ఆ  రెండు  అంగుళాలు  కాస్తా  4 అంగుళాలు కిందకు జారింది.   
శోభనం కోసం  తన ఫ్రెండ్స్  బలవంతం  మీద  అక్కడున్న వెంట్రుక లన్నీ  గోకేసింది  పొద్దున్నే ,  లైట్ వెలుతురులో  తెల్ల గా మెరిసిపోతున్న ఆ భాగాన్ని చూస్తూ  ఉండ పట్టలేక  తన మొహాన్ని  తన బొడ్డుమీద  పెట్టి  చుప్  చుప్  మంటూ  తన పెదాలను  తన బొడ్డుకు అతికించేశాడు  వీరయ్యా.
 
రూప  నోట్లోంచి  సన్నని మూలుగు వస్తుండగా  పెదాలను పంటి కింద నొక్కి పట్టి ,   తన  రొమ్ముల మీదున్న చేతిని  వీరయ్య  తల మీద వేసి తన బొడ్డు కేసి నొక్కుకోంది.
 
తన నాలుకను తన బొడ్లో  తోసి  కొద్ది సేపు ఆడుకొని  అక్కడ నుంచి తన మొహాన్ని రొమ్ముల మధ్యకు తెచ్చి  అక్కడ  దాపెట్టు కొన్నాడు.  వెచ్చని  శ్వాస  రొమ్ముల మద్యలో  తగులు తుండగా  రూపా చేతి వెళ్ళని  అతని తలలో  జొనిపి  వెంట్రుకలతో  ఆడుకుంటూ  అసంకల్పితంగా  తలని రొమ్ముల కేసి నొక్కు కో  సాగింది. 
 
జాకెట్  మీద నుంచే  ఆ  శిఖరాగ్రాలను  తన  పెదాలతో పట్టుకున్నాడు.   వేడి  పెనం మీద నీళ్ళ చుక్కలు పడితే ఎలా  సౌండ్ వస్తుందో  అలా వచ్చింది తన  పెదాలు  రొమ్ముల మీదకు చేరగానే.      ఇద్దరి  శరీరాల  వేడితో ఆ రూమ్  లోని ఫ్యాన్ గాలి  వేడెక్క సాగింది.
 
సాంప్రదాయ బద్ధంగా ఉండాలని   వీరయ్య   తెల్లటి లుంగీ  కట్టుకొని  వచ్చాడు ,దాని లోపల  నిక్కరు లోంచి  పొడుచుకొని రాసాగింది అతని  ఆయుధం.
ఇంక కొద్ది సేపు అలానే ఉంటే తన  నిక్కరు కు ఇక్కడ బొక్కెడుతుందో  అనుకోని  దాన్ని   తీసేయాలని నిశ్చయించుకున్నాడు.  దాని కంటే ముందు స్వరూపను  నగ్నంగా చేసి ఆ తరువాత   తన వంతు అనుకొంటూ  తన  జాకెట్ హుక్స్ ఒక్కొక్కటే   తీసివేశాడు.   
 7ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Kaliyuga Droupadulu – 1, కలియుగ ద్రౌపదులు ,telugu boothu kathalu,telugu hot stories,dengudukadalu,telugu sex stories in jabardasth,jabardasth telugu sex stories,dengudu kathalu

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button