Naa Autograph Sweet Memories – 343
Naa Autograph Sweet Memories - 343

Naa Autograph Sweet Memories - 343 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | telugu dengudu kathalu రచన - prasad_rao16 ఆ పిల్లగాడు తన తల మీద ఉన్న మాస్క్ తీసి, “పవన్ కుమార్,” అన్నాడు. అంతలో సిగ్నల్ గ్రీన్ లైట్ పడటంతో రాము కారు స్ట్రార్ట్ చేసి పోనిచ్చాడు. అలా కారు పోనిస్తున్న రాముకి ఆ పిల్లాడు చెప్పిన పేరు, ఇందాక fmలో శివానంద్ చెప్పిన విషయాలు గురించి ఆలోచిస్తూ కారుని అక్కడ ఉన్న పెట్రోల్ బంక్లోకి పోనిచ్చాడు. పెట్రోల్ బంక్లో పనిచేసే కుర్రాడు వచ్చి, “సార్…ఎంతకు కొట్టమంటారు,” అనడిగాడు. రాము : (కార్ ఇంజన్ ఆఫ్ చేసి) ట్యాంక్ ఫుల్ చేయి….(అంటూ మొబైల్ తీసుకుని క్రైం డిపార్ట్మెంట్ యాప్ లోకి వెళ్ళి ఇంతకు ముందు శివానంద్, రమ్యలతో కనెక్ట్ అయిన కేసులు ఏమైనా ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తున్నాడు.) అలా చూస్తున్న రాముకి వెంటనే ఒక ఆలోచన వచ్చి ప్రసాద్కి ఫోన్ చేసాడు.****** ఇక్కడ ఆఫీస్‍లో ప్రసాద్, వందన ఇద్దరూ కేసు గురించి ఆలోచిస్తున్నారు. ప్రసాద్ : అసలు ఈ హత్యల్లో మోటివ్ ఏంటి….మోటివ్ లేకుండా హత్యలు చేయరు కదా…. వందన : జరుగుతున్న హత్యల్లో మోటివ్ ఉండాలని కూడా ఏం లేదు….వీడు సైకో…కాబట్టి వీడికి హత్యలు చేస్తూ ఉండటం మోటివ్ అయిఉండొచ్చు కదా…. అది విన్న ప్రసాద్ తల కొట్టుకుంటూ, “నిన్ను అడిగా చూడూ…నాది బుధ్ధి తక్కువ…మళ్ళీ సోది చెప్పడం మొదలెట్టేసింది,” అన్నాడు. వందన : లండన్లో ఒక సీరియల్ కిల్లర్ ఉండేవాడు…వాడు వరసగా ఆడవాళ్ళను హత్య చేస్తుండే వాడు…. ప్రసాద్ : ఇవన్నీ నీకు ఎక్కడ దొరుకుతాయి…. వందన : బుక్స్ చదువుతాను….అవి చదివితేనే కదా…తెలివితేటలు పెరుగుతాయి….నువ్వు ఏం చదువుతావు…. ప్రసాద్ : నాకు ఈ బుక్స్ చదివే అలవాటు లేదు…నాకంతా అనాటమీ, కెమిస్ట్రీ….అవి స్టడీ చేస్తుంటాను…(అంటూ వందన వైపు చూసి నవ్వాడు.) వందన : (ప్రసాద్ అన్న డబుల్ మీనింగ్ డైలాగులు అర్ధం అవడంతో) నాకు తెలుసు…నువ్వు అలాంటివే స్టడీ చేస్తావని…(అంటూ నవ్వింది.) ప్రసాద్ : సరె…సరె…ఇంతకు ఆ ఫోటోల్లో ఏమైనా క్లూ దొరికిందా…. వందన : లేదు…రేపు చూద్దాం….ఇప్పటికే లేటయింది….ఇక వెళ్దాం…(అంటూ చైర్లో నుండి లేచింది.) ప్రసాద్ : (తన చైర్లో నుండి లేస్తూ…) ఇప్పుడున్న టెన్షన్కి ఒక బీర్ వేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది…భలే ఉంటుంది… వందన : ఎలాగూ బిల్లు నాదే కదా….బీర్ ఏంటి…హాట్ డ్రింకే ఇప్పిస్తా పదా…తాగుదువు గాని పద…. ప్రసాద్ : దాని బదులు రాము సార్ బంగ్లాకు వెళ్తే…ఆయన బార్‍రూమ్‍లో మనకు నచ్చిన బ్రాండ్ తాగొచ్చు… వెళ్దామా… వందన : ఇప్పుడు ఆయన్ను డిస్ట్రబ్ చేయడం దేనికి….మనం బార్కి వెళ్దాం పదా… ప్రసాద్ : కాకపోతే నాకు ఒక్క విషయం అర్ధం కాదు…. వందన : ఏంటది…. ప్రసాద్ : రాము సార్కి మందు అలవాటు లేదు….కాని బార్రూమ్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు…. వందన : కొంతమంది టేస్ట్ అలా ఉంటుంది….కొన్ని కొన్ని రిచ్గా ఉండాలనుకుంటారు…. ప్రసాద్ : ఆయన సంగతి నీకు తెలియదు…మంచి రొమాంటిక్…. వందన : ఆయన సంగతి నాకు చెప్పకు….ఎంత రసికుడో నాకు బాగా తెలుసు…. ప్రసాద్ : నీకు తెలియకుండా ఎందుకు ఉంటుంది….(అంటూ వందన వైపు చిలిపిగా నవ్వుతూ చూసాడు.) వందన : ఒక మగాడి గురించి అతని ఫ్రండ్ కన్నా…ఆడదానికే బాగా తెలుస్తుంది…. ప్రసాద్ : అవునా….ఎలా…. వందన : ఒక మగాడి చూసే విధానాన్ని బట్టే ఆడవాళ్ళకు కొన్ని కొన్ని అలా తెలిసిపోతుంటాయి… రాము సార్ ప్లేబోయ్…కాని నాకు తెలిసినంత వరకు ఆయన ఆడవాళ్ళకు లైన్ వేస్తాడు….వాళ్ళు పడితే ఎంజాయ్ చేస్తారు… లేకపోతే వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వేరే వాళ్ళను చూసుకుంటారు…. ప్రసాద్ : అబ్బో చాలా విషయాలు తెలుసు…అయినా మీ ఆడవాళ్ళ ఒంటికి దేవుడు ఏవో సెన్సర్స్ పెట్టి ఉంటాడు… అందుకే మీకు అలా తెలిసిపోతుంటాయి…. వందన : సరెలే…ఇక పద వెళ్దాం…..(అంటూ బయలుదేరింది.) ప్రసాద్ కూడా బయలుదేరబోతుండగా ఫోన్ మోగడంతో పాకెట్లో నుండి ఫోన్ తీసి లిఫ్ట్ చేసి…. ప్రసాద్ : హలో సార్…. రాము : ప్రసాద్…ఎక్కడ ఉన్నావు…. ప్రసాద్ : ఆఫీస్లో ఉన్నాను సార్….ఏంటి విషయం….(అంటూ స్పీకర్ మోడ్ ఆన్ చేసాడు.) ముందు వెళ్తున్న వందన కూడా ప్రసాద్ ఫోన్లో రాముతో మాట్లాడటం గమనించి వెనక్కు తిరిగి అతని దగ్గరకు వచ్చింది. రాము : శివానంద్, డాక్టర్ రమ్య వీళ్ళతో పాటు లాయర్ పవన్ అనే పేరు ఏమైనా కేసులో ఉన్నదేమో చూడు…. ప్రసాద్ : (మళ్ళీ తన టేబుల్ దగ్గరకు వచ్చి) అలాగే సార్…చెక్ చేస్తాను…. రాము తన ఫోన్కి బ్లూటూత్ కనెక్ట్ చేసి కార్ డ్రైవ్ చేస్తున్నాడు. వందన సిస్టమ్ ముందు కూర్చుని క్రైం డిపార్ట్మెంట్ సైట్ ఓపెన్ చేసి కేస్ డీటైల్స్ చూసిన తరువాత…. వందన : పవన్ పేరు ఉన్నది….కాని శివానంద్, డాక్టర్ రమ్య వీళ్ళిద్దరితో పాటు ఈయనకు కనెక్ట్ అయ్యే కేసు ఏం లేదు…. రాము : ఏంటి నువ్వునేది….. ప్రసాద్ : అవును సార్…కేస్‍ని ఫైల్ చేసి ప్రాసిక్యూషన్ రన్ చేస్తేనే మన డేటాబేస్లో ఉంటుంది సార్…. రాము : అదీ…నా అనుమానం నిజం అయింది….ఆ కేసు కోర్టుకి వెళ్ళడానికి ముందే క్లోజ్ అయిపోయింది….లాయర్ పవన్ ఇన్వెస్టిగేషన్లో మాత్రమే ఉన్నాడు… రాము ఏం చెబుతున్నాడో వందనకి అర్ధం కాక ప్రసాద్ వైపు చూసింది. ప్రసాద్ : లాయర్ పవన్ జులైలో పుట్టాడు సార్…అంటే…వాడి మూడో టార్గెట్ లాయర్ పవన్ నా….. వందన : అలా ఎలా చెబుతున్నారు…. రాము : నేను డీటైల్స్ తరువాత చెబుతాను….మనం ఆ లాయర్‍ని కాపాడాలి….అతను ఇల్లు వదిలి బయటకు వెళ్ళకుండా ఆపాలి….అతని ఫ్యామిలో మెంబర్, ఫ్రండ్స్….ఎవరినైనా కనుక్కుని అతనికి ఫోన్ చేసి విషయం చెప్పు…. ప్రసాద్ : నేను ఇప్పుడే జస్ట్ డయల్లో చూస్తాను సార్…. రాము : వద్దు….వద్దు….మన ఐడీలో ట్రై చేయండి… వందన : (తన సిస్టమ్లో వెదికి ) సార్….నెంబర్ దొరికింది… రాము : అతని ఇంట్లో ఇద్దరు…ఆఫీస్‍లో ఇద్దరు కానిస్టేబుల్స్ని పెట్టి వాచ్ చేయమని చెప్పు… అతని ఆఫీస్ బయట మన పెట్రోలింగ్ వాళ్ళను వెళ్ళమను….మనం వెదుకుతున్నది బ్లాక్ స్కార్పియో మహేంద్రా జీప్…ఇప్పుడు వెళ్ళినా పట్టుకోవచ్చు….జాగ్రత్తగా ఉండండి…మీ వెపన్స్ తీసుకుని వెళ్ళండి…పవన్ నెంబర్ నాకు మెసేజ్ చేయండి…(అంటూ ఫోన్ కట్ చేసి కారుని స్పీడ్గా పోనిస్తున్నాడు.) వందన : (రాము ఏం చెబుతున్నాడో…ఎందుకు చెబుతున్నాడో అర్ధంకాక….) లాయర్ పవన్….ఎలా….(అంటూ ప్రసాద్ వైపు చూస్తూ) సడన్‍గా ఏంటిది….. ప్రసాద్ : నాక్కూడా అర్ధం కావడం లేదు….(అంటూ ఫోన్ కట్ చేసి రాము చెప్పిన పని చేస్తున్నాడు.) రాము కారు నడుపుతూ హత్య జరగడానికి పాజిబులిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఆలోచిస్తున్నాడు. అలా రాము కారు నడుపుతుండగా తన పక్కనే ఉన్న వైర్లెస్లో ఇంతకు ముందు తాను చెప్పినట్టు స్కార్పియోని వెదకమన్ను పెట్రోలింగ్, సెక్యూరిటీ ఆఫీసర్లకు అందరికీ మెసేజ్ వెళ్ళింది. రాము కారుని ఫ్లైఓవర్ రోడ్ మీద ఒక పక్కగా ఆపి టైం చూసుకుంటున్నాడు. అలా రాము కళ్ళు మూసుకుని ఆలోచిస్తుండగా ఫోన్ మోగిన సౌండ్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పక్క సీట్లో ఉన్న ఫోన్లో కొత్త నెంబర్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, “హలో…” అన్నాడు. అవతల వైపు నుండి ఎవరూ మాట్లాడకపోవడంతో తనకు ఫోన్ చేసింది హంతకుడే అని అర్ధమయింది. దాంతో రాము, “రేయ్…ఫోన్ చేసి మాట్లాడవేందిరా….పిరికోడా,” అన్నాడు. దానికి హంతకుడు, “రిలాక్స్ బాస్…లాయర్ పవన్ ని లేపేసాను….వెళ్ళి వాడి శవాన్ని కూడా మోసుకెళ్ళు…” అని ఫోన్ కట్ చేసాడు. ఆ మాట వినగానే రాము కోపంగా, “హలో…ఏయ్…” అంటూ ఫోన్ కట్ చేసాడని అర్ధం అయ్యి వెంటనే కాల్ రికార్డింగ్ ఓపెన్ చేసి వాడు మాట్లాడిన మాటలు వింటున్న రాముకి హంతకుడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అయ్యప్ప స్వామి భజన జరుగుతున్న సౌండ్ వినిపించింది. దాంతో రాము వెంటనే వైర్లెస్ తీసుకుని కంట్రోల్ రూమ్ వాళ్ళతో,...