Srungara Kathamaalika

Srungara Kathamaalika – 139 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 139 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 139 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

రెండు నిమిషాలలో కార్ ను చూసి నాకోసమే నెమ్మదిగా పోనిస్తున్న రాజేశ్వరి వదినకు థాంక్స్ చెప్పుకుని , ఛేజ్ చేసి వదినకు ప్రక్కకు ఆపమని సిగ్నల్ ఇవ్వడంతో ఆపారు . కిందకుదిగి మహీ ………. లవ్ యు లవ్ యు లవ్ యు రా …….. wow బ్యూటిఫుల్ చూస్తుంటే లోపల స్ట్రింగ్స్ తెగిపోతున్నాయి తెలుసా ………. లవ్ యు రా ఒక్కసారి ఓకేఒక్కసారి నవ్వొచ్చు కదరా ………..
మహి : తియ్యనికోపంతో లావణ్యవైపు తిరిగింది . 
లావణ్య : మహి ……… నేనుచెప్పాలా అని నవ్వుకుని , ok ok ……… మావయ్యా ………. మీకు కావాల్సింది మీ అక్కయ్యే కదా ఎందుకువచ్చారు – మీరు మా బుజ్జిఅమ్మ ఇద్దరూ అక్కయ్యతోనే ఉండండి అనిచెప్పి లాస్య కారుణ్య వాళ్ళతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుంది .
మహికూడా నవ్వుతున్నట్లు అనిపించి , లావణ్యా …….. మహి నవ్వుతోందికదూ అని అటువైపుకు వెళ్ళేలోపు మహి ఇటువైపుకు తిరిగింది . మళ్లీ ఇటువైపుకు వచ్చేలోపు అటువైపుకు తిరిగింది .
మహీ ………. లవ్ యు లవ్ యు రా ………. మనం ఆ కారులో వెళదాము పదా , వదినగారూ డోర్ తెరవండి అన్నాను .
మహి : అక్కయ్యా ……… వద్దులే పోనివ్వండి , మావయ్య తన ప్రాణమైన వాళ్లదగ్గరికే వెళతారు . ఎవరికోసం ఇలా రెడీ అయ్యాను . 
లావణ్య : నవ్వుకుని , మీ మావయ్య కోసం ……… , 
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ రా ………. , దివినుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావు – అచ్చం మా అక్కయ్యలానే ఉన్నావు ఉమ్మా ఉమ్మా ఉమ్మా …………. మనం ఆ కారులో నా ఒడిలో కూర్చుని ప్రేమలో విహరిస్తూ వెళదాము .
లావణ్య : wow ………. how రొమాంటిక్ , ఒసేయ్ నువ్వు వెళతావా లేదా మాలో ఎవరినైనా వెళ్లమంటావా ? , మేము రెడీ ……….
మహి : తియ్యదనంతో నవ్వుకుని లావణ్య చేతికండను కొరికేసింది . 

వదినగారూ ……… అనగానే , డోర్ అన్లాక్ చెయ్యడంతో మహిని అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని ముందుకువెళ్ళాను . నా గుండెలపై ప్రేమతో కొడుతుంటే లవ్ యు లవ్ యు లవ్ యు అని బుగ్గలపై పెదాలపై ముద్దులుపెడుతూ వెళ్లి కారులో కూర్చున్నాను . 
మహి : నా కళ్ళల్లోకే ప్రేమతో చూసి నవ్వుకుని లవ్ యు మావయ్యా అని పెదాలపై ఉమ్మా ……… అని ముద్దుపెట్టి , మెయిన్ రోడ్డులో ఎత్తుకుని అని సిగ్గుతో నా గుండెలపై వాలింది . 
నా మహి నా ఇష్టం ఎక్కడైనా ఇలా ముద్దులుపెడతాను అని నుదుటిపై ముద్దుపెట్టి , లవ్ యు రా ………. ఏంజెల్ లా ఉన్నావు ఆఅహ్హ్హ్……… నాకేదో అయిపోతోంది అని ఒకసారి ఏకమయ్యేలా హత్తుకున్నాను . వదినకు సిగ్నల్ ఇవ్వడంతో ముందువెళ్లారు – లావణ్యవాళ్ళు మహిని చూసి ఆటపట్టించారు . 
మహి సిగ్గుతో విండో క్లోజ్ చేసేసింది . వెనుకే మహి వెచ్చని కౌగిలిని ఆస్వాదిస్తూ ముద్దులుపెడుతూ , మహి నేనెలా ఉన్నానో చెప్పనేలేదు . 
మహి : హీరోలా ఉన్నావు మావయ్యా ………. , లవ్ యు అనేంతలో , వెంటనే చిలిపి కోపంలోకి మారిపోయి నా బుగ్గపై కొరికేసి , అయినా ఇంతలా ఎవరు రెడీ అవ్వమన్నారు . మామూలుగా ఉంటేనే కష్టం ఇక ఇలా ………. అని గుండెలపై కొట్టింది . 
మహి ………. బుజ్జిఅమ్మ రెడీ చేశారు . 
మహి : నవ్వుకుని అయితే ok , కానీ నేనే కంటికి రెప్పలా కాపాడుకోవాలి మా అమ్మాయిలనుండి అని నవ్వుకుని , లవ్ యు మావయ్యా …… అని  ప్రేమతో ముద్దుపెట్టి ఏకమయ్యేలా మెడను చుట్టేసి మాట్లాడుతూ కాలేజ్ చేరుకున్నాము .

మహీ ……… కాలేజ్ వచ్చింది ఇలా ok నా అని అడిగాను . 
మహి : నా మావయ్య నాఇష్టం నాకేమీ భయం లేదు అని నా పెదాలపై ముద్దుపెట్టి , మ్మ్మ్…..మ్మ్మ్……. అంటూ నన్ను మరింత చుట్టేసి గుండెలపై వాలింది .
లవ్ యు అని నుదుటిపై ముద్దుపెట్టి లావణ్య కారు వెనుకే పోనిచ్చాను .

మెయిన్ గేట్ ఎంటర్ అవ్వగానే మా రెండు కార్లపై పూలవర్షం కురిసింది . ప్లకార్డ్స్ తో బ్యానర్లతో స్టూడెంట్స్ రెండువైపులా నిలబడి మాపై పూలుజల్లుతూ స్వాగతం పలకడం చూసి మహి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది . 
మహీ ………. రేంజ్ రోవర్లు చూసి మన కార్లలో చీఫ్ గెస్ట్ ఉన్నారనా లేక నీ పెర్ఫార్మెన్స్ కోసం ఏమైనా సంతోషంతో ఇలా ……….
మహి : నాకు అంత సీన్ లేదు మావయ్యా …………
మహీ ……….. ఇంతకీ ఈరోజు చీఫ్ గెస్ట్ ఎవరు అని అడిగాను .
మహి : తెలియదు మావయ్యా ………… 
నిన్నూ ………. అని నెమ్మదిగా నుదుటితో మహి నెత్తిపై కొట్టాను .
మహి : మావయ్యా ………. నాకే కాదు కాలేజ్ మొత్తానికీ తెలియదు . ఫస్ట్ టైం కాలేజ్ హిస్టరీలో సర్ప్రైజ్ చీఫ్ గెస్ట్ అంట , ఎవడో కానీ దండం పెట్టాలి అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
అవును మహీ ………… సర్ప్రైజ్ గెస్ట్ అంటే కొత్తగా ఉంది వాడేవడో చూసి తీరాల్సిందే ………..
మహి : అక్కయ్య ఏంటి పార్కింగ్ వైపు వెళ్లకుండా స్ట్రెయిట్ గ్రౌండ్ దగ్గరికి పోనిస్తున్నారు . OK ok ………. స్టూడెంట్స్ దారిలా నిలబడ్డారా అని మహి సిట్టింగ్ స్పాట్ దగ్గర కారుని ఆపడంతో నేనూ ఆపాను . 

ముందు కారుని కొంతమంది చుట్టుముట్టారు . మావయ్యా ………. వాళ్లంతా మా కాలేజ్ స్టూడెంట్ కౌన్సిల్ , ఆ అక్కయ్య కాలేజ్ ప్రెసిడెంట్ ఉండండి చూస్తాను అని నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి అటువైపు సీట్లోకి మారి దిగేంతలో , వాళ్లంతా మాదగ్గరికి వచ్చి కారుని చుట్టుముట్టారు . అందరి చేతులలో స్వాగతం పలకడానికి ఫ్లవర్స్ బొకే లు ఉన్నాయి . 
మహి చూపించిన ప్రెసిడెంట్ విండో పై వేళ్ళతో కొట్టడంతో కిందకుదిగాను . 

ప్రెసిడెంట్ : హ్యాండ్సమ్………. అని తియ్యని నవ్వుతో వెనక్కు వాలిపోయింది . 
ప్రెసిడెంట్ జాగ్రత్త అన్నాను . 
ప్రెసిడెంట్ : మురిసిపోయి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే , నార్మల్ గానే చేతిని కలపబోయాను . అటువైపు దిగిన మహి నావైపు తిరిగి చిన్నగా దగ్గు దగ్గి ఒక్కచూపు చూడటంతో , చెయ్యి వెనక్కుతీసుకుని రెండుచేతులతో నమస్కరించాను .
మహి – లావణ్యవాళ్ళు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
ప్రెసిడెంట్ :  సర్ ……… నేను మీకు తెలుసా అని అందమైన నవ్వుతో ముందుగా వెల్కమ్ టు our కాలేజ్ సర్ అని ఫ్లవర్స్ అందించారు . వెనువెంటనే అందరూ మీదమీదకు వస్తూ ఫ్లవర్స్ అందించబోతుంటే ,
 మహి చెప్పింది మీరు ప్రెసిడెంట్ అని , నేను చీఫ్ గెస్ట్ కాదు కనీసం గెస్ట్ కూడా కాదు – మెయిన్ గేట్ దగ్గరకూడా అందరూ అలానే అనుకున్నారు . మహీ ……… అని ఆశ్చర్యపోతున్న తనచేతిని అందుకుని నాకు మరింత దగ్గరకు మళ్లీ భుజం చుట్టూ చేతినివేసి , మహి లవ్ ని అన్నాను . 
మహి లవ్ మహి లవ్ ……… మహి లవ్ ……… అంటూ ఒకరి నుండి మరొకరు వారి నుండి ఇంకొకరికి అలా ………… చెవులలో కాలేజ్ మొత్తం నిమిషాల్లో చేరినట్లు మహి క్లాస్ మేట్స్ గర్ల్స్ బాయ్స్ మా చుట్టుముట్టారు . 

పద్మ వాళ్ళు ……… లావణ్య దగ్గరకుచేరి నవ్వుకుంటున్నారు . 
ప్రెసిడెంట్ : సర్ ………. మహి అంటే మాకు చాలా ఇష్టం – మహితో వచ్చిన మీరంటే మరింత ఇష్టం . మహీ……….. నువ్వు చాలా చాలా లక్కీ , ప్చ్ ……… అని నిరాశ చెందడం చూసి మహి నా గుండెలపై తలవాల్చి నవ్వుకుంది . 
అమ్మాయిలు : ఏమున్నాడే హీరోలా – మగాడంటే ఇలా ఉండాలి – మనవాళ్ళూ ఉన్నారు . ప్రెసిడెంట్ ………. మహి లవ్ అయినా హీరో గారికి నలుగైదుగురు ఉన్నా మాకు నో ప్రాబ్లం మీరు ప్రక్కకువస్తే మేము try చేసుకుంటాము అని ప్రెసిడెంట్ ను ప్రక్కకు జరిపి , hi హ్యాండ్సమ్ – hi హీరో ……….. అని ఒకరిపై మరొకరు తోసుకుంటూ నా చేతిని అందుకోబోయారు . 

 ఇందుకే ఇందుకే అంతలా రెడీ అవ్వద్దు అన్నది అని కంగారుతో నా షర్ట్ ను గట్టిగా పట్టేసుకున్న మహి నడుముచుట్టూ చేతినివేసి నామీదకు లాక్కుని లవ్ యు ఏంజెల్ అని పెదాలపై ప్రేమతో కొన్నిక్షణాలపాటు ఆపకుండా ముద్దుపెట్టి పెదాలను మార్చిమార్చి చప్పరించివదిలి , ok నా మహి అని కళ్ళతోనే అడిగాను . 
మహి : అంతులేని సంతోషంతో లవ్ యు మావయ్యా ………. అని పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టి , అందరూ నోరుతెరిచి షాక్ లో ఉండటం చూసి గర్వపడుతూ నవ్వుకుంది.
లావణ్యవాళ్ళు అందరినీ తోసుకుంటూ వచ్చి , ఇప్పుడు తెలిసిందా ఇక వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ మాకే దిక్కులేదు .
పద్మ : ఏంటే లావణ్య అన్నావు .
లావణ్య : ఏమీలేదులేవే ఆ అదృష్టం లేదు అని నవ్వుకుంది . 

Wow ……… ముద్దంటే అది లైవ్లీ రొమాంటిక్ సెక్సీ  ………. నిజంగా మహి చాలా లక్కీ ప్చ్ ప్చ్ ప్చ్ ………. అని నిరాశపడి , మహీ ……… ఫంక్షన్ మొత్తం మీ మావయ్యతోనే ఉండిపోతావా మా దగ్గరికి రావా ………. అలాంటి మావయ్య ఉంటే ఎలా వస్తావులే ఎంజాయ్ అన్నారు . 
మహి : ఆనందానికి అవధులు లేనట్లు థాంక్స్ ఫ్రెండ్స్ అని మురిసిపోతోంది .

ప్రెసిడెంట్ : సరైన మగాడు కనిపిస్తే మా అమ్మాయిలను ఎవ్వరూ ఆపలేరు . నన్నే లాగేశారు . అవసరం పడినప్పుడు వస్తారుకదా అప్పుడు చెబుతాను . స్టూడెంట్స్ కౌన్సిల్ అనగానే ఫస్ట్ ఉన్న కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ముందుకువచ్చి , వెల్కమ్ సర్ ……….. ఇది కాలేజ్ మెయిన్ బిల్డింగ్ – ఫంక్షన్ వచ్చేసి గ్రౌండ్ లో……..
చూసాను ప్రెసిడెంట్ ………… ఏర్పాట్లు అధిరిపోయాయి . స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వస్తున్నప్పుడు ఈ మాత్రం లేకపోతే ఎలా , మా అక్కయ్య చూసి ఆనందిస్తే చాలు అని మనసులో అనుకున్నాను . 
ప్రెసిడెంట్ : మీకోసం AC రూమ్ ఏర్పాటుచేసాము . 
ప్రెసిడెంట్ అవసరం లేదు నేనేమీ గెస్ట్ కాదు . నా మహి ఫ్రెండ్స్ తోనే కూర్చుంటాము , what do you say angel ?
మహి : లవ్ యు మావయ్యా ……….. అని నాచేతిపై ముద్దుపెట్టింది . 
ప్రెసిడెంట్ : సర్ ………. అదికాదు , సరే మీ ఇష్టమే మా ఇష్టం . కల్చరల్ సెక్రటరీ ……. సర్ కోసం కూర్చోవడానికి ముందువరుసలో ఏర్పాట్లుచేయ్యండి .
ప్రెసిడెంట్ ………. ముందువరసల్లో గెస్ట్స్ – లెక్చరర్లు కూర్చుంటారు . మనమెప్పుడూ చివరి వరసలలోనే …………అని మహివైపు లావన్యవైపు చూసాను .
మహి : అక్కడైతేనే ఫంక్షన్ ఎంజాయ్ చెయ్యొచ్చు – అల్లరి కూడా చెయ్యొచ్చు .
నా మహి మనసులో ఏముందో నాకు తెలియదా ……….. అని నుదుటిపై ముద్దుపెట్టాను . 

ప్రెసిడెంట్ : సర్ please please ………. నేను ప్రక్కనే ఉండగా అలా ముద్దులుపెట్టకండి మా వొళ్ళంతా జలదరిస్తోంది – మాకు కూడా అని కౌన్సిల్ అమ్మాయిలు సిగ్గుపడుతూ చెప్పి తలదించుకుని నవ్వుకుంటున్నారు . మహీ ………. నిన్ను చూస్తుంటే అసూయవేస్తోంది – ఆరోజు సీసీ టీవీ ఫుటేజ్ లో ………..
లావణ్య : అవునవును ప్రెసిడెంట్ ……… ఈ హీరోగారే అని నవ్వుకుంది .
ప్రెసిడెంట్ : తొందరగా ఏకమైపోయారు కంగ్రాట్స్ మహీ ………. కాస్త మా గురించి కూడా పట్టించుకో మాకు ఏదేదో అయిపోతోంది .
మహివైపుచూసి నవ్వుకుని , కాస్త కష్టమే ప్రెసిడెంట్ ……….. 6:30 వరకూ భరించాల్సిందే , ఆ తరువాత ఎలాగో మహిని మరిచిపోతాను . 
మావయ్యా ……….. అని నా నడుముపై గిల్లేసింది . 
ఆవ్ మంటూ ఎగిరిపడ్డాను . ఈ నొప్పికి గుర్తుంటానులే ………….

ప్రెసిడెంట్ : ఈరోజు కంట్రోల్ చేసుకోవడం కష్టమే . సర్ ………. ఇటువైపు అని డెకరేట్ చేసిన గ్రౌండ్ లోకివెళ్ళాము . మాకోసం గెస్ట్ లు కూర్చునే సోఫాలను చివరన ఛైర్స్ వెనుక వేయించి కూర్చోమనిచెప్పారు . కూలర్ మావైపు ఉంచారు . 
లావణ్య కూర్చోండి అనిచెప్పి నేనూ మహి ఒక సోఫాలో కూర్చున్నాము . మా ముందు టేబుల్ ఉంచి స్నాక్స్ – కూల్ డ్రింక్స్ ఉంచారు . సర్ ……… నాకు ఇంకా చాలా పనులున్నాయి వెళ్ళాలి , వీళ్ళు వెనుక వద్దులే చూసి ఏమైపోతారో ముందు కూర్చుని ఉంటారు . ఏ అవసరం వచ్చినా ఒక్క చిటిక వెయ్యండి తీరుస్తారు . మధ్యమధ్యలో నేనూ వస్తాను అనిచెప్పింది .
 స్టూడెంట్స్ రిలేటివ్స్ అంటే ఎంత రెస్పెక్ట్ మహీ ……….. i like it ……… ఈవిషయం తెలిసి ఉంటే అక్కయ్యను – బుజ్జిఅమ్మను – బుజ్జిఅక్కయ్యను కూడా పిలుచుకునివచ్చేవాళ్ళము . 
మహి : మావయ్యా ……….. నాకైతే ఏదో తేడా కొడుతోంది .

ఇంతలో చాలామంది పెద్దవాళ్ళు మావైపు వచ్చారు . 
మావయ్యా ………. లెక్చరర్లు అని లేచి నిలబడ్డారు – వెంటనే నేనూ లేచి నిలబడ్డాను . 
ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ ……… నో నో నో మనోజ్ అని చేతులుకలిపారు . మేమే స్వయంగా వచ్చి ఆహ్వానించేవాళ్ళము మా ప్రిన్సిపాల్ గారు ……….. 
సర్ ……… అని వెనకున్న లెక్చరర్ ఆపడంతో , 
ok ok అని ఆగి , వెల్కమ్ మనోజ్ తరువాత కలుద్దాము అని వెళ్లిపోయారు .

నా రెండుపేర్లూ ………. మీ లెక్చరెర్స్ కు ఎలాతెలుసు అని మహివైపు చూస్తే , షాక్ లో వెక్కిళ్ళు పట్టినట్లు కన్నార్పకుండా చూస్తుండటం చూసి పెదాలపై ఉమ్మా అని ముద్దుపెట్టాను . మహికి ఆగిపోయాయి – లావణ్య పద్మ వాళ్లకు పట్టాయి . పరుగునవెళ్లి కౌన్సిల్ స్టూడెంట్స్ కు వాటర్ అడగడంతో కూల్ వాటర్ బాటిల్స్ తెచ్చిచ్చారు . 
లావణ్య : అందుకొని ప్చ్ …….. అంటూ కూర్చుంది .

మహి : మావయ్యా ………. ముందు స్టూడెంట్ కౌన్సిల్ – ఇప్పుడు మొత్తం లెక్చరర్లు ………… ఏమి జరుగుతోంది . 
అది నేను అడగాలి మహీ ………. అని మహిప్రక్కనే కూర్చున్నాను .
మహి : మొత్తానికి ఏదో జరుగుతోంది మావయ్యా ……….. , మా మేడం పిలుస్తున్నారు వెళ్ళాలి , రాజేశ్వరి అక్కయ్యా చూసుకోండి అనిచెప్పి నా బుగ్గపై ముద్దుపెట్టింది .
మహీ ……… నేనూ వస్తాను .
మహి : వద్దు మావయ్యా ………. మీరు అక్కడికివస్తే ఎవ్వరూ ప్రాక్టీస్ చెయ్యరు . ప్రోగ్రామ్స్ నవ్వులపాలైన పాపం మనకొద్దు అని తియ్యని నవ్వు నవ్వి , వెంటనే వచ్చేస్తానుకదా అని లావణ్య పద్మ వాళ్ళతో వెళ్ళింది .

వదిన : మహీ ……….మీతోపాటు నేనూవస్తాను . నా డ్యూటీ మిమ్మల్ని సేఫ్ గా ఉంచడం . 
మహి : అక్కయ్యా ……… అదిగో ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోనే , మావయ్య అమాయకుడు – ఎక్కడైనా ok కానీ ఇక్కడ డేంజర్ అని చుట్టూ అమ్మాయిలవైపు సైగచేసింది . 
వదిన : ok ok ok చెల్లీ ………. , అని వెనుక నిలబడింది . 
మహి : లవ్ యు అక్కయ్యా ……… అని కౌగిలించుకుని వెళ్ళింది .

వదినగారూ ………. నిలబడే ఉన్నారే కూర్చోండి . కుర్చీలో కాదు ప్రక్కనే ఉన్న సోఫాలో ………..
వదిన : మహేష్ సర్ ………. నాకు భయం – అదికూడా మీ ప్రకననా అని లెంపలేసుకోవడం చూసి నవ్వుకుని , 
లేచి సోఫానే వెనుక వెయ్యబోతోంటే , 
సర్ సర్ సర్ ………… అని పరుగునవచ్చి , మీరు ఇలా చేస్తున్నారని మా ప్రిన్సిపాల్ – మేనేజ్మెంట్ చూశారంటే ఇక మా కౌన్సిల్ క్యాన్సిల్ అయిపోతుంది . ఏదైనా మాకు ఆర్డర్ వెయ్యండి అని ఒక సోఫాను వెనుకవేసి , anything సర్ అని అడిగారు . 

థాంక్స్ బ్రదర్స్ ……….. ఒకవిషయం అడుగుతాను . 
Anything సర్ ……….
నాతోపాటు అక్కడక్కడా స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చారు కదా నాకే ఎందుకు ఇంత రెస్పెక్ట్ . 
అందరి స్టూడెంట్స్ పేరెంట్స్ ను స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాము సర్ – మీరు వెరీ వెరీ వెరీ ………. స్పెషల్ . 
ఎందుకు బ్రదర్స్ ……….. 
అదిమాత్రం అడగకండి సర్ప్రైజ్ అనిచెప్పి వెళ్లి కూర్చున్నారు . 
వదినగారూ కూర్చోండి అని వెనుకకు తిరిగి కూర్చున్నాను . మహితోపాటు ఎవరెవరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు . 
వదిన : కూర్చుని నేనూ , వనజాక్షి అక్కయ్య మరియు మా దేవుళ్ళు అని బదులిచ్చారు . 
హైద్రాబాద్ వరకూ తోడుగా వెళ్లి , మహివాళ్లను మేడం వాళ్లకు అప్పగించి మీరు మీ ఇంటికి వెళ్లి మీవాళ్ళతో సరదాగా గడపండి , మళ్లీ వచ్చేటప్పుడు జాయిన్ అయితే సరిపోతుంది . 
వదిన : మీరెలా చెబితే అలా మహేష్ సర్ ……….. అని మాటల్లో పడిపోయాము . 

నన్ను వదిలి ఉండలేను అన్నట్లు మావయ్యా ……… వచ్చేసాను అని నాచేతిని చుట్టేసింది . మావయ్యా ……… చీఫ్ గెస్ట్ ఎవరో ఇప్పటికీ తెలియదు – కాలేజ్ మొత్తం ఎవరు ఎవరు అని దీని గురించే మాట్లాడుతున్నారు – ఇదో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది . ప్రెసిడెంట్ అక్కయ్య వచ్చి మహీ ……….. మీవాళ్ళు ఎప్పుడు వస్తున్నారు . వచ్చేముందు తప్పకుండా తప్పకుండా నాకు తెలియజెయ్యాలి సరేనా స్పెషల్ గా స్వాగతం పలకడం కోసం అని మళ్ళీ మళ్ళీ అడిగారు . 
అమ్మను – బుజ్జిఅక్కయ్యను ………. స్పెషల్ గా స్వాగతం పలుకుతారు అంటే చెప్పకుండా ఉంటానా అక్కయ్యా ………. అని బదులిచ్చాను అని మురిసిపోతూ చెప్పింది మహి . మావయ్యా ………. అదిగో అతడు మరియు అతడు ……… నాకు ఈరోజు ప్రపోజ్ చేసి పడేస్తారని బెట్ కట్టారంట – మిమ్మల్ని చూసి భయపడి ఎలా సైలెంట్ గా కూర్చున్నారో చూడు అని నవ్వుకుంది .
లావణ్య : మహీ ………. బెట్ ఏమిటో తెలుసా ? , రేపు ఇద్దరికీ గుండు అని కళ్ళల్లో నీళ్లు వచ్చేలా నవ్వుకున్నాము . 
మహీ ………… తరువాత వాళ్లేమైనా ఇబ్బంది పెడతారా? చెప్పు .
మహి : మిమ్మల్ని చూశాక కూడానా ……….. మీకు ఎవరైనా చెబుతారేమోనని వణికిపోతున్నారు చూడండి . 
అవును మహీ ……….. అని చేతిలో పెనవేసి ముద్దుపెట్టి , వస్తున్న స్టూడెంట్స్ ను వాళ్ళ పేరెంట్స్ కు కాలేజ్ ఇస్తున్న గౌరవాన్ని చూసి సంతోషించి మాట్లాడుతూ కూర్చున్నాము .

6గంటలకల్లా అక్కయ్య …….. బుజ్జిఅక్కయ్యను , చెల్లి……… బుజ్జిఅమ్మను , పెద్దమ్మ బుజ్జిమహేష్ ను రెడీ చేసి వాళ్ళూ రెడీ అయ్యారు . బుజ్జాయిలందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో రెడీ అయ్యి పేరెంట్స్ తోపాటు వచ్చారు . చెల్లెమ్మ …….. మహికి కాల్ చేసి అర గంటలో వస్తాము అనిచెప్పింది .
మహి : మావయ్యా ………. అమ్మ వచ్చేస్తోంది అనిచెప్పగానే , నా ముఖం వెలిగిపోవడం చూసి , లవ్ యు మావయ్యా ………ఒక్క నిమిషం అని స్టేజి దగ్గరకువెళ్లి ప్రెసిడెంట్ తో మాట్లాడగానే , మహిని కౌగిలించుకుని ప్రెసిడెంట్ పరుగుపెట్టారు . అధిచూసి మహి ఆనందంతో నాచేతిని చుట్టేసి , అమ్మకు గ్రాండ్ వెల్కమ్ లభించేలా ఉంది కానీ అది చూడటానికి మేము ఉండము . కూచిపూడి కాస్ట్యూమ్ లోకి మారడానికి వెళ్ళాలి . మేడం పిలుస్తున్నారు . ఫంక్షన్ మొదలయ్యేది నా పెరఫార్మెన్సు తోనేకదా ……….
డ్రెస్ చేంజ్ చేసుకునేది ఎక్కడ మహీ ………. 
మహి : స్టేజి వెనుకాల ఉన్న గర్ల్స్ రూంలో మావయ్యా ………
వదినగారివైపు సైగచెయ్యడంతో , చెల్లీ …….. రా అని లావణ్యతోపాటు స్టేజి వెనుకకు వెళ్లారు . 
మహీ ………. నేను బయటే ఉంటాను . అక్కయ్యను మీ కృష్ణ మావయ్య పిలుచుకునివస్తారులే పదా అన్నాను .
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా …….. అని నాచేతిని చుట్టేసి , డార్లింగ్స్ రండి అని అందరమూ వెళ్ళాము . మావేనుకే స్టూడెంట్ కౌన్సిల్ రాబోతుంటే ఆపి , మహి అమ్మను మీ ప్రెసిడెంట్ స్వాగతం పలకడానికి వెళ్లారు మీరూ మరియు ఎంతమంది ఉంటే అంతమంది వెళితే నేను హ్యాపీ ……..
మీరెలా అంటే అలా సర్ – ఫ్రెండ్స్ రండి అని కూర్చున్నవారంతా వెళ్లారు . 
వదిన గారు – లావణ్యతోపాటువచ్చి ok మహేష్ సర్ ……….. బొక్కలో మూలల్లో అన్నిచోట్లా చూసాము .
 పెదాలపై చిరునవ్వుతో వదినగారూ ……… మీరూ వెళ్ళండి అనిచెప్పాను . 
మహి : లవ్ యు మావయ్యా ……… అని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి అందరూ లోపలికివెళ్లారు . 

అక్కడ
బుజ్జాయిలు : బుజ్జిఅమ్మా ……… నాన్న వాళ్ళు ఆటోలలో క్యాబ్ లలో వెళదాము అన్నారు . మన కార్లు ఉండగా మనం ఆటోల్లో వెళ్లడం ఏంటి అని లాక్కునివచ్చాను . 
బుజ్జిఅక్కయ్య : మంచిపనిచేశారు ఫ్రెండ్స్ , ఏదీ అమ్మావాళ్ళు ఎక్కడ ఎక్కడ ఎక్కడ అని కోపంతో హాల్లోకివచ్చింది . 
అంటీలు : బుజ్జితల్లీ ……….. మేము అలా అంటామా…….. , నీ బుజ్జి కోపం గురించి మాకు తెలియదా ………. , మీ అంకుల్ వాళ్లే బయట ఉన్నారు . 
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ …….. రండి అని బయటకువచ్చారు – వెనుకే అంటీ వాళ్ళు వెళ్లారు . అప్పటికే అంకుల్ వాళ్ళు కార్లలో కూర్చుని ఉండటం చూసి , అంటీలు మరియు బుజ్జాయిలు గట్టిగా నవ్వేశారు . 

అక్కయ్య – చెల్లీవాళ్ళు బయటకువచ్చి , బుజ్జాయిలూ ……….. ఎందుకు అంత సంతోషంతో నవ్వుతున్నారు – మాకూ చెబితే నవ్వుతాము కదా అన్నారు . 
అంటీలు ………. అక్కయ్యావాళ్ల చెవిలో గుసగుసలాడారు . అక్కయ్యావాళ్ళు నవ్వుకుని వెంటనే ష్ ష్ ష్ ………. అని బుజ్జిఅక్కయ్య – వర్షి చేతులను అందుకుని వెళ్లి కారులో కూర్చున్నారు . అక్కయ్యలూ ……… బుజ్జాయిలతోపాటు మీకు నచ్చిన మీ శ్రీవార్ల ప్రక్కన కూర్చోండి అని కన్నుకొట్టి , పెద్దమ్మా ……..మీరూ అక్కయ్య ప్రక్కన కూర్చుని మన బుజ్జిమహేష్ ను ఒడిలో కూర్చోబెట్టుకోండి అని అటువైపు డోర్ తెరిచింది చెల్లి . కూర్చున్నాక డోర్ వేసి బుజ్జిఅమ్మతోపాటువెళ్లి కృష్ణగాడి కారులో వెనుక కూర్చోబోతే , 
బుజ్జిఅమ్మ : కృష్ణ తల్లీ ………. నా నాన్న ప్రక్కన హత్తుకుని కూర్చో నేను వెనుక కూర్చుంటానులే, 
చెల్లి : బుజ్జిఅమ్మా ………. రాత్రి ఎలాగో వదలడులే అని వాడికి కన్నుకొట్టి బుజ్జిఅమ్మతోపాటు వెనుక కూర్చోవడంతో బయలుదేరారు .

బుజ్జిఅమ్మ : కృష్ణా తల్లీ ………. నాన్న స్వాతి ప్రసన్నా తల్లులను పిలుచుకురావడానికి మహవాళ్లను ఫ్లైట్లో లండన్ తీసుకెళ్లబోతున్నారు తెలుసా ………..
చెల్లి : wow ……….. మరి మీకు వెళ్లాలని ఉందా అమ్మా ……….
బుజ్జిఅమ్మ : ఎందుకులేదూ , ఎవరైనా అలాంటి అవకాశాన్ని వధులుకుంటారా తల్లీ ………. అనిచెప్పబోయి , నా ప్రాణమైన మహివాళ్ళు వెళుతున్నారు అదే నాకు చాలా సంతోషం – వచ్చాక ఏమేమి చూసారో మొత్తం అడిగి తెలుసుకుంటాను కదా అని ముద్దుగా చెప్పింది .
చెల్లి : లవ్ యు బుజ్జిఅమ్మా ………, మా బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ఒకరినిమించిన బంగారుకొండలు అని ప్రాణంలా హత్తుకుని నుదుటిపై ముద్దుపెట్టింది . 
కృష్ణ : లవ్ యు బుజ్జిఅమ్మా ……….. మహి కాలేజ్ లో బోలెడన్ని సర్ప్రైజ్ లు ఎదురుచూస్తున్నాయి . 
బుజ్జిఅమ్మ : నా బుజ్జివాసంతితల్లి వచ్చాక సర్ప్రైజ్ లే సర్ప్రైజ్ లు అని ఎంజాయ్ చెయ్యడం చూసి చెల్లెమ్మ వాడు ఆనందించారు . 

 

153ic

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 139, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button