Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 98 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 98 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 98 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
కబాబ్ – లెగ్ పీస్ – లాలీపాప్ …… మ్మ్మ్ కుమ్మేయ్యాలి అంటూ ఫ్రెండ్స్ అందరూ కార్లు దిగి ఆర్డర్ చెయ్యడానికి వెళ్లారు – అందరూ సగం ఇక్కడ తినడానికి మిగతాసగం డిన్నర్ లో తినడానికి పార్సిల్ కూడా ఆర్డర్ చేశారు . మహేష్ …… నీకు ఏమి ఆర్డర్ చెయ్యాలి కబాబ్ or లెగ్ పీస్ …….
ఫ్రెండ్స్ …… ఈరోజు నో నాన్ వెజ్ , మీరు కానివ్వండి .
వినయ్ : నో నో నో నాన్ వెజ్ కాకపోతే వెజ్ అయినా తినాలి తప్పదు , ఇంతదూరం వచ్చినది నీవల్లనే నువ్వుతినకపోతే మేముకూడా తినము .
ఫ్రెండ్స్ : అవును తినము …….
Ok ok ఫ్రెండ్స్ అక్కడకువెళ్లి గోబీ తింటాను .
ఫ్రెండ్స్ : నీ ఇష్టం …… , బిల్ మాత్రం మాదే …….
ప్రక్కనే ఉన్న వెజ్ షాప్ లో గోబీ ఆర్డర్ చేసాను . 

డ్రైవర్ అన్నయ్య వచ్చి నాతోపాటు గోబీ ఆర్డర్ చేశారు .
అన్నా …… ఈరోజు మీరుకూడా తినరా ? .
డ్రైవర్ : ఇంట్లో పూజ అందుకే …….
నాది కూడా అలాంటిదే అన్నా ……..
డ్రైవర్ : తమ్ముడూ …… నీపేరు చెప్పగానే సెక్యూరిటీ ఆఫీసర్లిద్దరూ కంగారుపడుతూ సెల్యూట్ చేసిమరీ మన వెహికల్స్ ను వదిలారు , నేను కూడా ఆశ్చర్యపోయాను .
చెప్పాను కదా అన్నా సర్ పిల్లల వలన ……..
డ్రైవర్ : గంటల్లోనే చాలా క్లోజ్ అయిపోయావన్నమాట , అయినా తమ్ముడికి నిమిషాలు చాలు మొదట నుండీ చూస్తున్నాను కదా – నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది తమ్ముడూ ……. , ఏమిటన్నా …… ఎప్పుడూ జనాలతో ఫుల్ గా ఉండేది ఇప్పుడేంటి ఎవ్వరూలేరు .
గోబీ వ్యక్తి : న్యూస్ లో అటాక్స్ గురించి చెప్పినప్పటి నుండీ జనాలు బయటకు రావడం లేదు ప్చ్ …… ఇలా అయితే మాకు కష్టమే …….
5 నిమిషాలలో మా ఆర్డర్ రావడంతో ఇద్దరమూ తిన్నాము . మ్మ్మ్ …… సూపర్ గా ఉంది ఈరోజు …….
గోబీ వ్యక్తి : ఎవ్వరూ ఆర్డర్ ఆర్డర్ అంటూ ఆత్రం పెట్టడం లేదు కదా బాబూ అందుకే సమయం తీసుకుని టేస్టీ గా చేసాను .
చెల్లీ తమ్ముడు అక్కయ్య దేవత గుర్తుకువచ్చారు , వెంటనే 250g గోబీ ఆర్డర్ చేసాను – గోబీ అన్నా …… ఇంతకంటే టేస్ట్ గా ఉండాలి కొత్త కమిషనర్ గారి పిల్లలకోసం ……..
గోబీ వ్యక్తి : మనకోసం ఆయన చేసిన ధైర్యం న్యూస్లో చూసాను – వారికోసమైతే ఇక చూసుకోండి ఎంత టేస్టీ గా చేస్తానో అని వేడివేడిగా వేసి ఫ్రెష్ గా రెడీ చేసి పర్ఫెక్ట్ గా పార్సిల్ చేసి ఇచ్చారు .
పెదాలపై చిరునవ్వుతో ఇద్దరమూ డబ్బు ఇచ్చాము .
గోబీ వ్యక్తి : సర్ కు అన్నారుకదా బాబూ వద్దులే …….
తీసుకో అన్నా …… జనాలు కూడా కొద్దిగానే వస్తున్నారు అంటూ అందించి కారు దగ్గరికి చేరాము .

వినయ్ : మహేష్ …… ఎంత పే చేసి వస్తాను .
పే చేసేసాను మై ఫ్రెండ్ ……..
ఫ్రెండ్స్ : నో నో నో మా ట్రీట్ అంటూ నా జేబులో డబ్బు ఉంచారు . అందరూ పార్సిల్స్ తీసుకున్నట్లు చేతులలో పార్సిల్ కవర్స్ తో కారులో కూర్చున్నారు – డ్రైవర్ ……. వేడి చల్లారేలోపు ఇంటికి తీసుకెళ్లండి .
( అవునవును వేడిగానే బాగుంటుంది థాంక్స్ ఫ్రెండ్స్ ……. )
వెళ్లిన మార్గంలోనే బయలుదేరాము – చెకింగ్ దగ్గరికి వెహికల్స్ రాగానే గుర్తుపట్టినట్లు దూరం నుండే సెల్యూట్ చేసిమరీ వెళ్ళమని సిగ్నల్ ఇవ్వడం చూసి , ఫ్రెండ్స్ అందరూ సూపర్ మహేష్ సూపర్ మహేష్ అంటూ కేకలువేస్తూనే ఇంటికి చేరుకున్నాము . వేడివేడిగా డిన్నర్ లోకి తినాలని కారు ఆగడం ఆలస్యం గుడ్ నైట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అంటూ వారి వారి ఇళ్లకు పరుగులుపెట్టారు – మురళి కూడా అంతే వేగంతో లోపలికివెళ్లిపోయాడు .
నాకు కావాల్సినది కూడా అదే అని గోబీ పార్సిల్ తోపాటు కమిషనర్ సర్ ఇంటికి పరుగుతీసాను .

నా కోసమే ఎదురుచూస్తున్నట్లు మెయిన్ గేట్ దగ్గర చెల్లి – తమ్ముడు – అక్కయ్య ……. చలిలోనే కూర్చుని ఎదురుచూస్తున్నట్లు , అక్కయ్యా అక్కయ్యా …… అన్నయ్య వచ్చేసారు అంటూ సంతోషంతో కేకలువేశారు .
తమ్ముడూ …… అంటూ అక్కయ్య కౌగిలించుకుని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు – పదా లోపలికి వెళదాము నీకోసమని సర్ తోపాటు అందరూ డిన్నర్ చెయ్యకుండా వేచిచూస్తున్నారు .
నాకోసమా ……. ? .
హాసిని : అవును అన్నయ్యా ……. , డాడీ తోపాటు అందరమూ ఒక్కమాటగా ఇష్టంతో wait చేస్తున్నాము .
Sorry చెల్లీ – అక్కయ్యా …… , సర్ కు వెంటనే sorry చెప్పాలి .
హాసిని : నో నో నో అన్నయ్యా …… , బుజ్జిదేవుడు లేకుండా నేను తినను మీరు కావాలంటే తినండి అని డాడీ నే మొదట అన్నది , ఇక అందరికీ అదేఇష్టం కాబట్టి ఇలా బయట మా అన్నయ్యకోసం వేచిచూస్తూ ఉన్నాము .
9 గంటలు అవుతోంది , ప్చ్ …… నావల్లనే ఆలస్యం , ఇక ఏమాత్రం ఆలస్యం కాకూడదు ……..

ఆ కేకలకు నా దేవత – బామ్మ – మిస్సెస్ కమిషనర్ మేడం బయటకువచ్చారు . దేవత కరెక్షన్ చేస్తున్నట్లు రెడ్ పెన్ చేతిలో ఉంది .
హలో బుజ్జిహీరో …… స్టాప్ అంటూ దేవత ఆర్డర్ వెయ్యడంతో మెయిన్ గేట్ దగ్గరే ఆగిపోయాను – పెద్దహీరోలా …… కొత్తగా అడుగుపెట్టిన ఇంటిలో పాలు పొంగించాలి కానీ నాన్ వెజ్ వద్దని వంత పాడావు , ఇప్పుడేమో బయటకువెళ్లి కబాబ్ తినివచ్చి అదే ఇంటిలోకి అడుగుపెట్టబోతున్నావు .
లేదులేదు మేడం ……. మన ప్రియమైన చెల్లి తమ్ముడు కొత్తగా అడుగుపెట్టిన ఇంట్లోకి నాన్ వెజ్ తిని ఎలా వస్తాను చెప్పండి , ఫ్రెండ్స్ అందరూ తిన్నారు కానీ నేను మాత్రం కేవలం గోబీ మాత్రమే తిన్నాను ప్రామిస్ ప్రామిస్ అంటూ తలపై ఒట్టు వేసుకున్నాను .
దేవత : అయ్యో బుజ్జిహీరో …… ఒట్టు వేసి చెప్పమని చెప్పానా ? అంటూ దగ్గరికివచ్చి చేతిని తీశారు . 
అక్కయ్య : తమ్ముడూ …… ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు అంటూ ప్రాణంలా హత్తుకుని కురులపై ముద్దులుపెట్టారు .
అక్కయ్యా ……. మీకోసం – మేడం కోసం – చెల్లి కోసం గోబీ కూడా తీసుకొచ్చాను అని అక్కయ్యకు అందించాను , భలే టేస్టీ గా ఉంది .
హాసిని : Wow గోబీ ……. , లవ్ యు అన్నయ్యా …….
దేవత : స్టూడెంట్స్ – చెల్లీ …… మనమే గెలిచాము యాహూ ……. అంటూ నలుగురూ సంతోషంతో కేకలువేస్తూ కౌగిలించుకున్నారు . 
బామ్మ – మిస్సెస్ కమిషనర్ : కబాబ్ అంటే పిల్లలు ఎంత ఇష్టపడతారు ప్చ్ ….. పో బుజ్జిహీరో మమ్మల్ని ఓడించావు – మాకోసం ……. లవ్ యు బుజ్జిహీరో అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి లోపలికి వెళ్లారు మిస్సెస్ కమిషనర్ మేడం – శ్రీవారూ …… మన బుజ్జిహీరో మిమ్మల్నే గెలిపించాడు .
చెల్లీ ……. సర్ కూడా …….
హాసిని : అవును అన్నయ్యా ……. , అన్నయ్య – అక్కయ్య – మేడం – నేను – డాడీ ……. అందరమూ నాన్ వెజ్ తినరని , బామ్మ – మమ్మీ తింటారని …… బెట్ వేశారు.
Sorry లవ్ యు బామ్మా ………
బామ్మ : మా బుజ్జిహీరో బంగారం అంటూ కురులను ప్రాణంలా నిమిరారు .
చెల్లీ …… సర్ ఎక్కడ ఉన్నారు ? .
హాసిని : లోపల హాల్లో న్యూస్ చూస్తూ సిటీ మొత్తం అలర్ట్ చేస్తున్నారు అన్నయ్యా – రండి పిలుచుకుని వెళతాను అని చేతినిపట్టుకుని లాక్కునివెళ్లింది .

సర్ ముందువెళ్లి తప్పుచేసినవాడిలా చేతులుకట్టుకుని తలదించుకుని sorry చెప్పాను . సర్ ……. నేను కాదు ఫ్రెండ్స్ ……. 
కమిషనర్ సర్ : ప్చ్ …… నువ్వు కాదా ……. , నువ్వని ఎంత ఆనందపడ్డానో తెలుసా ? …… , నెక్స్ట్ టైం మాత్రం నువ్వే చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ ……
దేవత : అలా బయటకు వెళ్ళావో లేదో అంతలోనే ప్రాబ్లమ్ క్రియేట్ చేసేసావన్నమాట …… , అయినా మీరు ప్లీజ్ అనడం ఏమిటి సర్ కాస్త భయపెట్టొచ్చుకదా …….
హాసిని : డాడీ డాడీ ……. అన్నయ్య ఏమిచేశారు ? .
కమిషనర్ సర్ : ఏమీలేదు తల్లీ …… , అదీ చెకింగ్ లో …….
సర్ సర్ ……. దేవత …….
కమిషనర్ సర్ : ఏమీలేదు ఏమీలేదు ఆకలి ఆకలి , శ్రీమతిగారూ …… మీ బుజ్జిహీరో వచ్చేశాడు కదా ఇకనైనా వడ్డిస్తారా లేదా …….
దేవత : చివరికి కమిషనర్ సర్ దగ్గర కూడా అల్లరి అంటూ నా బుగ్గను గిల్లేసారు నా దేవత . వెళ్లి డైనింగ్ టేబుల్ పై పార్సిల్స్ అన్నింటినీ వేడివేడిగా రెడీ చేశారు .

హాసిని : అన్నయ్యా – అక్కయ్యా ……. రండి అంటూ మా ఇద్దరి చేతులను అందుకుని డైనింగ్ టేబుల్ పై చెరొకవైపున కూర్చోబెట్టుకుంది .
కమిషనర్ సర్ : నిన్నటివరకూ …… అలా నన్ను పిలుచుకునివెళ్లి కూర్చోబెట్టేది నా తల్లి ప్చ్ …….
Sorry sorry సర్ అంటూ లేచి నిలబడ్డాను .
కమిషనర్ సర్ : బుజ్జిహీరో ……. , నా మనసులో ఉన్నదే నా తల్లి చేస్తోంది లవ్ యు తల్లీ అంటూ మా ఎదురుగా కూర్చున్నారు – ప్రక్కనే విక్రమ్ కూర్చున్నాడు .
బామ్మలూ – మేడం గారూ – శ్రీమతిగారూ ……. మీరూ కూర్చోండి .
మిస్సెస్ కమిషనర్ మేడం : మేమంతా కలిసి తరువాత తింటాము – మా ముచ్చట్లు మీరు వినలేరు లేండి అంటూ ముసిముసినవ్వులతో వడ్డించారు .
అక్కయ్య : అయితేనేనుకూడా వడ్డిస్తాను .
దేవత : చెల్లీ …… డాక్టర్ గారు వచ్చి పర్ఫెక్ట్ అనేంతవరకూ నువ్వు …… మా అందరి బుజ్జాయివే ……. అంటూ నుదుటిపై ముద్దుపెట్టి కూర్చోబెట్టారు .

హాసిని – విక్రమ్ : మమ్మీ మమ్మీ …… మొదట అన్నయ్య తెచ్చిన గోబీ వడ్డించు ……
మిస్సెస్ కమిషనర్ మేడం : అన్నయ్య అన్నయ్య అన్నయ్య ……. మీకు మీ అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ అవసరం లేదు – మిమ్మల్ని మీ అన్నయ్య వశం చేసేసుకున్నాడు ……
Sorry sorry మేడం అంటూ లేచి నిలబడ్డాను .
మిస్సెస్ కమిషనర్ మేడం : మరీ ఇంత మంచివాడివి అయితే కష్టం , మాకంటే …… నువ్వంటేనే వారికి ఇష్టం – అదే నాకు , మీ సర్ కు కూడా ఇష్టం – ముందు నువ్వు కూర్చుని కడుపునిండా తిను ……. , నువ్వు తినకపోతే వీరిద్దరూ కాదు కాదు కావ్య తోపాటు ముగ్గురు తినరు …….
కమిషనర్ సర్ : నన్ను కలపడం మరిచిపోయారు శ్రీమతీ …….
మిస్సెస్ కమిషనర్ : విన్నావా బుజ్జిహీరో …… , మీ సర్ కూడా తినరట …… , దీనికి కూడా sorry చెబుతావేమో ………
Sorry …… థాంక్యూ మేడం అంటూ కళ్ళల్లో చెమ్మతో సంతోషంగా నవ్వాను .
అక్కయ్య : నా తమ్ముడికి ఇంత మంది ప్రేమ లభించింది – sooooo హ్యాపీ తమ్ముడూ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు .

దేవత : వడ్డిస్తూనే ……. , బుజ్జిహీరో …… ఒక్కరోజులో సర్ ను కూడా బుట్టలో వేసుకున్నావన్నమాట , నువ్వు మామూలోడివి కాదు …… , సెంటిమెంట్ తో పడేస్తావు …….
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
మేడం ……. మీకు రెండు థాంక్స్ లు…….. .
దేవత : రెండు దేనికి బుజ్జిహీరో ……..
ఒకటి ఇప్పుడు పొగిడినందుకు మరొకటి వచ్చేసి నేను నాన్ వెజ్ తినను అని నమ్మినందుకు ……..
దేవత : మా బుజ్జిహీరో అల్లరి చేసి కోపం తెప్పిస్తాడు కానీ ఇలాంటి విషయాలలో బాధపెట్టేలా ప్రవర్తించడు ………
యాహూ ……. అంటూ లేచి అక్కడికక్కడే డాన్స్ చేసాను .
దేవత : మొదలెట్టేసాడు అల్లరి , అనవసరంగా పొగిడాను – హలో బుజ్జిహీరో గారూ ……. ముందు భోజనం చేయండి .
అందరూ నవ్వుతున్నారు .
హాసిని – విక్రమ్ : మమ్మీ మమ్మీ …… గోబీ .
మిస్సెస్ కమిషనర్ : మీ నలుగురే మొత్తం తినేస్తారా …… ? , మీ అన్నయ్య …… మీకోసం మాత్రమే కాదు అందరికోసం తీసుకొచ్చాడు – మీ డాడీ కూడా గులుక్కుమంటూ తినేసారు ………
లేదు మేడం …… , చెల్లీ – తమ్ముడు – అక్కయ్య మరియు మరియు …….
మిస్సెస్ కమిషనర్ : అర్థమైంది అర్థమైంది , వీళ్ళకేమో …….. అన్నయ్య అంటే ఇష్టం ఇక అన్నయ్యకేమో వీళ్ళంటే ప్రాణం …….. , మీరే మొత్తం తినెయ్యండి అంటూ గోబీ పార్సిల్ మొత్తం డైనింగ్ టేబుల్ మధ్యలో ఉంచేశారు .

హాసిని – విక్రమ్ : లవ్ యు మమ్మీ ……. , లవ్ యు అన్నయ్యా …… మొత్తం మేమే తినేస్తాము .
మిస్సెస్ కమిషనర్ : ఏదో మోహమాటానికి అంటే మొత్తం తినేసేలా ఉన్నారు అంటూ మళ్లీ తీసేసుకున్నారు .
హాసిని : మమ్మీ ప్లీజ్ ప్లీజ్ మరొక్కటి మరొక్కటి …….
మిస్సెస్ కమిషనర్ : మరీ అడగకూడదు , మీ అన్నయ్య ప్రేమతో తీసుకొచ్చిన గోబీలో ఒక్కొక్కటైనా తింటాము .
హాసిని : ఎనఫ్ ఎనఫ్ మమ్మీ లవ్ యు లవ్ యు ……..
అక్కయ్య : అక్కయ్యా …… నాకు ? .
మిస్సెస్ కమిషనర్ : ఉమ్మా …… అంటూ అక్కయ్య కురులపై ముద్దుపెట్టి , చెల్లీ …. ఒక్కటే అంటూ వడ్డించారు .
కమిషనర్ సర్ : శ్రీమతి గారూ …….. ? .
మిస్సెస్ కమిషనర్ : తమరికి కూడానా ……. ఇక కరెక్ట్ గా మా నలుగురికి ఒక్కొక్కటి మాత్రమే మిగిల్చారు – బుజ్జిహీరో …… తెలుసుకదా ఇంతమంది అభిమానులం అని కాస్త ఎక్కువ తీసుకురావాల్సింది .
Sorry మేడం ……. డబ్బు అంతే ఉంది అని బాధపడుతూ చెప్పాను .
మిస్సెస్ కమిషనర్ : అయ్యో ఏమైనా తప్పుగా మాట్లాడానా …… ? .
నో నో నో మేడం ……. నేనే ……..
మిస్సెస్ కమిషనర్ : sorry చెప్పాల్సింది నేను బుజ్జిహీరో ……. , ఈ ఆనందంలో ఏమి మాట్లాడుతున్నానో నాకే తెలియదు . Sorry బుజ్జిహీరో …..
నో నో నో మేడం …… , మీరు , నాకు sorry చెప్పడం ఏమిటి ? ఇంతకుముందే చెప్పాను మీరు – సర్ …… ఎప్పుడూ అంత ఎత్తులో ఉండాలి అంటూ లేచిమరీ మేడం పాదాలను స్పృశించాను .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిహీరో ……. అంటూ లేపి ఆప్యాయంగా హత్తుకుని భోజనం మధ్యలో లేవకూడదు అంటూ కూర్చోబెట్టి ఆనందబాస్పాలతో వడ్డించారు , శ్రీవారూ ……. ? .
కమిషనర్ సర్ : అర్థమైంది అర్థమైంది శ్రీమతిగారూ ఈ ఒక్క రాత్రి సమయం ఇవ్వండి – ఇంకా గోబీ పీస్ వడ్డించలేదు .
మాకు కూడా వడ్డించలేదు మమ్మీ ……. అంటూ హాసిని ప్లేట్ చూయించింది .
మిస్సెస్ కమిషనర్ : దెబ్బలు పడతాయి , ఓన్లీ మీ డాడీ కి మాత్రమే అంటూ ఒకే ఒక చిన్న పీస్ వడ్డించారు .
అక్కయ్య – దేవతతోపాటు నవ్వుకున్నాను .
మిస్సెస్ కమిషనర్ : హమ్మయ్యా ….. బుజ్జిహీరో నవ్వేశాడు – ఏంటి శ్రీవారూ ప్లేట్ వైపు అలా చూస్తున్నారు .
కమిషనర్ : మై డియర్ శ్రీమతీ ……. , ప్రపంచంలో ఎవ్వరైనా దీనిని గోబీ పీస్ అంటారా తమరే చెప్పండి . 
అక్కయ్య – దేవతతోపాటు పిల్లలిద్దరూ ప్లేట్ వైపు చూసి నవ్వుతూనే ఉన్నారు .
కమిషనర్ : పిల్లలిద్దరికీ ముద్దులుపెట్టి పెద్ద పెద్ద పీసస్ వడ్డించారు – నీ చెల్లి కావ్యకు కూడా ఇంత పెద్దది వడ్డించి ప్రాణమైన ముద్దుపెట్టారు ఎలాగో గోబీ అయినా వడ్డించలేదు కనీసం ఒక ముద్దైనా అంటూ బుగ్గను చూయించారు .
అక్కయ్య – దేవత : సంస్కారవంతమైన కోరిక తప్పేలేదు అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు .
మిస్సెస్ కమిషనర్ : శ్రీవారూ అంటూనే ఇష్టమైనట్లు సిగ్గుపడుతూనే లవ్ యు శ్రీవారూ అంటూ సర్ బుగ్గపై ముద్దుపెట్టబోతే సర్ …… సడెన్ గా మేడం వైపు ఫేస్ టర్న్ చెయ్యడంతో ఫ్రెంచ్ కిస్ ………
కమిషనర్ సర్ : ప్చ్ ……. లవ్లీ లవ్లీ , గోబీ పీస్ చిన్నదైనా మధురమైన ముద్దు అంటూ భోజనం కంటిన్యూ చేశారు .
దేవత – అక్కయ్య …… అవాక్కై ముసిముసినవ్వులతో సిగ్గుపడుతున్నారు , పిల్లలం ముగ్గురమూ కళ్ళుమూసుకుని నెమ్మదిగా కళ్ళుతెరిచి చూసి నవ్వుకుంటూ తింటున్నాము – అన్నయ్యా ……. డాడీ ఎప్పుడూ ఇంతే బ్రేక్ఫాస్ట్ , లంచ్ , డిన్నర్ సమయంలో మమ్మీకి ప్రేమతో ముద్దుపెట్టేస్తారు .
కాసేపు పిన్ డ్రాప్ సైలెంట్ గా డిన్నర్ కానిచ్చాము . 
పిల్లలు – బుజ్జిహీరో – చెల్లెళ్లు ఉన్నారు అంటూ మిస్సెస్ కమిషనర్ నిమిషానికోకసారి సర్ ను ప్రేమతో గిళ్ళుతూనే ఉండటం చూసి అందరమూ నవ్వుకుంటూ భోజనం పూర్తిచేసి హాల్లోకి చేరాము . 

చెల్లెమ్మ – తమ్ముడు …… సర్ తోపాటు సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ అన్నయ్యా కూర్చోండి .
నో నో నో సర్ ……. 
కమిషనర్ సర్ : అయితే నేనే నిలబడతాను అని ఏకంగా పైకి లేచారు – మా బుజ్జిదేవుడు కూర్చుంటేనే నేనూ కూర్చునేది .
మేముకూడా అంటూ హాసిని – విక్రమ్ చెరొకవైపు నిలబడ్డారు లవ్ యు డాడీ అంటూ ……. 
నో నో నో సర్ అంటూ సోఫా చివరన కదిలితే చాలు కిందకు జారేలా కూర్చున్నాను . 
కమిషనర్ సర్ : తల్లీ హాసినీ ……..
హాసిని : Ok డాడీ అంటూ నా చేతిని చుట్టేసి దగ్గరకు లాక్కుని కూర్చోబెట్టుకుని , అన్నయ్యా ……. అన్నింటిలోకీ మీరు తెచ్చిన గోబీనే సూపర్ లవ్ యు అన్నయ్యా ……..
లవ్ యు చెల్లీ …… , ఈ లవ్ యు లు అన్నీ సర్ కే చెందుతాయి – గోబీ వ్యక్తికి సర్ కు అని చెప్పాను అంతే …… , కొత్త కమిషనర్ సర్ కా …… ప్రాణాలకు తెగించి ఎంత ధైర్యం చేసారో న్యూస్ లో చూసాము – సర్ కోసం స్పెషల్ గా చేస్తాను అన్నాడు .
కమిషనర్ సర్ : మొదట ప్రాణాలకు తెగించి మనతోపాటు సిటీ ప్రజలందరినీ కాపాడినది ఎవరో …… ఎవరు తల్లీ …… ? .
హాసిని : మా అన్నయ్య – మా బుజ్జిదేవుడు .
కమిషనర్ సర్ : కాబట్టి లవ్ యు లన్నీ మా బుజ్జిదేవుడికే చెందాలి అంటూ నా కురులను స్పృశించారు . 

అదేసమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర శుభ్రం చేసి బామ్మ – మేడం వాళ్ళు కూర్చున్నారు .
అక్కయ్య : అక్కయ్యలూ …… నేను వడ్డిస్తాను . 
దేవత – మేడం : నో నో నో ……. , బుజ్జిపాపాయితో ఎవరైనా పనిచేయిస్తారా చెప్పు – వెళ్లమ్మా వెళ్లు …… వెళ్లి నీ తమ్ముడూ , బుజ్జిచెల్లితోపాటు కూర్చుని టీవీ చూడు అంటూ పంపించేశారు . అక్కయ్యా – బామ్మా – చెల్లీ …… ముందు గోబీ అంటూ పోటీపడుతూ సరిసమానంగా వడ్డించుకుని ఆతృతతో తిని మ్మ్మ్ ….. సూపర్ అందుకే వాళ్ళు అంత ఇష్టపడ్డారు , లాక్కోవడం మంచిది అయ్యింది లేకపోతే మొత్తం లాగించేసేవాళ్ళు అంటూ నవ్వుకుంటూ ముచ్చట్లతో భోజనం చేస్తున్నారు .

హాసిని : అక్కయ్యా …… రండి రండి అన్నయ్య ప్రక్కన ప్లేస్ ఉంది .
అక్కయ్య : లవ్ టు లవ్ టు చెల్లీ అంటూ పరుగునవచ్చి నా ప్రక్కన కూర్చుని ప్రాణంలా చుట్టేసి ముద్దులుపెడుతున్నారు . 
సర్ ……. మాతోపాటే కూర్చుని సిటీ నలుమూలలా పరిస్థితిని తెలుసుకుని ఆర్డర్స్ వేస్తున్నారు – సెక్యూరిటీ అధికారి కంట్రోల్ రూమ్ తో మాట్లాడుతూనే ఉన్నారు .
హాసిని : డాడీ …… ఇంకా అటాక్స్ …….
కమిషనర్ సర్ : నో నో నో తల్లీ ……. , ప్రస్థుతానికైతే మీ అన్నయ్య వలన టెర్రరిస్ట్స్ – స్లీపర్ సెల్స్ అందరినీ లోపల వేసేసాము – సిటీ మొత్తం క్లియర్ ప్రశాంతంగా ఉంది …… కానీ జనాలు బయటకురావడానికి భయపడుతున్నారు అందుకే  – మీ అన్నయ్య వెళుతున్న కారుని కూడా చెకింగ్ కోసం ఆపారు .
హాసిని : పోండి డాడీ అంటూ బుంగమూతి పెట్టుకుంది – అన్నయ్యా …… డాడీ తెలుసు అని మీరైనా చెప్పొచ్చుకదా …….
కమిషనర్ సర్ : లవ్ యు రా తల్లీ …… డిన్నర్ కు ముందు అదే చెబుతున్నాను తల్లీ ……. , తెలుసని ఫ్రెండ్స్ చెప్పారు మీ అన్నయ్య చెప్పనేలేదు , నెక్స్ట్ టైం చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలడం మీరూ చూశారుకదా …….
హాసిని : ఆదా సంగతి ……. , ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా …… , మీరు ఎంత గొప్పపని చేశారు , ఈ మాత్రం కూడా ఉపయోగించుకోకపోతే ఎలా చెప్పండి , డాడీ …… చూస్తుంటే అన్నయ్య , మనం చెప్పినట్లుగా చేసేలా లేరు కాబట్టి మీరే ………
కమిషనర్ సర్ : అలానే తల్లీ ……. , రేపు నువ్వే చూస్తావుకదా అంటూ ప్రాణమైన ముద్దుపెట్టారు .
 ” హలో హలో వెస్ట్ సైడ్ also క్లియర్ సర్ ఓవర్ ” 
కమిషనర్ సర్ : సో సిటీ ఫోర్ సైడ్స్ అల్ క్లియర్ – ఈరోజు ప్రశాంతంగా పడుకోవచ్చు.
సూపర్ సర్ ……..
కమిషనర్ సర్ : సూపర్ బంపర్ ……. అన్నీ నీకే బుజ్జిహీరో , నీవల్లనే ఈరోజు నుండీ కొన్నిరోజులపాటు సిటీ సేఫ్ గా ఉండబోతోంది . టెర్రరిస్ట్స్ అనుకున్నట్లుగా జరిగి ఉంటే దీనికి ఫుల్ ఫుల్ ఆపొజిట్ గా అల్లకల్లోలంగా ఉండేది – ప్రౌడ్ ఆఫ్ యు …… రేపు గ్రేటెస్ట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను , తల్లీ …… ఎంత అడిగినా చెప్పను .
అక్కయ్య – హాసిని సంతోషంతో ప్రౌడ్ ఆఫ్ యూ తమ్ముడూ అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .

85ic

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free

Facebook links

Admin account id :  UMESH KING

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link

twitter@jabbardasth1

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

 

Pedarasi Peddamma Varam – 98,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button