Tollywood News

Samyuktha Menon : హీరోయిన్ సంయుక్త మీనన్ మీద నమ్మలేని వార్త వైరల్ అవుతోంది .. ఛీ ఇంత దారుణమా !

Samyuktha Menon : టాలీవుడ్ లోకి భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. భీమ్లా నాయక్ తర్వాత ఆమె బింబిసార సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీని తర్వాత ధనుష్ ‘ సార్ ‘ , సాయి ధరమ్ తేజ్ ‘ విరూపాక్ష ‘ సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాల తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ తో పిరియాడిక్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

వరుసగా హిట్లు కొడుతున్న సంయుక్త మీనన్ కు వరుసగా సినీ ఆఫర్లు వెతుక్కుంటూ రావాలి. ఒక్కరోజు కూడా ఆమె ఖాళీ ఉండకూడదు కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి అలా లేదనిపిస్తుంది. అందుకు కారణం ఆమె ప్రవర్తన అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి దర్శక నిర్మాతలు ఈ బ్యూటీ కోసం క్యూ కట్టాలి కానీ అలా జరుగుతున్నట్లు కనిపించడం లేదు. దానికి కారణం ఏంటని చూస్తే దర్శకనిర్మాతలు ఈమెను తీసుకోవడానికి అంతగా ఆసక్తి కనబరచడం లేదు. అంతేకాకుండా సంయుక్త మీనన్ షూటింగ్ లో అస్సలు టైం పాటించడం లేదని కంప్లైంట్ లు వస్తున్నాయి.samyuktha menon at charminar chowrastha

అది షూటింగ్ అయిన, ఫంక్షన్ అయినా గంట, రెండు గంటలు ఆలస్యంగా వస్తుందట. షూటింగ్లలో హీరో వచ్చి షార్ట్ కోసం ఎదురుచూస్తున్న కనీసం గంటకు పైగా ఆలస్యంగా వస్తుందట. ఆమె కోసం హీరో తో పాటు చిత్ర యూనిట్ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందట. ఇలా హీరోలు కూడా ఆమె విషయంలో అసంతృప్తిగా ఉండడం అవమానంగా ఉంటుందట. వరుస హిట్లు అందుకుంటున్న సంయుక్త మీనన్ కు అంత క్రేజ్ రాక పోవడానికి కారణం ఆమె ప్రవర్తన అని అంటున్నారు.

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button