Musalodi Rasaleelalu

Musalodi Rasaleelalu – 33 | telugu dengudu kathalu

Musalodi Rasaleelalu - 33 | telugu dengudu kathalu

Musalodi Rasaleelalu – 33, telugu dengudu kathalu ,ముసలోడి రాసలీలలు 

 రచన –   rag7rs

శివనాథ్ : అంటే వాడికి ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ.మాయ మాటలు చెప్పి వాళ్ళని లొంగదీసుకుని సంబంధాలు పెట్టుకుంటాడు. 

నీలిమ : నిజమేనా నువ్వు చెప్పేది 

శివనాథ్ : నిజం మేడం వాడికి ఊరిలో సగం మందితో సంబంధాలు ఉన్నాయి 

నీలిమ : వాడు ఒక్కడే అంతమందిని దెంగాడా 

శివనాథ్ : హు 

నీలిమ : వాడి మొడ్డ అంత రుచిగా ఉంటుందా

శివనాథ్ : మేడం 

నీలిమ : చెప్పరా 

శివనాథ్ : ( చిరాకుగా ) ఏమో మేడం నా టికెట్ గురించి చెప్పండి 

నీలిమ : @@@ వ్యక్తి ఇంత డబ్బు ముట్టజెప్పాడు నువ్వు దానికన్నా ఎక్కువ ఇస్తే నీ గురించి ఆలోచిస్తా 

శివనాథ్ : నన్ను అధ్యక్షుడిని చేస్తే ఇస్తా మేడం లేకపోతే లేదు 

నీలిమ : అయితే ఇక్కడ నుంచి దొబ్బేయ్ 

శివనాథ్ : ఈ పదవిని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు వస్తా 

నీలిమ : ఊరికే కదా పోతున్నావ్ వాడిని రమ్మను ఏం పేరు వాడిది ప్రసాద్ కదా. వాడి మొడ్డని ఒకసారి రుచి చూసి పంపుతా 

                శివనాథ్ అతనితో వచ్చిన గోపాల్ అనే    వాడు ఆమెని అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.బయటకి ఒకచోటికి వచ్చాక 

గోపాల్ : ఏంటన్నా అది అసలు ఆడదేనా అలా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది.ఆ మంత్రి దీన్నెలా చేసుకున్నాడు 

శివనాథ్ : ఇది ఒక వ్యభిచారిగా పనిచేసేది రా.ఎలా పట్టిందో ఆ గురునాథం ని పట్టి తన మాయలో పడేసుకుని పెళ్లి చేసుకుంది 

గోపాల్ : పెళ్లి అయ్యాక అయినా కొంచెం హుందాగా ఉండొచ్చు కదా 

శివనాథ్ : అది ఇప్పుడు కూడా అంతేరా దానికి నచ్చితే ఎలాంటి వారి దగ్గర అయినా పడుకుంటుంది 

గోపాల్ : మంత్రిగారికి ఇవేమి తెలియవా 

శివనాథ్ : తెలిసే ఉండొచ్చు 

గోపాల్ : మరి తరిమేయకుండా ఇంకా పక్కనే పెట్టుకున్నాడు ఏంటన్నా

శివనాథ్ : అది నాకు తెలియదు కానీ ఆ మంత్రికి అవ్వాల్సిన పని ఎవరివల్ల అయినా కాకపోతే ఇది వెళ్లి ఒప్పిస్తుంది అంటారు అందుకే ఆ మంత్రి దీని పద్ధతి పట్టించుకోవడం లేదనుకుంటా అంతే కాకుండా అది చాలా ప్రమాదకారి చాలా మందిని చంపించింది 

గోపాల్ : నువ్వు జాగ్రత్త అన్న అసలే వచ్చేటప్పుడు శపథం చేసి వచ్చావ్ 

శివనాథ్ : అది నన్నేమీ చేయలేదులే 

గోపాల్ : సర్లే అది వదిలేయ్ కానీ ప్రసాద్ అంటే నీకెందుకు అంత కోపం 

శివనాథ్ : నాది కోపం కాదు పగ 

గోపాల్ : ఏంటి 

శివనాథ్ : అవును అందుకే వాడి కుటుంబాన్ని విడగొట్టి వాడి పిల్లలే వాడితో మాట్లాడకుండా చేశా 

గోపాల్ : ఏంటన్నా నువ్వనేది, ఇంత పగ ఎందుకు

శివనాథ్ : నా పగ ఇప్పటిది కాదు అందుకే వాడి ఇంట్లో అడుగుపెట్టడానికి వాడి చిన్న చెల్లిని ముగ్గులోకి దింపా వాడు ఒప్పుకోలేదు.అందుకే దాన్ని తల్లిని చేశా అయినా కానీ వాడు తన స్నేహితుడికిచ్చి పెళ్లి చేసి నా వల్ల ఆ సీతకి పుట్టిన బిడ్డని పుట్టిన వెంటనే మాయం చేసేసాడు 

గోపాల్ : ఏంటన్నా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది 

శివనాథ్ : ఇప్పుడు కూడా వాడి వల్లే పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయా. వాడి వల్లే ఆ నీలిమ దగ్గర మాటలు పడాల్సి వచ్చింది 

గోపాల్ : దేనికి అంత పగ 

శివనాథ్ : నా అన్న 

గోపాల్ : ఏంటి 

శివనాథ్ : నా అన్న చావుకి కారణం వాడే.వాడికి కూడా అదే శిక్ష పడేలా చేస్తా అప్పుడే వాడి మీద నా పగ తీరేది నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్తే బాగోదు 

గోపాల్ : సరే అన్న నేను ఎవరికీ చెప్పను 

శివనాథ్ : సరే పదా ఊరికి వెళ్దాం 

గోపాల్ : సరే

************************************

స్వామిజీ : తను గురువులాగా భావించే వ్యక్తి కోసం ప్రేమించిన వ్యక్తినే వదులుకున్న అతను తన కూతురు పరిస్థితికి ధర్మపత్ని చేసిన తప్పులే కారణం అనే భావనలో తన తప్పునే గుర్తుపట్టలేక ఉంటే మరి విధిరాతలో అతని ముగ్గురి కూతుర్లులలో మిగిలేది ఎవరు

                     హైదరాబాద్ లోని మిడిల్ క్లాస్ ప్రజలు నివశించే ఏరియా లోని ఒక ఇంటి దగ్గర ఒక పెద్ద కార్ వచ్చి ఆగింది.అందులోంచి వీరేంద్ర ఇంకా తన తమ్ముడి కూతురు ఐశ్వర్య దిగి ఆ ఇంటి దగ్గరికి వెళ్లి తలుపు కొట్టారు.లోపల నుంచి ఒక 25-26 ఉండే అమ్మాయి వచ్చి తలుపు తీసి ఎవరండీ మీరు అని అడిగింది.

వీరేంద్ర : ఇక్కడ నిత్య 

నిత్య : నేనే మీరు 

వీరేంద్ర : నా పేరు వీరేంద్ర AAA మాల్ ఓనర్ ని 

నిత్య : తెలుసండి కానీ మీకు నాతో పని ఏంటి 

ఐశ్వర్య : మీరు డిటెక్టివ్ కదా 

నిత్య : అవును మీరెవరు 

వీరేంద్ర : తను నా కూతురు ఐశ్వర్య 

నిత్య : ఓహ్ ముందు లోపలికి రండి 

వీరేంద్ర : ఓకే ( నిత్య చూపించిన చైర్ లో కూర్చున్నారు ) 

నిత్య : ( వాళ్ళ ఎదురుగా కూర్చుని ) చెప్పండి ఇప్పుడు, మీకు నాతో పని ఏంటి 

ఐశ్వర్య : అక్కా,అక్క అనొచ్చా 

నిత్య : పర్లేదు 

ఐశ్వర్య : మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అన్వి అక్క గుర్తొచ్చింది అందుకే 

నిత్య : ఓకే 

ఐశ్వర్య : సరే అక్క,మీరు టీవీ లో న్యూస్ చూసే ఉంటారుగా 

నిత్య : హా చూసాను 

ఐశ్వర్య : ఇప్పుడు మీరు తన గురుంచి తెలుసుకోవాలి 

నిత్య : కానీ తను దొరికింది అన్నారు హో తనెక్కడుందో తెలుసుకుని మీకు చెప్పాలా ఇదే అయితే మీరు సెక్యూరిటీ అధికారులకే చెప్పొచ్చు కదా 

వీరేంద్ర : వద్దు 

నిత్య : ఏమైంది అండి 

వీరేంద్ర : నేను చెప్పేది ఇప్పుడు మీరు ఎవరికీ చెప్పొద్దూ 

నిత్య : సరే 

వీరేంద్ర : అసలు నా కూతురు నాకు ఫోన్ చేయలేదు అలాగే నేను ఆరోజు మీడియా సమావేశంలో చెప్పిందంతా అబద్దం 

నిత్య : ఏమంటున్నారు మీరు 

వీరేంద్ర : అవును మీడియా ముందు అలా చెప్పాలని వాళ్ళు బెదిరించారు 

నిత్య : ఎవరు వాళ్ళు 

వీరేంద్ర : తెలీదు 

నిత్య : ఏమని బెదిరించారు 

వీరేంద్ర : అది 

నిత్య : సర్ మీరు అన్నీ చెప్తేనే నేను మీకు ఏమైనా సహాయం చేయగలను 

వీరేంద్ర : అలా చెప్పకపోతే నా మిగిలిన కూతుర్లిద్దరిని చంపేస్తాను అని ఇంకా చాలా ఘోరంగా బెదిరించారు 

నిత్య : దీనికే మీరు భయపడి సెక్యూరిటీ అధికారి కేసు వాపస్ తీసుకున్నారా 

వీరేంద్ర : వాళ్ళు మా అమ్మాయిలని ఫాలో చేసేవారు వాళ్ళ ఫోటోలను నాకు పంపేవారు 

నిత్య : ఇవ్వన్నీ సెక్యూరిటీ ఆఫీసర్లకు చెప్పొచ్చు కదా 

వీరేంద్ర : వాళ్లలో కూడా ఆ గ్యాంగ్ కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు మేడం అంతే కాదు వాళ్ళు నన్ను కూడా ఫాలో చేస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళేది వాళ్ళకి తెలిసిపోతుంది 

నిత్య : మరి నన్ను కలిసినట్టు కూడా తెలిసిపోతుంది కదా 

ఐశ్వర్య : మీరు డిటెక్టివ్ అని వాళ్ళకి తెలియదు కదా అండ్ నేను అందుకే మీ ఆఫీస్ కి కాకుండా ఇంటికి వచ్చాం 

నిత్య : సరే మిమ్మల్ని ఇంకోటి అడగొచ్చా 

వీరేంద్ర : అడగండి 

నిత్య : మీకు ఇద్దరు కూతుర్లే అని విన్నాను కానీ ఇప్పుడు మీ మాటల్లో ముగ్గురు అన్నట్టు ఉంది 

ఐశ్వర్య : అంటే డాడీ నన్ను కూడా కలిపి చెప్పారు 

నిత్య : అంటే తను 

వీరేంద్ర : నా తమ్ముడి కూతురు 

నిత్య : ఓహ్హ్ 

ఐశ్వర్య : అక్క నువ్వు అన్వి అక్కని వెతికి తీసుకొస్తావ్ కదా 

నిత్య : మీ అక్కంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా 

ఐశ్వర్య : హ నాతో చాలా సరదాగా ఉంటుంది 

నిత్య : మరి నీ ఇంకో అక్క 

ఐశ్వర్య : అమ్మో చాలా కోపంగా ఉంటుంది 

నిత్య : సరే మీ అక్కని వెతికి తెస్తాలే 

ఐశ్వర్య : త్వరగా వెతకండి మా పెద్దమ్మ చాలా బాధపడుతుంది 

నిత్య : అలాగే  
            
                 ఇంతలో లోపల నుంచి ఒక దగ్గు వినిపించి ఆ తరువాత నిత్య అని పిలుపు వినిపిస్తుంది.ఆ పిలుపు వింటుంటే వీరేంద్ర కి ఆ గొంతు చాలా దగ్గర నుంచి విన్నట్టుగా, తెలిసిన వాళ్ళ లాగ అనిపిస్తూ ఉంది.కానీ అది తన భ్రమ అని వదిలేసాడు 

నిత్య : ఉండండి ఇప్పుడే వస్తాను 

వీరెంద్ర : మీరు కూర్చోండి మా ఐషు వెళ్తుంది 

నిత్య : అయ్యో మీకెందుకు శ్రమ 

వీరేంద్ర : ( మీతో మాట్లాడాలి తనని వెళ్లనివ్వండి అన్నట్టు సైగ చేసి ) పర్లేదు. నువ్వు వెళ్ళు ఐషు 

ఐశ్వర్య లోపలికి వెళ్ళాక 

నిత్య : చెప్పండి ఏంటి విషయము 

వీరేంద్ర : ఎస్ ఐ సందీప్ గారు చెప్పినట్టు చనిపోయిన అమ్మాయి మా అమ్మాయే అనుకుంటున్నా 

నిత్య : ఏంటండీ మీరనేది 

వీరేంద్ర : నేను ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ కి వెళ్లి ఆ అమ్మాయిని చూసాను తన చేతిపై ఉన్న టాటూ మా అమ్మాయి చేతిపై ఉన్నదే 

నిత్య : అంటే 

వీరేంద్ర : ( కొంచెం ఏడుస్తూ ) అవును తను నా కూతురే 

నిత్య : ఐ ఆమ్ సారీ అండి 

వీరేంద్ర : నేను ఏ తప్పు చేసానో నాకు తెలీదు కానీ నా తప్పుకి నా కూతురికి శిక్ష పడింది 

నిత్య : మీరు బాధపడకండి 

వీరేంద్ర : ఈ విషయాలు నా కుటుంబంలో ఎవరికీ తెలియవు అందుకే తనని లోపలికి పంపించా 

నిత్య : తను చనిపోయింది అని తెలిసినప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు 

వీరేంద్ర : నా కూతురు లాంటి వాళ్ళు ఎందరో ఇలానే అన్యాయమయిపోతున్నారు అందుకే మీరు ఆ దుర్మార్గులని పట్టుకోండి. 

నిత్య : నేనా

వీరేంద్ర : అవును. మీలాంటి డిటెక్టివ్స్ ఇలాంటివి ఎన్నో సాధిస్తున్నారు కానీ వాళ్ళు ఎంత ప్రమాదకారులో తెలిసాక కూడా మిమ్మల్ని ఆ ప్రమాదంలోకి నెట్టలేను కానీ 

నిత్య : ఏంటండి 

వీరేంద్ర : మీరు డిటెక్టివ్ కాదు కదా 

నిత్య : ఏమంటున్నారు మీరు 

వీరేంద్ర : మీరొక సీక్రెట్ సెక్యూరిటీ అధికారి ఏజెంట్ 

నిత్య : ఇది మీకెలా 

వీరేంద్ర : మీరు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నా స్నేహితుడిని కలవడానికి వచ్చి మిమ్మల్ని అక్కడ చూసాను 

నిత్య : మరి తెలిసి ఇలా 

వీరేంద్ర : నేను ఇక్కడికి రాగానే మిమ్మల్ని గుర్తుపట్టాను.ఆ సందీప్ కేసు అంత త్వరగా వదలడు అని తెలుసు అందుకే ఇలా సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని అర్ధమైంది అందుకే నా వంతుగా వాళ్ళని పట్టుకోవడానికి నాకు తెలిసినవన్నీ చెప్పాను ఇకపై ఏం తెలిసిన చెప్తాను 

నిత్య : ( వాడికి అంతా వివరంగా చెప్పి అమ్మాయిల ట్రాప్ గురించి )అదీ సంగతండి

వీరేంద్ర : ఓకే 

నిత్య : ఒక విషయం మీకు మీ అమ్మాయి చనిపోయిందని తెలుసు అలాగే ఒక అమ్మాయినైనా నాకు వాళ్ళని వెతికే భాద్యత ఇవ్వాలనుకోలేదు మీరు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు 

వీరేంద్ర : నేను ఇంకో పని మీద వచ్చాను కానీ మీరు డిటెక్టివ్ కాదు కదా నేను ఇంకొకరిని చూసుకుంటా 

నిత్య : వద్దు.అంటే ఇంకొకరి దగ్గరికి వెళితే ఆ క్రిమినల్స్ కి  అనుమానము రావొచ్చు అందుకే అది ఏంటో నాకు చెప్పండి 

వీరేంద్ర : సరే ( ఒక ఫోటో తీసి ఆమె చేతికి ఇస్తాడు ఆ సమయానికి ఐశ్వర్య అక్కడికి చేరుకుంటుంది ) 

నిత్య : ఇతను 

వీరేంద్ర : అతని పేరు …. నాకు అతను ఎక్కడ ఉన్నాడో తెలియాలి అది కూడా త్వరగా అయితే చాలా మంచిది 

నిత్య : ఇంతకీ ఎవరండి ఇతను 

వీరేంద్ర : నా గురువుగారు 

నిత్య : ఇతనితో పని ఏంటి 

వీరేంద్ర : అది నేను చెప్పలేను కానీ అతన్ని నేను కలవడం చాలా అర్జెంట్. 

నిత్య : సరే అండి 

వీరేంద్ర : ఇంక మేము వెళ్లొస్తాం 

నిత్య : ఓకే 

ఐశ్వర్య : అక్కా అమ్మకి చాలా జ్వరంగా ఉంది ముందు తనని హాస్పిటల్ కి తీసుకెళ్ళు 

నిత్య : అక్కడికి తీసుకెళ్లబోతుంటేనే మీరు వచ్చారు 

ఐశ్వర్య : ఓహో సరే ఇప్పుడు వెళ్ళండి 

వీరేంద్ర : అమ్మగారి పేరేంటి అమ్మా 

నిత్య : అరుణ 

వీరేంద్ర : ( తన ముఖంలో ఒక విధమైన భావం వచ్చి చేరుతుంది ) ఆవిడ ఊరు 

నిత్య : శేషాద్రిపురం 

వీరేంద్ర : నిజంగా 

నిత్య : నిజమే సర్ మా నాన్నది పక్క ఊరే మీకు మా అమ్మగారు తెలుసా 

వీరేంద్ర : తెలీదు ఆవిడ గొంతు విన్నట్టు ఉంటే అడిగా కానీ అది మీ అమ్మగారు కాదు 

నిత్య : ఓహో అలాగా 

వీరేంద్ర : సరే వెళ్లొస్తాం 

నిత్య : ఓకే 

ఐశ్వర్య : బాయ్ అక్క 

నిత్య : బాయ్ 

వీరేంద్ర వాళ్ళు వెళ్ళాక నిత్య తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. 

అరుణ : మా ఊరి పేరు ఎందుకే తప్పు చెప్పావ్ 

నిత్య : లేకపోతే ఏం చేయమంటావ్ 

అరుణ : అది కాదే 

నిత్య : ఏంటి ఆయన మీద ప్రేమ పొంగిపోతుందా 

అరుణ : తను చాలా మంచోడు 

నిత్య : మంచోడు చాలా మంచోడు ప్రేమించిన అమ్మాయిని తల్లిని చేసి డబ్బు కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేంత మంచోడు 

అరుణ : ( బాధగా ) అప్పుడు ఏ పరిస్థితుల్లో చేసుకున్నాడో 

నిత్య : అమ్మా ఆయన్ని సమర్దించకు పరిస్థితుల ప్రభావము వల్ల చేసుకుంటే తర్వాతైనా నీ కోసం ఆలోచించాలి కదా నిన్ను వెతికి కలిసి ఉండాలి కదా 

అరుణ : చేసాడేమో 

నిత్య : ఇంక చాలు అతను అంటే నాకు ఎప్పటికీ గౌరవం ఉండదు. నన్ను పెంచడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని అవమానాలు ఎదుర్కున్నావో నాకు తెలుసు 

అరుణ : కానీ 

నిత్య : ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం అమ్మా.మనం కష్టాలలో ఉన్నప్పుడు లేని ఆయన తోడు మనం సంతోషాలలో ఉన్నప్పుడు కూడా అవసరం లేదు 

అరుణ : మరి ఆయన కూతురిని వెతకడానికి ఎందుకు ఒప్పుకున్నావ్ 

నిత్య : నేను ఆయన కూతురి కోసం ఒప్పుకోలేదు ఇది మా ఇన్వెస్టిగేషన్ లో భాగమే అందుకే ఆయన్ని ఇక్కడికి వచ్చేలా చేసాం 

అరుణ : అంటే 

నిత్య : ( జరుగుతుంది చెబుతుంది ) 

అరుణ : వాళ్ళు అంత ప్రమాదకారులా నువ్వు జాగ్రత్తగా ఉండరా 

నిత్య : సరే అమ్మా నువ్వు భయపడకు 

అరుణ : ఆ అమ్మాయిని వెతికి ఆయనకి అప్పగించు చాలురా వాళ్ళు చాలా బాధపడుతున్నట్టు ఉన్నారు 

నిత్య : అది చేయలేము అమ్మ 

అరుణ : ఏరా 

నిత్య : ఆ అమ్మాయి చనిపోయింది ఆ విషయం ఆయన గారికి కూడా తెలుసు 

అరుణ : అయ్యో 

నిత్య : నేను ఏ తప్పు చేసానో అని బాధపడుతున్నాడు కానీ ఆయనగారికి నీకు చేసిన ద్రోహం గుర్తు రావట్లేదు 

అరుణ : వదిలేయ్ నిత్య తను అసలే బాధలో ఉన్నాడు. మరి తను చనిపోయింది అని తెలిసాక నీ దగ్గరికి ఎందుకొచ్చినట్టు 

నిత్య : ఈయన్ని వెతికించడం కోసం ( ఫోటో చూపిస్తుంది ) 

అరుణ : ఈయన 

నిత్య : నీకు తెలుసా 

అరుణ : హ మా ఊరే 

నిత్య : సరే ఇక లెగు హాస్పిటల్ కి వెళ్దాం 

అరుణ : సరే 

వీరేంద్ర ఐశ్వర్య తిరిగి వెళ్తున్నప్పుడు కార్ లో 

ఐశ్వర్య : డాడ్ అక్క వెతికి అన్వి అక్కని తెస్తుంది కదా 

వీరేంద్ర : అక్కనా 

ఐశ్వర్య : నిత్య అక్క 

వీరేంద్ర : అన్వి దొరుకుతుంది లేరా  అయినా నువ్వెంటి తనని అక్క అనే పిలుస్తున్నావ్ 

ఐశ్వర్య : ఏమో తెలియదు తనని చూసిన దగ్గర నుంచి అక్కలానే అనిపించింది అందుకే అక్క అనే పిలుస్తున్నా లోపల పెద్దమ్మ కూడా బాగా మాట్లాడింది మళ్ళీ రమ్మంది కూడా 

వీరేంద్ర : సరే 

ఐశ్వర్య : ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు పెద్దనాన్న 

వీరేంద్ర : నా దేవుడు 

ఐశ్వర్య : అంటే 

వీరేంద్ర : ఆయన వల్లే నేను చదువుకున్నది.ఈరోజు ఇలా ఉన్నానంటే అంతా ఆయనవల్లే 

ఐశ్వర్య : ఓహో ఎక్కడ ఉంటారు ఆయన 

వీరేంద్ర : ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలీదు అదే తెలుసుకోమన్నాను 

ఐశ్వర్య : సరే 

వీరేంద్ర : ఈ విషయాలేవీ మీ పెద్దమ్మకి,ఎవరికీ  తెలియకూడదు ఓకేనా 

ఐశ్వర్య : అలాగే అక్క దొరికేవరకు నేను చెప్పను 

వీరేంద్ర : దట్స్ మై గర్ల్ 

ఐశ్వర్య : అవును ఆ తాతగారు నీకు ఎలా పరిచయం 

వీరేంద్ర : ఆయనది మన ఊరే 

ఐశ్వర్య : మన ఊరా 

వీరేంద్ర : అదే మా సొంతూరు మేము పుట్టి పెరిగిన ఊరు 

ఐశ్వర్య : మరి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్లలేదు 

వీరేంద్ర : మా పెళ్లి అయ్యాక నేను కూడా ఒకసారి వెళ్ళలేదు 

ఐశ్వర్య : అయితే ఇప్పుడు వెళ్దాం పెద్దనాన్న 

వీరేంద్ర : ఇప్పుడా వద్దులే 

ఐశ్వర్య : ప్లీజ్ ఒక్కసారి 

వీరేంద్ర : వదలవుగా,వెళ్దాం కాకపోతే ఇప్పుడు కాదు కొన్ని రోజులు ఆగు 

ఐశ్వర్య : సరే ఇంతకీ మన ఊరు పేరేంటి 

వీరేంద్ర : ?

*************************************

స్వామిజీ : ప్రాణంగా ప్రేమించి పెళ్లాడిన వాడిని అనతికాలంలోనే కోల్పోయి బాధలో కూరుకుపోయి ఉన్న ఆమెకి ఓదార్పునిచ్చేది ఎవరు

బంజారాహిల్స్ : 

               అదొక ధనవంతుల కుటుంబం. ఆ ఇంటిలో ఒక చోట గోడకి కొన్ని ఫోటోలు దండ వేసి ఉన్నాయి.వాటిల్లో ఒక ఫోటో ఎదురుగా ఒకమ్మాయి నిల్చుని బాధపడుతూ ఉంది. అంతలో వాళ్ళ అమ్మ పూర్ణిమ అక్కడికి వచ్చి 

పూర్ణిమ : అమ్ము ఇలా ఇంకెన్ని రోజులు రా 

అమూల్య : నేను పోయేదాకా 

పూర్ణిమ : ఏంటే ఆ మాటలు 

అమూల్య : ఏం చేయమంటావ్ అమ్మా నా సంతోషాలు అన్నీ ఆకాష్ తోనే పోయాయి 

పూర్ణిమ : అమూల్య, అదే ప్రమాదంలో భార్గవ్ కూడా చనిపోయాడు కానీ మీ వదిన నీలా బాధపడట్లేదే.అంటే తనకి బాధ లేనట్టా 

అమూల్య : అది కాదు అమ్మా 

పూర్ణిమ : ముందు ఇక్కడ నుంచి పదా ఏమైనా తిందువు గాని 

అమూల్య : తర్వాత తింటానులే అమ్మ 
పూర్ణిమ : అది కాదే

           పూర్ణిమ ఏదో అనబోయేంతలో అక్కడికి ఆంటీ అంటూ ఒక అబ్బాయి వస్తాడు.అతని పేరు అభి.అమూల్య ,ఆకాష్ ఇద్దరికీ స్నేహితుడు.

పూర్ణిమ : అభి ఎప్పుడు వచ్చావ్ లండన్ నుంచి 

అభి : ఉదయాన్నే వచ్చా ఆంటీ 

పూర్ణిమ : కాసేపైనా విశ్రాంతి తీసుకోకుండా ఎందుకు వచ్చావ్ ఇక్కడికి 

అభి : ఇదిగో నా రాక్షసి కోసం 

పూర్ణిమ : ( అమూల్యని చూస్తూ ) సరే కూర్చో అభి నేను ఇప్పుడే వస్తా 

అభి : ( నేను తీసుకొస్తా అన్నట్టు పూర్ణిమకి సైగ చేసి ) ఏం పర్లేదు ఆంటీ నేను కాసేపు ఈ రాక్షసి తో మాట్లాడి వస్తాలే 

అభి : ఏంటమ్మగారు నేను వచ్చి ఇంతసేపైనా ఒక్క మాట కూడా లేదు 

అమూల్య : ( వాడి వంక చూస్తూ మౌనంగా ఉంటుంది ) ……. 

అభి : నా మీద కోపంగా ఉన్నావా 

అమూల్య : ( మౌనం ) …… 

అభి : ( అక్కడ పక్కనే ఒక బొమ్మ ఉంటే దాన్ని చూస్తూ ) హాయ్ బొమ్మ ఇక్కడ నాతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు రా, నన్ను కూడా బొమ్మ అనుకుంటున్నారు అనుకుంటా 

అమూల్య  : ( వాడి మాటలకి చిన్నగా నవ్వుతుంది ) … 

అభి : ( దాని నవ్వుని చూస్తూ ) ఇంకా కనికరం రాలేదురా మనమీద,అవున్రా నన్ను బొమ్మ అనుకుంటున్నారుగా తినడానికి అయినా పెడతారు అంటావా అసలే నిన్నటి నుంచి తిండి లేదు బాగా ఆకలిగా ఉంది

                అభి అలా అనగానే అమూల్య వాడికి టిఫిన్ తీసుకురావడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది.అమూల్య వెనకాలే అభి కూడా అక్కడ నుంచి కదిలాడు. అమూల్య ఒక ప్లేట్ తీసుకుని టిఫిన్ పెట్టుకుంటూ ఉంటుంది.అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆమె చేసే పనిని చూస్తూ సంతోషపడతారు. అమూల్య ఆ ప్లేట్ తీసుకుని వెళ్లి అభికి ఇస్తూ

అమూల్య : హ్మ్మ్ తిను 

అభి : వద్దు 

అమూల్య : ( కోపంగా ) ఆకలి అన్నావ్ ఇప్పుడు వద్దు అంటున్నావ్ నాటకాలా 

అభి : కాదు నా స్నేహితురాలిని ఆకలితో ఉంచి నేను ఒక్కడినే  తినడం భావ్యమా 

అమూల్య : అభి 

అభి : అభినే , తను తినకుండా నేను తినడం కరెక్ట్ అవుతుందా నువ్వే చెప్పు 

అమూల్య : నేను తర్వాత తింటాను అభి 

అభి : నేను కూడా నీతో పాటే 

అమూల్య : అర్ధం చేసుకో అభి నాకు ఇప్పుడు ఆకలిగా లేదు 

అభి : అదే ఎందుకు 

అమూల్య : అది అది 

అభి : ఆకాష్ గురించి అంతేనా 

అమూల్య : ( మౌనం ) …… 

అభి : అమ్ము నేను ఆకలి అనగానే నా కోసం అలోచించి ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చి నాకు టిఫిన్ పెట్టావ్.నేను వద్దంటే కోప్పడుతున్నావ్ నా ఆకలి గురుంచి ఆలోచిస్తున్నావు మరి నువ్వు తినకపోతే ఆంటీ బాధపడరా 

అమూల్య : ( తన తల్లి వైపు చూస్తుంది ) …. 

అభి : నువ్వు తినలేదని తను సరిగ్గా తినగలదా. అసలు తింటుందా, ఒకవేళ తినకపోతే ఈ వయస్సులో ఆమె ఆరోగ్యం ఏమవుతుంది 

అమూల్య : ( తన తల్లి వైపు చూస్తూ ) సారీ అమ్మ 

అభి : ( టిఫిన్ దాని నోటి దగ్గరికి తెచ్చి )ఇప్పుడు తనకి కావాల్సింది నీ సారీ కాదు 

అమూల్య : ( వాడి పెట్టింది తింటూ ) మరి 

అభి : నువ్వు సంతోషంగా ఇదివరకటిలా ఈ ఇల్లంతా తిరుగుతుంటే 

అమూల్య : ( మళ్ళీ మౌనం ) ……

అభి : అమ్ము నేను ఒకటి చెబుతా విను అంకుల్ ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ  ఒక విషయం చెబుతూ ఉండేవారు 

అమూల్య : ( వాడి వైపు చూస్తుంది )… 

అభి : ఆంటీ వాళ్ళ నాన్నగారు మీ నాన్నని,తాతని కాపాడబోయి తను చనిపోయారు అంటా ఆ సమయంలో మీ అమ్మ చాలా బాధపడింది అంటా తరువాత మీ నాన్నతో పెళ్లి అయ్యాక తన చెల్లి తమ్ముడితో కలిసి ఇక్కడే సంతోషంగా ఉందంటా 

అమూల్య : ( శ్రద్ధగా వింటుంది ) 

అభి : కొన్ని సంవత్సరాల తరువాత మీ పిన్ని అదే ఆంటీ వాళ్ళ చెల్లి ఏదో ప్రమాదంలో చనిపోయారు అంటా అప్పుడు ఆంటీ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు అంటా తరువాత నువ్వు పుట్టడంతో తన చెల్లిని నీలో చూసుకుంటూ మళ్ళీ మామూలు అయ్యారని అంకుల్ చెబుతూ ఉండేవారు

అమూల్య : ( తన తల్లి వైపు చూస్తుంది ) …

అభి : అలాంటిది ఇప్పుడు నీకు ఏదైనా జరిగితే తను సంతోషంగా ఉండగలదా 

అమూల్య : ఉండదు 

అభి : ఇప్పటికే మీ నాన్న,అన్నయ్య పోయిన బాధ తనకి ఉంది దానికి తోడు ఆకాష్ తన గురించి ఆలోచిస్తూ నువ్వు 

అమూల్య : ( తలదించుకుంటుంది )… 

అభి : నువ్వు ఆకాష్ కోసమే ఇంత బాధపడుతుంటే ఇంత మందిని పోగొట్టుకున్న ఆంటీ ఏమవ్వాలి. ఇప్పటివరకు తట్టుకున్న ఆంటీ నీకేమైనా అయితే మాత్రం తట్టుకోలేదు. నువ్వే ఆలోచించు 

 

42ic

**మరిన్ని కథలు చదవండి**:

మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]


**మమ్మల్ని ఫాలో చేయండి**:
 కింద ఇచ్చిన సోషల్ మీడియా ఐకాన్ క్లిక్ చేసి నన్ను ట్విట్టర్ లో ఐన పేస్ బుక్ లో ఐన కాంటాక్ట్ అవ్వొచ్చు థాంక్స్ . #తెలుగుకథలు #కలసివచ్చినఅదృష్టం #తెలుగురొమాంటిక్‌స్టోరీస్
  Facebook Telegram (software) - Wikipedia Twitter Logo Images - Free Download on Freepik
మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు,

**స్టోరీ షేర్ చేయండి**

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button