Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 149 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories - 149 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories - 149 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in prasad_rao16 [caption id="attachment_2075" align="aligncenter" width="589"] Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్[/caption] అంతే కాదు…..అనిత నీతో వస్తానంటే నీతో తీసుకెళ్ళొచ్చు…..కాని ఆమెను నువ్వు తీసుకెళ్ళే ముందు ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో జాబ్ లేకుండా, ఇల్లు లేకుండా, చేతిలో పైసా లేకుండా ఎక్కడకు వెళ్తావు…వాళ్లని ఎలా పోషిస్తావు…అది ఆలోచించుకుని మాట్లాడు…ఇందులో బలవంతం ఏమీ లేదు…ఇప్పుడు అంతా నీఇష్ట ప్రకారం జరుగుతుంది,” అన్నాడు రాము. భాస్కర్ కి పరిస్థితి పూర్తిగా అర్ధమయింది. ఇప్పుడు తన భార్య కూడా తనతో రావడానికి ఇష్ట పడటంలేదని ఆమె మౌనమే చెబుతున్నది. రాము అనితని తనకు పూర్తిగా అనుకూలంగా మార్చుకుని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడని అర్ధమయ్యి ఇక ఏమీ చేయలేక పరిస్థితికి తల వంచి రాము వైపు చూసి, “ఇప్పుడు ఏం చేద్దాం,” అని అడిగాడు. భాస్కర్ ఆ మాట అనగానే రాము మొహంలో ఒక రకమైన సంతోషం కనిపించింది. అనిత కూడా ఒక్కసారిగా రిలిఫ్ అయినట్టు అనిపించింది. అప్పటిదాకా ఏంజరుగుతుందో అన్న టెన్షన్ ఒక్కసారిగా ఆమెకు వదిలినట్టయింది. “ఏమున్నది భాస్కర్….వచ్చే నెలలో మనం శ్యామల మేడం వాళ్ళింటికి షిఫ్ట్ అవుతున్నాము….ఇప్పుడు మా ఇద్దరి విషయం నీకు ఎలాను తెలిసిపోయింది కాబట్టి అక్కడ నేను, నీ పెళ్ళాం భార్యా భర్తల్లాగా ఉంటాము….నీకు వైద్యం, నీ పిల్లల చదువు మొత్తం చూసుకునే బాధ్యత నాది,” అన్నాడు రాము. దాంతో భాస్కర్ ఏమీ మాట్లాడలేక….మాట్లాడటానికి గొంతురాక భారమైన మనసుతో తన వీల్ చైర్ ని అక్కడనుండి తోసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. భాస్కర్ కి ఒక్కసారిగా లోకంలో తనకు ఎవరు లేరనిపించింది…..తాను ఒంటరివాడిని అన్న ఫీలింగ్ వచ్చింది. అలా ఆలోచిస్తున్న భాస్కర్ కి డోర్ తీసుకుని లోపలికి వచ్చిన తన భార్య అనిత వైపు చూసాడు. అనిత ఒక కప్పులో టీ పోసుకుని వచ్చి తన మొగుడికి ఇస్తూ, “టీ తాగండి,” అన్నది. భాస్కర్ ఒక్కసారి ఆమె మొహంలోకి చూసాడు. ఇంతకు ముందు అనిత మొహంలో తనకు కనిపించిన పవిత్రత ఇప్పుడు అతనికి కనిపించడంలేదు. ఆమెలో భాస్కర్ కి కేవలం ఒక స్వార్ధపరురాలైన ఒక ఆడది మాత్రమే కనిపిస్తున్నది…ఇంకా ఆమె కళ్ళల్లో తన మీద ప్రేమ అనేది కనిపించడం లేదు. తన వైపు అలానే కన్నార్పకుండా చూస్తున్న తన మొగుడి భుజం మీద చెయ్యి వేసి చిన్నగా కుదుపుతు, “ఏం ఆలోచిస్తున్నారు, టీ తాగండి చల్లారిపోతుంది,” అన్నది అనిత. భాస్కర్ ఒక్కసారి ఆమె చేతిలో ఉన్న టీ వైపు చూసి, మళ్ళీ అనిత కళ్ళల్లోకి చూస్తూ, “ఒక్కసారి నీతో మాట్లాడాలి ఇలా కూర్చో,” అన్నాడు. బాస్కర్ తనతో మాట్లాడాలి అనగానే అనిత మొహంలో ఇబ్బంది కనిపించింది…..ఏం అడుగుతాడో అన్న టెన్షన్ కనిపించింది. “ఇంకా ఏం మాట్లాడాలి భాస్కర్….రాము జరిగింది అంతా చెప్పాడు కదా?” అన్నది అనిత. ఆమె గొంతులో ఇబ్బందిని గమనించిన భాస్కర్, “నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టనులే అనిత…ఒక్కసారి నీతో మాట్లాడాలనిపించి కూర్చోమన్నా….నీకు ఇష్టం లేకపోతే వద్దులే…..వెళ్ళు,” అన్నాడు తల వంచుకుని. “అది కాదు భాస్కర్….అలాంటిది ఏం లేదు…..” అంటూ అతనికి టీ ఇచ్చి అక్కడ బెడ్ మీద కూర్చుని, “సరె…చెప్పు,” అన్నది అనిత. భాస్కర్ తలుపు దగ్గరకు వేసాడు. అలా తలుపు వేసేటప్పుడు రాము తమ వైపు చూస్తుండటం గమనించాడు భాస్కర్. కాని అవేమీ పట్టించుకోకుండా తలుపు వేసి, తన భార్య వైపు తిరిగి, “ఒక్క విషయం అడుగుతాను….నిజం చెబుతావా?” అని అన్నాడు. భాస్కర్ ఏం అడుగుతాడో అన్న టెన్షన్ మొదలయింది అనితలో…..భాస్కర్ వైపు అలానే చూస్తు, “అడుగు భాస్కర్,” అన్నది. “నీకు రాముతో ఎలా ఉన్నది,” అని భాస్కర్ తల వంచుకుని అడిగాడు. తన భర్త తనతో పరాయి మగాడితో తన సంబంధం ఎలా ఉన్నది అని అడిగే సరికి అనిత మొహం సిగ్గుతో ఎర్రబడింది. దాంతో అనిత భాస్కర్ వైపు చూస్తూ, “నువ్వు ఏం అడుగుతున్నావో నీకు తెలుస్తుందా భాస్కర్,” అన్నది. భాస్కర్ అలా అడగడం అనితకు ఇబ్బందిగా, ఇంకా irritation గా కూడా ఉన్నది. అప్పటి దాకా అతని మీద తన మనసులో ఉన్న సానుభూతి కూడా భాస్కర్ అడిగిన దానికి తుడిచిపెట్టుకుపోయింది. “నువ్వు వాడితో పడుకుంటే లేదు కాని…..నేను అడిగితే తప్పు వచ్చిందా?” అని అడిగాడు భాస్కర్. ఆ మాటకు అనితకు చిర్రెత్తుకొచ్చింది. భాస్కర్ వైపు కోపంగా చూస్తు, “అవును నేను రాముతో పడుకున్నాను…అది ఏ పరిస్థితుల్లో పడుకున్నానో వాడు చెప్పాడు…నాకు రాముతోనే బాగున్నది…అయినా నేను నీకు ద్రోహం చేసానని ఇందాకటి నుండి తెగ గింజుకుంటున్నావు…నాకు నువ్వు ఏం ద్రోహం చేయలేదా….,” అన్నది గట్టిగా. అనిత అలా మాట్లాడగానే భాస్కర్ ఆమె వైపు అలానే చూస్తుండి పోయాడు. మళ్ళీ అనిత భాస్కర్ తో మాట్లాడదామని నోరు తెరిచింది. కాని అంతలో హాల్లో ఉన్న రాముకి అనిత గట్టిగా మాట్లాడటం వినిపించి ఏం జరుగుతుందో అని తలుపు తీసుకుని లోపలకు వచ్చి, “ఏంటి అనిత…..ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు?” అని అడిగాడు. వెంటనే అనిత రాము వైపు చూసి, “ఏం అడుగుతున్నాడో తెలుసా,” అని భాస్కర్ వైపు చూసి, “నాకు నీతో పడుకుంటే ఎలా ఉన్నది అని అడుగుతున్నాడు,” అన్నది. ఆ మాట విని రాము కూడా కోపంగా భాస్కర్ వైపు చూసాడు. వాళ్ళిద్దరు తన వైపు కోపంగా చూడటం చూసి ఏం చెయ్యాలో తెలియక తల వంచుకున్నాడు……చేతిలో టీ కప్పు వణుకుతున్నది. రాములో భాస్కర్ మీద ఇంతకు ముందున్న సాఫ్ట్ నెస్ పోయింది. భాస్కర్ వైపు కోపంగా చూస్తూ, “చూడు భాస్కర్….నీకు జరిగింది చెప్పాను….ఇప్పుడు మళ్ళీ అనితను ఆ విషయం అడగడంలో నీ ఉద్దేశ్యం ఏంటి….పిచ్చిపిచ్చిగా ఉన్నదా?” అని గట్టిగా అరిచాడు. “నా భార్యను లొంగదీసుకుని…..ఇప్పుడు ఆమె ఎదురుగానే నా మీద పెత్తనం చూపిస్తావా?” అని భాస్కర్ లేని ధైర్యాన్ని కూడగట్టుకుని అడిగాడు. భాస్కర్ అలా అడిగే సరికి రాముకి, అనితకి కోపం నషాళానికి అంటింది. అనిత తన కోపాన్ని ఆపుకోలేకపోయింది. రాము కోపంగా భాస్కర్ తో ఏదో చెప్పేలోపు, అనిత రాము వైపు తిరిగి, “నువ్వు ఆగు రాము…..ఈ మనిషికి మెత్తగా సమాధానం చెబితే అర్ధం కావడం లేదు……నేను చెబుతాను,” అంటూ భాస్కర్ వైపు తిరిగి, “ఇప్పుడు చెబుతున్నాను....నాకు రాముతో ఉండటమే నాకు ఇష్టం….ఇప్పటి దాకా నిన్ను మోసం చేసానన్న guilty feeling ఉండేది….ఇప్పుడు నీ ప్రవర్తన చూస్తుంటే నీ మీద అసహ్యమేస్తున్నది….నీకు ఇష్టమైతే మాతో ఉండు….నేను మాత్రం రాముతోనే ఉంటాను….ఇక నిర్ణయించుకోవాల్సింది నువ్వే…నువ్వు ఆఫీస్‍లో ఏమేం తప్పులు చేసావో నాకు అంతా తెలుసు…,” అని అక్కడ నుండి బయటకు వచ్చింది. భాస్కర్ తల వంచుకుని అలానే కూర్చున్నాడు. రాము కోపంగా భాస్కర్ వైపు చూస్తున్నాడు. అంతలో అనిత అక్కడ నుండి వాళ్ళ బెడ్ రూంలోకి వెళ్ళి, “రాము…నీకు అక్కడ ఏం పని…ఇక్కడకు వచ్చెయ్…అక్కడ ఉండమాకు,” అని అరిచింది. దాంతో రాము కూడా అక్కడ నుండి బయటకు హాల్లోకి వచ్చాడు. అంతలో అనిత బాత్ రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్ లోకి వెళ్ళి వంట చేస్తున్నది. భాస్కర్ లో మాత్రం చలనం లేదు….అలాగే తల వంచుకుని కూర్చున్నాడు…..చేతిలో ఉన్న టీ కప్పుని అక్కడే పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాడు. ….కాని అతని మనసులో మాత్రం ఆలోచనలు లెక్కలేకుండా...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Jak przechowywać cebulę, aby „Prosty przepis na letni obiad: Gotuje ten sos do barszczu każdej jesieni: Jak skutecznie czyścić Szybkie i skuteczne czyszczenie kabiny prysznicowej Jak schudnąć na lato? Oto 11 Nawyk nr 1, który 4 niespodziewane sposoby wykorzystania Dynia będzie jak miód: dwie rzeczy we Dżem jabłkowy Amber: Plasterki są przezroczyste jak lizaki Jak najlepiej sadzić róże wiosną? Miękka i wygodna pościel: co włożyć do pralki Jak przestać bać się Naukowcy ostrzegają Jak prawidłowo przycinać hibiskus, aby uzyskać bujny krzew" Prosta sztuczka na dobre Szczury nawet nie wejdą na Autoklawowany gulasz Nieoczekiwany wynik: kierowcy

Adblock Detected

please remove ad blocker