Naa Autograph Sweet Memories – 190 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in
Naa Autograph Sweet Memories - 190 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories - 190 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in prasad_rao16 వెంకట్ (సతీష్) : చాలా….చాలా…..ఇరిటేషన్ తెప్పించేస్తుంది….చాలా చిరాకు పుట్టించేసింది….సిగిరెట్ తాగుతుంటే తాగొద్దు అంటుంది….ప్రతి దానికి పోట్లాట పెట్టుకుంటుంది…పైగా దానికి చాలా కొరికలు ఎక్కువ….అశోక్ శరీరంతో దాన్ని చాలా సార్లు నా కసితీరా అనుభవించాను…..ఒకరోజు నా కోపం హద్దులు దాటిపోయింది….దాంతో ఆమెను చంపేసాను….. మనోజ్ : మరి సీరియల్ యాక్ట్రస్ హంసని ఎందుకు చంపావు….ఆమెకు నీకు సంబంధం ఏంటి…. వెంకట్ (సతీష్) : దాన్ని ఎందుకు చంపానో నీకు బాగా తెలుసు….. ఆ మాట వినగానే రాము వెంటనే మనోజ్ వైపు చూసాడు….మనోజ్ : నాకా….నాకు ఎలా తెలుసు….వివరంగా చెప్పు….. వెంకట్ (సతీష్) : చెబుతాను….ఒకసారి మనం రెస్టారెంట్‍కి మన ఫ్యామిలీతో వెళ్లాము గుర్తుందా….. మనోజ్ : అవును…. వెంకట్ (సతీష్) : అప్పుడు ఒక చిన్న గొడవ జరిగింది గుర్తు లేదా…..అయితే చెబుతా విను….. (ఫ్లాష్ బ్యాక్ మొదలు) వెంకట్, అతని భార్య, మనోజ్, అతని భార్య ఒక రెస్టారెంట్‍లో లంచ్ చేస్తున్నారు. వెయిటర్ వచ్చి జ్యూస్ గ్లాసులు పెట్టి వెళ్ళిపోతాడు. వెంకట్ అక్కడ ఉన్న టిష్యూ పేపర్ తీసుకుని దాంతో గ్లాసుని శుభ్రంగా తుడిచి టిష్యూ పేపర్‍తో పట్టుకుంటాడు. అది చూసిన మనోజ్, “రేయ్….ఏంటిరా అలవాటు….గ్లాసు క్లీన్‍గానే ఉన్నది కదా….ఇదేమైనా ల్యాబ్ అనుకున్నావా…లేక నీ చేతిలో ఉన్నది కెమికల్ అనుకున్నావా…ఊరికే తుడుచుకుంటూ పట్టుకుంటున్నావు…. వెంకట్ : ఏం చేస్తాంరా….అలవాటయిపోయింది…. మనోజ్ : మనందరం కలిసి ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేసి ఎన్ని రోజులు అయిందో… అలా నలుగురూ కలిసి సరదాగా మాట్లాడుకుంటుండగా వెంకట్ చూపు అక్కడ ఉన్న గ్లాస్‍లో నుండి బయట అప్పుడే రెస్టారెంట్ లోకి వస్తున్న సీరియల్ యాక్ట్రస్ హంస మీదకు వెళ్ళింది. హంస చాలా అందంగా నవ్వుతూ తన దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఆటోగ్రాఫ్‍లు ఇస్తూ ఉంటే పక్కనే ఆమె మేకప్‍మేన్ సుబాని వాళ్ళను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. వెంకట్ ఆమె వైపు అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు. కాని మిగతా ముగ్గురూ మాత్రం వెంకట్‍ని పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. హంస అందరికీ ఆటోగ్రాఫ్‍లు ఇచ్చిన తరువాత రెస్టారెంట్ లోకి అడుగుపెట్టింది. హంసని అలాగే చూస్తూ వెంకట్, “ఇక మీద బాగా ఎంజాయ్ చేయాలి….ఇప్పటి వరకు మన నలుగురం ఎంజాయ్ చేసాము…ఇక నుండి ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం…కొత్త మనిషిగా….,” అంటూ తమ వైపు వస్తున్న హంస వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు. అలా వస్తున్న హంసని వెనక నుండి ఆమె ఆటోగ్రాఫ్ కోసం ముందుకు తోసుకురావడంతో ఆమె బేలన్స్ తప్పి వెంకట్ మీద పడింది. ఆమె అలా పడటంతో వెంకట్ చేతిలో ఉన్న గ్లాస్‍లో ఉన్న జ్యూస్ ఒలికి పోయి అతని షర్ట్ మీద పడింది. అసలే చాలా నీట్‍గా ఉండే వెంకట్….తన షర్ట్ మీద జ్యూస్ పడేసరికి చాలా కోపం వచ్చింది. హంస కూడా కంగారుగా వెంకట్ వైపు చూసి, “సారి….సారీ….రియల్లీ సారి,” అన్నది. వెంకట్ వెంటనే టిష్యూ పేపర్ తీసుకుని తన షర్ట్‍ని తుడుచుకుంటూ చైర్‍లో నుండి లేచి హంస వైపు కోపంగా చూస్తూ, “కళ్ళు కనిపించడం లేదా….” అంటూ కోపంగా చూసాడు. హంస వెంటనే, “సారీ….అనుకోకుండా జరిగింది….వెనకాల ఎవరో తోసారు….సారీ,” అంటూ నచ్చచెప్పడానికి ట్రై చేస్తున్నది. కాని వెంకట్ మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా, “వెనక వాళ్ళు బుధ్ధి లేకుండా మీదకు ఎక్కేస్తుంటే….సిగ్గు లేకుండా నవ్వుతూ ఉండకపోతే పక్కకు వెళ్ళొచ్చుగా,” అన్నాడు. అంతలో పక్కనే ఉన్న సుబాని, “హలో సార్….ఎక్కువగా మాట్లాడకండి….వెనకాల ఎవరో తోస్తే….బేలన్స్ తప్పి మీద పడ్డారు….సారీ కూడా చెప్పారు కదా…ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు…” అన్నాడు. వెంకట్ కూడా ఏమీ తగ్గకుండా, “మీ మేడమ్ మీద ఎవరు చెయ్యి వేసినా నవ్వుతూ మాట్లాడుతుంది…దానికి అలా నచ్చిందని…నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి,” అన్నాడు. దాంతో సుబాని ఇక కోపం పట్టలేక వెంకట్ చెంప మీద గట్టిగా కొట్టాడు. హంస వెంటనే సుబాని చేయి పట్టుకుని ఆపుతూ, “వదిలెయ్ సుబాని….మర్యాద తెలియని వాడితో మనకు మాటలు ఏంటి…వీడితో మాట్లాడితే మన టైం వేస్ట్ అవుతుంది….పద వెళ్దాం,” అని అక్కడ నుండి తీసుకెళ్ళిపోయింది. (ఫాష్ బ్యాక్ అయిపోయింది) వెంకట్ (సతీష్) : నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను…ఛాన్స్ దొరికితే మేకప్ మేన్ ద్వారా చంపాలని డిసైడ్ అయ్యి ఒకరోజు దాన్ని చంపేసాను….. మనోజ్ : అదెలా జరుగుతుంది…ఇక్కడ నీ బాడీలో నుండి…ఇంకొకరి బాడీలోకి వెళ్లడం ఎలా కుదురుతుంది …క్లియర్‍గా చెప్పు…. వెంకట్(సతీష్) : నేను….అశోక్ శరీరంలోకి రాగానే నా తరువాత టార్గెట్ సుబానిని సెలక్ట్ చేసుకుని….వాడి బ్రెయిన్‍లో అప్పటి వరకు ఉన్న నా మెమొరీస్ మొత్తం కాపీ చేసుకుని….మళ్ళీ నేను అశోక్ బాడీలో ఉన్నప్పుడు చనిపోయే పరిస్థితుల్లో నా దగ్గర ఉన్న ఎలక్ట్రానికి సిగ్నల్స్ ద్వారా ఒకరి బాడీ లోనుండి సుబాని బాడీలోకి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వస్తాను…అలాగే మేకప్‍మేన్ చావగానే సతీష్ బాడీలో మేల్కొన్నాను…ఇప్పుడు సతీష్ ని చంపాలి….అప్పుడే నా చివరి జ్ఞాపకాలతో నేను కోరుకున్న మనిషిలోకి వెళ్ళగలను… మనోజ్ : అది ఎలా చేస్తున్నావు….ఎక్కడ చేస్తున్నావు…. వెంకట్ (సతీష్) : నా ల్యాబ్‍లోనే ఆ పని చేయగలను…. మనోజ్ : నీ ల్యాబ్ ఎక్కడున్నది…. వెంకట్ : నా ల్యాబ్…..(అంటూ తనను తాను ఆ మెడిసిన్ నుండి కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు.) మనోజ్ : ఎక్కడ ఉన్నది….వెంకట్….చెప్పు….నీ ల్యాబ్ ఎక్కడున్నది….. వెంకట్ : నా ల్యాబ్…..(అంటూ గింజుకుంటూ…)నో…. రాము వెంటనే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా మనోజ్ దగ్గరకు వెళ్ళి అతని చెవిలో, “తరువాత ఎవరో అడగండి,” అన్నాడు. మనోజ్ : వెంకట్….ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకుంటే తరువాత ఎవరు యాక్టివేట్ అవుతారు….(అంటూ వెంకట్(సతీష్) మీద చెయ్యి వేసి కదుపుతూ) ఎవరు యాక్టివేట్ అవుతారు…..కమాన్….వెంకట్…చెప్పు….ఎవరు… మనోజ్ అడిగిన దానికి చెప్పకుండా ఉండటానికి వెంకట్(సతీష్) చాలా ట్రై చేస్తున్నాడు. చైర్‍లో తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ఎగిరెగిరి పడుతున్నాడు. కాని అతని కాళ్ళు చేతులు చైర్‍కి కట్టేసి ఉండటంతో చేతులను, కాళ్ళను విడిపించుకోలేకపోతున్నాడు. మనోజ్ అలా అడుగుతుండగానే వెంకట్ చలనం లేనట్టు కదలకుండా పడుకుండిపోయాడు. దాంతో మనోజ్ మెల్లగా వెంకట్ దగ్గరకు వచ్చి, “వెంకట్….చెప్పు….ఇప్పుడు నువ్వు మళ్ళీ సూసైడ్ చేసుకుంటే మళ్ళీ ఎవరు యాక్టివేట్ అవుతారు….చెప్పు,” అంటూ అతని మొహం దగ్గరకు వెళ్లాడు. కాని ఎవరు ఊహించని విధంగా వెంకట్ కళ్ళు తెరిచి మనోజ్ చెవిని పళ్ళతో పట్టుకుని కొరుకుతున్నాడు. అక్కడే ఉన్న రాము వెంటనే తేరుకుని వెంకట్ నుండి మనోజ్ ని విడిపించాడు. దాంతో వెంకట్ (సతీష్) కోపంగా మనోజ్ వైపు చూస్తూ, “ఎవరికిరా మందిచ్చావు….పిచ్చినా కొడకా….నేను ఎవరో తెలుసు కదా….” అన్నాడు. రాము ఇక కోపం పట్టలేక వెంటనే వెంకట్(సతీష్)ని కొట్టడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా బయట స్క్రీన్‍లో చూస్తున్న ప్రసాద్, కమీషనర్, మిగతా వాళ్ళు వచ్చి రాముని పట్టుకుని వెనక్కు లాగారు. కాని రాము ఇంకా ఆవేశంగా వెంకట్(సతీష్) ని కొట్టడానికి వెళ్తుంటే ప్రసాద్ అతన్ని పట్టుకుని ఆపుతూ, “సార్…సార్… కంట్రోల్ చేసుకోండి…వాడు చనిపోతే…తరువాత ఎవరు యాక్టివేట్ అవుతారు అనేది తెలియకుండా పోతుంది…మళ్ళీ మనం మొదటికే వస్తాము…ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది,” అంటూ గట్టిగా పట్టుకున్నాడు. దాంతో రాము అతి కష్టం మీద తనను తాను కంట్రోల్ చేసుకుంటూ నిలబడిపోయాడు. తరువాత అందరూ కలిసి అక్కడ నుండి బయటకు వచ్చారు. రాము తన టీమ్‍తో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని వాళ్ల వైపు చూస్తూ….. రాము : వెంకట్ తరువాత ఎవరిని సెలక్ట్ చేసుకున్నాడో తెలియలేదు….అతనెవరో కనిపెట్టలేకపోతే మనం ఇప్పటిదాకా పడిందంతా వేస్టే….వెంకట్ తాలూకు ఫ్రండ్స్, రిలేటివ్స్, స్టూడెంట్లు, స్టాఫ్….అందరినీ కలిపి ఒక లిస్ట్ తయారు చేయండి… దాంతో రాము తన టీంలో కొంతమందికి…..ప్రసాద్ టీంలో కొంతమందికి లిస్ట్ డివైడ్ చేసి ఎవరెవరు ఏం పని చేయాలో చెప్పి ప్రసాద్‍తో పాటు ఇంటికి వచ్చేసాడు. అప్పటికి టైం సాయంత్రం ఆరు గంటలు అయింది. బంగ్లాలోకి రాగానే రాము లోపలికి వెళ్తూ తన డ్రైవర్‍ని పిలిచి సుభద్ర వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి, “నువ్వు అక్కడకు వెళ్ళి కారులో కూర్చో….ఒకామె వచ్చి కారు ఎక్కుతుంది…ఆమెను ఇక్కడకు తీసుకునిరా,” అని చెప్పి పంపించాడు. రాము ఫ్రెష్ అయిన తరువాత హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. ప్రసాద్ అప్పటికి హాల్లో కూర్చుని టీవి చూస్తున్నాడు. రాము తన ఫోన్ తీసుకుని, “ఏంటి డార్లింగ్….నా కోసమే ఎదురుచూస్తున్నావా,” అని సుభద్రకు మెసేజ్ పంపించాడు. సుభద్ర : అవును….నీ మెసేజ్ కోసమే ఎదురుచూస్తున్నా….. రాము : నిజంగానా డార్లింగ్….నేను చెప్పినట్టు రెడీగా ఉన్నావా…. సుభద్ర : హా….నువ్వు చెప్పినట్టే బ్లాక్ కలర్ చీర, జాకెట్, లంగా వేసుకుని రెడీగా ఉన్నాను…. రాము : సరె…ఇప్పుడు నువ్వు నీ ఇంటి నుండి బయటకు వచ్చి చూడు… సుభద్ర : ఒక్క నిముషం….(అంటూ బయటకు వచ్చి) హా….బయటకు వచ్చాను…ఇపుడు ఏం చేయాలి….. రాము : అక్కడ బ్లాక్ కలర్ బెంజ్ కారు…కారు నెంబర్ xxxxx కనిపిస్తున్నదా…. సుభద్ర అటూ ఇటూ చూసి తన ఇంటి ఎదురుగా బెంజ్ కారు కనిపించడంతో దాని దగ్గరకు వచ్చింది. సుభద్ర రావడం చూసిన డ్రైవర్ వెంటనే కారు వెనక డోర్ తీసి, “ఎక్కండి మేడమ్,” అన్నాడు. సుభద్రకు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు….అంత ఖరీదైన కారు తను ఎప్పుడూ ఎక్కి ఉండకపోవడంతో అసలు తనకు మెసేజ్‍స్ పంపుతున్నది ఎవరో అర్ధం కాక, “కారులో కూర్చున్నా….” అని మెసేజ్ పంపించింది. రాము : గుడ్….మెదలకుండా కూర్చో….డ్రైవర్‍తో మేము ఎవరు, ఏంటి అని ఏమీ అడగొద్దు…అతను నిన్ను తీసుకుని వస్తాడు…. సుభద్ర : నన్ను ఎక్కడకు తీసుకెళ్తున్నారు….నాకు చాలా భయంగా ఉన్నది…. రాము : భయపడాల్సిన పని ఏం లేదు సుభద గారూ…మేము చాలా మంచి వాళ్ళం….మిమ్మల్ని మళ్ళీ సేఫ్‍గా ఇంటి దగ్గర దింపే భాధ్యత నాది…. సుభద్ర : సరె…..(అని మెసేజ్ పంపి కారులో నుండి తనను ఎక్కడకు తీసుకెళ్తున్నారో అని బయటకు చూస్తున్నది.) పావుగంట తరువాత కాలు పెద్ద విల్లా లోకి వెళ్ళడం గమనించింది. గేటు దగ్గర నుండి విల్లా దగ్గరకు వెళ్ళడానికే కిలో మీటర్ దూరం ఉన్నది. సుభద్ర తన మనసులో, “ఇంత పెద్ద విల్లానా….అయినా వీళ్ళు ఎవరు…నన్నెందుకు ట్రాప్ చెస్తున్నారు….ఇంకొద్ది సేపటిలో వీళ్ళు ఎవరో తెలిసిపోయిద్ది,” అని అనుకుంటూ విల్లా వైపు చూస్తూ ఉన్నది. డ్రైవర్ విల్లా ముందు కారు ఆపి కిందకు దిగి వెనక డోర్ తెరిచి సుభద్రని దిగమన్నట్టు నిల్చున్నాడు. సుభద్ర అయోమయంగా కారు దిగి విల్లా లోపలికి వెళ్ళింది. విల్లాలోకి వెళ్ళగానే పనామె వచ్చి, “సార్….పైన ఉన్నారు….వెళ్ళండి…” అంటూ అటు వైపు వెళ్ళమన్నట్టు మెట్లు చూపించింది. విల్లా లోపల చూసిన సుభద్రకు నోట మాట రావడం...