Punnami

Punnami – 1 | పున్నమి | Telugu Boothu Kathalu

Punnami - 1 | పున్నమి | Telugu Boothu Kathalu

Punnami – 1 | పున్నమి | Telugu Boothu Kathalu

 Vickyking02

Punnami | పున్నమి | Telugu Boothu Kathalu
Punnami | పున్నమి | Telugu Boothu Kathalu

 

మైసూర్ జూ పార్కు బుద్ధ పూర్ణిమ రాత్రి 7 గంటల సమయం కడుపు తో ఉన్న తన భార్య తో కలిసి టివి చూస్తూ ఉన్నాడు ఆ జూ డాక్టర్ మనోహర్ అప్పుడే తనకు ఒక ఫోన్ వచ్చింది అది జూ పార్కు వాచ్మెన్ నుంచి అక్కడ ఒక జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి అని కంగారుగా చెప్పాడు వాచ్మెన్ దాంతో మనోహర్ sleeping injections ఒక tranqulizer గన్ తీసుకోని పార్క్ కీ వెళ్లాడు, కానీ ఎందుకో మనోహర్ భార్య స్వప్న వద్దు అని చెప్పింది కానీ అది విన్నకుండ వెళ్లాడు మనోహర్ ఆ తర్వాత స్వప్న నిద్ర పోయింది అర్ధరాత్రి ఎందుకో మెలుకువ వస్తే లేచి చూస్తే తన భర్త ఇంట్లో ఎక్కడ కనిపించలేదు జూ పార్క్ కీ ఫోన్ చేస్తే ఎవరూ ఫోన్ తీయలేదు అలాగే ఆలోచిస్తూ పడుకుంది మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే మనోహర్ ఎక్కడ కనిపించలేదు బయటికి వచ్చి చూస్తే మనోహర్ కార్ పార్కింగ్ లో ఉంది, ఇళ్లు అంత వెతుక్కుంటూ వెళ్లితే మనోహర్ bathroom లోనుంచి విజిల్ వేస్తూ బయటకు వచ్చాడు దాంతో స్వప్న “ఏమైంది రాత్రి అంత నీ కోసం ఎదురుచూస్తు అలాగే సోఫా లో నిద్ర పోయా అయిన వాచ్మెన్ కీ ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు ఏమీ జరిగింది” అని అడిగింది దానికి మనోహర్ మౌనం గానే ఉన్నాడు, అప్పుడే ఒక ఫోన్ వస్తే స్వప్న కిందకి వెళ్లి ఎత్తింది అప్పుడు అవతలి నుంచి “హలో మేడమ్ నేను nurse మంగమ్మ నీ మాట్లాడుతున్న ఊటి కీ వెళ్లే ఫారెస్ట్ రోడ్డు లో ఒక శవం దొరికింది అంట postmortem కీ మీరు రావాలి ” అని చెప్పింది మంగమ్మ, దానికి స్వప్న “ఏంటి మంగమ్మ జోక్ ఆ నాకూ 8 వ నెల ఇప్పుడు వచ్చి శవాల పక్కన ఎలా duty చేయాలి” అని కొంచెం కోపంగా చెప్పింది స్వప్న దానికి మంగమ్మ “మేడమ్ మీరు mortuary కీ రావాల్సిన పని లేదు ఊరికే వచ్చి forensic వాళ్లకి రిపోర్ట్ గురించి వివరించాలి అంతే” అని చెప్పింది దాంతో స్వప్న సెక్యూరిటీ ఆఫీసర్లను ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసింది ఇది అంత విన్న మనోహర్ తన చేతిలో ఉన్న కొబ్బరి నూనె నీ మెట్ల పైన పోసి పక్కకు వెళ్లాడు స్వప్న జారిపడిన వెంటనే వచ్చి చూస్తే తనకు నొప్పులు మొదలు అయ్యాయి.

మనోహర్, స్వప్న నీ తీసుకోని హాస్పిటల్ కి వెళ్లాడు అక్కడ తనకు డెలివరీ జరుగుతోంది అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి forensic రిపోర్ట్ మనోహర్ కీ ఇచ్చారు మనోహర్ ఆ ఫైల్ నీ చూశాడు అందులో ఒక ఫోటో నీ చూసి షాక్ అయ్యాడు దాని తీయాలని చూశాడు కానీ సెక్యూరిటీ ఆఫీసర్లు చుట్టూ ఉన్నారు, అప్పుడే nurse వచ్చి మనోహర్ తో తనకి కొడుకు పుట్టాడు అని చెప్పింది దాంతో మనోహర్ సంతోషంగా లోపలికి వెళ్లి తన కొడుకును చూసి సంతోషంగా వాడికి ముద్దు పెట్టుకున్నాడు అప్పుడే తన ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో చూసి మనసులో “స్వామి నేను తెలియక చేసిన తప్పు కీ శిక్ష గా నా కొడుకు కీ శాశ్వతంగా దూరం అవుతున్నా వీడిని జాగ్రత్తగా చూడు” అని చెప్పి తన కొడుకు వైపు చూసి “శ్రీను మీ అమ్మ నీ జాగ్రత్తగా చూసుకో నను కూడా క్షమించు” అని తన కొడుకు నీ స్వప్న పక్కన పడుకో బెట్టి ఒక పేపర్ లో “వీడికి శ్రీనివాస్ అని పేరు పెట్టు” అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు మనోహర్, ఇంటికి వెళ్లి భోజనం తీసుకోని వస్తా అని చెప్పి ఇంటికి బయలుదేరాడు దారిలో కావాలి అని ఒక లారీ కీ ఢీ కొట్టి చనిపోయాడు మనోహర్.

(20 సంవత్సరాల తరువాత)

స్వప్న ఒక forensic డాక్టర్ మైసూర్ లో మనోహర్ చనిపోయిన తర్వాత తను చాలా చోట్ల transfer అవుతు శ్రీను నీ చదువిస్తూ ఉంది పైగా ఎన్నో సెక్యూరిటీ అధికారి mystery లో ఉన్న చాలా కేసుల్లో స్వప్న చాలా తేలికగా solve చేసింది తన టాలెంట్ తెలిసి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల లో ఒక కేసు విషయం కోసం తనని పిలిచారు దాంతో స్వప్న, శ్రీను ఇద్దరు ధర్మశాల కీ వెళ్లారు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ లో శ్రీను కీ ఒక సీట్ కూడా చూసి పెట్టారు దాంతో ఇద్దరు ధర్మశాల వెళ్లారు తన కొత్త ఇంట్లో తన రూమ్ నుంచి చూస్తే మొత్తం అడవి ప్రకృతి తన కళ్ల ముందు కనిపిస్తు ఉండటం తో శ్రీను కీ ఏదో తెలియని ఆనందం కలిగింది స్వప్న పిలవగానే కిందకి వెళ్లాడు శ్రీను “అమ్మ ఈ ఇల్లు చాలా బాగుంది ఇక్కడే సెటిల్ అవుదాం” అని అడిగాడు దానికి స్వప్న నవ్వుతూ సరే అని తల ఊపి “సరే వెళ్లి రెడీ అవ్వు కాలేజీ కీ టైమ్ అవుతుంది” అని చెప్పి తను వంట చేయడానికి వెళ్లింది.

శ్రీను నీ కాలేజీ లో దింపి తను హాస్పిటల్ కీ వెళ్లింది స్వప్న కాలేజీ లో ఆర్ట్స్ క్యాంపస్ కోసం చూస్తున్న శ్రీను రూట్ మ్యాప్ చూస్తూ అనుకోకుండా ఒక అమ్మాయికి డాష్ ఇచ్చాడు దాంతో ఆ అమ్మాయి బుక్స్ కింద పడ్డాయి అది చూసి వెంటనే సారీ అని చెప్పి ఆ అమ్మాయి కీ బుక్స్ అందించాడు తను కూడా పర్లేదు అని చెప్పింది అప్పుడు చూశాడు శ్రీను తనని నల్లని కాటుక కళ్లు, రింగులు తిరిగిన జుట్టు చందమామ లాంటి మొహం అలా తనని చూస్తూ అలాగే ఉండిపోయాడు శ్రీను, ఆ అమ్మాయి అది గమనించి “ఏంటి తినేసే లాగా చూస్తూన్నావు” అని అడిగింది దానికి శ్రీను “ఏమీ లేదు రాత్రి రావాల్సిన చందమామ పొద్దునే కనిపిస్తే ఆశ్చర్యపోయా” అని అన్నాడు దానికి ఆ అమ్మాయి కోపం గా ఒక లుక్ ఇచ్చి వెళ్లుతు శ్రీను కీ కనపడకుండా చిన్నగా నవ్వుతూ మళ్లీ వెనకు తిరిగి “కొత్తగా వచ్చింది నువ్వే కదా రా నీ క్యాంపస్ చూపిస్తా” అని చెప్పింది, దానికి శ్రీను “నేను కొత్త స్టూడెంట్ అని నీకు ఎలా తెలుసు” అని అడిగాడు దానికి ఆ అమ్మాయి “పుట్టినప్పటీ నుంచి ఇదే ఊరిలో పెరిగిన దాని 25,000 మంది జనాభా ఉన్న ఊరు అందులో కొత్త వాళ్ళని కనిపెట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు పైగా ఈ కాలేజీ ప్రెసిడెంట్ గా కొత్త స్టూడెంట్స్ కీ సహాయం చేయడం నా మొదటి బాధ్యత by the way I am పద్మావతి నను పద్దు అని పిల్లవచ్చు” అని చెప్పి చెయ్యి ముందుకు చాపింది తనకి షేక్ హ్యాండ్ ఇస్తు “శ్రీనివాస్ you can call me శ్రీను ” అని చెప్పాడు శ్రీను అలా ఆ రోజు పద్దు తో కలిసి క్యాంపస్ మొత్తం తిరిగాడు శ్రీను ఇద్దరు ఒక్క రోజు లో చాలా close అయ్యారు సాయంత్రం ఇద్దరు క్యాంటీన్ కీ వెళ్లారు అక్కడ పద్దు శ్రీను నీ తన ఫ్రెండ్స్ కీ పరిచయం చేసింది అప్పుడే అక్కడ పక్కన గొడవ జరుగుతుంది అది చూసి అందరూ అక్కడికి వెళ్లారు.

అక్కడ సైన్స్ గ్రూప్ వాళ్లు ఆర్ట్స్ గ్రూప్ వాళ్లు కొట్టుకుంటూ ఉన్నారు ఆర్ట్స్ గ్రూప్ కీ చెందిన వాళ్లు పద్దు నీ చూసి గొడవ ఆపారు సైన్స్ గ్రూప్ వాళ్లు పద్దు నీ చూసి “గ్యాంగ్ లీడర్ వచ్చింది రో” అని కామెంట్ చేసారు, దానికి శ్రీను కీ కోపం వచ్చింది వెంటనే వాడిని పట్టుకుని కొట్టాడు అప్పుడు సైన్స్ గ్రూపు వాళ్లు శ్రీను మీదకి వచ్చారు కానీ ఎవరో “స్టాప్” అంటే సైన్స్ గ్రూప్ వాళ్లు ఆగారు వాళ్ల మధ్య నుంచి ఒక అమ్మాయి నడుస్తూ వచ్చింది నోట్లో bubble gum నములుతు చెవి మొత్తం కమ్మలు కుట్టించి, బ్లాక్ జాకెట్ వేసుకొని ఒక రౌడీ లాగా ఉంది పద్దు వైపు చూస్తూ “ఏంటి lotus పాప నీ కొత్త బాడి గార్డ్ ఆ కత్తి లాగా ఉన్నాడు నాకూ కూడా ఛాన్స్ ఇవ్వోచ్చు కదా” అని అనింది దానికి పద్దు కీ కోపం వచ్చింది ఆ అమ్మాయి నీ కొట్టడానికి ముందుకు వచ్చింది అప్పుడే Dean అనిత వచ్చి అందరినీ అరిచి పంపింది కానీ “హే పద్మావతి, శ్రీదేవి మీరు ఇద్దరు ఆగండి” అని అరిచింది దానికి పద్దు, ఆ సైన్స్ గ్రూప్ అమ్మాయి ఇద్దరు వెనక్కి తిరిగి dean వైపు చూశారు ఇద్దరిని బాగా తీటింది ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ శ్రీను వైపు serious గా ఒక లుక్ ఇచ్చింది Dean కానీ శ్రీదేవి మాత్రం శ్రీను వైపు చూసి కన్ను కొట్టి వెళ్లిపోయింది.

అలా సాయంత్రానికి ఇంటికి వెళ్లాడు శ్రీను, అప్పటికీ స్వప్న ఏదో ఫైల్ చూస్తూ బిజీగా ఉంది “హయ్ అమ్మ” అని అన్నాడు శ్రీను దాంతో స్వప్న “వచ్చేసావా అక్కడ టేబుల్ మీద sandwich ఉంది ఫ్రెష్ అయ్యి వచ్చి తిన్ను” అని చెప్పింది దాంతో శ్రీను రెడీ అయ్యి వచ్చి కాలేజీ లో జరిగింది చెబుతూ ఉన్నాడు అది విన్న స్వప్న “సో మొదటి రోజే ఇద్దరు అమ్మాయిలను ఫ్లాట్ చేశావు అన్నమాట ” అని నవ్వింది స్వప్న దానికి శ్రీను ఏమీ చెప్పకుండా రూమ్ లోకి వెళ్లుతుంటే స్వప్న పిలిచి “ఇక్కడ అడవిలో గత వారం నుంచి మూడు హత్యలు జరిగాయి కాబట్టి నాకూ చెప్పకుండా ఎక్కడికి వెళ్లోద్దు” అని చెప్పి ఫైల్ లో కేసు details చూస్తూ ఉన్న స్వప్న కీ డెడ్ బాడి మీద ఒక రకమైన పంటి గాట్లు చూసింది తనకు వెంటనే ఏదో గుర్తుకు వచ్చింది వెంటనే తన laptop లో 20 సంవత్సరాల క్రితం మైసూర్ లో జరిగిన హత్య కీ సంబంధించిన ఫైల్ తీసి చూసింది అందులో కూడా ఇలాంటి ఒక పంటి గాటు చూసింది కానీ పాత కేసు లో ఉన్న పళ్లు లోతుగా దిగితే ఇప్పుడు ఉన్న కేసులో పళ్లు పదునుగా దిగాయి. రెండింటికి ఏమైనా లింక్ ఉందా అని ఆలోచిస్తూ ఉంది స్వప్న. 

స్వప్న ఆ పాత కేసు ఫైల్ చూస్తూ కళ్లు మూసుకుని తెలియకుండా నిద్రలోకి జారుకుంది అప్పుడు తనకు తన గతం లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.

మనోహర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు స్వప్న తనని తాను ఆ విషాదం నుంచి బయటకు తీసుకొని రావడానికి పనిలో బిజీగా ఉంది అప్పుడు తనకు వచ్చిన చివరి కేసు ఫైల్ నీ తెరిచి చూసింది ఏదో క్రూరమైన జంతువు ఎటాక్ చేసినట్లు తెలుస్తుంది, ఆ తర్వాత తను ఇంకా వెతికి చూస్తే అక్కడ మనోహర్ కీ తను ఎంతో ప్రేమగా ఇచ్చిన ఒక కర్చీఫ్ కనిపించింది దాని మీద “sm” అని తనే కుట్టడం గుర్తు ఉంది స్వప్న కీ అంటే తన భర్త ఏదో తప్పు చేశాడు అని నమ్మడం మొదలు పెట్టింది స్వప్న దాంతో ఆ కేసు నీ అడవిలో తోడేళ్ళ దాడి వల్ల జరిగింది అని రిపోర్ట్ రాసి కేసు క్లోజ్ చేసింది కాకపోతే ఆ కర్చీఫ్ ని ఎవిడెన్స్ రూమ్ నుంచి తీసుకోని రావడం కోసం చాలా రిస్క్ చేసింది ఎలాగో దాని బయటకు తెచ్చి దాని కాల్చి మనోహర్ మీద అనుమానం రాకుండా చేసింది స్వప్న. ఆ తర్వాత తనకు హాస్పిటల్ cheif డాక్టర్ శేఖర్ నుంచి ఫోన్ వస్తే ఈ లోకంలోకి వచ్చింది స్వప్న.

శేఖర్ : హలో స్వప్న గారు ఏమీ చేస్తున్నారు

స్వప్న : కేసు విషయం మీద ఉన్న సార్ చెప్పండి

శేఖర్ : సరే మేడమ్ ఏమీ లేదు రేపు రాత్రి మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది మీరు తప్పకుండా రావాలి

స్వప్న : ఇది రేపు హాస్పిటల్ లో చెప్పొచ్చు కదా సార్

శేఖర్ : రేపు నేను హాస్పిటల్ కీ రావడం లేదు మేడమ్ వచ్చే అప్పుడు మీ అబ్బాయి నీ కూడా తీసుకోని రండి

స్వప్న : తప్పకుండా నేను లేకుంటే వాడు ఎక్కడికి వెళ్లడు అని ఫోన్ పెట్టేసింది 

అలా మరుసటి రోజు ఉదయం శ్రీను కాలేజీ కీ వెళ్లుతుంటే స్వప్న రాత్రి పార్టీ గురించి చెప్పింది శ్రీను కూడా సరే అని చెప్పి ఒక form స్వప్న ముందు పెట్టాడు, అది చూసిన స్వప్న మొహం లో ఏదో విచారం ఉంది కానీ దాని కోపంతో కవర్ చేస్తూ “ఎన్ని సార్లు చెప్పాలి శ్రీను నీకు చెప్పి చెప్పి నాకూ విసుగు వచ్చింది నువ్వు criminology చేయడం నాకూ ఇష్టం లేదు నేను పడుతున్న కష్టం చాలు నువ్వు వెతికి వెతికి ప్రమాదం లో పడటం నాకూ ఇష్టం లేదు కాబట్టి మర్యాద గా నీకు ఇష్టం అనే కదా లిటరేచర్ కోర్సు లో చేర్పించా ఇప్పుడు మళ్లీ ఈ criminalogy ఎందుకు నాకూ ఉన్నది నువ్వు ఒకడివే నిన్ను కోల్పోవడం నా వల్ల కాదు” అని చెప్పింది స్వప్న దానికి శ్రీను అలిగి వెళ్లిపోయాడు అలా దిగులుగా వస్తున్న శ్రీను కీ ఒక అద్భుతమైన గిటార్ మ్యూజిక్ వినిపించింది దాంతో క్యాంటీన్ వైపు వెళ్లాడు అక్కడ అందరూ పద్దు చుట్టూ చేరి తను అద్భుతంగా గిటార్ వాయించడం చూసి మంత్రం వేసినట్లు అలాగే ఉండిపోయారు దాంతో శ్రీను చప్పట్లు కొడుతూ ఉండటం తో మిగిలిన వారు కూడా తిరిగి చప్పట్లు కొట్టారు అది చూసిన పద్దు, శ్రీను వైపు కొంటెగా ఒక నవ్వు నవ్వింది ఆ తర్వాత తన గిటార్ ఇచ్చి వాయించు అని అడిగింది, దానికి శ్రీను నాకూ రాదు అన్నాడు అప్పుడే బెల్ కొట్టడంతో అందరూ క్లాస్ కీ వెళ్లారు అప్పుడు పద్దు చేతిలో ఉన్న గిటార్ తీసుకోని వాయించాడు శ్రీను అది చూసి పద్దు షాక్ అయ్యింది తనకంటే శ్రీను అద్భుతంగా వాయించడం చూసి నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది. 

ఆ తర్వాత శ్రీను ఆపి పద్దు కీ గిటార్ ఇచ్చాడు “రాదు అన్నావ్” అని అడిగింది పద్దు “అంటే కాలేజీ లీడర్ గా నీ పరువు కాపాడాల్సిన బాధ్యత సాటి విద్యార్థి గా నా మీద ఉంది కదా కానీ ఇది మాత్రం నీ కోసమే స్పెషల్” అని చెప్పి వెళ్లిపోయాడు, క్లాస్ తరువాత bathroom కీ వెళ్లిన శ్రీను నీ వెనుక నుంచి వచ్చి గోడకి అణిచింది శ్రీదేవి “ఏంటి చాక్లెట్ బాయ్ ఆ తామర పువ్వు అంత నచ్చిందా తెగ వాసన చూస్తూన్నావ్, కొంచెం నా మీద కూడా కన్ను వేస్తే వద్దు అంటాన” అని శ్రీను మీద పడి పడి మాట్లాడుతూ ఉంది శ్రీ దేవి “by the way నా పేరు శ్రీదేవి నను కావాలి అంటే శ్రీ అని పిల్లవచ్చు సాయంత్రం పార్టీ లో కళ్లుదాం” అని చెప్పి వెళ్లిపోయింది బయటికి వచ్చిన శ్రీను bathroom లో జరిగిన దానికి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే పద్దు వచ్చి “సాయంత్రం పార్టీకి వస్తున్నావా” అని అడిగింది దానికి శ్రీను “ఏంటి నువ్వు కూడా వస్తున్నావా” అని అడిగాడు “of course డాక్టర్ శేఖర్ ఈ ఊరికి పెద్దమనిషి లాంటి వారు ఆయన పార్టీ అంటే అందరూ కచ్చితంగా వస్తారు” అని చెప్పింది “షాపింగ్ కు వెళ్లుతున్న ఒక స్పెషల్ పర్సన్ కోసం సాయంత్రం పార్టీ కీ” అని శ్రీను నీ ఉద్దేశించి అంటు వెళ్లింది పద్దు. 

సాయంత్రం స్వప్న, శ్రీను ఇద్దరు పార్టీకి వెళ్లారు అక్కడ డాక్టర్ శేఖర్ ఒక పెద్ద మనిషి నీ వీల్ ఛైర్ లో తీసుకోని వచ్చి “హలో ఫ్రెండ్స్ అండ్ గెస్ట్ ఈ రోజు మా నాన్న గారు తన 96 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మీరు అందరూ ఇక్కడికి రావడం నాకూ చాలా సంతోషంగా ఉంది let’s begin” అన్ని చెప్పాడు, “ఆ ముసలాయన 96 సంవత్సరాలు ఎలా బ్రతికాడు అమ్మ” అని అన్నాడు దానికి స్వప్న silent గా ఉండు అని సైగ చేసింది తరువాత తన చేతిలో ఉన్న గిఫ్ట్ తీసుకొని వెళ్లి శేఖర్ కీ ఇచ్చింది స్వప్న, దానికి శేఖర్ “థాంక్ యు స్వప్న గారు వచ్చినందుకు మీ అబ్బాయా బాగున్నాడు ఏమీ చేస్తున్నావ్ యంగ్ మ్యాన్” అని అడిగాడు, దానికి శ్రీను “సెంట్రల్ యూనివర్సిటీ లో లిటరేచర్ చేస్తున్న అంకుల్” అని అన్నాడు దానికి శేఖర్ “అయితే నీకు మా అమ్మాయి తెలిసి ఉండాలే” అని అన్నాడు అప్పుడే శ్రీ, శేఖర్ వెనుక నుంచి “మామయ్య” అని పిలిచింది శ్రీదేవి, శేఖర్ మేనకోడలు అని శ్రీను కీ అప్పుడే తెలిసింది శ్రీదేవి నీ చూసిన స్వప్న “రౌడీ కీ brand ambassador లాగా ఉంది కదరా” అని చెప్పింది కానీ శ్రీదేవి తో మాత్రం నవ్వుతూ మాట్లాడింది దాంతో శ్రీను పక్కకు వెళ్లి తన క్లాస్ వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే పద్దు లంగా ఓణీ వేసుకొని చంద్రుణ్ని కాంతి లో వెలిగిపోతు నడుస్తూ వచ్చింది తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీను “పేరుకు తగ్గట్టే లక్ష్మి దేవి లాగే ఉంది” అని స్వప్న చెప్పిన మాటకు తిరిగి లోకం లోకి వచ్చాడు శ్రీను అప్పటికే పద్దు వచ్చి స్వప్న కీ నమస్కారం పెట్టి మాట్లాడుతూ ఉంది అలా వాళ్లు ఇద్దరు ప్లేట్ లో ఉన్న భోజనం తింటూ ఉండగా స్వప్న తో పద్దు అలా ఉండడం నచ్చని శ్రీ, పద్దు కీ వెనుక నుంచి డాష్ ఇవ్వడంతో ఆ ఫుడ్ మొత్తం పద్దు డ్రస్ మీద పడి మొత్తం పాడు అయ్యింది, దాంతో పద్దు అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

పద్దు నీ వెతుకుతూ వెళ్లిన శ్రీను కీ పద్దు ఎక్కడ కనిపించలేదు అప్పుడే ఎక్కడో గిటార్ రాగం విని అటుగా వెళ్లాడు శ్రీను అక్కడ పద్దు తన ఫ్రెండ్స్ తో కలిసి క్యాంప్ ఫైర్ పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంది శ్రీను నీ చూసి లేచి వచ్చి “ఏంటి ఇక్కడ సార్” అని అడిగింది, దానికి శ్రీను “అంటే పార్టీ నుంచి కోపంగా వచ్చావు కదా అని నీ కోసం వచ్చాను నువ్వు ఏమో ఇక్కడ ఇలా” అని అడిగాడు దానికి పద్దు నవ్వుతూ “ఇది అంత మామూలే మేము పార్టీ చేసుకోవాలి అంటే ఇంట్లో ఒప్పుకోరు అందుకే మేము వచ్చే అప్పుడే వేరే స్పేర్ డ్రస్ లొకేషన్ ప్లాన్ చేసుకోని చదువుకోవాలి, నిద్ర వస్తుంది అని కారణాలు చెప్పి ఇక్కడికి వస్తాం ఇది మా hangout spot” అని చెప్పింది అలా ఉండగా అక్కడ ఉన్న గ్యాంగ్ వాళ్లలో ఒకరు “పద్దు, శ్రీను కూడా మన టీం లో ఒకడు అయ్యాడు కాబట్టి అడవిలో hide and seek ఆడటం మన గ్యాంగ్ రూల్ కదా ఆడుదాం” అని అన్నాడు దానికి శ్రీను కూడా సరే అన్నాడు అలా అందరూ దాకున్నారు శ్రీను కూడా ఒక చెట్టు ఎక్కి దాకున్నాడు అప్పుడే ఏదో అరుపు విన్నాడు శ్రీను ఏంటి అని కిందకి దిగి వెళ్లి చూశాడు ఒక అమ్మాయిని ఎవరో చెట్టుకు అణిచి తన మీదకు పడ్డారు ఎవరూ అది అని తన ఫోన్ టార్చ్ వేసి చూస్తే శ్రీదేవి “కొరల పళ్లతో నోరు మొత్తం రక్తం తో బూడిద రంగు కను గుడ్ల తో” భయంకరంగా ఉంది, తనని చూసి గట్టిగా అరిచాడు శ్రీను అప్పుడే పద్దు వచ్చి శ్రీను చెయ్యి పట్టుకుని తనతో పాటు లాకుని వెళ్లింది, ఇద్దరు అలా పరిగెత్తుతూ శ్రీను ఇంటి దగ్గరికి వచ్చారు “అసలు అక్కడ ఏమీ జరిగింది అసలు శ్రీ ఏంటి అలా ఉంది అంటే తను తను” అంటూ భయం, కంగారు కలిసిన గొంతులో అరుస్తూ ఉన్నాడు శ్రీను దానికి పద్దు “అవును నువ్వు చూసింది నిజమే తను vampire” అని చెప్పింది. 

3c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Punnami – 1, పున్నమి  , Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy, Punnami

quarter

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button